పల్లవి : మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా. ( *2 *) యేసయ్యా .........యేసయ్యా...... యేసయ్యా..........యేసయ్యా *2 * చరణం :- నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 * నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తీర్చేవాడా *2 * క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా * చరణం: ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించగానే *2 * నీ మేల్లకు పాదాలు వాయించే *2 * నీ కిష్టమైన దారిని నీతో చేరి *యేసయ్యా * చరణం:పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 * నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 * అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు *యేసయ్యా*
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య - 2 నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య - 2 నీవే లేకుండా నేనుండలేనయ్య - 2 నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య - 2 ||నేనుండ|| నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం - 2 కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బ్రతికించుటకు - 2 నీవే రాకపోతే నేనేమైపోదునో - 2 ||నేనుండ|| ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా - 2 ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు -2 నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య- 2 ||నేనుండ|| ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా -2 విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము -2 నిన్ను మించిన దేవుడే లేడయ్య- 2 ||నేనుండ||
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2) యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2) ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా|| అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా|| ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2) నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2) పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా|| చదువులే రాకున్నా - ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా (2) నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2) నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు (2) ||అంతా|| సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2) యేసుని సారూప్యము - నేను పొందాలని (2) అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2) ||అంతా|| నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను - తెలిసికొందును (2) ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2) అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2) ||అంతా||
పల్లవి : మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా. ( *2 *)
యేసయ్యా .........యేసయ్యా......
యేసయ్యా..........యేసయ్యా *2 *
చరణం :- నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 *
నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తీర్చేవాడా *2 *
క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా *
చరణం: ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించగానే *2 *
నీ మేల్లకు పాదాలు వాయించే *2 *
నీ కిష్టమైన దారిని నీతో చేరి *యేసయ్యా *
చరణం:పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 *
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 *
అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు *యేసయ్యా*
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య - 2
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య - 2
నీవే లేకుండా నేనుండలేనయ్య - 2
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య - 2 ||నేనుండ||
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం - 2
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బ్రతికించుటకు - 2
నీవే రాకపోతే నేనేమైపోదునో - 2 ||నేనుండ||
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా - 2
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు -2
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య- 2 ||నేనుండ||
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా -2
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము -2
నిన్ను మించిన దేవుడే లేడయ్య- 2 ||నేనుండ||
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే
అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2)
స్తుతియించుట మానను
కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా||
ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా
ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2)
యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2)
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా||
అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2)
నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2)
నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా||
ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2)
నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2)
పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా||
చదువులే రాకున్నా - ఓటమి పాలైనా
ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా (2)
నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2)
నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు (2) ||అంతా||
సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2)
యేసుని సారూప్యము - నేను పొందాలని (2)
అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2) ||అంతా||
నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను - తెలిసికొందును (2)
ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2)
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2) ||అంతా||
పాడెద స్తుతి గానము - కొనియాడెద నీ నామము || 2 ||
నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువని స్నేహం
అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా || 2 ||
|| పాడేద ||
1. ఇల నాకెవ్వరు లేరనుకొనగా - నా దరి చేరితివే
నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు || 2 ||
నీ ఆశాలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను || 2 ||
నీ అనుబంధము నాకానందమే ||2|| || పాడేద ||
2. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను - నీ రుధిదారాలే
నీ దర్శనమే నను నిలిపినది - ధరణిలో నీ కొరకే || 2 ||
నీ చేతులే నను నిర్మించెను - నీ రూపమే నాలో కలిగెను || 2 ||
నీ అభిషేకము పరమానందమే || 2 || || పాడేద ||
3. బలహీనతలో నను బలపరచి - ధైర్యము నింపితివే
నా కార్యములు సఫలముచేసి - ఆత్మతో నడిపితివి || 2 ||
యూదగోత్రపు కొదమ సింహమా - నీతో నిత్యము విజయహసమే || 2 ||
నీ పరిచర్యలో మహిమానందమే || 2 || || పాడేద ||
Suitable for
పాడెద స్తుతి గానము
Super anna
Kishore Musical's Official uploaded track and this track were same.. Quality ledhu anna..