Lord Vishnu vs Lord Shiva - Who Is The First God In Hinduism - LifeOrama - Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ค. 2022
  • Lord Vishnu vs Lord Shiva - Who Is The First God In Hinduism - LifeOrama - Telugu
    Can Lord Shiva defeat Lord Vishnu? - Who came first Shiva or Vishnu ? - Who defeated Lord Shiva ? - Vaishnavism vs shaivism - Who is stronger Shiva or Vishnu ?
    There are many gods and goddesses in Hinduism, but two of the most popular and important are Lord Vishnu and Lord Shiva. They are both powerful and respected deities in Hinduism. Lord Vishnu is also known as Narayana, and is the supreme God in the Vaishnavism tradition. Vishnu is the ultimate abode of love and compassion.Lord Shiva is one of the most important gods in Hinduism.
    KuKuFM App Download Link: kukufm.sng.lin...
    Coupon Code: LIFER50
    (Coupon code is valid for the first 250 users only)
    Shiva is the god of destruction and renewal, Lord Shiva is the preserver of the universe, and is known for his fearsome appearance and powerful yogic skills.Lord Shiva is the god of the yogi, and is often depicted with a shiva lingam, or lingam made of stone or wood. This symbolizes his power over creation and destruction, and his ability to unite the two aspects of life. Shiva is also known for his healing powers, and is often worshiped for his ability to bring peace.
    #lordshiva #lordvishnu #lifeorama #hinduism #universe #mahabharat #ramayan #telugu #ravana #karna #lordkrishna #lordrama #telugufacts #spirituality
    Facebook - / lifeorama
    Instagram - / mrlifeorama
    Twitter - / lifeorama
    Nenu mee Lifeorama Ika Cheppedhi vinura vema !
    Ithihasa - Positivity - Money for a better life.

ความคิดเห็น • 1.2K

  • @LifeOramaOfficial
    @LifeOramaOfficial  2 ปีที่แล้ว +54

    KuKuFM App Download Link: kukufm.sng.link/Apksi/hpfh/r_7128395aa9
    Coupon Code: LIFER50
    (Coupon code is valid for the first 250 users only)

    • @subbustoner1757
      @subbustoner1757 2 ปีที่แล้ว +1

      Bro 60off vundi code pettu bro

    • @ss-di9bl
      @ss-di9bl 2 ปีที่แล้ว

      అష్ట దశ పురాణాలు... ఎక్కడ దొరుకుతాయి..... ఎవరు వ్రాసినవి ప్రామాణికమైన వి..... దయచేసి తెలుపండి

    • @rahulnethi3223
      @rahulnethi3223 2 ปีที่แล้ว

      Why ravana capture 9 planets

    • @dreamias1008
      @dreamias1008 2 ปีที่แล้ว

      Sanskrit language gurinchi cheppandi bro please

    • @rishabhsagar687
      @rishabhsagar687 2 ปีที่แล้ว +1

      Thank you bro and hatsoff to your efforts 💛💛💛

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 ปีที่แล้ว +633

    నాకు ఇష్టమైన వారు విష్ణువు ( అతని అన్ని అవతారాలు చాలా చాలా ఇష్టం) శివ అండ్ విష్ణు బెస్ట్ ఫ్రెండ్స్ . కేవలం మానవుడు మాత్రమే వీరిద్దరి మధ్య వేరుగా చేసింది ..11వ లైక్ అన్న ❤️😊👍🏻

    • @alwaysvishnu6695
      @alwaysvishnu6695 2 ปีที่แล้ว +76

      Friends kaadu bro vallu iddaru same. Okate atma rendu roopalu

    • @Maruthi543
      @Maruthi543 2 ปีที่แล้ว +8

      Yes

    • @saradamasta8983
      @saradamasta8983 2 ปีที่แล้ว +23

      @@alwaysvishnu6695 avunu iddaru parabramha swarupalu.society avasaraniki thaggattu roopanni dharincharu

    • @Yashroyal201
      @Yashroyal201 2 ปีที่แล้ว +7

      Ohhh friends aa maku theledhe edharu okkare anukunamey

    • @madhusudhanreddy8444
      @madhusudhanreddy8444 2 ปีที่แล้ว +10

      ఇద్దరూ సేమ్....అపోహ తొలగించుకో

  • @g.b.rofficial5117
    @g.b.rofficial5117 2 ปีที่แล้ว +487

    శివుడే విష్ణువు🙏 విష్ణువే శివుడు 🙏
    ఓం నమో నారాయణాయ🙏
    ఓం నమశ్శివాయ🙏

    • @gkvenkatesh1964
      @gkvenkatesh1964 2 ปีที่แล้ว +8

      మీరు వాస్తవం చెప్పారు శివుడే విష్ణువే శివుడు శివుడు విష్ణు వేరు కాదు

    • @chanduvemula1213
      @chanduvemula1213 2 ปีที่แล้ว +7

      శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

    • @maheshpati8163
      @maheshpati8163 2 ปีที่แล้ว +2

      Yes bro

    • @rajukolguri8214
      @rajukolguri8214 2 ปีที่แล้ว +2

      Meeru correct ga cheparu...I too know this

    • @pranavlakkireddy_1127
      @pranavlakkireddy_1127 2 ปีที่แล้ว +3

      Nagasadhus are protectors of Saivism and Vrindavan devotees are protectors of Vaishnavism. Both Naga Sadhus and Vrindavan devotees are protectors of Haindava Dharma.

  • @kunarapurameshkunarapurame6557
    @kunarapurameshkunarapurame6557 ปีที่แล้ว +74

    నాకు శివుడంటే ప్రాణం... దేవాధిదేవుడు మహాదేవుడు... ఓం నమః శివాయ..🔱🔱🔱🕉️🕉️🕉️🕉️

  • @crazycouples6441
    @crazycouples6441 2 ปีที่แล้ว +94

    శివుడు దేవుడే విష్ణువు దేవుడే వీళ్లిద్దరూ మన దేవుళ్ళు ❤️. వాళ్ళని వేరు చేయకండి 🚩

    • @SharathKumar-yx5pt
      @SharathKumar-yx5pt ปีที่แล้ว

      Curect anna srrrrrrrrrrrrrrrrrrrrrrrr pb 🙏🙏🙏🙏👍👍🙏🙏🙏🙏👍☝️👏☝️👍👍🙏👌👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍☝️👏👏☝️👍🙏🙏👍☝️👏☝️☝️🙏👍👍🙏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍☝️☝️🙏👍☝️☝️🙏👍☝️☝️🙏👍☝️☝️🙏👍☝️☝️🙏🙏🙏👍👍🙏👌🙏👌👌👌👌👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍☝️👏💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

    • @Beinghumankush15
      @Beinghumankush15 ปีที่แล้ว

      This mantra/sloka is found in the Yajurveda. It can also be found towards the end of the Yajurveda Sandhyavanam.
      Shivaaya Vishnu Roopaaya, Shiva Roopaaya Vishanave |
      Shivasya Hrudayam Vishnur, Vishnuscha Hrudayam Shivaha ||
      Yatha Shivamayo Vishnuhu, Yevam Vishnu Mayaha Shivaha |
      Yathaantharam Na Paschyaami, Thatha Me Swasthi Ra Yushi ||
      Meaning :
      Shivaya vishnu roopaya- vishnu's roopa/beauty and his avatar is none other than shiva. In other words: shiva is vishnu.
      Shiva roopaya vishnuve - the one in shiva roopa is none other than vishnu. In other words: vishnu is shiva.
      Shivscha hrudayagam vishnu, vishnuscha hrudayagam shiva - vishnu resides in shiva's heart, and shiva resides in vishnu's heart.
      Yatha shiva mayo vishnuhu, yevam vishnu mayah shiv - vishnu will be found in the same place you find shiva, and shiva can be found in the same place vishnu is. As is if you find one, you have found the other.
      Yathantaranna pashyami, thathatme swasthi ra yushi - we are one and the same. Until a person dont find any difference between those two he will be safe and long living"
      Krishna is complete form of 🕉️ aka Hari aka Shiva who came to earth as human in DWAPARAYUGA. Krishna is one of the manifestations of parabrahman Hari 🕉️ some other forms of 🕉️ Supreme Parabrahman called as Shiva aka Shakti aka Lakshmi aka Ganesh aka Karthikeya etc . All are forms of 🕉️ only. No 2 forms of 🕉️ are different.

  • @ravikumar-rz8uu
    @ravikumar-rz8uu 2 ปีที่แล้ว +57

    ఓం నమో భగవతే వాసదేవాయ..🙏🙏

    • @prabhaar7244
      @prabhaar7244 ปีที่แล้ว

      ఓం నమో భగవతే వాసదేవాయ..🙏

    • @arao2038
      @arao2038 5 หลายเดือนก่อน

      ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
      ఓం నమో నారాయణాయ

  • @Tarak854
    @Tarak854 2 ปีที่แล้ว +85

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🔱
    శివాయ విష్ణు రూపాయ
    శివ రూపాయ విష్ణవే 🕉️
    హర హర మహాదేవ్ 🚩

  • @eerlapallyrahul8865
    @eerlapallyrahul8865 ปีที่แล้ว +16

    Om Nama Shivaiya 🙏
    ఇంత మంచి విశేషాలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు అన్నయ్య

  • @yugastar6251
    @yugastar6251 2 ปีที่แล้ว +291

    శివాయ విష్ణు రూపాయ: శివ రూపాయ విష్ణాయే🙏🏾🙏🏾

    • @LifeOramaOfficial
      @LifeOramaOfficial  2 ปีที่แล้ว +22

      true

    • @pavankalyan748
      @pavankalyan748 ปีที่แล้ว

      Rey sagam sagam matladuku Sankara jathi pandi shivude devudu devadhi devudu vishnuvu kadhu guthuchuko vishnuvu shivuni sevakudu

    • @rpnumericals7439
      @rpnumericals7439 ปีที่แล้ว +2

      @@pavankalyan748 swayam mahadev Vishnu ni aaradhya antadu ye puranam aina chudu , always ram tapasya chettadu mahadev ye serial aina chudu , Ram ante ne Vishnu

    • @rpnumericals7439
      @rpnumericals7439 ปีที่แล้ว

      @@pavankalyan748 Kondari ki Vishnu nacchutadi and kondari ki mahadev nacchutadu evari Wale devude best anduke okalni takko cheyyadu

    • @pavankalyan748
      @pavankalyan748 ปีที่แล้ว

      @@rpnumericals7439 Rey MEmu brahmins shaivas karanam adhi shankarulu ma guruvulu serial chudamantav Ventra yedhava veddalu chavudu vupanishathulu chudu rudrude devudu vishnuvu ma swamy sevakudu har her mahadev.

  • @radhakrishnaconsciousness4233
    @radhakrishnaconsciousness4233 2 ปีที่แล้ว +67

    పరమాత్మ ఒక్కటే...శరీరాలు రెండు🥺🙇🏻‍♂️✨...నమో నమః🙏🏻❤️

    • @MohanKumar-bf8ns
      @MohanKumar-bf8ns 2 ปีที่แล้ว +3

      శరీరాలు కాదు బ్రో.. రూపాలు .. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ..

    • @radhakrishnaconsciousness4233
      @radhakrishnaconsciousness4233 2 ปีที่แล้ว +3

      @@MohanKumar-bf8ns రూపం తో కూడినదే శరీరం...పరమాత్మ ఒక్కటే ..🥰📿🙏🏻...హరే కృష్ణ

    • @pavankalyan748
      @pavankalyan748 ปีที่แล้ว +1

      @@radhakrishnaconsciousness4233 har har Mahadev shambo Shankara om namah shivay panchakshari mantram pattinchu om namah shivay

    • @arao2038
      @arao2038 5 หลายเดือนก่อน

      ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
      ఓం నమో నారాయణాయ

  • @arjunmunna1109
    @arjunmunna1109 2 ปีที่แล้ว +124

    Om namah Shivaya 🙏శివ లీలలు అద్భుతం. శివుడు ఎవ్వరి భక్తి కైనా కరుణించే దేవుడు.నమః శివాయ,నమో నారాయణ 🙏🙏

    • @pavankalyan748
      @pavankalyan748 ปีที่แล้ว

      Shivude devudu hari kadhu guthuchuko ayane devudu devadhi devudu Veera shaivam vardhillali

    • @arjunmunna1109
      @arjunmunna1109 ปีที่แล้ว +3

      @@pavankalyan748 shivudu vishnuvu okate 🕉️🔱 om namah Shivaya 🙏

    • @pavankalyan748
      @pavankalyan748 ปีที่แล้ว +1

      @@arjunmunna1109 chudu meme Veera shaiva brahmanulam hari memu mokkamu pichi pichi matladaku akkupakshi shivude devudu

    • @arjunmunna1109
      @arjunmunna1109 ปีที่แล้ว +3

      @@pavankalyan748 nenu shivudi bakthudane bro kaani mana dhevudi meedha prematho,edhuti dhevudu ledani cheppalem kadha

    • @pavankalyan748
      @pavankalyan748 ปีที่แล้ว

      @@arjunmunna1109 chudu harude devudu hari vishnuvu ma shavaniki shatruvu niku shividu kavalo vishnuvu kavalo telchuko

  • @jhon-lm9kr
    @jhon-lm9kr 2 ปีที่แล้ว +52

    అంతట నిండి ఉన్నది ఆ పరమాత్మ అతనికి ఎటువంటి రూపం లేదు అలాగే రూపం ఉంది 🚩

    • @sriramperumalla5095
      @sriramperumalla5095 ปีที่แล้ว +1

      Nirguna Parabrahma when manifests with all the Gunas on earth 🌍 He is Sakala Gunaabhi Rama or Sachidananda Vigraha Sri Krishna 🙏🙏🙏
      Hare Krishna 🙏

    • @chinthapantianilkumar9090
      @chinthapantianilkumar9090 ปีที่แล้ว +1

      Rupam Leni vadu paramatma Rupam vunnavallu devullu ok

  • @yugastar6251
    @yugastar6251 2 ปีที่แล้ว +43

    Om namah shivaya om namo narayana...🙏🏾🙏🏾

  • @anapoleon6930
    @anapoleon6930 2 ปีที่แล้ว +75

    శివుడు సృష్టి కోసం తన ఆది శక్తి ని వదులు కున్నడు,
    ఆదిదేవుడు శివుడు,
    లయకారుడు
    🙏

    • @SharathKumar-yx5pt
      @SharathKumar-yx5pt ปีที่แล้ว

      Srrrrrrrrrrrrrrrrrrrrrrrr srrrrrrrrrrrrrrrrrrrrrrrr srrrrrrrrrrrrrrrrrrrrrrrr 🙏🙏🙏👍👍👍🙏👌🙏🙏🙏👍👍🙏🙏👍👍👍👍🙏👌🙏🙏🙏👍☝️☝️☝️ anna srrrrrrrrrrrrrrrrrrrrrrrr srrrrrrrrrrrrrrrrrrrrrrrr 🙏🙏🙏🙏👍☝️☝️🙏🙏🙏👍☝️👏☝️ om namasivaya

    • @borraprasad8190
      @borraprasad8190 ปีที่แล้ว

      S

    • @maheshnaik9717
      @maheshnaik9717 ปีที่แล้ว

      Ippude kada ra cheppadu malli erripukuk laga matladathav

    • @sreedhar674
      @sreedhar674 7 หลายเดือนก่อน

      All are one one is all adharu devullantha okkate ee universe kosam different formslo vunnar brother

  • @venurekadi837
    @venurekadi837 2 ปีที่แล้ว +25

    Om Namah Shivayaa 🙏😘🙏

  • @dglf5937
    @dglf5937 2 ปีที่แล้ว +47

    Marvel literally lifted off our puranas and started multiversal sagas…. What a great history and knowledge we have …

  • @alwaysvishnu6695
    @alwaysvishnu6695 2 ปีที่แล้ว +36

    Sivaya Vishnu roopaya Siva roopaya vishnave
    Sivasya hrudayam vishnu vishnoncha hrudayam sivaha
    Siva keshava bedam ledu
    Harihara 🙏❤️

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 2 ปีที่แล้ว +29

    🚩 శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివహ🚩🙏🙏ఓం నమః శివాయ 🙏🙏🙏🚩

  • @ravikumarj3324
    @ravikumarj3324 2 ปีที่แล้ว +38

    Shiva is the supreme soul....

  • @lakshmiraju2851
    @lakshmiraju2851 ปีที่แล้ว +3

    బ్రహ్మ ఎలా పుట్టాడుఅని సులువుగా చెప్పచ్చు. విష్ణువు శివుడు ఎలా ఉద్భవించారు చెప్పడం చాలా కష్టం. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం

  • @mahadevdevonkedev2897
    @mahadevdevonkedev2897 2 ปีที่แล้ว +6

    🕉️Om Namah Shivaya 🕉️🔥🙏 Sri Vishnu Rupaya Namah Shivaya 🙏

  • @sriram4461
    @sriram4461 2 ปีที่แล้ว +14

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @PavaniBasavarajuAchillies8490
    @PavaniBasavarajuAchillies8490 2 ปีที่แล้ว +6

    Intha chakkaga explain chese valu evarunundarunankuntuna E gen lo. Chala thanks miku. Theory of everything book sure noted ✌️😇. Please keep doing more videos thanks once again #JaiShriRadheKrishna

  • @srikanthmudhiraj732
    @srikanthmudhiraj732 2 ปีที่แล้ว +8

    🙏 హర హర మహాదేవ శంభో శంకర🙏 ఓం నమః శివాయ🙏

  • @karthikbabu2946
    @karthikbabu2946 2 ปีที่แล้ว +13

    OHM SHREE MAHAA VISHNU, NAMO SHREE NARAYANA, NAMO SHREE KRISHNA PARAMAATHMA 🙏

    • @prabhaar7244
      @prabhaar7244 ปีที่แล้ว +2

      Om Namo Narayanaya

    • @arao2038
      @arao2038 5 หลายเดือนก่อน

      ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
      ఓం నమో నారాయణాయ

  • @psiddartha7115
    @psiddartha7115 2 ปีที่แล้ว +20

    Lord Vishnu the supreme consciousness and the reality is the first god....

    • @arao2038
      @arao2038 5 หลายเดือนก่อน

      ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
      ఓం నమో నారాయణాయ

  • @LNforLion
    @LNforLion 2 ปีที่แล้ว +37

    The way in which you explained the topic is very nice. While explaining these issues, even some elder people also leave some controversies. But you explained without any controversy. Great job. God bless you.

  • @tradingguru5423
    @tradingguru5423 2 ปีที่แล้ว +105

    Shiva and Vishnu just names energy is only one ... All people, trees, Shiva, Vishnu all are one energy that divided into many things . I love that energy and I believe that energy name is shiva

    • @cricketlifemate
      @cricketlifemate 2 ปีที่แล้ว +1

      The truth

    • @mkmohan7245
      @mkmohan7245 2 ปีที่แล้ว +3

      Yes "that" is Shiva. "that"is Vishnu. "that" is Brahma. "that" is everything (which comes to/felt by our senses and mind) we know and we dont ""THATHVAMASI" formless, characterless "SHIVA" which can be in any form and with any character to judge.(for we all curse and judge ourselves, by cursing and judging our enemies)

    • @GLgaming931
      @GLgaming931 ปีที่แล้ว

      Yep this is right

    • @tim6223
      @tim6223 ปีที่แล้ว +3

      Sadhshiva is the source . The energy is orginated from him. Sadashiva is vishnu. Vishnu is sadashiva.

    • @tejeshkadambara9355
      @tejeshkadambara9355 ปีที่แล้ว

      No brother...veru veru....,okalu positive..inkokallu negative...,okalu rule chesi preserve chestharu..nadipistharu...,inkokalu... Destruction eppudu ekkada Ela avvalani decide chestharu...iruvuru veru...

  • @ejjirothusuresh2299
    @ejjirothusuresh2299 2 ปีที่แล้ว +162

    All are equal but i love maha shiva

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 2 ปีที่แล้ว +19

    Jai Sri Krishna 🙏🙏🙏

    • @arao2038
      @arao2038 5 หลายเดือนก่อน

      ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
      ఓం నమో నారాయణాయ

  • @satishmudhiraj963
    @satishmudhiraj963 2 ปีที่แล้ว +5

    విషయాన్ని ఇమేజెస్ తో చూపిస్తూ చాలా చక్కగా వివరించారు 👌🏻👌🏻👌🏻🙏🏻.
    అసలు ఆ ఈశ్వరుడు ఈ సృష్టిని ఎందుకు సృష్టించాడు?. ఈ సృష్టిని సృష్టించడానికి ఏవైనా కారణాలు ఉన్నాయా ?

    • @user-pv7sg9jd9v
      @user-pv7sg9jd9v 7 หลายเดือนก่อน

      తనని తాను చూసుకోనటానికి
      తనలోతను లయం అవటానికి
      తనలోని తను తేలుసు కోనటానికి
      తనలో తను పోలిక తేలుసు కోటానికి
      సహ సమవరత్ సకలజీవుల ఆదారబూతమై ఉండుటకు

  • @mohanpavangopichennamsetty
    @mohanpavangopichennamsetty 2 ปีที่แล้ว +34

    I think It is the first video on youtube that perfectly clarify who is a Supreme god. 👌👌👌
    Brother, you are doing great work and it is priceless. we are very lucky to see your videos.
    Jai hind 🇮🇳🕉️✊

    • @mohangarlapati8760
      @mohangarlapati8760 2 ปีที่แล้ว

      Chaganti is better than him bro oka sare ayena words kuda venu🙂

    • @s.charansai1112
      @s.charansai1112 2 ปีที่แล้ว

      @@mohangarlapati8760 chaganti antha okka puram based midha cheptharu bro......halahala samayam lo devathalu, Vishnu velli mahadevudini pradistharu ani cheppadu appudu aayana kapadaru antaru.....aadhe basmasurudu mahadevuni thalapaine chei petteki poinapudu Vishnu vu mohini roopam lo vachi save chesthadu aapudu ayyapa puttuka koraku sivude aala jarigrtlu chesadani cover chestharu......Vishnu ki aadi antham ledhu antadu......sivuniki aadhi antham ledhu antadu but Siva is supreme antadu edharu aadhi devulu Yella inaro yekkada chaganti cheppaledhu......mostly Siva aadhi devudu anne puranalu ninche chaganti pravachana lu vuntai.....Vishnu ki sambandhita puranam lo vi consider cheyaru mostly.....but he is clearly saying about the supreme God okka kalpam lo paramatma Sivuniga modhalaithe inko kalpam lo Vishnu inko kalpam lo Aadhi sakthi ga vachindhi ani.......palakadali ninchi vachina halahalm valla kurma rupam lo vunna narayanuniki yentha damage ieindhi annadhi Siva puranam lo ledhu bhagavatam lo vundhi but chaganti cheppedhi vinte Vishnu kuda paripoyadu ani vuntadhi .......Vishnu aadhi devuniga vachinapudu bramha krodham ninchi vachina vadu rudrudu ani konitlo vundhi konitlo aayane supreme ani vundhi aayana creation Vishnu ani vundhi depends on the different kalpam...... Siva and Vishnu both r supreme powers.....Geetha lo krishnudu Nene kalani kaludini ani cheppadu....... similar ga Siva viswarupam lo aayana aadhe chepparu........just say OM Namo Siva kesavaya Namaha accept both the supreme gods who r the parabhramha thatva.......chaganti sodhi yekkuva concept thakuva.... ofcourse particular puram loni matter tesi correct gane cheptharu but koni truths hide chestharu

    • @mohanpavangopichennamsetty
      @mohanpavangopichennamsetty 2 ปีที่แล้ว

      @@mohangarlapati8760 Bro chaganti garu cheppe vidanam veru Ee brother cheppe vidanam veru. Eppudunna yuvataku Life o Rama brother cheppinattu chebite Baga connect avutaru

    • @mohanpavangopichennamsetty
      @mohanpavangopichennamsetty 2 ปีที่แล้ว

      @@s.charansai1112 good explanation brother👌

  • @muniraja7375
    @muniraja7375 2 ปีที่แล้ว +55

    World number one God of Shiva🙏🏽🙏🏽

    • @sivakumara4095
      @sivakumara4095 2 ปีที่แล้ว +3

      Babu neku matter ardam kaledu vaka vaka ugam lo vaka vakaru head ok

    • @SriKanth-fq7ir
      @SriKanth-fq7ir 2 ปีที่แล้ว +1

      @@sivakumara4095 babu e matter neku artamkaladhu

    • @sivakumara4095
      @sivakumara4095 3 หลายเดือนก่อน

      ​@@SriKanth-fq7irneku ardam kaledu

  • @rajeshkhanna4545
    @rajeshkhanna4545 ปีที่แล้ว +14

    🕉️ఓంకారం నుండి ఈ సృష్టి పుట్టింది🔱 ఓంకారం అంటే శివుడు🔱 ఈ సృష్టి కాలంలో పుట్టి కాలంలో కలిసి పోవాల్సిందే ఆ కాలానికి ప్రతి రూపం శివుడు🔱 ఈ సృష్టి బతకడానికి కావాల్సిన పంచ భూతములకు అధిపతి శివుడు🔱 ఈ సృష్టి స్థితి జరగడానికి అనేక అవతారాలు ఎత్తాలి అనుకున్న శివుడు తన హృదయ భాగం లో స్రవించే భస్మం నుండి విష్ణువుని ఆవిర్భవింప జేశాడు🔱 అందుకే శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే అంటారు 🔱 ఈ సృష్టి పుట్టడానికి ముందు అంతా శూన్యమే ఉంది ఆ శూన్యంలో ఉన్నది కూడా శివుడే అందుకే శివుడు ఎప్పటికీ సదా శివుడు పరమ శివుడే🔱 తనని తాను సృష్టి చేసుకొని స్వయంభువు గా వెలసిన వాడు ఆది అంతం లేని వాడు కాలాలకు అతీతుడు త్రినేత్రుడు త్రి కాలుడు ముక్కోటి దేవుళ్ళకి దేవుడు హర హర మహా దేవుడు శివుడు ఒక్కడే 🙏🔱🔥🚩

    • @logesht4424
      @logesht4424 ปีที่แล้ว

      Ni mokam omkaaraniki mundhe Vishnu unnadu annitiki moolam vishnu

    • @kunarapurameshkunarapurame6557
      @kunarapurameshkunarapurame6557 ปีที่แล้ว

      ఓం నమః శివాయ🕉️🕉️🔱🔱

    • @kunarapurameshkunarapurame6557
      @kunarapurameshkunarapurame6557 ปีที่แล้ว +1

      @@logesht4424 ఆది, అంతం లేని వాడు , సర్వ దేవతల పూజ్యనీయుడు, సర్వ లోక పూజ్యనీయుడు ఆ మహాదేవుడు శివశంకరు డు మాత్రమే... ఓం నమః శివాయ🔱🔱🔱🕉️🕉️🕉️🕉️

    • @logesht4424
      @logesht4424 ปีที่แล้ว

      @@kunarapurameshkunarapurame6557 om namo naarayanaya om namo Sivaya vishnu mundhu

  • @tasneemsahebay1636
    @tasneemsahebay1636 2 ปีที่แล้ว +4

    Om namah shivaya🙏🙏🙏🙏🙏

  • @srinuradhika4742
    @srinuradhika4742 2 ปีที่แล้ว +6

    all my 999% doubts clear ..... *మనం_అజ్ఞానం వల్ల_దేవుడిలో_కలువక పోవడం_వల్ల,,,,,_ఒకే_దేవుడు_ఒకొక్క_కల్పం_లో_విష్ణువు_అదిదేవుడిగా_ అది_శివుడిగా_అది_పరాశక్తిగా_వచ్చారు_అది పరబ్రహ్మసరూపం_లో*🙏🙏🙏🙏🙏
    your superb talented....superb expaination and superb all refers అష్టదాశ పురాణానాలు 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏

  • @motivation2studies891
    @motivation2studies891 2 ปีที่แล้ว +33

    Thank you so much bro i desperately needed this content as i was having many thoughts since yesterday about the creation of universe now i got clarity thank you so much

  • @Srkmns125
    @Srkmns125 ปีที่แล้ว +18

    This is correct 👇👇
    అసలు ఈ విశ్వంలో ముందు ఉన్నది ఒక్క భగవంతుడు నారాయణుడే & అన్ని దేవతలు నారాయణ స్వరూపాలే
    కాకపోతే సృష్టి చేయాలంటే ఆయనకు ఒక సహకారం కావాలి (తోడు) అందుకని మహాలక్ష్మి అమ్మవారిని ఆయన సృష్టించాడు. ఆ పైన లోకశ్రేయస్సు కోసం ఆయన, మహాలక్ష్మి అమ్మవారు ఆయా రూపాలను ధరించటం జరుగుతుంది.
    1.)సృష్టి (creation):
    సృష్టి అంటే భూమిని సృష్టించడం,మానవులు ఇత్యాది జీవులను సృష్టించడం.
    సృష్టి చేసేటప్పుడు పరమాత్మ రూపం: బ్రహ్మ
    అమ్మవారి రూపం: సరస్వతి దేవి/విద్యాలక్ష్మి ఈ అమ్మవారు ప్రాణులకు ఙానాన్ని , సకల విద్యలను ,ఈ శాస్త్ర సంపదను ప్రాణులకు అందిస్తారు.
    ఎందుకంటే సృష్టించిన తర్వాత ఈ లోకంలో బతకాలంటే వాటికి ఙానం కావాలి కదా!
    2.)స్థితి (Situation):
    ప్రాణులను సృష్టించాక, వాటి అవసరాలను తీర్చడం ,భూమిని ఉద్ధరించడం"స్థితి."
    స్థితి నిర్వహించేటప్పుడు పరమాత్మరూపం:మహావిష్ణువు అందుకే ఆయన లోకోద్ధరణ కోసం వివిధ అవతారాలు ఎత్తడం జరుగుతంది.
    అమ్మవారిరూపం:శ్రీమహాలక్ష్మి అమ్మవారు 'స్థితి ' ఎలా నిర్వహిస్తారంటేదంటే ప్రతిజీవికి కావలసిన ధనం,ఆరోగ్యం చివరకు పరమాత్మను చేరుకనే మోక్షసంపదను అనుగ్రహిస్తారు.(మోక్షలక్ష్మి అనే బిరుదు ఆమెకు కలదు కదా!)
    లయ (destrucrion):
    సరే సృష్టి చేసారు ,దానికి ఒక అంతు ఉండాలి కదా! లేకపోతే ఈ జీవులు ప్రపంచం అనే మాయనుండి పరమాత్మ అనే నిజానికి చేరుకోవడం జరగదు. కాబట్టి ఈ సృష్టించిన సమస్త విశ్వాన్ని ప్రళయ రూపంలో నశింపచేయడమే 'లయ '
    లయ చేసే సమయంలో పరమాత్మ రూపం:రుద్రుడు (రుద్రో బహుశిరా బభ్రుః విశ్శ్వయోని: పునర్వసుః-విష్ణు సహస్రనామం)
    అమ్మవారి రూపం: పార్వతి దేవి / విజయలక్ష్మి
    లయం చేయాలంటే పరమాత్మకు ఒక శక్తి కావాలి కదా! ఆ శక్తిని అందించే స్వరూపం ఈ అమ్మవారు
    వినాయకుడిని కనుక మనం తీసుకున్నట్లైతే ఆయన కూడా విష్ణువే! ఎందకంటే పిల్లలు కలగటం కోసం పార్వతి దేవి విష్ణువుని ధ్యానించిందట! అప్పుడు స్వామి నేనే నీకు పుడతాను అని వరమిచ్చాడట! అందుకే వినాయకుడి శ్లోకంలో "శుక్లాంబరధరం "విష్ణుం" అని ఉంటుంది అలానే ప్రతి దైవం కూడా లక్ష్మీనారాయణుల రూపమే
    కాబట్టి లక్ష్మీ నారాయణులే ప్రధాన దైవాలు ఎవరు నమ్మిన,నమ్మకపోయిన ఇదే పరమ సత్యం!
    జై శ్రీమన్నారాయణ

    • @saiganesh6891
      @saiganesh6891 ปีที่แล้ว +2

      Mari lingodbavam maatenti?

    • @prabhaar7244
      @prabhaar7244 ปีที่แล้ว

      correct ga chepparu brother

    • @pravibilla198
      @pravibilla198 ปีที่แล้ว +1

      మహావిష్ణువు కి సుదర్శన చక్రం వరంగా ఇచ్చింది పరమ శివుడు లింగోద్భవం సమయంలో బ్రహ్మ విష్ణు అది అంత్యం ల కోసం ప్రయత్నం చేసి ఓడిపోయారు దాని మాట ఏంట్రా
      ఒక్క నారాయణుడు దేవుడు అయితే
      మహా శివుడు ఏంట్రా
      నీ లాంటి లోఫర్ వల్ల శివుడు శ్రీమ్మన్నారాయన భక్తుల మధ్య విబేదాలు వస్తాయి

    • @pravibilla198
      @pravibilla198 ปีที่แล้ว +1

      శ్రీరాముడు ఎందుకు శివుడి కి పూజ చేసాడు రామాయణంలో, శ్రీ కృష్ణ భగవానుడు ఎందుకు ఆ పరమేశ్వరుడు అయిన శివుడి కోసం వేడుకుంటాడు, ఎందుకు అర్జునుడికి శివుడు కోసం తపస్సు చేయమంటాడు.

    • @Srkmns125
      @Srkmns125 ปีที่แล้ว +1

      @@pravibilla198 శివుడు కూడా నారాయణుడి నుండి వచ్చాడననే తెలుస్తున్నది.. అందుకు కారణమేమంటే , సృష్టికి మూలం 'బ్రహ్మ ' ఆయనే ఈ సమస్త సృష్టిని సృష్టిస్తాడు,మరి ఆ బ్రహ్మ ఎవర్నుండి పుట్టాడండి? సాక్షాత్తు ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని నాభి కమలం నుంచి పుట్టాడు..ఆ తర్వాత బ్రహ్మనుండి శివుడు,,ఇలా రకరకాల దేవతలు ఉద్భవించారు. కాబట్టి నారాయణుడే అందరి దేవతలకి మూలం. అలా అని మిగతావారు ఏమి తక్కువకాదు. అందర్నీ ఆరాధించాలి కాని సమస్త దేవతలలోను నారాయణున్ని చూడాలి ..ఎందుకంటే ఇది నేననే మాట కాదు మనందరం భక్తితో ఆరాధించే శివుడే స్వయంగా చెప్పాడు..ఒకసారి పార్వతి నిరంతరం మీరు ధ్యానంలో వుంటారు కదా ఎవర్ని మీరు ధ్యానిస్తారు అని అడగినప్పుడు ఆయన నేను రామనామాన్ని జపిస్తాను అన్నాడట.అలానే రామసేవ కోసం ఆయనే హనుమంతునిగా అవతరించాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి

  • @DineshKumar517
    @DineshKumar517 2 ปีที่แล้ว +6

    Hari Sarvottama 🙏🙇‍♂️
    Hara Hara Mahadeva 🙏🙇‍♂️

  • @edigathimmaraju5107
    @edigathimmaraju5107 2 ปีที่แล้ว +2

    చాలా చక్కగా వివరించారు బ్రదర్ 🕉️🕉️🕉️

  • @jarivarfun
    @jarivarfun 2 ปีที่แล้ว +9

    U really need an appreciation for your efforts and research... Most complex concept in a surrealistic yet simple format of explanation.... kudos brother 👏

  • @alwaysvishnu6695
    @alwaysvishnu6695 2 ปีที่แล้ว +5

    Chala bavundi anna me content paramatma okkade roopalu enno aa devudu goppa ee devudu goppa ani kakunda andarni equal ga cheppav Siva, Vishnu and Shakti ani appreacting your effort.
    Har har Mahadev
    Om namo naarayanaaya
    Sri matre namah ❤️🙏

  • @kalyanib3534
    @kalyanib3534 2 ปีที่แล้ว +1

    Miru cheppindi ardam avutundi, but koncham confused ga vundi,means ardam chesukovalante malli malli video chudali, great boss 🙏

  • @nawin_karn6614
    @nawin_karn6614 2 ปีที่แล้ว +11

    Puranas lo shiva,vishnu, durga,indra etc supreme god but vedas anni only supreme sada shiva ...

  • @rafisamea4725
    @rafisamea4725 2 ปีที่แล้ว +10

    My favarite SHIVA

  • @prabhakargoud4164
    @prabhakargoud4164 2 ปีที่แล้ว +14

    Love Mahadev 💥🕉️❤️

  • @uakshaya330
    @uakshaya330 2 ปีที่แล้ว +53

    Vishnu's Heart is Shiva
    Shiva's Heart is vishnu

  • @ejjirothusuresh2299
    @ejjirothusuresh2299 2 ปีที่แล้ว +8

    Om namah shivaya

  • @Maruthi543
    @Maruthi543 2 ปีที่แล้ว +3

    Mana manushule shaivulu vyshnavulu ga divide ayyi devullaki chedda peru techaru naku iddaru ante gouravam,prema,istam,picchi
    OM NAMAH SHIVAYA
    OM NAMO NARAYANA 🙏

  • @poorneshmicheal2651
    @poorneshmicheal2651 ปีที่แล้ว +2

    Simply extraordinary research & wonderful explanation.

  • @krishnaveni229
    @krishnaveni229 2 ปีที่แล้ว +1

    Chala bagundi oka video cheyyadaniki meeru enthaground work chestunnaro talachukuntene anandam aascharyam kaluguthunnai chalagoppa
    Information isthunnaru thank you soo much

  • @reddyreddy3080
    @reddyreddy3080 ปีที่แล้ว +1

    Namah shivayah 🙏

  • @krishnakanthmaheedhar6397
    @krishnakanthmaheedhar6397 2 ปีที่แล้ว +3

    Sivaya Vishnu Rupaya Siva Rupaya Vishnave!!
    Sivasya Hrudayam Vishnuhu Vishnasya Hrudayam Sivaha!!

  • @akilkumar5741
    @akilkumar5741 2 ปีที่แล้ว +4

    Thanks a lot for spending your time to enlighten us.
    Waiting for the next video of kapila muni

  • @yakasirisuresh7876
    @yakasirisuresh7876 2 ปีที่แล้ว +2

    దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర శ్రీ దత్తాత్రేయ శరణం 🙏🙏 .
    త్రిమూర్తుల కలయిక వలన మనలో ఉన్న ఇందిర్యలు జయించి. ఆ మనో నేత్రం తో చూస్తే సర్వ జనులు భగవాన్స్వరూపులు👍

  • @funnysake4088
    @funnysake4088 ปีที่แล้ว

    Namasthe friend na peru saru mee explains ki meru chepe theory ki pedda fan ni mundhuga happy navratri and happy Dasara🙏😊 meeru chese ani voice videos chala baguntundi nenu na life ni chala varaku Cheng chesukuntuna friend thank you so much for your helping 🙏🙏🙏🙏🙏🙏

  • @sripadaharikrishna3211
    @sripadaharikrishna3211 2 ปีที่แล้ว +21

    Your content is priceless.
    Thank you 🤗

  • @arjun-gd4mh
    @arjun-gd4mh ปีที่แล้ว +30

    Lord Shiva is supreme to the entire universe...om namah sivaya 🙏🙏🙏

    • @GLgaming931
      @GLgaming931 ปีที่แล้ว +3

      There only one parmatma but they divided into into god's like shiva , Vishnu , Brahma and more....do you know about Virat roop of Krishna 🕉️ Jay shri Krishna 🕉️ om namah shivaya

    • @sulusukta3935
      @sulusukta3935 ปีที่แล้ว +1

      Narayan and rudra is same

    • @kishoryanni5027
      @kishoryanni5027 ปีที่แล้ว

      ఇలాంటి వల్ల వల్లే హిందూ మతం దేగజరి.....పోయింది.....

    • @sreedhar674
      @sreedhar674 7 หลายเดือนก่อน

      Arey babu Shiva Vishnu Brahma mugguru okate Roopam kakapothe ee universeni rule cheyadam kosam dhanni save cheyadam kosam three formslo divide ayyar anthe

  • @yugastar6251
    @yugastar6251 2 ปีที่แล้ว +8

    1.5x speed lo vinte ela bro aa feel radhu nee voice alage venakala music 🙏🏾🙏🏾

  • @karthikbabu2946
    @karthikbabu2946 2 ปีที่แล้ว +4

    JAI SHREE KRISHNA PARAMAATHMA 🙏

  • @user-qp8qj1xx1o
    @user-qp8qj1xx1o 2 ปีที่แล้ว +3

    శివాయ విష్ణు రూపాయ‌।
    శివ రూపాయ విష్ణవే।।

  • @saharicreations7384
    @saharicreations7384 2 ปีที่แล้ว +11

    LIFE O RAMA♥️

  • @chandupatlarajesh1022
    @chandupatlarajesh1022 2 ปีที่แล้ว +2

    Om Namah Shivaya🙏🙏🙏🔱🔱🔱

  • @hariprasad_09
    @hariprasad_09 2 ปีที่แล้ว +6

    Shiva Purana gurinchi one vedio cheyyandi thank you

  • @RoyalFires
    @RoyalFires ปีที่แล้ว +34

    Lord Shiva is great... Super powerfull god.. i feel proud of lord Shiva

  • @eppavijaykumar727
    @eppavijaykumar727 2 ปีที่แล้ว +10

    Lord Shiva

  • @rambow6612
    @rambow6612 2 ปีที่แล้ว +1

    బ్రదర్ నువ్వు నీ వూహలతో ఎన్ని చెప్పినా ఈ సృష్టి యొక్క ఆది అంతము తెలుసుకోవడం మానవ తరం కాదు ❌ 🙏🙏🙏

  • @Pravallika_L
    @Pravallika_L 10 หลายเดือนก่อน +1

    Thank you so much for this video,i always use to have these doubts in my mind,after watching this video, i clearly understood everything and got my answer❤

  • @ntrsampath
    @ntrsampath 2 ปีที่แล้ว +32

    #LordVishnu & #LordShiva ఇద్దరు ఒక్కటే వేరు వేరు కాదు .. విష్ణు రూపాయ శివయే.. శివ రూపాయ విష్ణువే.. both are equal in their Duties & circumstances... మన హిందు religion గొప్పది..మన దేవుళ్ళు దేవతలు నివసించిన ప్రదేశం భారత దేశం ❤️🙏... హిందువు గా పుట్టినందుకు గర్వ పడు.. హిందువు గా జీవించు 🙏..#జైశ్రీరామ్🚩

    • @maheshpati8163
      @maheshpati8163 2 ปีที่แล้ว

      Yes bro

    • @MaheshMahesh-jt9rq
      @MaheshMahesh-jt9rq ปีที่แล้ว

      Yevadra niku chepindi. Sivudu veru vishnuvu veru,brhamma veru.mundu thelusuko

    • @ntrsampath
      @ntrsampath ปีที่แล้ว +1

      @@MaheshMahesh-jt9rq Rey pooka భగవద్గీతా చదువుకో erripooka andulo సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మే చెబుతాడు

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut ปีที่แล้ว

      @@MaheshMahesh-jt9rq Niku paramathma ante telusa????

  • @reddymolakala6493
    @reddymolakala6493 2 ปีที่แล้ว +5

    Amazing explanation thank you sir 🙏

  • @Venkys-qu7gc
    @Venkys-qu7gc 2 ปีที่แล้ว +2

    jai sri Krishna om namashivayya iddaru okate veru kadu manushulu vuhinchukoni shiva and vishnu veru chesi alochane marchi povali yepatiki aina manishi paramathma lo kalisipobali🙏🙏🙏

  • @Sriganeshrealestate6099
    @Sriganeshrealestate6099 ปีที่แล้ว +1

    పుట్టినప్పుడు జ్యోతి తో ఆరంభం అవుతుంది జీవితం చనిపోయినప్పుడు కూడా అదే జ్యోతితో ముగుస్తుంది మన జీవితం.

  • @RaviKumar-lt7sv
    @RaviKumar-lt7sv 2 ปีที่แล้ว +8

    Finally Hare krishana

    • @arao2038
      @arao2038 5 หลายเดือนก่อน

      ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
      ఓం నమో నారాయణాయ

  • @vijaymahadev966
    @vijaymahadev966 ปีที่แล้ว +9

    All r equal but I love Lord Vishnu ❤️

  • @lavanyalav5822
    @lavanyalav5822 2 ปีที่แล้ว +1

    శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు : విష్ణోశ్చ హృదయగుం శివ:!!
    Iddaru okkate... 🙏🙏🙏🙏 god bless you all

  • @me.chandru.46gunda
    @me.chandru.46gunda ปีที่แล้ว +3

    I love Shiva but all are god's =Vishnu God Vishnu is the different gods

  • @Mango-tv07
    @Mango-tv07 2 ปีที่แล้ว +19

    Lord krishna my hero

    • @arao2038
      @arao2038 5 หลายเดือนก่อน

      ఈ సమస్త బ్రహ్మాన్దాలకు అధిపతి, సృష్టికర్త శ్రీమన్నారాయణుడు.. అయన నాభినుంచి కోట్లమంది బ్రహ్మలు, కోట్ల బ్రహ్మాన్దాలు ఉద్భవించాయి.. ఒక బ్రహ్మండంలో 14 లోకాలు ఉన్నాయి.. ౭ ఊర్ధ్వ లోకాలు, ౭ అదో లోకాలు.. జీవుడు పాప పుణ్యాల చక్రంలో పడి ఈ లోకాలలో తిరుగుతూ ఉంటారు.. కేవలం విష్ణు భక్తి కలిగిన పుణ్య జీవులు మాత్రమే ఈ పునర్జన్మల నుండి విడువడి వైకుంఠాన్ని చేరి మోక్షాన్ని పొందుతున్నాడు.. నారాయణుడి యందు భక్తి, ప్రేమా లేని ఏ ఆత్మ కూడా వైకుంఠాన్ని పొందలేదు.. అయన అనుగ్రం మాత్రమే మోక్షాన్ని ఇస్తుంది..
      ఓం నమో నారాయణాయ

  • @yugandhargundelly8794
    @yugandhargundelly8794 2 ปีที่แล้ว +8

    Others will laugh at Hindus 🕉 , if we create differences between our gods..
    They all are our gods , they bless us
    How many agree my dear Hindus ?

  • @kirantejagajendrula
    @kirantejagajendrula 2 ปีที่แล้ว

    Bro nuvvu intha manchiga Anni puranalu explain chestunnav tvaralo ni channel 1m ki reach avuthundi all the best bro

  • @naganaveenkalyan9620
    @naganaveenkalyan9620 2 ปีที่แล้ว

    Manchi information about vishnu god and shiva god gurinchi baga cheparu........😊😊🙏🙏🙏

  • @rajeshsajja6022
    @rajeshsajja6022 2 ปีที่แล้ว +6

    Bro, though myself a telugaite, a small request, for those who don't know Telugu, u can add subtitles this will help them to know/understand the content and also will help in your reach 😊✌️

    • @LifeOramaOfficial
      @LifeOramaOfficial  2 ปีที่แล้ว +3

      Yes You r right
      We are in search of a skilled person for this job

  • @kannagottipati6272
    @kannagottipati6272 2 ปีที่แล้ว +17

    From the chart you've shown, I believe Purusa is Shiva, Prakruti is Shakti, Mahat is Vishnu, Ahankara is Brahma, who does the secondary creation. This aligns really well with the story of linga appearing when Vishnu and Brahma battle over who's supreme. I guess you've covered it yourself in a previous video

    • @girishleader9021
      @girishleader9021 2 ปีที่แล้ว +4

      Vaarini...
      Buddhi gnanam unnaya ra neku ?
      Sankhya tatvam... Shiva tatvam anni okate ani anni sarlu aa abbai cheptunna kuda neku idhe ekkindi ante adi nee agnanam..neku sivudu ishtam ani oppuko anthe gani kathalodhu ra bachanayala

    • @kannagottipati6272
      @kannagottipati6272 2 ปีที่แล้ว

      @@girishleader9021 LifeORama previously made a video which aligns exactly with the chat. If you have anything reasonable to say to convince me otherwise, then do. Or, please shut your hole and keep your little crap talk to yourself. Illu ettukoni ochi kodata na kodaka

    • @girishleader9021
      @girishleader9021 2 ปีที่แล้ว

      rei battebazj ga aa maro video lo same chart annav kada adi siva tatvam vdo ra belfook...
      poyi vdo chusi match chesko. chevullo unna thuppu odilinchukoni rendu vdos vinu.
      illu ethukoni ostava ? ra ra dammunte ra ra chuskundam....

    • @girishleader9021
      @girishleader9021 2 ปีที่แล้ว +1

      rei batta baaj ga aa maro video lo same chart annav kada adi siva tatvam vdo ra beklok...
      poyi vdo chusi match chesko. chevullo unna thuppu odilinchukoni rendu vdos vinu.
      illu ethukoni ostava ? ra ra dammunte ra ra chuskundam....

    • @kannagottipati6272
      @kannagottipati6272 2 ปีที่แล้ว

      @@girishleader9021 Shiva gurunchi chesina video chudu ra ❤️da ga. Arei, nuv comments lo ettukoni mari godavalu pettukuntnav. I don't know if your life could get anymore miserable. Get a life, or keep talking crap on internet with fake masculinity that disappears in person. One word for you, miserable 💩

  • @saiaslam9852
    @saiaslam9852 2 ปีที่แล้ว +1

    శివయ్య శ్రీ కృష్ణ శ్రీ విష్ణు అందరూ ఒకటే అని తెలుసుకోవాలని కోరుతూనను

  • @karthikbabu2946
    @karthikbabu2946 ปีที่แล้ว

    Jai vasu devaye namsha , jai shree mahaa vishnuvu 🙏

  • @raghavendrakulkarni7255
    @raghavendrakulkarni7255 2 ปีที่แล้ว +3

    Hi...I'm new to this channel.. subscribed now ..I'm looking for this type of indepth explanation..it's really awesome content..how u learned this much of knowledge?

  • @anilraz6614
    @anilraz6614 2 ปีที่แล้ว +8

    Love Shiva❤

  • @balrajbdivya3925
    @balrajbdivya3925 2 ปีที่แล้ว +2

    Annaya adi Naku chala kalam ga unna doubt 🧐 thanks for making video on this

  • @ouruniverse2129
    @ouruniverse2129 2 ปีที่แล้ว +1

    శివ కేశవులను ఒక్కటిగా చూసే సబ్స్క్రైబర్స్ అందరి కామెంట్స్ చాలా బాగా నచ్చాయి. శ్రీవిష్ణురూపాయ నమ:శివాయ

    • @LifeOramaOfficial
      @LifeOramaOfficial  2 ปีที่แล้ว +2

      శ్రీవిష్ణురూపాయ నమ:శివాయ
      ee point ardham chesukoni comment chesina meeku chala chala thanks...

  • @oceanoflove3613
    @oceanoflove3613 2 ปีที่แล้ว +8

    Always Siva is supreme because Vishnu , Rama ,Krishna and so many gods and even devils also did tapa for lord Siva so Siva is God for Gods king of kings

  • @nanduv6199
    @nanduv6199 2 ปีที่แล้ว +4

    Bro explained arthi maharushi anasurya devi pls😍😍

  • @shekark2617
    @shekark2617 2 ปีที่แล้ว +2

    Hare Krishna hare Rama 🚩
    Om namah shivaya 🕉

  • @trinetruduffyt5561
    @trinetruduffyt5561 2 ปีที่แล้ว +3

    ఓం నమశ్శివాయ 🙏🔱

  • @rajeshkasaram9401
    @rajeshkasaram9401 2 ปีที่แล้ว +3

    I like your vedios mr."life orama"

  • @srisaiteja4278
    @srisaiteja4278 2 ปีที่แล้ว +1

    this is very complex but you explained it very clearly i will watch it again and again

  • @pendotasasikala7650
    @pendotasasikala7650 6 หลายเดือนก่อน

    హరి హరుల మధ్య తేడాలు చూడటమ్,ఇతరదేవతా, దేవుళ్ళమధ్య తేడాలు చూడటమ్ అనేది,ఇతర మతస్తులకు మనల్ని విమర్శించటానికి అవకాశం ఇస్తుంది.

  • @tharun_hitler45
    @tharun_hitler45 2 ปีที่แล้ว +30

    Lord Shiva is the supreme god 🙏🏻❤️

    • @tim6223
      @tim6223 ปีที่แล้ว +3

      Shiva is the source and supreme. maha vishnu is supreme. Everything orginated from shiva.

    • @Beinghumankush15
      @Beinghumankush15 ปีที่แล้ว

      This mantra/sloka is found in the Yajurveda. It can also be found towards the end of the Yajurveda Sandhyavanam.
      Shivaaya Vishnu Roopaaya, Shiva Roopaaya Vishanave |
      Shivasya Hrudayam Vishnur, Vishnuscha Hrudayam Shivaha ||
      Yatha Shivamayo Vishnuhu, Yevam Vishnu Mayaha Shivaha |
      Yathaantharam Na Paschyaami, Thatha Me Swasthi Ra Yushi ||
      Meaning :
      Shivaya vishnu roopaya- vishnu's roopa/beauty and his avatar is none other than shiva. In other words: shiva is vishnu.
      Shiva roopaya vishnuve - the one in shiva roopa is none other than vishnu. In other words: vishnu is shiva.
      Shivscha hrudayagam vishnu, vishnuscha hrudayagam shiva - vishnu resides in shiva's heart, and shiva resides in vishnu's heart.
      Yatha shiva mayo vishnuhu, yevam vishnu mayah shiv - vishnu will be found in the same place you find shiva, and shiva can be found in the same place vishnu is. As is if you find one, you have found the other.
      Yathantaranna pashyami, thathatme swasthi ra yushi - we are one and the same. Until a person dont find any difference between those two he will be safe and long living"
      Krishna is complete form of 🕉️ aka Hari aka Shiva who came to earth as human in DWAPARAYUGA. Krishna is one of the manifestations of parabrahman Hari 🕉️ some other forms of 🕉️ Supreme Parabrahman called as Shiva aka Shakti aka Lakshmi aka Ganesh aka Karthikeya etc . All are forms of 🕉️ only. No 2 forms of 🕉️ are different.

  • @navanth2359
    @navanth2359 2 ปีที่แล้ว +3

    Thank you for such good videos

  • @saikiranm2007
    @saikiranm2007 10 หลายเดือนก่อน

    Shivaaya Vishnu Roopaaya, Shiva Roopaaya Vishanave |
    Shivasya Hrudayam Vishnur, Vishnuscha Hrudayam Shivaha ||

  • @adallisunil4052
    @adallisunil4052 2 ปีที่แล้ว +1

    Plz continue with more videos sir we are with you and our support.... your explanation and presentation superb

  • @saguruanilkumar768
    @saguruanilkumar768 ปีที่แล้ว +2

    ఈ సృష్టిని ముందుకు నడిపించేది ఒక దైవము ఉంది.అది మనం కొలిచే భక్తి రూపం లో ఉంటుంది. ఉదాహరణకు , విష్ణు,శివుడు, యేసు క్రీస్తు, అల్లా,బుద్ధుడు, ఇలా మనం భక్తి తో ఆదరించే దైవరూపం.