Shoban Babu's Friend Challagali Venkatraju Exclusive Interview | Disha TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 มี.ค. 2020
  • Shoban Babu's Friend Challagali Venkatraju Exclusive Interview
    DishaTV, an infotainment Telugu News channel which presents the complete picture of news stories happening in and around both the Telugu states as well as in our country. Disha TV is running by a team of well experienced and dynamic journalists having well social world outlook. With its innovative style and investigative journalism, DishaTV is bringing facts to public in an unbiased manner. There is a common perception among the people of Telugu states that all the media is biased towards either political or caste and but Disha TV has no such partiality or favouratism. The prime motto of Disha TV is to present facts as well as the stories of Between the Lines in comprehensive manner without fear. You are free to bring such facts whether they are related to corruption or injustice or social evils or others to the notice of Disha TV to reach vast public.
    ☛ For latest updates on Disha TV - www.dishadaily.com/
    ☛ Like us on - www. dishatelugu
    ☛ Follow us on - / dishatelugu
    ☛ Follow us on - / dishatelugu

ความคิดเห็น • 96

  • @nagaiahkammari7933
    @nagaiahkammari7933 4 ปีที่แล้ว +25

    మన అన్నగారిని ఎన్నటికీ సజీవంగా ఉన్నాడని
    చెప్పడానికి మీలాంటి అభిమానులు చాలు
    వెంకట్రాజు గారు.

  • @jawaharv692
    @jawaharv692 4 ปีที่แล้ว +17

    వెంకట్రాజు గారు.. మా మరియు మన అభిమాన నటుడు శోభన్ బాబు గారి గురించి చాలా గొప్పగా చెప్పినారు, ధన్యవాదాలు
    వి జవహర్, కాకినాడ

  • @dhuryodhanasagar7802
    @dhuryodhanasagar7802 4 ปีที่แล้ว +26

    మా అభిమాన హీరో కోసం ఇంత బాగా చెప్పినందుకు మీకు మా పాదాభివందనం,

    • @venkataramansharada8501
      @venkataramansharada8501 ปีที่แล้ว

      Padaabivandanam sir. My feelings me padyam lo reflect avuthundi. Dhanyosmi dhanyosmi

  • @raghuveersriramula6920
    @raghuveersriramula6920 4 ปีที่แล้ว +8

    Thank you Venkat Raju Garu, Thank you Disha TV very excellent programme, really very great Legend and very very handsome hero Shobhan babu Garu

  • @prasadaraorvsss539
    @prasadaraorvsss539 ปีที่แล้ว +1

    ఆహా ఎంత అద్భుతంగా చెప్పారు చల్లగాలి గారు. నేను శోభన్ బాబు గారి వీరాభిమానిని. నాకు కూడా వారి ని కలసిన అదృష్టం దక్కింది. వారి ఇంటి నుండి స్టూడియో దాకా వారి కారులో వెళుతూ కబుర్లు చెప్పుకునే భాగ్యం కలిగింది.
    అలానే ఒక చిత్రం శతదినోత్సవ సభకు వారితో పాటు వెళ్ళడంతో జరిగింది.
    మేము కలసినప్పుడు మాకు సినిమా చూసి అభిమానించినా అంతతో ఆగి చదువు మీద ధ్యాస పెట్టుకోని వృద్ధిలోకి రమ్మని సలహా ఇచ్చారు. సదా మా హృదయం లో నిలిచివున్న మహానుభావుడు శ్రీ శోభన్ బాబు గారు 🌺🙏🙏🙏

  • @venkataramireddypodaralla1840
    @venkataramireddypodaralla1840 4 ปีที่แล้ว +10

    Super Jai soggadu SOBHANBABU

  • @chandragirirammohan9559
    @chandragirirammohan9559 ปีที่แล้ว +2

    మన తెలంగాణ ఆంధ్ర అందాల నటుడు మన హీరో శోభన్ బాబుగారి గురించి ఇంత మంచి గా అద్భుతంగా అందంగా తీర్చిదిద్ది చెప్పిన మన చల్లగాలి అన్న గారికి వందనం అభినందనం ఈ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది అద్భుతంగా ఉంది అన్న గారి గురించి చాలా మంచిగా చెప్పారు మన అన్న గారి అభిమానుల గురించి మీరు చెప్పినట్టుగా ఉంది చాలా సంతోషంగా ఉంది నమస్తే నమస్తే అన్నగారు చల్లగాలి అన్నగారు నేను కూడా అన్న గారి శోభన్ బాబు గారి వీర వీర అభిమానిని 🌹 నల్లగొండ తెలంగాణ🌹 మీ ప్రసంగాన్ని విని మీకు పాదాభివందనాలు ఇట్లు చంద్రగిరి రామ్మోహన్ నల్లగొండ జై శోభన్ బాబు గారు జై జై శోభన్ బాబు గారు అన్న గారి అభిమానులు అందరికి నమస్కారం ❤🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    చల్ల గాలి వారికి మరోసారి పాదాభివందనం 🙏🙏🌹❤🌹🙏

  • @vadarevuvenkatramans207
    @vadarevuvenkatramans207 4 ปีที่แล้ว +12

    sir, venkatraju garu thank you for share your experience about the real hero.

  • @suryakanth2426
    @suryakanth2426 3 ปีที่แล้ว +2

    చల్లగా లి వెంకట్ రాజు గారు అందాల నటుడు శోభన్ బాబు గారి గురించి చాలా విషయాలు నిజం గా చాలా చక్కగా వివరించారు.
    శోభన్ గారు నిజం గా అందాల సోగ్గాడు shobhanadri ye.

  • @jawaharv692
    @jawaharv692 4 ปีที่แล้ว +8

    My favorite hero sobhan forever

  • @gundreddylakshminarayana8675
    @gundreddylakshminarayana8675 4 ปีที่แล้ว +6

    Sir today iam seen your programme in disha tv what awo det ful speach about hand some hero andala natudu shobhan babu thank you very much

  • @krishnamohan6736
    @krishnamohan6736 4 ปีที่แล้ว +13

    రాజు గారు మన సోగ్గాడి గురించి బాగా చెప్పారు

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 3 ปีที่แล้ว +3

    చల్లగాలి వెంకటరాజు గారు నటభూషణ శోభన్ బాబు గురించి చాలా గొప్ప అభిమానం తో వివరించారు, సినిమా నటులలో శ్రీ మురళీ మోహన్ గారు కూడా మంచి అభిమాని, మీ అంత విపులంగా చెప్పటంతో నేను ఫిదా అయిపోయాను ధన్యవాదాలు🙏💕

    • @venkatrajuchallagali649
      @venkatrajuchallagali649 ปีที่แล้ว

      ఈ ప్రపంచంలో shobhanbabu గారి లాంటి మహానుభావుడు లేడు shobhanbabu గారి అభిమానులు లాంటి వారు కూడా ఈ ప్రపంచంలో లేరు shobhanbabu గారు swargastulu అయ్యి 15 years అయినా అభిమానులు తమ స్వంత ఖర్చుల తో జయంతి వర్ధంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందుకే నేను shobhanbabu గారి గురించి అభినందనల గురించి sthitapragnudu అనే పుస్తకాన్ని వ్రాసి 12 జులై na రవీంద్రభారతిలో తెలుగు స్టేట్స్ నుండి వచ్చిన అభిమానుల samaxamulo ఆవిష్కరించా sthitapragnudu పుస్తకం కావాల్సిన వారు నన్ను సంప్రదించి తీసుకోవచ్చు చల్లగాలి వెంకట్ రాజు nagole హైదరాబాద్ 9849165682

  • @venkateswararaochintalapud1849
    @venkateswararaochintalapud1849 3 ปีที่แล้ว +3

    Yes 💯 కరెక్ట్..
    మీరు చాలా అదృష్టవంతులు సార్..

  • @nagatinalinisrinivas3154
    @nagatinalinisrinivas3154 3 ปีที่แล้ว +1

    Aahaa meeru sobhanbhabu gaari gurinchi chebutuntey chala chala santhosham gaa undi sir tq so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hariharnalla
    @hariharnalla 3 ปีที่แล้ว +2

    Excellent sir Mr Challagali garu. Shobhan babu is the greatest hero. He is handsome hero and also very good human being. Manasunna maharaju. Ayana lanti hero ni malli future lo chudalemu. na bhutho na bhavishyathi.

  • @anithaprakhya6476
    @anithaprakhya6476 3 ปีที่แล้ว +2

    Thank you sir for sharing his memories real hero very great

  • @saigopal975
    @saigopal975 3 ปีที่แล้ว +4

    INDIAN LEGENDARY ACTOR.

  • @kishorsonwane1770
    @kishorsonwane1770 4 ปีที่แล้ว +5

    Iam also big fan of andala shobhan sir

  • @subramanyamys8626
    @subramanyamys8626 3 ปีที่แล้ว +2

    చల్లగాలి గారు మీలాంటి శోభబాబు గారి అభిమానులు వందేళ్లు బ్రతకాలి చాలా చక్కని వాయిస్ మీది.

  • @raghuveersriramula6920
    @raghuveersriramula6920 4 ปีที่แล้ว +8

    The great Legend Shobhan babu Garu

  • @jyothirmayidindigal5593
    @jyothirmayidindigal5593 3 ปีที่แล้ว +1

    Yes Sir .What you said about Shoban Babu Garu ...is True words.

  • @ravipampana5382
    @ravipampana5382 3 ปีที่แล้ว +3

    Adrustavantulu meeru Challagaali gaaru. . Sobhan Gaaru kallamundu kinipinchinaaru Thankq sir

  • @seethaprasad1533
    @seethaprasad1533 3 ปีที่แล้ว +2

    Thanks saying good words about shoban babu iam also big fan

  • @sreenivas6252
    @sreenivas6252 ปีที่แล้ว

    💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏😀😀😀😀👏👏 Namasthe sir.chala బాగా chepparu.SHOBAN BABU GARU GREAT legendary. మీ కు , మీ family mementos కి స్వామి వారి divenalu vundali ani korukuntannanu.

  • @kishorsonwane1770
    @kishorsonwane1770 4 ปีที่แล้ว +7

    Aha yenta goppa vakyam padaru
    Hats up to you sir

  • @Venkatesh-rz3jh
    @Venkatesh-rz3jh 3 ปีที่แล้ว +2

    Venkataraju garu great words. Ma pranam shobhangaru.

  • @shankarkappa5140
    @shankarkappa5140 3 ปีที่แล้ว +6

    Shobhan babu my god

  • @kishorsonwane1770
    @kishorsonwane1770 4 ปีที่แล้ว +6

    Thank u so much

  • @rachurimurthy1710
    @rachurimurthy1710 3 ปีที่แล้ว +1

    Hats off to you Sir, excellent speech by you , really really very nice, extraordinary

  • @maggamshankar1122
    @maggamshankar1122 4 ปีที่แล้ว +4

    My Real Hero shobababu

  • @kishorsonwane1770
    @kishorsonwane1770 4 ปีที่แล้ว +5

    Thank you so much

  • @ARUNAKUMARI-sx4gu
    @ARUNAKUMARI-sx4gu ปีที่แล้ว +1

    మీ గాత్రం అధ్బుతంగా ఉంది సర్

  • @vedavathisreenivas5795
    @vedavathisreenivas5795 3 ปีที่แล้ว +1

    My favourite actor ,hero shobhan babu garu

  • @vedavathisreenivas5795
    @vedavathisreenivas5795 3 ปีที่แล้ว +1

    Evergreen hero , only shobhan babu

  • @becool5550
    @becool5550 3 ปีที่แล้ว +1

    You are really greater and lucky person

  • @vijayagunti4888
    @vijayagunti4888 ปีที่แล้ว

    Thank you venkat raju Garu,very very handsome hero Shoban babu garu ever green hero

  • @poornak59
    @poornak59 ปีที่แล้ว

    Miss you Shobana Babu Garu గుప్తా దానధర్మాలు చేసేవారు మన శోభన్ బాబు గారు

  • @jyothirmayidindigal5593
    @jyothirmayidindigal5593 3 ปีที่แล้ว +1

    Thank you very much చల్లగాలి sir🙏

  • @bhaskarkiranachary
    @bhaskarkiranachary 3 ปีที่แล้ว +4

    Sir,
    Meeru nijam gaa Ambani kante adrustavanthulu Sir..!!
    Lekapothe daily Shobhan Babu gaaritho maatlaadatam ante yentha adrustam chesukuni vundaali !!!

  • @chakralameenakshi177
    @chakralameenakshi177 3 ปีที่แล้ว +2

    Sir miru adrustavantulu Sobhanbabu gari tho parichayam great actor and he is really hero

  • @DurgaPrasad-dr7bk
    @DurgaPrasad-dr7bk 4 ปีที่แล้ว +2

    Excellent

  • @muralidharreddy3481
    @muralidharreddy3481 3 ปีที่แล้ว +1

    Nijangaa meeku koti namaskaaraalu andi chaalaa baagaa cheppaaru muralidhar reddy thirumala giri suryapet s.fan

  • @sashidharkesapuram2968
    @sashidharkesapuram2968 3 ปีที่แล้ว +1

    Sir Venkata Raju Garu Thank You Very Much Kesapuram Sasidhar Hyderabad

  • @suryateja2402
    @suryateja2402 2 ปีที่แล้ว

    శోభన్ బాబు గారి గురించి చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు

  • @suseelapesaramelli6346
    @suseelapesaramelli6346 4 ปีที่แล้ว +3

    Real hero

  • @kunjamsrinivas9307
    @kunjamsrinivas9307 3 ปีที่แล้ว +2

    Venkatraju gari ki hats up. Sobhanbabu gari gurinchi entha chelppina takkuve. Eppatiki marichipolemu

  • @Shaik_zabi
    @Shaik_zabi 2 ปีที่แล้ว

    Super superb words u told sir

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 ปีที่แล้ว +1

    Sobanababu best Actor 🔥

  • @ahmedabdullashike6370
    @ahmedabdullashike6370 3 ปีที่แล้ว +1

    Grate shoban babu

  • @Venkatesh-rz3jh
    @Venkatesh-rz3jh 3 ปีที่แล้ว +3

    Ma hero eppatiki shobhan.ma upiri unnanta varaku

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 3 ปีที่แล้ว +1

    Great Raju garu.

  • @Ooooo531
    @Ooooo531 2 ปีที่แล้ว

    Verygoodinformation sir

  • @srinivasrao4292
    @srinivasrao4292 2 ปีที่แล้ว +1

    Best friend

  • @kishorsonwane1770
    @kishorsonwane1770 4 ปีที่แล้ว +2

    Sir vandanalu

  • @adinarayanacheruvu3284
    @adinarayanacheruvu3284 2 ปีที่แล้ว

    Tq Raju garu no replacement of sobhanbabu garu

  • @kjaganmohanrao409
    @kjaganmohanrao409 ปีที่แล้ว

    Super Sir

  • @prasadbabu4985
    @prasadbabu4985 ปีที่แล้ว

    చల్ల గాలి గారు. మీరు చెప్పింది చాలా చల్లగా ఉంది. మీవలెనే nenu కూడా sobhanbabu గారికి గొప్ప అభిమాని.ఆయనను ఒకసారి చూశాను. Sobhan గురించి ఇంకా చెప్పండి

  • @pharichannareddy141
    @pharichannareddy141 3 ปีที่แล้ว +1

    Super sar meru

  • @kishorsonwane1770
    @kishorsonwane1770 4 ปีที่แล้ว +2

    Aa andala rajakurundini aayana kotaku chepparu vandanalu.

  • @kjaganmohanrao409
    @kjaganmohanrao409 ปีที่แล้ว

    Sobhan Babu Garu Very Good Actor

  • @zakirshaik9754
    @zakirshaik9754 ปีที่แล้ว

    He Man ... SOBHAN BABU

  • @Ooooo531
    @Ooooo531 2 ปีที่แล้ว

    Greate actor

  • @p.venkateswararao2587
    @p.venkateswararao2587 2 ปีที่แล้ว +1

    Ramarao vinnava chivari Rojulo soggadu HappyGa family tho spend chaysatay chusinattu chappayvu Edhi chudu.Real Hero.

  • @prasadbabu4985
    @prasadbabu4985 ปีที่แล้ว

    Sir nenu meelagane sobhan abhimaanini sobhannu 1971 nundi abhimaanini.meeru nijam chepparu .sobhanbabu ku nenu Hanumanthudu laanti vaadini

  • @venkateswarlupasupuleti4482
    @venkateswarlupasupuleti4482 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @prasadbabu4985
    @prasadbabu4985 ปีที่แล้ว

    Challagaligaaru meeru sobhan babu lane unnaaru .jai sobhan

  • @ramuratakondachowdary2460
    @ramuratakondachowdary2460 2 ปีที่แล้ว

    That is Shobhan babu garu

  • @vuyyururadhika1934
    @vuyyururadhika1934 3 ปีที่แล้ว +1

    👌👌👌👌🙏🙏🙏🙏

    • @Ooooo531
      @Ooooo531 2 ปีที่แล้ว

      Good

  • @krishnaraosanapala3244
    @krishnaraosanapala3244 ปีที่แล้ว +1

    MY HEART 🫀

  • @janardhanreddy7465
    @janardhanreddy7465 3 ปีที่แล้ว +2

    johar NATABHUSHA

  • @saradhidharmavarapu6717
    @saradhidharmavarapu6717 3 ปีที่แล้ว

    Kavita super

  • @sashidharkesapuram2968
    @sashidharkesapuram2968 3 ปีที่แล้ว +1

    Naperu Kesapuram Sasidhar Nenu5th Class N veerabini Ant a inta Kadu Naku 60 Yers Ma Banduvulo Friends Lonu Nanu Shobanbabu Ani Ippatiki Anevaru Na5th Lo Nunchi Shoban Babu Garu 59 yers Retired inantavaraku Enni Teessro Anni Chusevadini Alage Banduvulu Lonu Friends Thonu Filims Chusevalam Prati Movi Kaneesam 3lekunte 4sarlu Chusevadini

  • @glaxman4708
    @glaxman4708 2 ปีที่แล้ว

    Look

  • @annamdevulaannavaram3768
    @annamdevulaannavaram3768 4 ปีที่แล้ว +4

    Sobhanbabu punnami chandrudu

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq ปีที่แล้ว

    2005 ki cellphone 📱 ochay gaa
    1995 anukunta

  • @Kumarnando
    @Kumarnando 3 ปีที่แล้ว

    aite...Sobhan babu garu...tana kosam padutunte..baga tanmayatvam chendevarannamata....indirect ga vyakti aradahna ku prochahinchevara????

    • @jawaharv692
      @jawaharv692 3 ปีที่แล้ว +1

      నువ్వు, నీ సన్నాసి ప్రశ్నలు, శోభన్ బాబు గురించి నీకేమి తెలుసు?

  • @gktechviews2603
    @gktechviews2603 3 ปีที่แล้ว

    "షోబన్ బాబు" కాదు "శోభన్ బాబు" మరి "శోభన్ బాబు" అని పలకడానికి ఎందుకు ఇబ్బంది పడతారో, మరి ఫ్రెండ్ అంటున్నారు మీరూ "షోబన్ బాబు" అంటున్నారు !

  • @sashidharkesapuram2968
    @sashidharkesapuram2968 3 ปีที่แล้ว

    Kesapuram Sasidhar Cuddapah

  • @varalaxmi9408
    @varalaxmi9408 3 ปีที่แล้ว +1

    Gvaralaxmi

  • @muthaiahnuvvula1844
    @muthaiahnuvvula1844 3 ปีที่แล้ว +1

    He has no individual action everyone observe his roles his hairstyle is before NTR and MGR mainted, no special characters all are done by NTR andANR previously, so he did not get any award

  • @madhavimaganti1480
    @madhavimaganti1480 3 ปีที่แล้ว +1

    Alanti mahanubavulu malli puttaru

  • @kalidasarjun8989
    @kalidasarjun8989 2 ปีที่แล้ว

    vanemokaniki anta seen ledu

  • @a.jyothikumar55
    @a.jyothikumar55 ปีที่แล้ว

    Only sollu raa

  • @kishorsonwane1770
    @kishorsonwane1770 4 ปีที่แล้ว +6

    Thank u so much

  • @kishorsonwane1770
    @kishorsonwane1770 4 ปีที่แล้ว +5

    Thank u so much

  • @kishorsonwane1770
    @kishorsonwane1770 4 ปีที่แล้ว +7

    Thank u so much

    • @kishorsonwane1770
      @kishorsonwane1770 3 ปีที่แล้ว +4

      Inka sobhan sir kosam yemaina visheshalu unte cheppandi