Inductive Bible Study - The book of Malachi - Part2 / మలాకి గ్రంథ అధ్యయనం 2 / Suresh Vanguri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ค. 2024
  • #biblestudy #showchrist #sureshvanguri #anilvemula
    Show Christ Ministries conducts Inductive Bible Study every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 2 of the book of Malachi series మలాకి గ్రంథ అధ్యయనం 2 by Bro. Suresh Vanguri

ความคิดเห็น • 19

  • @SuriAniTanu
    @SuriAniTanu 2 หลายเดือนก่อน +1

    నిజంగా దేవుడు విడిచిపెట్టేస్తే...అనే ఆలోచనే భయంగా ఉంది.

  • @user-hc2pd2lm1j
    @user-hc2pd2lm1j 2 หลายเดือนก่อน +1

    వందనాలు ఆయ్య

  • @sudhayelchuri4845
    @sudhayelchuri4845 หลายเดือนก่อน

    Praise the Lord Brother....Very clear message...Thankyou soo much Sir...💐🙏

  • @sudhakarkanakam7557
    @sudhakarkanakam7557 2 หลายเดือนก่อน

    Sir, Praise The Lord 🙏🙌

  • @KrupanidhiEkklesia
    @KrupanidhiEkklesia 2 หลายเดือนก่อน +1

    Praise the lord 🙌

  • @jaggulalemuelraj2297
    @jaggulalemuelraj2297 หลายเดือนก่อน

    ఏంతో బాగుంది వందనములు

  • @pradeepcbcs
    @pradeepcbcs 2 หลายเดือนก่อน +1

    Glory to god

  • @vijayalaxmi5664
    @vijayalaxmi5664 หลายเดือนก่อน

    Excellent explanation 👌. Thank you surest sir.pls. explain entire Bible like this.

  • @dasarisurendrababu6824
    @dasarisurendrababu6824 2 หลายเดือนก่อน

    Good explanation Anna

  • @busadurgaprasadsomeswaram5095
    @busadurgaprasadsomeswaram5095 2 หลายเดือนก่อน

    Praise the lord

  • @psrkrishna1968
    @psrkrishna1968 2 หลายเดือนก่อน

    దేవుడు నిన్ను దీవించును గాక
    మీరు చాలా బాగా ఆలోచించి మాట్లాడుతున్నారు. మీకు
    అభ్యంతరము లేదంటే మీ వాట్సాప్ ఫోన్ నెంబరు తెలుపగలరు. దేవుని యొక్క వాక్యమును బలంగా వివిరించుకొనుటకు
    మీతో స్నేహితునిగా వుండుటకు మాత్రమే,

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 2 หลายเดือนก่อน

    నామందిర ' ఆవరణలోనికి మీమ్ములను రమ్మన్నది ఎవరు?

  • @sivaramprasad65
    @sivaramprasad65 2 หลายเดือนก่อน

    Bible,lo,,66,book,s,,,elage,seppandi,,sir,,klupthamga,,🎉🎉🎉

  • @psrkrishna1968
    @psrkrishna1968 2 หลายเดือนก่อน

    మలాకీ 1 : 6 వాక్య వివరణ.
    6. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగాఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.
    లూకా 6:46
    ఈ వచనంనుంచి మలాకీ 2:9 వరకు దేవుడు ఇస్రాయేల్‌లోని యాజులను గద్దిస్తున్నాడు. “తండ్రిని...యజమాన్ని”- నిర్గమకాండము 20:12; లేవీయకాండము 20:9; యెషయా 1:2-3; యెషయా 63:16; యెషయా 64:8. “యాజులారా”- నిర్గమకాండము 28:1 నోట్. “అలక్ష్యం”- లేవీయకాండము 22:9; సంఖ్యాకాండము 14:11; సంఖ్యాకాండము 16:30; 1 సమూయేలు 2:17; సామెతలు 14:31; హోషేయ 12:14; రోమీయులకు 2:4. మనుషులు కేవలం తమ మాటల ద్వారానే గాక, దేవుని వాక్కు పట్ల వారి అభిప్రాయం మూలంగా, వారు చేసే పనులు, చేయకుండా ఉండే పనుల మూలంగా దేవుని పట్ల తమ నిజమైన మనస్తత్వాన్ని బయట పెడతారు.

  • @psrkrishna1968
    @psrkrishna1968 2 หลายเดือนก่อน

    8. గ్రుడ్డిదానిని తీసికొని బలిగా అర్పించినయెడల అది దోషముకాదా? కుంటిదానినైనను రోగముగలదానినైనను అర్పించిన యెడల అది దోషముకాదా? అట్టివాటిని నీ యధికారికి నీవిచ్చిన యెడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు.
    “అధికారి”- వారు దేవుని పట్ల ప్రవర్తించిన విధంగా మనుషుల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిపట్ల కలలో కూడా ప్రవర్తించారు. “ఇవ్వడం” గురించి 2 కోరింథీయులకు 9:15 నోట్స్ రిఫరెన్సులు చూడండి.