Show Christ
Show Christ
  • 99
  • 1 132 693
అమ్మతేజ అరటిపండు, శ్యామ్ కిషోర్ ఆపిల్ పండు పిల్లల్ని పుట్టిస్తాయా ? Suresh Vanguri / Anil Vemula
అమ్మతేజ అరటిపండు, శ్యామ్ కిషోర్ ఆపిల్ పండు పిల్లల్ని పుట్టిస్తాయా ? Suresh Vanguri / Anil Vemula
มุมมอง: 10 931

วีดีโอ

Inductive Bible Study - The book of Malachi - Part 9 / మలాకి గ్రంథ అధ్యయనం 9 / Suresh Vanguri
มุมมอง 48816 ชั่วโมงที่ผ่านมา
#biblestudy #showchrist #sureshvanguri #anilvemula Show Christ Ministries conducts Inductive Bible Study every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 9 of the book of Malachi series మలాకి గ్రంథ అధ్యయనం 9 by Bro. Suresh Vanguri
నేడు పరిచర్య పేరుతో దేవునికి చెందవలసిన మహిమ దొంగిలించబడుతుందా? Suresh Vanguri / Anil Vemula
มุมมอง 770วันที่ผ่านมา
పరిచర్య పేరుతో దేవుని మహిమను దొంగిలిస్తున్నాడా మానవుడు? Suresh Vanguri / Anil Vemula
Inductive Bible Study - The book of Malachi - Part 8 / మలాకి గ్రంథ అధ్యయనం 8 / Suresh Vanguri
มุมมอง 72614 วันที่ผ่านมา
#biblestudy #showchrist #sureshvanguri #anilvemula Show Christ Ministries conducts Inductive Bible Study every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 8 of the book of Malachi series మలాకి గ్రంథ అధ్యయనం 8 by Bro. Suresh Vanguri
మ్యూజిక్ పరిచర్యలో ఉన్న వారికి డబ్బు ఎగ్గొట్టి పరిచర్య చేసే బోధకులు సాక్షాన్ని కోల్పోయినట్లు కాదా ?
มุมมอง 58821 วันที่ผ่านมา
మ్యూజిక్ పరిచర్యలో ఉన్న వారికి డబ్బు ఎగ్గొట్టి పరిచర్య చేసే బోధకులు సాక్షాన్ని కోల్పోయినట్లు కాదా ? Suresh Vanguri / Anil Vemula
Inductive Bible Study - The book of Malachi - Part 7 / మలాకి గ్రంథ అధ్యయనం 7 / Suresh Vanguri
มุมมอง 82521 วันที่ผ่านมา
#biblestudy #showchrist #sureshvanguri #anilvemula Show Christ Ministries conducts Inductive Bible Study every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 7 of the book of Malachi series మలాకి గ్రంథ అధ్యయనం 7 by Bro. Suresh Vanguri
టచ్ అంటూ దయ్యాలకు కొబ్బరి నూనె చూపి యేసురక్తం అని చెప్పించటం ఇది వాక్యానుసారమేనా ? Suresh Vanguri
มุมมอง 1.1K21 วันที่ผ่านมา
"టచ్" అంటూ దయ్యాలకు కొబ్బరి నూనె చూపి యేసురక్తం అని చెప్పించటం ఇది వాక్యానుసారమేనా ? Suresh Vanguri / Anil Vemula
"దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు" అంటే అయన మరచిపోతాడా ? Suresh Vanguri / Anil Vemula
มุมมอง 35521 วันที่ผ่านมา
"దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు" అంటే అయన మరచిపోతాడా ? Suresh Vanguri / Anil Vemula
వాంతుల ద్వారా దురాత్మలు పోతాయా ? Suresh Vanguri / Anil Vemula
มุมมอง 54621 วันที่ผ่านมา
వాంతుల ద్వారా దురాత్మలు పోతాయా ? Suresh Vanguri / Anil Vemula
నేను దశమ భాగం ఇవ్వనందు వల్లే ఈ కష్టాలా ?
มุมมอง 65221 วันที่ผ่านมา
నేను దశమ భాగం ఇవ్వనందు వల్లే ఈ కష్టాలా ?
Inductive Bible Study - The book of Malachi - Part 6 / మలాకి గ్రంథ అధ్యయనం 6 / Suresh Vanguri
มุมมอง 92621 วันที่ผ่านมา
#biblestudy #showchrist #sureshvanguri #anilvemula Show Christ Ministries conducts Inductive Bible Study every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 6 of the book of Malachi series మలాకి గ్రంథ అధ్యయనం 6 by Bro. Suresh Vanguri
Inductive Bible Study - The book of Malachi - Part5 / మలాకి గ్రంథ అధ్యయనం 5 / Suresh Vanguri
มุมมอง 869หลายเดือนก่อน
#biblestudy #showchrist #sureshvanguri #anilvemula Show Christ Ministries conducts Inductive Bible Study every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 5 of the book of Malachi series మలాకి గ్రంథ అధ్యయనం 5 by Bro. Suresh Vanguri
Inductive Bible Study - The book of Malachi - Part4 / మలాకి గ్రంథ అధ్యయనం 4 / Suresh Vanguri
มุมมอง 1.3Kหลายเดือนก่อน
#biblestudy #showchrist #sureshvanguri #anilvemula Show Christ Ministries conducts Inductive Bible Study every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 4 of the book of Malachi series మలాకి గ్రంథ అధ్యయనం 4 by Bro. Suresh Vanguri
Inductive Bible Study - The book of Malachi - Part3 / మలాకి గ్రంథ అధ్యయనం 3 / Suresh Vanguri
มุมมอง 1.7K2 หลายเดือนก่อน
#biblestudy #showchrist #sureshvanguri #anilvemula Show Christ Ministries conducts Inductive Bible Study every Tuesday from 5pm on zoom. This recording is for those who didn't attend or who want to listen the class again. This is the part 3 of the book of Malachi series మలాకి గ్రంథ అధ్యయనం 3 by Bro. Suresh Vanguri
EMUNNADI NALOO-TRACK / ఏమున్నది నాలో-ట్రాక్ / AR STEVENSON / NISSI JOHN / ANIL RAVADA / ANIL VEMULA
มุมมอง 8722 หลายเดือนก่อน
EMUNNADI NALOO-TRACK / ఏమున్నది నాలో-ట్రాక్ / AR STEVENSON / NISSI JOHN / ANIL RAVADA / ANIL VEMULA
Inductive Bible Study - The book of Malachi - Introduction / మలాకి గ్రంథ అధ్యయనం / Anil Kumar Vemula
มุมมอง 6202 หลายเดือนก่อน
Inductive Bible Study - The book of Malachi - Introduction / మలాకి గ్రంథ అధ్యయనం / Anil Kumar Vemula
Inductive Bible Study - The book of Malachi - Part2 / మలాకి గ్రంథ అధ్యయనం 2 / Suresh Vanguri
มุมมอง 2.3K2 หลายเดือนก่อน
Inductive Bible Study - The book of Malachi - Part2 / మలాకి గ్రంథ అధ్యయనం 2 / Suresh Vanguri
Inductive Bible Study - The book of Malachi - Part1 / మలాకి గ్రంథ అధ్యయనం 1 / Suresh Vanguri
มุมมอง 7K2 หลายเดือนก่อน
Inductive Bible Study - The book of Malachi - Part1 / మలాకి గ్రంథ అధ్యయనం 1 / Suresh Vanguri
EMUNNADI NALOO / ఏమున్నది నాలో - OFFICIAL / AR STEVENSON / NISSI JOHN / ANIL RAVADA / ANIL VEMULA
มุมมอง 176K2 หลายเดือนก่อน
EMUNNADI NALOO / ఏమున్నది నాలో - OFFICIAL / AR STEVENSON / NISSI JOHN / ANIL RAVADA / ANIL VEMULA
EMUNNADI NALOO / ఏమున్నది నాలో / AR STEVENSON / NISSI JOHN / ANIL RAVADA / ANIL VEMULA / TRAILER 2
มุมมอง 5K3 หลายเดือนก่อน
EMUNNADI NALOO / ఏమున్నది నాలో / AR STEVENSON / NISSI JOHN / ANIL RAVADA / ANIL VEMULA / TRAILER 2
EMUNNADI NALOO / ఏమున్నది నాలో / AR STEVENSON / NISSI JOHN / ANIL RAVADA / ANIL VEMULA / TRAILER 1
มุมมอง 15K3 หลายเดือนก่อน
EMUNNADI NALOO / ఏమున్నది నాలో / AR STEVENSON / NISSI JOHN / ANIL RAVADA / ANIL VEMULA / TRAILER 1
ద్వేషించేవారిని క్షమించటానికి మనకున్నది ఈ జీవితం మాత్రమే / క్షమించేద్దాం! / అనిల్ కుమార్ వేముల
มุมมอง 2527 หลายเดือนก่อน
ద్వేషించేవారిని క్షమించటానికి మనకున్నది ఈ జీవితం మాత్రమే / క్షమించేద్దాం! / అనిల్ కుమార్ వేముల
క్రైస్తవులు చీట్లు వేసి దైవచిత్తాన్ని తెలుసుకోవచ్చా ?
มุมมอง 7668 หลายเดือนก่อน
క్రైస్తవులు చీట్లు వేసి దైవచిత్తాన్ని తెలుసుకోవచ్చా ?
నీవేనా నేటి మార్టిన్ లూథర్ ? Will you be today's Martin Luther ? // Reformation Day // Anil Vemula
มุมมอง 2268 หลายเดือนก่อน
నీవేనా నేటి మార్టిన్ లూథర్ ? Will you be today's Martin Luther ? // Reformation Day // Anil Vemula
The Authority of Scripture || లేఖనాధికారం || Bro. Anil Kumar Vemula || ABCD Season -2
มุมมอง 353ปีที่แล้ว
The Authority of Scripture || లేఖనాధికారం || Bro. Anil Kumar Vemula || ABCD Season -2
యేసునందు విశ్వాసముంచి, అయన కంటే గొప్ప క్రియలు నేను చేయగలనా? John14:12
มุมมอง 268ปีที่แล้ว
యేసునందు విశ్వాసముంచి, అయన కంటే గొప్ప క్రియలు నేను చేయగలనా? John14:12
Nee Vaakyamu | నీ వాక్యము 4K | Latest Telugu Christian Song 2023 | KY Ratnam | Anil Kumar Vemula
มุมมอง 35Kปีที่แล้ว
Nee Vaakyamu | నీ వాక్యము 4K | Latest Telugu Christian Song 2023 | KY Ratnam | Anil Kumar Vemula
వేదాలలో వెదకిన గాని 4K / Vedalalo Vedakina gani / Latest Telugu Christian Song / ShowChrist
มุมมอง 14Kปีที่แล้ว
వేదాలలో వెదకిన గాని 4K / Vedalalo Vedakina gani / Latest Telugu Christian Song / ShowChrist
యోహాను సువార్త 11 వ అధ్యాయము - Part 2 // Inductive Bible Study John 11 // Anil Kumar Vemula
มุมมอง 466ปีที่แล้ว
యోహాను సువార్త 11 వ అధ్యాయము - Part 2 // Inductive Bible Study John 11 // Anil Kumar Vemula
యోహాను సువార్త 11 వ అధ్యాయము - Part 1 // Inductive Bible Study John 11 // Anil Kumar Vemula
มุมมอง 2942 ปีที่แล้ว
యోహాను సువార్త 11 వ అధ్యాయము - Part 1 // Inductive Bible Study John 11 // Anil Kumar Vemula

ความคิดเห็น

  • @varakumarheal5676
    @varakumarheal5676 5 ชั่วโมงที่ผ่านมา

    మా అబ్బాయికి నూజీవిడు లో ఇలాగే జరిగింది

  • @ajayabraham6004
    @ajayabraham6004 21 ชั่วโมงที่ผ่านมา

    know tht u people can't manifest supernatural Mr.sam Kishore is led by d holy spirit u people can't deliver sermon like him know tht anointing attracts people sometimes to activate faith v need to do somethings but to follow christ only bible says PREACH D WORD VTH POWER U PEOPLE CANT DEMONSTRATE POWER SO IS IT RGT TO SAY U PEOPLE R FALSE PREACHERS N THEY R NT FOLLOWING WT IS IN D BIBLE NO CONCENTRATE ON UR CHURCH INSTEAD OF ACCUSING OTHERS Don't criticise anointed man of God know ur level brethen

  • @ManjulaD-ni1fb
    @ManjulaD-ni1fb 23 ชั่วโมงที่ผ่านมา

    Shalom sir glory to God

  • @pushparajukamalaapuram349
    @pushparajukamalaapuram349 วันที่ผ่านมา

    శభాష్ చదుకున్నవారు,బైబిలుజ్ఞానులుగా చెప్పుకొనేవారు, వయసుమీరి అనుభ వజ్ఞులు, బైబిల్ ను అవపోసన చేశామన్న వారుఆపద్ద బోధకులఅసత్య స్వస్థతలు, a pple పండ్లు,అరటి పళ్ళను అభిషేకించి వాటిని తింటే పిల్లలు పుడతారని నమ్మ బలికి క్యాష్ చేసుకుంటున్న దొంగ పాస్టర్స్ కు బుద్ధి చెప్పమంటున్నారు. great. కాని ఈగొర్రెలుఅలా0టివారినేనమ్ముతున్నారు. దేవునికి అవమానం తెస్తూ కేవలం డబ్బు కొరకు బొంకుతున్నారు. అన్యులమధ్య పరువు పోగొడు తున్నారు. ఇహలోక సంబంధ0 వాటిని విడచి పరలోకం ఎలా చేరాలో బోధి0చడం లేదు. ఈ వీడియో ద్వారా మూడ విశ్వాసులకు గడ్డిపెట్టిన వారౌతారు. పశుద్దాత్మ తమతో మాట్లా డు తాడు అనినమ్మించి మోసం చేస్తున్న మాయదారి pastors కు బు ద్దిచెప్పక పోతే క్రైస్తవ్యం అవహేళన పాలుకావటం తద్యం. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్న ఈ కాలంలో కూడా అంధ విస్వాసులా?

  • @user-iz1bk2qe3v
    @user-iz1bk2qe3v วันที่ผ่านมา

    అన్న ఈ పాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది

  • @princechristopher1194
    @princechristopher1194 วันที่ผ่านมา

    A modern touch to music and that same legendary voice of Bro.Stevenson, and combination with professional singer Bro. Nissi has elevated the song.. Great don't brothers. May God be glorified.

  • @EliaOguri
    @EliaOguri 2 วันที่ผ่านมา

    సేవకుడు ప్రార్థనచేసినపుడుఅద్భుతం జరగని వేల మంది యేసయ్య గురించి ఏమనుకుంటారు అని ప్రశ్నస్తున్నారు కదా ? ఐగుప్తునుండి వాగ్దానదేశానికి బయలుదేరిన దాదాపు 30 లక్షలమంది ఇజ్రాయెలీయులకు దేవుడు వాగ్దానం చేయగా,వాగ్దానం పొందినవారిలో వాగ్దానదేశంలో ప్రవేశింది కేవలం ఇద్దరే (యెహోషువ కాలేబు) కదా. కాబట్టి దేవుని వాగ్దానం తప్పిపోయిందా లేక మోషే, యెహోషువా లు ఏమైనా పొరపాటు చేశారా? వాగ్ధానం పొందికూడా వారియొక్క అవిధేయత కారణంగా లక్షలమంది ఇశ్రాయేలీయులు వాగ్ధానదేశంలోకి ప్రవేశించలేకపోయారు కదా రాజైన హిజ్కియా ను స్వస్థపరిచింది అంజూరపు ముద్దా? దేవుడా ? It is only God's Power. యేసయ్య సొంతవూరిలోనే యేసయ్య ఎక్కువ అద్భుతకార్యాలు చేయకపోవటానికి కారణం యేసయ్య సొంతవూరిలో వారియొక్క అవిశ్వాసమే కదా కారణం ? వేల మందికి దైవజనుడు ప్రార్ధన చేస్తే కేవలం పదిమందికి మాత్రమే అద్భుతం జరిగినంత మాత్రాన దైవజనుడు అబద్ధప్రవక్త అయ్యిపోతాడా ? పాపంలోజీవిస్తూ, అద్భుతాలకు కొరకు ఎంత గొప్ప సేవకుల దగ్గరకు వెళ్ళినప్పటికీ దేవుడు కార్యంచెయ్యడని అని ఈ విమర్శకులు ఎందుకు ఆలోచించరో నాకర్ధంకాదు. ఒకవేళ విశ్వాసి పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ ఆ విశ్వాసి కి అద్భుతకార్యం జరగకపోతే ప్రార్ధించిన దైవజనుని గురించి గాని విశ్వాసి గురించి గాని చెడుప్రచారం చేయటం సరియేనా ? ?రోమీయులకు 9:15 అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును. రోమీయులకు 9:16 కాగా పొందగోరువానివలననైనను,( ప్రయాసపడువాని( మూలభాషలో-పరుగెత్తువాని) వలననైనను కాదు గాని,కరుణించు దేవునివలననే అగును. One thing is most important దేవుని ఆత్మద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా లేక సాతాను ఆత్మద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా అనేది విశ్వాసి పరిశుద్దాత్మ సహాయంతో వివేచించాలి. ఎందుకంటె 1యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 2 วันที่ผ่านมา

    చాలా బాగుదండి .. 😊God bless you boys .

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 3 วันที่ผ่านมา

    Ex Christan praven kumar🎉🎉🎉🎉

  • @BujjiDhavidhubujji
    @BujjiDhavidhubujji 3 วันที่ผ่านมา

    Superb.... Song Very happy to see both legendary singers In one frame

  • @s.rambabus.rambabu1774
    @s.rambabus.rambabu1774 3 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉

  • @calvarygracechurchministry6543
    @calvarygracechurchministry6543 3 วันที่ผ่านมา

    Please ignore background music

    • @ShowChrist1
      @ShowChrist1 3 วันที่ผ่านมา

      Sure brother, noted

  • @harshithaadluri639
    @harshithaadluri639 4 วันที่ผ่านมา

    We know about shyam pastor. He is man of God . He did many miracles through holy spirit. Meeru Ela matladadam chaala thappu. Its all about faith . Aa fruit valla faith inka increase avvali ani shyam anna perspective. Dont do negative videos like that.

  • @syamaleelakoduru9755
    @syamaleelakoduru9755 4 วันที่ผ่านมา

    Really very fine composition.. Superbly sung by brothers. Special congratulations to Anil Ravada. Araku beauty is explored in a different way. Congratulations to all the team

  • @victorbabu5029
    @victorbabu5029 4 วันที่ผ่านมา

    Super brothers arstiven nissy moments in the song creation playing nice

  • @snehagrace2230
    @snehagrace2230 4 วันที่ผ่านมา

    World mottam Christians ki against avutunte, manam matram mana lo maname kottukuntu, mana vallani maname insult chesukuntu, oka family unity anedi lekunda bratikrddam.... Romans 14:1-23; kindly read this scripture brother, we are one family I'm Christ.... "అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేల? నీ సహో దరుని నిరాకరింపనేల? మనమందరము దేవుని న్యాయ పీఠము ఎదుట నిలుతుము."

  • @deepa5313
    @deepa5313 4 วันที่ผ่านมา

    I know Pastor Shyam kishore gaaru very well please dont talk wrong about him. If you dont know about him please keep quiet brother. Giving fruits his faith what is your problem with that fruit ? Why are you bringing all these negative messages ? Please don't do such kind of videos? And our brothers and sisters please dont react with out knowing the truth

  • @pakalapativijayarani7060
    @pakalapativijayarani7060 4 วันที่ผ่านมา

    దిష్టి చుక్క క్రైస్తవం కాదేమో అని చెప్పిన మీరు కృపా వాక్యము మర్మము వీడియో చేసి పెడితే దిష్టి చుక్కలు పెట్టుకొని చూస్తాము అని వ్యంగ్యంగా మాట్లాడారు మరి పంట పొలాల్లో పంట కోసే ముందు కోసిన తరువాత అన్య దేవతలకు సమర్పిస్తారు వాటిని తెచ్చుకుని తినొచ్చు కదా కిరాణా షాపుల్లో దొరికి అన్ని సామాన్లకు వారు పూజలు చేసి అగర్బత్తి ధూపాలు వేసి ఇస్తే వాటిని తెచ్చుకుని తినొచ్చు చికెన్ షాపులో ముస్లిం సోదరులు అలాల్ చేయనిదే వారు అమ్మరు అది తినవచ్చు కదా మీరు చదువుకున్నారు అందరికంటే జ్ఞానం ఎక్కువగా ఉంది కదా చెప్పండి ఈ లాజిక్ ఎట్లా మర్చిపోయారు సార్ ప్రభువు పేరు మీదగా పండ్లు పంచితేనే లాజిక్కులు వెతుకుతున్నారు ఈ లోకజ్ఞానంతో మీరు దేవుని తెలుసుకోలేరు

    • @ShowChrist1
      @ShowChrist1 4 วันที่ผ่านมา

      పండ్లు పంచినందుకు కాదు, అవి తింటే పిల్లలు పుట్టేటట్లు నేను ఆశీర్వదించాను తినండి పిల్లల్ని కనండి అన్నందుకు. ఇంతకీ మీసమస్య అర్ధం కావటం లేదు. వాక్యమునకు వక్రభాష్యము చెప్పి దయ్యపు బోధను చేస్తుంటే దానిని భుజాన్నవేసుకొని ఇక్కడ పట్టువదలక పోరాటం చేస్తున్న మీరు సత్యవాక్యం కొరకు ఆపోరాటమేదో దేవుని పక్షంగా చేస్తే ఎంత మంచిదో ఆలోచించండి.

    • @pakalapativijayarani7060
      @pakalapativijayarani7060 3 วันที่ผ่านมา

      మీరు కూడా సంఘాల మధ్య గొడవలు పెట్టకుండా సమాధానంగా అడగండి అయినా వాక్య జ్ఞానం తెలిసి అంటున్నారు కదా మీ పిల్లల భవిష్యత్తును దేవుడు కాపాడలేని వాడా ఆయనకు సామర్థ్యం లేదా బైబుల్లో ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు భవిష్యత్తును గూర్చి వాక్యం మీద మీకు విశ్వాసం లేదా దేవుడి మీద నమ్మకం లేదా మీ పిల్లల భవిష్యత్తును మీరే కాపాడతారా మీకు అంత సామర్థ్యం ఉందా మీరే చెప్పారు కదా విశ్వాసంలో కొనసాగాలి ఆలస్యం అయినా ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేసి సంఘంలో ఉన్న యువకులను చెడగొడతారు మీరు ఎంత గొప్ప వాక్యం తెలిసిన వారైనా వరములు కలిగిన వారైనా ప్రేమ లేకపోతే వ్యర్ధులే

    • @ShowChrist1
      @ShowChrist1 3 วันที่ผ่านมา

      @@pakalapativijayarani7060 మీరు మాతో ఎంత వాదించినా మీకుగాని మీవల్ల మాకుగాని ఎంతమాత్రం ఉపయోగం లేదు, మోసం ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా చూడకుండా కళ్ళుమూసుకొని మాపై కసిగా వాదించే మీ విలువైన సమయాన్ని అబద్ద బోధకులపై పెడితే మంచిదేమో ఆలోచించండి, ఇంకా మీ నిరవధిక కామెంట్స్ కు సమాధానం ఇచ్చే అంత ఖాళీగా కూడా మేములేము, విని ఆలోచించేవారికి ఎంత శ్రమైనా తీకుకొని చెప్పొచ్చు, కానీ అబద్దబోధకుల కాడిని మోసేవారికి ఏమిచెప్పగలం? క్షమించగలరు.

    • @EliaOguri
      @EliaOguri 2 วันที่ผ่านมา

      ​@@pakalapativijayarani7060 సేవకుడు ప్రార్థనచేసినపుడుఅద్భుతం జరగని వేల మంది యేసయ్య గురించి ఏమనుకుంటారు అని ప్రశ్నస్తున్నారు కదా ? ఐగుప్తునుండి వాగ్దానదేశానికి బయలుదేరిన దాదాపు 30 లక్షలమంది ఇజ్రాయెలీయులకు దేవుడు వాగ్దానం చేయగా, వాగ్దానదేశంలో ప్రవేశింది కేవలం ఇద్దరే (యెహోషువ కాలేబు) కదా. కాబట్టి దేవుని వాగ్దానం తప్పిపోయిందా లేక మోషే, యెహోషువా లు ఏమైనా పొరపాటు చేశారా ? వాగ్దానదేశంలోకి ప్రవేశించలేకపోవ టానికి వారి యొక్క అవిధేయతే కదా కారణం ? రాజైన హిజ్కియా ను స్వస్థపరిచింది అంజూరపు ముద్దా? దేవుడా ? It is only God's Power. యేసయ్య సొంతవూరిలోనే యేసయ్య ఎక్కువ అద్భుతకార్యాలు చేయకపోవటానికి కారణం యేసయ్య సొంతవూరిలో వారియొక్క అవిశ్వాసమే కదా కారణం ? పాపంలోజీవిస్తూ, అద్భుతాలకు కొరకు ఎంత గొప్ప సేవకుల దగ్గరకు వెళ్ళినప్పటికీ దేవుడు కార్యంచెయ్యడని అని ఈ విమర్శకులు ఎందుకు ఆలోచించరో నాకర్ధంకాదు. ఒకవేళ విశ్వాసి పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ ఆ విశ్వాసి కి అద్భుతకార్యం జరగకపోతే ప్రార్ధించిన దైవజనుని గురించి గాని విశ్వాసి గురించి గాని చెడుప్రచారం చేయటం సరియేనా ? ?రోమీయులకు 9:15 అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును. రోమీయులకు 9:16 కాగా పొందగోరువానివలననైనను,( ప్రయాసపడువాని( మూలభాషలో-పరుగెత్తువాని) వలననైనను కాదు గాని,కరుణించు దేవునివలననే అగును. One thing is most important దేవుని ఆత్మద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా లేక సాతాను ఆత్మద్వారా అద్భుతాలు జరుగుతున్నాయా అనేది విశ్వాసి పరిశుద్దాత్మ సహాయంతో వివేచించాలి. ఎందుకంటె 1యోహాను 4:1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.

    • @pakalapativijayarani7060
      @pakalapativijayarani7060 2 วันที่ผ่านมา

      వీరికి వాక్యం అవసరం లేదు బ్రదర్ శ్యామ్ కిషోర్ గారి సంఘాన్ని అమ్మ తేజ గారి సంఘాన్ని అద్భుతాలు జరిగే వారి సంఘాలను లేకుండా చేస్తే చాలు అప్పుడు వారికి కడుపు మంట చల్లారుతుంది​@@EliaOguri

  • @deepa5313
    @deepa5313 4 วันที่ผ่านมา

    ఎందుకండీ అన్నీ దుర్బొదలు అంటారు అంటే దేవుడు అద్భుతాన్ని ఏ విధముగా నైన చేయొచ్చు కదా తన సేవకులను ఎలాగైనా వాడుకోవచ్చు కదా ఫ్రూట్ ఇవ్వడం అనేది వారి విశ్వాసం దాంట్లో తప్పేముంది. డబ్బులు ఏమి అడగలేదు కదా. దాన్ని దుర్బొద దొంగ బొద అని అనడం తప్పు దయచేసి క్రైస్తవులు క్రైస్తవులకు వ్యతిరేకంగా చేయకండి

    • @pakalapativijayarani7060
      @pakalapativijayarani7060 4 วันที่ผ่านมา

      పండ్లు పంచితే తప్పు కానీ వీరి దృష్టిలో గొడవలు పెట్టుకోవడం తప్పుకాదు నిజమైన క్రైస్తవులైతే ప్రార్థిస్తారు కానీ ఇలాంటి ఆలోచనలు చేయరు

    • @ShowChrist1
      @ShowChrist1 3 วันที่ผ่านมา

      చాల బాగా చెప్పారు సిస్టర్, దేవుడికి పద్దతి పాడు ఏమి ఉండనవసరం లేదు, ఏవిధంగానైనా అద్భుతం జరిగితే చాలు అది దేవుడే, వాళ్లకు ఏది జరిగినా అరటిపండు మహిమే అనేద్దాం మనకు పోయేదేముంది?. అక్కడ ఒక ౧౦ మంది గురించి మాట్లాడుతున్నారు, మరి అలాంటప్పుడు అక్కడకు వచ్చి ఏ అద్భుతం జరుగక పోతున్న వేలమంది గురించి మీరెందుకు ఆలోచించరు? ౧౦ మందికి ఎదో జరిగితే అక్కడ అయ్యగారి అద్భుతాల అయ్యగారు అయిపోయినప్పుడు, అద్భుతాలు జరగని వేలమంది వల్ల అయ్యగారు అస్సలు అద్భుతాలు చేయలేని అయ్యగారు అయ్యిపోవాలిగదా? ఓసారి ఇలా ఆలోచించండి, వాస్తవం మీకే తెలుస్తుంది.

    • @pakalapativijayarani7060
      @pakalapativijayarani7060 3 วันที่ผ่านมา

      మీరు విశ్వాసాన్ని కూడా ధర్మశాస్త్ర పద్ధతిలోని వాడుతున్నారు మీరు పరలోకానికి పోరు పోయే వారిని పోనీయరు​@@ShowChrist1

    • @deepa5313
      @deepa5313 3 วันที่ผ่านมา

      ​@@ShowChrist1meeru తప్పుగా ఉచ్చరిస్తున్నారు దేవుడికి పద్దతి పాడు లేవు అని జరగని వాళ్ళకోసం విచారిస్తున్న మీరు మరి అదే జరిగిన వారికోసం కూడా చెపొచ్చు కదా వారికి జరిగాయి అని సరే అద్భుతం జరగలేదు కొందరికి దాని వల్ల వారికి ఏ నష్టం మాత్రం జరగలేదు కదా brother

    • @ajayabraham6004
      @ajayabraham6004 21 ชั่วโมงที่ผ่านมา

      excellent sister kids can't understand tht

  • @srikalakothuri1868
    @srikalakothuri1868 4 วันที่ผ่านมา

    Brother, plz we want to talk to suresh brother. Can someone post his number.

  • @chilakavijaykumar5226
    @chilakavijaykumar5226 4 วันที่ผ่านมา

    కీర్తనల గ్రంథము-Psalms :113 7 ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై 8 ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు 9 ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును.

  • @vasavihima3852
    @vasavihima3852 4 วันที่ผ่านมา

    ప్రభువు దాసులకు ప్రేమ వందనాలు. చక్కగా వివరించారు.కానీ వెనకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు. ప్లీజ్ రిమూవ్ చేయగలిగితే మంచిది.

    • @ShowChrist1
      @ShowChrist1 3 วันที่ผ่านมา

      Sure sister. Thanks for letting us know.

  • @srikanth63061095
    @srikanth63061095 4 วันที่ผ่านมา

    Meere vithutunaremo durbhoda vithanalu.....y dnt u check once......god ni adigara asalu correct aa kadha ani....ask god first and then come to people....if it is true....meeru satyam ki prajalanu dooram chesina varavtaremo...

    • @ShowChrist1
      @ShowChrist1 3 วันที่ผ่านมา

      avunu tappu brother Srikanth, ala vittakudadu durbodhalu. jagratta brother maa bodhalu vini okavela prajalu satyaaniki duramgaa vellipotaaremo. alage inko maata, ila pallu kuragaayalu panchi adhbutaalu jarugutayi ani abaddalu cheppatam maaku cheta kaadu lendi.

    • @srikanth63061095
      @srikanth63061095 2 วันที่ผ่านมา

      God must answer you....

  • @srikanth63061095
    @srikanth63061095 4 วันที่ผ่านมา

    I know about pastor syam kishore......miracles jarigayi akkada....u r looking in a wrong perspective.....may be need to know abt bible more .....may holy spirit help u in that area....

  • @nallagatlasurekha4258
    @nallagatlasurekha4258 4 วันที่ผ่านมา

    🙌🙌

  • @nedigasneha7235
    @nedigasneha7235 5 วันที่ผ่านมา

    ఆపద్ధబోధకులు alage untaru meeru cheppindhi correct 💯 brother 🎉

  • @vgchsekharvanthala5525
    @vgchsekharvanthala5525 5 วันที่ผ่านมา

    ఒక్కడు గట్టిని అభిషేకస్తున్నాను గడ్డి తింటే మీరోగాలు పోతాయి అంటాడు మరొకడు అప్పిల్ తింటే పిల్లలు పుడుతారు అంటాడు ఇప్పుడు ఏమో అరటిపండు అంటు వచ్చాడు ఇదేమి అభిషేకము క్రైస్తవ పాస్టర్స్ అందరు కాదు కొందరు ఇలా తయారయ్యారు నాకు బాబాలు గుర్తు వస్తున్నారు వారు విభూదులు నిమ్మకాయలు ఇస్తారు కొందరు పాస్టర్ బాబాలుగా మారుతున్నారు మేలుకో క్రైస్తవుడా ఇవన్నీ మోసకర్యాలు విటికి బైబిల్లో ఆధారాలు లేవు మేలుకో 🙏

  • @MadhuMothkri-cg3ij
    @MadhuMothkri-cg3ij 5 วันที่ผ่านมา

    Praise the Lord🙏🙏🙏

  • @leelapula2998
    @leelapula2998 5 วันที่ผ่านมา

    Praise the Lord brother 🙏

  • @TheRaviserene
    @TheRaviserene 5 วันที่ผ่านมา

    Eagerly waiting for next study anna

  • @TheRaviserene
    @TheRaviserene 5 วันที่ผ่านมา

    Excellent study All Glory to our Lord Christ 🙏🏻

  • @sathyamevajayatheTV
    @sathyamevajayatheTV 5 วันที่ผ่านมา

    Super sir. యువకులారా జాగ్రత్త వీరు రెచ్చగుడుతున్నారు. మీరు రెచ్చిపోయి ఏదైనా చేస్తే మీ జీవితమే నాశనం అవుతుంది. కేసులు పెడతారు అప్పుడు వీళ్ళు రారు, సహాయం చేయరు, కాపాడరు. ప్రార్ధన చేద్దాము తమ్ముడు అంటారు అంతే. మీరు ఏమి చేసినా వివేచనతో సమయస్పూర్తిగా ప్రవర్తించండి. దొంగ బొధకులు అక్రమ కేసులు పెట్టడములో సిద్ద హస్తులు, ఆస్తిపరులు. గనుక జాగ్రత్త. రెచ్చగొట్టే వీల్లే వెళ్ళి చేయవచ్చుగా? వీళ్ళు చేయరు.

    • @deepa5313
      @deepa5313 4 วันที่ผ่านมา

      ​@@pakalapativijayarani7060మీరు కరెక్ట్ గ చెప్పారు

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 20 ชั่วโมงที่ผ่านมา

      @@sathyamevajayatheTV yes bro

  • @sudheereda
    @sudheereda 6 วันที่ผ่านมา

    వందనాలు బ్రదర్స్. గుడివాడ వద్ద అడ్డాడకు చెందిన సిలువ మిషన్ వారి అంజూరపు పండుగను కూడా దృష్టిలో పెట్టుకోమని మనవి. వారి అంజూరపు పండు తీసుకుంటే అప్పులు, జబ్బులు మాయం అంటున్నారు. కొడుకు నోటిలో ద్రాక్షారసం పోస్తుంటే, తండ్రి నుదుటిపై సిలువ గుర్తులు వేస్తున్నారు. పైగా వారి లైవ్ చూసినా సరే అప్పులు, జబ్బులు పోతాయట. క్రైస్తవులు ఆత్మ సంబంధమైన విషయాలను గూర్చి ఎప్పుడు ఆలోచిస్తారో ఏమో!

    • @ShowChrist1
      @ShowChrist1 5 วันที่ผ่านมา

      Yes brother, somebody else also reminded this

  • @kshemakumar9767
    @kshemakumar9767 6 วันที่ผ่านมา

    ఇటువంటి మూఢనమ్మకాలు ప్రచారం చేసే పాస్టర్లను ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి.

  • @AjithAjithdavid
    @AjithAjithdavid 6 วันที่ผ่านมา

    సార్ మీరు అన్యట్టే కచింతంగ చేస్తాం .మాకు నిండ్డు దర్యం ఇచ్చారు ❤❤🙏🙏

    • @pakalapativijayarani7060
      @pakalapativijayarani7060 4 วันที่ผ่านมา

      మీరే పోలీస్ స్టేషన్లకు పోతారు మీ అయ్యగారికి వచ్చిన నష్టమేమీ లేదు ఆయన ఇంట్లో కూర్చొని హాయిగా ఉంటాడు ఆలోచించు బ్రదర్

    • @deepa5313
      @deepa5313 3 วันที่ผ่านมา

      ​@@pakalapativijayarani7060కరెక్ట్ గా చెప్పారు

  • @GodofAbrahamOfficial
    @GodofAbrahamOfficial 6 วันที่ผ่านมา

    వాక్యమే సత్యం బ్రదర్ దేవుడితో నడిస్తే ఆయన చెప్పింది మనకు అర్థమవుతుంది నడవకపోతే అలానే బోల్తా పడతారు

    • @EliaOguri
      @EliaOguri 2 วันที่ผ่านมา

      వాక్యమే సత్యమని ఎక్కడ ఉంది బైబిల్ లో. వాక్యము దేవుడైయుండెను. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్యసంపూర్ణుడుగా మద్య నివసించెను అని వ్రాయబడివుంది. వాక్యానికి నీ సొంత తర్జుమాలు చెయ్యొద్దు

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial วันที่ผ่านมา

      @@EliaOguri బైబిలు అంత పూర్తిగా చదువు బ్రదర్ ఒక్కసారైనా చదివావా కంప్లీట్ చేశావా బాగా చదువు

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 21 ชั่วโมงที่ผ่านมา

      @@EliaOguri సత్య దేవుని తెలుసుకోలేని వాడు నువ్వు అజ్ఞానివి నేను కాదు దేవుని ఆత్మ కలిగినది వాడను నేను

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 21 ชั่วโมงที่ผ่านมา

      @@EliaOguri అరే నిద్ర ముఖం బ్రదరు యోహాను 17 17 చదువు బైబిల్ చదువు నిద్ర మొహం వేషాలు వేయకు దేవుడిని పట్టుకుని ఏడు ఏమీ తెలియకుండా కామెంట్లు పెట్టకు

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 20 ชั่วโมงที่ผ่านมา

      @@EliaOguri నువ్వు అన్యుడు అయితే క్రైస్తవం క్షమించి వదిలేస్తాం ఎందుకంటే వాక్యం తెలియదు గనుక అదే నువ్వు క్రైస్తవుడు అయితే దేవుని నామాన్ని అవమాన పరుచకు వాక్యం తెలియకుండా కామెంట్స్ అసలు పెట్టకు రెండంచుల గల ఖడ్గము వాక్యం అది పట్టుకుని జీవిస్తే ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడగలం అది తెలుసుకో దేవుని ఆత్మ గల వారిని విమర్శించ కు

  • @CAF_777
    @CAF_777 6 วันที่ผ่านมา

    Exlent

  • @arunroyal3764
    @arunroyal3764 6 วันที่ผ่านมา

    యేసయ్య కూడా నేను డివ్వుణ్ణి అని చెపితే సరిపోతుంది కదా అలాంటి అప్పుడు స్వస్థత లు ఎందుకు చేసాడు ఐనా మీకు మీరే జ్ఞానులు అని చెప్పుకుతారు ఇంకా నాకు చిరాకు వస్తుంది ఇలాంటి విని చి.....

    • @ShowChrist1
      @ShowChrist1 3 วันที่ผ่านมา

      గాడ్ బ్లెస్స్ యు

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 21 ชั่วโมงที่ผ่านมา

      @@arunroyal3764 బ్రదర్ నువ్వు ఒకవేళ క్రైస్తవుడు అయితే యోహాను సువార్త ఒకటి నుంచి 21వ అధ్యాయం వరకు చదువు ఆయన ఎవరు నీకు అర్థం అవుతుంది ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితేనే నువ్వు దేవుని ఆత్మ గలవాడు అయితేనే చదువు చదివేటప్పుడు అడుగు నువ్వు ఎవరివైనా సరే అయ్యా నువ్వు మాట్లాడు ఈ వాక్యం ద్వారా అని అడుగు ఆయన ఏంటో నీకే తెలుస్తది చదువు యోహాను సువార్త

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 20 ชั่วโมงที่ผ่านมา

      @@ShowChrist1 బైబిల్ చదివావా బ్రదర్ అతనికి రిప్లై ఇస్తావా గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ అని యోహాను సువార్తలో ఏం అర్థమైంది బ్రదర్ మీకు అంటే మీరు అబద్ధమే చెప్తున్నారా అంటే వ్యూవర్స్ కోసమే మీరు ఛానల్ పెట్టుకున్నారా నిజం చెప్పడానికా మీరైనా యోహాను సువార్త చదవండి బ్రదర్ ఒకటో అధ్యాయం నుంచి 21 వరకు ప్రభువు ఏమన్నాడో అర్ధమైతది నేను దేవుని అని చెప్పకుండా ఏం అర్థమైంది అండి మీకు ఇప్పటివరకు మీరు యోహాను సువార్త చదివి ఉండరు అందుకే అర్థం అవ్వలేదు ఏమైనా మీకు

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 20 ชั่วโมงที่ผ่านมา

      @@arunroyal3764 నీకు బైబిల్ జ్ఞానం లేక చిరాకు వస్తుంది బ్రదర్ నువ్వు క్రైస్తవుడు అయితే యోహాను సువార్త చదువు ఒకటి అధ్యాయము నుండి 21వ అధ్యాయం వరకు

  • @arunroyal3764
    @arunroyal3764 6 วันที่ผ่านมา

    తేజ అరటి పండు కిషోర్ యాపిల్ పండు మీరు జమా పండా 😂

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 6 วันที่ผ่านมา

      యేసు దేవుడు కాదని నీవు అనుకుంటున్నావా వాళ్లు మోసపోవద్దు అన్నారు అందులో తప్పేముంది బ్రదర్ నిజమే కదా పండ్లు పంచడం ఏంటి ఏసుప్రభు దేవుడే ఆయన సృష్టికర్త

    • @ShowChrist1
      @ShowChrist1 6 วันที่ผ่านมา

      మీ "గ్రేస్ ఎలక్ట్రికల్" అనే పేరులో మొదటి పదం "గ్రేస్" అనేమాట అర్ధం, ఆ మాట మనజీవితంలో చేసిన కార్యం పూర్తిగా తెలుసుకుంటే ఇలా వ్యంగ్యంగా మాట్లాడేవారు కాదు. జామకాయ అని చెప్పేవాడిని నిలదీయండి మీకేమైనా భాద్యత ఉంటె. ఇక్కడ కాయలు కాదు క్రీస్తు కృపే అని మేము చెబుతున్నాము, మీకు అర్ధం కాకుంటే బైబిలు తెరవండి.

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 6 วันที่ผ่านมา

      @@ShowChrist1 వాళ్లకు అర్థమయింది కనుక అలాంటి చోట్ల కి వెళ్లొద్దు పండ్లు కాయలు పంచడం ఏంటి అని వాళ్లు అంటున్నారు మరి వాళ్ళు చెప్పింది నీకేం అర్థం అయిందో నీకే అర్థం కాలే నట్టు ఉంది బ్రదర్ ముందు మనుషులు ఏం మాట్లాడుతున్నారు గ్రహించాలి తర్వాత మాట్లాడాలా వద్దా అనేది ఆలోచించుకోవాలి

    • @EliaOguri
      @EliaOguri 5 วันที่ผ่านมา

      మోషే గారు ఏ కర్రతో అద్భుతాలు చేసాడో ఆ కర్రలోని శక్తివల్లకాదు గాని దేవుడే ఆ అద్భుతకార్యాలు మోషేగారి చేయించారు. నయమాను కుష్ఠురోగం నుండి స్వస్థత పొందింది యోర్దాను నీళ్లవలనా లేక దేవుని శక్తివలనా? Only God's Power. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటారో మానవ హృదయానికి గోచరం కాదు

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 5 วันที่ผ่านมา

      @@EliaOguri yes bro 🙌

  • @user-ix1kr8ig5c
    @user-ix1kr8ig5c 6 วันที่ผ่านมา

    నీళ్లు ద్రాక్షారసం గా మారినప్పుడు పండుగల ఫలం ఎందుకు మారదు దేవుడికి అన్ని సాధ్యం నమ్మితే నామ ఏమని చూస్తారు అన్నాడు దేవుడు దేవుడిని నమ్మితే దేవునికి అన్ని సాధ్యమే దేవుని నామాన్ని బలహీన పరచకండి ఎర్ర సముద్ర ఎట్ల పాలయింది ధూళి ఎట్లా ఫెయిల్ అయినయ్ కామన్ సెన్స్ ఇంగ్లీష్ అజ్ఞానం లోకం దేవుని కార్యాలు దేవుని శక్తి నశించుచున్న వారికి వెర్రితనం నమ్మినవారికి దేవుని శక్తి ఆ శక్తినే లోకానికి చూపెడుతున్న నా దగ్గరకు వచ్చిన వాళ్లే దేవుడు ఎంతోమందిని బాగు చేసినాడు కొన్నివేల సాక్ష్యాలు ఉన్నాయి టీవీలో కూర్చొని youtube లో కూర్చొని మాట్లాడితే కాదు ఉపవాసం ఉండి గదిలో కన్నీరు కారిస్తే దేవుడు అన్ని సాధ్య పరుస్తాడు కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

    • @user-ix1kr8ig5c
      @user-ix1kr8ig5c 6 วันที่ผ่านมา

      ఈ లోకజ్ఞానం వెర్రితనం దేవుని బలాన్ని తక్కువ చేయమాకండి దేవుడు బలవంతు

    • @EliaOguri
      @EliaOguri 5 วันที่ผ่านมา

      మోషే గారు ఏ కర్రతో అద్భుతాలు చేసాడో ఆ కర్రలోని శక్తివల్లకాదు గాని దేవుడే ఆ అద్భుతకార్యాలు మోషేగారి చేయించారు. నయమాను కుష్ఠురోగం నుండి స్వస్థత పొందింది యోర్దాను నీళ్లవలనా లేక దేవుని శక్తివలనా? దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటారో మానవ హృదయానికి గోచరం కాదు

    • @MadhuCharan1911
      @MadhuCharan1911 5 วันที่ผ่านมา

      మీలాంటి కొండ గొర్రెలు ఉండబట్టే.. అలాంటి మోసగాళ్లు ఎక్కువైపోతున్నారు

    • @deepa5313
      @deepa5313 4 วันที่ผ่านมา

      Excellent bro ఇది 100%

  • @pavaniraavi1560
    @pavaniraavi1560 6 วันที่ผ่านมา

    😢😢😢anto asslku e videos hindus chusthe recent ga jesus nu believe chesinollu. TH-cam lo e madhya pastors godavalu akkuva ayyayi.ninnu vale nee poruguvanni preminchali ani cheptaru pastors church lo.TH-cam lo chusthe anni conteoversery 😢😢. Yessiash antho dukhapadutunnaru.

  • @allamvimala6104
    @allamvimala6104 6 วันที่ผ่านมา

    Pastors who are doing magic on the stage stop doing gimmicks repent and preach pure gospel of jesus christ and souls will be saved

  • @drraovenkat4881
    @drraovenkat4881 6 วันที่ผ่านมา

    Oils,water,cuschiefs are earlier fashions, now fruits like apples and bananas.What will be the next show, followed one and the So called many corporate pastors, . Please aware the Christians.Good msgs.tq 🙏

    • @deepa5313
      @deepa5313 4 วันที่ผ่านมา

      Bro if you are not coming to their church then what is your problem with them?

  • @duggemchennaiah2534
    @duggemchennaiah2534 6 วันที่ผ่านมา

    Apple Pandu valla arati Pandu valla pillalu puttaru kevalam viswasam dwara pudatharu, kani milanti valla valla devuni mida anyulaki asahyam puduthundi, vallaki valle kottukuni sasthunnaru anukunelaa unnayi mi vakyalu, edi baadakaram

    • @ShowChrist1
      @ShowChrist1 6 วันที่ผ่านมา

      ఓసారి సెన్సెస్ లోకి వచ్చి ఆలోచించండి, ఎవరివల్ల దేవునినామం దూషింపబడుతుందో కళ్లెదుటే కనిపిస్తుంది కదా, ఓసారి కళ్ళు తెరిచి చూడండి, అలాగే మనుష్యులవైపు కాక దేవుని వాక్యం వైపు చూడండి, మీకే అర్ధం అవుతుంది. God bless you.

  • @nagatijashuva
    @nagatijashuva 6 วันที่ผ่านมา

    వాక్యం వినలేని దుస్థితి క్రైస్తవ్యం లో నెలకొంది...

  • @Mamatha_Akunuri
    @Mamatha_Akunuri 6 วันที่ผ่านมา

    శ్యామ్ అన్న ప్రార్ధన చేసినపుడు పిల్లలు పుట్టారు సాక్ష్యలు ఉన్నాయి అవి కూడా చుడండి

    • @AN34567
      @AN34567 6 วันที่ผ่านมา

      Evaru prayer chesina or vallaki vallu prayer cheskuna devudu istadu pillani ...shyam garu prayer chestay kadu ....devudiki respect & glory ivvatam nerchukondi ....Anni sangalalo devudu ayanaki prayer chesina vallaki pillalni istunadu akkada god ki glory vastundi kani ikkada shyam garu glory thechukuntunadu

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 6 วันที่ผ่านมา

      @@Mamatha_Akunuri కానీ చాలా దొంగ బోధ ఉంది కదా

    • @GodofAbrahamOfficial
      @GodofAbrahamOfficial 6 วันที่ผ่านมา

      ఎస్ బ్రో 😊​@@AN34567

    • @ShowChrist1
      @ShowChrist1 6 วันที่ผ่านมา

      Sister Mamatha, శ్యామ్ అన్న ప్రార్ధన చేసినపుడు మరి పుట్టనివాళ్ళ పరిస్థితి ఏమంటారు మీరు ? స్విచ్ వేసిన ప్రతిసారి లైట్ వెలిగితే పనిచేసినట్లా ? లేక 100 సారులు వేస్తె ఒక 10 సార్లు వెలిగితే పనిచేసినట్లా ? ఆలోచించండి. ఇంతకీ అయ్యగారి ప్రార్ధనలో ఉందా మర్మం లేక దేవుని కృపా? ఒక వేళ అయ్యగారి శక్తి అయితే దేవునిది ఏమి లేదన్నమాట, ఒకవేళ దేవునిది అయితే అక్కడ అయ్యగారు ముఖ్యం కాదన్నమాట. పిల్లలు లేక బాధపడుతున్నవారు ఇప్పుడు అనేకం ఓ పదిమందిని ఓసారి తీసుకెళ్లండి, మీకే తెలుస్తుంది. Here not what they project sister, look at the Word of God, not man please. May God help you.

    • @ShowChrist1
      @ShowChrist1 6 วันที่ผ่านมา

      వేరే మత సాంప్రదాయాలలో కూడా ఏవో గుడులకు వెళ్లి ఎదో చేస్తే ఆతరువాత వారికి సంతానం కలిగిన ఉదంతాలు అనేకం మీకుకూడా తెలిసే ఉంటాయి. మరి అక్కడ ఎవరు పనిచేస్తున్నట్లు ? ఆలోచించండి.

  • @chravikumar5184
    @chravikumar5184 6 วันที่ผ่านมา

    అవును మీతో ఏకీభవించిన వాక్యం లేదు

  • @jesuswisdom8341
    @jesuswisdom8341 6 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @Rajasekhar71475
    @Rajasekhar71475 6 วันที่ผ่านมา

    ప్రతి చర్చ్ లొ బల్లారాధనలొ ద్రాక్షారసం యేసురక్తంగా ఎలా మారుతుందో మరి 🤔

    • @mercyjoseph2966
      @mercyjoseph2966 6 วันที่ผ่านมา

      @@Rajasekhar71475 ద్రాక్షారసం యేసు రక్తము కాదు

    • @mercyjoseph2966
      @mercyjoseph2966 6 วันที่ผ่านมา

      ద్రాక్షారసం యేసు రక్తము కాదు అది కేవలం gurtuchesukovam

    • @ShowChrist1
      @ShowChrist1 6 วันที่ผ่านมา

      ద్రాక్షరసం యేసురక్తంగా మారుతుంది అని మీకు ఎవరైనా చెబితే అది సరియైనది కాదు. బల్లలోని రొట్టె ద్రాక్షరసం అనేవి గురుతులు మాత్రమే. వీలయితే మీకు దగ్గరలోని బైబిల్ మంచిగా వివరించగలిగే ఒక సహోదరుని కలిసి చర్చించండి. May God help you brother!

    • @JSVHere
      @JSVHere 5 วันที่ผ่านมา

      ​@@ShowChrist1 I strongly disagree with you brother ... Prabuvu rotte icchi idhi na sareeram annaru kani na sareeraniki gurthu analedhu... What we eat & drink at the Lord's supper is literally the flesh and blood of the Lord

    • @ShowChrist1
      @ShowChrist1 3 วันที่ผ่านมา

      @@JSVHere Wonderful brother, I understand your disagreement. I don't agree with you at all. For your information Martin Luther also believed this Con-Substantiation. I have no objection to your opinion, I can only say All the very best. For your information eating human flesh and drinking human blood is dark and called Cannibalism. Be cautious, this is not acceptable in the human society.

  • @mdas7958
    @mdas7958 6 วันที่ผ่านมา

    Excellent explanation brother 👍