Unknown Facts Behind KCR Debts For Telangana | కేసీఆర్ అప్పుల చిట్టా... నిగ్గు తేల్చిన నిజాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 51

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 2 หลายเดือนก่อน +23

    Yes...100%కరెక్ట్
    ఊరికే బాదనం చేసిర్రు

  • @ganiclicks4616
    @ganiclicks4616 2 หลายเดือนก่อน +53

    సార్ మీరు ఎంత వివరించినా ప్రజలు మారాలి సార్. అప్పు లేకుండా ఏ గవర్నమెంట్. ఉండదు. ఇప్పుడున్న గవర్నమెంట్ ని ఒక ప్రాజెక్టు కట్టి చూడమని చెప్పండి.

    • @narsingrao1307
      @narsingrao1307 2 หลายเดือนก่อน +5

      కరెక్ట్ గా చెప్పారు

    • @bhaskarnayak9625
      @bhaskarnayak9625 2 หลายเดือนก่อน +10

      ప్రాజెక్ట్ కట్టుడు కాదు కదా.. తట్టెడు మట్టి తీసే తెలివి లేదు

    • @sanjusakinam3025
      @sanjusakinam3025 2 หลายเดือนก่อน +5

      కాంగ్రెస్ ఇట్లా తయారయ్యారు ఏంటో అర్దం కావడం లేదు.నోరు ఉంది అని అరవడం,అబద్ధాలు చెప్పడం తప్ప ఏమి లేదు,,,,,కాంగ్రెస్ నీ ఈ విధంగా ఎప్పుడు చూడలేదు......

    • @Komaram648
      @Komaram648 2 หลายเดือนก่อน +3

      కాంగ్రెస్ బ్రోకర్ గాన్లు ఏమి చేయరు

    • @iamwayrs5040
      @iamwayrs5040 2 หลายเดือนก่อน +2

      100%

  • @vangalasrinivas1403
    @vangalasrinivas1403 2 หลายเดือนก่อน +24

    100%correct ..only 3.85 cr

  • @rthirumalachary7642
    @rthirumalachary7642 2 หลายเดือนก่อน +8

    100%Harish Rao Garu Currect

  • @swamymittapally6212
    @swamymittapally6212 2 หลายเดือนก่อน +3

    సర్ మీరు చెప్పేది నిజమే కానీ అందరికీ తెలిసేలా వేదికలపై తెలియజేయాలని కోరుచున్నాము

  • @srinivasreddypullangari8641
    @srinivasreddypullangari8641 2 หลายเดือนก่อน +3

    Yes 200% correct

  • @Kumar-xn2jb
    @Kumar-xn2jb 2 หลายเดือนก่อน +18

    KCR has taken 3lakh crores loans and not 7lakh crores. That is capital investment. Built assets.

    • @iamwayrs5040
      @iamwayrs5040 2 หลายเดือนก่อน

      ❤❤❤

  • @bodlarameshbabu3144
    @bodlarameshbabu3144 2 หลายเดือนก่อน +1

    Well said

  • @vaddesuresh5224
    @vaddesuresh5224 2 หลายเดือนก่อน +1

    100% correct

  • @kishan8689
    @kishan8689 2 หลายเดือนก่อน +16

    Gumpumestry aedi cheppina abaddalu matrame

    • @iamwayrs5040
      @iamwayrs5040 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂

  • @uma7034
    @uma7034 2 หลายเดือนก่อน +11

    Congress anni abadhalu pracharam chesindhi appula vishayam lo.

  • @dubbasri4775
    @dubbasri4775 2 หลายเดือนก่อน +1

    పాత అప్పు 77,000 కోట్ల అప్పు పై ఈ పది సంవత్సరాల లో ఐన వడ్డీ లెక్క కూడా brs ప్రభుత్వం అప్పుల్లో చూపిస్తున్నారు. పాత అప్పు పై ఐన అసలు వడ్డీ తీసివేస్తే brs చేసిన అప్పు ఎంతో తెలుస్తుంది.

  • @matamkailaspathi6100
    @matamkailaspathi6100 2 หลายเดือนก่อน +8

    Appu cheyyani...Desham & Rastram....please...?????

    • @iamwayrs5040
      @iamwayrs5040 2 หลายเดือนก่อน

      యస్

  • @EndlessL0VE
    @EndlessL0VE 2 หลายเดือนก่อน +1

    OH no

  • @santhoshpeddi805
    @santhoshpeddi805 2 หลายเดือนก่อน +8

    COVID valla chala loans central government tiskomani cheppindi e sannasulaki telvada

    • @iamwayrs5040
      @iamwayrs5040 2 หลายเดือนก่อน +1

      యస్ 💯%

  • @sandeepp7191
    @sandeepp7191 2 หลายเดือนก่อน +3

    Sir 2 years COVID timelo

  • @Kyadagiri-g5p
    @Kyadagiri-g5p 2 หลายเดือนก่อน +6

    Cm.revntureddi.garu.anni.anni.abdda ll uhepputunnadu

  • @giripagilla8796
    @giripagilla8796 2 หลายเดือนก่อน +2

    Kcr better cm

  • @NagarajuEraboina
    @NagarajuEraboina 2 หลายเดือนก่อน +1

    🙏

  • @santhoshpeddi805
    @santhoshpeddi805 2 หลายเดือนก่อน +5

    Villu already 30000 crores techhadu em pikadaniki

    • @iamwayrs5040
      @iamwayrs5040 2 หลายเดือนก่อน

      😂😂😂😂

  • @iamwayrs5040
    @iamwayrs5040 2 หลายเดือนก่อน

    💯👌👍🙏

  • @PeddamallaSomasiddhulu
    @PeddamallaSomasiddhulu 2 หลายเดือนก่อน +1

    Electricity lo 85 vela kotlu appu . Andhulo . 2014 ku mundhu 25 vela kotla appu . Undhi . 2014 ku mundhu carporation appu lu dhachindhi revanth cheppaledhu .
    Kcr appu marintha thaggidhi

  • @SomannaNagari
    @SomannaNagari 2 หลายเดือนก่อน +2

    Appuchesi kcr swanthaniki vadukunnada rastra abivruddiki vadara anedi vivarichali

  • @anjaiahgouddurgam8781
    @anjaiahgouddurgam8781 2 หลายเดือนก่อน +1

    APPULALO TELANGANA RASTRAM 23 VA RASTRAM ANI CONGRESS RAJAKIYANAYAKULU, MATI MATI KI APPU APPU ANO CHEPPEDAM ENTHAVARAKU CORRECT

  • @Jagadees-hh9xu
    @Jagadees-hh9xu 2 หลายเดือนก่อน

    Deeninibatti choosthe mana palakula aarthika visayalapi yentha avagahanaunnado arthamouthunnade, mariyu vaaru echchina haamilanu ela mayacheyalani saakulu vethukuthunnaru. Appula gurinchi rajyangabaddamaina sansthalu anaga CAG kani RBI kani cheppali.

  • @shankerbyri1626
    @shankerbyri1626 2 หลายเดือนก่อน

    ఇదే పని ప్రభుత్వం కూడా చేయాలి నువ్వు అన్నిటిని విడదీస్తూ కొన్నింటిని కట్టాల్సిన అవసరం లేదు అంటే మీ మాఫీ అవుతాయా కాదు కదా మరి మూడు లక్షల 85 వేల కోట్ల అప్పుకు ప్రతినెల 6000 కోట్ల వడ్డీ ఎందుకు చెల్లిస్తున్నారు ప్రభుత్వ లెక్కలు మొన్ననే అసెంబ్లీలో ప్రకటించారు ఈ ఆరు నుంచి ఏడు నెలలకు మిత్తి మాత్రమే 43 వేల కోట్లు కట్టడం జరిగింది అని అందుకే ప్రభుత్వం కూడా ప్రతి నెలలో జీతభత్యాలు ఆదాయం ఖర్చులు పాతది ఇవన్నీ ప్రజలకు వివరిస్తే బాగుంటుంది

  • @nageshwarraokorlepara3839
    @nageshwarraokorlepara3839 2 หลายเดือนก่อน +2

    శివారెడ్డి గారు మిమ్మల్ని v6 లో మీ న్యూస్ కోసం రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాడిని మీరు చాలా క్రెడిబిలిటీ ఉన్నటువంటి రిపోర్టర్ మీరు పేదల పక్షాన ఉండాలని కోరుకుంటూ ఉన్నాము ఒక పార్టీ తరపున ఉన్నట్లుగా కనిపిస్తున్నది

    • @iamwayrs5040
      @iamwayrs5040 2 หลายเดือนก่อน

      🎉🎉🎉🎉

  • @krishnareddy4107
    @krishnareddy4107 2 หลายเดือนก่อน

    Sivareddy miru pedda sontekayavu inatlundhi .
    kcr palu baga pattinatlunnayi .galijganivi .

  • @telangana2718
    @telangana2718 2 หลายเดือนก่อน

    Kcreeee 🙏🛕 ts deudu 🕉️

  • @shankerbyri1626
    @shankerbyri1626 2 หลายเดือนก่อน

    మరి ఇదే కాకుండా వేలంపాట ద్వారా ఈ ఆక్షన్ లో కోకాపేట కావచ్చు ఇతర ప్రాంతాలకు కావచ్చు ఎన్ని లక్షల ఎకరాలు కూడా అమ్మారు అది కూడా చెప్పవా ఆ మరి నువ్వు కూడా పార్టీ మారినట్టు ఉంది కదా ఇంతకుముందు వేరే దాంట్లో ఉంది ఇప్పుడు ఈ పక్క అయినావా అందుకే ఇప్పుడు లక్ష యాభై వేలు కట్టేది లేవు 50 వేల రూపాయలు పక్కకు పెట్టేది అంటున్నావు ఇవన్నీ ఎవరు కట్టాలి మరి 3 లక్షల 85 వేల కోట్లు తేల్చావు కదా మరి 600 కోట్లు ప్రతినెల వడ్డీకి ఎట్లా పోతున్నాయి అంటే రెండు రూపాయలతో తీసుకున్నారా వడ్డీకి కాలేశ్వరం అప్పు ఎట్లా తీరుస్తారు అంటే ప్రభుత్వమే కాకుండా కార్పొరేషన్ల పేరు పెట్టి కాలేశ్వరం కార్పొరేషన్ ఇది ఒక వ్యాపార సంస్థ అని పెట్టి ఇన్ని రకాల అప్పులు చేసింది కాకుండా నువ్వు సమర్థిస్తున్న చూడు ఇది చాలా మంచిది కాదు ఎవడైనా అప్పు చేయాల్సిందే కానీ రాష్ట్ర బడ్జెట్ను బట్టి అప్పు చేయాలి

  • @praveenrajpenugonda2632
    @praveenrajpenugonda2632 2 หลายเดือนก่อน +3

    అప్పుడు V6 లో మీరు కూడా అప్పుల గురించి చెప్పారు... ఇప్పుడు ప్యాకేజీ స్టార్ అయ్యారు...

  • @bhavaniShiva1436
    @bhavaniShiva1436 2 หลายเดือนก่อน +2

    శివారెడ్డి గారు 41,159 కోట్లు సెంట్రల్ కట్టాల? స్టేట్ కట్టాల?చెప్పు. గవర్నమెంట్ హామీ లేని అప్పులు 1,59,876 కోట్ల అప్పులు ఎవరు తెచ్చారు,41,159+159,876=201035 అంటే సుమారుగా 2లక్షల ఒక వెయ్యి ముప్పై ఐదు వేలు ఎవరు కట్టాలి. అనేది కూడా వివరంగా చెప్పు.ఎందుకు తెచ్చారు చెప్పు, ఆ అప్పులు కట్టకుండా ఉంటే ఊరుకుంటారా? 77వేల కోట్ల అప్పు ఉమ్మడి ఏపీ నుండి పంచుకున్నాం ఓకే కానీ ఆనాడు రెవిన్యూ మిగులు బడ్జెట్ 14వేల కోట్లు క్యాష్ కూడా ఇచ్చారు. మరి కెసిఆర్ అధికారం దిగి పోయే నాటికీ రెవిన్యూ మిగులు బడ్జెట్ ఎంత ఉంది, గుండు సున్నా. అది చెప్పావు. బి ఆర్ స్ పార్టీని వెనుక వేసుకొని రాకు, కెసిఆర్ అసెంబ్లీకి హాజరు కానీ కెసిఆర్ జీతం ఎలా తీసుకుంటాడు, ఉద్యోగం చేయకుండా ఎంప్లాయిస్ కి శాలరీ ఇస్తారా? విద్యుత్ కమిషన్ ఎంక్వయిరీ కి ఎందుకు హాజరు కాలేదు.నాయకుడు ఓటమిని ఒప్పుకొని ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యతగా అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షనా పోరాడాల్సింది పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటున్నాడు,ప్రస్తుతం జేసీబీ హిటాచ్చి పెట్టి లేపిన బి ఆర్ స్ లేచే అవకాశం లేదు. వస్తే బీజేపీ లేదా కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకే తెలంగాణలో అవకాశం ఉంది.

    • @iamwayrs5040
      @iamwayrs5040 2 หลายเดือนก่อน

      😂😂😂😂👌👌👌👌👌👌🤣🤣🤣🤣🤣🤣

    • @PeddamallaSomasiddhulu
      @PeddamallaSomasiddhulu 2 หลายเดือนก่อน

      2014 ku mundhu electricity lo 25 vela Kotla appu undhi .
      2024 85 vela Kotla appu undhi
      Brs 85 vela kotlu kcr chesadu Anadarko enthalpy vara ku right
      Kangress Chisinau 25 vela kotlu minus cheyara
      2014 lo telangana per year 50 vela kotlu
      2023 lo Kachina income 2. 48 laxala kotlu
      Corporation appulu 2014 ku mundhu appu lu unnay
      A appula Ekka thelali .
      Motham appu lu kcr ku mudi thethara
      Pranahitha project start Chisi . Apithe
      Kcr kaleswaram perutho 90% purthi chesadu
      Pranahitha chevvella value 38 vela kotlu . Water capacity 26 tmc
      Kaleswaram project water capacity 126 tmc
      Project value perigindhi
      Baswapur 2014 lo 2 tmc
      Mallanna Sagar 1 tmc
      2016 mallanna Sagar 50 tmc
      Baswapur 12 tmc
      Kangress avinithi party
      Pacha camera vachinoniki Lokal antha pacha ga ne kanpisthadhi
      Kangress ante ne avinithi . Avinithi kanpisthundhi

    • @Pallavipraveen1234
      @Pallavipraveen1234 2 หลายเดือนก่อน

      59000 corporation loan on paddy for paying to agriculturist adi malli FCI ki echi aa amount loan repayment chestaru dhanni evvaru kattaru dhanni kuda appula list lo pettaru ra e sannasulu valluku thelivi ledu, kodhiga nuvvu ayyina thelusuko

    • @bhavaniShiva1436
      @bhavaniShiva1436 2 หลายเดือนก่อน

      మీకు తెలవని విషయం ఏమిటి అంటే కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పులు కూడా చెల్లించాల్సిందే, అవి కాళేశ్వరం ద్వారా రైతులకు నీళ్లు ఇచ్చి ఆనీటికి పన్నులు వసూలు చేసి కడుతాం అని తెచ్చారు.రైతులకుపన్నులు వేస్తే తన్నుతారు. కాబట్టి సచ్చినట్లు గవర్నమెంట్ కట్టాల్సిందే అవి ఎక్కువ 7.5%వడ్డీకి తెచ్చినవి. ప్రస్తుతం తెలంగాణ అప్పులు 6లక్షల 71వేల కోట్లు మీకు తెల్వకుంటే శ్వేతపత్రం డౌన్లోడ్ చేసుకోండి తెలుగులో, ప్రజెoట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఏడు నెలల కాలానికి చేసిన అప్పులు సుమారుగా31వేల కోట్లు అందులో గత ప్రభుత్వ అప్పుల మిత్తి అస్సలు కలిపి EMI రూపంలో కట్టింది,26786 కోట్లుసుమారుగా నేను పూర్తిగా కాకపోయినా కొంతవరకు సమాచారం తీసుకొని కామెంట్ పెట్టాను.

  • @AaBbCcDd-s6k
    @AaBbCcDd-s6k 2 หลายเดือนก่อน +2

    Nevv kuda Baga support chestunnavvv ga BRS ni

    • @sathishthallapalli6817
      @sathishthallapalli6817 2 หลายเดือนก่อน

      Aayana cheppina daantlo mistake or wrong ఉంటే cheppu.. అంతే kaani congress ki negative గా evvaru matlaadithe vaalla meeda ఏడవడం ఆపు bro🤦‍♂️🤦‍♂️

    • @venkatreddy6009
      @venkatreddy6009 2 หลายเดือนก่อน +10

      Vasthavallu cheputundu

    • @iamwayrs5040
      @iamwayrs5040 2 หลายเดือนก่อน

      😂😂😂👌👌👌👌🤣🤣🤣🤣