పల్లవి:- శ్రీమంతుడైన దేవుని వలనే సంతానం దేవుని నుండే వచ్చినది ఈ సంతోషం సంతోషం ఎవరికీ? సంతానం ఎవరిదీ? ఆ దేవుని నుండే వచ్చినది ఈ సంతతి అంతా ఆ దేవునిది దేవుని వలనే దేహం వచ్చినది ఆ దేవుని కొరకే దేహం ఇచ్చినది (2) "శ్రీమంతుడైన " 1. చరణం:- బలవంతుని చేతిలో బాణము అంబుల పొదిలో ఆయుధం (2) ఆ దేవుడే ఉన్నాడనీ గుమ్మంలో వాధించాలి కాదా స్వరమందుకే ఇచ్చాడనీ దేవున్ని ప్రకటించాలి కాదా అందుకే నువు పుట్టావు గర్భంలో నుండే వచ్చావు "శ్రీమంతుడైన" 2. చరణం:- నీ బిడ్డకు నువ్వే తల్లివనీ పుట్టిననాడే చూపావుగా ఆ దేవుడే దేహం చేశాడనీ చెప్పాలి నువ్వు నీ బిడ్డకే గా నీ పిల్లలే నిను గుర్తించితే ఆనందమే కదా నీ పిల్లలే తల్లివి నువ్వు కాదంటే నీ గుండె కోతే కదా బిడ్డనిస్తే తల్లివైనావు దేవుడుంటే నువ్వు పుట్టావు "శ్రీమంతుడైన"
పల్లవి:- శ్రీమంతుడైన దేవుని వలనే సంతానం
దేవుని నుండే వచ్చినది ఈ సంతోషం
సంతోషం ఎవరికీ? సంతానం ఎవరిదీ?
ఆ దేవుని నుండే వచ్చినది
ఈ సంతతి అంతా ఆ దేవునిది
దేవుని వలనే దేహం వచ్చినది
ఆ దేవుని కొరకే దేహం ఇచ్చినది (2) "శ్రీమంతుడైన "
1. చరణం:- బలవంతుని చేతిలో బాణము
అంబుల పొదిలో ఆయుధం (2)
ఆ దేవుడే ఉన్నాడనీ గుమ్మంలో వాధించాలి కాదా
స్వరమందుకే ఇచ్చాడనీ దేవున్ని ప్రకటించాలి కాదా
అందుకే నువు పుట్టావు గర్భంలో నుండే వచ్చావు
"శ్రీమంతుడైన"
2. చరణం:- నీ బిడ్డకు నువ్వే తల్లివనీ పుట్టిననాడే చూపావుగా
ఆ దేవుడే దేహం చేశాడనీ చెప్పాలి నువ్వు నీ బిడ్డకే గా
నీ పిల్లలే నిను గుర్తించితే ఆనందమే కదా
నీ పిల్లలే తల్లివి నువ్వు కాదంటే నీ గుండె కోతే కదా
బిడ్డనిస్తే తల్లివైనావు దేవుడుంటే నువ్వు పుట్టావు
"శ్రీమంతుడైన"
Cbt🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉
Super song 🙏🏻🙏🏻🙏🏻
❤❤❤❤❤❤❤
Thankq అన్న
Tq brother 💐🙏
thank you so much Brother again and again ❤❤❤
🙏🙏🙏🙏🙏👌👌👌👌😍😍😍
Tq so much annayya
🙏🙏🙏🙏🙏అ