అన్న వరిలో కలుపు మందు spery చేసినప్పుడు గ్రోతీయింగ్ ఆగిపోతుంది కదా మందుల షాప్ వాళ్ళు 25 రోజుల లోపే కొట్టాలి అంటున్నారు .15 రోజుల్లో యూరియా, గులకలు వేసినప్పుడు పిలకలు మంచిగా వస్తాయా కలుపు మందు ఎన్ని రోజులకు spery చేయాలి
Aana Day by day chepu step by step . Day 15 ke edhi , day 30 ke edhi alaa timing chephu . Enka first spraying cheskovala leeda urea chalukovala. Ala step by step . Rabi season lo
అన్న నేను RNR సీడ్స్ ముదురు నరు నాటను నాటి కూడా 30 డేస్ అవుతుంది 15 రోజులకి ఒక బస్తా సగం యూరియా చల్లను పిలకలు ఎక్కువగా రాలేదు ఎక్కువగా పిలకలు రావాలంటే ఎమ్ చెయ్యాలి అన్న ......
Bro వరి ఇప్పుడు పొట్ట దశ లో ఉంది, పచ్చ దోమ ఉదృతి ఎక్కువ ఉంది ఇ దోమ ఏమైనా నష్టం చేస్తుందా , మందు కొట్టాలి అంటారా , కొడితే యే మందు కొట్టాలి , (పచ్చ దోమ, నల్ల దోమ only )
Super,u r a agri researcher
కృతజ్ఞతలు సోదరా 💐
బ్రదర్ మేము డిసెంబర్ 25 తేదీ వరి నాట్లు వేసాము ఫస్ట్ దఫా ఎరువులు ఏమేమి వేయాలి మాకు తెలుపండి
Modati dafa eruvula video channel lo chudadandi
Anna varilo mogi puruguki PROFEX SUPER nagarjuna company di vadacha
వరి నాటిన 30 రోజుల వరకు మాత్రమే పనిచేస్తుంది
Iffco Sagarika gold gulikalu + urea+ fipronil 0.3 gulikali eroju challali anukuntunnanu challavochaa?
Alage iffco nano dap , iffco humic acid and sagarika liquid undhi eppudu spray cheyyamantaruu
చల్లిన 10 నుండి 15 రోజుల్లో పిచికారీ చేయండి
Fungicide, insecticide, zinc spray epudu cheskovali , next maali urea + seaweed humic acid eni days gap eyali
30 days
Anna mogi puruguki barroz gulikalu work avthuaya please reply 🙏
వరి నాటిన15నుండి 25 రోజుల్లో పని చేస్తుంది
Results ayithe untai ga anna Frist vesina daniki mothm red ayyindi anna oka 1cr second daniki mogi purugu rakunda veyali anukuntunam
కొరేజన్ పిచికారీ చేయండి
Humic acid granuals best for tillers
Avunu 👍
Mtu 1224 varsha kalam lo vesukovacha anna
Veyochu
Top speeds cheppara Anna miru e speeds vesharuu
HMT సన్నాలు
Bpt enni rojulaki naatu veste manchidi
25 days
Dammu loo em vesavu broo
14 35 14 రెండు బాగ్స్ వేశాను
@@prasadagriculture acra ku one Dap edham anukuntunna ok na
2 bags
అన్న వర్షం వచ్చి వారి అంత పసిపోఎంది ఏం చేయాలి
Am cheyalemu
Aana dukki lo em fertilizer veskovali
14 35 14 2bags
అన్న వరిలో కలుపు మందు spery చేసినప్పుడు గ్రోతీయింగ్ ఆగిపోతుంది కదా మందుల షాప్ వాళ్ళు 25 రోజుల లోపే కొట్టాలి అంటున్నారు .15 రోజుల్లో యూరియా, గులకలు వేసినప్పుడు పిలకలు మంచిగా వస్తాయా కలుపు మందు ఎన్ని రోజులకు spery చేయాలి
15 యూరియా చల్లి 20 రోజులకు స్ప్రే చేయాలి
@@prasadagriculture గ్రోథింగ్ ఆగిపోదా అన్న
Agadu
Ani mandhulu chepaka Nv eche suggestions emuledu ga
Ichanu 👍
Kaveri chinttu seed Na Anna
కాదు HMT
Mogi purugu nivarana kosam neem oil spray cheste control avuthunda
ప్రభావం తక్కువ
Aana Day by day chepu step by step . Day 15 ke edhi , day 30 ke edhi alaa timing chephu . Enka first spraying cheskovala leeda urea chalukovala. Ala step by step . Rabi season lo
Next వీడియో లో చెప్పుతా
Okay
Anna mogipurugu pothaledhu
Syngenta evicent పిచికారీ చేయండి
Sanvex pichikari cheyandi
...
👍
Lamda ,caldan spray chey, it's immediate works
Kk👍
అన్న నేను RNR సీడ్స్ ముదురు నరు నాటను నాటి కూడా 30 డేస్ అవుతుంది 15 రోజులకి ఒక బస్తా సగం యూరియా చల్లను పిలకలు ఎక్కువగా రాలేదు ఎక్కువగా పిలకలు రావాలంటే ఎమ్ చెయ్యాలి అన్న ......
సాగరిక గోల్డ్ + యూరియా ఒక bag చల్లండి
అన్న నేను రెండో దప ఎరువులు వేయాలనుకుంటున్న ఆకులు ఎర్రగా అయి రాలిపోతున్నాయి ఎమ్ చేయాలి అన్న
1 bag urea + కారబోఫురాన్ 3 g గుళికలు 10 kgs + సాగరిక గోల్డ్ ఒక ఎకరా చల్లండి
కారబో పురాన్ బయట దొరుకుతుందా అన్న effco company lo లేదు ఇది
కోర్తప్ గుళికలు వేయండి
Anna Sagarika z++ odar chesthe pement delivery roju evochha leka online pement namochha odarki link pampandi please reply
Kk
www.iffcobazar.in/en/product/sagarika-z#sagarika-z-10kg-bag
Anna pement gurinchi really
క్యాష్ ఆన్ డెలివరీ ఇవోచు
Online paymeny cheyyavochu no probkem nenu onder chesanu online payment, customer care support kuda bagunthadii
Vari natinaaa enni rojula varaku pilkalu vastaiii
15 రోజుల నుండి 50 నుండి 55 రోజుల వరకు
Cartap hydrochloride 50%sp lo m45+baviston @kalapacha@ ladha @@@ natu vesi 28 days avuthundhi thunga gaddi chavataniki edhaina gaddi mandhu cheppandi @@one acra@@. ReplYyy
Baviston avasaram ledu
Bayer council active
Good
కృతజ్ఞతలు 💐
Mahindra 606 pettinam bro 32 days aithundi pilakalu em levu asalu water kuda thakkuve undi em spray cheyali cheppu bro
యూరియా + సాగరిక గోల్డ్ చల్లండి
@@prasadagriculture spray cheppu bro
కొరేజన్ + సాగరిక గోల్డ్ + ఇఫ్కో నానో dap
Insecticide, fungicide tho sagarika seeweed spray cheskovacha
Hi bro,,caldan 50sp+saff kotavacha mogipurguku natu vesi 45dayski...
పిచికారీ cheyochu 👍
Bifentrin kottavacha migipurugu kii
మొదటి స్ప్రే లో పనిచేస్తది, (వరి నాటిన 20 రోజుల లోపు)
దోమకు ఎక్కువ పనిచేస్తది
0:29 0:29
Kk👍
అన్న మొగి పురుగు కి మరియు కలుపు నివారణకి రెండు కలిపి ఒకే సారి స్పెరే చెయ్యొచ్చా
50 % పనిచేస్తుంది
@@prasadagriculture రెండు వేరు వేరు గా స్పెరే చేస్తే అన్న
అన్న మీతో మాట్లాడాలి అంటే ఎలా అన్న
పని చేస్తుంది 👍
Kk
Anna 3 dapa mandulu am vadali
ఏమీ పిచికారీ చేసిన మొగి పురుగు + అగ్గి తెగులు మందులు పిచికారీ చేయండి
Ok
అన్న గారూ కలుపు మందు తో పాటు మొగి పురుగు కి స్పెరే ఒకే సారి చెయ్యొచ్చా
కలిపి పిచికారీ చేస్తే అంత ప్రభావం ఉండదు
అన్న నేను 38 రోజుల ముదురు నారు వేసాను ఇప్పటికి 15 రోజులు అవుతుంది ఎక్కువ
పిలకలు రావాలి అంటే ఏమిచెయ్యాలి
యూరియా వేసిన 12 నుండి 15 రోజుల్లో ఒక ఏకరాకు మళ్ళీ ఒక బస్తా నుండి బస్తా నరా చల్లండి
Brother chavudu boomi gurinchi cheppandi.nenu zinc sewed.purugu mandulu.anni veshina kuda 30% vari chani poindi em cheyali
చవుడు భూమిలో సాగు చేసే రకాలను ఎంచుకోవాలి
Crop max price
Liter 1,600 ₹ ఉండవచ్చు
Hi bro mamu natu vesi 43 days avthundhi mtu 1010..mogipuruguku em mandhu spary chayali..
Syngenta ampligo పిచికారీ చేయండి
మీరు పెట్టినది ఏం సీడ్
HMT సన్నాలు
Anna madhi drum seed vesi 1month avuthundhi pilakalu ravaniki sparay cheppandi
Crop max
అన్న 20 రోజులు అయింది మోగిపురుగు ఏకువుంది పిలుకలు ఎకువ రావాలి అంటే ఏమి మందులు వాడాలి
కొరేజన్ + క్రాప్ మాక్స్ పిచికారీ చేయండి
కర్చ్ పెరిగితే లాభం కూడ పెరుగుతుంది
నిజమే బ్రో
వారిలో అధికం రావడంలేదు
Anna miru పెట్టెంత కర్చు అందరూ పెట్టలేరు కదా అన్న కొంచం తక్కువ ఖర్చులో అయ్యే పని చెప్పండి అన్న
వరి పంట కాలంలో కనీసం ఏకరాకు 10,000 ₹ ల నుండి 12,000 ₹ లు పెట్టు బడి పెడితే మంచి దిగుబడి తీయవచ్చు.
నిజమే 👍 sir
Kk 👍
Hii brop
హాయ్ బ్రో 🥰
Bro వరి ఇప్పుడు పొట్ట దశ లో ఉంది, పచ్చ దోమ ఉదృతి ఎక్కువ ఉంది ఇ దోమ ఏమైనా నష్టం చేస్తుందా , మందు కొట్టాలి అంటారా , కొడితే యే మందు కొట్టాలి , (పచ్చ దోమ, నల్ల దోమ only )
Chess + bayer oberon
Tamil sir
Kk
Madi vandur polam
Kk
Anna ma polam red ga avtundi
Crop max + Fmc zinc zinatra + coragen + indofil merger పిచికారీ చేయండి
ee 4 mandulu okesari spray cheyavacha
Ledu