అసలు సిసలు కళాకారులు వీరే స్టేజ్ లేదు మైకు లేదు మిరుమిట్లు గొలిపే లైటింగ్ లేదు ప్రేక్షకులు లేరు అయినా తమలోని కలను అద్భుతంగా ప్రదర్శించారు అందరికి అభినందనలు ఆటో మళ్ళి
అసలైన కళాకారులు హార్మోనియం తబలా డోలక్ నిజమైన కళాకారులు అంటే వీరే మీరు కనుమరుగై పోతున్నారు తెలుగు రాష్ట్రాల లో ఉన్న కళాకారులను ప్రభుత్వ ఆదుకోవాలని వారి కలను కనుమరుగు కాకుండా చూడాలని కోరుకుంటున్నాను కళాకారులకు కళాభివందనాలు
చాలా బాగా పాడారు. హార్మోనియం తబలా చక్కగా వాయించారు. ఆ కళ అబ్బడం చాలా అదృష్టం.
సజీవమైన కళ,ప్రజా కళలు వర్ధిల్లాలి
కళాకారుల కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకోవాలి
అసలు సిసలు కళాకారులు వీరే స్టేజ్ లేదు మైకు లేదు మిరుమిట్లు గొలిపే లైటింగ్ లేదు ప్రేక్షకులు లేరు అయినా తమలోని కలను అద్భుతంగా ప్రదర్శించారు అందరికి అభినందనలు ఆటో మళ్ళి
Super
Suuper performance
👌👌👌👌👌
👌👌🙏
Nice
వారి కుటుంబాలు బావూండాలి కళామతల్లీ🎶🙏🏼
అసలైన కళాకారులు హార్మోనియం తబలా డోలక్ నిజమైన కళాకారులు అంటే వీరే మీరు కనుమరుగై పోతున్నారు తెలుగు రాష్ట్రాల లో ఉన్న కళాకారులను ప్రభుత్వ ఆదుకోవాలని వారి కలను కనుమరుగు కాకుండా చూడాలని కోరుకుంటున్నాను కళాకారులకు కళాభివందనాలు
Hit😊
God wishes to them very nice
వీధిలో ఇలాగే కొంచెం వేగంగానే పాడుతారేమో...ఇది నా పరిశీలన అనుభవం...
We should encourage such people
Hrm ok😅