Original Datta paadukalu l Datta mudupu l How to write Datta koti l Give away.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 พ.ค. 2023

ความคิดเห็น • 280

  • @saralamusunuri8383
    @saralamusunuri8383 ปีที่แล้ว +3

    Amma dathuni anu Graham evari meeda vunte avi vaariki cheruthai jai guru datha sri gurugaru datha

  • @Subhashini55
    @Subhashini55 ปีที่แล้ว +31

    నేను సిద్ద మంగళ స్తోత్రం చదవడం మొదలు పెట్టిన కొద్దిరోజులుకి మా కుటుంబం లో అద్భుతాలు జరిగాయి అది అంతా నా దత్తుడి మహిమ ఆ అద్భుతాలు మీతో పంచుకునే అవకాశం వచ్చింది అది ఏంటంటే మాకు మూడున్నర సంవత్సరాలనుండి ఒక కోర్టు కేసు నడుస్తూ ఉంది ఆ కేసు సిద్ద మంగళ స్తోత్రం చదివిన తరువాత కొట్టి వేయడం జరిగింది, తరువాత మేము ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాం ఒకరోజు sudden గా చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా శంకుస్థాపన చేసాం, తరువాత ఇప్పుడు ఇల్లు కూడా కడుతున్నాం, ఇంకా ఈ సిద్ద మంగళ స్తోత్రం చదువుతూ ఉంటే అనుకోకుండా శ్రీశైలం, మహానంది, యాగంటి, తిరుమల, గానుగాపురం కూడా వెళ్లి వచ్చాము అసలు మేము expect కూడా చేయలేదు,2years నుంచి శ్రీశైలం వెళ్దాం అంటే మాకు కుదరలేదు కానీ ఈ సిద్ద మంగళ స్తోత్రం చదివిన తరువాత వెళ్ళగలిగాం అసలు గానుగాపురం అందరు వెళ్ళలేరు దత్తుని దయ ఉండే వాళ్ళు వెళ్ళగలరు అని విన్నాను కానీ మేము అనుకోకుండా గానుగాపురం కూడా వెళ్ళాము అక్కడ స్వామి పాదుకలు కోసం అన్ని వెతికాను దొరకలేదు అక్కడ ఒక షాప్ లో రాగి ప్లేట్ లో చిన్న పాదుకలు తెచ్చుకొని అవే పూజిస్తున్నాను కానీ ఆ స్వామి పాదుకలు ఎవరి ఇంటికి రావాలో దత్తుడే నిర్ణయిస్తాడు ఇప్పుడు మీ ప్రోగ్రాం చూసిన తరువాత ఇవన్నీ మీతో share చేసుకోవాలని అనిపించింది ప్రతి ఒక్కరు సిద్ద మంగళ స్తోత్రం చదవండి మీ జీవితంలో జరిగే అద్భుతాలు చూడండి అసలు స్తోత్రం చదివిన రోజే దత్తుడు మా ఇంటికి ఒక సాదువు రూపంలో వచ్చారు మళ్ళీ అదే సాదువు నాకు గానుగాపురం లో కనిపించి దీవించారు అసలు దత్తాత్రేయ మహిమ ఎంత చెప్పిన తనివి తీరదు ఇంకా చాలా నే జరిగాయి ఇవన్నీ నేను ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు ఎందుకో మీ ప్రోగ్రాం చూసిన తరువాత చెప్పాలనిపించింది

    • @kandurivaraprasad4803
      @kandurivaraprasad4803 ปีที่แล้ว +1

      meeru chala adrustavanthulu sir

    • @mallikamallika8739
      @mallikamallika8739 11 หลายเดือนก่อน

      Amma miru miku jeriginavi chepina vola malantivalaki dhari chupinchinavalu avtharu amma.
      Cort case lo nenu chikukoni narakam anubavisthunanu ye demudi padhalu patukoni e badhalu setruvulu pete kastalanundi bayta padalo telikunda thanakaladuthunanu amma nenu voka mahilanu naku 20 years kuthuru undhi edharamu adavale e badhalu ani padthunamu amma bartha athavari vola.
      Na kodukini kuda naku dhuram chesi valadegare petukunaru amma narakam anubavisthunanu amma🙏🙏🙏

    • @shreeshaktiaaradhanaSpiritual
      @shreeshaktiaaradhanaSpiritual  6 หลายเดือนก่อน

      Amma anni dattude chosukuntadu

    • @arunkagithala4706
      @arunkagithala4706 2 หลายเดือนก่อน

      Amma ఆరోగ్యం కోసం సిద్ద మంగళ స్తోత్ర చెయ్య వచ్చా

    • @shreeshaktiaaradhanaSpiritual
      @shreeshaktiaaradhanaSpiritual  2 หลายเดือนก่อน +1

      @arunkagithala4706 cheyochu andi

  • @Manoharivlogs
    @Manoharivlogs ปีที่แล้ว +8

    నాకు గాణగాపూర్ మహిమ గురించి అస్సలు తెలియదు...
    ఈ మధ్య మా వారి ఆరోగ్య రీత్యా మేము చాలా భాధ పడ్డాము...ఆ టైంలోనే మాకు దత్త భగవానుడి అనుగ్రహం తో నండూరి గారి గాణగాపూర్ వీడియో మాకు తారసపడింది..ఆ వీడియో చూసిన తర్వాత వెంటనే నేను మా వారి ఆరోగ్యం గురించి సప్తాహ పారాయణం ఇంట్లోనే చేసుకుని పారాయణ ముగిసిన తర్వాత ఒక బ్రాహ్మణుడికి తృప్తిగా భోజనం కూడా పెట్టడం జరిగింది.. అప్పుడు నేను ఇలా అనుకున్నాను స్వామి మాకు మీ దర్శన భాగ్యం కలిగించండి అని.. ఆ తర్వాత పది రోజుల్లో అనుకోకుండా వైశాఖ పూర్ణిమ అలాగే నృసింహ జయంతి రోజున అలా మూడు రోజులు అక్కడే ఉండి స్వామి దర్శనం కన్నుల పండువగా చేసుకోవడం జరిగింది.. అలాగే మా వారు పూర్ణిమ రోజున రాత్రి మొత్తం అసలు కదలకుండా ఏమి తినకుండా 52 అధ్యాయాలు పారాయణ చేయడం జరిగింది.. ఇప్పుడు మా వారి ఆరోగ్యం చాల కుదుటపడింది...
    అక్కడ నేను మీలాగే నిజ పాదుకలు గురించి చాలా వెతికాను... కానీ నాకు దొరకలేదు... ఎలాగైనా స్వామి వారి నిజ పాదుకలు నాకు కావాలి నేను రోజు స్వామి వారికి మొక్కేదాన్ని... ఎందుకో సడెన్ గా ఈ రోజు మీ వీడియో నా కంట పడింది... ఇది స్వామి వారి కృపే అని నాకనిపిస్తుంది.. దయచేసి ఆ పాదుకలు నాకు పంపగలరు... స్వామి వారి పాదుక పూజ చేసుకునే అదృష్టం నాకు కల్పించిన వారవుతారు...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @swaruparani7101
    @swaruparani7101 ปีที่แล้ว +14

    సిద్ధ మంగళ స్తోత్రం ప్రారంభం చేసిన కొద్ది రోజులకు శ్రీ దత్తులవారు కలలో వచ్చి సిద్ద మంగళ స్తోత్రం రాసింది నేనే ani చెప్పారు .

  • @71022
    @71022 ปีที่แล้ว +6

    ఓం నమఃశివాయ అక్క 🙏నేను ఉద్యోగం కోసం కాలభైరవ స్వామి వారహి దేవి నామ జపం చేసుకున్నాను 2 months లో నాకు job వచ్చింది. రాజమండ్రి స్వర్ణకర్షణభైరవ స్వామి temple లో గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నాను ప్రతి నిత్యం జపం చేసుకుంటున్నాను. ప్రతి రోజు ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం పెడతాను 🙏ఇప్పుడు చాలా సంతోషం గా ఉన్నాను. మీరు చెప్పే విషయాలు కూడా పాటిస్తూ ఉంటాను అక్క. దత్త పాదుకలు నాకు కావాలి అని ఉంది. కాని నాకు పంపండి అని అడగను స్వామి వారి అనుగ్రహం ఉంటే స్వామి వారే మీ మనసులో ఉండి పంపిస్తాడు. నేను ఎప్పుడు కూడా దేవుడిని ఏ కోరికలు కోరుకొను నాకు ఏ సమయం లో ఏది ఇవ్వాలో స్వామి వారికీ తెలుసు 🙏మనం అందరం చేయవలసింది దేవుడి పైన భక్తి నమ్మకం తో పూజించడం.మన హిందూ ధర్మాన్ని కాపాడుదాం 🙏సర్వేజనా సుఖినోబావంతు🙏అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి 🙏

  • @swaruparani7101
    @swaruparani7101 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు జై గురు దత్తా

  • @chbabyrani1170
    @chbabyrani1170 7 หลายเดือนก่อน

    Guru padukallu heart lo unayee madam, evariki cheppanu madam eno Anubhavallu na life sainaath, Datthathrya, chysinvi miracles

  • @chandanavallandas8621
    @chandanavallandas8621 ปีที่แล้ว

    Chala manchi vishayalu theliparuandi🙏

  • @chbabyrani1170
    @chbabyrani1170 7 หลายเดือนก่อน

    Swami avari entiki vylali anukuntunty variki e padukallu, jai guru dattha

  • @anapoornnacharitabletrust5733
    @anapoornnacharitabletrust5733 18 วันที่ผ่านมา

    Om Sree guru deva datta 🙏🙏🙏🚩🚩

  • @klaxmipriya813
    @klaxmipriya813 2 หลายเดือนก่อน

    Jai guru Datta sri guru Datta madam dattapadukulu kosam wait chestunanu mee lanti nundi padukulu tisukunta maaku good jarugutundi ani my belive plz send me padukulu

  • @suseelajayanthi1418
    @suseelajayanthi1418 ปีที่แล้ว +2

    ఓం దత్తాత్రే నమః🌹🌹🙏🙏🙏🙏

  • @jhansiranibaliboyana4728
    @jhansiranibaliboyana4728 ปีที่แล้ว +8

    జై గురుదత్త శ్రీ గురుదత్త నేను చాలా రోజుల నుండి దత్త ఆరాధన చేస్తున్నాను.రోజు సిద్ధమంగళ స్తోత్రం రోజు చదువుతాను గురు చరిత్ర పారాయణ చేస్తున్నాను .రోజు మొత్తం ఆ దాతుని మీదే నా ధ్యానం అన్నట్లు బ్రతికేస్తున్నాను . కానీ నా కర్మ ఇంకా తేరనట్లు వుంది .ఆ దత్తుడు ఇంకా ఇంకా పరీక్షిస్తున్నాడు.భరించలేని సమస్యలు అనుభవిస్తున్నాను.రోజు రోజు నా సమస్య యెక్కువ అవుతున్నాయి కానీ తగ్గలేదు. గంగాపూర్ వెళ్లి వచ్చిన ,శ్రీపాద్ శ్రీవల్లభ చరిత పారాయణ చేసిన దత్తునికి నా మెడ ఇంకా దయ కలగలేదు.అయినా సరే దత్త చరణాలు వదలడలుసుకోలేదు.

    • @radhavallabha195
      @radhavallabha195 6 หลายเดือนก่อน

      Inkonni rojulu cheyandi upasana.. don't lose faith .. Anni problems solve avuthayi

  • @manjulatha810
    @manjulatha810 ปีที่แล้ว +1

    Jai guru datha🙏🙏🙏🌷🌷🌷🌷

  • @user-vs5bf7ib5o
    @user-vs5bf7ib5o 13 วันที่ผ่านมา +1

    Mam, గురుదత్త చరిత్ర చదవాలని ఎదురుచూస్తున్నాను.. ఆటంకాలు వస్తున్నాయి.. దత్తుల వారి కరుణకోసం ఎదురుచూస్తున్నాను..

  • @RajeshwariJangam-kb1zs
    @RajeshwariJangam-kb1zs 5 วันที่ผ่านมา

    Jai guru datha

  • @aparnadhara8496
    @aparnadhara8496 ปีที่แล้ว +1

    Amma neynu dattuni daya tho every month anaghashtami vratham cheysukuntunna 🙏
    Ganugapuram veylli 108 pradakshnalu cheysi ashta teerdhalu snanam cheysi vacha dattuni dayavalla 🙏
    Roju shodasha pooja cheysukunta dattuniki 🙏
    Jai Sree Guru Datta 🙏

  • @venkyvenky7364
    @venkyvenky7364 ปีที่แล้ว +1

    మేడం ఆ పాదుక ను ఇవ్వండి మేడం.... జై గురు దత్త 🙏🙏🙏🙏

  • @pabbathilalitha9460
    @pabbathilalitha9460 10 หลายเดือนก่อน

    I think I am that Lucky Lady to recive Paduka👣

  • @rajukusuma6091
    @rajukusuma6091 ปีที่แล้ว

    kusuma suma
    Hii akka nenu gurucheritra parayanam chesanu baba satcherithra sapthaham chesthunnanu
    Neku shivaya baba darshanam icharu
    Neku datta padukala kosam chala try chesanu kani use ladu ippudu mevalla padukalu labhisthe
    Sakshattu sri dattude ma intiki vachindu anukuntunna 🙏
    🙏jai guru datta sri guru datta 🙏🙏🙏

  • @asandhyavenuvenu2977
    @asandhyavenuvenu2977 ปีที่แล้ว

    Mee.shradha.sabori.meeku.sriram aa.raksha.mee.matallo.ne.dattudu.vunnadu.jai.guru.datta

  • @saradadevi9759
    @saradadevi9759 ปีที่แล้ว

    Nenu chennai vutanu, meru puja Ela cheyalo chepanu chala bagundi

  • @user-pe4pd7gl4j
    @user-pe4pd7gl4j 4 หลายเดือนก่อน

    Jai Gurudatta, Sripada Rajam Saranam Prapadye.
    Madam, I am a staunch DATTA Devotee aged 80 years.
    I have watched your clipping on ORIGINAL DATTA PADUKALU.
    In fact, a week back I thought: while Ramakoti, Sivakoti and other Koris are being written by respective Devotees, can we not write DATTA KOTI too. As it is DATTA MAHIMA, I got an answer after seeing your clip which answer I feel I got it from DATTATREYA through u.
    Thank u Madam.
    Jaigurudatta.
    Ayyagari
    Jaganmohan Rao,
    Bangalore

  • @kadiyamjyothi2662
    @kadiyamjyothi2662 ปีที่แล้ว

    Digambara digambara sri padavallabha digambara🙏🙏🙏

  • @mokeshsaiuppalapati
    @mokeshsaiuppalapati ปีที่แล้ว +1

    Jay gurudhata🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣💮🌹💐🌼🌺

  • @manjunthcn1258
    @manjunthcn1258 ปีที่แล้ว

    Jai gurudatta

  • @brundadevi4240
    @brundadevi4240 ปีที่แล้ว

    Jai gurudatta madam naaku Babagaaru antechaalaistam naakuannomiracle chesari

  • @Guna_207
    @Guna_207 6 หลายเดือนก่อน +1

    Jai guru datta

  • @Guna_207
    @Guna_207 6 หลายเดือนก่อน +1

    Sree guru datta jai guru datta

  • @radharanipharma6895
    @radharanipharma6895 หลายเดือนก่อน

    Jai guru datta...sri guru datta

  • @user-mx6lw3hk4z
    @user-mx6lw3hk4z 5 หลายเดือนก่อน

    Just waiting for padukas to reach me i have full faith and belief in datta guru

  • @Viveksaiuppal
    @Viveksaiuppal หลายเดือนก่อน

    Jai Guru Datta❤

  • @unknown_channel_123
    @unknown_channel_123 ปีที่แล้ว +1

    జై గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర

  • @hymavathin7286
    @hymavathin7286 2 หลายเดือนก่อน

    I Love you Guru Dattatreya NaMaha 🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤

  • @anuradhaketireddy803
    @anuradhaketireddy803 ปีที่แล้ว

    Jai guru dhatha
    Sri turu dha tha

  • @yeshsv8077
    @yeshsv8077 2 หลายเดือนก่อน

    Hi akka ....jai guru datta
    om draam om

  • @musicbykumarirayasam5113
    @musicbykumarirayasam5113 6 หลายเดือนก่อน

    ఔదుంబరం దత్త స్వరూపం.ఆ వ్రుక్షం ఎక్కడున్నా దత్తుడు కొలువై ఉంటాడు.అలాటి చెట్టు పూజచేస్తున్నా,చేయకపోయినా దత్తస్వరూపమే.ఆ చెట్టు భాగాన్ని పాదుకల కోసరం ఖండించడం మహాపాపమని నా అభిప్రాయం.పాదుకలు సాధారణంగా టేకు,గంధం, Mahogany మొదలైన చెక్కతో చేసుకొని పూజచేసుకోవడం ఉత్తమం.యద్భావం ..తద్భవతి

  • @srilekhapalakurthy8748
    @srilekhapalakurthy8748 5 หลายเดือนก่อน

    Hai akka jai guru dhathatta

  • @saralamusunuri8383
    @saralamusunuri8383 ปีที่แล้ว

    Dathuni anugraham kosam chustunna jai gurugaru datha

  • @sanjeevreddyg5274
    @sanjeevreddyg5274 ปีที่แล้ว

    Om dram dathatreya namaha

  • @neerajareddy8930
    @neerajareddy8930 ปีที่แล้ว

    Nice

  • @varanasimeenakshi4383
    @varanasimeenakshi4383 ปีที่แล้ว

    Waaw mee pujaloo srichakreswarudu 😢😢😢😍😍😍👌🏻👌🏻👌🏻 sphatika lingam,rudraksha kaayalu adbhutam gaa vunnay ande aa sivayyani ekkada teskunnaro cheppande nenu teskuntaa 🙏🙏 mee video ni eppatiki 10 times chusi vuntaa alaaa 😍 stll watching 😊 enta laxmi kala vundoo akkada murtulaloo👌🏻 😍🙏
    Meeru harati estunnaru kada dani middle boule khali vunde kadaa danloo meedaggara vunna mutyalu veyyande ady mutyala haarati.taregonda vengamamba gaaru rooju swamiki echy pavalimpu seva loo echy haarati 😍👌🏻🙏 naaku chaalaa estam ande adi meeru harati echy stand konukkovali ani waiting.

    • @shreeshaktiaaradhanaSpiritual
      @shreeshaktiaaradhanaSpiritual  ปีที่แล้ว +1

      Nenu Kothaga tesukunnanu. Tappakunda Alaane istanu andi. Spatika Sri chakra lingam Adi okasaari ma guruvugarini no adigi Meeku contact details istanu . Malli malli Meru gurtu chestu vundandi Nenu marichipotanu

    • @varanasimeenakshi4383
      @varanasimeenakshi4383 ปีที่แล้ว

      ​@@shreeshaktiaaradhanaSpiritual meeru vedam ekkada evaredaggara nerchukunnaru ande chalaa baa chadevaaru durgaasuktam Anni mee nativ place ekkada? My native place is vzg

    • @shreeshaktiaaradhanaSpiritual
      @shreeshaktiaaradhanaSpiritual  ปีที่แล้ว +1

      Tnq. Hyd andi often marriage Bangalore. Vedam okkarideggara nervhukoledu Chaka Mandi Guruvulu deggara nervhukunnanu

    • @shreeshaktiaaradhanaSpiritual
      @shreeshaktiaaradhanaSpiritual  ปีที่แล้ว +1

      Na Peru soujanya. 😊

    • @varanasimeenakshi4383
      @varanasimeenakshi4383 ปีที่แล้ว

      Hi ande paadukalu esty dattuni puja cheskuntaa ande .
      Meeru sivalingam gurinchi cheptaa annaru ekkada teeskunnaroo plz cheppande sis

  • @ALfoods002
    @ALfoods002 ปีที่แล้ว

    Om dhram om om dhatayanamaha

  • @DeepikaYadav-cu9mw
    @DeepikaYadav-cu9mw หลายเดือนก่อน

    Digambara Digambara Shripad Vallabh Digambara

  • @kishanrammurthysiva6685
    @kishanrammurthysiva6685 ปีที่แล้ว +2

    Meeru chappina dram ane nama japam memu bhakti tvlo dattatreya Swamy jayanti sandarbhanga dharma sandehalu ane karyakramamlo gurugaru vaddiparti padmakargaru dram ane beejaksharam tvlo nunche mantropadesam chesaru memu swikarinchamu

  • @mannuripadma8405
    @mannuripadma8405 ปีที่แล้ว +1

    Memu 1 yr nundi dathhundi aaraadisthunnam .Maku dattaparichayam kuda ankokundaaa oka book shop Ame valla datta charithra tho start ayindi. Appat nundi swamy maaa thone vuntunna feeling vundi. Each and every problem ki solution datthude chupisthunnadu Maku. Ganugapuram veladaam ankunnam aahh darshananiki mundhu matho dattha sametha anagaa vratham cheinchukunnadu . Memu milaa youtube dwara Maku chepthunna pooja vidhanala dvara Ne cheskuntaamu. Alagane ma Intlo datta pradakshinalu anaga devi pradakhinalu kuda chesamu. Edantha maku datta charithra book vachinappati nundi jaruguthundi.siddamangala sothram11 times , datta stavam 9 times daily chadvuthamu ma Intlo. Anthaku mundhu Maku evevi kuda thelidu. Inka Inka datthuni gurinchi thelskovalani prayathnisthunnamu ah Prayathanam lo bagame e video kuda chusaamu. Memu datta padukalu cheinchali ankunnamu but Maku eavari dvara aina Vasthe bagundu Memu Alaa Vere Vallaki cheinchi eddam ani ankunnam. Ela Ankoni kuda oka 2 r 3 days aithundhi. Thank you for ur video. Sri pada rajam sharanam prapadye.

  • @varalaxmiyennashetti7681
    @varalaxmiyennashetti7681 3 หลายเดือนก่อน

    🙏🙏🙏 ఇంకో సంఘటన ఏంటంటే డ్యూటీ (కరోనా time ) నుండి నేను మా sir వెళ్లి వస్తుంటే స్కూటి లో పెట్రోల్ మధ్యలో ఆగిపోయింది నిర్మాణష్యం రోడ్డు ఏం చేయాలి అటు ఇటు టెన్షన్ పడుతున్నాం బాగా ఎండ దాహం అవుతుంటే ఎవరో తెలియదు ముస్లిం హ్యాండీక్యాప్డ్ అతను త్రి విల్లర్ meeda వచ్చి 2లీటర్ బాటిల్ పెట్రోల్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళాడు మళ్ళీ అతను కనిపించలేదు మేడం........ఇలా చాలా అద్భుతాలు జరిగాయి ఎవరు నమ్మిన నమ్మకపోయినా దేవుడు ఉన్నాడు 100%🙏🙏🙏🙏🙏🙏

  • @poojajavvadi4727
    @poojajavvadi4727 3 หลายเดือนก่อน

    Om sri dattatreya namaha

  • @knmn1881
    @knmn1881 10 หลายเดือนก่อน

    Sri padha Rajam saranam prapadye

  • @tejaswinipattigulla106
    @tejaswinipattigulla106 หลายเดือนก่อน

    Jai gurudatta akka🙏🕉️Nadi degree 3rd year ayyindi nenu 10 days nuchi guru charitha paryanm chestunna naku paddklu kvlli akka.&ne estm dattudi dayya akka Jai guru deva🙏🕉️

  • @harshavardhanalagari3915
    @harshavardhanalagari3915 ปีที่แล้ว

    Swamy padhukalu naku ivvagalara అమ్మ 🙏🌼🕉🌼🙏

  • @narayana3608
    @narayana3608 ปีที่แล้ว +1

    Jai Shree Datta Jai Guru Datta
    Madam Anaghamatha Vratham gurunchi koncham cheppandi 🙏

  • @arnavshourya7451
    @arnavshourya7451 ปีที่แล้ว +1

    🙏

  • @krishanmrajum7532
    @krishanmrajum7532 10 หลายเดือนก่อน

    Sree Paada Sree Valllabha

  • @brundadevi4240
    @brundadevi4240 ปีที่แล้ว

    Jai gurudatta madam maadi karnaataka apaadukalu evvandi plz

  • @nunnayugandhar6446
    @nunnayugandhar6446 ปีที่แล้ว +1

    Jai guru datha
    108 times Sai satcharitra purthi chysanu
    Swamuga datha avtharam aena
    Sri sri sri vitalanada swaswathi maharaj vary
    Maku Dagarundi marriage chysaru
    Sri sri sri vitalanada swaswathi maharaj
    Vallabapuram near kurupuram

  • @chbabyrani1170
    @chbabyrani1170 7 หลายเดือนก่อน

    Evi avariki varu own ga experience anthay gani matalu lo chypalymu madam 🙏🙏🙏🙏🙏

  • @saralamusunuri8383
    @saralamusunuri8383 ปีที่แล้ว

    Sidha Mangala sthotram chdivinaka naku shubham jarigindi

  • @Guna_207
    @Guna_207 5 หลายเดือนก่อน

    Digambara digambara sreepada vallaba digambara

  • @Guna_207
    @Guna_207 6 หลายเดือนก่อน +1

    Amma nenu kuda dattaparayanam chesukuntunna meeru padukalu naku este aa dattude mee rupamlo naa intiki vachadani bavistanu .talli naaku padukalu pampu talli

  • @Nagamani01
    @Nagamani01 8 หลายเดือนก่อน

    Ome dhram Dhattatreia namaha

  • @sairani2980
    @sairani2980 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @kandurivaraprasad4803
    @kandurivaraprasad4803 ปีที่แล้ว

    namasthe nadam garu
    aa chettu ekkado cheppa galaru

  • @vrfirm9074
    @vrfirm9074 6 หลายเดือนก่อน

    I'm intrested in padukalu if possible one set madam

  • @AdepuDevadas-kk3no
    @AdepuDevadas-kk3no 8 หลายเดือนก่อน

    Datta padukalu entlo pettukovacha
    Pooja vidanam ela cheyali

  • @durgasaream5953
    @durgasaream5953 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @chbabyrani1170
    @chbabyrani1170 10 หลายเดือนก่อน

    Madam evi swamy varu avari entiki pampali any de swamy Anugrahm, e guru padala ki na 🙏🙏🙏🙏🙏,, Assa madi Anugrahm swamy varidi om drham dattatreya namaha 🙏

  • @rajeswariraja8749
    @rajeswariraja8749 ปีที่แล้ว +1

    Aa dattuni daya unte ave vastayee amma,naa daggariki aa dattuni patam alanee vachindi

  • @krishnaveni4852
    @krishnaveni4852 10 หลายเดือนก่อน

    ఓం ద్రాం ఓం

  • @Anusha2593
    @Anusha2593 7 หลายเดือนก่อน

    🙏❤🎉

  • @alakshmi3434
    @alakshmi3434 11 หลายเดือนก่อน

    Chla chala Baga chaparu akka...
    Kani rasena book am chayalli.... appudu lopu rayavachu......🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

    • @shreeshaktiaaradhanaSpiritual
      @shreeshaktiaaradhanaSpiritual  11 หลายเดือนก่อน

      Mere innni days ani pettukoni.dattuni paadala deggara petti..pasupu cloth lo chutti Nadi lovodileyali

    • @alakshmi3434
      @alakshmi3434 11 หลายเดือนก่อน

      Akka. Me reply ki TQ.... akka.
      Kani .... E.... book gurchi....oka apical video pattadi me ru adarki Tesatudu chadyi. ...🙏🙏🙏🙂

    • @shreeshaktiaaradhanaSpiritual
      @shreeshaktiaaradhanaSpiritual  11 หลายเดือนก่อน

      @@alakshmi3434 👍

  • @soundsofsoul9
    @soundsofsoul9 13 วันที่ผ่านมา

    Gurudeva😊

  • @manjunthcn1258
    @manjunthcn1258 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @revathirevathi4363
    @revathirevathi4363 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gottipativenkateswarrao1655
    @gottipativenkateswarrao1655 ปีที่แล้ว

    Jay guru datta datta sri datta saranam mama Digambara Digambara sri pada vallabha Digambara Digambara Digambara Avadhuta chintana Digambara 🌺🌺🌹🌷🌷🌹🌺🌺🌺🙏🙏🙏 Sri datta guru padukalu kavvali ani korutunnaamu nenu padukalu kosam medichettu vi yekkada Ammu tara shop lo konali anukontunnanu ave medichttu va kado telavadu shop s lo ammevi,meru istaanu antenu nenu tesukontanu andi,

  • @kalpanad321
    @kalpanad321 2 หลายเดือนก่อน

    Nijam akka nenu siddamangala stotram parayana valla ma varilo chala marpu vachindi nalo kuda chala marpu vachindi positive gayunnanu ganugapur every month velthunam gurucharitraparayana chesanu chala marpu vachindi dattapoto pettukunna really i wonder naku adatta padukalu kavali please

  • @g7usan
    @g7usan 3 หลายเดือนก่อน

    Can you still send padukas. Can you tell where you got the dattatreya standing pic. It is very mesmerizing

  • @chevulathirumala-vb7eo
    @chevulathirumala-vb7eo 12 วันที่ผ่านมา

    Suthakam unna vallu guru charitra chadava vacha andi.

  • @user-jk5sb2mo7h
    @user-jk5sb2mo7h 12 วันที่ผ่านมา

    దత్తునికే estam vuntey meru ayena mey chethoulaidha naku eshatharu ani ashishthuna

  • @madhusudhanagowd8242
    @madhusudhanagowd8242 ปีที่แล้ว +1

    Meeru Naku padukalu biksha chestara amma Mee mungita jole chachi adugu tunna talli

  • @saipraneethrajurathankaram7839
    @saipraneethrajurathankaram7839 ปีที่แล้ว +2

    Jai guru datta 🙏 ma guruvugari appaji padha padmalaku namaskaram👣🙏 dhatthuni gurinchi entha cheppina thakkuve anddi nenu modhati sariga 2018 lo january 28 th ganagapur vellanu , ma sistar present appudu anukokunda ma sister health problem doctor 95% chans levu ani thana husband tho sig..pettukoni oppression thisukoni vellaru adi ma pillalu naku visham chepparu ma sister ki 5 years babu unnadu andharu kalasi nannu adigigaru amma dhatthudiki cheppu pinni emi avvakudadhu ani nenu alage cheppukoni meditation chethu unnanu ,vallu thisigi cal chese varaku alagane unnanu, operation complete chesi doctor ma sister dhaggaraku vachi amma nenu eppatiki 100 oppression chesanu edi success avvaledu edi okate aienadhi edi kuda nenu cheyyaledu edo oka Shakthi vachi chesinadhi ani doctor chepparu anddi eppadu ma sister health chala bagundi dhatthude vachi chesaru anddi,ela chala chla jariginavi ,vilu untte prathi month gangapur velladaniki try chethanu nenu guru charitra nithyam parayanam chethamu ma family mumbers andharam manam nammi sapthayam chethey datthudu thappakuda bikshaku ma house ku vastharu elatti anubavalu chala jariginavi naku enni ani cheppagaalamu na thandri gurinchi jai gurudeva Datta 🙏

  • @radharanipharma6895
    @radharanipharma6895 หลายเดือนก่อน

    Akka..nato anaghadevi vratam cheyinchara..please

  • @krishnavenir7107
    @krishnavenir7107 หลายเดือนก่อน

    Datta పాదుకలు intlo pujiste niyamalu emina unnaya

  • @gandlurulakshminarasamma3343
    @gandlurulakshminarasamma3343 2 หลายเดือนก่อน

    0M sree dathatreya at namah

  • @krishnachaitanya9198
    @krishnachaitanya9198 หลายเดือนก่อน +1

    Amma Naku padukalu ivvandi pooja cheskuntanu

  • @gokarakondarakesh3986
    @gokarakondarakesh3986 ปีที่แล้ว +1

    Srigurupadukulakunamaskaraguruanugram

  • @usharao860
    @usharao860 ปีที่แล้ว +1

    Nenu baba gari gurinchi modata peddaga interesting ga unde danni kadu. Kani oka vishayam lo tension padutunnappudu anukokunda baba gari temple ki vellanu. Entrance lo rasina baba gari suktulu chaduvuru nilchunna line lo. Seconds lo manasanta telikaga ayindi. Neeku nenu unnanu ani na badha anta teesesaru baba. Cheppaleni aanandam. Appati ninchi baba gari padalu viduvaledu. Jai guru datta. 🙏🙏🙏🙏🙏

  • @santhilakshmimunaga2531
    @santhilakshmimunaga2531 2 หลายเดือนก่อน

    అమ్మ మాకు ఇస్తారా పాదుకలు
    నాకు కావాలి
    చాలా చాలా ఇష్టం
    పూజ చేయాలి అని ఉంది

  • @madhusudhanagowd8242
    @madhusudhanagowd8242 ปีที่แล้ว

    Daya vunchi evvamma Naku

  • @rajeswariraja8749
    @rajeswariraja8749 ปีที่แล้ว

    Amma,nenu dattatreya ni koluchukuntunanu,nenu six times gangapur vellanu ala ne last time 10mambers vellamu andaru nenu cheppaka Datta charitra parayanam chesaru naku chala anandam ga undi

  • @rajeshwairirajeshwairi7042
    @rajeshwairirajeshwairi7042 9 หลายเดือนก่อน +1

    Jai gurudev datta 🙏 amma naaku marriage aaiii 18 years aavuthundii maa athagarintlo maa athaa maa aadapaduchu maa husband nannu chala bhadalu pettevaru konni rojula tarvata maa husband aarogyam chala padaii poiindi aasalu maa bartha manchi ga avalani chala poojalu chesanu astrology variki chupiste mee barha batakaru ani chepp aru kani nenu venukanja veyaledu anno prayasala koorchi naa bharthanu kaapadukunnanu aabagavanthudu naa bhartha aayyushu eechadu 🙏 nenu narsimha swami aantho aaredinchedanni naaku rendu sarllu aayana kani pincharu 1time three days ayana face naa mundu kannipinchindi 2nd time memu okasari yadagiri gutta ku veltunnamu night akkada nidra cheysdaniki vellamu appudu night 1o clock daari tappamu aapudu night 1avutundi asalu maaku daari dorakatledu night 2oclock avutundi apudu eedaru barya barthalu vacharu varu maaku eela vellandi ani daari chupinchAru eedi satyam vaaru night2oclock aantho thejassuthoo vunnaru maaku ardam iindi eetime lo vachiindii aasri laksmi narasimhude ani 🙏 nenu guru charithra chaduvuthanu guru naama chestanu guru pa duka pooja chesukovalani aantho korika eeroju mee video chusanu aapadukalu eevRi daggariki vellalo aabagavanthude nirnaiistadu🙏🙏🙏🙏🙏

  • @suseelajayanthi1418
    @suseelajayanthi1418 ปีที่แล้ว +2

    ఓం దత్తాత్రే నమః అక్క నాకు వరాహమ్మ వాళ్ళని చాలా చాలా సంతోషంగా ఉన్నాను అమ్మ నాన్న చాలా విషయాల్లో నన్ను కాపాడింది అమ్మకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వరాహము నన్ను చాలా పెద్ద కష్టం నుంచి నన్ను కాపాడిన అక్క కాపాడింది అక్క అమ్మ పాదపద్మములకు నా శతకోటి వందనాలు తెలుపుతున్నాను 🙏🙏🙏🙏🙏🙏 సమస్య ఏమిటంటే శత్రువు బాధ నుంచి నన్ను చాలా చాలా విషయాలను నన్ను కాపాడింది శత్రువు బాధలు వచ్చి నన్ను తొలగించిన నది 🙏🙏🙏🙏

    • @mallikamallika8739
      @mallikamallika8739 11 หลายเดือนก่อน

      Naku setrulu unaru amavarini yela pujincgali na setruvula nundi naku kapadthe chalu amavaru

  • @Revakatys
    @Revakatys 10 วันที่ผ่านมา

    Ma annayaku paralysis vochindi ,nenu parayanam chesthunanu ,ma annaya health cure avali nadavali ,padukalu levu vunte poojisthanu ,

  • @-c-PrasannaBanoth
    @-c-PrasannaBanoth 23 วันที่ผ่านมา

    Madam Guru charthra Book chadvuuthuna...
    Maku Isthara.. madam... please 🥺

  • @kishorej288
    @kishorej288 7 หลายเดือนก่อน

    Everything will be done according to Datta's will !!!! If anyone is eligible to receive the padukas, then they will surely receive them with Datta's grace !!!! No need to ask anyone !!!!! Padukas will reach your home !!!!

  • @siddusongs4834
    @siddusongs4834 18 วันที่ผ่านมา

    జై గురు దత్త అమ్మ నేను మొన్న మేడి కొమ్మ తెచ్చి పాదుకలు చేయించాను పచ్చిగానే ఉన్నాయి అయితే తెల్లారి చుస్తే కొద్దిగా పగులు వచ్చింది ఏమైనా దోషామా అమ్మ చాలా భయంగా ఉంది చెప్పండి దత్త ❤❤❤

    • @shreeshaktiaaradhanaSpiritual
      @shreeshaktiaaradhanaSpiritual  18 วันที่ผ่านมา

      అందుకే complete dry ai taruvata chepinchali
      But bayapadedi EMI ledu adi pachiga vundi kada anduke ala aindi

    • @siddusongs4834
      @siddusongs4834 18 วันที่ผ่านมา

      @@shreeshaktiaaradhanaSpiritual అయితే పాడుక పూజ చేయొచ్చా అమ్మ

  • @surekha.thirakala5427
    @surekha.thirakala5427 ปีที่แล้ว

    Medum meru maku a dattudu echina varam padukalakosam enno ellanunchi eduruchustunnanu naku dorakaledu meripamlo naku a swami estunnademo ani anandamga undi 7years nunchi guru charitra parayanam chestunnanu chanipovalanna na alochananunchi nannu aswamibayatapadesadu nabartaki anumanam ammavallintiki pampadu annokastalu paddanu andaru helanaga chusevaru kani na swami annu kapadadu anumanam taggi ammavallintiki tiskelle stitiki na bartani tisuku vachadu swami jai guru datta please andi naku padikalu estara😊

  • @kishanrammurthysiva6685
    @kishanrammurthysiva6685 ปีที่แล้ว

    Namaste meeru petina mahat karyamlo nenu dattatreyudi mahimalu chaduvutunnanu commentslo ,andulo siddha mangalam stotram yokka mahima chadivanu ika nunchi nenu roju siddha mangala stotram chadavalani korutunnanu maa kula daivam dattatreya Swamy avadamvalana maku roju ayana ashtotaram chaduvutanu,taruvata dattatreya stotram kuda chaduvutanu guruvaram dattatreya vajra kavacham kuda chaduvutanu aa swamy photopetti ayana padala daggara chinna brass ginni petti vibhutito ashtotaram chestanu modati nunchi maa peddalu mato chepinchabatti ashtotaram gani stotram gani maa notike vachesayi jai gurudatta

  • @varanasimeenakshi4383
    @varanasimeenakshi4383 ปีที่แล้ว

    Amma naaku evvande amma 🙏 chaalaa sardha gaa puja cheskuntaa om dram dathatreyaya namaha🙏🙏🙏swami raa swami arhatalyni vallani anugrahistaav andarekanty alpuraalini swami nee karuna naapi chupinchi raaa tandri🙏 😢
    Chaagati gare raamayanam raamanugraham tooo 42 days vinnakaa anukokundaa chaganti gare chetulameedugaa cheyinchina Rama pattabhishekam ki vellalykapoyaa ani chaalaa badha paddanu😢 but maa pedanannagaru pattabhishekam akshitalu tesukochi naaku echaru 😍😍👌🏻🙏🙏rama anugraham too bala raamudu puttadu.
    Alaagy chaganti gaaru naaku srichakrammeruvu,round ga vunnade okati kotisuryula kaantitoo vunnavi naaku echinattu kala vachinde.after 6 months round gaa rama salagramam intiki vachinde.anukokundaa intiloo gutloo dorikinde🙏 after 6 month s sivaratri pradusha vela maanasa sarovaram nunde trikonam gaa vundy (sila)salagramam telisinavaaru okaru echaru.tarvata after 6 months rameshwaram vellinappudu sivayya maayintiki spatika linga ruupam loo vacharu.nandeswarudu kudaa swamilaa tellagaa vuntadu kadaa ani anukunna maa friend valla kansali cheta cheyinchi bujji nandeswarudeni echinde alaa siva panchayatanam any naa kala rama salagramam,ambika salagramam,parameswarudu vacharu.arasavilli surya naarayanhdu,ganapati tarvata vacharu🙏.
    Ye arhata lynidanni swami nuvvu naduchukuntuu naa intiki vastaav ani nammutunna 🙏🙏🙏🙏raaa tandri nuvvy nannu chusukoovali amma nanna anni nuvvy😢 raaa swami nee kadha okkasarynaa bhaktigaa vinty aaa punyanni addupetti raaaa swami 🙏🙏🙏😢.
    Am also new subscriber.
    varahi amma video s chusaa meevi.resent gaa amma naamaalu just 3 days vinna ammani talchukuntuu unty pedda gandam nunde byta padysinde ande amma
    amma ni amma ani nammi pilisty chalu ande avida panchabhutaalu ruupam loo mana chuttuu vuntunde palukutunde 🙏

  • @laksmy37
    @laksmy37 11 หลายเดือนก่อน

    Padukallu kavali mam