#వారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 54

  • @rameshtompala4498
    @rameshtompala4498 5 วันที่ผ่านมา +3

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు ఎక్స్లెంట్ మైండ్ బ్లోయింగ్ అద్భుతమైన మాటలను మాకు అందించినందుకు సత్య సువార్తను ప్రకటించినందుకు దేవుడు మీకు ఇంకను జ్ఞానములు తెలుగుని ఇచ్చుటకు తెలివిని జ్ఞానమును ఆశీర్వాదములు మీకు ఇంకను దేవు నీ సత్యమున పొందు కొనుటకు అద్భుతమైన మాటలు సేవకులకు సంఘమునకు వింటున్న చదువులకు జ్ఞానమును బోధించిన అందుకు అంటే ఏసుప్రభు కొరకు మీరు చెప్పే బోధ సత్యమని ప్రతి ఒక్కరూ నన్ను విశ్వసించి దేవునికి సాక్షులుగా ఉండాలని కోరుచున్నాను ఆమెన్

  • @SinderiJashuaSinderi
    @SinderiJashuaSinderi 5 วันที่ผ่านมา +4

    మూర్కుల నోరు మూయుట దేవుని చిత్తము గాడ్ బ్లెస్ యు బ్రదర్

  • @muttu4629
    @muttu4629 4 วันที่ผ่านมา +2

    Praise the Lord. Ayyagaru God bless you.

  • @LukeBabu-d3n
    @LukeBabu-d3n 5 วันที่ผ่านมา +3

    Ayyagaru meru cheppe Satya bodha, goppa varu sahitam asatayani bodhistunnaru . Meru telepe satya suvartanu batti devuniki mahima kalugunu gaka. Amen.

  • @chinnarydeevena7994
    @chinnarydeevena7994 5 วันที่ผ่านมา +2

    Satya suvartha prapanchaniki prakatincha badali daddy mi dwara god is with you always Amen

    • @ActsministriesIncindia
      @ActsministriesIncindia  5 วันที่ผ่านมา

      @@chinnarydeevena7994 Love you maa God bless you thalli

  • @tghgministriesnmissions
    @tghgministriesnmissions 4 วันที่ผ่านมา +3

    Comment చేసేవారు , సత్యము తెలియని జ్ఞానము లేని వానిగా మాట్లాడకు తొందరపడకండి , దేవుడు మీ నోరుపై కొడతాడు , బాబు లావెన్ గారు చెప్పే భోదలో సత్యం ఉంది , కాస్త మీరు చదవండి ,మీ పాస్టర్ గారి పై ఉన్న ప్రేమతో వాక్యం వినకు , కాస్త దేవుని పై ప్రేమతో వినుటకు ఆత్మ చేత ప్రేరేపించబడుటకు ప్రయాసపడండి

  • @user-hu8hm1md1w
    @user-hu8hm1md1w 4 วันที่ผ่านมา +3

    మత్తయి సువార్త 28:19,20
    కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు
    నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.

  • @ActsministriesIncindia
    @ActsministriesIncindia  3 วันที่ผ่านมา +3

    ప్రశ్న హెబ్రీ 1 వ అధ్యాయము : రాంబాబు గారు అడిగారు :
    జవాబు : బ్రదర్ Rambabu గారు : మీరు చెప్పినది చదివాను , యేసు క్రీస్తు మాత్రమే కుమారుడా , ఆదమ్ దేవుని కుమారుడు కాదా , బైబిల్ చాలా జాగ్రత్త గా చదవాలి Luke - లూకా సువార్త 3:38. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.
    38. Which was the son of Enos, which was the son of Seth, which was the son of Adam, which was the son of God.
    ఈ వచనం ప్రకారం అదాము దేవుని కుమారుడు , అయితే ఆదాము కూడా దేవుడా ? బ్రదర్ దేవుడు అనగా తండ్రి సకల జీవరాసులకు దేవుడు తండ్రి ఆయెనే ! శరీరమును బట్టి క్రీస్తు అదాము నుండి వచ్చెను ఇది దావీదు నకు ఇచ్చిన వాగ్ధానము ,
    బ్రదర్ జాగ్రత్తగా ఈ వచనములు చదువు మీకు అర్దం కాకపోతే మరో వీడియొ చేస్తాను జాగ్రత్త గా గమనించి నిజ దేవుణ్ణి ప్రారదించు ,
    Corinthians I - 1 కొరింథీయులకు 15 :45. ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.
    ఆదికాండము 2:7
    46. ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది.
    47. మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టిన వాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.
    ఆదికాండము 2:7
    48. మంటినుండి పుట్టినవాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే, పరలోకసంబంధి యెట్టివాడో పరలోకసంబంధులును అట్టి వారే.
    49. మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోకసంబంధిపోలికయు ధరింతుము.
    ఆదికాండము 5:3
    John I - 1 యోహాను 4:12. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.
    13. దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు.
    14. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము.
    15. యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పుకొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు.

    • @knowingthelife
      @knowingthelife 2 วันที่ผ่านมา

      కళ్ళు తిరిగే కౌంటర్ ఇచ్చారు అండీ. కానీ పప్పులో కాలేశారు. మరీ ఇంత low level of logic use చేస్తారు అనుకోలేదు.

    • @ActsministriesIncindia
      @ActsministriesIncindia  2 วันที่ผ่านมา

      @@knowingthelife thammudu it's not a logic but it's the true word of God , I wrote the word of God , God will open your blinded eyes ... God bless you

    • @knowingthelife
      @knowingthelife 2 วันที่ผ่านมา

      @@ActsministriesIncindia 😂😂😂

  • @Solomonking-777
    @Solomonking-777 3 วันที่ผ่านมา

    యేసు క్రీస్తు అందరికీ దేవుడు

  • @anandvlogvideos9866
    @anandvlogvideos9866 4 วันที่ผ่านมา +2

    Satam cheppavallaki aneka ebbandulu vastae jagratta pastagaru

  • @rameshtompala4498
    @rameshtompala4498 4 วันที่ผ่านมา +4

    దేవుణ్ణి ఆరాధించాలి అలా అయితే దేవుడు ఎవరు ? యేసు క్రిస్తా , పరిశుద్ధాత్మ, ... లేక వారిద్దరూ కాకపోతే తండ్రా, యేసు క్రీస్తు చెప్పినా మీరు నమ్మరా ఆయనే దేవుణ్ణి అనగా తండ్రిని అరాదించమని చెప్పారు :
    యోహాను 4:21
    అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;
    యోహాను 4:23
    అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను ,సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు;(మూలభాషలో-వెదుకుచున్నాడు)
    యేసు క్రీస్తును నమ్మాలి ఆయన బోధలు మనం నమ్మి , విశ్వసించాలి అప్పుడే రక్షణ కలుగు తుంది , .

    • @NissiBethesdaMinistries
      @NissiBethesdaMinistries 4 วันที่ผ่านมา

      మొదటి యోహాను 2:22:23:24

    • @NissiBethesdaMinistries
      @NissiBethesdaMinistries 4 วันที่ผ่านมา

      చదవండి బ్రదర్

    • @sricreations6072
      @sricreations6072 3 วันที่ผ่านมา

      తండ్రిని కుమారుని అంగీకరించాలి.
      తండ్రే కుమారుడు అని కాదు.. 👍👍👍👍

  • @user-hu8hm1md1w
    @user-hu8hm1md1w 4 วันที่ผ่านมา +2

    హెబ్రీయులకు 2:14,15
    కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని(అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును,
    జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

    • @THECHURCHOFGODRESTORATION-z4c
      @THECHURCHOFGODRESTORATION-z4c 4 วันที่ผ่านมา

      సహోదర / సహోదరి ఏ ఈ బైబిల్ వచ్చనములకు సమాదానం ఇవ్వునీకు నిజముగా దేవుని వాక్యము తెలిస్తే మరొకటి గమనించు దేవుడైతే ఎప్పుడు తన ఉనికిని కోల్పోడు ప్లీజ్ read carefully :
      Corinthians I - 1 కొరింథీయులకు 15-
      23. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.
      24. అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.
      దానియేలు 2:44
      25. ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.
      కీర్తనల గ్రంథము 110:1, యెషయా 32:1
      26. కడపట నశింపజేయబడు శత్రువు మరణము.
      27. దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను. సమస్తమును లోపరచబడి యున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి యున్నదను సంగతి విశదమే.
      కీర్తనల గ్రంథము 8:6
      28. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.

  • @user-hu8hm1md1w
    @user-hu8hm1md1w 4 วันที่ผ่านมา +4

    మొదటి యోహాను 2:22,23,24
    యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.
    కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు(కలిగియున్నవాడు)కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు.
    అయితే మీరు మొదటనుండి దేనిని వింటిరో అది మీలో నిలువనియ్యుడి; మీరు మొదటనుండి వినినది మీలో నిలిచినయెడల, మీరుకూడ కుమారునియందును తండ్రియందును నిలుతురు.

    • @anandvlogvideos9866
      @anandvlogvideos9866 4 วันที่ผ่านมา

      ఏసుక్రీస్తు కాడని ఎవరైతే అంటారో వాళ్ళు అబద్దికులు దేవుడు అని లేదు కదా

    • @anandvlogvideos9866
      @anandvlogvideos9866 4 วันที่ผ่านมา +1

      ఫాస్ట్ గారు ఏం చెబుతున్నారో ఒక్కసారి బాగా గమనించండి క్రీస్తుని ఏమని ఒప్పుకోవాలి తండ్రి ని ఏమని ఒప్పుకోవాలి

    • @anandvlogvideos9866
      @anandvlogvideos9866 4 วันที่ผ่านมา +1

      మన చివరి గమ్యం తండ్రి వద్దకు చేరడానికేనేమో చేరిన తర్వాత ఏసుక్రీస్తు కొన్న ప్రతి ఒక్క సమస్త అధికారము తండ్రికి అప్పగించి యున్నాడు అందుకు మేము బలంగా విశ్వసిస్తున్నాము తండ్రి దేవుడు క్రీస్తు యేసు మనకు ప్రభువు మన రక్షకుడు మనకి అన్న దేవుని కుమారుడు మన కొరకు మన పాపపరిహారార్థ బలి కొరకై ఆయనను కానీ ఉన్నాడు జగత్ పునాది వేయబడక ముందే ఆయన కన్నాడు మనం అది గమనించక వాక్యం అర్థం చేసుకోలేక మార్గాన్ని దేవునిగా ప్రకటిస్తున్నారు ఈనాటి క్రైస్తవులు కచ్చితంగా బైబిల్ ఒకసారి మీరు చదవండి

  • @theresammabhushan6120
    @theresammabhushan6120 4 วันที่ผ่านมา +3

    Brother garu Vandanamulu
    దేవుడే శరీర ధారిగా మానవులను రక్షించుటకు భువి కేతెంచారని పరిశుద్ద లేఖనము చెప్పుచున్నది.
    1తీమోతి 3:16
    నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది;ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను.ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెనుదేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.
    And without controversy great is the mystery of godliness: God was manifest in the flesh, justified in the Spirit, seen of angels, preached unto the Gentiles, believed on in the world, received up into glory.

    • @rameshtompala4498
      @rameshtompala4498 4 วันที่ผ่านมา +1

      1కోరింథీయులకు 15:24
      అటుతరువాత ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.
      1కోరింథీయులకు 15:25
      ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.
      1కోరింథీయులకు 15:28
      మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.

    • @rameshtompala4498
      @rameshtompala4498 4 วันที่ผ่านมา +1

      తమ్ముడు నేను పెట్టిన వాక్యం కాస్తా చదవ గలవా , యేసు క్రీస్తు వారి అధికారం , భలం ఆధిపత్యము కొట్టివేయడం ఏమిటో కాస్తా వివరించగలవా , దేవుడు ఒక్క డే ఒక వేళ మీ బోడకులకు తెలియక పోతే ఈ వీడియో ఆయనకు పంపండి , అందరూ పర లోక రాజ్యం వెళ్ళాలి ఇదే పాస్టర్ బాబు లవన్ గారి ఆలోచన క్రీస్తు యేసు నందు ...

    • @ActsministriesIncindia
      @ActsministriesIncindia  4 วันที่ผ่านมา +2

      ప్రశ్న : 1 తిమోతి 3:16
      జవాబు : ప్రియమైయాన తెరిశమ్మ భూషణ్ గార్కి మీరు కాస్తా నేను చెప్పినది దేవుని ప్రేమ తో , జ్ఞానము తో విని సత్యమును గ్రహిస్తారని మనవి చేస్తున్నాను క్రీస్తు యేసు నందు .
      ఆపోస్టులుడైన పాల్ గారు చెప్పినది తిమోతి తో : దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జను లేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను.
      Timothy I - 1 తిమోతికి 3:16 లో నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; అమ్మా కాస్తా మనసు పెట్టి గ్రహించండి అదెమనగా (దైవభక్తిని గూర్చిన మర్మము) ఈ మాటలు దేవుని గురించా లేక దేవుని భక్తిని గుర్చా : దైవభక్తిని గూర్చిన మర్మము : యేసు క్రీస్తు వారు దేవుని యొక్క భక్తి లేక భక్తుడు ఎందు కంటే దేవుణ్ణి ఆయన కూడా ఆరాడించాడు ఈ వచనం చదవండి మరియు.
      హెబ్రీ 5:7 శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.
      యోహాను 4:22,23.
      22. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. (అమ్మ ఇక్కడ యేసు క్రీస్తు వారు మేము అంటున్నారు హెబ్రీ పత్రికలో భయభక్తులు కలిగి యున్నారు అని ప్రయబడినది అనగా ఆయన వారి తో కలసి దేవుణ్ణి ఆరదించిరి ),

      అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. (మీరు యేసు క్రీస్తు వారి మాటలు కూడా వినరా ?) నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; యేసు క్రీస్తు వారు దేవుని మరమమై యున్నారు

      కొలస్సయులకు 2:2. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి, సంపూర్ణ గ్రహింపుయొక్క సకలైశ్వర్యము కలిగినవారై, దేవుని మర్మమైయున్న క్రీస్తును, స్పష్టముగా తెలిసికొన్నవారై, తమ హృదయములలో ఆదరణపొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను.
      యేసు క్రీస్తు వారు దేవుని శక్తియు , జ్ఞానము నై యున్నారు : 1 కొరింథీయులకు 1: 24. ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు.
      అమ్మ చాలా ఓపికగా మీరు గ్రహిస్తారని వీటిని మికొరకు వ్రాసాను : వాక్యం మీరు విని వాక్యం ప్రకారం జీవిస్తరని మనవి చేస్తున్నాను అభద్ధ బోదలకు దూరంగ ఉండి సత్యము కై జీవిద్ధం దేవుడు మిమ్ములను దీవించు గాక :
      క్రీస్తు ప్రేమ తో మీప్రియ సహోదరుడు పాస్టర్ బాబు లవెన

    • @sricreations6072
      @sricreations6072 3 วันที่ผ่านมา +1

      👍👍👍👍

  • @rambabugorintla6526
    @rambabugorintla6526 3 วันที่ผ่านมา +1

    యేసుక్రీస్తే దేవుడు హెబ్రీ 1అధ్యాయమును చదవండి ఇంత కష్టపడతాము ఎందుకు sir అందరూ క్రీస్తు నే ప్రకటిస్తున్నారు అందరూ ఒక్క ఆత్మలోనే అభిషేకించబడుతున్నారు ఒకతండ్రికి ప్రార్ధన చేస్తున్నారు తండ్రికి కుమారుడైతే వారసుడుకదా ఆయనకు కలిగిన మహిమ కుమారుదకు చెందదా ఎందుకండీ ఇంతలా దేవుకి ఇష్టంగావుండలేకపోతున్నారు?

    • @ActsministriesIncindia
      @ActsministriesIncindia  3 วันที่ผ่านมา +3

      బ్రదర్ Rambabu గారు : మీరు చెప్పినది చదివాను , యేసు క్రీస్తు మాత్రమే కుమారుడా , ఆదమ్ దేవుని కుమారుడు కాదా , బైబిల్ చాలా జాగ్రత్త గా చదవాలి Luke - లూకా సువార్త 3:38. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.
      38. Which was the son of Enos, which was the son of Seth, which was the son of Adam, which was the son of God.
      ఈ వచనం ప్రకారం అదాము దేవుని కుమారుడు , అయితే ఆదాము కూడా దేవుడా ? బ్రదర్ దేవుడు అనగా తండ్రి సకల జీవరాసులకు దేవుడు తండ్రి ఆయెనే ! శరీరమును బట్టి క్రీస్తు అదాము నుండి వచ్చెను ఇది దావీదు నకు ఇచ్చిన వాగ్ధానము ,
      బ్రదర్ జాగ్రత్తగా ఈ వచనములు చదువు మీకు అర్దం కాకపోతే మరో వీడియొ చేస్తాను జాగ్రత్త గా గమనించి నిజ దేవుణ్ణి ప్రారదించు ,
      Corinthians I - 1 కొరింథీయులకు 15 :45. ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.
      ఆదికాండము 2:7
      46. ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది.
      47. మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టిన వాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.
      ఆదికాండము 2:7
      48. మంటినుండి పుట్టినవాడెట్టివాడో మంటినుండి పుట్టినవారును అట్టివారే, పరలోకసంబంధి యెట్టివాడో పరలోకసంబంధులును అట్టి వారే.
      49. మరియు మనము మంటినుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారము పరలోకసంబంధిపోలికయు ధరింతుము.
      ఆదికాండము 5:3
      John I - 1 యోహాను 4:12. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించిన యెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.
      13. దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసియున్నాడు.
      14. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము.
      15. యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పుకొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు.

  • @user-hu8hm1md1w
    @user-hu8hm1md1w 4 วันที่ผ่านมา +2

    సహోదరుడా, తప్పుడు బోధ చేస్తున్నావు యేసుక్రీస్తు ప్రభువు ఎవరో తెలియని వాడవుగా ఉన్నావు దయచేసి మౌనముగా ఉంటే జ్ఞానవంతుడువుగా ఉంటావు. ప్రకటన గ్రంథము 1:8
    అల్ఫాయు ఓమెగయు నేనే(అనగా-ఆదియు అంతము నేనే). వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

    • @anandvlogvideos9866
      @anandvlogvideos9866 4 วันที่ผ่านมา

      ఏసుక్రీస్తు మన రక్షకుడిగా మీ అంగీకరించుము ఆయనే మార్గము సత్యము జీవము ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరమూ చేరలేము అది మేము నమ్ముతున్నాము అపోస్తులు ఏ విధంగా అయితే బోధించారు అదే విధముగా పాస్టర్ గారు బోధిస్తున్నారు ఈనాటి క్రైస్తవులు మార్గాన్ని దేవుడు చేసి దేవుని మరిచిపోతున్నారు బైబిల్ ఏం చెప్తుంది సత్య వాక్యాన్ని గమనించగలరు

    • @THECHURCHOFGODRESTORATION-z4c
      @THECHURCHOFGODRESTORATION-z4c 4 วันที่ผ่านมา

      Rev 1:9. మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.

    • @THECHURCHOFGODRESTORATION-z4c
      @THECHURCHOFGODRESTORATION-z4c 4 วันที่ผ่านมา

      క్రీస్తు యేసు వారి తన అధికారంను , సమస్తమైన బాలమును Corinthians I - 1 కొరింథీయులకు 15:24. అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.
      దానియేలు 2:44

  • @knowingthelife
    @knowingthelife 2 วันที่ผ่านมา

    మీ thumbnail కి జవాబు మీరే. 😂

    • @pastorbabu960
      @pastorbabu960 2 วันที่ผ่านมา

      అంటే వీడియో దేవుని వాక్యము వినకున్నా బైబిల్ నీ తప్పు వాక్యమని మీరు చెబుతున్నారా ? సోదరుడు సత్యము గ్రహించు

    • @knowingthelife
      @knowingthelife 2 วันที่ผ่านมา

      1. యేసు ఎవరు? యేసు దేవుడు, మనిషి, ప్రవక్త, దైవ కుమారుడు, మనుష్య కుమారుడు, మెస్సయ్య, కడపటి ఆదాము, etc.
      2. అపొస్తలులు ఏమని నమ్మారు? ఏమని ప్రకటించారు?
      First question answer మొత్తం వాళ్ళు నమ్మారు, అదే ప్రకటించారు.
      3. రక్షణ పొందాలి అంటే ఏం నమ్మాలి?
      First question answer మొత్తం నమ్మాలి.
      4. ఆదిమ సంఘం అంత అద్భుతంగా ఇప్పుడు సంఘాలు ఎందుకు లేవు?
      ఎందుకంటే అంత విశ్వాసం తో సంఘాస్తులు ఉండట్లేదు కాబట్టి.

    • @ActsministriesIncindia
      @ActsministriesIncindia  2 วันที่ผ่านมา

      ​@@knowingthelife: సంఖ్యాకాండము 23:19
      దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?
      God is not a man, that he should lie; neither the son of man, that he should repent: hath he said, and shall he not do it? or hath he spoken, and shall he not make it good?

    • @knowingthelife
      @knowingthelife 2 วันที่ผ่านมา

      @@ActsministriesIncindia అబద్దం ఆడేది దేవుడు కాదు అండీ మీరే.
      Bible hub కి వెళ్లి john 1 ని greek లో కైమా చేసినప్పుడే మీ అబద్దాలు తెలిసిపోయాయి

  • @ramparunandianand8978
    @ramparunandianand8978 4 วันที่ผ่านมา +1

    Thammudu neku salvation ledu ponduko Jesus name lo ok

    • @THECHURCHOFGODRESTORATION-z4c
      @THECHURCHOFGODRESTORATION-z4c 4 วันที่ผ่านมา

      ఈ వచ్చనములకు సమాదనం ఇవ్వు
      Corinthians I - 1 కొరింథీయులకు 15 :
      23. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.
      24. అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును.
      దానియేలు 2:44
      25. ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.
      కీర్తనల గ్రంథము 110:1, యెషయా 32:1
      26. కడపట నశింపజేయబడు శత్రువు మరణము.
      27. దేవుడు సమస్తమును క్రీస్తు పాదములక్రింద లోపరచియుంచెను. సమస్తమును లోపరచబడి యున్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి యున్నదను సంగతి విశదమే.
      కీర్తనల గ్రంథము 8:6
      28. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.

    • @ActsministriesIncindia
      @ActsministriesIncindia  4 วันที่ผ่านมา

      Thammuda niku ledu vakyanusaarangaa evvaru unnaro purthigaa vakyam vinu

  • @tghgministriesnmissions
    @tghgministriesnmissions 4 วันที่ผ่านมา +3

    Comment చేసేవారు , సత్యము తెలియని జ్ఞానము లేని వానిగా మాట్లాడకు తొందరపడకండి , దేవుడు మీ నోరుపై కొడతాడు , బాబు లావెన్ గారు చెప్పే భోదలో సత్యం ఉంది , కాస్త మీరు చదవండి ,మీ పాస్టర్ గారి పై ఉన్న ప్రేమతో వాక్యం వినకు , కాస్త దేవుని పై ప్రేమతో వినుటకు ఆత్మ చేత ప్రేరేపించబడుటకు ప్రయాసపడండి