బైబిల్ మీ అంత లోతుగా చదవడం ఎవరి తరం కాదండి అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం ఈనాటి క్రైస్తవులకు బోధించే బోధ జ్ఞాన మైనది జ్ఞాన హీనమైన దా గ్రహించు కోలేని పరిస్థితుల్లో ఈనాటి క్రైస్తవ్యం ఉంది. మీరు చెప్పే బాధతో ఈ క్రైస్తవ్యం మనోనేత్రాలు తెరచుకుంటాయి అని ఆశిస్తున్నాను.
#బైబిల్ ను చాలమంది సొంత కార్చులు కోసం అమ్మేస్తున్నారు , ? కోనే వారు లేకపోయినా , వీరికి వీరె సాటి : పోటీ ! ఒకరకు మించి మరోకరు , Thank you, సత్యాన్ని బోధించాలనేది నా అభిప్రాయం, నిజం విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు
👌🏼

@@anandvlogvideos9866 Love you Naana God be the glory
#బైబిల్ ను చాలమంది సొంత కార్చులు కోసం అమ్మేస్తున్నారు , ? కోనే వారు లేకపోయినా , వీరికి వీరె సాటి : పోటీ ! ఒకరకు మించి మరోకరు , Thank you, సత్యాన్ని బోధించాలనేది నా అభిప్రాయం, నిజం విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు
బైబిల్ బాగా చదవండి అయ్యగారు. మీరు చెప్తుంది 100% దుర్బోధ 😂
అమ్మ బైబిల్ లో లేనిది వాళ్ళు బోధీస్తే సత్య బోధ , మేము ఉన్నాది బోధిస్తే దుర్భోదా? , చాలా మంచిది తల్లి దీక్షిత , God bless you maa