సగం ముఖ్యమంత్రిపై మనసు విప్పిన అద్దంకి | Addanki Dayakar React On Revanth Comments |
ฝัง
- เผยแพร่เมื่อ 3 พ.ค. 2024
- సగం ముఖ్యమంత్రిపై మనసు విప్పిన అద్దంకి | Addanki Dayakar React On Revanth Comments | #Tolivelugu
#tolivelugu #telangananews #addankidayakar #congress #cmrevanthreddy
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
For More News Updates, Visit : www.rtvlive.com
Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/channel/0029VabX...
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguvideos
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
► Follow us on Whats App : whatsapp.com/channel/0029Va9i...
#Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu
అన్నగారు మీ ఓపిక చాలా పెద్దది మీకు మంచి పదవి రావాలని కోరుకుంటున్నా
❤️anna👍రియల్ హీరో
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అద్దంకి దయాకర్ అన్న గారిని తప్పనిసరిగా తొందరలోనే గుర్తిస్తాది అనేది నా నమ్మకం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్
I don't think so.
Lllllllllllllllllllllll
🎉🎉🤝నిజమైన రాజకీయ నాయకుడు యువర్ గ్రేట్ అన్న
దయాకర్ అన్న మీలో నాకు నచ్చింది మీరు ఈ మనసులో ఏది ఉంటే అదే మాట్లాడుతారు మీరంటే నాకు అందుకే నాకు ఇష్టం 🙏🙏🙏
శుభపరిమాణం.
Hard working people victory only victory God bless you
Dayakar anna power full politition
అన్నా రాజకీయాలలో హత్యలుండవు హాత్మహత్యాలు ఉంటాయి మీది కూడా ఆకారికి అదే జరుగుతోంది ఎందుకంటే నీ వారు నీకు ఎంత బళ్ళాని ఇస్తే నీ శేత్రువులు అంతే స్థాయిలో నీకు వ్యతిరేకంగా ఉంటారు జాగ్రత్త సుమా
Ur a upcoming TPCC /Congress party ....anna garu
దయాకర్ అన్నా నా పేరు రాఘవేంద్ర నేను మీరు ఒకసారి శంషాబాద్ అన్నమయ్య హోటల్ దగ్గర ఒకరోజు మనం మీ టైం మళ్లీ అధికారంలోకి వస్తాదని నేను చెప్పాను అదే జరిగింది వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులు నన్ను ప్రేరేపించాయి ఇదే విషయం మీకు చెప్పాను అతి త్వరలో మిమ్మల్ని కలవాలని ఆ అరుణాచల శివుని శివుని కోరుకుంటున్న రేవంత్ రెడ్డి అన్న మా పాలమూరు బిడ్డ ఎన్నో కష్టాలు పడ్డాడు మా పాలమూరు రేవంత్ అన్నను సీఎంగా 10 సంవత్సరాలు ఉండాలని కృషి చేయాలి ధన్యవాదాలు నా పాలమూరు సోదరులకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంచిగా చెప్పారు
Good message to addanki dayakar Anna at CM sir
Truth truth an only truth give s great victory God bless you
Super anna neeku CM gaaru Mata echharantey 💯 confome.
Tiger Revanth anna
Anna ఎంత చెప్పిన, నోరు పోయేలా ఒర్రినా ఈ గుడ్డి BJP అందభక్తులకు అసలు అర్ధం కాదు,
దేశం కొసం,ధర్మం కోసం, అనే అంత్యత ధృడమైన ముసుగు ఉన్నంతవరకు ఇలాంటి అవిననీతి జరుగుతునే ఉంటుంది
దయాకర్ అన్న అస్కర్ ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి కే ఇవ్వాలన్న మీరు పక్కనుంటే మేమ్మల్నే సగం సీఎం అంటారు కోమటిరెడ్డి ఉంటె నాతరువాత సీఎం అవకాశం తనకే అంటాడు అస్కర్ ఎవరికీ ఇవ్వాలన్నా
Jai bheem jai congress jai dayakar Anna God bless you always God gives good health and good service Samuelu Golla Guntur dt Ponnur mandala ap
Jai addanki🙏👋
Jai congress🙏🙏🙏🙏🙏🙏🙏
👍👍👍👍💐💐💐
Firoz gandhi garu పార్సి లు, ముస్లిం లు కాదు
Would be great ccp present
లీడర్ అనేవాడు నీలాగా ఉండాలన్న 👏🏻👍🏻👍🏻👍🏻
పదవులు శాశ్వతం కాదు..
దయాకర్ణు ట్రేండింగ్ చేసి పండుకొ పెడుతాడు దయాకర్ పంటాడు ప్రతిసారి మోసపోనికి రడీగా ఉంటాడు దయాకర్ గుడ్ బాయ్....
త్యాగరాజు గానే మిగిలిపోతాడు
👍👍
Everiki chavi debba elections tharuvatha telusthadi..just wit..
Gujrati vs telugu asmita
Hero ADK
Maa prajala koruka addhnki oka manchi padhavi eyyalsindhey.
Ippudu bayata vaallanu cheskuntalera,
Adanki Dayakar nuvvu oka pedda lafoot gani laga matladutunnavu. Have some shame 7MP candidates are Reddy’s are contesting from Telangana Congress. If you are in congress party you should always be under Reddy’s disgusting
. ఎన్నికల తరువాత ఛూడు. లాగి తంతాడు. Dayakar bhai Don't trust him...
Any day BJP fight is for the Nation. Winning or losing is in the hands of voters who think the BJP builds the nation vs who think congress builds the nation. BJP does not care who builds the nation. But what the BJP WANTS is, the nation must be built to last come what may. There were just eight lakh Britishers in Bharathvarsh. But "UN INTELLIGENT" Mahatma Gandhi fought to send out Britishers (quit India). If Mahatma was a wise man like (High thinking & highly knowledgeable) Ragone and PrigoneVadr, M.Gandhi would have fought for "DEMOCRACY". Demographics say year 2050 is the border for the second freedom fight for self rule. Who will be Mahatma then (in 2050)? PRIGONEVad OR her Children? Ragone please answer
ఈ ఛానల్ పేరు కాంగ్రెస్ వెలుగు అని పెడితే బాగుంటది కదా బోల్డన్ని గ్రాంట్లు ఈపాటికి చాలా వచ్చుంటాయి
పోయి సాచ్చి, థూ న్యూస్ చూసుకోపో.... పో...😢
పదవి వస్తదనే ఆశ తోని చేతులు కట్టుకుని ఒద్దికగా మాట్లాడుతున్నాడు. లేకపోతె ఎలా ఒర్రుతాడో అందరికి ఎరుకే....
Dayaker ninnu C M anthaga abimanistunnadu thandara padaku neeku manchi jaruguthadi
B.r.s.vallu.pysalechi.vaterakota.chu.yestaru.
Meeru kastakalamlo kuda congress partylo ney vunnaru adhi maaku thelusu bro.
Shall.manshi.manichi.hadha kidhayakar❤
BJP only
మరో మంచి అబద్ధం
కాంగ్రెస్ వస్తే భాం బ్లాస్టులు మొదలవుతాయి
😂😂😂😂😂😂😂😂😂
Everything is vaste
ఇంటికి పోయి దుప్పటి కప్పు కొమ్మను అద్దంకి దయాకర్ అన్నాను
Anna hinduvulanu thidute hindu devullani thidute treding lo unntaru ani ardam
Pakka Cong channel
Bjp ventruka kuda congress me R p s peekaleru ,Tambelu pettetappudu Vollu daggarapettukovaali
Auna nek chyppru haa..chudam election tharvtha k na
FARMAR BANDU LEDU GUNPU MESI3 JUTAMATAL PARAMARS NAMARU
Ninna chetta speech ki Naku ethanini chusthene virakthi osthundi... Neelu aa post radhu pakka .
Anna meeku hinduvulu ante kopama
నా తెలంగాణ మిత్రులు చాలామంది వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులు ఆరోగ్యశ్రీ 108 చాలా ప్రజలకు ఉపయోగపడే పనులు చేశారు నా తెలంగాణ ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ బిడ్డలు సాధించిన ఘనత కాబట్టి నా తెలంగాణ అమరవీరుల త్యాగాలు సోనియా గాంధీ గారి దయతోటి మన తెలంగాణ వచ్చింది కాబట్టి దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లు గెలిపించి మీ సత్తా చాటండి మన సత్తా సాటండి ధన్యవాదాలు🙏🙏🙏
Tolivelugu utter flop!
Manda krishna madigala peru cheppukoni bratuke political broker neethi lenivodu
Nike dikku mokku ledu nivu jothishyam chepthunnavaa. Sagam muktamanthri anagane mochethi nillu thagu
Vadiki gati ledu (Dayakar Gadiki) vadi Mokam sanka nakamanu
Bjp win 10-12 pakka
పదవి వస్తదనే ఆశ తోని చేతులు కట్టుకుని ఒద్దికగా మాట్లాడుతున్నాడు. లేకపోతె ఎలా ఒర్రుతాడో అందరికి ఎరుకే....