నా పెద్ద కొడుకు సీఐ నుంచి రక్షణ కల్పించండి | Mother's agony to protect from my son CI | Police

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 115

  • @srinivas-ragi
    @srinivas-ragi 2 หลายเดือนก่อน +64

    ఈ పెద్దమ్మ విషయంలో కలెక్టర్ గారు జోక్యం చేసుకుని న్యాయం చేయాలి, ఆ CI గాడిమీద సీనియర్ సిటిజెన్ యాక్ట్ కింద కేసు పెట్టి సర్వీస్ నుండి రిమూవ్ చేయాలి..

  • @RaviKumar-vw3zz
    @RaviKumar-vw3zz 2 หลายเดือนก่อน +74

    ఎంక్వయిరీ చేసి వీడిని డిస్మిస్ చేయాలి
    తల్లిదండ్రులను ఇలా ఇబ్బంది గురి చేస్తే ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడు

  • @NNN_-
    @NNN_- 2 หลายเดือนก่อน +63

    పెద్ద పొజిషన్లో ఉండి కూడా తల్లితండ్రులను ఇబ్బంది పాల్చేయడం ఇలాంటి పనులు చేసే వారిని సర్వీస్ నుండి రిమూవ్ చేయాలి

    • @MaheeraPatan
      @MaheeraPatan 2 หลายเดือนก่อน +2

      Same situation ma Amna valla intlo.
      Ma brother si.

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 หลายเดือนก่อน +1

      Vadini jeevitha kaidu veyyandi😢😢😢😢😢😢😢

  • @thotavenky6571
    @thotavenky6571 2 หลายเดือนก่อน +32

    డిస్మిస్ చేయండి సార్ ఇలాంటి ఆఫీసర్లను

  • @chinthalathirupathaiahchin7917
    @chinthalathirupathaiahchin7917 2 หลายเดือนก่อน +52

    సర్వీస్ నుంచి తొలగించాలని రేవంత్ రెడ్డికి మనవి

  • @vundyalasudhakar3403
    @vundyalasudhakar3403 2 หลายเดือนก่อน +8

    తల్లిదండ్రులను బాధ పెట్టినవాడు ఎప్పటికీ ముందుకు పోలేడు వాస్తవంగా తాతలు సంపాదించిన ఆస్తి అయితే ఇద్దరు కొడుకులు సమానంగా పంచుకోవాలి అంతేగాని ఇలా తల్లిదండ్రులను మానసికంగా వేధించడమే కాక అధికారం ఉంది కదా అని వారిని వేధించడం మంచిది కాదు సిఐ గారు dgp గారి వ్యవహారం కూడా బాగాలేదు తల్లిదండ్రులకు న్యాయం చేయండి డిజిపి గారు

  • @venkatreddy5517
    @venkatreddy5517 2 หลายเดือนก่อน +41

    గవర్నమెంట్ జోక్యం చేసుకొని ఈ అమ్మకు న్యాయం చేయాలి

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 2 หลายเดือนก่อน +35

    ఈ సచ్చినోన్ని పదవి నుంచి డిస్మిస్ చేయాలి

  • @bharathsai6205
    @bharathsai6205 2 หลายเดือนก่อน +15

    ఇప్పటికైనా తల్లిదండ్రులు సరిపడా ఆస్తి మాత్రమే సంపాదించి మిగితది అనాధ ఆశ్రమంకు, పేద విద్యార్థులకు దేవాలయాలకు విరాళం ఇవ్వండి🤔

  • @bheemarmymylifemyrules1106
    @bheemarmymylifemyrules1106 2 หลายเดือนก่อน +27

    వీడి లాంటి దుర్మార్గులు చాలా మంది ఉన్నారు పోలీసు dept లో govt యాక్షన్ తీసుకోవాలి

  • @AnilReddy328
    @AnilReddy328 2 หลายเดือนก่อน +22

    SP gaaru... సరైన యాక్షన్ తీసుకోవాలి

  • @KORRASURESHDT
    @KORRASURESHDT 2 หลายเดือนก่อน +19

    అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచి విద్యాబుద్ధులు భగవద్గీత నేర్పించలి

    • @kothasricharanreddy243
      @kothasricharanreddy243 22 วันที่ผ่านมา

      Chudu bro,,,, NENU kuda 50+age lo unnanu,,,but BAGAVATHGEETHA lo parents pillala meedha kuda partiality chupistey
      Suppose chinna koduku meedha akkuva prematho lolopala gold or any property ecchina tharwatha pedhha koduku ku thelistey? Appudu parents Pina nammakam poyee thittadam ledha entlo nunchi velli pothey(balavanthanga chinna koduku support tho vellagottadam)
      Appudu peddha koduku sapam or usuru parents kuda thaguluthundhi
      BAGAVATHGEETHALO ARJUNUDI KI SREEKRUSHNUDU VIVARISTAADU
      Example,,,Drutharastudu,,,beeshmunni kuda champamani sreekrishna bhagavanudu chepputhaadu

    • @kothasricharanreddy243
      @kothasricharanreddy243 22 วันที่ผ่านมา

      So asper my opinion,, don't feel bad,, SOMETIMES PARENTS ARE MAKING BIG MISTAKES,,,THEY WON'T SHOW PARTIALITY AMONG OUR KIDS
      SO PARENTS BLACK MAILING

  • @umaarun5836
    @umaarun5836 2 หลายเดือนก่อน +9

    పెద్దమ్మ 👌meru చెప్పు తో కొట్టాలి మీరు ci గాని

  • @milkybaisa4697
    @milkybaisa4697 2 หลายเดือนก่อน +16

    వీడి కంటె హోంగార్డుస్ చాల బెటర్ తల్లితండ్రులను మంచిగా చూసుకుంటారు

  • @ydiwakarrajuyerragudi6897
    @ydiwakarrajuyerragudi6897 2 หลายเดือนก่อน +8

    పాపం తల్లి ❤

  • @bbbitrasrinu
    @bbbitrasrinu 2 หลายเดือนก่อน +6

    వెంటనే డిస్మిస్ చేయాలి చుట్టుపక్కల వున్నా ప్రజల చేత రోకలి బండలు వేట గొడవలు గొడ్డలితో నరికి ముక్కలు చేయించాలి అప్పుడే సరైన న్యాయం జరుగుతుంది పోలీస్ న్యాయశాఖ ని వెంటనే ప్రైవేటీకరణ చేయాలి ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమైన మూడు సంవత్సరాలకు మించి ఉండటానికి వీలు లేదు వాళ్లకి ఎటువంటి సర్వీస్ రిజిస్టర్ గాని కారుణ్య నియామకాలు ఎటువంటి ఇతర సౌకర్యాలు కల్పించకూడదు ఏ రోజు జీతం ఆరోజే ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్స్ సౌకర్యం ఏమీ కల్పించకూడదు

  • @gonatinku
    @gonatinku 2 หลายเดือนก่อน +8

    అమ్మ సిఐ గారిని వదలకు, హైకోర్టు లొ కేసు పెట్టు అమ్మ. మీ ఉసురు తప్పకుండ తగులుతుంది.

  • @ravindernathkasi9143
    @ravindernathkasi9143 2 หลายเดือนก่อน +14

    Veedi lanti vallu chala మంది ఉన్నారు

  • @nareshbilla1233
    @nareshbilla1233 2 หลายเดือนก่อน +12

    వెంటనే వాని సస్పెండ్ చేయండి

  • @vallamdeshisrinivas9742
    @vallamdeshisrinivas9742 2 หลายเดือนก่อน +3

    Ma anna pc ma అమ్మ vi gold dabbulu lakkoni police kvatar నుండి vellagottadu nenu velli akada vunna ps lo chebithe si pattichukoledu ma amma ku న్యాయం cheyandi sar

  • @karunakarreddythota5880
    @karunakarreddythota5880 2 หลายเดือนก่อน +10

    వాడు మనిషి కాదు మానవ మృగం తల్లికి తండ్రికి విలువ ఇయ్యనోడు వాడు ఉన్న ఒకటే సచ్చిన ఒకటే

  • @buddesudershan8580
    @buddesudershan8580 2 หลายเดือนก่อน +3

    రఘు.
    తొలి వెలుగు.ఛానల్. ఇలాగే మా తమ్ముడు
    హెడ్ కానిస్టేబుల్. నేను రిటైర్ అయిన.
    మా భూమిని ఆక్రమించుకొని పెన్సింగ్ కూడా చేసుకున్నాడు. నేను పోలీసు ను నన్ను ఎవ్వరు యేం చెయ్యరు. నా కొడుకు IPS officer అని బెదిరిస్తున్నారు.

  • @sirisharavipati6759
    @sirisharavipati6759 หลายเดือนก่อน +3

    Itiuvanti MAA Kodukulu I hail lovesi kummamdi

  • @relaxalittle5136
    @relaxalittle5136 2 หลายเดือนก่อน +9

    Cm garu dismiss cheyandi elantivarini

  • @Venkey-ju4pc
    @Venkey-ju4pc 2 หลายเดือนก่อน +3

    ఏం పోలీస్ రా నువ్వు🔥🔥🔥🔥

  • @PathankhajavaliKhaja
    @PathankhajavaliKhaja 2 หลายเดือนก่อน +10

    Job వుంది గా enkam రోగం

  • @RajeshGorremuchu-qt1zd
    @RajeshGorremuchu-qt1zd 2 หลายเดือนก่อน +7

    Uniform undani ego ilantivollani dismiss cheyandi😮

  • @rvfashions6363
    @rvfashions6363 2 หลายเดือนก่อน +4

    Jail lo veyali

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 2 หลายเดือนก่อน +11

    పాపం అమ్మ

  • @Detective-Intelligence
    @Detective-Intelligence 2 หลายเดือนก่อน +2

    So sad that my father even today hesitate and harassing Me daily for myself living in his rented house. My father daily scolds me criticise and humiliate that I am not earning money.
    Where as. ...
    These parents are so great that given so many acres of Lands to sons to live. But so sad that still sons hesitate and harassing parents. IN INDIA due to corruptions and corrupts and corrupt politicians and corrupt inteligence So many like this disclosing.

  • @RajuNakumalla
    @RajuNakumalla 2 หลายเดือนก่อน +12

    Vedhava.C.I.Nageshwar reddy
    Suspend him.kindle justice
    Old parents.

  • @dastaiahgoudedgi7043
    @dastaiahgoudedgi7043 2 หลายเดือนก่อน +5

    తల్లి తండ్రి కి చుడ కుంటే
    కన్న కోడుకు కూడా చూడడు అనుబ వించల్సిందియి
    ప్రతి ఓక్కరు తల్లి తండ్రికి మంచిగా చుసుకోవల్లి పుణ్యాం ఉంటది

  • @nagaraju5583
    @nagaraju5583 2 หลายเดือนก่อน +3

    SP action thisukovali

  • @malleshgoudpalamuri3796
    @malleshgoudpalamuri3796 2 หลายเดือนก่อน +3

    Raghu Anna meeru vaarini DGP daggariki theesuku vellandi Leda Dist Collector daggariki theesuku vellandi.

  • @vijayd7599
    @vijayd7599 2 หลายเดือนก่อน +4

    తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేల వాడు గిట్ట నెల పుట్టలోని చెదలు పుట్టవ గిట్టవ..విశ్వధాబి రామ వినురవేమ....
    ఖర్మ వాడిని విడిచి పెట్టదు... వాని కొడుకుల రూపం లో బదులు తీర్చుకుంటుంది.....

  • @RajeshwariNagaraj-x3h
    @RajeshwariNagaraj-x3h 2 หลายเดือนก่อน +3

    Police nu dismiss chyyali

  • @Nambi_Uday
    @Nambi_Uday 2 หลายเดือนก่อน +3

    😢😢😢

  • @AJAYKUMAR-bd2yb
    @AJAYKUMAR-bd2yb 2 หลายเดือนก่อน +8

    Papam😢

  • @ramyakrishnaburkala4520
    @ramyakrishnaburkala4520 2 หลายเดือนก่อน +7

    Vadini thakshansme disimis cheyyandi. ...

  • @Manacab5846
    @Manacab5846 2 หลายเดือนก่อน +4

    తల్లిదండ్రులను బాధపెట్టి నువ్వు ఏమి వాళ్లు సంపత్ సంపాదించిన ఆస్తి మీద నీకేం అధికారము ఉంటది నీకు దమ్ముంటే నువ్వు సంపాదించి నీ పిల్లలకు

  • @krishnaneerati7731
    @krishnaneerati7731 2 หลายเดือนก่อน +3

    😢😢

  • @jonysk4391
    @jonysk4391 2 หลายเดือนก่อน +2

    Elanti vadi photo anni channels lo veyyali.

  • @padmamallela577
    @padmamallela577 2 หลายเดือนก่อน +3

    Put this bastard CI in Life time jail. Government must take serious action and justice this old woman please

  • @Traveljunction2020
    @Traveljunction2020 2 หลายเดือนก่อน +5

    Talli ni edipistunadu ante vadi karma adi

  • @rupeshmachina708
    @rupeshmachina708 หลายเดือนก่อน +1

    Now a Days eiether Son/Daughters Behaving worst for the Properties with Parents like this. They won't think, may be they will also Get the Same Situation...
    Worst Mindset, Old Relationship don't give value. Only Newcomers will be best like that thinking ... this is the mentality of youth now a Days.
    Think about Family and Behave 😢

  • @ashaashaa4841
    @ashaashaa4841 2 หลายเดือนก่อน +2

    Oka police officer family

  • @mallaiahpothuganti8617
    @mallaiahpothuganti8617 2 หลายเดือนก่อน +5

    రెడ్డి ఆ మజాక

  • @generalpurpose688
    @generalpurpose688 2 หลายเดือนก่อน +2

    Not only this person, i have seen many people asking parents money for their debts even after earning lakhs of rupees, totally shameless people

  • @PraveenKanduri
    @PraveenKanduri 2 หลายเดือนก่อน +5

    Vaanni. Chepputhokottali.

  • @MrDurgathilak
    @MrDurgathilak 2 หลายเดือนก่อน +2

    Police dress vesko gane police lu aitharu manushulamani marustharu

  • @danthalarbabu9061
    @danthalarbabu9061 2 หลายเดือนก่อน +2

    In Sanatan Dharma MAN Indebtful to Parents Mere Given Birth is Scarecity (Vaccum) , What extent MAN SERVICES NOT AT ALL FULFILLED ACCORDIND MANU IDEALOGY. DHANYAWAD

  • @DevGali
    @DevGali 2 หลายเดือนก่อน +2

    Veedu ee socity avasarama ?

  • @narasimharao3240
    @narasimharao3240 หลายเดือนก่อน +1

    What chepe mentality son

  • @pramesh8044
    @pramesh8044 หลายเดือนก่อน

    Telangana CM revanth reddy anna take action immediately to CI and help to CI parents afraid to stay in home and came to Hyderabad

  • @sirisharavipati6759
    @sirisharavipati6759 หลายเดือนก่อน +1

    You had to give property to bid Daly and mental and itsyorresponsiniltyofypurmomand dad

  • @vijayjaguarmonster7930
    @vijayjaguarmonster7930 2 หลายเดือนก่อน +2

    Vinasahakaaley vipareetabiddi idem poyekalamra Nayana e ageloo veellaniila ibbandii pedtiru

  • @narayanraobagadhi7760
    @narayanraobagadhi7760 2 หลายเดือนก่อน +3

    CI kadamma anduke alati filty language use chestadu

  • @marripaatibhaskarreddy
    @marripaatibhaskarreddy หลายเดือนก่อน

    ఏంటీ ఘోరం 🙏🏼🙏🏼🙏🏼

  • @varmadts789
    @varmadts789 2 หลายเดือนก่อน +2

    అసలు వాడు మనిషేనా

  • @rishiyadav3646
    @rishiyadav3646 2 หลายเดือนก่อน +2

    Amma miru kuda peddoniki 15 yekaralu,chinnoniki 11 yekaralu yetla istavu idekkadi nyayam

  • @samtcl1301
    @samtcl1301 2 หลายเดือนก่อน +7

    Sampeyyandi elanti yedavalni

  • @lalithanevili2079
    @lalithanevili2079 2 หลายเดือนก่อน +2

    Department lo undey elanty vesalu vesthey ala prajalaku ame nyayam chesthadu elantivallu

  • @beravenkatesh4580
    @beravenkatesh4580 2 หลายเดือนก่อน +4

    Jana lako panchayatilu em chepthadu ega ci ata intlane sakkaga ledu

  • @chinnu_yt2554
    @chinnu_yt2554 2 หลายเดือนก่อน +2

    Ci post nu pikeyyali

  • @mdmazar2448
    @mdmazar2448 2 หลายเดือนก่อน +2

    E ci gaan ki saspend cheyyandi govt wallu

  • @adinarayanacheruvu3284
    @adinarayanacheruvu3284 หลายเดือนก่อน

    Remove from the service

  • @ramyakrishnaburkala4520
    @ramyakrishnaburkala4520 2 หลายเดือนก่อน +2

    Paapam parents ni chusukonedi poyedi vallani ibbandi pettadam anthavaraku correct raa..babu

  • @tanneeruvenkateswarlu6457
    @tanneeruvenkateswarlu6457 2 หลายเดือนก่อน +2

    Entakante akkuva witness ami kaavaaali. Monna dalitha mahilani kottaarugaaa eppudu ci Meera’s case chestaraaa Vanni suspend chestaraaaa. Police Vaadu Tallini pettinaaa baada vinnaarugaaaa

  • @kothasricharanreddy243
    @kothasricharanreddy243 22 วันที่ผ่านมา

    Comment pette vaariki oka visayam adugutha!
    Oka kodukki kodalki eddhari job undhi,, enkoka koduki & kodalki eddhariki job ledhu
    Appudu land suppose avvariku akkuva evvali cheppandi ,,,,,,,,,
    To
    Bros ,,sis,,,& parents or senior citizens plz answer above question plzzzzzzz

  • @ashff8131
    @ashff8131 2 หลายเดือนก่อน +3

    Vori..vedhavallara.manchi.
    Vudhyogalu..meekendhukura.
    Peddhavallunu.himsinchadam...sai

  • @gaddamprabhakar8249
    @gaddamprabhakar8249 2 หลายเดือนก่อน +3

    Waste fello vadu
    Meru 2acers. Tesukoni
    28acers anadhaashramam ke evadhe amma

  • @praveen2396
    @praveen2396 2 หลายเดือนก่อน +3

    Ekkuva asthulu sampadinchi em chesukuntaru ra.. Ci kodukoulu kooda ci ni mingutaru

  • @endooribaburao3026
    @endooribaburao3026 2 หลายเดือนก่อน +2

    Veedu thakkina ila chesetodu janulanu ela chuustaadu artamoutundi

  • @kondalreddyyedla7922
    @kondalreddyyedla7922 2 หลายเดือนก่อน +2

    Please don't believe parents version. True story is different, please do not decide, without knowing the real facts.

    • @UshaBanoth-gt4gw
      @UshaBanoth-gt4gw 2 หลายเดือนก่อน

      Asthe kosam nijam ga thidatharu pedhakodu pellanni thittinattu thidatharu ma anna kuda ma amma nu alage thidithe pedhodani 1 acer thisukunadu dhonga na kodukulu putte west society lo manchiga unda kunda asthe kosam paruvu thisukuntunaru

  • @VaniSree-xz9sh
    @VaniSree-xz9sh 2 หลายเดือนก่อน +3

    Vaadu asalu manishena.police ante rakshana kalpinchevadu .veedi job theyinchandi

  • @veerabhadram4630
    @veerabhadram4630 2 หลายเดือนก่อน +2

    I think she playing Drama

  • @sampathupasi4146
    @sampathupasi4146 2 หลายเดือนก่อน +2

    Howlagadu jananiki em nyayam.chesthadu

  • @munikrishna2201
    @munikrishna2201 หลายเดือนก่อน

    Okasari comments chudu Ci garu

  • @saiduluchittaluri6316
    @saiduluchittaluri6316 2 หลายเดือนก่อน +2

    Koodindhi

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 หลายเดือนก่อน

    What is this nonsense 😅😅😅

  • @muralishenigaraputqprasadg2200
    @muralishenigaraputqprasadg2200 หลายเดือนก่อน

    Dongale kavali vunte cm kya karrahe no suspend posting no job any govt ofcer please cm

  • @moneymoney3496
    @moneymoney3496 2 หลายเดือนก่อน +5

    vaadu manishena

  • @scerttextanswers
    @scerttextanswers 2 หลายเดือนก่อน +4

    చూడమ్మా నువ్వు ఇద్దరు పిల్లలు మంచో చదివించి నావు వారు మంచిగా ఉద్యోగాలలో సెటిల్ అయినారు కానీ నువ్వు చిన్న కొడుకు మీద ప్రేమ ఎక్కువ చూపిస్తున్నట్టు ఉన్నావు నీ ఆశ ఏదో వాళ్లకు వీళ్ళకి ఇచ్చే బదులు ఒక 10 ఎకరాలు వాళ్లకు పేదవారి పిల్లలకు విద్యాలయానికి రాశి ఇవ్వండి అలాగా మనసు ఒప్పుకోవడం లేదా స్వార్థ బుద్ధి ఉన్నదా ఇంత వయసు వచ్చాక కూడా మీకు పేదవారి పిల్లలు ఎంతమంది లేరమ్మా మీ కొడుకులు ఇద్దరు మంచి ఉద్యోగాలలో లేవు ఉన్నారు కదా చిన్న కొడుకు పై ప్రేమ అంతగా ఎందుకు మీకు పెద్ద కొడుకు వాడికి ఆశ ఎక్కువ అయినట్టు ఉన్నది మీ బ్రతుకు మీరు ఇంతవరకు బతికారు 80 నుంచి 90 వరకు ఇంకెందుకు అమ్మ పేదవారికి రాయండి ఆ ఆస్తి మీకు స్వాతం చాలా ఉన్నది ఇంత వయసు వచ్చాక కూడా మీడియా ముందుకు వచ్చారు అంటే మీ ఆస్తి మీ ఆశ ఏమిటో అర్థం కావడం లేదు పేదవారికి 5 నుంచి 10 ఎకరాలు రాయండి అన్ని ఎకరాలు ఉన్న భూములు తెలంగాణలో ఎకరం భూమిలేని పేదలు ఎంతోమంది ఉన్నారమ్మా ఆ మాత్రం పెద్ద మనసుతో ఆలోచించండి పేదవారి అనాధాశ్రమాలు పేదవారి పిల్లలకు రాయండి విద్యాలయాలకు మీ ఆస్తిని కానీ ఏదో మీడియా ముందు ఏడవడం కాదమ్మా మీ కంటే పేద వారు చాలా మంది ఉన్నారు వేల మంది ఉన్నారు

    • @kothasricharanreddy243
      @kothasricharanreddy243 22 วันที่ผ่านมา

      Correct bro,,nenu kuda meeru cheppinaatley baguntundhi,,
      but e musali thalli dhandrulaku manasu oppadhu,,,
      Mana akka chellellu astula vishayamlo aaddu vastuntaru bro
      Nenu ku Reddy ne

  • @peddirajuyasarapu8902
    @peddirajuyasarapu8902 หลายเดือนก่อน +1

    Ci norudoola 2 musuko ra 🦮🦮🦮🦮

  • @jonysk4391
    @jonysk4391 2 หลายเดือนก่อน +2

    Elanti vadi photo anni channels lo veyyali.

  • @jonysk4391
    @jonysk4391 2 หลายเดือนก่อน +2

    Elanti vadi photo anni channels lo veyyali.