యేసుక్రీస్తు దేవుడే కానీ మనకు దేవుడు కాదంటున్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారి వింత బోధ - ఫోన్ కాల్ సంభాషణ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 70

  • @hithabodha
    @hithabodha  2 หลายเดือนก่อน +3

    ఆర్టికల్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: Church of Christ దుర్భోధలు - hithabodha.com/books/answer-to-false-doctrines/240-church-of-christ-s-cult.html

  • @voiceoftruegodc.o.cvijayaw8811
    @voiceoftruegodc.o.cvijayaw8811 2 หลายเดือนก่อน

    నీ మొహానికి సత్యవంతుడెవరో ఆ సత్యవంతుని బయలుపరచినది ఎవరో తెలియదు

  • @samuelbenezer2
    @samuelbenezer2 2 หลายเดือนก่อน +1

    Acts(అపొస్తలుల కార్యములు) 20:27,28
    27.దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.
    28.దేవుడు(అనేక ప్రాచీన ప్రతులలో-ప్రభువు అని పాఠాంతరము) తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.

  • @ramakrishnakatta1399
    @ramakrishnakatta1399 2 หลายเดือนก่อน

    త్రిత్వము అనే బోధ గ్రంథంలో లేదు తండ్రి అయిన దేవుడు ఒక్కడే ప్రభువైన ఏసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధాత్ముడు ఒక్కడే ముగ్గురు ఒకటి కాదు దేవుని సంకల్పాన్ని మనం ఎరిగితే తండ్రి యొక్క చిత్తాన్ని ప్రభువైన క్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు నెరవేర్చి కొనసాగిస్తున్నారు

  • @ramakrishnakatta1399
    @ramakrishnakatta1399 2 หลายเดือนก่อน

    సృష్టికి ముందర అనగా అనాదిలో దేవుడు తండ్రి అయిన దేవుడు ఉన్నవారు ప్రభువైన క్రీస్తు వారు కూడా అనాదిలో ఉన్నవారు పరిశుద్ధాత్మను కూడా సృష్టికి ముందర ఉన్నవారు మీ బోధ తండ్రి ముగ్గురు పాత్రలుగా వచ్చారు అని బోధిస్తారు గ్రంధాన్ని గ్రంథపు ఉద్దేశపు వెలుగులో చూస్తే సృష్టికి ముందర సృష్టిలో సృష్టిని నడిపించుటలో క్రీస్తు మరణంలో ఇతరుల కాలంలో ధర్మశాస్త్ర కాలంలో ముగ్గురూ పనిచేశారు

  • @dsraodsraj5541
    @dsraodsraj5541 2 หลายเดือนก่อน +1

    Brothers okka devudu 3 prathyakshalu aathmaga vunna thandri sareeranni dharinchu koni kumaruniga( naruniga ) Ee lokaniki vacharu telusukondi devudu okkade!

  • @rameshbriz
    @rameshbriz 2 หลายเดือนก่อน +1

    అంత్య కాలములలో దురభోదలు మరి ఎక్కువ అయినవి.

  • @voiceoftruegodc.o.cvijayaw8811
    @voiceoftruegodc.o.cvijayaw8811 2 หลายเดือนก่อน

    ఈ సోదంతా ఎందుకు?
    యేసు క్రీస్తు క్రైస్తవులకు దేవుడని ఒక్క వచనం చూపండి.
    యేసు క్రీస్తు క్రైస్తవులకు దేవుడైతే క్రైస్తవులకు ఎంతమంది దేవుళ్ళు

  • @rameshbriz
    @rameshbriz 2 หลายเดือนก่อน +1

    ఆనాడు కూడా యేసు క్రీస్తు ని దేవుడు కాదు అని సిలువకు ఎక్కించారు. ఇలాంటి బ్యాచ్ లు అప్పటి నుండే ఉన్నవి.

    • @ghanock
      @ghanock 2 หลายเดือนก่อน

      బ్రదరు....
      కొంచం ఆలోచండి. యూదులు ఏసుక్రీస్తును శిలువ వేయడానికి కారణం ఆయన దేవుడు అని చెప్పుకోవడం అని మీరు అంటున్నారు....
      నా ప్రశ్న ఏంటంటే??
      ధర్మశాస్త్రం ప్రకారం ఒకడు తనను తాను దేవుడని ప్రకటించుకోవచ్చా?
      యేసుక్రీస్తు ధర్మశాస్త్రమునకు లోబడినవాడు కదా? మరి దేవుడు అని చెప్పచ్చా?

    • @rameshbriz
      @rameshbriz 2 หลายเดือนก่อน +1

      Church of christ vaaridi durbhoda ​@@ghanock

    • @BibleGodsspirit
      @BibleGodsspirit 2 หลายเดือนก่อน

      బ్రదర్ రమేష్ గారు క్రీస్తుబలి అనాది దేవుని సంకల్పం లో భాగం (అపో 2:23, 1 పేతురు 1:20)
      మీరనుకున్నట్టు యేసుక్రీస్తు తనకు తాను దేవుడు అని చెప్పుకున్నారు కాబట్టి సిలువలో చంపారు అనేది wrong
      యేసుక్రీస్తు యూదులుతో మీరు నమ్ముతున్నది అసలైన దేవుడుని కాదు నేనే మీకు అసలైన దేవుడను , నేను తప్ప మరేదేవుడు మీకు లేడు , నన్ను మాత్రమే దేవుడుగా అంగీకరించండి అని ఎక్కడా చెప్పలేదు,
      నేను దేవుని కుమారుడను(యోహాను 10:35) , నేను ఆయన యొద్ద నుండి వచ్చితిని , ఆయనే నన్ను పంపెను(యోహాను 7:29) అని అన్నారు
      ఆ మాటలకి యూదులు ఆయన పై ఈర్ష్య పడి రాళ్ళతో కొట్టాలనుకున్నారు,చంపాలనుకున్నారు
      ఇంకా చెప్పాలంటే వాళ్ళు తెలియకే చేసినట్టు పేతురు కూడా చెప్తారు (అపో 3:17)
      ఒకసారి వాక్యాన్ని బాగా పరిశీలన చెయ్యండి

  • @VijayakumariPodapati
    @VijayakumariPodapati 2 หลายเดือนก่อน +1

    Evadu ? Yesu Devudu kadani cheppedi.musukoni undandi.asalu miru Christiansena ?

  • @ramakrishnakatta1399
    @ramakrishnakatta1399 2 หลายเดือนก่อน

    త్రిత్వం అనేది లౌకిక జ్ఞానం మానవ జ్ఞానం లోక సిద్ధాంతపు మనుషుల యొక్క బోధలు మీరు చేసే బోధలు లౌకి జ్ఞానాన్ని లోకజ్ఞానాన్ని అనుసరించి వాక్యాన్ని వక్రంగా మీ ఉద్దేశపు వెలుగులో మాట్లాడుతున్నారు

  • @ramakrishnakatta1399
    @ramakrishnakatta1399 2 หลายเดือนก่อน

    జన్మ పాపం అనే బోధ లేఖనాలు వక్రంగా బోధిస్తూ మీరే దేవుని సంకల్పమునకు వ్యతిరేకంగా బోధిస్తున్నారు

  • @ramakrishnakatta1399
    @ramakrishnakatta1399 2 หลายเดือนก่อน

    మీరే లేఖనములను వక్రంగా బోధిస్తున్నారు బోధిస్తున్నారు

  • @mareshuppada4209
    @mareshuppada4209 2 หลายเดือนก่อน +1

    ఆ నిజమైన వెలుగు వాళ్ళ హృదయాల్లోకి వెళ్లి వాళ్ల మనోనేత్రాలు వెలిగించి వాళ్ళ జీవితాలు మారాలి యెహోవా గొప్పవాడని విశ్వసించి వాళ్లు రక్షించ బడాలని ప్రార్థన చేస్తున్నాను

  • @Titus-66
    @Titus-66 2 หลายเดือนก่อน +2

    Church of Christ kadu chetta 😂

  • @SKumar-bj2ud
    @SKumar-bj2ud 2 หลายเดือนก่อน +1

    ఎవరో వాక్యం తెలియని వాడు అంటే, అది మొత్తం క్రీస్తు సంఘం పై తోస్తారు , క్రీస్తు సంఘం పేరుతో చాల అసత్య సంఘాలు ఉన్నాయి, వాక్యమును అనుసరించే ఏ క్రీస్తు సంఘము ఈ బోధను బోదించదు.
    ఒకే ఒక్క నిజ సంఘము అయిన క్రీస్తు సంఘం లోకి రాకుండా ,సాతాను వేస్ ఎత్తుగడ ఇది

  • @BibleGodsspirit
    @BibleGodsspirit 2 หลายเดือนก่อน +3

    V) 6:45 ప్రకటన 7:9,10 తండ్రితో పాటు గొర్రెపిల్లకు ఆరాధిస్తున్నారు కదా అని మీరంటున్నారు
    కానీ ప్రకటన గ్రంధం అంటే త్వరలో సంభవించబోతున్నవి(ప్రకటన 1:1) అని, మీరు జరిగిపోయినట్టు ఊహించుకోకూడదు.
    VI) 8:11 1 యోహాను 5:20 -> ఎవరైతే నిత్యజీవమై యున్నాడో ఆయనే నిజమైన దేవుడు అని యోహాను చెబుతున్నాడు అని అంటున్నారు
    ఇక్కడ మీరు reverse గా అర్ధం చేసుకుంటున్నారు , నిత్యజీవము ఎవరైతే వాళ్ళే నిజమైన దేవుడు అని మీరనుకుంటున్నారు ,
    బైబిల్ నిత్యజీవమంటే ఒక personality గా మాత్రమే చూపించట్లేదు, వాగ్దానం గా(తీతు 1:4), స్వాస్థ్యం గా కూడా చెబుతుంది , మీరన్నట్టు నిత్యజీవము ఎవరైతే వాళ్ళే నిజమైన దేవుడు అని అనుకుంటే ” ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడే నిత్యజీవం గలవాడు”(యోహాను 6:54) అని వాక్యం చెప్పినపుడు మీ దృస్టి లో ప్రభువు బళ్లలో ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువారు అందరూ కూడా నిజమైన దేవుళ్ళు అవ్వాలి
    కానీ అక్కడ 1 యోహాను 5:20 లో మనము సత్యవంతుని యందున్నాము అని సత్యవంతుడు గురించి చెబుతున్నారు , ఆ సత్యవంతుడే నిజమైన దేవుడును నిత్యజీవము నై యున్నాడు అని చెబుతుంది , ఆ సత్యవంతుడు మరెవరో కాదు తండ్రి (యోహాను 17:3)
    VII) 10:43 ప్రకటన 21:7 యేసుక్రీస్తు = నీనతనికి దేవుడునైయుండును అతడు నాకు కుమారుడై యుండును అని యేసుక్రీస్తు స్వయంగా చెప్పుకుంటున్నాడు అని మీరంటున్నారు
    అక్కడ 1 వ వచనం నుండి చూస్తే దేవుడు (తండ్రి) మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది , దానిని కూడా మీరు యేసుక్రీస్తు కు అని చెప్పుకుంటున్నారు, ఇంకా చెప్పాలంటే బైబిల్ అంతా కూడా తండ్రి కి కుమారులు ఉన్నట్టుగా(ఎఫెసీ 1:6,గలతీ 4:6) చెబుతుంది గానీ, యేసుక్రీస్తు కు కుమారులు ఉన్నట్టు ఎక్కడా చెప్పట్లేదు
    debate అంటే మీ దృష్టి లో వాదించుకోవడం కాదు , చర్చించుకోవడం ((రోమా 14:1), మొదటి శతాబ్దంలో కూడా పెద్దలు , అపొస్తలులు చర్చించుకున్నాకే(అపో 15:6-21) ప్రకటన చేశారు , మనము కూడా అలాగే చేద్దాం
    d) 15: 11 church of christ అనేది యేసుక్రీస్తు ఆయన రక్తంతో కొన్న మనుష్యులు, వారందరుఆయన వారు , ఆయన ఏర్పాటు చేసిన మార్గం ద్వారా మాత్రమే వారు పాతాలాన్ని తప్పించుకొని పరదైసు లోనికి వెళ్ళగలరు అని విశ్వసించేవాల్లు(సామెతలు 15:24,అపో 19:23)
    జీవాధిపతి ని ఎవ్వరూ తృణీకరించకూడదు, కానీ సమస్తము ఆయన చెప్పినట్టే ఆయన ద్వారా మాత్రమే చేయాలి (కొలస్సీ 3:17,హెబ్రీ 13:15)
    చివరగా ఆకాశమందైనను ,భూమిమీదనైనను సమస్తమునకు ఒక్కడే దేవుడు , ఆయనే తండ్రి (1 కోరింది 8:6)
    (THE SUPREME SOVEREIGN -ONE AND ONLY- THE FATHER)
    1) శాశ్వతంగా సింహాసనాసీనుడు (కీర్తన 9:7,ప్రకటన 4:8)
    2) సమస్త సర్వాధిపత్యం, సార్వభౌమాధికారం , అమరత్వం(చావుని రుచిచూడాని వాడు )(1 తిమోతి 6:15,16 ),
    3) మనుశ్యులు లలో ఇంతవరకు ఎవరూ ఆయన స్వరం కానీ ఆయన స్వరూపం కానీ చూడలేదు (యోహాను 5:37,1 తిమోతి 6:16)
    4) కాలములను సమయములను తన స్వాధీనమందు ఉంచుకున్నవాడు (అపో 1:7)
    5) దేవదేవుడు(దేవుళ్లకే దేవుడు)(కీర్తన 136:2) యేసుక్రీస్తు తో సహా

    • @ravichurchofchrist5634
      @ravichurchofchrist5634 2 หลายเดือนก่อน +1

      ❤❤❤❤

    • @mareshuppada4209
      @mareshuppada4209 2 หลายเดือนก่อน +1

      Praise the lord brother
      Miru comment's raste baguntundi kaani mi theology ikkada build cheste elaa avutundi

    • @mareshuppada4209
      @mareshuppada4209 2 หลายเดือนก่อน

      Point 2 : title aina miku ardmaite bagundu ani naku pinchindi
      ఏసుక్రీస్తు దేవుడే కానీ క్రైస్తవులకు దేవుడు కాదు దేవుడు కాదు అనే మీ అజ్ఞానపు వాదన హాస్యాస్పదం అయినది
      ఏసుక్రీస్తు ప్రభువు క్రైస్తవులకు దేవుడు కాదని వాక్యా దారాలతో మీరు నిరూపించండి...?
      ఒకవైపు దేవుడు అంటారు ఒకవైపు దేవుడు కాదు అంటారు అది మీలో ఉన్న చీకటిని చూపిస్తుంది.
      బైబిల్ ప్రకారము
      తండ్రి దేవుడు
      యేసు క్రీస్తు దేవుడు
      పరిశుద్ధాత్మ దేవుడు
      గ్రంథం ప్రకారము దేవుడు ఒక్కడే అంటే అర్థమేంటి ? నీ బుర్ర లో ఉన్నది బైబిల్ లో రాయడానికి ఒక వ్యక్తిని దేవుడుగా చూపించి మరొక ఇద్దరిని దేవుడు కాదు అని చూపించడమ?
      దేవుని వాక్యము హేతుబద్ధమైన ది హేతు విరుద్ధమైనది కాదు మొదటగా అది గ్రహించండి.

    • @BibleGodsspirit
      @BibleGodsspirit 2 หลายเดือนก่อน

      Mr జొసెఫ్ గారు ఇక్కడ ఎవరు theology build చేయట్లేదు
      మీరు మాట్లాడేవి సుద్ద తప్పులు అని వాక్యాలతో చెప్పడం జరిగింది , ముందు మీరు వాక్యాలను పరిశీలించండి , అందులో ఏవైనా తప్పు ఉంటే reply ఇవ్వండి
      అంతేకాని ఏదిబడితే అది సంబంధం లేనిది చెప్పకండి
      ​@@mareshuppada4209

    • @BibleGodsspirit
      @BibleGodsspirit 2 หลายเดือนก่อน

      ​@@mareshuppada4209అర్థం లేని title పెట్టి బైబిల్ లో లేనివి మీరు చూపించండి అంటారు, మీకు అంతా ఒక వింతగా ఉంటుంది
      మనకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి
      1కోరింథీయులకు 8:6
      ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. *ఆయన తండ్రి*
      బైబిల్ ఇలా చెప్తుంటే చెప్పనివి చూపించండి అంటున్నారు - యేసుక్రీస్తు మనకు దేవుడు కాదు అని ఎక్కడ ఉందొ చూపించండి అని అంటున్నారు
      బైబిల్ చెప్పనప్పుడు ఎక్కడ ఉండదు
      చెప్పింది వదిలేసి చెప్పనివి పట్టుకొని లాగుతున్నారు
      మీ సాగర్ గారు అన్నట్టు కోడిగుడ్డు పెంకు కు మీరే క్రొత్తగా ఈకలు తగిలించి మీరే తీస్తున్నారు

  • @rameshbabukota9932
    @rameshbabukota9932 2 หลายเดือนก่อน

    Church of christ vallu eppudu Jesus Christ devudu kadani chepparu.. Meeru cheppina vani peru, phone no ivvandi. You tube lo views kosam devuni vakyalanu vadukunte tagina siksha tappadu.

  • @jvmedia2023
    @jvmedia2023 2 หลายเดือนก่อน

    యేసు క్రీస్తు, తాను దేవుని కుమారుడిని అని చెప్పడే కాని నేనె దేవుడిని అని చెప్పలేడు. నేను ఆదిగితే, na తండ్రి 10 వేల synyanni పంపడ.? అన్నాడు. Na తండ్రి చిత్తము జరిగించాలి అన్నాడు, so యేసు క్రీస్తు దేవుని కుమారుడు.

  • @BibleGodsspirit
    @BibleGodsspirit 2 หลายเดือนก่อน +2

    II) 4:38 అపొస్తలులు యేసుక్రీస్తు ని మహాదేవుడు,సర్వాధికారియైన దేవుడు అని సంభోధిస్తున్నప్పుడు వాళ్ళు ఎవరికి చెబుతున్నారు “మనకే కదా యేసుక్రీస్తు దేవుడు” అని చెబుతున్నారు అని మీరనుకుంటున్నారు
    కానీ అపొస్తలులు-> యేసుక్రీస్తు దేవుడు అని చెప్పిన తరువాత, యేసుక్రీస్తు కి కూడా దేవుడు ఉన్నారు అని చెబుతున్నారు(యోహాను 20:17,ఎఫెసీ 1:19,హెబ్రీ 1:9,ప్రకటన 3:12 లో 3 సార్లు ) ,
    అందుకే చివరికి అందరికీ దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి (ఎఫెసీ 4:6,1 కోరింధి 8:6)(యేసుక్రీస్తు తో సహా )అని అపొస్తలులు చెబుతున్నారు మీరు అది గమనించరు ఎందుకంటే మీకు బైబిల్ కంటే సిద్ధాంతాలే ముఖ్యం
    III) 5:26 యోహాను 10:33- తండ్రి నేను ఏకమై యున్నాము అంటే తండ్రి ని మీరు ఎలాగైతే దేవుడు గా accept చేస్తున్నారో నన్ను కూడా అలాగే దేవుడు గా accept చెయ్యండి అని క్రీస్తు తనకు తాను దేవుడు నని ప్రకటించుకుంటున్నాడు కదా అని మీరనుకుంటున్నారు
    అక్కడ యూదులు అలా అనుకుంటున్నారు కానీ, యేసుక్రీస్తు direct గా నేనే దేవుడను నన్ను అలాగు accept చేయండి అని చెప్పట్లేదు , ఆయన ప్రతిసారీ కూడా నేను దేవుని కుమారుడను అని ప్రకటించుకున్నారే(యోహాను 10:35 ) తప్ప నేనే దేవుడను అని చెప్పలేదు

    IV) 6:14 దేవుడు మాత్రమే ఆరాధించబడినవాడు కదా ఆరాధన స్వీకరించబడినవాడు కదా , యోహాను 20:28 లో తోమా యేసుక్రీస్తు ను నా ప్రభువా,నా దేవా అని ఆయనని మ్రొక్కుతాడు, అది ఆరాధనే కదా అని మీరనుకుంటున్నారు
    కానీ బైబిల్ లో ఆరాధన కి ఒక క్రమం ఉంది దేవుడు చెప్పారు(నిర్గమ కాండం లో 25-34 అధ్యాయాలు వరకు ) , పాతనిభందన లో దేవుడు చెప్పిన విధంగా దావీదు , హిజ్కీయ చేశారు (ii దిన వృత్తాంతం 29: 20-30), పాతనిభందనలో ఉన్నప్పుడు క్రొత్తనిభందనలో క్రమమైన ఆరాధన ఉండదా , ధర్మశాస్త్రం రాబోవు మేలుల ఛాయ
    యే గాని నిజస్వరూపం కాదు(హెబ్రీ 10:1), నిజస్వరూపం క్రీస్తులో ఉంది(కొలస్సీ 2:17) , అందుకే ఆయన భూలోకంలో ఉన్నప్పుడే చనిపోక ముందే స్వయంగా ఆరాధన క్రమాన్ని చేసి చూపించారు .(యోహాను 4:22)
    ఇప్పుడు మనము కూడా ఆదివారం మాత్రమే ఆరాధన చేస్తాం అపొస్తలులు ద్వారా చెప్పబడింది కాబట్టి(అపో 20:7) అదే క్రమమైన ఆరాధన , అంతేకానీ ఎప్పుడుపడితే అప్పుడు , ఎక్కడబడితే అక్కడ మ్రొక్కారు కదా అంటే క్రమమైన ఆరాధన కాదు
    దేవునికి ఆరాధన కావలసింది క్రమము గాను, మర్యాద గాను (1 కోరింది 14:40)
    అంతేకానీ మీకు ఇష్టమొచ్చినట్లు చేస్తే అది క్రమం కాదు స్వేచ్ఛారాధన అవుతుంది జాగ్రత్త (కొలస్సీ 2:23)

    • @ravichurchofchrist5634
      @ravichurchofchrist5634 2 หลายเดือนก่อน

      ❤❤❤❤

    • @Jack-sparrow-28
      @Jack-sparrow-28 2 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @sagarjesus
      @sagarjesus 2 หลายเดือนก่อน

      Church of Christ దుర్బోధలు
      hithabodha.com/books/answer-to-false-doctrines/240-church-of-christ-s-cult.html
      యేసుక్రీస్తు మనకు కూడా దేవుడే అని ఇందులో క్లియర్ గా వివరించాను చదువుకోండి. యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు రైట్. మరి తండ్రి కూడా యేసుక్రీస్తును నా దేవా అని సంబోధించాడు వై? ఇవన్నీ మీరు పెట్టుకున్న confusions. అది చదువుకోండి. మనకు దేవుడో కాదో క్లియర్ గా ఉంటుంది.

    • @BibleGodsspirit
      @BibleGodsspirit 2 หลายเดือนก่อน +2

      బ్రదర్ సాగర్ గారు, మీరు చెప్పిన హెబ్రీ 1:8 లో
      తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది.
      ఇక్కడ తండ్రి క్రీస్తును దేవా అన్నారు, మీరు నా దేవా అని add చేసి అంటున్నారు
      దేవా కి నా దేవా కి చాలా తేడా ఉంది
      యేసుక్రీస్తు తండ్రి ని నా దేవా నా దేవా అని అన్నారు మత్తయి 27:46 లో
      తండ్రి యేసుక్రీస్తు కి దేవుడు కాబట్టి నా దేవా అని అన్నారు
      యేసుక్రీస్తు- తండ్రి కి దేవుడు అని మీరనుకుంటున్నారు అదే wrong understanding అని నేను చెప్తున్నాను
      నా దేవా అంటే మీరన్నట్టు అవ్వచ్చు కానీ అక్కడ అలా లేదు , దేవా అని మాత్రమే ఉంది
      అదే హెబ్రీ 1:9 లో
      నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను.
      ఇక్కడ కూడా యేసుక్రీస్తు కి దేవుడు ఉన్నారు అని చెబుతుంది(దేవుడు నీ దేవుడు)
      కీర్తన 45:7 చూడండి
      నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించు చున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించి యున్నాడు.
      సమస్య ఎక్కడంటే బ్రదర్ అర్థం చేసుకోవడం లోనే
      ఏం పర్వాలేదు బ్రదర్ , త్వరలోనే మన విశ్వాసాలు ఒకే విశ్వాసం అవుతుంది(ఎఫెసీ 4:5)

    • @Nihanth18288
      @Nihanth18288 2 หลายเดือนก่อน +1

      ​@@BibleGodsspirit యేసుక్రీస్తుకు తండ్రి దేవుడు కాదని ఎవరూ అనరు భయ్యా..కాదంటే యేసుక్రీస్తు కూడా దేవుడే అంటున్నారు. కాదని ఫ్రూ చెయ్యండి.మళ్ళీ దేవుడు ఒక్కడే అనేది చూపించి యేసుక్రీస్తు మనకు దేవుడు కాదు అనే లాజిక్ వాడమాక. మీరు దానినుంచి తప్పించుకోడానికే యేసుక్రీస్తు దేవుడే కానీ మనకు దేవుడు కాదని తప్పించుకుంటున్నారు అని అందరికీ అర్థమౌతుంది. మనకు దేవుడు కానప్పుడు మనకు రాయబడిన వాటులో ఆయన దేవునిగా ఎందుకు పరిచయం చెయ్యబడ్దాడు. మీ చర్చి ఆఫ్ సొల్లు కాకపోతే. ఇదెలా ఉందంటే నేను మనిషినే కానీ మనిషిని కాను అన్నట్టు ఉంది 😂. సీఓసీ అంటే చర్చ్ ఆఫ్ కామెడీ అని వారు కామెంట్ చేసింది నిజమే. యేసుక్రీస్తు మనకు దేవుడే అని సాగర్ గారి ఆర్టికల్ లో క్లియర్ గా ఉంది. మీ పురుషోత్తంగారు ఆయనే నిజమైన దేవుడు అనే మాటలు యేసుక్రీస్తుకోసం కాదు తండ్రికోసం అన్నారంటగా. దానికి కూడా అందులో వివరణ ఉంది.

  • @padma976
    @padma976 2 หลายเดือนก่อน

    వింత బోధ కాదు .అదే నిజమయిన బోధ . బైబిలు గ్రంధాన్ని చదవటం , బోధించటం అంత తేలిక కాదు

  • @SolomonsIXLinternational
    @SolomonsIXLinternational 2 หลายเดือนก่อน

    Brothers, మీ ఇద్దరి numbers పెడతార? ఒకసారి మీతో మాట్లాడాలి. Thank you. 🌹🙏

  • @satishrayudu6619
    @satishrayudu6619 2 หลายเดือนก่อน

    దేవుళ్ళు ఎంత మంది అని బైబిల్ చెబుతుంది

    • @sagarjesus
      @sagarjesus 2 หลายเดือนก่อน +2

      God is one. ప్లీజ్ రీడ్ థిస్ ఆర్టికల్;
      త్రిత్వ సిద్ధాంత నిరూపణ
      hithabodha.com/books/god/342-the-doctrine-of-trinity-stated-and-vindicated.html

    • @padma976
      @padma976 2 หลายเดือนก่อน

      దేవుడు ఒక్కడే , ఆయన యెహోవా , కుమారుడు ఒక్కడే ఆయన క్రీస్తు ప్రభువు.

    • @BulkCommenter
      @BulkCommenter 2 หลายเดือนก่อน

      దేవుణ్ణి మ్రొక్కి కుమారున్ని వదిలేద్దమా 😂😂​@@padma976

  • @bvrpaulcocamp8644
    @bvrpaulcocamp8644 2 หลายเดือนก่อน

    తప్పుడు భోద చేస్తూ హితభోద అని చెప్పుతారా మీరు, క్రీస్తు సంఘము గురించి తప్పుగా మాట్లాడితే క్రీస్తు అర్ధం కాలేదు నీకు నీవు తప్పుడు వాడవు సంఘము తెలువదు హితభోద టైటిల్ తీసేయండి ఫోన్ చేస్తే వాడు లేడు అని అంటున్నారు. జాగ్రత క్రీస్తు సంఘము గురించి మీ బాస్ తప్పుగా మాట్లాడి డిబేట్ రాకుండా పారిపోయాడు మాది కోనసీమ క్రీస్తు సంఘములు.

  • @bvrpaulcocamp8644
    @bvrpaulcocamp8644 2 หลายเดือนก่อน

    బ్రదర్ 🙏🙏🙏, మీరు పురుషోత్తం బోధను బట్టి క్రీస్తు సంఘమును గురుంచి తప్పుగా మాట్లావద్దు, క్రీస్తు సంఘములో కొందరు తప్పుడు వాళ్ళు ఉండవచ్చు, క్రీస్తు సంఘమును గురించి అర్ధం చేసుకోండి, సంఘము వేరు క్రీస్తు వేరు కాదు, సంఘము క్రీస్తు శరీర ము, క్రీస్తు సంఘము లోనే, దేవుని గురించి, కరెక్ట్ గా చెప్పుతారు, ఒక మనిషిని బట్టి మీరు తప్పుగా సంఘమును మాట్లాడకండి,

    • @BibleGodsspirit
      @BibleGodsspirit 2 หลายเดือนก่อน

      బ్రదర్ , పురుషోత్తం గారు తన స్వంత భోద ఏమి ప్రకటించట్లేదు , క్రీస్తు అపొస్తలులు కు ఏమైతే భోదించారో ఆ అపొస్తలుల భోద నే ప్రకటిస్తున్నారు ,
      అలాగే తప్పుగా భోదించే వాళ్ళు క్రీస్తు సంఘములో ఉండరు, తప్పుగా భోదిస్తే ఆ సంఘము క్రీస్తు సంఘం అవ్వదు , ఈ లోక సంభందమైన సంఘం అవుతుంది, అటువంటివి ఈ లోకంలో చాలా ఉన్నాయి.
      సంఘం మీరన్నట్టు ఒక్కటే (ఎఫెసీ 4:4), శరీర మొక్కటే , ఆ శరీరానికి శిరస్సు క్రీస్తు (కొలస్సీ 1:18,ఎఫెసీ 1:22)
      క్రీస్తు(శిరస్సు)+సంఘము(శరీరం)=క్రీస్తు సంఘము
      ఆ సంఘము ఆయనిది
      ఈ విషయం ఆ విద్యాసాగర్ గారికి అర్దం కావట్లేదు, అందుకే అతనికి ఇష్టమొచ్చినట్లు వ్రాస్తున్నారు, చెప్తున్నారు

    • @BibleGodsspirit
      @BibleGodsspirit 2 หลายเดือนก่อน

      ఈ సాగర్ గారు మా సంఘము కూడా క్రీస్తు దే అని అంటారు, కానీ పేరు అవసరం లేదు
      ఎవరో మనుశ్యులు స్థాపించినవి, లేక వీళ్ళే క్రొత్తవి స్థాపించి మాది క్రీస్తు స్థాపించినదే, మా సంఘము ఆయనదే అంటారు
      ఆ త్రిత్వ సిద్దాంతం కూడా అటువంటిదే , ఆ సిద్దాంతం ఎవరు స్థాపించారో ఎక్కడ స్థాపించారో చెప్పలేరు కానీ నిరూపించబడింది అని నమ్ముతారు , వీళ్ళే స్థాపించుకొని వీళ్ళే నిరూపించుకుంటారు.
      బైబిల్ లో నిభందనలు ఉన్నాయి, సిద్దాంతాలు లేవు అంటే మాకు సిద్దాంతాలే ముఖ్యం అని అంటున్నారు