Dhayee Dhayee Thummuda Thummudaa Mallanna Ra Full Song || 2024 Pedda Amberpet Naresh Swamy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 547

  • @bonthasaidulu7453
    @bonthasaidulu7453 3 หลายเดือนก่อน +38

    100 సార్లు విన్నా పాట ఇంకా వినాలనిపిస్తుంది

  • @venkateshvanguri6250
    @venkateshvanguri6250 7 หลายเดือนก่อน +46

    కోటి ameda పోయిన కొంగు పట్టేదాన్నిరా,60 ameda పోయిన అంగీరాయిక దాన్నిరా 12ameda పోయిన పసుపు కుంకుమదాన్ని ra e word కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 👌👌👌👌👌మాటలు లెవ్ mi voice superrr voice &song

  • @venkateshkankali6406
    @venkateshkankali6406 หลายเดือนก่อน +24

    మల్లన్న సాంగ్స్ ఎన్నిసార్లు విన్నా విన్నలానే ఉంది చాలా బాగుంది🙏🙏🙏

  • @santoshgodiga9683
    @santoshgodiga9683 25 วันที่ผ่านมา +11

    ఎన్నిసార్లు విన్నా గానీ ఈ పాట ఇంకా వినాలనిపిస్తుంది

    • @santoshgodiga9683
      @santoshgodiga9683 24 วันที่ผ่านมา +1

      మల్లన్న స్వామి ఆశిస్సులు మీకు ఉండాలి నరేష్ స్వామి ఆశీస్సులు మాకు ఉండాలి ఆశీర్వదించు నరేష్ స్వామి గారు

  • @pallapunaresh5407
    @pallapunaresh5407 8 หลายเดือนก่อน +4

    Super ❤❤❤❤❤

  • @VaddeMahendra-xs1cj
    @VaddeMahendra-xs1cj 6 หลายเดือนก่อน +35

    నిజం గా యాన్ని సార్లు విన్నా వినాలి అని అనిపిస్తోంది చాలా బాగా వుంది ఈ పాట వాయిస్ కూడా చాలా బాగా వుంది శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీలతో అందరు మంచి గా వుండాలి అని కోరుకుంటున్న 🙏🙏🙏

  • @m.prashanthkumar8751
    @m.prashanthkumar8751 4 หลายเดือนก่อน +17

    కొమురవెల్లి మల్లన్న పోషమ్మ తల్లి పేరు పెట్టుకున్న మా తండ్రి మహంకాళి పోచమల్లయ్య (59) చనిపోయాడు !
    మల్లన్న దేవుణ్ణి ఎత్తుకునే మా నాన్న !
    ఏట పట్నాలు వేసే మా తండ్రి చనిపోయాడు ! ఈ పాట వింటే ఆయనే కోసమే పాడినట్టు ఉంది ! కొమురవెల్లి మల్లన్న మా ఇంటి దేవుడు 🙏

  • @shivagoud2850
    @shivagoud2850 10 หลายเดือนก่อน +67

    ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్ చాలా బాగుం ది జై కొమురవెల్లి మల్లన్న కి 🙏🏼🙏🏼

  • @manaswithcheera1904
    @manaswithcheera1904 9 หลายเดือนก่อน +26

    సాంగ్ చాలా బాగుంది, అద్భుతంగా పాడారు, కొమురవెల్లి మల్లన్న కి జై

  • @goskularakesh6001
    @goskularakesh6001 9 หลายเดือนก่อน +14

    షెరణర్తి అన్నగారు మీ సాంగ్స్ చాలా బాగుంటాయి జై కొమురవెల్లి మల్లన్న స్వామి కి

  • @Srirama-tf5ls
    @Srirama-tf5ls 8 หลายเดือนก่อน +267

    సూపర్ సూపర్ ఎన్ని సార్లు విన్నా ఈ పాట వినాలి అనిపిస్తుంది అందరికి కొముర్రవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో ఇలాంటి పాటలు ఇంకెన్నో చేయాలని మల్లన్న స్వామి ఆశీస్సులు అందరు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నా

    • @SmilingAntenna-iv3wz
      @SmilingAntenna-iv3wz 7 หลายเดือนก่อน +22

      Effggygjd

    • @mudapuubittu9449
      @mudapuubittu9449 6 หลายเดือนก่อน +4

      ❤❤

    • @Malesh-cc4nk
      @Malesh-cc4nk 6 หลายเดือนก่อน

      Loookmii
      K
      M
      Mmxz😅l​

    • @janakirasamalla3918
      @janakirasamalla3918 6 หลายเดือนก่อน +4

      ​@@SmilingAntenna-iv3wz😮

    • @arkyadav6537
      @arkyadav6537 6 หลายเดือนก่อน

      1:29 1:29 1:30 1:35 1:40 1:40 1:42 1:46 1:46 1:47 1:47 1:47 1:47 1:48 1:48 1:48 1:48 1:49 1:49 1:49 1:49 1:49 1:50 1:50 1:51

  • @venkateshMende-o7b
    @venkateshMende-o7b 5 หลายเดือนก่อน +15

    Ee paata vinte manasu....prashanthanga untundi ....tq

  • @madhuofficial6582
    @madhuofficial6582 3 หลายเดือนก่อน +122

    ఈ రోజు వింటున్న వాళ్లు ఒక్క లైక్ చెయ్యండి ❤

  • @srikanthshanigarapu4153
    @srikanthshanigarapu4153 11 หลายเดือนก่อน +103

    ఎన్ని సార్ల విన్నానో నాకు తెలీదు ఈ పాట అంత బాగుంది మరియు ఈ పాట లో చాలా అర్ధం ఉంది

    • @gollasonys
      @gollasonys 7 หลายเดือนก่อน +3

      🙏🏻🙏🏻🙏🏻

  • @AshokSwamyShorts-og6ls
    @AshokSwamyShorts-og6ls 7 หลายเดือนก่อน +37

    🙏💐👌అమ్మ చాలా బాగుంది సాంగ్స్ సూపర్🙏🙏

    • @parupugallasaiteja2926
      @parupugallasaiteja2926 2 หลายเดือนก่อน +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @namillamastan
    @namillamastan 11 หลายเดือนก่อน +8

    మీరు ఇలాంటి మరెన్నో సాంగ్ తో మా ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నరేష్ స్వామి అన్న మల్లన్న ఆశీస్సు ఎల్లప్పుడు నీతో ఉండాలి అన్న

  • @sathishshiva5799
    @sathishshiva5799 7 หลายเดือนก่อน +19

    ప్రపుల్ల హర కేయురాం కుండాలది విరాజితం ప్రసన్న వందనం శాంతం దేవీం శ్రీ రేణుకాంభజే

  • @PrashanthGoud-n5l
    @PrashanthGoud-n5l 10 หลายเดือนก่อน +18

    అబ్బా ఏముంది సాంగ్ అసలు నా మది నుండి పోతలేదు జై మల్లన్న స్వామి 🙏

  • @sangeethaG-c9g
    @sangeethaG-c9g 11 หลายเดือนก่อน +11

    Jai komareli mallanna Naresh swamy chala baga chesharu muru elanti songs anno padalani manusu purthiga korukuntunanu. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @SrinivasReddy-tm3et
    @SrinivasReddy-tm3et 8 หลายเดือนก่อน +9

    So nice song

    • @ManoharYengani
      @ManoharYengani 25 วันที่ผ่านมา

      వారి ‌

  • @naveennavvikarimnagar
    @naveennavvikarimnagar 11 หลายเดือนก่อน +11

    మీరు ఇలాంటి మరెన్నో సాంగ్స్ తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్... నరేష్ స్వామి

  • @Tejurathod1430
    @Tejurathod1430 13 วันที่ผ่านมา +1

    300 sarulu e song vina anna super ne voice super undhi 🙏 neka music super keka 👍🚩🙏

  • @rojanari3780
    @rojanari3780 8 หลายเดือนก่อน +2

    Naku challa eastam e పాట 🙏😊

  • @AshokAshok-kp2th
    @AshokAshok-kp2th 6 หลายเดือนก่อน +11

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట, మల్లన్న స్వామి పాటలలో నెంబర్ వన్ పాట, సూపర్ ఎక్సలెంట్ పాట.

  • @v.kalpana6613
    @v.kalpana6613 6 หลายเดือนก่อน +7

    Super hero for mallana very nice song and singing mallana patalo Naku chans yesthatra🎉

  • @bakagatiah7114
    @bakagatiah7114 10 หลายเดือนก่อน +10

    Chala Baga padaru 👍👍👍

  • @nehamalamulkapalli321
    @nehamalamulkapalli321 8 หลายเดือนก่อน +2

    Amma chala manchiga padinavu amma

  • @hivmmu729
    @hivmmu729 7 หลายเดือนก่อน +7

    Bangaruthandri komuravelli mallannaswamy 🙏🏻🌹🥥🙇🏻‍♀️🥰💪🏻🌺

  • @sekharyadav3749
    @sekharyadav3749 8 หลายเดือนก่อน +2

    Super song akka nice voice

  • @dubaishotsvlog5167
    @dubaishotsvlog5167 9 หลายเดือนก่อน +6

    i think nen eppatiki 1000 time's vinna ee song supper undhi

  • @VaddeManikyamManikyam
    @VaddeManikyamManikyam 7 หลายเดือนก่อน +2

    Super powerful pata chala bhagundhi enni sarlu vinna vinalanipinche pata idhi mallanna nu kolichevaru e paata vinandi antha manchi jaruguthundhi Jai komravelli mallanna

  • @maheshmahi8944
    @maheshmahi8944 11 หลายเดือนก่อน +24

    Me song and song ki thagga dance awesome chala baga nachindhi kani song thondharaga aiepoina feeling vundhi super song matram........

  • @rockrocky4604
    @rockrocky4604 7 หลายเดือนก่อน +8

    సూపర్ సామీ కొత్త పాట మల్లి మల్లి వినాలనిపిస్తుంది పాట

  • @KumarYadav-we8ic
    @KumarYadav-we8ic 7 หลายเดือนก่อน +9

    Super song ఎన్ని సార్లు విన్న నో నాకే తెలియదు 👌🏻👌🏻👌🏻👌🏻

  • @nunavathvinod
    @nunavathvinod 4 หลายเดือนก่อน +7

    సూపర్ సూపర్ సాంగ్స్

  • @NadigottuRameshRamesh
    @NadigottuRameshRamesh 3 หลายเดือนก่อน +3

    Jai komuravelli mallanna
    Super song very very very very very nice song ,🙏🙏🙏🙏

  • @Sirimillatv
    @Sirimillatv 11 หลายเดือนก่อน +7

    Peddamma naresh nenu ఐలేని మల్లన్న టెంపుల్ దగ్గర కలిశాం మీ ఫుల్ వీడియో తీసాను గుర్తుందా 👍

  • @Adilakshmi894
    @Adilakshmi894 10 หลายเดือนก่อน +9

    Thanqu so much e song maaku andhintchinandhuku

  • @g.malleshmallesh3657
    @g.malleshmallesh3657 5 หลายเดือนก่อน +5

    Wow super komuravelli mallanna pata🙏🙏

  • @ganeshkandukoori646
    @ganeshkandukoori646 10 หลายเดือนก่อน +3

    Kiraak song nareshanna love you chala baga chesav song totally super ❤

  • @vishwanathhadnoor8308
    @vishwanathhadnoor8308 5 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి వారికి జై.ఎందుకో దాయి దాయి తమ్ముడా అనే పాట నా హృదయాంతరంగాలను కదిలిస్తుంది.ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.పాటపాడినవారికి సాష్టాంగ పాదాభివందనం 😊

  • @abalakrishna4805
    @abalakrishna4805 3 หลายเดือนก่อน +6

    Wow very nice 👍👍 very

  • @rajeshkumarmanthapuri5888
    @rajeshkumarmanthapuri5888 11 หลายเดือนก่อน +10

    Chala bagundi song....100 times vinna,enka enka vinalanipistundi.......

    • @moneymantra900
      @moneymantra900 10 หลายเดือนก่อน

      Same feeling rajesh bhai 🤝✌

  • @anjaliraparthi8735
    @anjaliraparthi8735 2 หลายเดือนก่อน +3

    Nice song. Your voice is amazing. Jai komuravelli mallanna swamy🙏🙏🙏🙏🙏

  • @Naniphotography_official
    @Naniphotography_official 9 หลายเดือนก่อน +4

    శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి 🙏🙇‍♂️ మా ఇంటి దేవుడు

  • @guntisravani3221
    @guntisravani3221 6 หลายเดือนก่อน +5

    Nannu himshinche thalli biddaki vunna ahankaram ampu thandri plise nannu karuninchava కాపాడవ thandri

  • @snanilavi300
    @snanilavi300 6 หลายเดือนก่อน +7

    Super lirycs song vina kodhiga vinalani vundhi ❤❤

  • @kumartoni2978
    @kumartoni2978 5 หลายเดือนก่อน +4

    jai mallanna🙏🙏

  • @abalakrishna4805
    @abalakrishna4805 หลายเดือนก่อน +4

    వావ్ వెరీ నైస్ సాంగ్స్

  • @malleshyadav2031
    @malleshyadav2031 8 หลายเดือนก่อน +2

    జై మల్లన్న స్వామీ
    మంచి పాట సూపర్

  • @ramudua6249
    @ramudua6249 11 หลายเดือนก่อน +10

    Wow mind blowing ❤❤❤👌👌👌

  • @sheelamanil5571
    @sheelamanil5571 5 หลายเดือนก่อน +32

    Mallanna mida entho bakthi prematho padaru

  • @Nagaranii
    @Nagaranii 15 วันที่ผ่านมา

    వినడానికి ఎంత హాయిగా ఉందొ ఈ పాట ❤ i love this song 🎉

  • @SrikanthGodysala
    @SrikanthGodysala 8 หลายเดือนก่อน +2

    Jai komura velli mallanna tandari ke

  • @mukamlingaiah6900
    @mukamlingaiah6900 9 หลายเดือนก่อน +1

    E pataa vintunte na challa santhoshanga vundi

  • @sangeethadasari-fl8mq
    @sangeethadasari-fl8mq 7 หลายเดือนก่อน +3

    Shanaarthi annaa..... song chaala chaala bagundi anna 🙏🙏🙏🙏🙏

  • @bugganollashiva6756
    @bugganollashiva6756 6 หลายเดือนก่อน +5

    Super vundhi Amma song ❤🙏😊

  • @vasanthavlogs3564
    @vasanthavlogs3564 8 หลายเดือนก่อน +2

    Super 50 times nonstop 2hours vinnanu joy yellamma

  • @lasmannabudida
    @lasmannabudida 7 หลายเดือนก่อน +14

    Voice chala bagundhi

  • @SaiKumar-ts9on
    @SaiKumar-ts9on 2 หลายเดือนก่อน +1

    Today I have listened this song upto 20 times sooper song ...lyrics chala bagundi

  • @shekarpeddaboina3135
    @shekarpeddaboina3135 2 หลายเดือนก่อน

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది మీ గొంతు అమోఘం అద్భుతం 🙏🙏🙏

  • @pittalaanitha3072
    @pittalaanitha3072 7 หลายเดือนก่อน +2

    E song enni sarllu vinna enka vinalipisthundhi nakythe Shivam uginattu anipisthundi 🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱

  • @VVISHNU-r2i
    @VVISHNU-r2i 4 หลายเดือนก่อน +1

    Mallanna Swami song mi voice tho chala andamaga padinduku miku na vandanalu amma🙏🙏

  • @Sambarajumuppidijntunsfolk
    @Sambarajumuppidijntunsfolk 9 หลายเดือนก่อน +3

    Super 💯 బాగా ఉంది చాలా బాగా ఉంది ❤❤

  • @NadigottuRameshRamesh
    @NadigottuRameshRamesh 3 หลายเดือนก่อน +3

    Akka leni pooja ra lekka ledhu thammuda 😊😊
    Thodaputtinollammu kudaperiginollamu 😊😊entha bagundhi🙏🙏🙏🙏🙏

  • @duggirajitha-jv1pm
    @duggirajitha-jv1pm หลายเดือนก่อน +1

    ❤ super naku chala estamu

  • @PranayYadav-v9g
    @PranayYadav-v9g 10 หลายเดือนก่อน +4

    Chala bagunnandi song Jai mallanna 🙏🙏🙏🙏🙏

  • @sheelamanil5571
    @sheelamanil5571 5 หลายเดือนก่อน +3

    Entha baga padaru Amma nijamga komaraveli gutta digi vasthadu mallana ee song vini

  • @mahendaradala5688
    @mahendaradala5688 11 หลายเดือนก่อน +59

    నాకు ఈ పాట చానా నచ్చింది Super

  • @AshokYadav--janu
    @AshokYadav--janu หลายเดือนก่อน

    E song roju untadi song vinte manasu chala prashanthga untadi ❤ Ashok Yadav ❤ jai mallanna

  • @nagarajupesari1611
    @nagarajupesari1611 10 หลายเดือนก่อน +7

    Song super Bgm aith excellent unnade👌🙏🚩

  • @mekalaanusha5880
    @mekalaanusha5880 หลายเดือนก่อน +3

    Endhuko ee song vinte edupu vosthundhi manassendhukoo badhaga vundhi

  • @SS-rx7dv
    @SS-rx7dv 6 หลายเดือนก่อน +2

    Mallanna swami ❤

  • @cnaresh9412
    @cnaresh9412 11 หลายเดือนก่อน +1

    సాంగ్ బాగుంది అన్న ఇలాంటి వి మరెన్నో సాంగ్స్ పాడాలని కోరుకుంటున్న ఆ మల్లన్న స్వామి ఆశీస్సులు మీకు అప్పటికి ఉడాలని కోరుకుంటున్న జై కురుమ 🙏🙏🙏🙏🚩🚩🚩⚔️⚔️⚔️🐎🐎🕉️🕉️📿📿🐏🐏🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @JLaxmi-g3z
    @JLaxmi-g3z 5 หลายเดือนก่อน +3

    Super vundhi Amma songs 🙏🪷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉

  • @PanduKanchani
    @PanduKanchani 6 หลายเดือนก่อน +3

    Super Malana ❤❤

  • @KamlaKamal-y9v
    @KamlaKamal-y9v 5 หลายเดือนก่อน +1

    Super akka👌

  • @laxmanlucky7376
    @laxmanlucky7376 11 หลายเดือนก่อน +2

    Nice nice superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr song jai komaravelli mallanna

  • @RavinderOrsu
    @RavinderOrsu 21 วันที่ผ่านมา +1

    Maatilo yallama vasthadi kanee amme pramjanam 5guru vastharu naku namakam Nanu dhavadu namanu😢😢😔😔

  • @rajub-gl7xq
    @rajub-gl7xq 8 หลายเดือนก่อน +1

    Super.bro❤❤❤

  • @Tejaswi__ManideepEntertainment
    @Tejaswi__ManideepEntertainment 9 หลายเดือนก่อน +1

    Pata vintunte chala hayiga undhi Naku chala nachindhi🙏

  • @SumanthRamancha
    @SumanthRamancha 9 หลายเดือนก่อน +3

    Wow enni sarlu chusina malli malli chudalanipisthundhi song chala bagundhi jai komuranna ❤ .. 🙏🙏

  • @sandhyaramagundam
    @sandhyaramagundam 3 หลายเดือนก่อน +1

    Nice song ,Jai Mallanna swamy ki jai

  • @archanakova4713
    @archanakova4713 8 หลายเดือนก่อน +1

    Komaravelli mallanna Swami🙏🙏🙏🙏🙏

  • @sampathbanda143
    @sampathbanda143 9 หลายเดือนก่อน +1

    Nice song brother ❤❤❤

  • @katikenarsoji9150
    @katikenarsoji9150 7 หลายเดือนก่อน +1

    Jai మల్లన

  • @LaxmangklILaxman
    @LaxmangklILaxman 7 หลายเดือนก่อน +6

    Todabuttinollam kudaperiginollam super lirics

  • @MoshithaJanagama
    @MoshithaJanagama 6 หลายเดือนก่อน +2

    E song vintunte chala bagundhi naku mi dance kuda baga chesthunaru song thagatu dance chesthunaru miru mali mallana songs ate chala estam naku

  • @IndralaMahideep
    @IndralaMahideep 8 หลายเดือนก่อน +1

    Chala bagundhe song

  • @nagamanidakavarapu632
    @nagamanidakavarapu632 5 หลายเดือนก่อน +1

    Nijanga chala bagundhi

  • @praveenpalepu630
    @praveenpalepu630 9 หลายเดือนก่อน +2

    JAI SHREE MALLANNA SWAMY KI JAI 🚩🙏

  • @laxmanshiga5445
    @laxmanshiga5445 7 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది పాట 🙏🙏🙏

  • @srikanthyadavnani8505
    @srikanthyadavnani8505 5 หลายเดือนก่อน +1

    Jai mallna swami

  • @prbprb950
    @prbprb950 6 หลายเดือนก่อน +2

    Jai mallanna 🙏❤

  • @srikanthyadav8598
    @srikanthyadav8598 7 หลายเดือนก่อน +3

    E పాట వినండి చాలా యడుస్తహ్మ్

  • @sathishyadav2596
    @sathishyadav2596 7 หลายเดือนก่อน +1

    Nice Song 😍

  • @pawankumarsingh2062
    @pawankumarsingh2062 6 หลายเดือนก่อน +2

    Super Naresh Swamy

  • @ramuindrala4671
    @ramuindrala4671 9 หลายเดือนก่อน +8

    శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి 🙏🙏🙏

  • @SandeepGoud-wi4rj
    @SandeepGoud-wi4rj 9 หลายเดือนก่อน +5

    👌🏻👌🏻👌🏻జై కొమురవెల్లి మల్లికార్జున స్వామి

    • @TummanapelliDivya
      @TummanapelliDivya 9 หลายเดือนก่อน +1

      , sand epGouW4rjB d😢aysag

  • @PRADEEPSINGH-lm2uz
    @PRADEEPSINGH-lm2uz 6 หลายเดือนก่อน +3

    Super 👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌