Veteran Actress Rajashri..Life Story..Untold

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 14

  • @bhanuprasad734
    @bhanuprasad734 ปีที่แล้ว +5

    పరిపూర్ణమైన సినీ జీవితం రాజశ్రీ గారిది.... ఎలాంటి వివాదాలు.... విమర్శలు లేకుండా ఒక మంచి నటిగా గుర్తింపు పొందారు... ఇలాంటి వారు సినీ పరిశ్రమలో చాలా అరుదు... ఇప్పుడు ఏకాంత జీవితమైనా. ప్రశాంతంగా గడపటం ఎంతో అభినందనీయం...

  • @Rao.j
    @Rao.j ปีที่แล้ว +14

    జానపద చిత్రాల రాజుల కోటలో అందాల రాజకుమారి రాజశ్రీ ఈ అందాల రాజకుమారిని వరించడానికి పంచకళ్యాణి మీద , రెక్కలు గుర్రం మీద వచ్చే అందాల రాజకుమారుడు నందమూరి తారక రామారావుతో గోపాలుడు భూపాలుడు , అగ్గివీరుడు, అగ్గిపిడుగు , ఏయన్నార్ తో ప్రేమించి చూడు , ఆత్మ గౌరవం , కృష్ణతో ప్రేమ జీవులు , మా మంచి అక్కయ్య , శోభన్ బాబుతో సత్తెకాలపు సత్తయ్య , కాంతారావుతో ప్రతిజ్ఞాపాలన , ఉక్కుపిడుగు చిత్రాల్లో నటించిన అందాల తార అత్యధికంగా జానపద చిత్రాల్లో మాత్రం ఏండతస్తుల మేడలో నివసించే నిజమైన రాజకుమారే ఈ రాజశ్రీ ఏమో అనే అంత అందచందాలతో తెలుగు చలనచిత్ర పాత తరం అభిమానులను అలరించిన రాజశ్రీ సినీ విశేషాలు తెలియజేసిన మీకు అభినందనలు

  • @jainarayan8123
    @jainarayan8123 ปีที่แล้ว

    👍👍

  • @panasareddy6886
    @panasareddy6886 ปีที่แล้ว +3

    ప్యార్ కియే జాయ్.....సినిమాతో హిందీలో కూడా దుమ్ము రేపింది రాజశ్రీ....కుసుమ కుమారి వాళ్ల తండ్రి సూర్య నారాయణ రెడ్డి గారు రిటైర్ అయ్యాక పుట్టారు అని అంటారు.అందుకే వారికి వారి అక్కగారికి ముప్పై అయిదేళ్ల వ్యత్యాసం అట.తెలుగు ,తమిళ,హిందీ సినిమాల్లో మెరుపులు మెరిపించిన మహా అందగత్తె,నటి,నర్తకి. చాలా సినిమాల్లో నటించి,కష్ట పడ్డ సొమ్మును దాచుకుని బాగా స్థిరపడ్డారు...గణపతి దేవాలయాన్ని నిర్మించి భక్తిని పంచారు. ఒకే అబ్బాయి,US లో ఉంటారు అనుకుంటా. పద్మ విభూషణ్ ఇస్తే బాగుంటుంది.

  • @svijaykumarreddy1242
    @svijaykumarreddy1242 ปีที่แล้ว +7

    Very glamorous raja kumari.

  • @sangitaraomadireddy121
    @sangitaraomadireddy121 ปีที่แล้ว +2

    ఒక సారి రాజశ్రీ గారు ఇంటర్వ్యూ లో చెప్పారు నాకు డాన్స్ రాదు ఎక్కడ నేర్చుకోలేదు నాకు అప్పటిక్కప్పుడు సీ నాకు చేసి చూపించే వారు అది చూసి నేను చేసే దాన్ని అని చెప్పారు కాని రాజశ్రీ గారి నవ్వు అంత అందంగా ఎవరు నవ్వరేమో ఈ ప్రపంచం ల్లో అనుకుంటాను

  • @jaganmohanrao6833
    @jaganmohanrao6833 ปีที่แล้ว +3

    I like ur videos sir

  • @lawjwab
    @lawjwab ปีที่แล้ว +5

    అద్భుత నటి రాజశ్రీ గారు, నా favourite Heroine. అందం, అభినయం అన్నిటికీ మించి ఆమె నవ్వు. రాజశ్రీ గారికి ఉన్న Screen Presence మరే ఇతర heroines కి లేదు, అంటే వెండితెర మీద చూడగానే కట్టి పడేసే పర్సనాలిటీ. మంచి నటి కానీ ఆమెకు తగ్గ రోల్స్ రాలేదు, అదే జీవితం. ఏదేమైనా వెండి వెన్నెల కు మరి ఒకసారి ధన్యవాదాలు 🙏🌷

  • @ramachandrareddy3694
    @ramachandrareddy3694 ปีที่แล้ว

    Rao gaaru rajasri clasical dancer alaage ame dance valane naagulachaviti avakaasamu labhinchinadi

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 ปีที่แล้ว

    🙏

  • @ramachandrareddy3694
    @ramachandrareddy3694 ปีที่แล้ว

    Handsome heroine five languages natincharu aalaage tane five languages matladewaru naluguru C M s kalasi natincharu

  • @vrr3025
    @vrr3025 ปีที่แล้ว

    Anandala nati🎉

  • @ramachandrareddy3694
    @ramachandrareddy3694 ปีที่แล้ว

    Akkagariki rajasri 35 years difference kaadu kevalamu 21years maatrame panasa Reddy gaaru

  • @ramachandrareddy3694
    @ramachandrareddy3694 ปีที่แล้ว

    Rajasri modati cinimaa moodu languages teeyabadinadi