పూజ్య గురువు గారికి జయము జయము 🙏🙏🙏🙏 చాలా రోజులు నుండి మీ సందేశము కొరకు వేచి చూస్తున్నం గురువు గారు ఈ రోజు మీ దర్శనం లభించింది, గురువు గారు నాకు ఒక స్వప్నం వచ్చింది గురువు గారు అది ఏంటి అంతే నేను మీ దగ్గరకి వచ్చాను అంత గురువు గారు మీరు గణుగాపూర్ లో ఉన్నట్టు అక్కడ నేను మీ దగ్గరకి వచ్చినట్టు, నేను మన శిష్య బృందంలో ఒక ఆయనకి అడిగాను అంత, గురువు గారు ఎక్కడ ఉన్నారు అని, అప్పుడు ఆయన గురువు గారు సంగమమ్ దగ్గర అనుష్ఠానం చేసుకుంటున్నారు అని చెప్పారు, అప్పుడు నేను మిమ్మల్ని వెతుకుంటు వచ్చాను అంత గురువు గారు అప్పుడు గురు దత్త స్వామి ఏకముఖి గా స్వామి వారు దర్శనం ఇచ్చారు గురువు గారు, అప్పుడు స్వామి వారు చిరంజీవ చిరంజీవ చిరంజీవ, శ్రీ ఆనఘలక్ష్మీ సమేత శ్రీ దత్త అనుగ్రహ ప్రాప్తిరస్తు అని దీవించారు గురువు గారు, అప్పుడు నేను తండ్రి గురు దేవా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గాని, ఎన్నో సాధనాలు చేసుకుంటే గాని మీ దర్శనం మాకు లభించదు మీ దర్శనం కొరకు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి సాధన చేస్తె గాని మీ దర్శనం లభించదు స్వామి అటువంటిది నేను ఎం చేసానో ఎలా చేసానో గాని మీ దర్శన భాగ్యం నాకు కలింగింది, ఇక చాలు స్వామి దత్త పరివారం లో నన్ను మీ లో ఐక్యం చేసుకోండి స్వామి అని ఆడిగేసాను గురువు గారు అప్పుడు స్వామి వారు నవ్వుకొని శ్రీ ఆనఘ లక్ష్మీ సమేత దత్త అనుగ్రహ సిద్దిరస్తూ అని అంతర్దనం ఐపోయరూ గురువు గారు ఇది అంత దేనికి సంకేతం అని అంటారు గురువు గారు కాస్త తెలియజేయగలరు ? జై గురువు దేవా దత్త🙏🙏 శ్రీ దత్తగురు చరణారవింద అర్పణమస్తు
Jay gurudeva Datta Datta Sri Datta saranam mama digambara digambara Sri paadavallaba digambara nandula Datta sai variki manahaspurtito namaskaramulu jay gurudeva Datta Datta
జై గురు దత్త శ్రీ గురు దత్త గురువు గారికి నమస్కారం దూత బలి గురుంచి చాలా చక్కగా చెప్పారు మరి మనం వేరే ఊరికి వెళితే అక్కడ 2, 3రోజులు ఉండాల్సి వస్తే దూత బలి మేము ఇవ్వొచ్చా అక్కడ ఎలా దూత బలి ఇవ్వాలి తెలియ చేయగలరు జై గురు దత్త శ్రీ గురు దత్త
Sri Jai Guru Datta !🌹!🙏! Sir ! Sri Vishnu Dattudi Virachita Dattatreya Stotram Pettandi ! PDF format also Pettandi please sir help us ! Maaku Ekkada Internet Lo Dorkadam Laydhu ! Datta ! Please !🌹!🙏!
Yes మేము వ్యక్తిగతంగా ఇద్దరు మహానుబావులను కర్ణాటక ప్రాంతములో మరియూ మహారాష్ట్ర ప్రాంతములో కలిసాము వారి ఒంటి మీదకి గురుదత్తాత్రేయుల వారు వస్తారు ఇది సత్యము
జై గురుదత్త మీరు దూత బల్లి పెట్టమన్నారు కదా అని నేను పెట్టడం ప్రారంభించాను మా అత్తగారు అలా పెట్టకూడదు మానేయ్ అని అంటుంది ఆవిడకి నేను కారణం చెప్పాను దత్తాత్రేయుల వారికి దూత బలి పెడుతున్నాను అని చెప్పాను అయినాసరే ఆవిడ పెట్టొద్దు గతించిన పెద్ద వాళ్ళకి ఇలా పెడతారు పెట్టొద్దు మానేయ్ అంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి గురువుగారు
Jai GuruDevaDattha🙏Digambara Digambara Sri Padha vallabha Digambara🙏 Ganapura om Sri Nrusimha Saraswathy Swamiye Namaha🙏
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దత్తదిగంబర దిగంబర దిగంబర నృసింహాసరస్వతి దత్తదిగంబర
జయగురుదత్త శ్రీగురుదత్త 🙏🌺🙏🌹🙏🌺🙏🌹🙏🌺🙏
Kanakadurga Muggulla జై గురుదత్తా దత్తా
Dhanyvadhalu Guruvu Garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai gurudatta Sri gurudatta dattalu
Om Jai shree Guru Datha Namasthe Namaste Namo Namaha 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
శ్రీగురుదత్త జయ గురు దత్త
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
జై గురుదత్త శ్రీ గురుదత్త దత్తలూ
పూజ్య గురువు గారికి జయము జయము 🙏🙏🙏🙏 చాలా రోజులు నుండి మీ సందేశము కొరకు వేచి చూస్తున్నం గురువు గారు ఈ రోజు మీ దర్శనం లభించింది, గురువు గారు నాకు ఒక స్వప్నం వచ్చింది గురువు గారు అది ఏంటి అంతే నేను మీ దగ్గరకి వచ్చాను అంత గురువు గారు మీరు గణుగాపూర్ లో ఉన్నట్టు అక్కడ నేను మీ దగ్గరకి వచ్చినట్టు, నేను మన శిష్య బృందంలో ఒక ఆయనకి అడిగాను అంత, గురువు గారు ఎక్కడ ఉన్నారు అని, అప్పుడు ఆయన గురువు గారు సంగమమ్ దగ్గర అనుష్ఠానం చేసుకుంటున్నారు అని చెప్పారు, అప్పుడు నేను మిమ్మల్ని వెతుకుంటు వచ్చాను అంత గురువు గారు అప్పుడు గురు దత్త స్వామి ఏకముఖి గా స్వామి వారు దర్శనం ఇచ్చారు గురువు గారు, అప్పుడు స్వామి వారు చిరంజీవ చిరంజీవ చిరంజీవ, శ్రీ ఆనఘలక్ష్మీ సమేత శ్రీ దత్త అనుగ్రహ ప్రాప్తిరస్తు అని దీవించారు గురువు గారు, అప్పుడు నేను తండ్రి గురు దేవా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గాని, ఎన్నో సాధనాలు చేసుకుంటే గాని మీ దర్శనం మాకు లభించదు మీ దర్శనం కొరకు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి సాధన చేస్తె గాని మీ దర్శనం లభించదు స్వామి అటువంటిది నేను ఎం చేసానో ఎలా చేసానో గాని మీ దర్శన భాగ్యం నాకు కలింగింది, ఇక చాలు స్వామి దత్త పరివారం లో నన్ను మీ లో ఐక్యం చేసుకోండి స్వామి అని ఆడిగేసాను గురువు గారు అప్పుడు స్వామి వారు నవ్వుకొని శ్రీ ఆనఘ లక్ష్మీ సమేత దత్త అనుగ్రహ సిద్దిరస్తూ అని అంతర్దనం ఐపోయరూ గురువు గారు ఇది అంత దేనికి సంకేతం అని అంటారు గురువు గారు కాస్త తెలియజేయగలరు ? జై గురువు దేవా దత్త🙏🙏 శ్రీ దత్తగురు చరణారవింద అర్పణమస్తు
Jai guru datta
Jai Jai guru datta
Jai Jai guru
Jay gurudeva Datta Datta Sri Datta saranam mama digambara digambara Sri paadavallaba digambara nandula Datta sai variki manahaspurtito namaskaramulu jay gurudeva Datta Datta
Jai Guru Dev Datta sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai guru datha🙏 thankyou guruvu garu for valuable information 🙏🌻🌻🌻🌻👍
Jai gurudatta sri gurudatta dattalu
Jai guru datta jai guru datta jai guru datta jai guru datta jai guru datta jai guru datta jai guru datta jai guru datta
Sri datta saranam mama
Jaya guru datta appaji🌺🌺🌺🧡❤🧡
Digambara digambara Sri paada vallabha digambara
Digambara digambara Sri paada vallabha digambara
Jai Gurudatta
Jai gurudatta
N Vidya జై గురుదేవ దత్త దిగంబరా
Dhanyavadamulu guruvugaru...........🙏🙏🙏🙏🙏🙏
Sri Guru datta Jaya Guru datta 🙏
🙏🙏🙏🙏🙏🌹🌹🌹 JAI GURU DATTA 🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Gurudatta
శ్రీ పాద రాజాం శరణం ప్రపద్యే🙏🙏🙏🙏🙏
Om Sairam Sripadha Rajyam Sharanam prapadye jai gurudev datta
Guru garu Mee Anugraham Kaavali guruji
Guruvugaru meri mami chala margadarsakulu
Chedella Satyanarayana దత్తార్పణం। జై గురుదేవ దత్త దిగంబరా
జై గురు దత్త..ఓం
Swamy manam sripada srivallabha charitamrutham parayana chestuntey datta devuni anugraham pondinattena
జై గురు దత్త
స్వామి దత్త సంప్రదాయం అంటే ఏమిటి
దానిని ఎలా పాటించాలి వాటిగురించి ఒక
వీడియో చేయండి స్వామి జై గురు దత్త శ్రీ గురు దత్త
siddu songs జై గురుదేవ దత్త దిగంబరా। । తప్పకుండా చేద్దాము దత్తా
@@DattaTantram ధన్యవాదములు స్వామి జై గురు దత్త శ్రీ గురు దత్త
Sripada rajam Sharanam prapadye
Namaste
Dattatreyaya namah
Sri datta saranamama
Swamy monthly problem vastey cheyocha leda.
Guru Garu edi intlo pillalu and husband kuda cheyocha talli chaikapothy
జై గురుదత్త శ్రీ గురుదత్త
గురువుగారు మీ appointment కావాలి గురువుగారు
జై గురు దత్త శ్రీ గురు దత్త గురువు గారికి నమస్కారం దూత బలి గురుంచి చాలా చక్కగా చెప్పారు మరి మనం వేరే ఊరికి వెళితే అక్కడ 2, 3రోజులు ఉండాల్సి వస్తే దూత బలి మేము ఇవ్వొచ్చా అక్కడ ఎలా దూత బలి ఇవ్వాలి తెలియ చేయగలరు జై గురు దత్త శ్రీ గురు దత్త
Guruvu garu, Nenu Chaala years nundi Sri Dattunni Nammukuni Rogamtho Jeevi sthunnanu. Daya ChesiGuruvula Oka Mantra Deeksha Evva galaraniKorukuntunnanu_ Sadha Mee Vidheyudu,Pada namaskaramulu .U.Sat yanarayana.Warangal (hanumakonda)
Guru garu namskaram dattdu merupmlo unnaru
Can do gents tudha Bali pl.
Thanks guruvu Garu for your kind response pl.
Nani Nani దత్తార్పణం।।। జై గురుదేవ దత్త దిగంబరా
Vishnu datta chesina datta stotram cheppagalaru guruvugaru Jai guru datta sri guru datta
గురువు గారికి నా హదయపూర్వక నమస్కారములు. దూతబలి మగవారు చేయవచ్చా?
Kumar Tulasi జై గురుదేవ దత్త దిగంబరా।।। చేయవచ్చు చేయండి దత్తా
Sri Jai Guru Datta !🌹!🙏!
Sir ! Sri Vishnu Dattudi Virachita Dattatreya Stotram Pettandi ! PDF format also Pettandi please sir help us ! Maaku Ekkada Internet Lo Dorkadam Laydhu ! Datta ! Please !🌹!🙏!
Guruji cow ki pettavaccha roju
🙏 గురువు గారు మనం చేసే వంటలు అన్నం కూరలు చేసేటపుడు ఉప్పు,కారం రుచి చుస్తాము కద ఆవిదంగా రుచి చుసి దూతబలి నివేదన చేయవచ్చ
Guruvu garu! Datta guruvu vonti mida punutara?
Yes మేము వ్యక్తిగతంగా ఇద్దరు మహానుబావులను కర్ణాటక ప్రాంతములో మరియూ మహారాష్ట్ర ప్రాంతములో కలిసాము వారి ఒంటి మీదకి గురుదత్తాత్రేయుల వారు వస్తారు ఇది సత్యము
Dhanyavadalu guruvu garu🙏
@@DattaTantram swami place chepthara vaari darshnam cheskuntam
Gents cheyavacha edi cheppagalaru 🙏
Pratiroju beyam ginjalu afternoon veyatam cheyocha guru Garu . Pigeons daily vasthunaye
Ladies problem time lo cheyocha andi
Jai gurudatta sodari చేయకూడదు
Dattarpanamastu ani ayina pettavacha swami please reply
Gruvu Garu nenu first sapthaham chesanu marala nenu 21 days star chesanu ITE nenu marala bhusayanam cheyala answer cheppandi plz gruvu Garu
maringanti srinivas అదృష్టవంతుడివి దత్తుని అనుగ్రహాన్ని పొందారు శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తున్నారు భూశయనం అలవాటు వుంట్టే అవకాశం ఉంట్టే కచ్చితంగా చేయండి అద్బుత శక్తి ని పొందుతారు దత్తా।। జై గురుదేవ దత్త దిగంబరా
Jaya Guru Datta
Prayogam jarigindi antaru kada Guruvu garu.
Prayogam nunchi vimukti pondadam
ela guruvu garu.
🙏🙏🙏🙏🙏
💐💐💐🙏🙏
Datta guru ni Sidda guru ani kuda anavocha (guru garu)
🙏🙏🙏jaigurudatta🙏🙏🙏guruvugaru.. Babadaggarapettinabojanam.. Dutabalipettavachha🙏🙏🙏
Jai Gurudatta
Vijaya laxmi srinivas జై గురుదత్తా దత్త।। పెట్టకూడదు
Can we do this remedy gents also.
jaya prasad ambarkar జై గురుదేవ దత్త దిగంబరా।।। సంతోషంగా చేయండి దత్తా
జై గురుదత్త మీరు దూత బల్లి పెట్టమన్నారు కదా అని నేను పెట్టడం ప్రారంభించాను మా అత్తగారు అలా పెట్టకూడదు మానేయ్ అని అంటుంది ఆవిడకి నేను కారణం చెప్పాను దత్తాత్రేయుల వారికి దూత బలి పెడుతున్నాను అని చెప్పాను అయినాసరే ఆవిడ పెట్టొద్దు గతించిన పెద్ద వాళ్ళకి ఇలా పెడతారు పెట్టొద్దు మానేయ్ అంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి గురువుగారు
Jai guru deva Datta
Jai Gurudatta
Jai guru datta
jai guru datha