అందమైన అడవి అంచున చిన్న గ్రామం|beautiful tribal village
ฝัง
- เผยแพร่เมื่อ 18 ส.ค. 2023
- అందమైన అడవి అంచున చిన్న గ్రామం/@Swatis mania/beautiful tribal village.
healthy food @swatismania
#tribal #swatis #indian #arakutribal #tribal food #organic food #vegetables #farming #hillarea #hillstation #forest people #telugu
swatis mania ఛానల్ లో అల్లూరి జిల్లా అడవి అందాలు, కమనీయం ప్రకృతి సోయగాలు , గిరిజనుల ఆచారాలు అలవాట్లు ఆహారం మరియు ఆవాసాలు గురించి చూపిస్తాను.మీకు మన ఛానల్ వీడియోలు నచ్చితే ఇప్పుడే subscribe చేయండి.🙏🏻🙏🏻🙏🏻🙏🏻
-----------------------------------------------------------------------
ఆ గ్రామానికి దగ్గరలొ చౌడుపల్లి గ్రామం ఉంటుంది.ఆ గ్రామం కొసం వీడియొ తీయండి.సంజీవ్ అనె కుర్రోడు ఆ పంఛాయితీ అబివృద్దికి కృషి చేస్తున్నాఢు
థాంక్యూ సో మచ్ శ్రీను గారు తప్పకుండా చౌడేపల్లి గ్రామానికి త్వరలో వెళ్తాము.. సంజీవ్ ని కలుస్తాము.. ఆ గ్రామానికి నడుస్తూ వెళ్లాలా ..రోడ్డు సదుపాయం ఏమైనా ఉందా.. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి శ్రీను గారు థాంక్యూ ఫర్ వాచింగ్ అండి.. మన వీడియోస్ ని ఆ గ్రామస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి..🙏🙏🙏🙏😍😍😍
అమ్మా స్వాతి మీ వీడియో చాలా బాగుంది. ముఖ్యంగా మీరు ఆ అమ్మాయి వండిన కూరతో అన్నము కలుపుకుని తినటము నాకుమాత్రం చాలా నచ్చింది. అలా భేషజం లేకుండా వుంటేనే వాళ్లు కూడ ఎంతో సంతోషిస్తారు. God bless you స్వాతి.
TQ eswarrao garu...🙏🙏🙏
యువకులకు ఏ మాత్రం తీసిపోనీ వీడియోస్ తీస్తున్నారు..... ఒక మహిళగా ప్రతీ రంగంలో అబ్బాయిలతో పోటీ పడుతున్నారు........... హ్యాట్సాఫ్ 👌👌👌👌👌👌👌👌
👍👍👍ఇలా గిరిజన పల్లె గ్రామాలకు తిరుగుతూ, మా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయం,, ఆచారాలు, వంటకాలు చూపిస్తున్న మొదటి మహిళగా మిమ్మల్నే చూస్తున్నాను అండి......ఇంట్లో ఉండి వీడియో లు తీసే మహిళలు కోకొల్లలు... బట్.. ఇలా గ్రామ గ్రామాలు తిరుగుతూ వీడియో లు సూట్ చేయడం 🙏🙏🙏🙏👏👏👏👏👏హ్యాట్సాఫ్ @ Best Of Luck .... And..... God Bless You.....
మీరు చెప్పింది అక్షరాల నిజం రమేష్ గారు నేనే గుర్తించలేదు నేను అలా తిరుగుతూ వీడియోలు చేస్తున్న మొదటి అమ్మాయి అని.. థాంక్యూ సో మచ్..🙏🙏🙏🙏😍😍😍
మీరు మాట్లాడిన ట్రైబల్ తెలుగూ భాష.. యాస చాలా బాగుంది.... సహసిద్ధంగా వారితో కలిసిపోతాయావు మేడమ్...విలేజ్ చానల్స్ చాలా చూస్తుంటాం కానీ మీలో ఎలాంటి గర్వపు మాటలు లేకుండా..చాలా చక్కగా వారిని రిసీవ్ చేసుకోవడాము చాలా సంతోషం ..ఇంకా మరిన్ని వీడియోలు చెయ్యాలని కోరుకుంటున్నాను...
థాంక్యూ సో మచ్ సార్ ఫర్ waching my videos..alage చాలా పెద్ద కామెంట్ పెట్టారు...TQ very much... మీ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్ సార్...🙏🙏🙏🙏😍😍
Awesome video
Thanks for the visit🙏🙏😍😍
చాలా బాగుంది వీడియో స్వాతి గారు
TQ Satish garu...👍
Pretty natural,homely
TQ andi😍😍😍🙏
Super And Beautiful Video ❤
TQ Hari garu...bagunnara...
Good message 🎉🎉🎉🎉🎉
థాంక్యూ సో మచ్ వేణు గారు, 😍😍🙏🙏😍
వీడియో చాలా బాగుంది
TQ Lita....♥️♥️♥️♥️♥️♥️for watching 😍😍😍
Superrr❤❤❤
TQ for ur comment 🙏😍🙏 and watching 😍😍😍
Nice video andi❤
Thank you so much 🙂😍😍🙏🙏🙏
Nice video
TQ Ramesh Garu😍🙏🙏🙏🙏🙏
Superb ❤❤❤
Thanks for liking roohi ji😍😍🙏
Nice village
Thank you😍😍🙏🙏🙏
Hi mam how r u nice video chala bagundi beautiful location sister'sambar chala baga chesindi nice
Hoooooo....TQ andi...e sari వెళ్ళినప్పుడు తనతో చెప్తా...చాలా మంది నీ కర్రీ కి మంచి కామెంట్స్ ఇచ్చారు అని...TQ for watching andi 🙏😍🙏
Supper
Thanks for watching Andi 🙏🙏🙏
అక్క వీడియో చాలా బాగుంది
TQ Lita ♥️♥️♥️♥️♥️♥️
Nice video madam 👏👏🤝😊😊🎉🎉thank you 🤩🤩🤩
థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో...😍😍😍🙏🙏🙏
సూపర్ తల్లి.
TQ annaya...😍
Nice video Swathi keep it up mor tribal villages videos & locations
Hi Satya Garu... Thank you very much.. me support undalekani Inka Manchi videos chestaanu...TQ for watching 😍😍😍🙏
చాలా బాగుందం🥰🥰🥰🥰🥰🥰
TQ ramu garu...
Chilli
Supr
God
Bless
You
థాంక్యూ సో మచ్ మూర్తి గారు ఫర్ వాచింగ్ మై వీడియోస్..🙏🙏🙏😍
Good traveler
TQ sir😍🙏🙏🙏
GOD Bless you 💥💥💥
TQ andi...🙏🙏🙏
nice village
హలో నమస్తే అండీ ఎలా ఉన్నారు... వీడియో చూసి కామెంట్ చేసినందుకు చాలా చాలా థాంక్యూ అండి
Super sister
థాంక్యూ సో మచ్ బ్రదర్..😍😍😍🙏
Namaskar ji
Namaskar ji
Hi swati garu video chala bagundandi👌
థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్... ఇంకా మన చానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఫ్రీ టైం లో చూస్తూ ఉండండి..😍😍😍😍🙏🙏🙏🙏
సూపర్. వంట
TQ andi 🙏😍🙏
Good service
TQ Satya garu. For watching my vedios 🙏🙏🙏😍😍
God bless you Amma
TQ sir🙏🙏🙏🙏🙏🙏🙏😍
Nice I miss u mam super enjoyed
Thanks a lot sir🙏🙏😍
Even I am Chennai ate I can understand Telugu and trying to help poor people to achive rich life as others
village life so beautiful i like village s
Thank you swathi
TQ andi...
అక్క నువ్వు సూపర్
థాంక్యూ సో మచ్ ఉమేష్ తమ్ముడు ఎలా ఉన్నావు? వైజాగ్ ఎలా ఉంది... బాగా చదువుకుంటున్నావా... ఫ్రీ టైం లో అప్పుడప్పుడు మన ఛానల్ లో వీడియోస్ చూస్తూ ఉండు.. అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ ఉండు.. థాంక్యూ సో మచ్ ..టేక్ కేర్..🙏🙏😍😍😍
Wow guruggura methhallu vesi vandithey bhale ruchiga untundi naku istamaina kura,nenu vachhe janmalo kuda giri biddagane puttalani aa devuni korukuntunnanu
Swathi garu ma ooru addateegala daggarlo vangalamadugu gramam oka sari ma ooru randi plz
Naku kuda adavilo dhorike aku kuralu ante chala istam ..manchi taste untayi ....TQ for watching Andi 🙏😍🙏😍😍
Hai swathi garu your videos super👌 🙏🙂
TQ soooo much andi..🙏🙏🙏😍😍😍😍
💕💕💕💕
థాంక్యూ సో మచ్ దేవి గారు ఫర్ మోర్ ❤️ ❤️ సింబల్స్... మీ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను దేవి గారు థాంక్యూ ఫర్ వాచింగ్..🙏🙏🙏❤️❤️
Super madam.from seshu
TQ seshu.. TQ..how r u..
Second music ne bagundi akka
ఓ అవునా నాకు కూడా నచ్చింది..థాంక్యూ శ్రావణి😍😍😍
Manchi manasu valladi
అవును అండి...😍😍😍🙏
supar akka challa baga fremaga matladutharu inka cheppali ante nuvu kuda sem
TQ vishali...♥️♥️♥️♥️♥️♥️♥️♥️😍
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
TQ aparnaaa sis...😍😍😍😍🙏🙏🙏
Hi Swati mardala meeru chala manchi varu meeku Srinivasa Venkateswara Swamy vaaru ashirvadalu meeku untayi eemaddilo Mee videolu letuga vastunnayi meeku chala thanks
ಹಾಯ್ ಚಿಕ್ಕಪ್ಪ ಹೇಗಿದ್ದೀರ ನಾನು ತುಂಬಾ ಒಳ್ಳೆಯವನು.. ಇತ್ತೀಚೆಗಿನ ಮದುವೆಯಿಂದ ಸರಿಯಾಗಿ ವಿಡಿಯೋ ಮಾಡಲು ಸಾಧ್ಯವಾಗುತ್ತಿಲ್ಲ.ಹೊಸ ಪರಿಸ್ಥಿತಿಗೆ ಹೊಂದಿಕೊಳ್ಳಲು ಸಮಯ ಹಿಡಿಯುತ್ತದೆ..ಒಳ್ಳೆಯ ವಿಡಿಯೋ ಮಾಡುತ್ತೇನೆ.ಧನ್ಯವಾದಗಳು ಅಣ್ಣ ನಿಮ್ಮ ಬೆಂಬಲ ಸದಾ ಹೀಗೆ ಇರಬೇಕು...🙏🙏🙏😍😍😍🙏😍🙏
Wow so amazing nature🌿🍃 and so great for your wonderful efforts to explore the village life style in tribal areas, ❤ may God bless you with enough strength💪 for supporting in your travel yajnam. 😊Dr K Nagaraju kumar...
Hi Nagarjuna, how are you? First of all, thank you very much for watching the video and commenting.. I will definitely make better videos if people like you support me. Thanks for watching..😍😍😍🙏🙏🙏🙏🙏
Dr K Nagaraju kumar...
Dr K Nagaraju kumar...
స్వాతి గారు హాయ్ మనగిరిజనులు కళ్ళ కపటం లేని స్వచ్ఛమైన ప్రేమ అభిమానాలు ఉంటాయి అందరికీ అందరికీ ప్రేమాభిమానాలు పం చు తారు
హలో అండి బాగున్నారా.. మీరు చెప్పింది నిజం అండి.. గిరిజనులు అంటేనే కల్లాకపటం లేని మనుషులకు అంబాసిడర్స్...TQ for watching 🙏🙏🙏😍😍🙏
Mee voice chala bagundhi swathi
థాంక్యూ సో మచ్ వెంకటేష్ గారు...🙏🙏🙏😍😍
Hi me super 👌
Thank you so much 🙂😍😍😍🙏
Super ga vundhi vadhina video aithe. A ammai vandi pettadam nuvvu thenatam super vadhina.nenu try chesta esari panasa pickalu guru gura.
థాంక్యూ మౌనిక.. గురువు కూర ,పనస పిక్కలు చాలా బాగుంది కాంబినేషను .ఈసారి నువ్వు చేసినప్పుడు నాకు కూడా పంపించు బాక్స్... నువ్వు ఒక్కదానివే తినేయొద్దు..
👍👍
ఆకు కూరలు పేర్లు చెప్పమ్మ మేము కూడా try చేస్తాం పనస పిక్కలు ఆకు కూర వండుతారని మాకు తెలియదు ఇప్పుడు try చేస్తాం
ఆంధ్రలో అయితే గురువుకూర అంటారు తెలంగాణలో అయితే గురుగాకు కూర అంటారు..బాగుంటుంది...చాలా..ట్రై చెయ్యండి..sir🙏🙏😍😍😍
🎉
TQ kamesh garu...🙏🙏🙏🙏🙏
Please focus max on on children who suffers to not spend money on their children education.
Swathi hi how are you sister very nice video nandu village suraram telagana karimnagar
హాయ్ నందు గారు... బాగున్నారా... వీడియో చూస్తున్నందుకు అలాగే మంచి కామెంట్ పెట్టినందుకు చాలా చాలా థాంక్యూ..🙏🙏🙏😍
Chala rojjulla tharuvatha Mee video chusenu very fine .anthaku munddu regular ga chusevadini
Hooo...avunaaa Mastan garu...TQ ..e Madhya nenu kuda sarigga vedios cheyyaledhu sir...
@@swatismania Mee video chala istham ga chusthanu meeru marinni videos tiyalani asisthunnanu
Hii స్వాతి గారు.. Nic వీడియో.. 😄😄 కూర బాగుంది అని వాళ్ళ food కూర వాళ్ళకి లేకుండా మీరే మొత్తం తినేసారుగా 😄😄
😀😀😀😀😀😀😀
hi Your language ' seems very new ",,
Hooooo TQ soo much..🙏🙏
Ee sari chicken tisukelli ametho vandinchi bhojanam cheyandi bavuntundhi & ame cute ga vundhi inka cute ga matladuthundhi 😊
Kadhaaa....chala cute undhi Chelli.. actually gd Idea 💡...TQ 😍😍😍🙏🙏
Thank you swathi but please analyse the situation before you going to the location will provide you the financial assistance if the situation is genuine. I really appreciate your effort and please yourself work hard to get Max help.
Sure I will🙏🙏😍
Even though I thought we would eat it many times, but it didn't happen, madam, I will surely eat it again
Hi siddhu how r u...TQ for watching..
Hi swathi gaaru avuru chusthuntey chala prasanthaga undhi naaku velli akkada undaali ani pisthundhi
అవును అండి...ఆ .. ప్లేసెస్ ఎఫెక్టు అలాంటిది...మరి....
అక్కా మీరు తీసిన విలేజ్ వీడియోస్ చూడటానికి ఎంత చూడటానికి చూడముచ్చటగా ఎన్నిసార్లు చూసినా బోరెకొట్టదు
TQ soooo much brother...mee name enti brother...
Hai madam
Hi andi..how r u
మా అక్క తిండిబోతు 😅😅😅😅
Ammmmoooo....nenu assalu kadhu ..roju ki okka poota matrame thinta...😍😁😁😁😁😁😁😁
Hi Swathi akka mire tana pakkana girijana ammayila unnaru
Nenu kuda girijana ammayne ..siri...
TQ for watching 😍😍
Uru Peru yevuru akka cheppu
ఊరు పేరు వీడియోలో చెప్పాను కదా తమ్ముడు...
Baby bagundi
Avunu ..chitti thalli bagundhi...😍😍
Hi akka miru naaku telusu.
Avunaaaa...Ela telusu...
hi andi namastay
Hi andi .. namaste..bagunnaraa
Nuv tinadame kadhu nakosam kuda kochem tesukuravali taste chestha kadha
ఈసారి నేను వీడియో కోసం వెళ్లేటప్పుడు తప్పకుండా మిమ్మల్ని తీసుకెళ్తాను నీరుస్ గారు వస్తారా మరి నాతో... థాంక్యూ ఫర్ వాచింగ్ మీ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను..😍😍🙏🙏
@@swatismania vastha pakka ga
Hi andi na peru uma nenu mitho ravacha
హాయ్ ఉమా గారు బాగున్నారా.. ఎక్కడుంటారు మీరు? ఏ ఊరు?
Madhi bhimavaram
Hi Swati
హలో శంకర్ గారు... ఎలా ఉన్నారు.. థాంక్యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో
మీలాగే మైలు రాము గారు టీచర్ వీడియోస్ కూడా బాగుంటాయి 😊 మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి
Mylu Rams నా brother ae అండి...