ఆరాధ్యుల కోటేశ్వరరావు గారికి ఇతర క్రిష్ణులతో పోలిస్తే ఒక ప్రత్యేకత ఉంది, ఆయన పద్యంతోపాటు రూపం మరియు నటన మీద కుడా చాలా ద్రుష్టి పెడతారు. ఆయన ముఖ కవళికలు, నటన కొన్ని అన్న యన్.టి.ఆర్ తో పోలి ఉంటాయి. ఈ మాట సినారె గారు కూడ చెప్పేవారు. వెరసి ఒక పూర్తి స్థాయి క్రిష్ణుడు ఆయన. కొంతమంది రంగు వెస్కొని స్టెజ్ ఎక్కి స్థంభంలా నిలబడి పాడతారు, రంగస్థలం అంటే పాట ఒక్కటే కాదు కదా, పాట వినలంటే రికార్డ్ పెట్టుకొని వినొచ్చు. ఈయన హైదరాబాదు లో నాటకం ఆడితే యం.యస్ రెడ్డి, సినారె వంటి వాళ్ళు ప్రత్యేకం గా వచ్చి చూసే వారు. రాష్ట్రం విడి పొయిన తర్వాతా హైదరాబాదు లో నటకాలు తగ్గిపోయాయి.

What melodious drama/ stage play it is hats off to you lord krishna(AKR)
..
,
Yes you are correct.
You are voice very nice and acting very well
@@raghavulucyoursingingveryw8397 b
ధన్యవాదములు 🙏సూపర్ సింగెర్స్ సార్ 👏👏👏👏👏👏
పద్యనాటకం //
ఆంధ్ర భుజకీర్తి- సాంద్ర ఘన కీర్తి,
కవీంద్ర కల్పిత - రవీంద్ర అర్పిత
హరీంద్ర కాంక్షిత - సిసీంద్ర అక్షిత,
నరేంద్ర పూజిత - మహేంద్ర విజిత,
సుధీంద్ర పాలిత-అమరేంద్ర వీక్షిత,
దేవేంద్ర విరచిత-సురేంద్ర సముచిత,
యోగేంద్ర సంచిత-మునీంద్ర అంచిత,
తెలుగు పద్యనాటకం భజేహం భజేహం!!
Verygood vandanalu
Wonderful koti amogham you seems like N.T.R.
Annadammulu adbhutha gayakudu remambarence late great a v Subbarao garu
ఆరాధ్యుల సోదరులు... నాటకరంగ మణిపూసలు... ఈ మహానుభావులను వీక్షించటం అదృష్టం.
super I am fan of aradyula brothers
Super AKRsweet voice
Etuvantiganakokilanajanmlo ochudaleduvandanamskaramlu
శ్రీ కృష్ణ పాత్రకు మిమ్మల్ని మించిన అందమైనవారు మరి లేరు. మరి గానం విషయం చెప్పనక్కరలేదు simply superb👌👌👌
Nijam andi
For present generation these programs are very essential.thanks for such memories.vishnu
అర్జునపాత్రధారి ఎవరో దయచేసి తెలుపగలరు🙏🙏🙏
P Rambabu rajam
@@KoteswaraRaoAradhyula Thank you sir.
Excellent sir miru mahanu bhavulu
Yes rupam havabhavalu sr ntr garini polivunyayi padyam padatam and ragam aalapinchatam lo kuda chala great artist avr garu
అద్భుతమైన} పద్యాలు గురువు గారు
shafi haji
Super brother
ఆ చిరునవ్వే మీకు అందం
Manchi ga padatame kaka manchi abhinayam kuda undhi andi exllent
ఘనమైన తండ్రి యొక్క ఘనత పెంచి,
రమ్యమైన రాగాలతో ఆయన్నే మించి,
పద్య నాటకాన్నే తమ దైవంగా ఎంచి,
రసజ్ఞుల ఎనలేని మన్ననలు కాంచి,
తమ జన్మలు చరితార్థం చేసికొన్న
సోదర ద్వయం ఆరాధ్యులవారు !!
Choudary MV. It
fantastic guruvugaru
Super sir
sir super
me padyalu chala chala bagunnai
Me padyalu chala bagunnave
Super sar
achanta veankata ratnam naidu natakalu plz upload.
Accepted one kind of rratham
Anna supar
Annasuper...K.sairama
O.yadav.jatheRatannmo.K.sairama.yadav
Super
Hii bava
Jai sri krishna
av Subbarao koteswarrao venkateswarrao LA padyalu naku CD LA roopam lo ekkada dorukuthayi sir
No og cd lu vunnai
CD lu vunnai
Sri matha music Visakhapatnam lo vuntayi
అబ్బా కోటేశ్వరరావు గారూ ఎంత అందంగా ఉన్నారు. ఈ పాత్రకు అంత చక్కని రూపం వేరెవరు లేరు.
super sir.
I like to so much
😢😊
కోటేశ్వరరావు గారు మీరు ఎం ఎం ఆడుతారు
9885474901
Varasathvaneeandhipuchukunnakumarulu sir
a. koteswa. ra Rao. garu. kaka saru
a. k Rao. garu. kaka. saru
ఎక్కడ ? ఎప్పుడు ?
Tenali lo, 26-12-2015
Choudary MV ?
Choudary MV
Super I am fan of aradyula brothers
🙏🙏🙏
Nice
Admin Koteswarao drama padyalu
Super star
Super padyalu koteswararaogaru
కే క పో
Super sir
Super