ఎవరిని ఆరాధించాలి? ఆరాధన ఎలా చేయాలి? ఆరాధన దేనితో చేయాలి? || RRK. Murthy Messages||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • యెహోవాను స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందు ఆయనను స్తుతించుడి.
    ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములనుబట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహా ప్రభావమునుబట్టి ఆయనను స్తుతించుడి.
    బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి.
    తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.
    మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.
    సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.
    కీర్తనలు 150.
    ఆచార్య ఆర్ ఆర్ కె. మూర్తి గారు...
    #rrk
    #rrkmurthy
    #rrkmurthymessages
    #rrkfamily
    #telugugospel
    #teluguchristian
    #bellampalli_praveen_kumar
    #calvary
    #calvaryministries
    #calvarytemple
    #calvarytemplelive
    #christ
    #drjohnwesly
    #drjayapaul
    #drjohnwesleymessages
    #drasherandrew
    #thandri_sannidhi_ministries
    #thandrisannidhi
    #thandrisannidi
    #thandrisannidhiministries
    #thandrisannidhisongs
    #vkr_cgti_ministries
    #vkrlive
    #jyothiraju
    #emmanuelministries
    #emmanuel
    emmanuelministrieshyderabad
    #emmanuelministriesmadanapalle
    #rajprakashpaulsongs
    #rajprakashpaul
    #rajprakashpaulmessages
    #rakshanatv
    #rakshanatvlive
    #drsatishkumar
    #drpsatishkumar
    #pjstephenpaul
    #pjstephenpaulmessages
    #pjsstephenpaul
    #blessiewesly
    #telugugospel
    #teluguchristian
    #teluguchristianlatestmessages
    #hosannaministriessongs
    #hosanna
    #hosannaministries
    #joshuashaiksongs
    #blessiewesly
    #samuelkarmoji
    #samuelkarmojisongs
    #samuelkarmojiministries
    #vijayprasadreddy

ความคิดเห็น • 36

  • @arunadara4189
    @arunadara4189 ปีที่แล้ว +1

    Praise the lord

  • @raniesther3379
    @raniesther3379 ปีที่แล้ว +1

    Vandanalu paster garu 🙏🙏

  • @highpotential.8075
    @highpotential.8075 ปีที่แล้ว +3

    Rrk garu మనుషుల మద్యన లేకున్న దేవుడు వాడుకోవటం మహాద్భుతం.దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.

  • @hildamargaret7855
    @hildamargaret7855 ปีที่แล้ว +1

    Amen. దేవునికే sthuthi ghnatha mahima prabhavalu chendunu gaka. Amen🙏🙏🙏

  • @smadhu5011
    @smadhu5011 ปีที่แล้ว +3

    ఈ రోజుల్లో ఇంత చాలా చక్కగా వివరంగా చెప్పగలిగే వారు లేరు ఎందుకంటే ఎవరు మటుకు వాళ్ళు స్వార్థంతో చెబుతున్నారు వాళ్ళదే గొప్ప సంఘము అన్నట్లుగా అన్నట్లుగా, వారే గొప్ప బోధకులుగా దేవుని కంటే గొప్పగా ఉండే వారిగా వేషధారణ భక్తి కలిగి చుట్టూ భజన సైన్యాన్ని పెట్టుకొని భజన చేస్తున్నారు

  • @shibagiakter9649
    @shibagiakter9649 ปีที่แล้ว +1

    Praise the Lord 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @livingstonramesh766
    @livingstonramesh766 ปีที่แล้ว +1

    Praise the lord,,,🙏

  • @kandirelliveerababu4194
    @kandirelliveerababu4194 ปีที่แล้ว +2

    God bless you sar

  • @jajjarimariyamma8462
    @jajjarimariyamma8462 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏దేవుని కేవలం దేవుని కే సమస్త మహిమ ఘనత ప్రభావములు 🙏

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 ปีที่แล้ว +3

    Praise the LORD, Spiritual Father, GLORY to ALMIGHTY GOD, Hallelujah Amen. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @venkatanagamalleswarimutya8479
    @venkatanagamalleswarimutya8479 ปีที่แล้ว +1

    Praise the Lord, Meru na hero sir.

  • @gajjalayakoperaaa5117
    @gajjalayakoperaaa5117 ปีที่แล้ว +3

    🌄⛪📖✝️🕎🛐💐👨‍👩‍👧‍👧👏👏👏🙏🙏🙏🙏 దేవునికే మహిమ కలుగును గాక ఏసు క్రీస్తు యొక్క కృప నిరంతరం మనందరికీ తోడై యుండును గాక ఆమెన్

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 ปีที่แล้ว +3

    Praise the lord pastor garu from guntur 🙏 God bless you 🙏 AMEN AMEN 🌹🙏🙏❤️🌹🌷🙏

  • @djyothi7696
    @djyothi7696 ปีที่แล้ว +4

    Maranaatha ayyagaru 🙏🏻🙏🏻

  • @varaprasadarao4994
    @varaprasadarao4994 ปีที่แล้ว +3

    Praise the lord
    1 థెస్సలొనీకయులకు 1:4. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును.

  • @jhansilakshmi7899
    @jhansilakshmi7899 ปีที่แล้ว +3

    Praise the lord brother.

  • @estherrani9850
    @estherrani9850 ปีที่แล้ว +2

    🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi ปีที่แล้ว +1

    AMEN praise the lord ayyagaru 🙏🙏🙏

  • @satyam7276
    @satyam7276 ปีที่แล้ว +7

    దేవుని నామనికే మహిమ ఘనత కలుగును గాక ఆమేన్ 🙏🙏ఈ కీర్తనలు ద్వారా నాతో ఎంతగానో మాట్లాడిన దేవా మీకే మహిమ తండ్రి 🙏🙏🙏ఈ వాక్యం అందిస్తున్న ధైవజనులకు నా వాృందయ పూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 ปีที่แล้ว +2

    దేవుడు ఏర్పాటు చేసికొన్న గొప్ప సువార్త సేవకుడు. దేవునికి యేసుక్రీస్తు నామమున వందనాలు.👌🙏🏻

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 ปีที่แล้ว +1

    Yes my LORD 🙏🙏🙏🙏 we will praise you always.Glory Honor PRAISES countless thanks to you My LORD 🙏🙏🙏🙏🙏🙏🙏.THANQ Ayyagaru 🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏🙏

  • @ADARANAKARTHA2020
    @ADARANAKARTHA2020 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @chandraraokasani5414
    @chandraraokasani5414 ปีที่แล้ว +1

    Vamdanalu Ayya garu pradana cheyandi makosam

  • @Prashanthpanjugula
    @Prashanthpanjugula ปีที่แล้ว +1

    ⛪️✝️☦️

  • @Prashanthpanjugula
    @Prashanthpanjugula ปีที่แล้ว +1

    🕊🕊🕊🕊

  • @dr.thomasvijayamsundar1613
    @dr.thomasvijayamsundar1613 ปีที่แล้ว +2

    Praise be to the Lord and God. GLORY TO HIM AND HIM ALONE. All the MUSICAL INSTRUMENTS 🎼 WILL ENHANCE THE PRAISE TO OUR LORD AND GOD 👍THANKS FOR THE RELEVANT SERMON 👏.

  • @RavikUMAR-go5gk
    @RavikUMAR-go5gk ปีที่แล้ว +2

    Aradha hrudayapurvakam ayina anandam

    • @jprakash8034
      @jprakash8034 ปีที่แล้ว +1

      😂🎉❤😅😮😊

    • @jprakash8034
      @jprakash8034 ปีที่แล้ว +1

      ❤😂🎉😢😢😅😊😊😮

  • @solomonsudheer
    @solomonsudheer ปีที่แล้ว

    Eee eieeieeeee

  • @B.J.W.
    @B.J.W. ปีที่แล้ว +1

    Adi old testmony

  • @kk.chaitanyakk.chaitanya3129
    @kk.chaitanyakk.chaitanya3129 ปีที่แล้ว +3

    Praise the lord always 🙏

  • @estherrani9850
    @estherrani9850 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏