స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మాత్రం జూదం పేకాట కంటే అతి ప్రమాదకరం. దానికి మంచి ఉదాహరణ సేవింగ్స్ మొత్తం పొగొట్టుకొని రోడ్డు మీదకు వచ్చిన నేను...చాలా ఆలస్యంగా తెలుసుకొన్నాను...మీరు చెప్పింది 100% కరెక్ట్...
అయ్యా, జూదం అని Share Market గురించి నోరు జారారు. It's like a mirror. If you see gambling in it'll give you the same. company పనితనం ఆధారపడి Share Market పనిచేస్తుంది. దాని ద్వారా పద్ధతిగా investment చేసి passive income generate చేసుకొమ్మని చెప్పండి. మీ దృష్టి కూడా Share Market గురించి సరిగా సారించ ప్రార్థన.
Garikapati garu miru konni prasangaalalo women gurinchi anakudani words use chestunaaru like t shirts vesukuni ammailu velthe 55 years laanti vaalle naa boti vaalle tempt avutaaru, and ilaanti chalaa matlaadaaru, women gurinchi konchem kuda vulgar ga matlaadakandi, mi mida govravam pogottukokandi, miru matlaade prati speech men ki women ante sister feeling vacchela cheyaali anthe gaani vaallani inkonchem chedagottediga vundakudadu, T shirts, jeans ammaailu vesukokandi skin tight lu vesukokandi ani cheppaaru andulo tappu ledu 100% correct, but naa boti vaalle tempt avutaru anedi miru wrong message veltundi public lo
Modi jatakum great Gujarat lo somanadh jyothir lingum undi, somanadh jyothir lingum moon goppatanum ki symbal modi ki moon power undi modi shining avutadu modi silver pratipakshum rajakiya party congress and janasena party modi daggara ku pote minus avutaru example i video link sending 📢📢
వివేకవంతుడు అయిన హనుమంతుడి గురించి చెబుతూ భారత ప్రభుత్వం చే స్థాపించి, నడుపబడుతున్న స్టాక్ మార్కెట్ గురించి అవివేకిగా మాట్లాడడం మీకే చెల్లుబాటు గరికిపాటి గారు.
అయ్యా గరికపాటి గారు, మీ విద్య మీద మీకు అపారమైన పరిజ్ఞానము వుండవోచు, అది గుర్తించి భారత ప్రభుత్వము మిమల్ని అత్యున్నత అవార్డు తో సత్కరించింది. కానీ మీరు అదే ప్రభుత్వము స్థాపించిన స్టాక్ మార్కెట్ మీద మీకు ఎటువంటి పరిజ్ఞానము లేకపోయినా అనర్గళంగా ఉపన్యాసము ఇస్తున్నారు, ఎదుట ప్రేక్షకులు ఉండేసరికి. మీరు అనట్లు Stockmarket జూదం అయితే భారత ప్రభుత్వము జూద గృహమా ?. పరిజ్ఞానము లేకుండా విశిస్టమైన వ్యవస్థలు మీద నోరు పరేసుకోవొదు. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తూ సక్సెస్ అయినవారు లెక్కలేనంత మంది వున్నారు. సమాజం ఇస్ట్టున గౌరవం మరింత బాధ్యతను పెంచేదిల వుండాలి కానీ, పరిజ్ఞానము లేని వాటి మీద కూడా నోరు పారేసుకివడనికి కాదు.
If you don't like his comment, you could have ignored it. Without knowing what knowledge he is having about stock market, how can you make a judgement on him? God bless you.
@@RameshM-ks8kb Mr. Ramesh garu, me ప్రశ్నలోనే నా ప్రశ్న వుంది. గరికపాటి కి ఏమి knowledge వుంది stockmarket గురించి. అచరించకుండ హనుమంతుడి గురించి చెప్పకూడదు. I am a expert in stockmarket.
స్టాక్ మార్కెట్ లో వ్యాపారం చేసి పూర్తిగా నాశనం అయిన వాళ్ళు కూడా చాలామంది వున్నారు.ప్రభుత్వం చేస్తుంది గదా అని అదంతా మంచిదే అని అనుకుంటే,ప్రభుత్వం సిగరెట్లు,గుట్కా లు, మందు షాపులకు పర్మిషన్ ఇస్తుంది కాబట్టి అవన్నీ మంచి అలవాట్లు అంటారా.
పరమా శివిడి అనుగ్రహం....సరస్వతి దేవి కటాక్షం....ఆంజనేయ...అభయం....మీ పై మా పై ఉండాలి అని కోరుకుంటున్నాను...❤
శివస్వరూపులయిన గురువుగారికి వందనాలు.🙏🏿🌹🌺U.S.A.
జైహనుమాన్, జై అంజనీ మాత, జై శ్రీరామ్
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మాత్రం జూదం పేకాట కంటే అతి ప్రమాదకరం. దానికి మంచి ఉదాహరణ సేవింగ్స్ మొత్తం పొగొట్టుకొని రోడ్డు మీదకు వచ్చిన నేను...చాలా ఆలస్యంగా తెలుసుకొన్నాను...మీరు చెప్పింది 100% కరెక్ట్...
ఇది నిజంగా మన రోజువారీ జీవితానికి విలువైన పాఠం.
🙏🏻😇🇮🇳ఆమ్ నమః శివాయ
గురుజీ నమస్తే మీ ప్రవచనాలు అపూర్వాలు అద్భుతాలు🙏🏿🪔🔔
Thank you gurujii🙏 💐
Excellent messages for the society.
Superb Chari gaaru
Dairyam,
Advance thinking.
Wise and ability.
Jai shree Ram
Jai Hanuman
Sri padamasri Garikapati garu mevakkulu amruthathulam shares gurinchi yenta baga chepparu pravachanalekadu meku lokamlo jarege anni telusu kabatti meru padithulu padma sri echaru guruji ❤🙏🙏🙏💐
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🇮🇳 🕉️
Hallo
What is your name
Nice 👍 congratulations 🎉🎉
గురువు గారికి నమస్కారం 🙏
Nijaminandi gurugaru miku na padaidu vandanal
GARIGIPATI VS SASTRY KAKINADA 😊🎉🙏🙏🙏
Om namasivaaya❤❤
Good video 🎉🎉 .Jai Sri rama
Really nice personality development lesson 👏 👌
anjaneyaswamy🙏💖😍🌹
Tq so much sir
❣️jai shree ram 🔥
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Jai Hanuman 🙏
Om namah shivaya namahom Om Hara Hara Mahadeva shambho shiva Sankara Om arunachala shivayanamaha shivoham shivoham shivoham shivoham shivoham
Thanks
Gurivugaru, HINDUVULU MATHAM MARATANNI VYATHIREKINCHANDI SIR
Avunu memu meeku sahakaristham
Reply ivvandi pls
Super
గరికపాటి వారి, vachana Amurutham అమోగం,Adivetheyeem
Endowment Dept. Ni vyathirekinchandi sir
💐🙏
🎉
Nice🎉
❤❤❤❤❤❤
🙏🙏🙏
🙏
Confidence
Mundu chupu
Talent
Capability
Anjaneya namah
Aa naalugu yento clarity ga chepandi ra
Amavasam .chanipoyaru .manchesda..Leda. Swamy
Guruvugaru namaskaram. Shares ok, kaani, mutual funds chaala mosam. Daya chesi meeru suggestion ivvakandi. Mf sahi ani pedda topi vesthunnaru, andulo padavaddu.
Garipati mi vachanamulu.good...
But party ki.ok candiet ku vote veyamani cheppadhamdi..mi value undadhu....memu mi fance
Divan gaddipati
అయ్యా, జూదం అని Share Market గురించి నోరు జారారు. It's like a mirror. If you see gambling in it'll give you the same. company పనితనం ఆధారపడి Share Market పనిచేస్తుంది. దాని ద్వారా పద్ధతిగా investment చేసి passive income generate చేసుకొమ్మని చెప్పండి. మీ దృష్టి కూడా Share Market గురించి సరిగా సారించ ప్రార్థన.
పుట్టుకని బట్టీ కర్ణుడి జీవితం నాశనం చేసింది కధ sir మరి మన హిందూ ధర్మం
Garikapati garu miru konni prasangaalalo women gurinchi anakudani words use chestunaaru like t shirts vesukuni ammailu velthe 55 years laanti vaalle naa boti vaalle tempt avutaaru, and ilaanti chalaa matlaadaaru, women gurinchi konchem kuda vulgar ga matlaadakandi, mi mida govravam pogottukokandi, miru matlaade prati speech men ki women ante sister feeling vacchela cheyaali anthe gaani vaallani inkonchem chedagottediga vundakudadu,
T shirts, jeans ammaailu vesukokandi skin tight lu vesukokandi ani cheppaaru andulo tappu ledu 100% correct, but naa boti vaalle tempt avutaru anedi miru wrong message veltundi public lo
Modi jatakum great Gujarat lo somanadh jyothir lingum undi, somanadh jyothir lingum moon goppatanum ki symbal modi ki moon power undi modi shining avutadu modi silver pratipakshum rajakiya party congress and janasena party modi daggara ku pote minus avutaru example i video link sending 📢📢
Menta,l God will give harsh treatment. You lost consciousness.
😂😂😂
వివేకవంతుడు అయిన హనుమంతుడి గురించి చెబుతూ భారత ప్రభుత్వం చే స్థాపించి, నడుపబడుతున్న స్టాక్ మార్కెట్ గురించి అవివేకిగా మాట్లాడడం మీకే చెల్లుబాటు గరికిపాటి గారు.
అయ్యా గరికపాటి గారు, మీ విద్య మీద మీకు అపారమైన పరిజ్ఞానము వుండవోచు, అది గుర్తించి భారత ప్రభుత్వము మిమల్ని అత్యున్నత అవార్డు తో సత్కరించింది. కానీ మీరు అదే ప్రభుత్వము స్థాపించిన స్టాక్ మార్కెట్ మీద మీకు ఎటువంటి పరిజ్ఞానము లేకపోయినా అనర్గళంగా ఉపన్యాసము ఇస్తున్నారు, ఎదుట ప్రేక్షకులు ఉండేసరికి. మీరు అనట్లు Stockmarket జూదం అయితే భారత ప్రభుత్వము జూద గృహమా ?. పరిజ్ఞానము లేకుండా విశిస్టమైన వ్యవస్థలు మీద నోరు పరేసుకోవొదు. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తూ సక్సెస్ అయినవారు లెక్కలేనంత మంది వున్నారు. సమాజం ఇస్ట్టున గౌరవం మరింత బాధ్యతను పెంచేదిల వుండాలి కానీ, పరిజ్ఞానము లేని వాటి మీద కూడా నోరు పారేసుకివడనికి కాదు.
If you don't like his comment, you could have ignored it. Without knowing what knowledge he is having about stock market, how can you make a judgement on him? God bless you.
@@RameshM-ks8kb Mr. Ramesh garu, me ప్రశ్నలోనే నా ప్రశ్న వుంది. గరికపాటి కి ఏమి knowledge వుంది stockmarket గురించి. అచరించకుండ హనుమంతుడి గురించి చెప్పకూడదు. I am a expert in stockmarket.
స్టాక్ మార్కెట్ అంతా జూదం అని చాలా మంది అభిప్రాయం.కాకపోతే అది చదువుకున్న వాళ్ళు ఆదే జూదం.ఆ జూదం ఆడేవాళ్లు మేము చాలా తెలివైన వాళ్ళం అనుకుంటూ వుంటారు
స్టాక్ మార్కెట్ లో వ్యాపారం చేసి పూర్తిగా నాశనం అయిన వాళ్ళు కూడా చాలామంది వున్నారు.ప్రభుత్వం చేస్తుంది గదా అని అదంతా మంచిదే అని అనుకుంటే,ప్రభుత్వం సిగరెట్లు,గుట్కా లు, మందు షాపులకు పర్మిషన్ ఇస్తుంది కాబట్టి అవన్నీ మంచి అలవాట్లు అంటారా.
Miku unnattu, kotthawallaki andhariki antha knowledge undadhu, aina cheppedhi yenti ante, stocks gurinchi half knowledge pettukoni invest cheyakandi aani, jagarthalu Chebu thunnadu anthe, Garikapati gari matalni thappu pattakandi.
Thank you guruji
🙏🏻
🙏🙏🙏🙏
🙏🏻🙏🏻
🙏
🙏