తాంబూల వేడుక | లగ్న పత్రిక | ER Yamini | wedding vlogs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2024

ความคิดเห็น • 676

  • @peddirajraju359
    @peddirajraju359 3 หลายเดือนก่อน +1254

    మీరు ఎప్పుడూ బాగుండాలి యామిని గారు 😍 తిన వైవాహిక జీవితం బాగుండాలి అనుకునే వాళ్లు ఓ లైక్ వేయండీ

    • @PatelPatel-tl3np
      @PatelPatel-tl3np 3 หลายเดือนก่อน +8

      🌼 Best wishesh and God bless Happiness always 👏🌼

    • @nagendramavilla122
      @nagendramavilla122 3 หลายเดือนก่อน +7

      Congratulations

    • @ALONE_____181
      @ALONE_____181 3 หลายเดือนก่อน +3

      😊😊

    • @peddirajraju359
      @peddirajraju359 3 หลายเดือนก่อน +1

      @@ALONE_____181 👍

    • @srinivasg5483
      @srinivasg5483 2 หลายเดือนก่อน

      Wishing you happy married life ❤

  • @CharanBroFR
    @CharanBroFR 3 หลายเดือนก่อน +291

    మీ కాబోయే శ్రీవారిని చూపించవా తల్లి. May God bless you తల్లి. Congratulations🎉

  • @telundigamer4532
    @telundigamer4532 3 หลายเดือนก่อน +215

    మీ పెళ్లి మంచిగా జరిగి మీ జీవితం మూడు పూవులు ఆరు కాయలుగా విజయ ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలి బంగారు 🥰

  • @actingwithsathyam8335
    @actingwithsathyam8335 3 หลายเดือนก่อน +28

    అందరూ బాగుండాలి💐💐💐
    అంతా మంచే జరగాలి🙏🙏🙏
    ALL IS WELL 👍
    ALL IS WELL 👍
    ALL IS WELL 👍
    యామిని❤ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని...
    అందరి మంచి కోరుకుంటూ...🙏🙏🙏
    ప్రేమతో...🌹❤️ మీ సత్యం❤️

  • @sap.ficotrainingintelugu
    @sap.ficotrainingintelugu 3 หลายเดือนก่อน +30

    మీరు ఎప్పుడూ బాగుండాలి యామిని గారు తిన వైవాహిక జీవితం బాగుండాలి అనుకునే వాళ్లు ఓ లైక్ వేయండీ

  • @gaddamaripallefathima4582
    @gaddamaripallefathima4582 3 หลายเดือนก่อน +8

    Happy married life Yamini
    Meeru eddaru okarinokaru artham chesukoni happy ga undali All the best

  • @lokeswararaomalla4016
    @lokeswararaomalla4016 3 หลายเดือนก่อน +8

    శ్రీకారం చుట్టుకున్న మీ పెళ్లి పుస్తకంలో అన్ని పేజీలు ఆనందమయం కావాలని కోరుకుంటూ... శుభాశ్శీస్సులమ్మ...

  • @bejawadanagesh6084
    @bejawadanagesh6084 3 หลายเดือนก่อน +37

    గాడ్ బ్లెస్ యి మ్మా మీ దాంపత్యజీవితం నిండు నూరేల్లు సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను🎉

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 3 หลายเดือนก่อน +1

    Thank you media respected ER yamani god bless you thank you🙏

  • @user-tn8yl4mz4w
    @user-tn8yl4mz4w 3 หลายเดือนก่อน +8

    శుభాకాంక్షలు తల్లీ.. నువ్వు ఎప్పుడు బాగుండాలి తల్లీ.. మీరు మాకు బంధువులు అవుతారు..తల్లి.💐💐💐

  • @chamalavijaya448
    @chamalavijaya448 3 หลายเดือนก่อน +48

    ఇలాంటి శుభ సందర్భాల్లో పెళ్లికూతురు జడ వేసుకొని పూలు పెట్టుకోవాలన్నా జుట్టు వదులు వేసుకోకూడదు

    • @deepadeepu3803
      @deepadeepu3803 3 หลายเดือนก่อน +3

      Avnu puvulu pettukovali

  • @kalpanabejjanki5261
    @kalpanabejjanki5261 3 หลายเดือนก่อน +14

    Jada vesukoni puvvulu pettukunte antha bagundedhi yamini....idhi ela miss ayyavu..ilanti samayallo peetala paina kurchoni akhshinthalu veinchukunte baguntundhi..mi husband kuda ravalsindhi inthakanna mukhyamaina pani emuntundhi...anywey congratulations yamini....🎉

    • @Mooonlight2023
      @Mooonlight2023 3 หลายเดือนก่อน

      Inka vallu bharyabhartalu kaledu. So ela peetalsmeeda koochintaru ? Ela akshintalu veyinchukontaaru ? Tappu.
      Ayina nischitardhsm anedi iruvuri tallitandrulaku sambadhinchina karyakramam matrame.

    • @Mooonlight2023
      @Mooonlight2023 3 หลายเดือนก่อน

      @@kalpanabejjanki5261 Nenu annadi varudu kooda vunte bagundedi Anna vishayaniki. Tamboolalu ki vadhu varulu avasaram ledu. Iru peddalu chaalu. There is no relation or attachment between vadhu varulu,because no marrage happened. Pl understand.

  • @ramayyachowdary3182
    @ramayyachowdary3182 2 หลายเดือนก่อน

    నిన్ను మన సంపదాయపద్దతిలో కొత్త పెళ్లికూతురు ముస్తాబులో.చూడాలని మా కోరిక .God bless you both with good health, wealth and happiness.

  • @SATISHCREACTIONPHOTOGRAPHY
    @SATISHCREACTIONPHOTOGRAPHY 3 หลายเดือนก่อน +6

    యామిని గారు మీరు మీ భర్త గారు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని మీ పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని మమ్మల్ని పెళ్లికి పిలవడం మర్చిపోవద్దు మేడం గారు

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 3 หลายเดือนก่อน +12

    Congratulations to you ER Yamini 💛💛🤝👏👏👏👏👏. Our blessings with you and your family members 🙌🙌.
    God bless both of you Yamini 💛💛. All ways be happy Telugammae.

  • @papamumykitehe4562
    @papamumykitehe4562 3 หลายเดือนก่อน +39

    చాలా సంతోషంగా ఉంది నీ పెళ్లి అవుతుంది యూట్యూబ్ చేసుకుంటా బాగా ఉండాలి🎉 ధన్యవాదాలు❤😂 కడప టైమింగ్ నేను youtube ఛానల్ ఈ వీడియో చూస్తుంటే ఇంకా చాలా బాగున్నాయి చాలా క్యూట్ గా అనిపిస్తుంది నీ మాటలు చాలా పద్ధతిగా

  • @corexx3773
    @corexx3773 3 หลายเดือนก่อน +4

    I am sure, many hearts must have broken into pieces. It is all over guys. Congratulations! to Yamini.

    • @Sai-kp9mv
      @Sai-kp9mv 3 หลายเดือนก่อน

      She is an average girl.antha buildup avasaramledu

  • @d.k.nageswararao1956
    @d.k.nageswararao1956 3 หลายเดือนก่อน

    యామిని గారికి శుభాకాంక్షలు. మీరు నూరేళ్ళు పిల్లా పాపలతో హాయిగా చల్లగా వుండాలి. ఇప్పటివరకూ మీరు మీకళతో, చక్కని స్వభావంతో, చిరునవ్వులతో అందరినీ అలరించారు. మీ వివాహ జీవితంకూడా ఇలాగే సంతోషంగా గడవాలి.

  • @mr_patel8814
    @mr_patel8814 3 หลายเดือนก่อน +30

    Some boys fan Heart Break down....... 😔😔😢😢 Luv ❤from (ଓଡିଶା) Odisha

  • @PolikiMareppa
    @PolikiMareppa 3 หลายเดือนก่อน +9

    మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంట యమినిగారు💐💐👩‍❤️‍💋‍👨కంగ్రాట్స్ లేషన్

  • @purnachandraraopokuri3407
    @purnachandraraopokuri3407 3 หลายเดือนก่อน +10

    Edaru vundi engagement ayithe bagundedi
    Life long gurthu vuntundi

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 3 หลายเดือนก่อน +274

    పెళ్ళి అయ్యాక మీ శ్రీవారి అనుమతి లేకుండా వీడియోలు చేయవద్దని మనవి చేస్తున్నాను. మీరిద్దరూ సుఖసంతోషాలతో వుండండి అమ్మ 🎉

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 3 หลายเดือนก่อน

      @ 💯%©✓✓✓✓✓✓✓✓✓✓

    • @nobelraju
      @nobelraju 3 หลายเดือนก่อน +6

      Adhi UK no problem.. Ammai matram ontarigaa em chesthundhi.. Cheyyanivvandi..

    • @anusri9898
      @anusri9898 3 หลายเดือนก่อน +3

      Ame e vedio bad ga cheyatledu kada sir.

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 3 หลายเดือนก่อน +11

      @@anusri9898 ఆడపిల్ల వెరే ఇంటికి కోడలుగా వెల్లాక ఖచ్చితంగా అత్తారింటి సంప్రదాయం ప్రకారం వెల్లాలి, నడుచుకోవాలి.. ఈరోజుల్లో చిన్న చిన్న విషయాలకే కొట్టుకుని విడాకులు కి వెళుతున్నా రోజులివి.

    • @NaveenaByreddy
      @NaveenaByreddy 3 หลายเดือนก่อน +6

      Yamini ne kadu aadapilla evaraina sare marriage ayyaka iddaru okari istalani marokaru ardham chesukuntu jeevinchandi ani iddariki cheppandi....okka ammayike mathram cheppakandi, chedu ithe ok but konni personal things ni kuda kontha mandi boys oppukoru, inka aadapilla ki sontha istalu em undodda? Andaru alochinchandi

  • @nagapanindranagapanindra8824
    @nagapanindranagapanindra8824 3 หลายเดือนก่อน +31

    కాంగ్రచులేషన్ yamini ❤️❤️ all best 😊😊

  • @spwordstelugu4867
    @spwordstelugu4867 3 หลายเดือนก่อน +22

    మీరు పెళ్లి చేసుకుంటే? మీ యొక్క సంతోషాన్ని, మీ స్వేచ్చని మీరు కోల్పోతారేమో అని నాకు భయమేస్తుంది.నేను మీకు ఎప్పుడూ కామెంట్ చేయలేదు. ఇది నా first కామెంట్.మీరు ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంత సంతోషంగా మీ అత్తగారింట్లో ఉండలేరేమో. మీరు సంతోషంగా ఉండాలనే కోరుకుంటూ....
    ఇట్లు
    Saiprasanna

  • @golkondalaxmisadanandam1779
    @golkondalaxmisadanandam1779 3 หลายเดือนก่อน +13

    గాడ్ బ్లెస్ యి మ్మా మీ దాంపత్యజీవితం నిండు నూరేల్లు సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను🌹🌹🌹🌹🌹🏵🏵🏵🏵🌺🌺🌺🎁🎁🎁

  • @UshaRani-mz9ky
    @UshaRani-mz9ky 3 หลายเดือนก่อน +47

    మరీ ఇంత simple ga na Yamini పూల జడలో చూస్తాం అనుకున్నా

  • @maheswarreddytanmai
    @maheswarreddytanmai 3 หลายเดือนก่อน +13

    మీ దాంపత్య జీవితం చాలా బాగుండాలి యామిని

  • @Sriram_lnfo_Tech
    @Sriram_lnfo_Tech 3 หลายเดือนก่อน +2

    Telugu saapradhalu too chala baga nischirdham eruvu kuntubha lu too entoo aandhamu too maana sanskuthi Telugu vaaru paddhatulu teliyastu maana vaallu andharuku panchukuttu chala baga jarupukonnaru Yamini garu happy to both of you Yamini garu God bless you

  • @golichandu8796
    @golichandu8796 3 หลายเดือนก่อน +21

    మనిషి ఎప్పుడు సంసార బంధముతో మాత్రమే ఉద్ధరింప పడతాడు.happy marride life.

  • @Kannayya_9
    @Kannayya_9 3 หลายเดือนก่อน +26

    ఆషాడం కదా ఇప్పుడు శుభకార్యం ఏమిటి యామిని గారు. పెళ్ళికొడుకు ఎందుకు రాలేదు అమెరికాలో ఉంటాడా అడిగినందుకు ఏమీ అనుకోవద్దు😍 కంగ్రాట్స్ యామిని గారు😍

    • @nasreen477
      @nasreen477 3 หลายเดือนก่อน +1

      S

  • @sushmagopal1168
    @sushmagopal1168 3 หลายเดือนก่อน +3

    Plz reveal ur pellikoduku photo or face .. exciting to see u both yamini ...i wish u both stay sweet n cute and happy ever

  • @nagendramavilla122
    @nagendramavilla122 3 หลายเดือนก่อน +2

    నాకు చాలా కొత్తగా ఉంది అబ్బాయి లేకుండా చేస్తున్నారు

  • @NSnaidu7s9
    @NSnaidu7s9 3 หลายเดือนก่อน +2

    కగ్రాట్యులేషన్స్ సిస్టర్ 👍👍👍

  • @srihari5822
    @srihari5822 3 หลายเดือนก่อน +1

    అబ్బాయి లెకుండా నిశ్చితార్థం 😊wow

  • @nagamaninajani9588
    @nagamaninajani9588 3 หลายเดือนก่อน +1

    All the best sister.....god bless you any time.....jada vesukovali...bhaguntundi....life long nuvu happy ga undali...😊🎉🎉🎉

  • @venidasari6527
    @venidasari6527 2 หลายเดือนก่อน

    May god bless you for ever Yamini. I like very much your Reels and smile

  • @Usha-j3d
    @Usha-j3d 3 หลายเดือนก่อน +5

    సంతోషం గా ఉండు చెల్లి ❤❤❤

  • @kondalgaddam3849
    @kondalgaddam3849 3 หลายเดือนก่อน +1

    జీవితాన్ని చివరి వరకు. నిలబెట్టుకో. అమ్మ ❤

  • @varalakshmi4927
    @varalakshmi4927 3 หลายเดือนก่อน

    Congratulations dear Yamini sis💐💐💐💐 God bless you maa

  • @anasuyapisini4565
    @anasuyapisini4565 3 หลายเดือนก่อน +3

    Good idea bagundi ela veelimudralu happy married life in advance god blessyou

  • @dubairopeaccess5040
    @dubairopeaccess5040 3 หลายเดือนก่อน

    Voice chakera la undhi . lucky boy ninnu chesukune varu..❤

  • @radhikakompally4019
    @radhikakompally4019 3 หลายเดือนก่อน

    Congratulations Yamini .....God bless you

  • @anandroy7816
    @anandroy7816 3 หลายเดือนก่อน

    Wish you all the best. God bless you Yamini❤

  • @NJSS0211-niranjan
    @NJSS0211-niranjan 3 หลายเดือนก่อน +10

    😢😢😢😭😭😭. పెళ్లి చేసుకుంటున్నావ్ అని సంతోష పడాలా లేక నీలాంటి అమ్మాయిని తోడుగా పొందలేకపోయాను బాధ పడాలా తెలియడం లేదు. 😢. ANy way all the best

    • @HemaD-e9n
      @HemaD-e9n 3 หลายเดือนก่อน +3

      Meeku oka manchi ammai vastundhile andi don't feel

    • @vasuchilukuri424
      @vasuchilukuri424 3 หลายเดือนก่อน

      Me to

    • @priyyuprerana9302
      @priyyuprerana9302 3 หลายเดือนก่อน +1

      ninnu barichevallanu istadu devudu asapaddavallanu kadhu... kallaku nacchadam veru manasuku nachadam veru videos varaku ame ok kani....

  • @rjmamatha639
    @rjmamatha639 3 หลายเดือนก่อน

    Super Yamini. Congratulations 💐🥰

  • @venkataramana-ov8yv
    @venkataramana-ov8yv 3 หลายเดือนก่อน

    Congratulations Yamini ... 💐🤝💐🤝

  • @SammayyaKogakula-qw4ft
    @SammayyaKogakula-qw4ft 3 หลายเดือนก่อน

    మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్న🎉🎉🎉👏👏🤗

  • @BANDLAMUDIGANGADHAR
    @BANDLAMUDIGANGADHAR 3 หลายเดือนก่อน

    Congratulations yamini god bless u nd ur family

  • @JayaGoudvlogs
    @JayaGoudvlogs 3 หลายเดือนก่อน

    Congratulations dear Yamini, be blessed forever with happiness ❣️

  • @arunkanthtalluri4989
    @arunkanthtalluri4989 3 หลายเดือนก่อน

    ALL THE BEST YAMINI. HAPPY FRIENDSHIP DAY RA. GOD BLESS YOU MA.

  • @nagendramavilla122
    @nagendramavilla122 3 หลายเดือนก่อน +36

    నేను పస్ట్ టైం చూసేను అబ్బాయి లేకుండా నిశ్చితార్థం
    మన తెలుగు సంప్రదాయం గా ఇద్దరు ఉండాలి

    • @naginigunnepalli1685
      @naginigunnepalli1685 3 หลายเดือนก่อน +5

      Telugu sampradayam undede edi,teliyada?ammay ki bottu petti ma ammay anipinchukuntaru.abbay avasaram ledu..asalu sapradayame adi

    • @sivakrishnapothana4517
      @sivakrishnapothana4517 3 หลายเดือนก่อน

      S

    • @SaiKumar-777
      @SaiKumar-777 3 หลายเดือนก่อน +1

      Adi nischitardam kaadura narayana,nischaya taambulam maarchukuntunnaru ✋

    • @nagendramavilla122
      @nagendramavilla122 3 หลายเดือนก่อน

      @@naginigunnepalli1685 okay అబ్బాయి లేకుండా నిశ్చితార్థం చేస్తారా నేను ఎక్కడా చూడలేదు

  • @padmavathisunkara882
    @padmavathisunkara882 3 หลายเดือนก่อน +2

    Good traditional fallow chesav khada mari Jada kuda chesukuni unte emka Full fill iyedi yemo ani pinchindi ER nijamga ninnu mechhu kovali present unna ammai la khadhu ma Ammai vi nuvv 🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @ramjejeraojonnalagadda6293
    @ramjejeraojonnalagadda6293 3 หลายเดือนก่อน

    Congratulations Yamini garu 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @siveriaruna1001
    @siveriaruna1001 3 หลายเดือนก่อน

    Janhvi garu anyway congratulations God bless you ❤❤❤❤❤

  • @saiprasannadoma7665
    @saiprasannadoma7665 3 หลายเดือนก่อน +3

    God bless you yaminigaru....

  • @kotiy9727
    @kotiy9727 3 หลายเดือนก่อน +7

    Congratulations Yamini..be happy life long

  • @sunitapalla6008
    @sunitapalla6008 3 หลายเดือนก่อน +2

    Vachaka engagement chesukocachuga sis sweet memories in our life these are

  • @subhasinikadiyala7637
    @subhasinikadiyala7637 3 หลายเดือนก่อน

    Congratulations 👏❤maa Nevu Eappudu happy ga undali Ani Devudini korukontanu

  • @SocialMedia-tp9io
    @SocialMedia-tp9io 3 หลายเดือนก่อน +2

    All the best ashok mallarapu. Lucky man🎉

  • @KushiHarshi999
    @KushiHarshi999 3 หลายเดือนก่อน +2

    Marriage life happy ga undali Ani heart full ga korukuntunna🎉🎉🎉🎉

  • @MadhuriYandakurthi
    @MadhuriYandakurthi 3 หลายเดือนก่อน

    Congratulations Yamini may god bless you 🎉❤

  • @lakshmikolli7333
    @lakshmikolli7333 3 หลายเดือนก่อน +1

    Congratulations Yamini garu. God bless you

  • @shirishakothakonda756
    @shirishakothakonda756 3 หลายเดือนก่อน +1

    Congratulations Yamini 💐❤️..be Happy life long 🎊🎊🎊❤️❤️❤️❤️

  • @GowthamGowtham-n2q
    @GowthamGowtham-n2q 2 หลายเดือนก่อน

    Yamini me husband chala nemadistudu ga unaru god bless you both off you congratulations ❤

  • @rangachary7262
    @rangachary7262 3 หลายเดือนก่อน

    Hi nanna very happy .దగ్గర నుంచి ఆశీర్వదించి ఉంటే బాగుండే అనిపించింది.కాబోఎ శ్రీవారిని పెళ్ళిలో చుపిస్తావా నాన్న 🤗 god bless you and all.

  • @Ravikumartummaluri
    @Ravikumartummaluri 3 หลายเดือนก่อน +1

    Advanced happy married life YAMINI for you and your would-be HUBBY. Also, I wish you to begot children who much look like you.I wish you to be a mother of ,at least , four children and fruitful.😊

  • @sklrl4134
    @sklrl4134 3 หลายเดือนก่อน

    Congratulations God bless you💐💐

  • @doondipyila1432
    @doondipyila1432 3 หลายเดือนก่อน +3

    Congratulations yamini ❤❤❤❤😊😊😊

  • @satyashivaji4902
    @satyashivaji4902 3 หลายเดือนก่อน

    Congratulations madam 👏 God bless you always 💖 I wish you Good luck for your future 💖 be happy

  • @surekhak2150
    @surekhak2150 3 หลายเดือนก่อน +1

    Congratulations 🎉🎉yamin. I am u r frnd gurtupatava

  • @Naikg75575
    @Naikg75575 3 หลายเดือนก่อน +12

    పెళ్లి కూడా video colling లో చేసు కుంటార!!! 😂😂😂
    By the by congratulations 🎉🎉

  • @gprasanti1431
    @gprasanti1431 3 หลายเดือนก่อน +1

    Congratulations Akka🎉🎉

  • @katakamkomaleswari8450
    @katakamkomaleswari8450 3 หลายเดือนก่อน

    Happy marriage life yamini akka...❤❤love you...❤pls replyyy 😊

  • @rithiknandaganta9138
    @rithiknandaganta9138 3 หลายเดือนก่อน

    Congratulations sister 🎉🎉god bless you 🎉🎉

  • @guiryjaya4320
    @guiryjaya4320 3 หลายเดือนก่อน

    All de Best yamani god blessyou both

  • @vizag_vijju
    @vizag_vijju 3 หลายเดือนก่อน

    Aa lucky person evaro thelusukovalani undi maku❤

  • @deepadeepu3803
    @deepadeepu3803 3 หลายเดือนก่อน

    Congratulations mallarapu ashokyamini both of u.🎉

  • @saishivanibhaktipatalu2654
    @saishivanibhaktipatalu2654 3 หลายเดือนก่อน +1

    యామినికి శుభాశీస్సులు🙌🙌🙌

  • @LakshmibaiBasode
    @LakshmibaiBasode 3 หลายเดือนก่อน

    All the best for your golden future ma may God bless you forever

  • @santoshi6490
    @santoshi6490 3 หลายเดือนก่อน +1

    Haii sister gdm congrations 🎉🎉🎉🎉

  • @mahalakshmigamalapati3455
    @mahalakshmigamalapati3455 3 หลายเดือนก่อน +1

    so cute gaa unnav yamini ,i like u r saree draping and simplicity.

  • @durgaraobalne2946
    @durgaraobalne2946 3 หลายเดือนก่อน

    Congratulations madam🙏 God bless you and your family members 🙏👍

  • @JakkaVijay
    @JakkaVijay 3 หลายเดือนก่อน +1

    Hearty congratulations yamini gaaru..

  • @Yuvarani1811
    @Yuvarani1811 3 หลายเดือนก่อน +1

    All the best akka......... 😊

  • @nandinirayana5004
    @nandinirayana5004 3 หลายเดือนก่อน

    All the best thali God bless you

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 3 หลายเดือนก่อน

    Congratulations మేడం 💐💐

  • @ebhagawathimani9923
    @ebhagawathimani9923 3 หลายเดือนก่อน

    Congratulations sis-🎉🎉🎉❤❤❤

  • @Raavanmaharaj-v2y
    @Raavanmaharaj-v2y 3 หลายเดือนก่อน

    Super akka congratulations 💐🌹💐

  • @sirivellagovindamma8603
    @sirivellagovindamma8603 3 หลายเดือนก่อน +1

    Congrats Yamini garu🎉❤

  • @chinnababu2357
    @chinnababu2357 2 หลายเดือนก่อน

    Very nice ma God bless you ❤

  • @deepikapaidi6802
    @deepikapaidi6802 3 หลายเดือนก่อน

    God bless you 🙏 yamini thalli challaga undu 🎉

  • @gandikrishna7027
    @gandikrishna7027 3 หลายเดือนก่อน

    All the best yamini garu

  • @Lidiya-u7s
    @Lidiya-u7s 3 หลายเดือนก่อน

    Congratulations Yamini...❤ All the best 💐💐

  • @ssuryanarayanajakki1045
    @ssuryanarayanajakki1045 3 หลายเดือนก่อน

    Best wishes to you yamini garu.

  • @sivabalaji-u2i
    @sivabalaji-u2i 3 หลายเดือนก่อน +5

    Sampradaya vedukalaku juttu virabosukokudadu.... Congratulations sis

  • @tmadhavarao34
    @tmadhavarao34 3 หลายเดือนก่อน

    Congratulations thalli

  • @ram-pj8ck
    @ram-pj8ck 3 หลายเดือนก่อน +2

    Meru eppudu happpy ga undali👐

  • @lakshmilucky3841
    @lakshmilucky3841 3 หลายเดือนก่อน +1

    Yamini your vedio's so beautiful I like it .. annayya unte బాగుణ్ణు

  • @obulreddyshakuntala4534
    @obulreddyshakuntala4534 3 หลายเดือนก่อน +1

    హ్యాపీ పెళ్లి 👌👍💐యామిని

  • @Kannegantikrishnakiran
    @Kannegantikrishnakiran 3 หลายเดือนก่อน

    Best wishes Yamini