ఇదే నా ప్రేమ.. పెళ్లి కథ | Youtuber ER.Yamini Couple Interview |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 1.1K

  • @pigirisaraswathisaru1372
    @pigirisaraswathisaru1372 2 หลายเดือนก่อน +1488

    Anchor kosam oka like🎉🎉

    • @JoyDasari-p5g
      @JoyDasari-p5g 2 หลายเดือนก่อน +9

      Sodhi kaadhu baaabu veedha brother laaga inspired ga vundandi

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 2 หลายเดือนก่อน +16

      Yes...Anchor always SMART & GENTLE❤

    • @sudhakarreddygummadi5949
      @sudhakarreddygummadi5949 2 หลายเดือนก่อน

      ❤​@@JoyDasari-p5g

    • @vemulashamvemula6137
      @vemulashamvemula6137 2 หลายเดือนก่อน +3

      Abbai chala mature ga matladuthunnadu God bless you both of you

    • @gorakalaswathi6026
      @gorakalaswathi6026 2 หลายเดือนก่อน

      P​@@JoyDasari-p5g

  • @mgsundar2083
    @mgsundar2083 2 หลายเดือนก่อน +586

    వాళ్లిద్దరూ happiness kanna sudheer anna happiness Inka ekkuvaga undi. Love the way you interview the others...

  • @sudheerreddya9849
    @sudheerreddya9849 2 หลายเดือนก่อน +175

    మీ huaband చాలా మంచి వ్యక్తిగా వున్నారు మీరు ఇలాగే సంతోషంగా గడపాలని యామిని మీ సుదీర్ రెడ్డి తిరుపతి

  • @shriniwasjangamwar9832vlogs
    @shriniwasjangamwar9832vlogs 2 หลายเดือนก่อน +185

    చాలా మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంది యామిని❤ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా సుఖసంతోషాలతో పిల్లాపాపలతో కలకాలం సంతోషంగా ఉండాలి happy marriage life both of you 😊❤❤❤ అమ్మ తో పోల్చారు అంటే చాలా మంచి మనసు ఉన్న అబ్బాయి❤❤❤❤😊😊

  • @gangadhargurrappa3934
    @gangadhargurrappa3934 2 หลายเดือนก่อน +132

    Anchor sudheer reddy గారు మీ యాంకరింగ్ సూపర్ యామిని & అశోక్ గారు మీరు నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సంతోషం గా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను

  • @kishorealur7856
    @kishorealur7856 2 หลายเดือนก่อน +106

    ఈ generation లో ఉండవలసిన అమ్మాయి కాదు,చాలా lovely గా,చాలా jovial గా మాట్లాడుతూ ఉంది.చాలా సంతోషంగా ఉంది అమ్మాయి.God bless her and family

  • @rojaroja6108
    @rojaroja6108 2 หลายเดือนก่อน +118

    Thank you sudheer brother...meru yamini tho interview superb episode

  • @muneshchandra96bommera92
    @muneshchandra96bommera92 16 วันที่ผ่านมา +2

    Ashok garu chala manchi varu....meru yamini you're so lucky ma...❤🙏💐

  • @musthafashaik2598
    @musthafashaik2598 2 หลายเดือนก่อน +250

    నవ దంపతులు ఎల్లవేళలా సుఖ సంతషాలతో అన్నోనెంగా ఉండాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తున్నాను...... సుధీర్ అన్న మీ ఇంటర్వ్యూస్ చాలా అర్థవంతంగా మరియు ఆలోచనపరంగా ఉంటున్నాయి కుటుంబసమేతంగా టీవీ లో స్క్రీన్ కాస్ట్ పట్టుకొని చూడవచ్చు

    • @sudhersudher8089
      @sudhersudher8089 2 หลายเดือนก่อน +5

      Thank you sir 😊

    • @madhaviadla6774
      @madhaviadla6774 2 หลายเดือนก่อน +1

      All The Best 👍 God Bless You 🙌🙌

  • @Muv4u
    @Muv4u 2 หลายเดือนก่อน +50

    స్వర్గలోకమునుడి భూలోకానికి దిగివచ్చిన దేవకన్య లాగా ఉంది.... చాలా చక్కని కట్టు బొట్టు... అచ్చమైన తెలుగింటి అమ్మాయి. స్వచ్చమైన మనసు . అశోక్ గారు చాలా అదృష్టవంతుడు. అశోక్ గారు చెప్పినట్టుగానే లక్ష్మీదేవిలగ ఉంది. ఇలానే నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని నా మనసు స్ఫూర్తిగా కోరుకుంటున్న.🙏🙏💐.

  • @sureshjammala-oy6rw
    @sureshjammala-oy6rw 2 หลายเดือนก่อน +52

    అబ్బాయి చాలా మీ అభిప్రాయం దగ్గట్టు ఉన్నాడు... యామిని గారు.... సంతోషం గా.. జీవిత కాలం గడపండి 🎉🎉🎉🌹🌹

  • @RabiabegumShaik-rw3po
    @RabiabegumShaik-rw3po 2 หลายเดือนก่อน +173

    భార్యను తల్లితో పోల్చిన మాట వినగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి.
    నిజం... మా...అంతకంటే ఏ ఆడపిల్లా ఇంకేమీ కోరుకోదు.
    కల్మషం లేని నవ్వు, మంచి భర్త, తనకు లక్ష్మీ దేవి లాంటి యామిని భార్యగా రావడం... మంచి మెట్టి నిల్లు...
    సుధీర్ బాబు ఇంటర్వ్యూ లో మాకు తెలిసిన విషయాలు...
    Over all గా ఇంటర్వ్యూ చేసిన విధానం... అన్నీ soooooooper...
    Interview, interview లా లేదు... ఒక friends అడిగే కుశల ప్రశ్నల లాగా వున్నాయి.
    God bless you both couple మా.....
    ఈ interview చూస్తున్నా ప్రతీ ఒక్కరికీ నా విజ్ఞప్తి...
    ఈ తెలుగింటి అమ్మాయిని చూసి... మన తెలుగింటి అమ్మాయిలు ఇకనైనా... సాంప్రదాయ దుస్తులు ధరిస్తే బాగుంటుంది.
    అలాంటి అమ్మాయిలని అబ్బాయిలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు...మాయ్.
    మారండి, మారి మన సంస్కృతిని నిల బెట్టందడి.... మా..
    🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @PushpalathaJanne
    @PushpalathaJanne 2 หลายเดือนก่อน +55

    సూపర్ మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీ గా ఉండాలని దేవుడు ని కోరుకుంటూ ఉన్నాను మా ❤️

  • @ram-pj8ck
    @ram-pj8ck 2 หลายเดือนก่อน +25

    Abbai bagaledu ani bad comments pettaruga athanu etha manchi vado athani matalu vintene telstudi abbayi is very good person any way both of u made for each other nd life long elage happy ga undali ani korukuntunnanu nd god bless you both of u👐👐❤❤

  • @nagavenimodukuri1156
    @nagavenimodukuri1156 2 หลายเดือนก่อน +17

    Me janta ki disti taguluthundi Bangaru family good family life long elege navvuthu navvistu undali yamini sister love you sister ❤❤❤❤

  • @Be123possible
    @Be123possible 2 หลายเดือนก่อน +101

    Ashok anna chala genuine ga matladuthunnaru anipisthundi.. Elanti husband naku dorakalani korukuntunna... And. Yamini chala lucky person.. Happy marriage life both..

    • @Durgabhavani-lo9gb
      @Durgabhavani-lo9gb 2 หลายเดือนก่อน +2

      Naku kuda ashok anna la husband ravali anukuntunna niku kuda ashok anna lanti abbai vasthadu ok na

    • @krishnasravanthiballa8961
      @krishnasravanthiballa8961 2 หลายเดือนก่อน +1

      All the best both of you🎉🎉

    • @SVInfotek
      @SVInfotek 2 หลายเดือนก่อน +1

      All the best

    • @user-xl9fs5si1
      @user-xl9fs5si1 2 หลายเดือนก่อน

      Nakodaaa​@@SVInfotek

    • @Dnaveen2355
      @Dnaveen2355 2 หลายเดือนก่อน

      Nenunnanu 😂

  • @lipsasparadise4531
    @lipsasparadise4531 2 หลายเดือนก่อน +23

    Sooper interview sudheer garu,
    ASHOK garu kuda chala manchiabbayi Ani e interview chusaka artham ayindi. Happy married life Yamine garu❤

  • @nanichowdhary8094
    @nanichowdhary8094 2 หลายเดือนก่อน +41

    Before this interview i thought Yamini choice was wrong,but now i clealry understand Ashok is a genuine and humble person.Finally the jodi was super ❤❤❤ god bless you 🕉️

  • @SagarSagar-fo7yg
    @SagarSagar-fo7yg 2 หลายเดือนก่อน +6

    అన్న మీ ఇంటర్వ్యూ అన్న మీ ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంటది, మీరు మాట్లాడే మాట తీరే అంత బాగుంటుంది. అన్న నువ్వు మాట్లాడే పద్ధతి బాగుంటుంది.

  • @manisriyalla6959
    @manisriyalla6959 2 หลายเดือนก่อน +37

    తెలుగింటి సాంప్రదాయాలను పాటించే అమ్మాయి, కల్మషం లేకుండా డిసెంట్ గా ఉండే అబ్బాయి.life long happy ga undandi. congratulations 💐all the best for your bright fewture ❤❤❤

  • @obulreddyshakuntala4534
    @obulreddyshakuntala4534 2 หลายเดือนก่อน +112

    సూపర్ 👌💐హ్యాపీ పెళ్లి రోజు శుభాకాంక్షలు యామిని 💐

  • @user-laxmi541
    @user-laxmi541 2 หลายเดือนก่อน +7

    100 years happy ga vundali God bless you both of you 💐❤🎉

  • @shud_830
    @shud_830 2 หลายเดือนก่อน +38

    Ee rojullo ilanti ammayilu chala thakkuva
    Arrange marriage kuda chala thakkuva
    Devudu already fix chesi untadu
    Yamini garu mee husband chala great
    Looking handsome also😊

  • @bharathsanathani373
    @bharathsanathani373 2 หลายเดือนก่อน +87

    Ee papa ni chusthe ...thana kattu bottu samskaram...yevaraina valla kuthuru ga own chesukuntaru....plz boys negative comments pettakandi....just encourage her, boys life lo ilaanti papa ravataniki adhrustam vundali ee rojullo❤

  • @psvrgr
    @psvrgr 2 หลายเดือนก่อน +21

    Mi eddaru chalaa bhagunnaru jantta eedu jodi bhagundhi emi pattichikovaddu happy marriage life

  • @MANASA-q3u
    @MANASA-q3u 2 หลายเดือนก่อน +4

    Interview lo anchor super asallu enutha cute ga friendly ga matleduthunado enutha baga interview chestharu anchor Garu. anudaru strict ga oonutaru but miru chala friendly ga muchata vesthinate oonadhi kani maku telusukovalani anipisthina visayalu ani adigestharu ... super asallu miru

  • @vijayalakshmigude-cv1si
    @vijayalakshmigude-cv1si 2 หลายเดือนก่อน +8

    Yamini chala innocent,cute ga ,honestga matladuthunnaru...mee jenta yeppudi santhoshamga ilane meeru navvuthu happy ga vundali...

  • @prabhu883
    @prabhu883 2 หลายเดือนก่อน +2

    అన్నయ్య యామిని గారిని ఇంటర్యూ చెయ్యటం చాలా సంతోషం గా ఉంది god bless తల్లి

  • @Harikamidipeta7692
    @Harikamidipeta7692 2 หลายเดือนก่อน +16

    Aslalu over ga lekmda chala padatiga matladurltunaru sir super good culture person happy married life 🎉❤ both

  • @manimulticreations3190
    @manimulticreations3190 2 หลายเดือนก่อน +16

    Yamini garu nenu mi video chusthanu but eppudu msg cheyaledu miru TH-cam lo chala paddathiga untaru but 1st time msg chesthunna andi miru Ashok garu marriage chesukovadam chala manchi pani chesaru abbayi chala mature ga mataladuthunnaru parents gurinchi antha value ga chepthunnaru wife gurinchi laxmi devi la oohinchukuntunnaru entha kanna abbayilo inka em qualities undali andi miru bless girl anduke manchi husband vaccharu congratulations both of you happy marriage life

  • @maheswar6768
    @maheswar6768 2 หลายเดือนก่อน +69

    యాంకర్ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటూ సరదాగ మాట్లాడుతున్నారు

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 2 หลายเดือนก่อน +38

    సంప్రదాయ కుటుంబం లో పుట్టిన యామిని గారి వైవాహిక జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను 🎉

  • @dhanalakshmimuppiri4897
    @dhanalakshmimuppiri4897 2 หลายเดือนก่อน +52

    ఎంత అమాయకత్వం... నన్ను నేను చూసుకొన్నట్టు వుంది❤

  • @KadaliDeelip
    @KadaliDeelip 2 หลายเดือนก่อน +1

    హాయ్ ఆమని నాకు చాలా బాగా నచ్చింది ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి దేవుని కోరుకుంటా హ్యాపీ మ్యారేజ్ డే

  • @jyothigunda2819
    @jyothigunda2819 2 หลายเดือนก่อน +31

    Good Husband Yamini ,Happy married life ❤

  • @pranithapalusa9119
    @pranithapalusa9119 2 หลายเดือนก่อน +24

    Abbai chala nijaethiga matladuthunnaru.

  • @geethac5596
    @geethac5596 2 หลายเดือนก่อน +9

    correct cheptav yamini 👏🏻abbai vakade bavunte saripodu valla parents and siblings kuda bavundali paddatulu anni manchiga undali

  • @RajithaKN-i1l
    @RajithaKN-i1l 7 วันที่ผ่านมา +1

    Super love you maa God bless you yamini

  • @ashajyothikancharla3447
    @ashajyothikancharla3447 2 หลายเดือนก่อน +18

    మీరిద్దరూ ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను

  • @shobhatalluru649
    @shobhatalluru649 2 หลายเดือนก่อน +105

    నీ ఇంటర్యూ అంత విన్నాక నీ మంచితనం, మర్యాద అందం అభినయం అన్ని. మీ యాక్టింగ్ అన్ని కలగలిపైన ఒక ముద్దబంతి లాంటి అమ్మాయిని కన్నందుకు మీ తల్లిదండ్రుల కు మా ధన్యవాదములు. ఎక్కడున్నా యామిని హాపీ గా ఉండాలి.

  • @KomalathaindarapuKomalathainda
    @KomalathaindarapuKomalathainda 2 หลายเดือนก่อน +30

    యామిని గారు మీ భర్త మాటలు వింటుంటే మనసుకు చాలా సంతోషం గా అనిపించింది కడుపు నిండిపోయింది.కంగ్రాట్స్ 💐💐

  • @siddeshwergangapuram4968
    @siddeshwergangapuram4968 2 หลายเดือนก่อน +20

    నవ దంపతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను .

  • @sushmamarisettisushmamaris6604
    @sushmamarisettisushmamaris6604 2 หลายเดือนก่อน +23

    Ippativaruku yamini ni marriage chesukune abbaye chala lucky Ani anukunna e roju interview chusina tarvatha me lanti husband dorakatam thana adrustam anukuntuna any way both are blessed with each other heartily congratulations both of you wish you a happy and wonderfull life 🎉🎉🎉❤

    • @jyothiashok9943
      @jyothiashok9943 2 หลายเดือนก่อน

      దీన్నే made for each other అంటారు అనుకుంట

  • @GodMusicLyrics734
    @GodMusicLyrics734 2 หลายเดือนก่อน +48

    Thank you అండి,యామిని గారి ఇంటర్వ్యూ చేశారు,thank you sudheer garu

  • @MadduluriRamanaiah-j9p
    @MadduluriRamanaiah-j9p 2 หลายเดือนก่อน +25

    యామిని గారు పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు మీ భర్త సంతోషం గా ఉండాలని కోరుకుంటూ 💐💐💐🌹🌹

  • @usharani.....madduru
    @usharani.....madduru 2 หลายเดือนก่อน +3

    Yamini gaaru ashok gaaru. good couple....🎉🎉🎉🎉...happy married life.❤❤❤❤be happy.....

  • @bharathigurana-od5hj
    @bharathigurana-od5hj 2 หลายเดือนก่อน +42

    Andharu ela unte chala బాగుంటుంది సమాజం

  • @GetFitwithMeee
    @GetFitwithMeee 2 หลายเดือนก่อน +1

    Very practical abbai. No-nonsense. She will be happy and peaceful👍

  • @jothibandari7972
    @jothibandari7972 2 หลายเดือนก่อน +3

    Yamini garu kanna ashok very good person reality man 🎉 congratulations

  • @Surya-fg2db
    @Surya-fg2db 2 หลายเดือนก่อน +2

    Happy married life.... Idharu sampradhayam gaa vunnaru mee alochanalu bagunnai God bless you🎉

  • @subhasinikadiyala7637
    @subhasinikadiyala7637 2 หลายเดือนก่อน +3

    Happy married life maa mimmalni chusi chala happy anipinchindhi Life long meru samtosham ga undali ❤❤❤

  • @ShailajaChengole
    @ShailajaChengole 2 หลายเดือนก่อน +1

    He's very good person.. congratulations both of you 😊

  • @BakkuriLucky
    @BakkuriLucky 2 หลายเดือนก่อน +3

    Kotthalo elane untadhi...ede continue chesthe baguntadhi...all tha best both ❤

  • @vasanthalakshmi530
    @vasanthalakshmi530 2 หลายเดือนก่อน +2

    Anchor garu baaga matladuthunnaru

  • @shaiknoorjahan6659
    @shaiknoorjahan6659 2 หลายเดือนก่อน +3

    Your soo lucky to have such a good person in your life @yamini 🎉

  • @PBHOOMAMMA
    @PBHOOMAMMA 2 หลายเดือนก่อน +3

    Yamini garu congratulations ,
    Me husbend ni ma bratherga bavisthu okti chepali anukuntuna
    Oka 25 years tharuvatha kuda entha kante premaga happyga undali anukutuna God bless you both of you 🎉,,💐🎁💯

  • @meenakshieemjurumedu8304
    @meenakshieemjurumedu8304 2 หลายเดือนก่อน +3

    Have a happy married life Yamini& Ashok garu

  • @gudurisubbarao1546
    @gudurisubbarao1546 2 หลายเดือนก่อน +1

    Anchor sudheer super meeku manchi future undi God bless you sudheer

  • @renulyaga5180
    @renulyaga5180 2 หลายเดือนก่อน +4

    First mathram anchoring bagundi I like ur smile

  • @karishmasultanamohammed659
    @karishmasultanamohammed659 2 หลายเดือนก่อน +3

    Congratulations Yamini❤All the very best for your new journey

  • @vimalapasala9808
    @vimalapasala9808 2 หลายเดือนก่อน +27

    అబ్బాయి బంగారం వజ్రం యామిని వెరీ లక్కీ ❤❤god bless you both

  • @ramyaarasavelli159
    @ramyaarasavelli159 2 หลายเดือนก่อน +2

    He is gentle man ...both are made for each other

  • @Nishmai3
    @Nishmai3 2 หลายเดือนก่อน +16

    Maa Garnimitta mee uru kuda , suuperb yamini,garnimitta peru cheppav chala happyga undi.

    • @ItsDHRITI810
      @ItsDHRITI810 2 หลายเดือนก่อน +2

      Mari miru chudaledu oke uri kada

  • @tekumandasujatha7867
    @tekumandasujatha7867 2 หลายเดือนก่อน +1

    Wish you happy married life Yamini🎉

  • @suppe2510
    @suppe2510 2 หลายเดือนก่อน +29

    lucky man

  • @NamdyalaEswari
    @NamdyalaEswari 2 หลายเดือนก่อน +2

    Happy married life yamini gaaru.sudeer Reddy garu mee interviews chala bagunnai

  • @arunat8802
    @arunat8802 2 หลายเดือนก่อน +41

    Happy married life yamini Ashok garu💐

  • @G-wy2qy
    @G-wy2qy 2 หลายเดือนก่อน +2

    He is Gentlemen, congratulations both

  • @sbhaskar1929
    @sbhaskar1929 2 หลายเดือนก่อน +4

    Wishing a happy marriage a life to the fabulous couple… Keep shining ✨

  • @sunithamatli2095
    @sunithamatli2095 2 หลายเดือนก่อน +2

    Meeru right time lo right decision theesukunnaru, you tube channel , job , studies, profession ivi Anni life lo oka part maathrame , at the end of the day manaki kaavalsindi manalni ardham chesukune kalakaalam manatho unde thodu maathrame

  • @supersoulsoftwaresolutions
    @supersoulsoftwaresolutions 2 หลายเดือนก่อน +6

    Naannamma daggara ammayilanu penchithe aa ammayilu paddathi ga peruguthaaru.... Idi 100% correct

  • @jayaayyala1160
    @jayaayyala1160 2 หลายเดือนก่อน +2

    Best anchoring and handsome anchor i have ever seen❤

  • @manimano399
    @manimano399 2 หลายเดือนก่อน +224

    ఆ అమ్మాయి మా అన్న కూతురు so proud of u Yamini god bless u ma

    • @Ishan.99
      @Ishan.99 2 หลายเดือนก่อน +4

      Love marriage na andi yamini dhi

    • @manimano399
      @manimano399 2 หลายเดือนก่อน +15

      @@Ishan.99 arrange n love marriage but relative abbai

    • @rakeshradha9241
      @rakeshradha9241 2 หลายเดือนก่อน +1

      Avuna

    • @kaavalichakrapani8922
      @kaavalichakrapani8922 2 หลายเดือนก่อน

      నేను వేంకటేశ్వరుని,కల్కిని,మీ అమ్మాయిల వేరే అమ్మాయి ఉందా అచ్చు అలాగే

    • @rrrchannel91
      @rrrchannel91 2 หลายเดือนก่อน +2

      అమ్మాయి గుడ్

  • @leelanagaramyasri223
    @leelanagaramyasri223 2 หลายเดือนก่อน +2

    Chala happy ga undi manchiga jarigindi marriage..iddaru koda chala chala good &best couple.made for each other.enta punyam cheskoni unteynoo ilanti couples okariki okaru untaru.. life long happy ga undaLi mi couple and family god blessings too.all the best for ur future

  • @laxmikodari4508
    @laxmikodari4508 2 หลายเดือนก่อน +5

    God bless you beautiful couple 🎉❤

  • @madhaviadla6774
    @madhaviadla6774 2 หลายเดือนก่อน +2

    All The Best God Bless You God Bless You God Bless You Ashok Yamini 🙌🙌🙌🙌🙌 Good Luck 👍

  • @avinakommula5815
    @avinakommula5815 2 หลายเดือนก่อน +3

    Yamini nd annaiah challa bga padathi ga mtldaru god bless you

  • @Patlollaravi
    @Patlollaravi 2 หลายเดือนก่อน +1

    Happy married life yamini and Ashok garu

  • @tpadmavathi4230
    @tpadmavathi4230 2 หลายเดือนก่อน +7

    Happy married life yamini@Ashok both of you🎉🎉

  • @uppalapumurthy5767
    @uppalapumurthy5767 2 หลายเดือนก่อน +1

    The way of Anchoring really superb

  • @nagdarling1246
    @nagdarling1246 2 หลายเดือนก่อน +3

    హ్యాపీ మ్యారేజ్ లైఫ్ మేడమ్
    మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటునను

  • @sujathakaralapati2300
    @sujathakaralapati2300 2 หลายเดือนก่อน +2

    Na husband ki matram a vishayam lo ayinaa dhuram ga unnappudu unde kopam nenu pakkane unte aa vishayaniki koppadali anedhi kuda marchipotaaruu.soo much of loving nd caring at me ...tqq soo much to God for given to me as my life partner.....

  • @nethalakranthi2262
    @nethalakranthi2262 2 หลายเดือนก่อน +17

    నిండు నూరేళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,💐

  • @axfashionstore309
    @axfashionstore309 2 หลายเดือนก่อน +1

    Yamini madam Lucky person congratution and god bless you

  • @StayGenuine
    @StayGenuine 2 หลายเดือนก่อน +24

    యాంకర్ కళ్లలో ఆనందం కోసమే బావ ఇది అంత.😂😂

  • @ganirajmarriboina979
    @ganirajmarriboina979 หลายเดือนก่อน

    దేవుదె నీ కు భర్త గా వచ్చాడ....
    శివ పార్వ తుల్లా సంతోషం గా ఉండాలి...❤❤❤❤❤

  • @KEMBURUSRINIVAS-pm6fu
    @KEMBURUSRINIVAS-pm6fu 2 หลายเดือนก่อน +3

    Super miru lifelong happy ga vuntaru manchivallaki eppudu manche jaruguthundhi

  • @pravalikapravs0831
    @pravalikapravs0831 2 หลายเดือนก่อน

    E interview chusaka mi pair ki pedha fan aeipoya meeku Ashok anna dhorakadam nd Ashok anna ki meeru dhorakadam chala adhrustam cheskunnaru iddaru nindu noorellu ilane santhosham ga vundalani manaspurthiga korukuntunna ❤️❤️❤️❤️love you both

  • @bharathsanathani373
    @bharathsanathani373 2 หลายเดือนก่อน +4

    Both couple were raised by good parents...respect to parents❤......ah babu matladuthunnappudu viluvalu n yamini gurinchi kallallo neellu❤ vacchayi....

  • @satyanarayanabodapati2032
    @satyanarayanabodapati2032 2 หลายเดือนก่อน +1

    Amma, yami ni. God bless you Nanna.

  • @bharathibbr8537
    @bharathibbr8537 2 หลายเดือนก่อน +3

    Yamini gaaru and Ashok gaaru wish you a happy married life 🎉🎉🎉🎉

  • @sunithapinisetti4642
    @sunithapinisetti4642 2 หลายเดือนก่อน +1

    Eddarimadyana Manchi bonding undi adi alage life long undalani korukuntunna happy married life both of you

  • @kalyani365
    @kalyani365 2 หลายเดือนก่อน +8

    Anchor full josh lo unnaru❤

    • @sravani1809
      @sravani1809 2 หลายเดือนก่อน +5

      Anni interviews lo alane untadu athanu

  • @sunkarasridhar905
    @sunkarasridhar905 2 หลายเดือนก่อน +1

    Happy married to Yamini and Ashokgajapathi garu in future and life long Happy ga undali ane korukuntunna.
    Sudheer Reddy garu me Anchoring chala......... Bagundhi sir and ur smile is superb.
    Meru looking like Hero prabhas.
    Me voice superb ga unde sir. Meku picture lo heros ki Dubbing cheppay avakadam ravali ane koru kuntunna All the best Sudheer Reddy garu.

  • @nagavenimodukuri1156
    @nagavenimodukuri1156 2 หลายเดือนก่อน +4

    Ashok garu ma yamini nichala Baga chusukondi Naku yamini ante chala chala istam meru appudu elege happy ga undali God bless you ❤❤❤🎉🎉🎉

  • @PanduPandu-uu8wp
    @PanduPandu-uu8wp 2 หลายเดือนก่อน +2

    Yamini garu your. Husband
    Is. Very good person
    Take care thank you.

  • @jayaanne3968
    @jayaanne3968 2 หลายเดือนก่อน +3

    I enjoy and love your interviews Sudheer garu. You are entertaining, informative, and fun to watch. You infuse so much enthusiasm, and make the guests comfortable. You try to bring a variety of guests which makes your interviews very interesting, and fun to watch.

  • @Prasads270
    @Prasads270 2 หลายเดือนก่อน

    Iddaru innocent people. Good life ahead of both of you. God bless you

  • @santhivanthala8978
    @santhivanthala8978 2 หลายเดือนก่อน +595

    యామిని మీ husband చాలా మంచోడు ఎప్పుడు హర్ట్ చెయ్యకుండా మంచిగా బ్రతకండి...గా బ్లెస్ you😊😊

    • @muniyappay6934
      @muniyappay6934 2 หลายเดือนก่อน +25

      God bless you, Happy married Life Yamini.💐💐💐and Ashok.

    • @annapurnamman9970
      @annapurnamman9970 2 หลายเดือนก่อน +23

      Wait and see after 2 years 😅

    • @sonyrowdy8514
      @sonyrowdy8514 2 หลายเดือนก่อน +1

      ​y

    • @lalithaay2547
      @lalithaay2547 2 หลายเดือนก่อน +10

      baga athi anipinsthundi..ela traditional ga vunde ammaylu chala Mandi unnaru..evida okkate annatluga show chesthunnaru .social media lo reels peduthundi inkem paddathi..metta metta vundi e ammay..enduku ala highlight chesthunnaru..intha kante andam ga traditional ga chala Mandi vunnaru

    • @annapurnamman9970
      @annapurnamman9970 2 หลายเดือนก่อน +10

      @@lalithaay2547 kadha bhale chepparu tane pedda soudaryavati annatu. Kanipiche anta innocent ayte kadhu taanu 😃

  • @ready2243
    @ready2243 2 หลายเดือนก่อน +2

    Both are good family. Jai sree Ram. God bless all