నా ప్రేమని గెలిపించు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ప్రేమ పెళ్లికి ఒప్పుకోవాలి మా వాళ్ళు ఒప్పుకోవాలి పెద్దల ఇష్టంతో అమ్మవారి ఆలయంలో నాకు నా శ్వేత కి వివాహం జరగాలి అని కోరుకుంటున్న కొరికనెరవేరగానే నిన్ను వెతుకుంటూ వచ్చి నా మొక్కు చెల్లించు కుంటాను స్వామి ఓం శ్రీ ఉగ్ర బాల నరసింహ స్వామియే నమః
స్వామిని గురించి వాక్కు ద్వారా తెలియ జేసిన పండు స్వామి బాలుడు కనుక నరసింహ స్వామిని బాలుడిగా భావిస్తున్నాం అని అడ్డగోలుగా సమర్ధించు కుంటున్నారు పురాణాలలో ఆధారాలు అవసరం లేదు పండుస్వామి చెప్పాడు కనుక నమ్ముతాము అనే వాళ్ళు మన వాదన ఒప్పుకుంటారా మన హిందూ తెలివి తక్కువ తనం చూసి వేరే మతస్తులు నవ్వుకొంటున్నారు జనం చెవుల్లో పూలు పెట్టే మోసగాళ్ళు మంచిగా నరసింహ స్వామిని వ్యాపార వస్తువు గా మార్చారు
🙏🙏🙏🙏🙏
5:58
Jay. Bala Ugra Narasimha Swamy 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐🌺🌺🌸🪷
నా ప్రేమని గెలిపించు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ప్రేమ పెళ్లికి ఒప్పుకోవాలి మా వాళ్ళు ఒప్పుకోవాలి పెద్దల ఇష్టంతో అమ్మవారి ఆలయంలో నాకు నా శ్వేత కి వివాహం జరగాలి అని కోరుకుంటున్న కొరికనెరవేరగానే నిన్ను వెతుకుంటూ వచ్చి నా మొక్కు చెల్లించు కుంటాను స్వామి
ఓం శ్రీ ఉగ్ర బాల నరసింహ స్వామియే నమః
నేను ఇలాగే ఇంట్లో కూర్చొని కోరుకున్న కానీ అది జరగలేదు స్వామివారిని దర్శనం చేసుకొని కోరుకుంటే జరిగిద్ది అనుకుంటా నా నా మనసుకి అనిపించింది మీకు చెప్పాను
దర్శనం చేసుకుంటేనే జరుగుతుంది అంటే దేవుడు ఉన్నట్ల లేనట్టా ఈ 20th కి పూలు పండ్లు వరపూజ ఉంది తనది అది క్యాన్సల్ అవ్వాలని కోరుకుంటున్నాం ఇద్దరం..
నేను అలాంటి పిచ్చి కోర్కెలు కోరెను నేను దర్శనం చేసుకోవడానికి ఏళ్ళు తున
మీరు కోరుకున్న అమ్మాయి మీకు భారీగా రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా
Tnq soo much andi
Jai bala ugra narasimha swamy
నాగమణి ,పందుస్వామి ఇద్దరి మధ్య పోటీ మొదలయ్యింది దేవుళ్ళు అంటూ మళ్ళీ నాగమణి నాకు గుర్తింపు లేదు అని భాద పడుతుంటే నాకు అనుమానం కలిగింది ఇదంతా డ్రామా అని
ప్రజలారా వాళ్ళ డ్రామాకు బలి కావద్దు కొంచెం ఆలోచించి చూడండి ఇదంతా కేవలం డ్రామా అని
A eyana show yekkuva chesthadu..chusa etanni
Om namo bala ugra Narsimha swami ne namaha
నీ ముఖం నీకు చెప్పితే ఇక్కడ దేవుడు ఉన్నాడు అని నీవు ఎందుకు చూపించలేదు
Bhagavanthudu mana kasstalu theerchataniki vachaaru andharu bhakthi tho vundadi vyaparam cheayavaddhu
Oom namo bala ugra narasimha swami........ ❤god bless me swami
అసలు హిందూ పురాణాల ప్రకారం నరసింహ స్వామి బాలుడుగా ఉన్నట్లు ఎక్కడ లేదు
ఉంటే చుపంచండి .?
స్వామిని గురించి వాక్కు ద్వారా తెలియ జేసిన పండు స్వామి బాలుడు కనుక నరసింహ స్వామిని బాలుడిగా భావిస్తున్నాం అని అడ్డగోలుగా సమర్ధించు కుంటున్నారు పురాణాలలో ఆధారాలు అవసరం లేదు పండుస్వామి చెప్పాడు కనుక నమ్ముతాము అనే వాళ్ళు మన వాదన ఒప్పుకుంటారా మన హిందూ తెలివి తక్కువ తనం చూసి వేరే మతస్తులు నవ్వుకొంటున్నారు జనం చెవుల్లో పూలు పెట్టే మోసగాళ్ళు మంచిగా నరసింహ స్వామిని వ్యాపార వస్తువు గా మార్చారు
పండు స్వామి బాలుడు నరసింహ స్వామి బాలుడు ఇద్దరూ తొందర్లోనే కలిసి బడికి వెళ్తారని భక్తులు భావిస్తున్నారు
Na koduku ki manchi jeevitham ,Dirga ayushni evvu tandri
Na kastalu tirchu swamy ma babu bagachadhuvukunela chudu. Swamy
Swamy na kastalu therchu swamy
Na kastalu tirchu swamy ma babu bagachadhuvukunela chudu swamy
Pettina video peduthunnaru
Matter matram verega vundhi ga andi.....naku same emi kanipinchaledhu😊
Jai bala ugranarashima swamy