Congress Leader Feroz Khan Exclusive FIRING Interview | Owaisi | Hydra | CM Revanth | YOYO TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2024

ความคิดเห็น • 494

  • @bhaskarsudam2527
    @bhaskarsudam2527 15 วันที่ผ่านมา +112

    ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ నచ్చిన పని హైడ్రా కార్పొరేటర్ నుండి మొదలు మినిస్టర్స్ ,బిల్డర్స్ అందరూ ఆక్రమణ దారులే .అందుకే ప్రజలందరూ హైడ్రా కు సపొట్ చేస్తున్నారు.

  • @gugulothuravi9166
    @gugulothuravi9166 11 วันที่ผ่านมา +20

    వాస్తవంగా మనం హైడ్రా సపోర్ట్ ఉందాం ఎందుకంటే వాస్తవంగా చెరువుల భూములు పోడు భూములు పోరంబోకు భూములు అంతా కబ్జాదారుల పాల్ అయింది అందువలన హైడ్రా కి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి సపోర్ట్ ఉందామని యోయో టీవీ ఛానల్ వారికి విజ్ఞప్తి చేస్తున్న 🙏🙏🙏🙏🙏 అదేవిధంగా ప్రతి జిల్లా కి హైడ్రా రావాలని కోరుకుంటున్నా మా సూర్యాపేట జిల్లా కి కూడా థాంక్యూ 🙏🙏🙏🙏

  • @erannab1982
    @erannab1982 15 วันที่ผ่านมา +70

    ఫిరోజ్ ఖాన్ ఎక్సలెంట్ పర్శన్ ఫైర్ బ్రాండ్ ఫర్ కాంగ్రెస్ in TS

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 15 วันที่ผ่านมา +34

    ఫిరోజ్ ఖాన్ గారు నీతిగా మాట్లాడుతాడు హిందువులు కూడా అభిమానిస్తారు ❤❤❤

    • @saraswathythota8324
      @saraswathythota8324 15 วันที่ผ่านมา

      Hattsup to you man, really u r very nice man,

    • @yakkantikedarnathreddy5200
      @yakkantikedarnathreddy5200 7 วันที่ผ่านมา

      Vadu Pakistan agent ra mana hinduvulni emarchadame veedi mission and he is accomplishing the mission because you people and na lanti vallu unnantavaraku vadi mission impossible eh😂

  • @anjaiahraghamshetty2151
    @anjaiahraghamshetty2151 15 วันที่ผ่านมา +47

    రుణాఫీ ఒక్కటే కాదు అన్ని ఉచితలు బంధ్ చేసి విద్యా వైద్యం ఈ రెండు మాత్రమే ఉచితంగా ఇవ్వండి సిఎం గారు మీరు చరిత్రలో నిలిచిపోతారు ఇప్పటికి ఏ ముఖ్యమంత్రి చేయలేదు

    • @srikanthpanjala6002
      @srikanthpanjala6002 2 วันที่ผ่านมา

      నువ్వు సూపర్ బాస్

  • @rasalaykusha1604
    @rasalaykusha1604 15 วันที่ผ่านมา +9

    సార్ నిజంగా మీరు అందరి పట్ల చూపిస్తున్న అభిమానాన్ని మీకు జోహార్లు మీరు మీడియా లో మాట్లాడేటప్పుడు ఎక్కడ కోపంగాని ఆవేశంగాని ఎక్కడ కనబడదు చాలాసార్లు గమనించాను మీకు అభినందనలు 🙏

  • @sadasivagoud3341
    @sadasivagoud3341 15 วันที่ผ่านมา +55

    కాంగ్రెస్ కు చిత్త శుద్ది ఉంటే ఫిరోజ్ sir కు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ పదవి ఇస్తే బాగుండే

    • @saic2363
      @saic2363 9 วันที่ผ่านมา

      Excellent 👍

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 15 วันที่ผ่านมา +27

    🕉️ హైడ్రా అనేది హైడ్రామా కాకుండా చూసుకోవాలి. కక్ష పూరిత చర్య కాకుండా చూసుకోవాలి. మొదట పాతబస్తీలో, హైదరాబాద్ అక్రమాస్తుల భవనాలను తప్పకుండ కూల్చి, ప్రభుత్వ స్వాధీనం చేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఈ ప్రభుత్వం హైకమాండ్ ఆదేశాల మేరకు పని చేస్తే! ఈ హైడ్రా ఆగిపోతే, హైడ్రామా తో పాటు రేవంత్ రెడ్డికి వేటు పడితే ఏంచేస్తారు??? ఏ పార్టీ వస్తే ఆ పార్టీ నేతలు వారి ప్రయోజనాల కోసం పరిపాలన నడుస్తున్నది. ప్రజాపాలన, రాష్ట్రం,దేశం అభివృద్ధి కోసం పాటుపడితే నాయకులు కరువై నారు.
    ఫిరోజ్ ఖాన్ చక్కటి విశ్లేషణ ఇచ్చినా రు. ఆచరణకు నోచుకోవడం ముఖ్యం.

    • @user-kc3ex5tt5w
      @user-kc3ex5tt5w 10 วันที่ผ่านมา

      Daring feroz khanji... I love your attitude... Sir

  • @harsham711
    @harsham711 15 วันที่ผ่านมา +61

    జయహో ఫిరోజ్ ఖాన్ మంచిగా మాట్లాడుతున్నారు.
    నేను హిందూ నేను మిమ్ములను నమ్ముతాను.

  • @user-kf2cq9rk8d
    @user-kf2cq9rk8d 15 วันที่ผ่านมา +22

    చాలా బాగా మాట్లాడారు ఫిరోజ్ ఖాన్

  • @sudhakarnaluvala-cp7rw
    @sudhakarnaluvala-cp7rw 15 วันที่ผ่านมา +64

    6 గ్యారంటీ లు ఆపండి హైడ్ర కంట్యున్యు చేయండి 10 సం కాదు 30 సం ఉంటుంది అధికారం లో ఉంటుంది

  • @ketyls4266
    @ketyls4266 15 วันที่ผ่านมา +19

    దేవుడు ఎక్కడ వున్నది..అని అడిగితే..మహిళ లో...అంటాను...నేను ఫిరోజ్""..hatsoff..dear covid తో నా betterhalf ను పోగొట్టు కున్న..నా కు..అమ్మాయి ని పోగొట్టు కున్న..నీ లాటి తండ్రి కి తెలుస్తది..మహిళ..విలువ..అందుకే.స్త్రీ అనగా..దేవత..అన్నారు..వేదాలు..ఆదే చెప్పినవి

  • @srisailamkaatna766
    @srisailamkaatna766 15 วันที่ผ่านมา +7

    Firoz bhai I am telling to you future you are a governor 100%🎉

  • @dathuyadav7332
    @dathuyadav7332 15 วันที่ผ่านมา +6

    Frozen khan you is real hero 🙌 ❤️

  • @sumitravippaturi6220
    @sumitravippaturi6220 15 วันที่ผ่านมา +6

    Ferozkhan good Son,innocent,bold,101% correct,knowledga person.God bless you

  • @pinkieskitchen4888
    @pinkieskitchen4888 15 วันที่ผ่านมา +7

    Firoz khan garu , your attutuide is very good.

  • @anjaiahraghamshetty2151
    @anjaiahraghamshetty2151 15 วันที่ผ่านมา +28

    నో నోటీసు నో కాంప్రం మెస్ కూల్చడమే కరెక్ట్

  • @venkateswararaojuvva4085
    @venkateswararaojuvva4085 11 วันที่ผ่านมา +3

    Firoz khan is great leader

  • @ketyls4266
    @ketyls4266 15 วันที่ผ่านมา +6

    Pheroze khan..great..u are Nationalist..guts enough to oppose. Owiasi brothers..hats off

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 15 วันที่ผ่านมา +19

    ఫిరోజ్ ఖాన్ గారితో సూపర్ ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదములు సీఎం గారు గాంధీలాగ ఒక చెంప కొడితే వేరొక చెంప చూపు అనే కాలము కాదు అలా ఉంటే పరిపాలన సాగదు థాంక్యూ ఫర్ ఛానల్

    • @yashuchebrolu6150
      @yashuchebrolu6150 15 วันที่ผ่านมา

      Aa gandi gaadi gurinchi yenduku bro

  • @unnatharaju6659
    @unnatharaju6659 15 วันที่ผ่านมา +3

    Almost all private corporate educational institutions in Hyderabad have been illegally occupying Govt . Waqf lands and constructing bulidings

  • @nandipatiravinder-hb3ic
    @nandipatiravinder-hb3ic 5 วันที่ผ่านมา +1

    Feroz khan gaaru you have had good humanity, and can speak in a right manner. Thank u of your open speech

  • @abdulrazzack911
    @abdulrazzack911 15 วันที่ผ่านมา +4

    If your CM don’t pay Rytu Bandu to farmer will get single vote next election no more cm in future why paying selected farmers only why not Rytu Bandu why promise before election

  • @suvarnamalasangars2913
    @suvarnamalasangars2913 6 วันที่ผ่านมา +1

    తెలంగాణ లో ప్రతి ఊర్లో కబ్జాలు ఉన్నాయి.రేవంత్ రెడ్డి గారు తెలంగాణ లో ప్రతి పల్లెను హైడ్రా పరిధిలో కి తేవాలి.ప్రతిపల్లెలో రహదార్లు , ప్రభుత్వ బంజరు భూములు, చెరువులు,శిఖం భూములు దర్జాగా కబ్జా అయినాయి.వాటిని ఇంతవరకు ఏ ప్రభుత్వం కాపాడలేదు.

  • @sudhakarnaluvala-cp7rw
    @sudhakarnaluvala-cp7rw 15 วันที่ผ่านมา +8

    ప్రజలు దండయాత్ర చేస్తా రు దానికి ఓవైసీ ఎమ్ చేస్తాడు

  • @MohdImran-mo6zy
    @MohdImran-mo6zy 7 วันที่ผ่านมา +1

    Feroz khan is genuine person in our city
    Really I proud of him

  • @akulasuresh7317
    @akulasuresh7317 15 วันที่ผ่านมา +8

    Good Ferozkhan

  • @ATVourtv
    @ATVourtv 15 วันที่ผ่านมา +4

    Feroz khan is real Hero,he talk real words

  • @ChepuriKomuraiah
    @ChepuriKomuraiah 15 วันที่ผ่านมา +5

    గుడ్ మెసేజ్ ఫెరోజ్ కన్

  • @pinkieskitchen4888
    @pinkieskitchen4888 15 วันที่ผ่านมา +6

    Firoz khan is an Indian Army, honest person.

  • @venkateswaraokondaveeti583
    @venkateswaraokondaveeti583 13 วันที่ผ่านมา +2

    Well said Ferozkhan! People like should be in politics

  • @kumarparvathala9851
    @kumarparvathala9851 12 วันที่ผ่านมา +2

    Super ఇంటర్వ్యూ and Dammunna Leader ❤

  • @smitabalakrishnan6949
    @smitabalakrishnan6949 15 วันที่ผ่านมา +5

    Feroz bhai is a true LEADER then a POLITICIAN. He has dedicated his life since he entered politics for the PEOPLE without any bias and every ready to help and make their lives better. Though luck has not favoured him.this far to Win an MP or MLA seat, he has won the hearts and blessings of many people. His never give up attitude and his goal to bring change continues and with the blessings of all the God's , the people of his constituency and well wishers we should see him holding a respectable position in the Congress Govt soon.He deserves it all considering his good works, dedication for the people, loyalty to his party, his grounded and logical thought process and his patience to hold on during testing times and keep faith that the best is coming.
    Way to go Feroz Bhai..
    Bash on regardless.

  • @sreedhar75perupally
    @sreedhar75perupally 15 วันที่ผ่านมา +2

    Feroz Khan Sir , you are an Authentic Fire Brand 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @kasipetakiran
    @kasipetakiran 9 วันที่ผ่านมา +1

    Super firozkan garu,keep it up🤝👌

  • @pranavvishnu3860
    @pranavvishnu3860 15 วันที่ผ่านมา +2

    He is the real public voice. He speaks somany common people's vice. Every Indian wants this kind of govt everywhere.

  • @SwamiReddySingireddy-wn1lf
    @SwamiReddySingireddy-wn1lf 9 วันที่ผ่านมา

    After Revanthreddy, Ferozkhan is the legend fire brand talking about truth and secularity.everybody likes Ferozkhan.

  • @chinthakulamahender3505
    @chinthakulamahender3505 15 วันที่ผ่านมา +10

    భాయ్ మీరు చాలామమనించివారు
    ఈ ఐడ్రా ప్రతి ఒక్కరిపై తగిన చెర్యలు తీసుకోవాలి ముందు O Y C పతిమ కాలేజ్
    కూల్చిన తర్వాత మిగతావారివి కూల్చామనండి అప్పుడు అందరు నమ్ముతారు జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @muralinaththotapalle895
    @muralinaththotapalle895 15 วันที่ผ่านมา +7

    ఫెరోజ్ ఖాన్ నీవు ప్రజల క్షేమము కోరుతున్నావు. కులమత బేధాలు లేకుండా న్యాయంగా మాట్లాడుతున్నావు నీవయ్యా నిజమైన దేశభక్తుడవు

  • @veereshnaidu5429
    @veereshnaidu5429 12 วันที่ผ่านมา +1

    Very good person in congress party hats off feroz bhai

  • @mohammedbadruddin6944
    @mohammedbadruddin6944 15 วันที่ผ่านมา +3

    FEROZE KHAN WELL DONE DEBATE.

  • @sanathdoshi2464
    @sanathdoshi2464 15 วันที่ผ่านมา +3

    హైడ్రా అనేది చాలా మంచి పని రేవంత్ రెడ్డి అన్న ఆయన చేసే అది ఏదైనా సరే కరెక్ట్ గానే ఉంటది చెరువులు చాలా కబ్జా చేస్తున్నారు కూకట్పల్లి చెరువు కూడా మూసుకుపోతుంది కొన్ని రోజులు అది కూడా కనిపియ్యలేదు

  • @hamsa_jennie_shorts
    @hamsa_jennie_shorts 15 วันที่ผ่านมา +2

    Feroz khan hero revanth hero

  • @MrSrinath11
    @MrSrinath11 15 วันที่ผ่านมา +3

    Real tiger Feroz Bhai

  • @vangalasrinivas1403
    @vangalasrinivas1403 15 วันที่ผ่านมา +7

    We will see in near future Hydra is Hydrama...

  • @pentayyakopi4044
    @pentayyakopi4044 15 วันที่ผ่านมา +5

    Frozen is great .

  • @juvaganinaveengoud6032
    @juvaganinaveengoud6032 15 วันที่ผ่านมา +2

    Real heart full ledear Feroz Khan❤❤❤❤❤

  • @fazalahmedfazalahmed822
    @fazalahmedfazalahmed822 15 วันที่ผ่านมา +1

    Good interview. Feroz khan ..yoyo tv.

  • @RaviYadav-yq8lq
    @RaviYadav-yq8lq 15 วันที่ผ่านมา +5

    N. Convention Raja Shekher Reddy Time lo permission ledu Records Verify Chesukondi

  • @rajendarmaddela5722
    @rajendarmaddela5722 14 วันที่ผ่านมา +3

    Firoj anna meeru ante chala estam rajender mala telangana ❤️🎉❤🎉

  • @kumarsathwik8005
    @kumarsathwik8005 15 วันที่ผ่านมา +2

    ఫిరోజ్ ఖాన్ మీరు రియల్ హీరో

  • @bandelaashokkumar3658
    @bandelaashokkumar3658 13 วันที่ผ่านมา +2

    Jai Feroz Jai Revanth (yuo continue Public with you)

  • @Kit2R
    @Kit2R 12 วันที่ผ่านมา +4

    Hyd one of the dare and dash politician Feroz Khan garu...

  • @PrabhakarNagari
    @PrabhakarNagari 15 วันที่ผ่านมา +2

    I like "simple logic " of Firoz Khan.

  • @varalaxmi322
    @varalaxmi322 15 วันที่ผ่านมา +10

    GD ferozkhan speech

  • @satishn6766
    @satishn6766 15 วันที่ผ่านมา +1

    అసలు ఈ మీడియా వాళ్ళు మంచి చేయడానికి వచ్చిన వాళ్ళని ప్రశ్నిస్తారు రంగతలం చేసిన వాళ్లను వాని దగ్గర కూడా పోరు ఎందుకంటే ఉచ్చ పడతది

  • @srinivasaraoambala5239
    @srinivasaraoambala5239 5 วันที่ผ่านมา

    Your are great.

  • @AbdulReheman-rw2mz
    @AbdulReheman-rw2mz 15 วันที่ผ่านมา +5

    Revanth Anna pls feroz Bhai ko ek minister Dena chaiye aap ko 🙏🙏 jai congress 🇮🇳🇮🇳

  • @jogurakeshkumarrakebhai6189
    @jogurakeshkumarrakebhai6189 15 วันที่ผ่านมา +1

    Super Feroz Bhai......❤

  • @sudhajamakayala4870
    @sudhajamakayala4870 8 วันที่ผ่านมา

    Well said Feroz ji👏about war and peace, 80%

  • @sreedhar75perupally
    @sreedhar75perupally 15 วันที่ผ่านมา

    Very Good interview
    Very Good Podcast
    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼

  • @HariKumar-vo8no
    @HariKumar-vo8no 15 วันที่ผ่านมา +1

    Good job ❤govt ❤... Hydra work ❤❤❤

  • @shravanpaloju1279
    @shravanpaloju1279 14 วันที่ผ่านมา +2

    అంతా మన భ్రమ. ఎవరో వచ్చి ఏదో చేస్తారని.

  • @ryggpy7259
    @ryggpy7259 15 วันที่ผ่านมา +3

    Jai kisaan jai revanth sir jai jalapally MPTC kamalakar jai Rahul Gandhi sir jai feroz khan bhai

  • @chalapathiraju9629
    @chalapathiraju9629 15 วันที่ผ่านมา +1

    Super

  • @rajagopalsripathi5891
    @rajagopalsripathi5891 12 วันที่ผ่านมา

    You are super comments

  • @laxmankummari9206
    @laxmankummari9206 15 วันที่ผ่านมา +1

    Super firoz bhai your correct

  • @aravindkumar-wy5yu
    @aravindkumar-wy5yu 10 วันที่ผ่านมา

    bro Feroz Khan i really like your daring and dashing interview very much

  • @AnilKumar-pk8qv
    @AnilKumar-pk8qv 15 วันที่ผ่านมา +1

    Super talking

  • @lenkalaprabhakarreddy8410
    @lenkalaprabhakarreddy8410 15 วันที่ผ่านมา +3

    Correct save the nature

  • @sathyaaballatigi7937
    @sathyaaballatigi7937 15 วันที่ผ่านมา +1

    U r great sir.

  • @user-oi7vq8ob6d
    @user-oi7vq8ob6d 15 วันที่ผ่านมา +1

    Good answer

  • @madansivinigari5486
    @madansivinigari5486 3 วันที่ผ่านมา

    Very good interview feroz khan

  • @user-cz4hc6ys8s
    @user-cz4hc6ys8s 15 วันที่ผ่านมา +2

    Feroj Khan garu your gret

  • @VijayKumar-pt8ff
    @VijayKumar-pt8ff 15 วันที่ผ่านมา +2

    Lov you bhaiya ur right

  • @krishnadaram4231
    @krishnadaram4231 11 วันที่ผ่านมา

    I like ur conversation 👌

  • @chilumulaashokavardhan7398
    @chilumulaashokavardhan7398 13 วันที่ผ่านมา

    Superb sir 💯

  • @ravirenukuntla2778
    @ravirenukuntla2778 14 วันที่ผ่านมา +1

    Super ferroz khan sir

  • @jagdishcv4324
    @jagdishcv4324 15 วันที่ผ่านมา +1

    I like you feroz Bhai long live.

  • @beliveryummy
    @beliveryummy 14 วันที่ผ่านมา +1

    ఇ ఖాన్ గ్రేస్ పార్టీ కనీసం ఓల్డ్ సిటీ లో కరెంటు బిల్లు లు కూడ కట్టించలేక పోయారు, ఇప్పుడు అసదోద్దీన్ గాడు అక్రమంగా కట్టించిన వాటి జోలికి ఎలా పోతాడు, ఒక వేళ పొతే వాడు ప్రతి సిటీ లోని ముస్లిమ్స్ కీ మస్జీద్ లో ఖాన్ గ్రెస్ కీ ఓటువేయొద్దని చెప్పించి brs కీ ఓటు వేయిస్తాడు అది రేవంత్ రెడ్డి కీ తెలుసు, అందుకని అన్ని మూసుకొని కూర్చుంటాడు, ఇదంతా డ్రామా ప్రజలు చూస్తారు సినిమా లాగా

  • @krishnaiahyelisetty4441
    @krishnaiahyelisetty4441 15 วันที่ผ่านมา +1

    Jai sadguru
    Khan is explaining clearly about Hydra. His explanation is 100% correct.
    Hydra is absolutely required for welfare of people from floods & to rescue innocent people from flood.
    Khanji is clear in respect of Government policy.
    Khan is Very good attitude leader.
    Hat's up to him.
    Jai sadguru

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 10 วันที่ผ่านมา +1

    Feroz ji a most dynamic hero in politics 👌👍

  • @ajayajaylaxman1140
    @ajayajaylaxman1140 15 วันที่ผ่านมา +3

    Ferzon kahan 🇮🇳💯✅🤝💐💐💐💐

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 13 วันที่ผ่านมา

    Very good feroz bhai , nothing will happen,

  • @MohdSarwar-bv4pm
    @MohdSarwar-bv4pm 2 วันที่ผ่านมา

    Yoyo news feroz khan vendashatam nijam speech cheptunnadu ❤

  • @BhumaiahMamidi
    @BhumaiahMamidi 15 วันที่ผ่านมา +1

    👍👍👍super

  • @MdSaleem-nh5hx
    @MdSaleem-nh5hx 15 วันที่ผ่านมา +1

    Help poor people who are living in your limits.first help them by giving alternate permanent house.after that you implement your plan.somebody rich peoples also don't have that level money to buy a home or a villa in hyderabad. Because now a days living in hyderabad too cost and expensive. Justice is important according to quraan surah no 55 verse no 7.

  • @user-dy2uh2il2t
    @user-dy2uh2il2t 15 วันที่ผ่านมา +1

    Very good feroz khan sahab

  • @MuraliKrishna-bh3ut
    @MuraliKrishna-bh3ut 10 วันที่ผ่านมา

    సూపర్ ఫిరోజ్ ఖాన్ గారు చాలా బాగా చెప్పారు❤🎉🎉

  • @vidyadharkotta1346
    @vidyadharkotta1346 10 วันที่ผ่านมา

    ED/CBI can only take custody of a person for 24 hrs thereafter court decides whether to send to jail or not. Remember Revant apologised for wrong comment on Kavitha release from jail

  • @PolamOdelu
    @PolamOdelu 14 วันที่ผ่านมา +1

    Feroz Khan double gamers

  • @mramarao1906
    @mramarao1906 2 วันที่ผ่านมา

    Ferozji very appreciable

  • @brahmamkmr1699
    @brahmamkmr1699 15 วันที่ผ่านมา +2

    Firoj Khan ko firoj Khan ka ministry padavi wali ravali good leader good leader good leader

  • @vallemnagaraju4659
    @vallemnagaraju4659 15 วันที่ผ่านมา +1

    Honest leader

  • @born2557
    @born2557 15 วันที่ผ่านมา +1

    Feroz khan ❤❤❤

  • @TNagabhushanam-i6m
    @TNagabhushanam-i6m 11 วันที่ผ่านมา

    Great.

  • @veereshnaidu5429
    @veereshnaidu5429 12 วันที่ผ่านมา +1

    Allah bless you feroz bhai

  • @mekalaravi3221
    @mekalaravi3221 10 วันที่ผ่านมา

    రేవంత్ రెడ్డి పక్కన ఇలాంటి ఫెరోజ్ఖాన్ ఉండాలి

  • @mekalaravi3221
    @mekalaravi3221 10 วันที่ผ่านมา

    నో నోటీసు నో కాంప్రం మైస్ కూల్చడమే కరెక్ట్ రేవంత్ రెడ్డి ఫర్ఫెక్ట్

  • @user-bx1jw6qz8y
    @user-bx1jw6qz8y 12 วันที่ผ่านมา

    ఫిరోజ్ గారి మంత్రి అవ్వాలి. Nice person