వానాకాలంలో పెట్టుకోవాల్సిన విత్తనాలు , ఒక చిన్న హార్వెస్ట్ /Rainy season seeds

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มิ.ย. 2024
  • A-Z begiinner’s guide to vegetable gardening in English👇🏻
    madgardener.graphy.com/single...
    A-Z beginner’s guide to vegetable gardenin in Telugu👇🏻
    madgardener.graphy.com/single...

ความคิดเห็น • 58

  • @padmaprabhapatibanda4834
    @padmaprabhapatibanda4834 14 วันที่ผ่านมา +1

    Hi మాధవిగారూ నా పేరు పద్మప్రభ. మీ వీడియోలు చూస్తూ ఉంటాను చాలా బావుంటాయి. మంచి information share చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి పెద్ధ ఇళ్ళు మొక్కలు పెంచీ ఎంతో ఆనందం పొందేదాన్ని. రాజమండ్రిలో మా indipendent ఇంట్లో ఎన్ని రకాల మందారాలు వేసానో.... ఎక్కడికి వెళ్ళినా అడిగి అడిగి తెచ్చి వేసేదాన్ని. ఎక్కడో blue colour మందారం చూసి మా పెద్దమ్మని బతిమాలి వాళ్ళ పక్కవాళ్ళని అడగమని తెచ్చి వేసాను. ఎన్నో ఏళ్ళ క్రితం మాట.నిమ్మ చెట్టు ఎన్ని కాసేదో ..చారు మరుగుతూ ఉంటే పెరట్లోకి వెళ్ళి అలా కరివేపాకు తెచ్చి వేసేవాళ్ళం😅😅ఇప్పుడు appartment లో ఉంటున్నాము. ఆరోజులు తల్చుకంటే ఒక పక్క ఆనందం,ఒక పక్క బాధ........ మళ్ళీ మీ వీడియోలు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో మీ garden చూస్తే కడుపు నిండిపోయింది. అవన్నీ నావే అన్నంత ఆనందం అలా నాకు వాడటిని చేత్తో తడిమి పలకరించాలని ఆశ. మొక్కలు మన మాటలు వింటాయిట ...మనం రోజూ వాటిని తడిమి ,ముట్టుకుని పలకరిస్తే తెలుస్తుంది ట. ఎప్పుడో vizag వచ్చి మీ మొక్కలని పలకరించి వెడతాను 😄😄😄. ఏంటి ఇలా రాసాను అనుకుంటున్నారా అదో తుత్తి నాకు 😂😂

  • @lalithakumariganugala7054
    @lalithakumariganugala7054 14 วันที่ผ่านมา

    హాయ్ మాధవి గారు బాగున్నారా❤❣ నాదగ్గర దొండ పాదు ఆకులు ముడతలు పడిపోతున్నాయి పిందెలు ఎక్కువరావటం లేదు ప్లీజ్ ఏమి చెయ్యాలో చెప్పండి 😗

  • @user-sv6pi7id5e
    @user-sv6pi7id5e 14 วันที่ผ่านมา +2

    Grow bags kavali madam ekkada konali cheppandi cash on delivery available undali

  • @pratushaparvathanani1708
    @pratushaparvathanani1708 14 วันที่ผ่านมา +2

    Wow nice super super mam seeds Eyandi.mam please 🙏 mam 🙏

  • @anusuyaravoori317
    @anusuyaravoori317 14 วันที่ผ่านมา +1

    మాధవి గారు ఆకు కూర విత్తనాలు పెట్టాలి కదా మరి మీరు పెట్టలేదు.

  • @mosesbenhur6547
    @mosesbenhur6547 14 วันที่ผ่านมา +1

    Madhavi garu kanupu chikkudu seeds ivvagalara

  • @srideviperumalla1214
    @srideviperumalla1214 14 วันที่ผ่านมา +3

    Hi madhavi garu, mee dresses chala baguntayi. Ekkada teesukuntaru?

  • @SaiDineshCharugalla
    @SaiDineshCharugalla 14 วันที่ผ่านมา +3

    Dragon fruit plant update chupinchandi please

  • @patlollasrivani1308
    @patlollasrivani1308 14 วันที่ผ่านมา

    Rose buds black avtunnai amcheyali

  • @SaiDineshCharugalla
    @SaiDineshCharugalla 14 วันที่ผ่านมา +1

    Hi madam nanu mimalini chusi nanu kuda dragon fruit plant panchanu plant ki flower vachindi

  • @Abhis-Gardening2631
    @Abhis-Gardening2631 14 วันที่ผ่านมา

    Hi Mam,

  • @anithanakka8406
    @anithanakka8406 14 วันที่ผ่านมา +1

    Madhavi garu miru seeds pette vidhanam super miru avi ekkada konnaru small packet

  • @vijaya4099
    @vijaya4099 14 วันที่ผ่านมา +2

    Few mins ago only I was thinking about your video that it comes on monday ...and u have posted it now 😊.feeling very happy...It feels like something is not complete until I watch your videos...😊😊.

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 14 วันที่ผ่านมา

    New seeds harvest of the above video is good and known so many things and thanks and all the best Madam Garu

  • @kandregulanookaratnam4037
    @kandregulanookaratnam4037 14 วันที่ผ่านมา

    Meeru cheppindi nijam naku chala sarlu alane garigindi

  • @RKOrganicGarden
    @RKOrganicGarden 14 วันที่ผ่านมา

    Happy to watch you vedios, more information and motivation to start gardening

  • @Nirmalamangam
    @Nirmalamangam 14 วันที่ผ่านมา

    Flowering vines ekkada order pettaru madhavi garu.

  • @saduswaroopa440
    @saduswaroopa440 14 วันที่ผ่านมา +2

    Nice information madhavi garu

  • @Guhaansh1903
    @Guhaansh1903 14 วันที่ผ่านมา

    Hi sis nice gardening

  • @Vijaya-oi9yb
    @Vijaya-oi9yb 14 วันที่ผ่านมา

    Super educative and informative video madhavi❤