Daani valana em laabham like lu ekkuva vaste enti ... Prati video kinda neelanti okadu comment pedataadu like lu kottamani avasaramaa velaithe athanni encourage chestu positive comment okati pettu bro chaalu Elaa anna ani tappuga anukoku oka sari alochinchu
వదిలేయ్యండి bro .... మిము youtube లో వీడియోస్ upload చేసి లక్షలు సంపాదిస్తున్నాo అనుకుంటారు అందుకే dislike కొడతారు అది వాళ్ళ అమాయకత్వం వదిలేయ్యండి.....
Good work bro✊✊💪💪👍👍
Super anna
'అన్న 3ఎకరలు వదులుకోని golf వచ్చ పోలo లో నీళ్ళలేవని కాని videosచుసి తీరిగి వాస్తను videos చాలా ఉపయోగపడుతున్నయి రైతులకి th
మీరు ముందు life Lo settled అవ్వండి మన భూమి మనకోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడైనా రావచ్చు
@@PLEASESAVEFARMERS thanks Anna
Thanku anna nice infermation
Chala manchi idea
Nice video
Good information👍
Nice information brother
Food security is very very important bro.... Hats off to Indian farmers
బాగా చెప్పారు సురేష్ గారూ.
పగర్స్ ఎక్కడదొరుకీటయే
Good Suresh garu patidhi video bagachistunaru
Super video Anna
నమస్తే సార్ మాకు వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి నేను దశరథ గడ్డి సాగు చేద్దాం అనుకుంటున్నాను ఆఫ్ ఎకరాకు గడ్డికి సింగర్ ల ద్వారా వాటర్ ఇవ్వొచ్చా
Good work
Anna fogers meedha okka video chyandi
చేస్తాను brother
Super bro
A drip ela tayaru chesado video teyandi bro
చేస్తాను bro
Tnx bro...andaarki use avtndhi
nice information bro pls keep doing all the very best
Thank you bro
Good support
Anna please broiler poultry farm gurinchi cheyava 🙏🙏🙏
Bro hydroponics dwara molaka gaddi gurinchi cheppandi! For goat and cattle. Feeding. Pls
Ok bro చేస్తాను....
@@PLEASESAVEFARMERS thank u bro
Fogers kavalantey ekkada dorukuthaie anna
Sprenkarlu ekkada dorukutai 1 1/2 inch watarku pettukovachha 2ecaras ku enni kavali pls
మీ మోటార్ నీళ్లు ఆపుతూ పోస్తుంద లేక కంటిన్యూగా పోస్తుంద
I want foggers bro. But those r not available at my place could u tell where I get near by my place. My native Is near to karimnagar dist in Telangana
I think it is micro sprinkler
Andhra Pradesh kuda Kerala madiri kavali ante Anni trees grow cheyyali
1000% correct bro
Epudu manam akukuralu cut chesaka malli vastaya leka malli seads veyyala
పాలకూర,బచ్చలి కూర ,చుక్క కూర కొన్ని రకాల మాత్రమే ఎక్కువ కోతలు వస్తాయి మిగిలినవి only ఆకులు మాత్రమే కోసుకోవాలి
@@PLEASESAVEFARMERS anty manam seess veyyakraledu kada... Ave vastai kada
Hii anna nenu chanal open chesanu anna @naa palletur@ ala editing cheyali anna kasta chusi chepu anna pizzz riplay anna
చూసాను బాగుంది
Ending ala cheyali anna chepu pizzz app chepu anna
Superb. Ekkada idi? Mobile number cheppagalara aa raithu di.
మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్స్ లో అడగండి నిను మీకు సమాధానం ఇస్తాను
Fogars yekkada dorukutaye
డ్రిప్ మెటీరియల్ వుండే అన్ని చోట్లా ఉంటాయి brother
సురేష్ జి నమస్కారం, దయచేసి మీరు వీడియో లో చూపిన sprinklers ఎక్కడ దొరుకుతావో చెప్పగలరు.
డ్రిప్స్ మెటీరియల్స్ వుండే అన్ని షాపులలో ఉంటాయి sir
@@PLEASESAVEFARMERSok, కానీ ఒక షాప్ పెరు హైద్రాబాద్ లో ఎక్కడో దయచేసి తెలపండి.
@@srinivasag6755 హైదరాబాద్ లో అంటే నిను చేసిన లాస్ట్ వీడియో లో చివర్లో ఇచ్చాను చూడండి
Nice bro kani plastic paipu Chinna ga vundi kada canactionlu evidanga evali chupaledu
ఎండ కాలంలో స్పిక్లర్ వృధాగా పోతుంది నీరు
హాయ్ సురేష్ గారు నేను వెస్ట్ డికంపోజర్ ను మిరప పంటలోడ్రిప్ ద్వారా ఎకరాకు800లీ వదిలాను అయిన మెకఽబాగపెరగడంలేదు
ఎరువును కూడా కలిపి వాడండి మంచి పెరుగుదలావుంటుంది, waste decomposer పైపాటు పిచికారీ కూడచెయ్యండి తక్కువ మోతాదులో చెయ్యండి......
@@PLEASESAVEFARMERS మిరపపంటలో పై పాటుగా పిచికారీ మొదటిసారి ఎంత మొతాదువాడాలి
2nd
1Like 1comment
Daani valana em laabham like lu ekkuva vaste enti ... Prati video kinda neelanti okadu comment pedataadu like lu kottamani avasaramaa velaithe athanni encourage chestu positive comment okati pettu bro chaalu
Elaa anna ani tappuga anukoku oka sari alochinchu
Yes brother
Dislike kottadaniki chethulu ela vastai ra meeku :(
వదిలేయ్యండి bro ....
మిము youtube లో వీడియోస్ upload చేసి లక్షలు సంపాదిస్తున్నాo అనుకుంటారు అందుకే dislike కొడతారు అది వాళ్ళ అమాయకత్వం వదిలేయ్యండి.....
anna naku chinna taaps kavali ekkada dhorukunu cheppandi pls
డ్రిప్ మెటీరియల్ లభించే అన్ని షాపులలో ఉంటాయి
Anna fogers meedha okka video chyandi
Anna fogers meedha okka video chyandi