వేసవి తాపాన్ని తగ్గించి మలబద్ధకాన్ని పోగొట్టడంతో పాటు ఆరోగ్యానికెంతో మేలు చేసే పాతకాలం పల్లెటూరి కూర

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 230

  • @prasannachilukuri9980
    @prasannachilukuri9980 ปีที่แล้ว +13

    హాయ్ అండీ 😍 వంకాయ తో ఇలా పచ్చడి, పచ్చిపులుసు చేసుకోవడం తెలుసు కానీ, లేత సొరకాయ తో డిఫరెంట్ గా చాలా బావుంది. తప్పకుండా ట్రై చెయ్యాలి.. Tq🙏🙏

    • @chinnachinnodu3837
      @chinnachinnodu3837 ปีที่แล้ว +1

      Avunadi memu kuda vankayatho chestham

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      హాయ్ అండి 🙋🏻‍♀️
      Thanks a lot 🙏
      వీలైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి! చాలా బాగుంటుంది ☺️

  • @nunnyreddy
    @nunnyreddy ปีที่แล้ว +13

    పల్లెటూరి పద్ధతిలో ఏ వంటకం చేసినా సూపర్ డూపర్ హిట్టే ఫ్యాన్సీ గా ఏ వంట ట్రై చేసిన ఫ్లాప్ అవుతుంది.కాని పల్లెటూరు లో ఇరుగుపొరుగువారు కూరగాయలు బాగా షేర్ చేసుకుంటారు అందుకే healthy relationship ఎక్కువగా ఉంటుంది.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +2

      బాగా చెప్పారు అండి! నా చిన్నప్పుడు ఎప్పుడూ కూరగాయలు కొనేవాళ్ళం కాదు.. అన్నీ పెరాట్లోనివి, ఇరుగు పొరుగువాళ్ళు ఇచ్చి పుచ్చుకునేటివే.. అమ్మ ఎలాంటి మసాలాలు వేయకుండా సింపుల్ గా నూనెలో వేయించి ఉప్పు కారం చల్లితే చాలు ఎంత బావుండేదో 😋
      ఇప్పుడు చేసే ఫ్యాన్సీ వంటలకు హడావిడి ఎక్కువ.. రుచి ఆరోగ్యం తక్కువ!

    • @nunnyreddy
      @nunnyreddy ปีที่แล้ว

      @@SpiceFoodKitchen well said andi ipudu manam Anni city lo duble cost petti kontuvuntey vegitable value telustundhi mana kids genaration Ela vuntundho??? I can't imagine

    • @amruthavarshinitammineni8407
      @amruthavarshinitammineni8407 ปีที่แล้ว

      Next time try with brinjal..this item also different...❤ super

  • @nnv6128
    @nnv6128 ปีที่แล้ว +8

    Kanipichakunda vinipisuthu talent tho grow avuthunna healthy recipes channel "spice food"mam big ❤from my side 😊keep rocking 🫶

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఇంతగా అభిమానించే మీ అందరి సపోర్ట్ వల్లే ఇలా grow అవుతున్నాను అండి! మీ ప్రేమాభిమానాలకు చాలా సంతోషం ☺️
      Thank you very much 🙏

  • @kirmanishaik7819
    @kirmanishaik7819 ปีที่แล้ว +10

    Mouth watering sister... Always presenting wonderful recipies....God bless you....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Glad to hear your sweet words ☺️
      Thank you so much andi 🙏

  • @saraswathisri6528
    @saraswathisri6528 ปีที่แล้ว +1

    మీరు చాలా ఓపికగా చేస్తారు సిస్ వంటలు సూపర్ అంటే సూపర్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకున్న తప్పకుండా చేస్తాను సిస్ ఆ పచ్చడి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీ అభిమానానికి మరియు ప్రశంసలకు ధన్యవాదాలు 🙏

  • @sridevisimhadri7726
    @sridevisimhadri7726 ปีที่แล้ว +17

    ఆరోగ్యకర మైన వంటలు చూపించడం లో మీకెవరు సాటిలేరు మేడం ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా సంతోషం అండి 😊
      ధన్యవాదాలు 🙏

  • @shaikshaheda1197
    @shaikshaheda1197 ปีที่แล้ว

    Miru opikatho vanta cheyyadame kadu .....opikatho andariki riply kuda istunnaru chala happy ga anipinchindi andi .....mi vanta kuda chala bagundi tappakunda try chesi malli miku cmt pedtham andi TQ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 🤗
      Thanks a lot for liking my recipes 🙏
      Sure andi 👍 it's my pleasure ☺️

  • @vidyasagarmudumbai3624
    @vidyasagarmudumbai3624 ปีที่แล้ว +5

    వాయిస్ మీదేనా వేరే ఎవరైనా చెబుతున్నారా.... చాలా స్పష్టంగా చక్కగా వివరిస్తారు 👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఆ వాయిస్ నాదే అండి 😊
      మీ ప్రశంసలకు చాలా సంతోషం! ధన్యవాదాలు 🙏

  • @potturisitamahalakshmi4861
    @potturisitamahalakshmi4861 ปีที่แล้ว

    Chaala baagundi👌

  • @pavanp6021
    @pavanp6021 ปีที่แล้ว +2

    Looking superb mouth watering andi

  • @jyothifromsrikakulam3685
    @jyothifromsrikakulam3685 ปีที่แล้ว +1

    Super ga ఉంది, చూడ్డానికి,

  • @lakshmikumarisure1760
    @lakshmikumarisure1760 ปีที่แล้ว +1

    చాల బాగుందండి హెల్దీ గా

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి ☺️

  • @satyakalyani4695
    @satyakalyani4695 ปีที่แล้ว

    Super andi

  • @kollojumadanmohanchary3123
    @kollojumadanmohanchary3123 ปีที่แล้ว

    Chala different ga chestaru meru super mouth watering 😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊 Thank you very much 🙏

  • @jyothikarella8286
    @jyothikarella8286 ปีที่แล้ว

    Chala bagundi Andi i will try this recipe
    👍👍🥰

  • @rangarajumeena1669
    @rangarajumeena1669 ปีที่แล้ว

    Thanks andi kotha vantakam chupincharu 👌

  • @pallekonalakshmiprasanna1443
    @pallekonalakshmiprasanna1443 ปีที่แล้ว

    Super and looking adhurs😍

  • @jhansik4683
    @jhansik4683 ปีที่แล้ว

    Chalaa bavundi andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి..
      Thank you 🙏

  • @gunjilaxmi9623
    @gunjilaxmi9623 ปีที่แล้ว

    Super sister ❤️ nenu kuda chesthanu

  • @bhavanikothalanka2096
    @bhavanikothalanka2096 ปีที่แล้ว

    Super sister chala bagga chesaru

  • @marutihari1804
    @marutihari1804 ปีที่แล้ว

    Chala bagundi memu anapakaya guggu tho tomora tho chestam.

  • @lnarayan7801
    @lnarayan7801 ปีที่แล้ว

    Chaala బాగుంది అమ్మా..
    మేమూ ట్రై చేస్తాం.thank you..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure andi ☺️
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం!
      Thank you so much 🙏

  • @rajeshkona355
    @rajeshkona355 ปีที่แล้ว

    E recipe kosame memu Wait chestunnam tanx mam

  • @anuradhatanikella536
    @anuradhatanikella536 ปีที่แล้ว

    Chala manchi recipe chupincharu .Thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure andi ☺️
      Thanks for liking 🙏

  • @kavitha6335
    @kavitha6335 ปีที่แล้ว

    Super sister chala baga chepparu.

  • @srinut.v2881
    @srinut.v2881 ปีที่แล้ว

    Curry chala different ga vundhi sahajamga pillalu sorakaya curry cheste asalu tinaru esari ela try chestamu tq andi recipe share chesinanduku 😄

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure andi ☺️
      Thanks for liking 🙏

  • @padmajayayavaram2129
    @padmajayayavaram2129 ปีที่แล้ว

    Maa ammagaru padirakalapachipulusu ani vankaya, minapavadiyalu vesi chestaru chalabavuntundandi, ❤❤ meeruchesina ee receipi chalabavundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      OK అండి! ఈ recipe మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. మీ అమ్మగారికి నా నమస్కారాలు తెలియజేయండి 🙏
      Thank you 😊

  • @sitamahalakshmi4181
    @sitamahalakshmi4181 ปีที่แล้ว

    🙏 🙏 Amma. SreeRamaRaksha!!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి ☺️🙏

  • @hemareddykajuluri3661
    @hemareddykajuluri3661 ปีที่แล้ว

    Anni cooking channels kanna altime different recepies ni dantlone untayi akka new recepies to ancient unknown recepies ... Ala cheyyadam chala great akka deeni venaka ni hardwork entha undo nenu maku ardamavthundi akka all the best ma ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఎప్పుడూ చేసుకునే రోటీన్ recipes కాకుండా ఇప్పటి వాళ్ళకి తెలియని different recipes షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను డియర్😊! Thank u soo much for ur love & support 🙏

    • @hemareddykajuluri3661
      @hemareddykajuluri3661 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen keep rocking ma

  • @padma3414
    @padma3414 ปีที่แล้ว

    Ekkada chudani recipes chupistunnaru adi healtyvi thank you

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      My pleasure andi ☺️
      Thanks for liking 🙏

  • @kirankumar-om7sw
    @kirankumar-om7sw ปีที่แล้ว

    Meru yemi chesina super mam,

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి చాలా సంతోషం అండి ☺️
      Thanks a lot 🙏

  • @varalaxmi5877
    @varalaxmi5877 ปีที่แล้ว

    Super healthy recipe nice andi good 👍👍

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 ปีที่แล้ว +1

    Take above mam 🎉🎉❤

  • @porikakrishnaveni6889
    @porikakrishnaveni6889 ปีที่แล้ว

    Hi andi your recipies are too good 👌👌
    Cooking ayyaka Matti paatra denitho clean chestharu? please let me know

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi andi 🙋🏻‍♀️
      Thanks for liking my recipes 🙏
      ఫస్ట్ నిండా నీళ్ళు పోసి బాగా నానబెట్టిన తర్వాత ప్లాస్టిక్ నెట్ లాంటి స్క్రబ్బర్ తో రుద్ది కడిగి కొంచెం శనగ పిండి, బియ్యం పిండి వేసి క్లీన్ చేసుకోవాలి..

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 ปีที่แล้ว

    Wow super akka 👌❤❤

  • @satyanarayanamurthygampa9329
    @satyanarayanamurthygampa9329 ปีที่แล้ว

    I feel it will be a good change- aunty kousalya

  • @hemareddykajuluri3661
    @hemareddykajuluri3661 ปีที่แล้ว

    Hi akka appudu meeru bale exciting videoes pedtaru prati video kotta ga untundi hatsoff to your hardwork akka❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      Hi dear 🙋🏻‍♀️
      మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం ☺️ Thank you so much 🙏

  • @sreeramaabhinaya4751
    @sreeramaabhinaya4751 ปีที่แล้ว +2

    Village recipes em chesina super vuntundi akka really ur great akka the way of ur cooking the way of ur explanation is excellent beautiful akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      You are right dear..
      Village recipes ఎప్పుడూ బాగుంటాయి, నాకు చాలా ఇష్టం! మీకూ నచ్చినందుకు సంతోషం.. Thank you so much 😊

  • @krishnalavanya8844
    @krishnalavanya8844 ปีที่แล้ว

    Nice bavundi

  • @vishalakshikakkirala8839
    @vishalakshikakkirala8839 ปีที่แล้ว

    Nicend super 👌👌👌😊

  • @VSS15talents
    @VSS15talents ปีที่แล้ว

    Chala bagundi sister

  • @lolakshikarri2961
    @lolakshikarri2961 ปีที่แล้ว

    Super ra amma

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 ปีที่แล้ว +1

    Super & healthy ❤👌

  • @kalyanikalyani2763
    @kalyanikalyani2763 ปีที่แล้ว

    Chudaniki idi chat la anipistundi very nice..

  • @srilakshmivytla6408
    @srilakshmivytla6408 ปีที่แล้ว

    Bangaru thalli ne vantalanni bangarame ❤🙌👍 God bless you ra

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అమ్మా 😊! ధన్యవాదాలు 🙏

  • @santhoshimani9745
    @santhoshimani9745 ปีที่แล้ว +1

    Super recepie looking yummy

  • @aparnavalli5231
    @aparnavalli5231 ปีที่แล้ว

    Super good ma'am as always.....😍

  • @parimalagadhegani2283
    @parimalagadhegani2283 ปีที่แล้ว

    Superb sister different recipe 😋👌👌👌

  • @keerthipelluri994
    @keerthipelluri994 ปีที่แล้ว +1

    Innovative recipes C/O SPICE FOOD Madam 🙏

  • @bandiparvathiparvathi9740
    @bandiparvathiparvathi9740 ปีที่แล้ว

    Nice recipe 👌👌

  • @rampallivijaya664
    @rampallivijaya664 ปีที่แล้ว

    Super 😋💞 TQ 🤔👌👌👌😊

  • @harshikbojja2633
    @harshikbojja2633 ปีที่แล้ว +2

    లవంగాలు తొక్క తో పాటు తీసి పడేసారా, అండీ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవి లోపలివరకూ గుచ్చి ఉంటాయి అండి! పైన తొక్క మాత్రమే తీస్తాము..

  • @manjuberelli5546
    @manjuberelli5546 ปีที่แล้ว

    For the very first time Iam knowing this recipe tq sooooo much mam ❤

  • @sivanigollapudi4905
    @sivanigollapudi4905 ปีที่แล้ว

    Different food items i watch in ur channel only

  • @rameshdandem8737
    @rameshdandem8737 ปีที่แล้ว

    Kundallo vantallu baguntai thank you very good madam Garu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      My pleasure andi ☺️
      నాకు మట్టి పాత్రలు, బొగ్గుల కుంపటి, కట్టెల పొయ్యి ఇలాంటివి అంటే చాలా ఇష్టం! వీటి వంటలు చాలా బాగుంటాయి..

  • @bhushanbhushan8596
    @bhushanbhushan8596 ปีที่แล้ว

    Nice 👍

  • @umavenkatapparao5499
    @umavenkatapparao5499 ปีที่แล้ว

    వెరీ నైస్ అండ్ వెరీ డిఫరెంట్

  • @rakshacookingcorner74
    @rakshacookingcorner74 ปีที่แล้ว

    Nice👌👌♥️♥️

  • @madhaviguggilam7888
    @madhaviguggilam7888 ปีที่แล้ว

    Chala baagundi andi. Sorakayi ni kooda kaalchukovachu ani asalu theliyadhu. But one doubt andi. Kaalisthe health benefits anni pokunda vuntaya andi?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      అవునండీ! పాత కాలంలో వంట అయ్యాక మిగిలిపోయిన వేడి నిప్పులు,బూడిదలో ఇలాంటి కూరగాయలు పెట్టి ఆ వేడికి ఉడికిన వీటితో ఇలాంటి recipes చేసేవారు!
      ఇక్కడ మనం మాడిన పై పొట్టు తినడం లేదు, లోపల ఉడికినది మాత్రమే తింటున్నాం ! మాడినది తినడం మంచిది కాదు..

  • @s984943278
    @s984943278 ปีที่แล้ว

    Nene regular ga stestuntanu Chalayan baguntundi

  • @prasannayerra1433
    @prasannayerra1433 ปีที่แล้ว

    Meru use chese uppu gurinchi dani benifits and dani kuda okasari share cheyandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      తప్పకుండా అండి 😊

    • @prasannayerra1433
      @prasannayerra1433 ปีที่แล้ว

      Link kuda share cheyandi memu online site lo chustunnam kani salt matramei untundhi raalla uppu dorakatledhu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      OK అండి..

  • @chowdaryacharllayya4055
    @chowdaryacharllayya4055 ปีที่แล้ว

    madam me bullet jar brand chepara

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అది నేను సూపర్ మార్కెట్ లో తీసుకున్నాను అండి! బ్రాండ్ గుర్తు లేదు..

  • @purushothampurushotham4878
    @purushothampurushotham4878 ปีที่แล้ว +2

  • @dr.p.sudhakararao4580
    @dr.p.sudhakararao4580 ปีที่แล้ว

    Wow nice n suitable for Summer 😅😅...and your recipe will adurs😅..we will try.

  • @lathakothapalli9593
    @lathakothapalli9593 ปีที่แล้ว

    Mam.. half cut chesi cheyyocha..okati complete ga ayte ekkuvtpotundani

  • @bandariwarlu3598
    @bandariwarlu3598 ปีที่แล้ว

    meru chala jard work chestunnaru ma. 1M subcribers kosam waiting .. mandamari .manchiriyal dist. telangana

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      వెల కట్టలేని మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much for your support 🙏

  • @chinnachinnodu3837
    @chinnachinnodu3837 ปีที่แล้ว

    Akka migran thala noppiki emyna remides unte cheppandi please

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Migraine కి చాలా కారణాలు ఉంటాయి డియర్! అవి ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని కలవడం మంచిది..
      సరిగ్గా నిద్ర ఉండేలా, ఎక్కువ స్ట్రెస్ లేకుండా, ఎక్కువ ఆలోచించనలు లేకుండా చూసుకోండి.. ఆయిల్ కొంచెం వెచ్చబెట్టి మసాజ్ చేయించుకోండి..

    • @chinnachinnodu3837
      @chinnachinnodu3837 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen akka delivery ayinappati nunchi thalanoppi undi thondaraga thaggadhu ippudu papaki 11 months treatment thiskovala akka em home remedies leva

  • @Southskyneeds
    @Southskyneeds ปีที่แล้ว

    Mana recipe kuda ilaney untundi ma Nellore lo deenni sorakaya bajji antaru, vankaaya bajji kuda cheskovacchu ... Kakapothey kalchakunda udikinchi cheskuntam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      అవునండీ!
      Thank you so much 🙏

  • @saradamachiraju7160
    @saradamachiraju7160 ปีที่แล้ว

    Chilli powder ku badhuluga dry mirchi or pachhimirchi vadirhe taste Inka bavuntundhemo kadandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      వేసుకోవచ్చు అండి! ట్రెడిషనల్ గా చేసే పద్ధతి చూపించాను! మన ఇష్టాన్ని బట్టి మార్పు చేసుకోవచ్చు 😊

  • @gatturadha6982
    @gatturadha6982 ปีที่แล้ว

    Nice recipe

  • @m.suryyanarayana3038
    @m.suryyanarayana3038 ปีที่แล้ว

    Akka meeru akkada chayyani vatalu captaru love you akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you so much dear 🙏
      Love you too 😊

  • @rramachandrarao3796
    @rramachandrarao3796 ปีที่แล้ว

    Wow I never heard

  • @swapnakota24
    @swapnakota24 ปีที่แล้ว

    What vessel is this

  • @sabbarapusalomi4470
    @sabbarapusalomi4470 ปีที่แล้ว

    Adhbutham

  • @aparna-xb5go
    @aparna-xb5go ปีที่แล้ว

    Mee rolu bagundhi yekkada konnaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఇందులో రోలు ఏమీ వాడలేదు అండి!
      నేను పచ్చళ్ళ కోసం వాడే రోలు రోడ్ సైడ్ షాప్ లో కొన్నాను..

  • @amireddykrishnareddy8439
    @amireddykrishnareddy8439 ปีที่แล้ว

    Tq

  • @lakshmiprasad2526
    @lakshmiprasad2526 ปีที่แล้ว

    Akka meeru ante naku chalA istam akka. Irregular periods ki solution cheppandi akka ekkada treatment theeskunna correct avvatledhu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 🤗 మీ ప్రాబ్లం కి చాలా రకాల కారణాలు ఉంటాయి! బరువు ఎక్కువ పెరగడం, హార్మోన్స్ కి సంభందించిన సమస్యలు ఇలాంటివి ఏవైనా మంచి డాక్టర్ ని కలవడం మంచిది! సాధారణంగా మంచి ఫుడ్ తీసుకోవడంతో పాటు కొద్దిపాటి వాకింగ్, ఎక్సర్సైజ్ చేస్తే సమస్య తగ్గుతుంది..

  • @daivaabhishek8714
    @daivaabhishek8714 ปีที่แล้ว

    👌👍

  • @sriram9397
    @sriram9397 ปีที่แล้ว

    Cooking pan ekkadakonnarandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను! చెక్ చేయండి..

    • @sriram9397
      @sriram9397 ปีที่แล้ว

      Thank you so much andi

  • @nagaswethachowdam8579
    @nagaswethachowdam8579 ปีที่แล้ว

    Meeru teesukunna vessel entandi?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      మట్టి పాత్ర అండి..

  • @rochellafun771
    @rochellafun771 ปีที่แล้ว

    Super kani gas stove meeda pettakudadu 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thanks andi 🙏 పొయ్యిలో గానీ కుంపటి లో గానీ అయితే మంచిది.. కానీ ఈ సిటీస్ లో కష్టం కదండి 😔

  • @lavanyakadi2873
    @lavanyakadi2873 ปีที่แล้ว

    👍

  • @munikumaribhakthu7712
    @munikumaribhakthu7712 ปีที่แล้ว +1

    😍😍😍☺️☺️☺️👏👏👏👌👌

  • @rajkumarpailla2036
    @rajkumarpailla2036 ปีที่แล้ว

    Mee pan ekkada konnarandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో ఆ మట్టి పాత్రల లింక్స్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊

  • @rajkumarpailla2036
    @rajkumarpailla2036 ปีที่แล้ว

    Link pettandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ చూడండి!

  • @krishnacool3877
    @krishnacool3877 ปีที่แล้ว

    Pls first name mention cheyandhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Ok 👍
      ఇది కాల్చిన ఆనబకాయతో చేయడం వల్ల.. పేరు ఏలా mention చెయ్యాలో తెలియక అలా వదిలేసాను అండి 😊

  • @kamaljuthuka3024
    @kamaljuthuka3024 ปีที่แล้ว

    Antha oil vaadi healthy antarentamma

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      ఇక్కడ నేను చేసే పద్ధతి చూపించాను! నూనె, ఉప్పు, కారం, పులుపు లాంటివన్నీ ఎవరి ఇష్టాన్ని బట్టి అలవాటుని బట్టి వేసుకోవచ్చు..

  • @udayakumarjanardhanam7376
    @udayakumarjanardhanam7376 ปีที่แล้ว

    Pls use English sub titles & heading. It will be useful for everyone.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Sure.. I'll try to do it 😊
      Thanks for liking my recipes 🙏

  • @panidhra5469
    @panidhra5469 ปีที่แล้ว

    శుభ సాయంత్రం బంగారు అక్కా నాకు అమ్మ లేదు నువ్వే నాకు అమ్మ

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      శుభ సాయంత్రం 💐
      మీ ప్రేమాభిమానాలకి చాలా సంతోషం డియర్ 🥰 Thank you so much 🙏

  • @balakrishnakonta8363
    @balakrishnakonta8363 ปีที่แล้ว

    Hi akka....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Hi dear 🙋🏻‍♀️
      Thanks for watching 😊

  • @ashokr5579
    @ashokr5579 ปีที่แล้ว

    Prosses chala kastam ga undi kadha akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      చూడ్డానికి అలాగే ఉంటుంది కానీ.. వండడం మొదలు పెడితే ఈజీగానే ఉంటుంది డియర్ 😊

  • @RP-xv4wt
    @RP-xv4wt ปีที่แล้ว

    No body is realizing how harmful it is to heat oil.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      It's very old method of making this recipe...
      Let's hope someone may invent how to prepare curries without heating oil 👍

    • @RP-xv4wt
      @RP-xv4wt ปีที่แล้ว

      Appreciate not to become defensive or offensive, I am cooking food without Heating oil for the last 30 years. When I try to motivate Indians they are under the impression Food doesn't taste good, very resistant to think different. You get polyphenols from real good Olive oil if you top food with it.

  • @mahendrababupasupuleti7197
    @mahendrababupasupuleti7197 ปีที่แล้ว

    ఆవ నూనె వాడటం వలన మన శరీరం లోపల చెడు కొవ్వు కరుగుతుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      వీడియో 2:20 దగ్గర ఏమి చెప్పానో మరోసారి చూడండి

  • @PS76996
    @PS76996 ปีที่แล้ว

    ఈసీ గా అయిపోయే సొరకాయ టమాటా కూర కు ఇంత గోల ఎందుకూ..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      ఈజీగా అయిపోతే వంకాయ టమాటా కూరకు సెపరేట్ గా మసాలా తయారుచేసి గుత్తి వంకాయ చేసే గోల ఎందుకూ...! స్విగ్గి జొమాటొ ఉండగా అస్సలు వంట చేసే గోల ఎందుకూ..!!

    • @PS76996
      @PS76996 ปีที่แล้ว

      @@SpiceFoodKitchen 🤪😂.. నేను అన్నీ ఈజీగా అయిపోయే వంటలు చేస్తుంటా..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      వెరీ గుడ్.. టైమ్ సేవింగ్ & ఎనర్జీ సేవింగ్ 👍

  • @selvis6051
    @selvis6051 ปีที่แล้ว

    Sora kaaya

  • @sulocanaradhikadevi2954
    @sulocanaradhikadevi2954 ปีที่แล้ว +1

    Sorakai
    Kalchi
    Curry
    Naa
    Maku market lo
    Dorikevi
    Cooker pettina
    Udakatledu
    Bagundi chudataniki

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      Thank you very much ☺️
      బాగా లేతది అయితే బాగుంటుంది అండి..

  • @karunaprasad5509
    @karunaprasad5509 ปีที่แล้ว

    Deenini piteeka antaru bengalis

  • @laxman9862
    @laxman9862 ปีที่แล้ว

    చాలా పెద్ద లిస్టే వుంది

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว +1

      చేయడం మొదలు పెడితే సింపుల్ గానే ఉంటుంది 😊

  • @radhavintha3479
    @radhavintha3479 ปีที่แล้ว

    Oil to much

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  ปีที่แล้ว

      As I mentioned in the video you can adjust oil/salt/chilli powder as per ur requirement & necessity! Thank u 😊

  • @anuradhaagnihotri2157
    @anuradhaagnihotri2157 ปีที่แล้ว

    ❤❤ looks yummy 😋 healthy