Dcm sir జాగ్రత్త మీరు అలోచించండి జగన్ రెడ్డి పంపిస్తున్నారు పార్టీని ఏమో చెయ్యాలని పంపిస్తున్నారేమో ఎవ్వరూ వద్దు పరిచయం వేరు పార్టీ వేరు మంచి పోసిషన్ లో ఉన్నారు dcm sir నియోజక వర్గాల్లో అభ్యర్థులు ఎలెక్షన్ టైం కు దొరుకు తారు 2024 జనసేనా వేరు 2024కు ముందు జనసేనా వేరు
పవన్ కళ్యాణ్ గారు చాలా ద్వంద వైఖరితో ప్రవర్తిస్తున్నారు. ఈరోజు 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను ప్రకటించారు. 26వ తేదీన కబ్జాదారులను చేర్చుకోవడం కూడా ప్రకటించారు. ఇలాంటి ద్వంద వైఖరి మంచిది కాదు కదా? పవన్ కళ్యాణ్ గారికి దమ్మున్న ఛానల్ ప్రశ్నించాలి . అంచనిస్తూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. తన అల్లుడు అల్లుడు బావమరిది అయినా వాసుదేవరెడ్డి తీవ్రమైన నేరారూపంలో ఉంటే ఉదయభాను ఎలా చేర్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ? ఇది సనాతన ధర్మానికి విరుద్ధం కాదా ?ఆయన ఎలా చేర్చుకుంటున్నాడు ? పవన్ కళ్యాణ్ ఇది కబ్జాలు చేస్తున్న విడుదల రజినీని హత్యలు దోపిడీలు సంబంధం ఉన్న కిలారి రోశయ్య ను చేర్చుకుంటున్నప్పుడు, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతాడు? కూటమిలో ఉండి శిలకు రక్షణ ఇస్తూ రెండో పక్క మభ్యపెట్టినట్లు అవుతుంది . ఇంకో జగన్ రెడ్డి లాగా తయారైనట్లు ఉంటుంది . కూటమిలో కబ్జాదారులకు రక్షణ ఇవ్వాలి అనుకుంటే? ఒక నష్టపోయిన ఆంధ్రుడిగా మాకు అభ్యంతరం. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళం చేర్చుకుంటే , కూటమిలోని పదవుల నుంచి బయటకు వచ్చి, అడ్డు లేకుండా ఉండాలి చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వానికి. అప్పుడు పవన్ నైతికత మీద ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ కూటమిలో కబ్జాదారులకు రక్షణ ఇవ్వటానికి . వాళ్ళని పార్టీలో చేర్చుకొని కూటమిలో రక్షణ ఇవ్వాలి అని ఒక సంఘర్షణ వాతావరణ సృష్టించాలని ప్రయత్నించే పవన్ కళ్యాణ్ గారు . ప్రాయశ్చిత్త దీక్ష కాదు చేయాల్సింది. కబ్జాదాలను చేర్చుకో దలుచుకుంటే కూటమి నుంచి బయటికి రండి . అప్పుడు ప్రభుత్వాన్ని కూడా నేరస్థలపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరము ఉండదు . కానీ ద్వందవైపుకరి అవలంబించటం ప్రాయశ్చిత్త దీక్షతో కాదు. సనాతన ధర్మానికి విరుద్ధంగా కబ్జాకారులు పార్టీలో చేర్చుకునేటప్పుడు. తనంతట తాను పవన్ కళ్యాణ్ బయటకు రావాలి.. తనంతట తానే పొత్తు ప్రకటించారు కాబట్టి . అనుకుంటే మా జెస్సి వేరే ఆవిడని పదవి నియమించారు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ బావమరిది మామగారు ఉదయభాను చేర్చుకుంటే అది రక్షణ ఇచ్చినట్లు అవుతుంది కదా? కూటమిలో మీరు మంత్రి పదవులు అనుభవించకపోతే ఆంధ్రుడిగా మాకేమీ అభ్యంతరం ఉండదు. కానీ ఆ మంత్రి పదవులతో నేరస్థులకు రక్షణ ఇవ్వటమే మాకు అభ్యంతరం. అందుకే కూటమి నుంచి బయటకు వచ్చి కబ్జాదారులు చేర్చుకొని ,మీ ఇష్టం వచ్చినట్టు పార్టీని అభివృద్ధి చేసుకోండి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయక్కర్లేదు. కానీ పదవుల అనుభవిస్తూ కబ్జాదారులకు రక్షణగా ఉంటూ మేము ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాము అంటే ? అది పవన్ కళ్యాణ్ హిందూ మతానికి రాజ్యాంగానికి కూడా ద్రోహం చేస్తున్నట్లు అవుతుంది . మరో జగన్ రెడ్డి లాగా. జగన్ రెడ్డి కూడా గంగా ప్రక్షాళన చేసుకున్నాడు కదా కానీ అధికారంలోకి వచ్చి ఏమి చేస్తాడు కబ్జాలు చేశాడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? కబ్జాదారులను రక్షించడానికి పార్టీలో చేర్చుకుంటున్నాడు. పదవులను వాళ్ల రక్షణ ఇస్తూ. పొత్తు ప్రకటించాడు కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా సనాతన ధర్మం మీద నమ్మకం ఉంటే తన పార్టీని అభివృద్ధి చేసుకోవటానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. అందుకే పవన్ కళ్యాణ్ దీక్షలతో ప్రజలను మభ్య పెట్టలేరు. రావణాసురుడు తారకాసురుడు కూడా బస్మాసురుడు కూడా దీక్షలు చేసాడు. వరాలు పొందారు కానీ ధర్మానికి ఉపయోగపడాలి. కానీ అధర్మానికి ఉపయోగిస్తే ఆధర్మరక్షణ ఉపయోగిస్తే దీక్షలు కాదు చేయాల్సింది. వాళ్ళను పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటే కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా. మీరు కూటమి నుంచి బయటికి రావాలి అని ఒక ఆంధ్రుడిగా నేను పవన్ కళ్యాణ్ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని చేర్చుకుంటారా కూటమి నుంచి బయటికి రావాలి నిజంగా సనాతన ధర్మం మీద విశ్వాసం ఉంటే. లేదా కబ్జాదారుల మీద ఇబ్బంది లేకుండా వాళ్ళని చేర్చుకోకుండా నన్ను ఉండాలి పవన్ కళ్యాణ్ కి నిజంగా ఆయన రక్షణ ఇవ్వకూడదు అని అనుకుంటే
ఉదయభాను కేవలం కేసులనుంచి తప్పించుకోవడానికి తప్పా మరోకటి లేదు.కొడుకు మీద గంజాయి భార్యమీద రేషన్ బియ్యం, అల్లుడు వియ్యంకుడు మీద ఇసుక ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత వుంది ఆ కేసులనుంచి బయటపడడం కోసమే జనసేన లోకి.
Jai jana sena deputy cm 🥰😄♥️♥️🙏♥️🙏🙏💯
Pspk
PSPK ❤
❤❤❤❤❤
Life unna party
That's pspk pk
Jai janasena jai Pawan Kalyan garu
Jai JANASENA 🔥🔥
Jai janasena 🙏🙏🙏
Om Namo Cenkatesayanamaha 🌺🙏🌺
Jai janasena Telangana
Jai 🚩 janasena
Dcm sir జాగ్రత్త మీరు అలోచించండి జగన్ రెడ్డి పంపిస్తున్నారు పార్టీని ఏమో చెయ్యాలని పంపిస్తున్నారేమో ఎవ్వరూ వద్దు పరిచయం వేరు పార్టీ వేరు మంచి పోసిషన్ లో ఉన్నారు dcm sir నియోజక వర్గాల్లో అభ్యర్థులు ఎలెక్షన్ టైం కు దొరుకు తారు 2024 జనసేనా వేరు 2024కు ముందు జనసేనా వేరు
Ycp party khel khatham dukanam bandhu
🤣🤣🤣
కరెక్ట్ ❤❤
Jai janasena ✊🔥✊🔥✊🔥
మా పార్టీ లోకి ఎందుకు రా బాబు
చెడ్డ్ పేరు తీయడానికి 😮
భవిష్యత్తు ఉంటుంది జనసేన లో
Who wants go because of tdp package 📦
Next election no life who ever go
Pls Notes
Evadu ina ma pk di chekali next ma lokesh , next cbn
Janasena ki leaders avasaram ledhu, endhuku antey party cadre vuntey babu gaaru oppukoru
Ycp 2025 lo khali avuthundhi,edhi nijam.
Balineni covert
Covert
Jana sena party chala jagrathaga undali lekunte ycp kovert lu party lo cheri party ni dhebbathistharu.
పవన్ కళ్యాణ్ గారు చాలా ద్వంద వైఖరితో ప్రవర్తిస్తున్నారు. ఈరోజు 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను ప్రకటించారు. 26వ తేదీన కబ్జాదారులను చేర్చుకోవడం కూడా ప్రకటించారు.
ఇలాంటి ద్వంద వైఖరి మంచిది కాదు కదా? పవన్ కళ్యాణ్ గారికి దమ్మున్న ఛానల్ ప్రశ్నించాలి .
అంచనిస్తూరం కంటే ఆది నిష్ఠూరం మేలు.
తన అల్లుడు అల్లుడు బావమరిది అయినా వాసుదేవరెడ్డి తీవ్రమైన నేరారూపంలో ఉంటే ఉదయభాను ఎలా చేర్చుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ?
ఇది సనాతన ధర్మానికి విరుద్ధం కాదా ?ఆయన ఎలా చేర్చుకుంటున్నాడు ?
పవన్ కళ్యాణ్ ఇది కబ్జాలు చేస్తున్న విడుదల రజినీని హత్యలు దోపిడీలు సంబంధం ఉన్న కిలారి రోశయ్య ను చేర్చుకుంటున్నప్పుడు,
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతాడు? కూటమిలో ఉండి శిలకు రక్షణ ఇస్తూ రెండో పక్క మభ్యపెట్టినట్లు అవుతుంది .
ఇంకో జగన్ రెడ్డి లాగా తయారైనట్లు ఉంటుంది .
కూటమిలో కబ్జాదారులకు రక్షణ ఇవ్వాలి అనుకుంటే? ఒక నష్టపోయిన ఆంధ్రుడిగా మాకు అభ్యంతరం.
పవన్ కళ్యాణ్ గారు వాళ్ళం చేర్చుకుంటే , కూటమిలోని పదవుల నుంచి బయటకు వచ్చి,
అడ్డు లేకుండా ఉండాలి చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వానికి.
అప్పుడు పవన్ నైతికత మీద ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ కూటమిలో కబ్జాదారులకు రక్షణ ఇవ్వటానికి . వాళ్ళని పార్టీలో చేర్చుకొని కూటమిలో రక్షణ ఇవ్వాలి అని ఒక సంఘర్షణ వాతావరణ సృష్టించాలని ప్రయత్నించే పవన్ కళ్యాణ్ గారు .
ప్రాయశ్చిత్త దీక్ష కాదు చేయాల్సింది.
కబ్జాదాలను చేర్చుకో దలుచుకుంటే కూటమి నుంచి బయటికి రండి .
అప్పుడు ప్రభుత్వాన్ని కూడా నేరస్థలపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరము ఉండదు .
కానీ ద్వందవైపుకరి అవలంబించటం ప్రాయశ్చిత్త దీక్షతో కాదు.
సనాతన ధర్మానికి విరుద్ధంగా కబ్జాకారులు పార్టీలో చేర్చుకునేటప్పుడు.
తనంతట తాను పవన్ కళ్యాణ్ బయటకు రావాలి.. తనంతట తానే పొత్తు ప్రకటించారు కాబట్టి .
అనుకుంటే మా జెస్సి వేరే ఆవిడని పదవి నియమించారు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ బావమరిది మామగారు ఉదయభాను చేర్చుకుంటే అది రక్షణ ఇచ్చినట్లు అవుతుంది కదా?
కూటమిలో మీరు మంత్రి పదవులు అనుభవించకపోతే ఆంధ్రుడిగా మాకేమీ అభ్యంతరం ఉండదు.
కానీ ఆ మంత్రి పదవులతో నేరస్థులకు రక్షణ ఇవ్వటమే మాకు అభ్యంతరం.
అందుకే కూటమి నుంచి బయటకు వచ్చి కబ్జాదారులు చేర్చుకొని ,మీ ఇష్టం వచ్చినట్టు పార్టీని అభివృద్ధి చేసుకోండి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయక్కర్లేదు.
కానీ పదవుల అనుభవిస్తూ కబ్జాదారులకు రక్షణగా ఉంటూ మేము ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాము అంటే ?
అది పవన్ కళ్యాణ్ హిందూ మతానికి రాజ్యాంగానికి కూడా ద్రోహం చేస్తున్నట్లు అవుతుంది .
మరో జగన్ రెడ్డి లాగా. జగన్ రెడ్డి కూడా గంగా ప్రక్షాళన చేసుకున్నాడు కదా కానీ అధికారంలోకి వచ్చి ఏమి చేస్తాడు కబ్జాలు చేశాడు
పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? కబ్జాదారులను రక్షించడానికి పార్టీలో చేర్చుకుంటున్నాడు.
పదవులను వాళ్ల రక్షణ ఇస్తూ.
పొత్తు ప్రకటించాడు కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా సనాతన ధర్మం మీద నమ్మకం ఉంటే తన పార్టీని అభివృద్ధి చేసుకోవటానికి ఎవరికి అభ్యంతరం ఉండదు.
అందుకే పవన్ కళ్యాణ్ దీక్షలతో ప్రజలను మభ్య పెట్టలేరు. రావణాసురుడు తారకాసురుడు కూడా బస్మాసురుడు కూడా దీక్షలు చేసాడు. వరాలు పొందారు
కానీ ధర్మానికి ఉపయోగపడాలి.
కానీ అధర్మానికి ఉపయోగిస్తే ఆధర్మరక్షణ ఉపయోగిస్తే దీక్షలు కాదు చేయాల్సింది.
వాళ్ళను పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటే కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా.
మీరు కూటమి నుంచి బయటికి రావాలి అని ఒక ఆంధ్రుడిగా నేను పవన్ కళ్యాణ్ కి
నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని చేర్చుకుంటారా కూటమి నుంచి బయటికి రావాలి నిజంగా సనాతన ధర్మం మీద విశ్వాసం ఉంటే.
లేదా కబ్జాదారుల మీద ఇబ్బంది లేకుండా వాళ్ళని చేర్చుకోకుండా నన్ను ఉండాలి పవన్ కళ్యాణ్ కి నిజంగా ఆయన రక్షణ ఇవ్వకూడదు అని అనుకుంటే
Vallu avasaramu ledu
Only prajalanu partylo ki theesukovali
ఉదయభాను కేవలం కేసులనుంచి తప్పించుకోవడానికి తప్పా మరోకటి లేదు.కొడుకు మీద గంజాయి భార్యమీద రేషన్ బియ్యం, అల్లుడు వియ్యంకుడు మీద ఇసుక ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత వుంది ఆ కేసులనుంచి బయటపడడం కోసమే జనసేన లోకి.