ఓం శ్రీ మాత్రే నమః ఓం నమో నారాయణాయ నమః ఓం శ్రీ మహావిష్ణువు నమో నమః ఓం శ్రీ హరి నమో నమః ఓం శ్రీ లక్ష్మి నారాయణ స్వామి నమో నమః ఓం శ్రీ గరుడ వాహనం గల శ్రీహరి నమో నమః ఓం శ్రీ దేవి భూదేవి నీలాదేవి లకు సమేత పతి యేన శ్రీహరి నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ శం కు చక్రము ను పట్టుకొని గదా కూడా ధరించి కుడి చేత్తో ఆశీర్వాదము ఇస్తున్నట్లు ఉంటారు తల పే కిరీటము ధరించి దాని మీద నెమలి పింఛం పెట్టుకొని వజ్రాలు బంగారం పొదిగిన నగలు పూలదండలు వేసుకొని సిల్కు వస్త్రములు ధరించి ఉన్న నారాయణ స్వామి నమో నమః అయన కూడా కమల ము లో కూర్చొని ఉంటారు అది శేషువు పడగ ఎత్తి విప్పి పట్టుకొని నీడగా పాలసముద్రం లో పడక గా మారి పోతుంది అప్పుడు లక్ష్మి దేవి కాళ్ళూ వత్తుతూ కూర్చొని ఉంటంది ఓం శ్రీ వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి నమో నమః ఓం శ్రీ లక్ష్మి గణపతి యే నమో నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు ప్రధమ పుత్రా వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ ఉమా పుత్రా వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ గౌరీ తనయా వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ కాణిపాకవరసిద్ధి వినాయకా స్వామీ నమో నమః ఓం శ్రీ సిద్ది బుద్ది పతి యేన వినాయక నమో నమః ఓం శ్రీ పంచముఖ వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ ఏకదంతాయ నమః ఓం శ్రీ వక్రదంతాయ నమః ఓం శ్రీ లంబోదరాయ బొజ్జ గణపయ్య కు నమో నమః ఓం శ్రీ ప్రమాద గణములు కు నాయకుడు యేన వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ వినాయకుడు నాట్యము నేర్చుకొని పూర్తి చేసి ను అప్పటి నుండి వారు వినాయకుడు కు వడుగు చేయాలి అనుకుంటారు అప్పుడు బంగారు తాడును ముక్కలు ముక్కలు చేసింది మూషికం అపుడు నాగరాజు నేను వాదుగు తాడుగా మారి పోతుంది అప్పుడు అందరిలో పెద్ద వాడు నాగదేవత మేము కూడా నికు నాగ ఆభరణములు అన్ని చోట్ల ధరించి మమ్మలిని దీవించు స్వామీ తల పే గజాసుర ముఖము దాని మీద కిరీటము ధరించి మెడలో వజ్రాలు బంగారం పొదిగిన నగలు పూలదండలు వేసుకొని సిల్కు వస్త్రములు ధరించి ఉన్న వినాయక స్వామి నమో నమః ఓం శ్రీ రెండు చేతులతో కలువ పువ్వ పట్టుకొని గొడ్డలి కూడా ధరించి కమలము లో కూర్చొని ఉంటారు విఘ్నేశ్వరుడు అన్నా విష్ణువు ఒకసారి మహావిష్ణువు పార్వతి పరమేశ్వరులు ను చూడటానికి వెళ్లి అక్కడ శంకు చక్రములు అక్కడ పెట్టీ వెళతాడు అప్పుడు వినాయకుడు చక్రమును మింగి వేస్తాడు అప్పుడు శ్రీహరి కి ఏమి చేయాలో అర్థం కాలేదు అప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసినా వినాయకుడు చక్రమును వదలలేదు అప్పుడు శ్రీహరి మూడు సార్లు గుంజీలు తీసిన వెంటనే పక్కున నవ్వుతూ చక్రము ను బయటకు వదులుతాడు అప్పుడు శ్రీహరి అది తీసుకొని వెళ్లి పోతాడు అందుకే గుడిలో మనము మూడు సార్లు గుంజీలు తీయాలి అప్పుడే వినాయకుడు సకల కోరికలు తీరుస్తూ ఉంటాడుఒకసారి వాల్మీకి మహర్షి రామాయణము వ్రాయ దానికి వినాయకుడు ను పిలచి నేను రామాయణము ను వ్రాయ దలచి ను అందుకే నిన్ను పిలిచాను అప్పుడు వినాయకుడు తన రెండు దంతములు లో ఒకటి పీకి రామాయణము ను వ్రాయ దానికి వినాయకుడు పూర్తి చేసి ను అప్పటి నుండి ఏకదంతాయ నమః అన్ని పిలుస్తారు మనము దేవుని పూజ చేసి ముందు గణపతి పూజ చేయాలి ఆ తరువాత మీరు యే పూజలు చేసిన వారికి మంచి ఫలితం కనిపిస్తుంది మనము వినాయక చవితి ముందు చంద్రుడు ను చూడకూడదు ఒకవేళ మీరు చూసిన అపనిందలు పడతాయి అందుకే వినాయక చవితి రోజు పూజ కు పత్రములు పుష్పాలు తులసి దళం పువ్వులు తో పాటు నవదాన్యముల తో పాటు పుస్తకములు ఎలక్ట్రానిక్స్ మరియు అన్ని వస్తువులు కూడా పసుపు కుంకుమ వ్రాసి బొట్టు పెట్టాలి తరువాత వినాయకుని పూజించి కథ ను చెప్పుకొని అక్షంతలు నేతి మీద అందరూ వేసుకోవాలి వినాయకుడు కు ఉండ్రాళ్ళు వడపప్పు చలిమిడి పానకము పండ్లు కూరగాయలు లేత పచ్చ గడ్డి చెరుకు గడలు అరటికాయలు కొబ్బరి ముక్కలు పాయసము వెలగపండు బియ్యపు పిండితో చేసిన కుడుములు గారెలు బూరెలు పులిహోర అన్ని ప్రసాదముగా పెడతారు ఇవి అన్నీ ఆయనకు ఎంతో ఇష్టం జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ లక్ష్మి అక్క మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🤚🥥🍌🪔🐚🌿🏵️💐💮🌷🌹🌸🦚🏹🌺🍑🪷🌴🌼🐀
Jai Shree Krishna

Om sri Karthika dhamodhara swamy lu 🙏🙏🙏💐🪔🥭
Om sri Maha lakshmi Devi Amma lu 🙏🙏🙏💐🪔🥭
Om sri sivakeswava swamy lu 🙏🙏🙏💐🪔🥭
Om sri kalabhyrava swamy lu 🙏🙏🙏💐🪔🥭
Om sri brahma Deva swamy lu Om sri Vishnu Murthy swamy lu Om sri maheswara swamy lu Om sri jagathjanani Devi Amma lu 🙏🙏🙏💐🪔🥭
Om sri thrinadha swami lu 🙏🙏🙏💐🪔🥭
Om sri Ganga Devi Amma lu 🙏🙏🙏💐🪔🥭