నమస్తే మిత్రమా🙏💛🧡💙💙♥️ కొంచెం ఇవాళ బిజీ బిజీగా ఉండడం వల్ల కామెంట్ పెట్టలేకపోయాను క్షమించు మిత్రమా 😔 ఎలాంటి వంటలు చేసిన ఆరోగ్యంగాకరంగా భలే చేస్తావాక్క 👌👌👌👌👌 సూప్ కూడా ఎంత హెల్దీగా చేసుకోవచ్చని ఫస్ట్ టైం చూస్తున్న రాగి పిండితో చేసే సూప్ 👍👍 వారానికి ఒక్కసారైనా నేను కూడా మునగాకు వాడుతూ ఉంటాను. మీరు చేసిన రెసిపీ నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను. రాళ్ల గాజులు కొనుక్కున్నట్టు గానే భవిష్యత్తులో బంగారు గాజులు కొనుక్కోవాలని కోరుకుంటున్నాను 😜♥️♥️👍👍👍 మా బావగారే బంగారం ఇక బంగారం దేనికి కదా అక్క 😜 🤣🤣🤣🤣🤣🤣♥️♥️♥️♥️♥️👍👍👍
ఏం పర్వాలేదు చెల్లి..నువ్వు లేట్ గా పెట్టినా లేటెస్ట్ గా కామెంట్ పెడతావుగా...😍🥰 నేను చేసే వంటలన్ని మా ఇంట్లో ఎప్పటినుంచో చేసుకునేవి కొన్ని అయితే..మరికొన్ని మంతెన గారి ఐడియాస్ తో 🥗కొన్ని వంటలు నేనే డిజైన్ చేసుకుంటాను సుమా..👩🍳🍲 మునగాకు రాగి వెజ్ సూప్ మాత్రం నా సొంత రెసిపీనే..🥣🌿😍🥰 ఇంక బంగారం సంగతి అంటావా ఆల్రెడీ మీ బావగారు ఆయన కష్టార్జితం తో కొన్ని చేయించారులే సుమా..ఆయనే బంగారం అంటావా నగల కోసం ఆయన్ని కరిగిస్తే బాగొదుగా మీ బావగారు బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి వారు...😆 అందుకే మీ బావగారు కి మంచి హెల్తీ ఫుడ్ పెట్టి బాగా చూసుకుంటే చాలు బోలెడు గుడ్లు ఇస్తారు...🤣🤣😂
Oh.. మీ ఇంట్లో మునగ చెట్టు ఉందా సూపర్ మీరు గ్రేట్ అండి..👏👍😍 అదృష్టవంతులు కూడా 👍తప్పకుండా రెసిపీస్ ట్రై చేయండి బాగుంటాయి..tq so much for your comment andi Plz like subscribe 👍😍❤️
నమస్తే మిత్రమా🙏💛🧡💙💙♥️
కొంచెం ఇవాళ బిజీ బిజీగా ఉండడం వల్ల కామెంట్ పెట్టలేకపోయాను క్షమించు మిత్రమా 😔
ఎలాంటి వంటలు చేసిన ఆరోగ్యంగాకరంగా
భలే చేస్తావాక్క 👌👌👌👌👌
సూప్ కూడా ఎంత హెల్దీగా చేసుకోవచ్చని ఫస్ట్ టైం చూస్తున్న రాగి పిండితో చేసే సూప్ 👍👍
వారానికి ఒక్కసారైనా నేను కూడా మునగాకు వాడుతూ ఉంటాను. మీరు చేసిన రెసిపీ నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను.
రాళ్ల గాజులు కొనుక్కున్నట్టు గానే భవిష్యత్తులో బంగారు గాజులు కొనుక్కోవాలని కోరుకుంటున్నాను 😜♥️♥️👍👍👍
మా బావగారే బంగారం ఇక బంగారం దేనికి
కదా అక్క 😜
🤣🤣🤣🤣🤣🤣♥️♥️♥️♥️♥️👍👍👍
ఏం పర్వాలేదు చెల్లి..నువ్వు లేట్ గా పెట్టినా లేటెస్ట్ గా కామెంట్ పెడతావుగా...😍🥰
నేను చేసే వంటలన్ని మా ఇంట్లో ఎప్పటినుంచో చేసుకునేవి కొన్ని అయితే..మరికొన్ని మంతెన గారి ఐడియాస్ తో 🥗కొన్ని వంటలు నేనే డిజైన్ చేసుకుంటాను సుమా..👩🍳🍲
మునగాకు రాగి వెజ్ సూప్ మాత్రం నా సొంత రెసిపీనే..🥣🌿😍🥰
ఇంక బంగారం సంగతి అంటావా ఆల్రెడీ మీ బావగారు ఆయన కష్టార్జితం తో కొన్ని చేయించారులే సుమా..ఆయనే బంగారం అంటావా నగల కోసం ఆయన్ని కరిగిస్తే బాగొదుగా మీ బావగారు బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి వారు...😆 అందుకే మీ బావగారు కి మంచి హెల్తీ ఫుడ్ పెట్టి బాగా చూసుకుంటే చాలు బోలెడు గుడ్లు ఇస్తారు...🤣🤣😂
@@PakkintiPankajam 🤣🤣🤣🤣🤣👌👌👌
😝😝🤭
మీ గాజులు చాలా బాగున్నాయి 👌👌👌
Fibroids diet n excercises or yoga asanalu cheppandi. Healthy uterus ela maintain cheyalo cheppandi
Hi andi manchi recipes chupincharu ma intlo munagaku undi e recipe cheyala anukunna meru chupincharu repu ade vanduta tq andi
Oh.. మీ ఇంట్లో మునగ చెట్టు ఉందా సూపర్ మీరు గ్రేట్ అండి..👏👍😍 అదృష్టవంతులు కూడా 👍తప్పకుండా రెసిపీస్ ట్రై చేయండి బాగుంటాయి..tq so much for your comment andi Plz like subscribe 👍😍❤️
yummy and healthy moringa fry & soup recipe.
Tq so much Andi.. good morning 😍🌳🌿🍃🥗🥣🍲
బాగున్నాయండి గాజులు
Tq so much Andi 😍
వీడియో సూపర్ ❤గాజులు చాలా బాగున్నాయి link పెట్టండి
Tq dear..😍 link discription lo vundi chudandi madam..😁
Vantalu anni chala bagunavi ,bangles link ivvava pls akka
Tq so much sukanya..🌿🥗🥣🍲bangles video link discription lo icchanu chudu maa..👍😍
@@PakkintiPankajam tq soo much akka
Akka super healthy recipes 🎉❤
Tq so much Devi garu..😍🌳🌿🍃🥗🥣🍲
Hi meadam garu mi vantalu Anni super
Tq so much Andi pramila garu..😍🌳🌿🍃🥗🥣🍲
❤
😍🌳🌿🍃🥗🥣🍲❤️
Hii pankajam akka ela vunnaru munagaku to meru chesana vantalu chala bagavunnai first comment
Oh..tq so much Andi Suresh garu..😍🌳🌿🍃🥗🥣🍲
@@PakkintiPankajam pankajam akka na name adi Lakshmi Suresh na husband name email ma vari phone to link vuntundi
Hi akka
హాయ్..సుకన్య ..వీడియో చూసావా ఎలా ఉంది..plz like & share..👍😍🌳🌿🍃🥗🥣🍲❤️