కాశీ కుంభమేళా కు వెళ్లకండి | Why You Should Avoid Visiting Kashi Kumbh Mela? | JAKKA ANJANEYULU | MB

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 400

  • @vsnreddy86
    @vsnreddy86 4 วันที่ผ่านมา +46

    నేను తప్పనిసరిగా పోతున్న ఒకవేళ ఆ శివుడు అనుకుంటే నేను ఇంట్లో పడుకున్న పోత... ఆ పరమ శివుని ఆజ్ఞ లేకపోతే... ఏం కాదు...

    • @dilipmiriyala
      @dilipmiriyala 3 วันที่ผ่านมา +1

      Sir ఈ VIDEO కి REPORT కొట్టండి... మన హిందు ధర్మంని తప్పు దారి పట్టిస్తున్నాడు ఈ మూర్ఖుడు... 😡

    • @saikiranladdu123
      @saikiranladdu123 2 วันที่ผ่านมา

      Em tappu daripattinchaledu ibbandulu padoddani cheputunnadu

    • @sreenivasulu7967
      @sreenivasulu7967 วันที่ผ่านมา

      மூர்க dhushta padhmash vedhava

    • @sureshrajkalidhindi4878
      @sureshrajkalidhindi4878 วันที่ผ่านมา

      నేను జనవరి 21 న వెళుతున్నాను
      తగ్గేదేలే
      రానుపోను ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసాము వారం అవుతుంది అసలు తగ్గేదెలా !

  • @mittapallybalanarasiah8339
    @mittapallybalanarasiah8339 5 วันที่ผ่านมา +61

    వెళ్ళేది భారత దేశ పవిత్ర స్థలానికి ఇలాంటి డౌట్స్ పెట్టి వెళ్లే వాళ్లను వెళ్ళనీయకుండా చేయకండి ఏ కుంభమేళ అయినా ఇలానే ఉంటుంది అంతా శివయ్య చూసుకుంటాడు

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 5 วันที่ผ่านมา +56

    బాంబు పేలిన ఆకాశం విరిగి మీద బడిన వెళ్తాం. అక్కడికి వస్తున్నది ఎవరు ఆ మహా యోగులు వాళ్లకి అన్నీ తెలుసు వాళ్లకి ఎలా ఎదుర్కోవాలో అన్ని బాగా తెలుసు. దేనికి భయపడవు తప్పకుండా వెళ్లి తీరు తాము. ఒకవేళ కాశీలోనే ప్రాణం పోతే అంతకంటే కావలసింది ఏముంది

    • @arunkumar-nq5iy
      @arunkumar-nq5iy 2 วันที่ผ่านมา

      @@vijaykrishna8531 , కరెక్ట్. So called seculars, నాస్తికులు మాటలకు ఏంటి? ఫారిన్ నుండి మన దేశంలో ఈ గొప్పతనం గురించి తెలుసుకోవటానికి చాలా మంది వస్తుంటే. ఎప్పుడు కనిపించని సాధకులు వస్తుంటే, మన ధొరణి ఏంటో.

    • @vijaykrishna8531
      @vijaykrishna8531 2 วันที่ผ่านมา

      @arunkumar-nq5iy యజమాని కంటే .. ఎక్కువ మొరుగుతుంది. అలాగే విదేశీ దేశ ద్రోహుల నుంచి డబ్బులు తీసుకునే వాళ్ళు వాళ్ల కంటే ఎక్కువ మాట్లాడతారు

  • @VijayaLaskmi-d5h
    @VijayaLaskmi-d5h 5 วันที่ผ่านมา +23

    వెళ్లండి ఏమి కాదు,
    ఫోన్లు, ఒంటి మీద బంగారము జాగ్రత్త బంగారం వేసుకుని వెళ్లడం మంచిది కాదు, ధైర్యంగా వెళ్ళండి శుద్ధిగా వెళ్లండి పుణ్య స్నానం చేయండి,
    శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు 🙏🙌🙏

    • @dilipmiriyala
      @dilipmiriyala 3 วันที่ผ่านมา +2

      Sir ఈ VIDEO కి REPORT కొట్టండి... మన హిందు ధర్మంని తప్పు దారి పట్టిస్తున్నాడు ఈ మూర్ఖుడు... 😡

  • @rumarao9502
    @rumarao9502 2 วันที่ผ่านมา +3

    I will update . Two senior members are travelling for Darshan Ayodhya Ji and Kashi Vishwanath - won’t create panic by sharing your video! Happy to see so many positive comments. Jai Shri Ram

  • @shirdisaisaranam3802
    @shirdisaisaranam3802 วันที่ผ่านมา +2

    కాశీలో మరణం. నిజంగా మనకు ముక్తి లభిస్తుంది. నేను వెళ్తాను

  • @nationpride1478
    @nationpride1478 5 วันที่ผ่านมา +20

    సావడానికి కదా కాశీకి పోతాము...అక్కడ సస్తే నే కదా పుణ్యం,మోక్షం వస్తాయి అంటారు..

    • @imb75
      @imb75 4 วันที่ผ่านมา +2

      Sukhi bhava ❤🎉

    • @raghuramshart4337
      @raghuramshart4337 4 วันที่ผ่านมา +1

      Supar

    • @saivardhanreddy1522
      @saivardhanreddy1522 3 วันที่ผ่านมา +1

      @@nationpride1478 అబ్బబ్బ ఏం సెప్పినవ్ అన్న , మీ అమ్మ నాన్న కని పెంచింది నీవు ఎప్పుడు పడితే అప్పుడు సావమని కాదు , వాళ్ళు లేవలేని స్థితిలో సేవచేసి ధైర్యం చెపుతావని ,చివరికి వారికి కర్మకాండ చేసి పుణ్య లోకాలకు పంపుతావని, ఈ మాటలు మీ తలిదండ్రుల ముందు అనకు అన్న బాధపడతారు, అప్పుడు నీకు వచ్చేది పుణ్యం కాదు పాపం .

    • @saivardhanreddy1522
      @saivardhanreddy1522 3 วันที่ผ่านมา

      @@nationpride1478 ఇలాంటి words అనడానికి మాత్రమే బాగుంటాయి ఆచరించేతప్పుడు తెలుస్తుంది .

    • @nationpride1478
      @nationpride1478 3 วันที่ผ่านมา

      @@saivardhanreddy1522 nijame kaani ..kasiki velli kontha mandhi rooms adheku theesukuni akkadae chani pothaaru ani vinnanu..

  • @harikishanpd6517
    @harikishanpd6517 5 วันที่ผ่านมา +25

    కుంభ మేళా అనేది..హిందువుల గురువుల సమ్మేళనం...మీకు కుంభమేక గురించి మీకు తెలుసా....తీసుకోండి...సర్.... ఎక్కడైనా ముస్లిం స్ ఎవరి మక్కా కు పోవద్దు అని చెప్పారు...మన హిందువుల లలో అందరూ చెప్పే వారు....దయ చేసి ఇలాంటి ప్రచారాలు చేయకండి....

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 6 วันที่ผ่านมา +35

    జాగ్రత్తగా వెళ్లి రండి అని చెప్పండి. మీరు ఈరోజు చూస్తున్నారేమో. నేను నాకు ఊహ తెలిసిన నాటినుండి సుమారు 45 సంవత్సరాలనుండి కాశీకి , ప్రయాగ్ రాజ్ లోని కుంభ మేళకు వెళ్లి వస్తున్నాను. మన తిరుపతి లో బ్రహ్మోత్సవాల్లో జనాలు ఎలా ఉంటారో తెలుసుకదా. పర్వదినాల్లో , పుణ్య క్షేత్రాల్లో రద్దీ తెలుసుకునే ప్రయాణాలు చేస్తారు. సమ్మర్లో chardham యాత్రకు రద్దీ ఉండదా.. భక్తులు ఎవరైనా సరే వారి జాగ్రత్తలు వారు తీసుకుంటూ, శరీరం సహకరెస్తేనే యాత్రలు చేస్తారు. ఏమైనా ప్రమాదాల గురించి అవసరం అయితే ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తాయి కదా. మీరు యాత్ర చెయ్యకండి అని అనేకంటే, తగు జాగ్రత్తలు తీసుకుని, జాగ్రత్తగా యాత్ర చేసుకుని వెళ్ళండి అని చెప్పితే బాగుండును. యాత్రలో మనం ఒకరికి ఒకరు సహాయం చేసుకుందాం. మన సనాతన హిందూ వైదిక ధర్మాన్ని అనుసరిద్దాం. అక్కడ ఉన్నది యోగీజీ ప్రభుత్వం.. అది మనం మర్చిపోగూడదు.. జైహింద్.. 🙏

    • @arunkumar-nq5iy
      @arunkumar-nq5iy 6 วันที่ผ่านมา

      @@mylavarabhotlavbksatyanara9859 , అదే నేను చెప్పేది. ఎక్కడ వున్నా, ఎలా వున్నా జరిగేది జరుగుతుంది. మనకు తగినది సరియైనది అనిపిస్తే చెయ్యటం మంచిదని నా అభిప్రాయం.

    • @samarouthusambaiah2937
      @samarouthusambaiah2937 5 วันที่ผ่านมา +3

      కుంభమేళా అంటేనే విశ్వ ఆధ్యాత్మిక సర్వస్వం. ఇది మిస్ అవ్వకూడదు. భగవంతుడు మనల్ని రక్షిస్తాడు.

  • @gannistudio3693
    @gannistudio3693 5 วันที่ผ่านมา +34

    Sir పోయేవాడు ఇంట్లో వున్న పోతాడు sir విధి ఎలా వుంటే అలా నడుస్తుంది మీరు చెప్పేది తప్పు

    • @saivardhanreddy1522
      @saivardhanreddy1522 3 วันที่ผ่านมา

      ఔను ఔను రోజు తినకుండా తాగకుండా ఉండు అన్న ఎప్పుడు పొయెదుంటే అప్పుడేగ పోతావు కదా,నీ కర్మ బతకాలని ఉంటే భతుకుతావ్ లేదా చేస్తావు, నీ చేతుల్లో ఉండదుకదా ,ఏమంటావ్ అన్నయ్య .

  • @arunkumar-nq5iy
    @arunkumar-nq5iy 7 วันที่ผ่านมา +148

    తప్పు చెబుతున్నారు. అక్కడ బాంబులు పేలినా, ప్రాణాలు పోయినా వెళ్ళే వారు చాలా మంది ఉన్నారు. జీవితం లో ఒకసారి అని వెళ్ళే వారికి ఇలా చెప్పటం , భయపెట్టి వద్దు అని చెప్పటం బాగాలేదు. జనాలు విపరీతం గా ఉన్నారు ఐనా వెళ్లాలి. దేవుని పై భారం అంతే 😮

    • @saivardhanreddy1522
      @saivardhanreddy1522 6 วันที่ผ่านมา +10

      నీలాంటివారు ఉండాలి కానీ అందరు పోతారన్న వామ్మో చాలా క్రూరంగా ఉన్నావే , పోకుండా ఉంటే మంచిదని మనమంచికే కదా చెప్పేది లేకపోతే నీకు దేవుడొచ్చి చెప్పాలా ఏంటి 🙁🙄

    • @saivardhanreddy1522
      @saivardhanreddy1522 6 วันที่ผ่านมา +4

      ఔను నిజమే మీఇంట్లో ఉన్న ముసలివారిని అప్పుడే పుట్టిన పసికందులని కూడా దేవుడిపై బారం వేసి తీసుకెళ్ళు అన్న ok na ఏం మనిషివయ్య నువ్వు 🙄 తప్పుచెప్పాడంట తప్పు .

    • @rajaiahmasa7138
      @rajaiahmasa7138 6 วันที่ผ่านมา +1

      Insurance చేసుకుంటే తప్పకుండా ఎలాంటి భయం లేకుండా పోవచ్చును

    • @AnjammaChitta
      @AnjammaChitta 6 วันที่ผ่านมา

      😊

    • @saivardhanreddy1522
      @saivardhanreddy1522 6 วันที่ผ่านมา +1

      నీకేంటి నాయన నువ్వు ఎలాగో ముసలోడివి అన్నీ చూసావు ఇప్పుడు సావమన్న సస్థావు మేమలా కాదే హే పోవయ

  • @kvenugopal7843
    @kvenugopal7843 2 วันที่ผ่านมา +10

    మీరు హిందువా కాదా అది చెప్పండి మీ మాటలు వెంటువుంటే మీరు హిందువు కాదు 😢😢😢😢😂😂😂😂😂😂

    • @swarnalathapeddada8522
      @swarnalathapeddada8522 23 ชั่วโมงที่ผ่านมา

      కరెక్ట్

    • @arunkumar-nq5iy
      @arunkumar-nq5iy 12 ชั่วโมงที่ผ่านมา +1

      @@kvenugopal7843 , విదేశీ నుండి హిందూ మతం స్వీకరించి వస్తున్నారు. కంటికి కనిపించే సాధకులు, కనిపించని ఋషులు, దేవతలు 144 years తరువాత వచ్చిన మహకుంభ మేళ కు వస్తుంటే, మన దేశం లో నాస్తికులు, so called seculars మాటలకు అర్థాలే వేరు.

    • @kvenugopal7843
      @kvenugopal7843 12 ชั่วโมงที่ผ่านมา

      @arunkumar-nq5iy ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @VASAVISISTERS
    @VASAVISISTERS 6 วันที่ผ่านมา +34

    మేము వెళ్తున్నాము వారణాసికి కుంభమేళాకు

    • @uppulasanthosh8096
      @uppulasanthosh8096 5 วันที่ผ่านมา +2

      I'm also coming jan13

    • @guruprathapp2962
      @guruprathapp2962 4 วันที่ผ่านมา

      Santhosam povadhani chepdam kante kumbamela visistatha chepandi vrllodhane chepaku

    • @ayyapareddyfarms
      @ayyapareddyfarms 4 วันที่ผ่านมา

      I m also

    • @dilipmiriyala
      @dilipmiriyala 3 วันที่ผ่านมา +1

      Sir ఈ VIDEO కి REPORT కొట్టండి... మన హిందు ధర్మంని తప్పు దారి పట్టిస్తున్నాడు ఈ మూర్ఖుడు... 😡

  • @Pavanworldsolo.traveler
    @Pavanworldsolo.traveler 2 วันที่ผ่านมา +1

    ధన్యవాదాలు అంది జాగ్రత్తలు చెప్పినందుకు , ధాన్యవాదాలు

  • @nivasurs1
    @nivasurs1 วันที่ผ่านมา +2

    ఈమధ్య ఎవడో పనికిమాలిన వాడు అరుణాచలం పౌర్ణమికి వెళ్ళకండి. అక్కడ కొండచరియలు విరిగి పడుతున్నాయి అన్నాడు..మేము సుమారు 40మంది వెళ్లి ప్రదక్షిణ చేసుకున్నాం...జై శ్రీరామ్

  • @KrishnaM-kv1dk
    @KrishnaM-kv1dk 5 วันที่ผ่านมา +8

    విశ్వనాథ అందరని కాపాడు 🙏🏻🙏🏻

  • @KrishnaReddy-lm1cy
    @KrishnaReddy-lm1cy 3 วันที่ผ่านมา +2

    Valuable information for those who attend kumbamela.

  • @SastryBhagavatula-e5b
    @SastryBhagavatula-e5b 7 วันที่ผ่านมา +54

    ఆయన జాగ్రత్తలు చెబుతున్నారు, హైదరాబాద్ సంధ్యా ధియెటర్ చిన్న సంఘటన చూసారు గదా దైవ కార్యం జాగ్రత్త గా వెల్లిరావడం మంచిది

    • @saivardhanreddy1522
      @saivardhanreddy1522 6 วันที่ผ่านมา +1

      గొప్పవారు అరుదుగా ఉంటారు 🙏🏻🥰

    • @saidarao1551
      @saidarao1551 3 วันที่ผ่านมา

      సంద్య డైటెర్లోగోర్రె నటించిన సినిమా వల్లనజరిగింది

    • @UjwalRam
      @UjwalRam 2 วันที่ผ่านมา

      అవును జాగ్రత్తగా వెళ్ళిరండి, ఎటువంటి conditions అనేవి చెప్తే- వెళ్లడం వెళ్ళకపోవడం అందరూ decide చేసుకుంటారు
      మన population అట్లా ఉంది, ఏం చేస్తాం

    • @UjwalRam
      @UjwalRam 2 วันที่ผ่านมา

      6:12 very good point
      Ganga maatha deggaraki koodaa devudi gudiki vellinatle 🙏🏽🙏🏽

  • @samarouthusambaiah2937
    @samarouthusambaiah2937 5 วันที่ผ่านมา +10

    భయపడుతూ రోజూ చనిపోయే కన్నా... ఒకే సారి దైర్యంగా ఒకేసారి చనిపోవచ్చు...

  • @brajendrasingh5305
    @brajendrasingh5305 วันที่ผ่านมา +1

    Good advise. 🙏

  • @lakshminarayana7355
    @lakshminarayana7355 3 วันที่ผ่านมา +2

    జనాలని భయపెడుతున్నారు😅😂 జాగ్రత్తగా వెళ్లి రమ్మనండి. మీరు చెప్పిన కొన్ని విషయాలు మంచివి అవి ఏమనగా చిన్నపిల్లలు మరియు పెద్ద వాళ్ళు గురించి

  • @ramanaraorambhatla9162
    @ramanaraorambhatla9162 5 วันที่ผ่านมา +3

    I attended maha Kumbh in 2013 & arth kimbh mela 2019 along with my both minor sons.God is great.nothing will happen.om namassivaya.

  • @avalarajareddy6874
    @avalarajareddy6874 4 วันที่ผ่านมา +4

    జాగ్రత్త గా దర్శనం చేసుకోండి అని చెప్పండి 🙏🏻

    • @dilipmiriyala
      @dilipmiriyala 3 วันที่ผ่านมา

      Sir ఈ VIDEO కి REPORT కొట్టండి... మన హిందు ధర్మంని తప్పు దారి పట్టిస్తున్నాడు ఈ మూర్ఖుడు... 😡

  • @JitendraKumar-gi8pj
    @JitendraKumar-gi8pj 6 วันที่ผ่านมา +25

    భారతదేశంలో ఉండేటటువంటి మునులకు గాని అఘోరాలకు గాని ఉండేటటువంటి శక్తి ఏదైతే ఉందో చెప్పడానికే రానటువంటి అనితరసాధ్యమైనటువంటి శక్తి వాస్తవానికి ఈ శక్తి మందు ఏ శక్తులు కూడా దుష్టశక్తులు కూడా పని చేయడానికి వీలు లేదు మీకు తెలవనటువంటి విషయం ఏమంటే ఇక్కడ వాళ్లకు కాపలాగా కంటికి కనబడనటువంటి శక్తులను కూడా వీళ్లకు కాపలాగా ఉంటాయి కాబట్టి వీళ్లకు ఈ ఆపద కూడా రాకుండా కాపాడేటటువంటి శక్తి ఏదైతే ఉందో అది కంటికి కనబడనటువంటి శక్తి కాబట్టి ఇక్కడ మనము ఈ రకమైనటువంటి ఆ వాస్తవాలకు చావు లేకుండా చక్కగా కుంభమేళాలకు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు 😊 మీకు ఉండేటటువంటి మిడిమిడి జ్ఞానంతో ప్రజలకు దయచేసి మభ్య పెట్టకండి అక్కడ ఒకవేళ జరగరానటువంటిది ఏదైనా జరిగి వీళ్ళందరూ కూడా స్వర్గలోకం చేరుకోవడానికి వీలుంటుంది కాబట్టి అనవసరమైనటువంటి భయాలు కలిగించకండి తరుణం ఏదైతే ఉందో అది చాలా మంచి తరుణము భారతదేశంలో ఉండేటటువంటి శక్తి చెప్పడానికి రానటువంటి శక్తి అది అనవసరమైనటువంటి భయ్యా ఆందోళనలకు గురి కావలసినటువంటి పని లేదు

    • @puttaravikumar8750
      @puttaravikumar8750 6 วันที่ผ่านมา +1

      Good words

    • @nirmalapeddakotla8916
      @nirmalapeddakotla8916 6 วันที่ผ่านมา

      Poyedunte entlo unna potam, bitaki unna potham, diva సన్నిధి lo pothe enkemi kavali

    • @charymama337
      @charymama337 5 วันที่ผ่านมา +1

      చాలా బాగా బుద్ధి చెప్పారు 🤘

    • @charymama337
      @charymama337 5 วันที่ผ่านมา +2

      నీ తెలివి తెల్లారినట్టే ఉంది పో !! ప్రయాగ్ రాజ్ , గయా రెండూ ఒకటే అని చెబుతున్నావు చూడు ఇది నీ తెలివి , ఎందుకు బాబూ ఈ అతి తెలివి వీడియోలు?? నీలా ఎవడుపడితే వాడు సగం తెలివితో పైత్యపు విషయాలను జనాలపై రుద్దడం ఎందుకు?? ఇకనైనా అన్నీ తెలుసుకుని వీడియోలు చెయ్ , లేకుంటే కామెంట్స్ చదువుతున్నావు కద జాగ్రత్త 🤦

  • @malleswararaochunduri9523
    @malleswararaochunduri9523 13 ชั่วโมงที่ผ่านมา +1

    అరె బాబు నువ్వు వెళ్లొద్దు అన్న కూడా వెళ్తారు నువ్వు వద్దన్నా కూడా పోతారు ఇక్కడ జరిగేది కుంభమేళ

  • @NagabhushanRaoGoli
    @NagabhushanRaoGoli 6 วันที่ผ่านมา +23

    నువ్వు ఎవడివి రా చెప్పడానికి . శత్రు దేశాల సంకలు నాకే వారి మోచేతి నీళ్లు తాగుతున్నట్లు ఉన్నావు

    • @EK-rn9el
      @EK-rn9el 6 วันที่ผ่านมา +1

      కుంభమేళా కాశీ లో జరగదు ప్రయాగరాజ్ త్రివేణి సంగమం లో 12 సంవత్సరాల కి,ఒక సారి జరుగుతుంది.

    • @dherajful
      @dherajful 5 วันที่ผ่านมา

      Emyna ayyaka governament meedha padi edustharu.

    • @narsingrao612
      @narsingrao612 5 วันที่ผ่านมา

      Jai sri ram🙏

    • @Ajay-o9j2p
      @Ajay-o9j2p 5 วันที่ผ่านมา

      ​@@EK-rn9el Idhi 144 years oka sari jarigedhi

    • @Ajay-o9j2p
      @Ajay-o9j2p 5 วันที่ผ่านมา

      ​@@EK-rn9el12 years dhi kadhu bro ippudu

  • @GadirajuShivaramakrishna
    @GadirajuShivaramakrishna 4 วันที่ผ่านมา +9

    ప్రతివాళ్ళు నోటికి వచ్చినట్లు మాట్లాడటం అలవాటైంది. పర్వదినాలలొ అన్ని క్షేత్రా లలో జనం ఎక్కువగా వస్తారు,దోపిడి అనేది సామాన్యం ఐపొయింది.దీనిని చెప్పి ఎవరూ వెళ్లవద్దు అనటం కొంచెం ఆలోచించవలసిన విషయం.

  • @bR-xp3nm
    @bR-xp3nm 6 วันที่ผ่านมา +15

    నీవు ఏం మాట్లాడుతున్నావ్ అయ్యా ఇటువంటి వీడియోల పెట్టేది భయపడుతున్నావా జనాల్ని తప్పుడు వీడియోలు పెట్టమాకు

    • @dilipmiriyala
      @dilipmiriyala 3 วันที่ผ่านมา

      Sir ఈ VIDEO కి REPORT కొట్టండి... మన హిందు ధర్మంని తప్పు దారి పట్టిస్తున్నాడు ఈ మూర్ఖుడు... 😡

  • @satishbodakurth8923
    @satishbodakurth8923 2 วันที่ผ่านมา +1

    Good and try to tell to other religions.
    Musukuntey manchidhi....

  • @drbrnayakulu4329
    @drbrnayakulu4329 5 วันที่ผ่านมา +7

    పిరికిపంద మాటలు కట్టిపెట్టి ఇలాంటివి చేయొద్దు

  • @siripuramrajesh8657
    @siripuramrajesh8657 5 วันที่ผ่านมา +5

    నిజంగా నీవు హిందువేనా

  • @veenags4109
    @veenags4109 4 วันที่ผ่านมา +2

    Due to Christmas leaves people went now
    Not because of kumba Mela
    But try to be safe if you go during Kumba mela
    Hara Hara Shankara Jaya Jaya Shankara
    Trust God he is thr for you always

  • @laxmanmr5527
    @laxmanmr5527 2 ชั่วโมงที่ผ่านมา +1

    pasters daggara ,muslims daggara yentha theeskunnav

  • @subramanyamgopiswamy6097
    @subramanyamgopiswamy6097 3 วันที่ผ่านมา +2

    అయ్యా హిందువులు బ్రతుకు దేశం కొరకు. చ్చచేదీ దేవుని కొరకు. నీవు హిందూ వైతే నీ మాట యూ ట్యూబ్ నుండి తీసి వేయి. నీవు దేశ దైవ. ద్రోహి వైతే కర్మ అనుభవించు. నీ ఇష్టం. 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏

    • @dilipmiriyala
      @dilipmiriyala 3 วันที่ผ่านมา

      Sir ఈ VIDEO కి REPORT కొట్టండి... మన హిందు ధర్మంని తప్పు దారి పట్టిస్తున్నాడు ఈ మూర్ఖుడు... 😡

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 6 วันที่ผ่านมา +9

    ఇలాంటి హెడింగ్డ్ పెట్టకండి జై shree ram

  • @ramadevigadadasi2468
    @ramadevigadadasi2468 4 วันที่ผ่านมา +1

    వెళ్ళద్దు అని చెప్పడం మన హిందూ ధర్మనికి విరుద్ధం దేవుడు మీద భారం వేసి వెళ్లడం

  • @Mkr-pv2ec
    @Mkr-pv2ec 3 วันที่ผ่านมา +1

    బ్రదర్ మంచి కోసం చెప్తున్నాను చెడు కోసం చెప్తున్నావు తెలవదు కుంభమేళ అనేది సాధు సంతుల మేళ అక్కడ దైవం ఉన్నది పరమాత్ముడు ఉన్నాడు నీలో ఉన్న కపడ బుద్ధిని చూపిస్తున్నావో లేదా నిజం చెప్తున్నావు తెలియదు కానీ హిందువుల కోసం లేనిపోని భయబ్రాంతులకు గురి చేయకు జైశ్రీరామ్ జై కుంభమేళ

  • @harigannu421
    @harigannu421 20 ชั่วโมงที่ผ่านมา +1

    Yekkada thokkisalata undadu devuni daggara no compromise don't. Misriprasation tell to pilgrim it is god blesses time

  • @vani6255
    @vani6255 11 ชั่วโมงที่ผ่านมา

    We were there on 1st January. We stayed for 2 days and had Darshan within 45 minutes.

  • @LingaiahChowke
    @LingaiahChowke 5 วันที่ผ่านมา +4

    మీరు చెప్పినది నిజమే కానీ చిన్న పిల్లలు వృద్దులు వెళ్ళవద్దు వెళ్ళినా చాల దూరములో ఉండి చూడండి తరవాత కుంభ మేళా లో జనం ఒత్తిడి తగ్గిన తర్వాత దర్శనాలకు వెళ్లండి పాల్గొనండి ప్రాణాపాయం కాకుండా చూసుకోండి అందరూ మంచిగా వుండాలి అందులో మనం వుండాలి మీరు పోకండి అని చెప్పకు అంతా శివ్వయ చూసుకుంటాడు శివుని ఆజ్ఞ లేనిది సీమ కూడా కుట్టడు అంతా ఆ అమ్మదయ ఓం నమః శివాయ
    ఓం శ్రీ మాత్రేనమః

  • @kollu.krishna.kishorekumar9727
    @kollu.krishna.kishorekumar9727 4 วันที่ผ่านมา +1

    మీరు అనవసరంగా చెప్పి అందరిని బయపెడుతున్నారు. అలాగ ఏమీ జరగదు. 45 రోజులు జరుగుతాయి. ఓం నమస్సివాయ 🙏🙏🙏.

  • @kumaridindi
    @kumaridindi วันที่ผ่านมา +2

    Midimidi Gnanam to vidiyolu cheseyyadame
    Paramatma shekti Andarini kaapadutundi
    Bhayapadalsina pani ledhu
    Memu.12y kritam vellamu

  • @rnritihas
    @rnritihas 3 วันที่ผ่านมา +1

    మీరు ఇటువంటి వారి మాటలు విని అవకాశాన్ని చేజేతులారా వదులుకోకండి, నేను 2013 మహా కుంభమేళకు వెళ్లాను, ఎటువంటి భయం లేదు, 13-1-2025 నుండి 26--2-2025 వరకు ప్రయాగ లో పూర్ణ కుంభ మేళ జరుగును🙏🙏🙏జై హింద్🙏భారత్ మాతాకీ జై 🙏🙏🙏

    • @swarnalathapeddada8522
      @swarnalathapeddada8522 23 ชั่วโมงที่ผ่านมา

      నేను వెళ్ళాను.. హ్యాపీగా

  • @venkatesappamachani2476
    @venkatesappamachani2476 4 วันที่ผ่านมา +1

    🥱ఎవడిడు ఇలా చెప్తాడు అద్దెలు కంట్రోల్ చేయండి, ఇది చూడ్డానికి వెళ్ళాలి 👌🙏

  • @anvicom
    @anvicom 20 ชั่วโมงที่ผ่านมา

    It is already known fact about the crowd, why fear when you believe in the god. Agreed that kids and elders need to be avoided.

  • @imb75
    @imb75 4 วันที่ผ่านมา +1

    Sarve HINDU jana sukhino bhavantu 🎉... JAI Shri RAM 🎉❤⭕❗⭕🕉️👏

  • @kalwojidinakar4003
    @kalwojidinakar4003 7 วันที่ผ่านมา +6

    తీర్థ స్థాలు కు సాధకుల్ మాత్రమే వెళ్ళాలి, టూరిస్ట్ లు వెలకండి.

  • @karavallaraja5845
    @karavallaraja5845 3 วันที่ผ่านมา

    valuable information sir

  • @adinarayananayana1394
    @adinarayananayana1394 4 วันที่ผ่านมา +1

    నిజాలు చెప్పారు

  • @ravindranadh9812
    @ravindranadh9812 5 วันที่ผ่านมา +3

    క ష్టమొచ్చినా నష్టమొచ్చినా దేవునిదే భారం అని వెల్లండి భయపడిన వాల్లు వెల్లకండి

  • @swadeshinaturalspiritual3752
    @swadeshinaturalspiritual3752 4 วันที่ผ่านมา

    తప్పకుండా వెళ్తా.....
    మీ వీడియో చూశాక నిర్ణయం తీసుకున్న

  • @girijaterala6236
    @girijaterala6236 วันที่ผ่านมา

    True recently i heard from the one who travelled frpm kashi that there are not less than lakhs of people in kashi

  • @anandguptha3033
    @anandguptha3033 3 วันที่ผ่านมา

    Very good information

  • @swarnalathapeddada8522
    @swarnalathapeddada8522 23 ชั่วโมงที่ผ่านมา

    క్రిందట సారి ఇలానే మహా కుంభమేళా కి బయపెట్టారు... లాస్ట్ 2 days రిజెర్వేషన్ అయింది... పిల్లల్ని వదిలేసి వెళ్ళాం.. అంత భయపెట్టే పరిస్థితి అక్కడ అస్సలు లేదు.. కుంభమేళా లా ఫీల్ అవ్వలేదు

  • @raghuparvathala3037
    @raghuparvathala3037 6 วันที่ผ่านมา +4

    SIR MEEKU CHALA CHALA THANKS 👍SIR

  • @sriaadishankaragoshalanalg8772
    @sriaadishankaragoshalanalg8772 6 วันที่ผ่านมา +8

    కరెక్ట్ ధైర్యంగా చెప్పారు తమ్మీ అందరు ఇలా చెప్పాలి. దయచేసి ఎవరు వెళ్ళవద్దు

  • @AlexSumon-c5t
    @AlexSumon-c5t วันที่ผ่านมา

    Never say these type of scary things ,everyone goes ...🎉 got it

  • @Madhiraprem
    @Madhiraprem 6 วันที่ผ่านมา +5

    సరైన సలహా ఇచ్చారు. ధన్యవాదాలండీ

  • @kirankumar6857
    @kirankumar6857 6 วันที่ผ่านมา +14

    గయా ఏది ప్రయాగ రాజ్ ఏది అని తెలుసుకొని తరువాత వీడియోలు చేయి బాబు

    • @RavikumarKodi
      @RavikumarKodi 5 วันที่ผ่านมา

      Correct ga chepparu.. sagam sagam thelivi thetalu ye uru babu manadi.. cheppindi chalu kani

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 4 วันที่ผ่านมา +1

    అన్నా పండగ సీజన్లో బస్ చార్జీలు పెంచి ప్రభుత్వాలే ప్రజలను దోస్తున్నాయి ఇక ప్రైవేటు వారు ఊరుకుంటారా, సరె మీ సూచన కూడా మంచిదే

  • @ss-ub9pc
    @ss-ub9pc 4 วันที่ผ่านมา +2

    HARI HI OM .. ANDARAM VELDAM.. JAI SIVA, JAI SRIMANNARAYANA.. MANA DHARMAM MANA SAMPRADAYAM

  • @psureshbabumedical2161
    @psureshbabumedical2161 5 วันที่ผ่านมา +8

    Nenu today 29/12/24 kasi nundi vachanu kasi lo naaku rented rooms vunnai yaatrikulu leka rooms anni kaaliga vunnai itanu cheppedi anta abddam
    10 mts darsanam

    • @ashoku5102
      @ashoku5102 4 วันที่ผ่านมา

      మరి వీడు అలా చెబుతున్నాడు?

    • @miteshsharma9384
      @miteshsharma9384 16 ชั่วโมงที่ผ่านมา

      Thnks andi, na age 56 , m husband ge 70, mi sms chusaka hammayya anukunna , vedi matalu vini bhayam vesindi, 18 na veltunnam, ade bhayam gavundi

    • @rajeshwardurgapu4323
      @rajeshwardurgapu4323 14 ชั่วโมงที่ผ่านมา

      ​@@miteshsharma9384 Vellandi God wl help you in any form

  • @rasamsettiprakasarao1132
    @rasamsettiprakasarao1132 2 วันที่ผ่านมา

    జాగ్రత్త గా వెళ్లి రండి

  • @anilsiva8765
    @anilsiva8765 4 วันที่ผ่านมา +1

    ఈయన చెబుతున్నది విని ఎవరూ కూడా ఎవరో కూడా వెళ్లకుండా ఉండకండి ఎందుకు చేద్దాం అంటే అక్కడ బాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి చాలా పటిష్టంగా చేస్తున్నారు సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంది ఏమీ జరగదు అంతా చాలా బాగా జరుగుతుంది

  • @manasangham1760
    @manasangham1760 3 วันที่ผ่านมา

    అక్కడి సమస్యలు చెప్పడం వరకు ఓకే కానీ పోవద్దని చెప్పడానికి మీరెవరు మీకున్న అర్హత ఏమిటీ

  • @rangamamangammaramudu3045
    @rangamamangammaramudu3045 4 วันที่ผ่านมา +3

    మేము కూడా వెళ్తునం

  • @saipadam2106
    @saipadam2106 5 วันที่ผ่านมา +1

    Your thinking is good, but not advisable to the people.

  • @venkatanarayanaraodesai377
    @venkatanarayanaraodesai377 3 วันที่ผ่านมา

    పుష్ప -2 సన్నివేశాలు జ్ఞాపకం చేసుకుంటే మంచిది. ఎందుకంటే, దేశద్రోహులైన ప్రతిపక్ష నాయకులు సమయం కోసం గుంట నక్కల్లాగా పొంచుకొని ఉంటారు

  • @Ksivanna-xi4zx
    @Ksivanna-xi4zx 6 วันที่ผ่านมา +3

    Anna,yakkadenunche,vachamo,akkadeke,vellutamu,jaregede,jarugutunde,

  • @krishnarao4528
    @krishnarao4528 4 วันที่ผ่านมา

    Supartelling..bro

  • @anilkumarreddy6365
    @anilkumarreddy6365 6 วันที่ผ่านมา +11

    కుంభమేళ గురించి ఏం తెలుసు బాబు కుంభమేళా ఎక్కడ జరుగుతుందంటే. కాశి గయా ఇవి కాదు నాయనా. ముందుగా . కుంభమేళా ఎందుకు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది బేసిగ్గా తెలుసుకుని ఏదైనా చెప్పడానికి ప్రయత్నించు. హైందవ ధర్మం తికమక పడే ఉన్న ఉన్న ధర్మాన్ని నాశనం చేయొద్దు...

  • @VijayKumar-zf3mr
    @VijayKumar-zf3mr วันที่ผ่านมา

    పందులకు ముత్యాలు చల్లరాదు వాటి విలువ పందులకు తెలియదు. ఇక్కడ మీరు చెప్పినదానికి కొంతమంది కామెంట్స్ చూస్తే ఆ సామెత సరిపోతుంది.

  • @srirangamgopikrishna6298
    @srirangamgopikrishna6298 5 วันที่ผ่านมา +1

    పెద్దగా రష్ లేదు కాశిలో

  • @sriharshaskitchen5751
    @sriharshaskitchen5751 5 วันที่ผ่านมา +1

    Sir jagrathalu chebuthunnaru. Maku anubhavame raddi samayalalo children's old age varu vellakapovadam Manchidi.

  • @ravindranadh9812
    @ravindranadh9812 5 วันที่ผ่านมา +1

    యాత్రకు వెల్లెవారు మరెప్పుడు రాకూడదు అనుకుంటాము తరువాత మామూలె

  • @PrasadPrasad-tz3qm
    @PrasadPrasad-tz3qm 4 วันที่ผ่านมา +1

    చాలా కరెక్ట్ గా చెబుతున్నారు మనదేశంలోని పుణ్యక్షేత్రాలకు పుణ్యం కోసం వెళ్తుంటారు కానీ దయచేసి వెళ్లకుండా ఉంటే మంచిది❤

  • @rssrinivas4552
    @rssrinivas4552 4 วันที่ผ่านมา

    అరుణాచలం బెస్ట్ సేఫ్ ♥️♥️♥️♥️♥️♥️

  • @AdinarayanaSanam-v5t
    @AdinarayanaSanam-v5t 6 วันที่ผ่านมา

    Yes. Unusual gatherings in lakhs very difficult to stay then in varanasilike for safety

  • @prabhakarasastrym.v.n.1788
    @prabhakarasastrym.v.n.1788 6 วันที่ผ่านมา +8

    జరిగితే జరగని, ఎలాగా పోయేదే, మంచి గా జరిగితే జరగని, లేదు శివుని లోనే ఐక్యత. మీరుచెప్పినoత ఇబ్బంది లేదు. అసలు శ్రవణ మాసం లో ఇంకా ఎక్కువ మంది వస్తారు. తప్పుడు కబుర్లు వద్దు. నడవాలి నిజమే.

    • @saivardhanreddy1522
      @saivardhanreddy1522 6 วันที่ผ่านมา +1

      అయ్యా మీరు చావునే జయించినట్లున్నారు or ఇల్లు వాకిలి లేక అడుక్కుతినేవారేమో మరి or ఏ పని చేతకాక చావాలనుకుంటున్నావేమో పిరికి పంద అందుకే ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నాన్నా, మాకు కుటుంబం ఉంది మేం బతకాలి నీ సొల్లు కబుర్లు వేరేవారిదగ్గర use చెయ్యి నాయన .

    • @vijjuvijay224
      @vijjuvijay224 4 วันที่ผ่านมา

      Nayana nu banjay Nayana niku ponika guddala damnu lakunta ukaundu anta lakunta machi ga chapu chinna pilla pokadi mushali vallu pokandi Ani Anni nagitiv ga paduthunnaw ne lantolu vunaduka e dasham madda gudeshi pothundi​@@saivardhanreddy1522

  • @VimalaBellam
    @VimalaBellam 2 วันที่ผ่านมา

    అంతా ఆ శివయ్య దయ.

  • @swarnakrishnamurthi2080
    @swarnakrishnamurthi2080 6 วันที่ผ่านมา +1

    Thank u for good idea.

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 5 วันที่ผ่านมา

    🕉️🛕🚩🔥🙏🔔ఓం కాశీ విశ్వనాథ్ ఆయేనమః 🕉️🛕🚩🔥🙏🔔

  • @ramamohanarao2629
    @ramamohanarao2629 2 วันที่ผ่านมา

    Kasi lo kumbmela title endande

  • @gtelsolutions-rk7hv
    @gtelsolutions-rk7hv วันที่ผ่านมา

    భక్తి పెరిగింది... యువత మేల్కొంది. వెళ్ళండి... చూడండి.

  • @thinkindia7054
    @thinkindia7054 5 วันที่ผ่านมา +1

    What you are saying is 100% correct 💯 sir ,

    • @kattagurusaidamma8180
      @kattagurusaidamma8180 4 วันที่ผ่านมา

      కుంభమేళాకు వెళ్లే భక్తులకు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి చెప్తే బాగుంటది. కానీ ఈ సమయంలో వెళ్ళకూడదు అని చెప్పడం తప్పు. భగవత్ అనుగ్రహం తోటి ధైర్యంగా వెళ్ళండి. హైందవ సమాజం అంతా కుంభమేళ చరిత్రను, మనలో ఉన్న ఐక్యతను ప్రపంచంలోని దుష్ట శక్తులకు చాటి చెప్పే సమయం ఇది. ఇలా భయపడు తూ పోతే బావి సమాజానికి ఏమీ అందించలేదు.

  • @rasamsettiprakasarao1132
    @rasamsettiprakasarao1132 2 วันที่ผ่านมา

    స్వర్గానికి దారి, తొక్కిశాలటలో చస్తే, గంగ లో తోసేస్తారు, పరిహారం లేదు. ఇష్టమైతే మహా కుంభమీల కి వెళ్ళండి?

  • @nareshrai2003
    @nareshrai2003 4 วันที่ผ่านมา

    వెళ్లే వాళ్లని వెళ్లని అండి బయో పెట్టకండి అంతా శివాజ్ఞ జైశ్రీరామ్

  • @padmasreekorimilli987
    @padmasreekorimilli987 6 วันที่ผ่านมา

    Good information

  • @sambamurthyk3596
    @sambamurthyk3596 5 วันที่ผ่านมา

    Responsible advice, God doesn't want us to worship him by going through hardships.
    All Pancha Bhoothas are inter connected.
    We are living on one earth and under one sky. If you have faith Any Time is Auspicious and Any Place is Holy.
    If you want to undertake a Pilgrimage do it at the most convenient and comfortable time to you.

  • @lakshmimanchu2703
    @lakshmimanchu2703 3 วันที่ผ่านมา

    బాంబులు పేలిన ప్రాణాలు పోయిన మేము వెళ్లివస్తాము మీరు చెప్పేదంత తప్సు

  • @anjaneyuluanji6675
    @anjaneyuluanji6675 4 วันที่ผ่านมา

    హిందూ వేదాలూ ఉపనిషత్తులు దేవుడు సర్వాంతర్యామి ఇందుకలదండులేదని సందేహం వలదని ఉద్ఘా తీస్తుంటే అక్కడికి పోయి చస్థామండం ఏమనాలి

  • @CA-yg9wv
    @CA-yg9wv 2 วันที่ผ่านมา

    me channel ippude chusanu....kasi lo okavela poyina adi mokshame...

  • @eerantivenkappa3503
    @eerantivenkappa3503 3 วันที่ผ่านมา

    Chalu chalu

  • @gvinodkumar5231
    @gvinodkumar5231 6 วันที่ผ่านมา +1

    🙏🙏

  • @neelimakolla7726
    @neelimakolla7726 2 วันที่ผ่านมา

    ETUVANTI VEDHAVALU MATALU NAMMAKANDI
    JAI SRI RAM D,KOTESWARARo kuwait......

  • @vsarao7323
    @vsarao7323 6 วันที่ผ่านมา +3

    Please u must come along with me do not go as sight seeing go as piligrim and sadaka. More over it is sangam. Only snan. Take a dip proceed back that all. It is not as big as mahakhumb which comes after 144 years. Next year godavari can u say same thing. Yogi is doing best today. See sandya theater. It is farbetter. Last kumb 15karod visited.

  • @rameshmerugu906
    @rameshmerugu906 6 วันที่ผ่านมา

    Good news

  • @mnagaraju3163
    @mnagaraju3163 4 วันที่ผ่านมา

    Good

  • @venkateshwararaomondi7430
    @venkateshwararaomondi7430 2 วันที่ผ่านมา

    Siva Siva, villani thondharagaa thisukupo, thurakollaki,chitasthanilaki vellodhani yendhuku chepparu saami???

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 6 วันที่ผ่านมา +2

    Good knowledge video