2nd Phase Counseling 2nd phase Web Options by Model Ideas
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
- #CPGET #B.EdNotification #PGSyllabus #TETEligibility #modelIdeas
Hi Friends...
NOTE: మన Model Ideas TH-cam Channel ను Subscribe చేసుకున్న
వారు అడిగే ప్రశ్నలకు Answers/ఆన్సర్స్ ఇవ్వబడతాయి.
Subscribe చేసుకున్న వారి యొక్క ప్రశ్నలను చదువుతూ
Next వీడియోలో Answer Explain చేయడం జరుగుతుంది.
కాబట్టి అందరూ గమనించగలరు.
This is Rajendhar Bondla, Soft Skills Trainer, Personality Development and Motivational Speaker. My Channel helps you in reaching your targeted Goals. Thank You
Please contact/text me mail for your
1) Promotion of Your Business
2) Promotion of Your APPS
3) Promotion of Your Institutes
4) Promotion of Your Websites/TH-cam Channels
Please follow me on:
Website: www.englishguru...
Telegram Link: t.me/rajo15
e-mail: rajavalmiki18@gmail.com
TH-cam:www.youtube.co....
Face Book: www.facebook.c....
Face Book Page: / model-ideas-. .
Instagram: / rajendharbo. .
Twitter:https: / bondlarajendhar
అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే ఒక జాతీయ పరీక్ష. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గురించి పూర్తి వివరాలు కింద ఉన్నాయి
• NRA- National Recruitm...
డిగ్రీ ఆన్లైన్ అప్లై చేయడం ఎలా? డిగ్రీ కాలేజీలకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడం ఎలా?దోస్త్ వెబ్ సైట్ ద్వారా డిగ్రీ ప్రవేశాల పొందడం ఎలా? పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి
• Dost Online Registrati...
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ కావడం ఎలా?
ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ కోర్సు చదవడం ఎల? క్రాఫ్ట్ టీచర్ కు ఉన్న ఉద్యోగాల గురించి పూర్తి వివరాలు ఈ క్రింది వీడియోలో చూడండి
• Art and Craft Teacher ...
కోటి ఉమెన్స్ కాలేజ్ లో డిగ్రీ చేయడం ఎలా? ఎన్ని మార్కులు ఉంటే ఇక్కడ సీటు వస్తుంది? దీని గురించి పూర్తి వివరాలు కింది వీడియోలో ఉన్నాయి...
• Koti Women's College |...
MCJ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం కోర్సు చేయడం ఎలా? ఈ కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది వీడియోలో చూడగలరు!
• MCJ-Mass Communication...
డిస్టెన్స్ Degree and PG అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఉన్న కోర్సుల గురించి పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.
• Dr Br Ambedhkar Open U...
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో PG చేయడం ఎలా? Campus seat, Hostel, గురించి పూర్తి వివరాలు కింది వీడియోలో ఉన్నాయి
www.youtube.co....
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, HCU/UOH లో ఉన్న కోర్సులు & వాటి మోడల్ పేపర్లు గురించి పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి.
www.youtube.co....
PET/PED, DPED,BPED,MPED,వ్యాయామ ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ క్రింది వీడియోలో ఉన్నాయి.
www.youtube.co....
EAMCET సిలబస్ మోడల్ పేపర్ లు, ఇంజనీరింగ్ గ్రూపులు పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి
www.youtube.co....
పాలిటెక్నిక్ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ బీఎస్సీ గురించి పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి
www.youtube.co....
EFL University గురించి అక్కడ ఉన్న కోర్సుల గురించి పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి
www.youtube.co....
Thank you so much sir your volubly information
Nee doubt yenti
Thank you
Sir pharmacoinformatics and physico organic chemistry courses gurinchi video cheyandi sir.
Sure
Hiii gud evng sir nenu BC welfare DL maths subject guest faculty ki apply chesi one month authundi sir wanaperthy women's clg ki madi mahabubnagar native place maku demos ki call chesthamani chepparu but inka cheyaledhu but hydlo apply chesina vallaku calls chesaru maku eppudu chestharu koncham cheppandi sir
second phase eppudu bro
Ap edcet web options post pone chesaru cheppandi sir
Good evening sir tq for ur given information sir when will be the second phase start sir
Completed
Sir second phase lo online certificate verification మళ్ళీ ఉంటుందా sir.
Sir 1st phase lo seat Ochina clg lo Report chyakpothe...2nd phase lo web option pedthe clg seat radha
Tqq so much sir great full information .
Thank you
Sir mahatma gandhi university 2nd phase web option date appudu nuchi start sir
I will post
Anna chinna problem anna. Nenu govt b Ed clg hanamkonda lo admission tisukunna anna kani. Ippudu admission cancel chesukovacha anna. Chesukunte challan money University money refund avutaaya anna. Pls reply me
Reply me sir
Yes,
కాలేజ్ చాలా మంచిది.
అక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకోవడం అంటే నువ్వు చాలా మంచి అవకాశాన్ని కోల్పోతున్నట్టే
Tq for ur reply anna. Kani naku 6th month babu unnadu anna chusukodaniki evaru leru. Clg vallu regular ga ravali ani antunnaru. Adhe problem anna
Anna nadhi vishakhapatanam Appgcet MA socicalog vs MSW rendutiki rasanu kani AU vasthadi anukuna kani raledu ANU socicalog vachidhi chala long iepoyidhi naku kuni karanalu anty health bagoleka velekapoyanu online lo self report chesanu kani office lo cheyaledu 2 counselling ki veli AU naaku dagaralo weboptions petukuthy vasthadha anna lekapothy vachina sit kuda pothuda em cheyalo kodhiga chepava AU vasthy bagutudi Anna
Yes
@@ModelIdeasRajendharBondla epudu yala em cheyalema anna
Sir naku 1 phase sheet vachindhi but challan pay ceyaledhu and certificates kuda college submit ceyaledhu,epudu naku 2 phase lo web options pettukovadaniki choice untundha sir please reply me sir
Yes
1 phase lone college lo free seet vachindi kani adi long undi velladaniki veelu kavatledu eppudu nenu 2 phase lo web opction pettukovacha . Pettukunte vachina seet m పోదు kada sir please cheppandi
పోతది
Sir b.ed lo private college lo maternity leaves evvamantunnaru yela cheyyali sir
Very sad
Sir, 1st phase lo self reporting lo "Original TC" icchanu Mari, 2nd phase lo seat vaste Mari wallu Original TC adugutaru kada, Mari Ela ?? Vallu istara Mari ???🤔🤔🥺🥺
సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఒరిజినల్ టీసీలు ఇవ్వాలి అని ఎక్కడ ఎవరు చెప్పలేదు.
వెరిఫికేషన్ అయిన తర్వాత జిరాక్స్లు మాత్రమే ఇవ్వాలి.
ఇక మీ విషయానికి వస్తే వేరే కాలేజ్ సీటు వస్తే వాళ్లు తప్పకుండా మీటిసి మీకు ఇస్తారు
Gd evening sir bed ki 2nd phase lo web options appudu only one clg option pettukovacha sir alla peetukutteyhi ame kadhu gha sir
Your like
Tq so much sir for ur guidance🙏
Thank you
Mamuluga manegement aythe fee yentha vuntundochu sir ee year b.ed
70000+
నేను SGT టీచర్,2012-14 సం లో రెగ్యులర్ DED చేశాను,2012 సం లో BRAOU లో డిగ్రీ (2012-16) లో completed చేశాను 2107 TRT ద్వారా జాబ్ వచ్చింది (ST CATOGIRY )నేను promotion /SA రాసుకోవడానికి BED చేయాలని అనుకుంటున్నాను. ఒకే సం లో OPEN AND రెగ్యులర్ 2 COURSE చేశాను. కాబట్టి నేను BED చేయవచ్చ, లేదా. PLZ రెస్పాండ్ సర్ చాలా important sir
మీ ప్రశ్న ప్రకారం మీ డిగ్రీ చెల్లదు.
ఒకేసారి రెండు కోసం చేయడానికి అనుమతి లేదు.
మీరు మళ్ళీ డిగ్రీ చేయవలసింది.
మీరు ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
ఇంకా మీకు తెలిసిన వారికి ఎవరికైనా అడిగి చూడండి.
@@ModelIdeasRajendharBondla థాంక్స్ ఫర్ you're voluble information 🙏
@@ModelIdeasRajendharBondla UGC Guidelines 2012 ప్రకారం ఒకటి open, మరొకటి రెగ్యులర్ చేయవచ్చు అని తెలిసింది అది వస్తమేనా సర్
Sir maku back log result 1day back relice Aayyai sir mari short momo Ala sir radhu kadha b.ed 2nd phase certificats verification ki plzz sir reply
యూనివర్సిటీకి వెళ్లి తెచ్చుకోవాలి
Sir I do not get seat in 1st phase ..2nd phase eppudu start avuthundhi sir.
2nd phase web options epudu start avthay sir
Yes apudu start avtundi
2nd phase epudu start avutai sir
After 15
Ok sir
@@baluslaxmi769 niku 1st phase lo seat vachinda?
naadhi pg aipoindhi bed lo scholarship vosthda sir
Bed college same branch two colleges unte seat transfer cheyastda sir same branch
No chance
Sir telangana university lo bed ki hostel undha sir
Yes
Sir 2nd phase lo seat rakapothe 1 st phase lo vachina seat untada college lo report cheyaledu just 800 pay chesam anthe
Yes
Sir 2nd phase web options eppudu start avuthundhi..?
Sir nak 1st phase ku campus lo seat vachindhi online payment chesa self reporting ki college ki vellale 2nd phase lo vere college pedadham anukuntunna 2nd phase lo vere college lo seat rakapothe 1st phase lo vachina seat untadha sir
వీడియో చూడకుండా ప్రశ్న అడిగితే అది దాని వల్ల మీకు ఏమి ఉపయోగం లేదు
Sir certificate verification 1 st phase lo ayidhi kani seat rale epudu malli 2 phase ki certuficate verfication malli cheyala reply pls
No need
Sir nak first phase lo maasab tank college vachindhi sir second phase lo Osmania University pettukunte vasthadha sir
Hello sir.nenu management seat kardhak bed college lo join ayyanu.naku indur college lo seat vachindhi.akkada join avvaledhu.second phase lo kardhak bed college lo seat vasthe fee thaggisthara sir.management seat fee ne kattala sir.
Hi sir, nen b ed qualified. But na certificates na dhaggara levu so nen online lo apply cheyalekapoyanu, counciling kuda chance ledhu ani thelsu, na certificates ravadaniki time padthundhi, em cheyalo artham kavatledhu pls help cheyandi nakoka solution cheppandi .
@@nayakji5819ok sir , thank you sir..
Eroju nundi start ayyendhi ga sir
Yes
Sir b.ed lo biometric untadha e year plz reply sir
May be
Sir e year anni college lo biometric undha???sir
May be
Sir pg hostel reqest reject indhi malli chance isthara sir
ఎందుకు అయింది అనేది కారణం మీరు చెప్తే బాగుంటది
Sir 2 phase ki kuda Malli certificate verification ceyala leka 1 phase kosam cesamu kadha adhe ok avuthundha sir please reply me sir 🙏
No need
Sir second phase appudu sir
After 15
Sirr 2nd phase appudu sirr
ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాను డీటెయిల్స్ చూడండి
Sir final phase unda instant backlog students ki
సార్ నాకు సత్తుపల్లి మదర్ తెరిసా లో కాలేజీలో సీటు వచ్చింది దాని హాస్టల్ చెప్పగలరా
హాస్టల్ కి ఫేస్ వేరే వస్తది కాలేజీకి ఫీజు వేరే వస్తుందన్న
Sir clg ki valtha manaki una fee kana akuva pay chayamani antunaru sir
Oka sare live chayandi sir
893 rank social studies bc category second phase lo ou campus lo seat vache Chance unda anna
No
Sir nenu viveka nanda chevella lo join ayyanu 30,000 fees chalan kakundaaani clg fees inka 10,000 kattali antunnaru nidanamgaa
College vallaki cancel chese choice untada
Yes
సార్ మనం స్పెషల్ ఫీజు 3000 కట్టిన తరువాత మనకి ఏదైనా గవర్నమెంట్ కాలేజీలో వస్తే ఆ మూడు వేల రూపాయలను ఎలా ఇస్తారు
నేను వీడియోలో క్లియర్ గా చెప్పాను ముందు ఓపికతో వినండి
Sir Naku 24632rank vachindi first phase lo seat raledu
B. Ed second phase epudu sir date
After 15
సార్ మా వైఫ్ కి ఫస్ట్ పేస్ లో సిట్ వచ్చింది బట్ చాలా లాంగ్ వచ్చింది సార్. నేను సెకండ్ పేస్ కి వెళ్దాం అనుకుంటున్నా సిట్ వస్తది అంటారా సార్ నా rank 14000 సోషల్
Adi antha naku telusu kani second phase Eppudu untadi chepandi
Thank u sir
Thank u
Second phase eppuduu start avuthundi sir
After 15
bed ku fee reimbursment ku ege limte unttundha sc valla ku kuda nttundha plz relay..
సార్ మా cast BC-B C TET APPLY అప్పుడు మా cast BC B లో లేదు OC కిందకి వస్తుంది అంట అంటే మా CAST సెంట్రల్ లో లేదు అంట సార్ అందుకే OC పెట్టాను సార్ కాని మన స్టేట్ టెట్ BC వాళ్ళకి 75 పాస్ కదా సార్ నేను C TET లో OC పెట్టకదా ఒకవేళ నేను C TET లో 78 అలా వచ్చాయి అనుకుంటే నేను C TET పాస్ అవ్వలేదు అనుకొండి ఇప్పుడు స్టేట్ TET BC వాళ్ళకి 75 పాస్ కదా సార్ నేను C TET లో OC పెట్ట కదా సార్ తెలంగాణ TET కి కూడా oc లాగే తీసుకుంటారా లేకుంటే bc లాగా తీసుకుంటారా దయచేసి చెప్పండి సార్
2 web options eppudu untadhi sir date
ప్లీజ్ give me రిప్లై సార్ టుడే టుడే లాస్ట్ డేట్ ఫస్ట్ పేస్ రిపోర్టింగ్ టైం కదా సార్
Sir bed 1 phase and 2 phase nacaka bed chayakunda unta manam katena chalana money manaki vasthaya sir
Hi sir am swapna naku 1st phase lo seat vacchindi college fee 25000 undi challan 11600 undi adi bank lo pay chesa kani college lo ma college fee 1lac undi 1st year 50k 2nd year 50k annaru
Karshak bed college
Annayya 1st phase lo clg vacchindi self report chesanu,clg ki velli report cheyyalenu annayya 2nd phase ki veldam anukuntunnanu Inka manchi clg ki ,okavela 2nd phase lo rakapote self report chesina clg untada nake
ఇది చాలా పెద్ద తప్పు.
ముందు వీడియో చూడండి తర్వాత ప్రశ్న అడగండి.
ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ మంది అడుగుతున్నారని దీనిపైన వీడియో చేశాను,
మీ ప్రశ్నకి నేను వీడియోలో సమాధానం చెప్పాను.
కానీ చూసే ఓపిక కనీసం మీకు లేదు
Tq annayya, college ki velli pg certificate verification cheskundam ante date aypoyindi kada annayya m cheyyali
Hello sir
Nenu B ed college lo join ayyanu Aina naaku college lo inkaa join avvaledu Ani MSG vchindi emaina problem avuthundaa sir
Sir nenu 1st phase TC submit chesa 25000 kattina St Mary's College of education secunderabad 2nd phase lo vere college vaste TC isthara
Sir ...TTC counselling eppudu sir..plz sir emaina information unte tell me sir
I will post
2nd counselling apudu
Oc vallaki after degree B. Ed chesthe scholership vasthunda
Good morning sir... Pg chestu hostelo undi ssc Job's prepare avvacha
Chalan kati 2 phase kosam chusi nachakapothe join kakapothe dentlo apudu chalan money vasthaya
నేను వీడియోలు అన్ని విషయాలు క్లియర్ చెప్పాను ఓపిక ఉంటే చూడండి
Sir na rank 1792 social methodology bc-d caste 1st phase pettaledu 2nd phase lo lashkar bazar hanmakonda clg lo seat vastadha
వన్ ఇయర్ కి కంప్లీట్ ఎంత ఖర్చు వస్తది సర్ మనకు
Sir
Nenu certificate verification appudu income certificate old di echanu Dani valla naku reservation unna amount pay cheyali ani vachindi... next em cheyamantaru sir
మీ తప్పుకు మీరే ఫలితం అనుభవిస్తున్నారు.
ఇప్పుడు ఇలాంటి అవకాశం లేదు
Hi sir
Nenu online Lo registration cheyaledhu
Is there any chance to registration now
1st phase lo seat vachina vaallu anni days lo join avvali
Tomorrow last date
Second phase lo vasthunda maths subject
Sir my sister in D. Ed she is not qualified with 1mark can she take direct admission in D. Ed please reply and the web option date is over
Management quota
@@ModelIdeasRajendharBondla what will be the fee
M.Ed gurinchi video cheyava anna .piz councling epudu untadi...
MED gurinchi vidio cheyava bro councling epudu untadhi
Sir b ed lo college common fee 3000
1st yr lo malli 2nd yr lo kuda mottam 6000 katalsindhena sir
Hi sir miru chesina videos chusanu.. 2nd phase gurinchi miru andulo cheppinattu 1st phase list join date aipoina taravata allotment list lo manaki near by rank and catagory chusi oka sequence list prepare chesukoni evvandiannaru.aa colleges lo avaru join avvaka pote i mean (avarina ) join avvaka pote seat vache chance untada sirr.
మీకే రావాలని గ్యారెంటీ లేదు కదా మీకంటే తక్కువ rank ఉన్న వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు కదా
Sir b.ed 2 nd phase counseling eppudu untundi plzz respond avvandi sir
After 15
Sir nen 1st phase options ippudu petkoledu 2nd phase lo petkovacha
Yes
Hii sir..BED web options dates evvaledhu em sir extend chesaara
Not yet
Phc వాళ్లకు కాకతీయ యూనివర్సిటీలో కౌన్సిలింగ్ ఉంటదా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంటదా
అన్న ఏ యూనివర్సిటీలో ఉంటది అంటే ఉస్మానియా యూనివర్సిటీ అని ఇచ్చారు కదా
కాకతీయ యూనివర్సిటీ వెళ్లి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పిఎస్సి వాళ్ళు చేసుకోవచ్చా అన్నా ఒకసారి ఇన్ఫర్మేషన్ ప్లస్ వీడియో చేయరా అన్న
Yes,
గతంలో కాకతీయ యూనివర్సిటీలో నిజాం కాలేజీలో మాత్రమే అవకాశం ఇచ్చారు
Sir memu 1st phase lo private Clg vasthe amount 3100 union bank Lo kakunda, directga Clg lone pay chesamu, ippudu 2nd phase lo seat vasthe adhi akkadiki transfor avuthundha
B.ed joining report echina tharvtha , original evvaka pothe college vallu seat concel chese chance untada sir, second phase veltham ani cheppanu, 14th lopu original certificate submit cheyakapothe seat cancel chesta annaru ela cheyacha sir
ఒరిజినల్ వెరిఫికేషన్ లేకపోతే సీట్ క్యాన్సిల్ చేసే అధికారం వాళ్లకు ఉన్నది
Sir iam Reservation candidate kani naku B ed lo 25100 fess vachindi clg lo sir valu OU ki ville crosessan chiemanaru sir endhuku alla vachide sir
Are you eligible for reimbursement
@@ModelIdeasRajendharBondlaepdu 25100 clg lo katal thavath 25100 naku vastundha ou ki vila valasina avasaramledha sir
hi sir, when vill be the special category seat is allotted ,it vill be before 2nd phase web options or is it after ,or else both r merged ? .......plz clarify dis doubt sir.
Already uploaded
Sir na rank 21004 first phase lo not alloted vachinde 2 nd phase lo seat vastada emina chance unda
Sir nen sc category tax nan 100 pay chesanu clg ki veltey special 3k application fee 500 kattamante kattanu kani malli donation fee adgutunaru 5k extra.. counseling tho seat allotment aina varu donation fee kuda kattala?
స్పెషల్ fee 3000 కట్టాలి,
కానీ కొన్ని కాలేజీలు రిసిప్ట్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు తీసుకుంటున్నాయి.
వీటి గురించి నేను, ముందు వీడియో చేశాను దాని సొల్యూషన్ అందులో దొరుకుతుంది చూడండి
Good evening sir b.edlo seat long vachidi sir clglo report chesina 2nd phase tarwata mari another clglo seat vaste certificates istara sir
మిమ్మల్ని ఒరిజినల్ ఇవ్వమని ఎవరు అడుగుతున్నారు
నేను వీడియోలో క్లియర్ చెప్పాను కదా ఒరిజినల్ ఇవ్వకూడదని
2nd phase eppudu vasthundi sir
After 15
Sir ..2 nd phase lo ou lo vasthadha sir na rank 600 MSc computer science
Sir naku 195 rank ochindhi cpget biotechnology lo , bc- b category sir 1 phase lo clg raledu sir 2 nd phase lo osthundha sir clg and 2 nd phase appudu start ayithayi sir please reply sir please please please sir🙏🙏🙏🙏🙏🙏
ఎక్కువ కాలేజీలకు వెబ్ ఆప్షన్ ఇవ్వండి
Sir please oka chinna doubt miru rply estharu ani ashisthunannu.., nennu mcom distance lo chesthu bed regular lo chesthunanu em ina problem avthadha sir
ఉద్యోగానికి ఏదైనా ఒకటి మాత్రమే వ్యాలీడ్ అవుతుంది
ఎలాగైనా నా డౌట్ క్లియర్ చేస్తారని ఆశిస్తున్నాను ప్ల్జ్జ్.... 🙏🙏🙏🙏🙏plz.....
Ok
Plz mi number పంపండి sir
Hello sir, online lo payment kattenam sir, college lo report cheyaledu. Maku seat Resarvrd avthunda sir. Compulsory report cheyala sir, please reply sir 🙏🙏🙏
Sir meku chala thanks, me vedios lo web options ela pettalo baaga chepparu, meru cheppina analysis prakaram pettanu, naku ma cousin ki kuda! Naku govt college lo, ma cousin ki kuda manchi college lo seat vachindi. 🙏, aithe meru bonofied gurinchi chala vedios lo chepparu theesi vesina school nundi kuda techukovachani, naku ikkada oka doubt undi sir, plz clear cheyandi.
Nadi 1st to 7th regular ga chadivi, tarvata school ki 7th to 10th recognigation ledani vere school tarapuna 10th private ga rayincharu, na 10th certificate lo kuda private ani undi, after 10th vallu apudu ichina bonofied , tc inter college lo icha, mothaniki bonofied certificate aithe ledu, ipudu tesukundamante aa school kuda ledu, kastapadi edola aa school owner ni kalisthe ne certificate lo private ani undi, avasaram ledu bonofied annaru. Mari college lo compulsory aa Bonofied? Adigithe em cheyalo ardam kavatledu sir, pls respond.
గతంలో పదో తరగతి ఫీజు ప్రైవేట్ గా కట్టిన వాళ్లకి రెగ్యులర్ స్టడీ సర్టిఫికెట్ ఇవ్వలేదు.
అయితే మీ స్కూలుకు ప్రభుత్వ గుర్తింపు లేదు కాబట్టి, మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ప్రభుత్వ స్కూల్లో 10th private ఫీ కట్టి ఉంటారు. దానిద్వారాన్ని మీరు పరీక్ష రాశారు.
ఇప్పుడు ఆ ప్రభుత్వ స్కూల్ కచ్చితంగా ఉంటుంది.
అక్కడికి మీ మేము తీసుకుని వెళ్తే వాళ్ళు *10th Appearing Certificate* స్టడీ సర్టిఫికెట్ కి బదులుగా అని ఇస్తారు ఇది వ్యాలీడ్ అవుతుంది.
నీకు ఇంకా వివరంగా కావాలి అంటే నాకు ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టండి వాయిస్ తో మెసేజ్ ఇస్తాను
Thank you sir, meku instagram lo voice msg pettanu, reply ivvagalaru
Hello sir Naa rank 69,na catagory ST ,naaku Frist phase lo applied economics 5 years integrated lo sit raledhu, so Naaku second phase lo sit vasthadha?? Please 🙏 reply me
మీకు కాలేజీలు తక్కువగా ఉన్నాయి.
ఎక్కువ కాలేజీలను వేబ్ ఆప్షన్ ఇచ్చుకో
@@ModelIdeasRajendharBondla only Telangana University lo ne undhii sri Last year 69 rank vachiinavalakii Frist phase lo vachidhiii , kaniii Naaku e year lo Frist phase lo sit raledhu, so Naaku second phase lo sit vasthadha please reply
Sir, 2nd phase eppudu
నమస్కారం సర్..
నాకు తెలిసిన వారు B.ed ఎంట్రెన్స్ exam రాశారు..
వారికి 20k rank వచ్చింది..
కానీ web counciling & సర్టిఫికెట్ verification కు attend కాలేరు కొన్ని కారణాల వల్ల...
వీరికి 2nd phase లో web counciling & certificate verification కు attend అయ్యే ఛాన్స్ ఉంటుందా ?
దయచేసి తెలియజేయగలరు...
Yes unttadhi
Yes