ప్రస్తుత అవసరాలకు మనం కావలసిన అవసరాలను ఏఐ తో చెబితే అది అంతా మన మనస్తత్వాన్ని అధ్యయనం చేసి మని జుట్టు ఏఐ చేతికిచ్చినట్లే. ఇది దైవత్వానికి వ్యతిరేకంగా ఉండవచ్చు.
But we are using meta AI it is very helpful in maths, preparing speeches, generating images, general chat and so on.... It is recognising who is talking, I mean chatting, and it is changing the way of modulation, usage of words acc to different persons...
అమ్మ ఆపు తల్లి ఈ ఏ ఐ ని అందరూ కి ఉపయోగ పడుతుందని చాలా ఇతర భాషలలో ఉన్నారమ్మా అది ఇంగ్లీషులో మాట్లాడితే భాషలో మాట్లాడితేనే ఇస్తుంది మిగతా తెలుగు తమిళం కన్నడం భాషలో మాట్లాడితే దానికి ఏం అర్థం కావడం లేదు ఏమి సరిగా పనిచేయడం లేదు ఆల్రెడీ మేమంతా చేసుకుని నీకు కూడా తెలియదు దాని గురించి నాకు తెలుసు ఆ విషయం
Al పాడా మన కుటుంబంమే మనకు ఏ ఒన్, కాన్ఫరెన్స్ కాల్స్ కలపడం , మాట్లాడితే రికార్డు చేయడం, పిచ్చి పిచ్చి పిక్స్ పెట్టడం, ఇలాంటి వన్నీ చేసి భార్యాభర్తలు మద్య, తల్లి పిల్లలు మద్య బాంధవ్యాలు చెడగొడుతున్నారు. ఇంకా కొత్తగా ఏ ఒన్ , వచ్చి ఏమి పీకుతుంది, అసలు ఫోన్స్ వచ్చిన అప్పటి నుంచి మైండ్ గేమ్స్ స్టార్ట్ చేసారు, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమి లేదు, జనాలు ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏ ఒన్ లేదు బొంగు లేదు కామ్ గా ఉండండి.☺️☺️
నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు ఏందబ్బా ఇది అనుకున్నాను దీన్ని డిలీట్ చేయడానికి చాలా కష్టపడ్డాను కాలేదు bajaj గురించి దాంట్లో bajaj విషయాలు వచ్చినాయి మళ్లీ అప్పటినుంచి వాటి గురించి అడిగితే విషయాలన్నీ అప్పటికప్పుడు మెసేజ్ వస్తున్నాయి వస్తున్నాయి బాగానే ఉంది
ఇప్పుడు మనము అడిగింది చేస్తుంది. కాని రానున్న కాలములో మనుషులు అది చెప్పిన మాట వినాల్సి వస్తుంది.
exactly Bible says
@@jdbethany4134 yes....
Exactly. The second coming of Jesus is neae
@@jdbethany4134 What Bible said
మనిషి మెదడులో ఆలోచనని ముందుగానే పసిగట్టి మనతో కూచిపూడి భరతనాట్యం కథకళి డాన్సులు ఆడిస్తుంది..ఏఐ టెక్నాలజి ఎంత మంచిదో....అంతే చెడ్డది. బీ కేర్ పుల్ బ్రదర్స్.
😂
నీ అనుమతి లేకుండా వచ్చి నీకు కావలసిన సమాచారం ఇస్తుంది నీకు అనుమతి లేకుండానే నీకు పర్సనల్ సమాచారమంతా తీసుకెళ్తుంది very very DANGER
😂👌👍
@@PutturGaneshGaneshyes.... Verry.. Verry... Danger...
Idhi ela delete cheyyali
ప్రస్తుత అవసరాలకు మనం కావలసిన అవసరాలను ఏఐ తో చెబితే అది అంతా మన మనస్తత్వాన్ని అధ్యయనం చేసి మని జుట్టు ఏఐ చేతికిచ్చినట్లే.
ఇది దైవత్వానికి వ్యతిరేకంగా ఉండవచ్చు.
Yes
దైవత్వానికి వ్యతిరేక మైనది నిలబడుతుందా సార్...
దేవుడు నిజంగా ఉంటే ఇలాంటి AI లు ఏమి చెయ్యలేవు
అవును వచ్చేసింది నాకు తెలియకుండా నా phone lo ఎలా add అయ్యిందో అర్థం కాకా చాలా అశ్చర్యపోయాను అవునా....
😅😅😅😅
ఇది నాకు వచ్చింది మొన్ననే. తల బాదు కుంటున్నా నా కర్ధం అయ్యి చావడంలేదు ఏంటీ ఈ రింగ్ అని???😮😮😮
😂😂😂same feeling 😂😂😂😂
😅😂😂
same feeling ..
😂😂😂😂😂l😂l😂ll😂😂😂😂😂😂l😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂Same andi antoo e cell adooo okati vasthundi anukunna eppudu thelisindi😂😂
😂😂😂😂😂😂😅😅
ఈ AI వలన త్వరలో whatsapp కంపెనీ దివాలా తీస్తుంది. ఈ AI వలన ప్రైవసీ వుండదు. అందువలన WhatsApp account close చేసుకుంటారు.
అదేందో తెలియక remove చేద్దామంటే ఎంతకు కావడం కాలేదు.
Meta AI నాకు వాట్సాప్ లో అన్నీ డౌట్స్ తీరసింది గుడ్ జాబ్ AI
Good information na cell ki vachhindi sudden ga ee ring emito ani kangaru padutunna tnks for ur vedio
ఓరీని ఈ రింగ్ అర్ధము ఇదా 😮😮😮😮
ఎం అర్థం అయింది.
చైనా,అమెరికా technologies ఏవైనా డేంజర్ ఏ...
ఇంట్లో పనివాడు అన్ని తెల్సాక నువ్వు ఇంకెందుకు అని లేపేసినట్టు...
Your statement is really deep thinking. Appreciate you.
నా వాట్సప్ లో AI రౌండ్ సింబల్ ని ఎలా డిలీట్ చేయాలి.
😂😂😂😂 ఎందుకు అన్నయ్య
Phone change cheyaali
అది అవ్వదు. సిస్టమ్ లో దానిని ఉంచి తయారు చేసి పెట్టారు. దాని ద్వారానే what's up రన్ అవుతుంది. ముందు రోజుల్లో
WhatsApp uninstall chese yali bro😂
@@anilkumardhara5yes..
Great step. But every one should be careful about privacy.
Meeru Chaala Slow Gaa Vunnaru..Ai Vachhi Chala Rojulu Ayyindi
Ade kada . IPjone lo ayithe 3 ,4 mknths bavk add ayindi
correct
😂😂 Yes bro ..
Andhari ellalo elane jaruguthundi bro ... Chala bagundhi...
Some examples of how to use cheppinte bagundedi, only telisina sode cheppaaru
Thanks for information .
Vammo epude chusa na phone lo kuda undhi yela teseyyali chepandi
నాకు ఇంజనీరింగ్ doubt బాగా చెబుతున్నారు కరెక్ట్
Meta ai is awesome❤it generates good images
The narrator's voice is so sweet vivid and impressive !
But we are using meta AI it is very helpful in maths, preparing speeches, generating images, general chat and so on....
It is recognising who is talking, I mean chatting, and it is changing the way of modulation, usage of words acc to different persons...
Tq Ñamaste 🎉🎉
Naku vachindi chala Bayamga undhi
తెలుగురాదట!!
మాకుపనికిరాదు!!
అంతేగా
తెలుగు లో ఉంది
ఏదేదో రింగ్ లాగుంది నాకు అర్థకాలే ఓహ్
అమ్మ ఆపు తల్లి ఈ ఏ ఐ ని అందరూ కి ఉపయోగ పడుతుందని చాలా ఇతర భాషలలో ఉన్నారమ్మా అది ఇంగ్లీషులో మాట్లాడితే భాషలో మాట్లాడితేనే ఇస్తుంది మిగతా తెలుగు తమిళం కన్నడం భాషలో మాట్లాడితే దానికి ఏం అర్థం కావడం లేదు ఏమి సరిగా పనిచేయడం లేదు ఆల్రెడీ మేమంతా చేసుకుని నీకు కూడా తెలియదు దాని గురించి నాకు తెలుసు ఆ విషయం
నేను తెలుగులో చాట్ చేస్తా అది తెలుగులో పెడుతుంది
Sometimes Telugu
Hi
Super
Naku aithay bayam vaysindi entha prayathninchinaringu povadamlayduA
😊Naaku AI vaddu deleete cheyyalante emi cheyyali
Yeppudu negative....vaddu...vadddu.....Née job soon Tussu ,if u can't learn nd adapt a.i.....becareful
నాకు ముందే తెలుసు already నేను vaduthunanu abn to లేట్
How to delete this
Yes
Nice
Case veyali ilantivi kanipetti anavasaranga mobile loki pampiatunmaru
ఏదైనా అడగండి చెపుతుంది
It is very dangerous in future
మొన్న నేను అందులో ఇంగ్లీష్ to తెలుగు అని సెర్చ్ చేశాను బాగానే రిప్లై వచ్చింది సూపర్ ఫీవ్చర్ వచ్చింది
Al పాడా మన కుటుంబంమే మనకు ఏ ఒన్, కాన్ఫరెన్స్ కాల్స్ కలపడం , మాట్లాడితే రికార్డు చేయడం, పిచ్చి పిచ్చి పిక్స్ పెట్టడం, ఇలాంటి వన్నీ చేసి భార్యాభర్తలు మద్య, తల్లి పిల్లలు మద్య బాంధవ్యాలు చెడగొడుతున్నారు. ఇంకా కొత్తగా ఏ ఒన్ , వచ్చి ఏమి పీకుతుంది, అసలు ఫోన్స్ వచ్చిన అప్పటి నుంచి మైండ్ గేమ్స్ స్టార్ట్ చేసారు, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమి లేదు, జనాలు ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏ ఒన్ లేదు బొంగు లేదు కామ్ గా ఉండండి.☺️☺️
Idi manalne control chesthundo future lo inka manalni think kuda cheyyanivvadu
Naaku telisi mobile valla yentha vupayogam vunna anthaku rettimpu samasya lu modalathunnavi ani naa abhiprayam
Meta delete chesukovali anukuntunna.. Yela? Safe kadhu anipisthundhi
How to delete it???
Denini adiginavatini dilit cheyyalante yelaga
Artificial Intelligence
How to delate it
No possible
I know I already use the Meta Ai
గోప్యత కు ప్రమాదం...అని ఒక video లో చెప్పారు
Ha naku kuda a ring vachindhi
Regional language లో కుడా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది.
తెలుగులోనూ ఉంది .చాలా funny చాట్ కూడా చేయవచ్చు.
@@Amuktha_malyadhaTelugu lo yela
@@RCB88361 మనం తెలుగులో టైప్ చేయాలి.కానీ మీ రహస్యాలను పంచుకో కూడదు.ai మనిషిలా బిహేవ్ చేస్తుంది
iits good
*Inko 15 years lo devudundadu" Ane title tho unna swapna interview chudandi....
నేను వాడుతున్నాను
ఇందులో మంచి చెడు రెండు ఉన్నాయి, ప్రైవసీ పీకుతుంది రాను రాను.....
Not working properly
Avunu
Ialso leant the value of ring
Soul
WhatsApp నుంచి తీసేయాలంటే ఏంచేయాలి.
Idi kettaga vachindani naku telusindi,
E avasaram unna google vadevallam,
Ippudu dani vadakam radanukunta,
AI ni kotla mandi vadutunnaru.
ఇదంతా RGV ఇంటర్వ్యూ lo చెప్పింది
S.munna🎉
How to delete this tool from my mobile, please inform.
NO PRIVACY AND OUR TOTAL INFORMATION MOTHAM RECORD AVUDDI,AI NI VADODDU,MEE MOBILE LLO KANIPISTAY DELETE CHEYYANDI
🙏❤️⚘️
Samsung mobile ki raledu
Shop details pettandi. With mobile number
Mobile vachi world naashanam ayindi. Inka AI valla vinaadhname
Mee channel vaallu ilantivi kuda chuputunnara ippudu ???
Prakrutikiviruddamgaaa edinaaa niluvadu antee
😮😮😮😮😮😮
బొంగులో వచ్చింది
Idi jz starting matrame
Delete చేయాలి...దానిని.
Vachinaa 1 month taruvathaa ...naa
దీనిని డిలీట్ చేసే ఉపాయం చెప్పండి ఎవరైనా ❤🎉
Central idhi
Ai anni wrong information esthumdhi
Ami ardhmkavadamledhu
Ee lady vetakaram enduku
15th table adihithe 15 century table 😂😂😂😂15 mathematics answers😂😂😂😂😂
Telugu ardam aitaledu antundi emaina adigite
Avasaram lenidi andariki enduku kavalsina vallu install chesukuntaruga naakaithe avasaram ledu naaku vaddu AI
Like a robo movie 1 yes
Without informing how to use Whatsapp Meta, much ado is made
I am not satisfied with its answers
Kori kori korivitho Talagokkunnattay
Google is 100 times better than this meta AI.
Edi naaku vachhindi
Sutti abn channel😅😅
No 1 worrest service
Song details😂😂😂bekaar improve 😂😂
Na phone lo kuda vachhendi denito emiti vupayogam
AI అంటే నువ్ చెప్పాలా! LKG కుర్రాడు చెబుతాడు. టైం బొక్క నీ వలన!😢
నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు ఏందబ్బా ఇది అనుకున్నాను దీన్ని డిలీట్ చేయడానికి చాలా కష్టపడ్డాను కాలేదు bajaj గురించి దాంట్లో bajaj విషయాలు వచ్చినాయి మళ్లీ అప్పటినుంచి వాటి గురించి అడిగితే విషయాలన్నీ అప్పటికప్పుడు మెసేజ్ వస్తున్నాయి వస్తున్నాయి బాగానే ఉంది
తెలుగు రాదట.ఏమి అడిగినా ఇంగ్లీష్ లోనే వెంటనే చెప్పేస్తుంది
It gives only diplomatic answers
One question one wrong answer toooomuch waste 😂😂😂
అవును నాకు అర్థం కాలేదు
Mana ku chala nasttam