218.lemon plant that is easy to grow at home. lemon plant that gives more fruits. table nimma plant.

แชร์
ฝัง

ความคิดเห็น • 23

  • @chilakapatibharadwaja8434
    @chilakapatibharadwaja8434 6 หลายเดือนก่อน +2

    మంచి విషయం చెప్పారు

  • @ravikumarhastavaram972
    @ravikumarhastavaram972 10 วันที่ผ่านมา

    Namaste Sir. Sapota plant ki first vachhe pindela nu thisivayala sir.

  • @sowmyamallepaddi9642
    @sowmyamallepaddi9642 6 หลายเดือนก่อน +2

    Thankyou prasad garu nenu veggeis anni pencha galuguthunnanani ippudippude fruit plants kuda plan chetshunnanu naku manchi tip dorikindhi mee vidioe dwara tq🙂🙂

  • @kakarlatrinadh2389
    @kakarlatrinadh2389 6 หลายเดือนก่อน +3

    నిజము సార్, మీరు చెప్పింది నా దగ్గర మూడు సవంత్సరాలు నిమ్మ మొక్క కానీ ఇప్పటికి ఒక పూత రాలేదు, మీరు చూపించిన టేబుల్ నిమ్మ మొక్క తీసుకున్నాను సార్ చెట్టుకి ఆకులు తక్కువ కాయ ఎక్కువగా ఉంది అలాగే చాలా పుల్లగా ఆశ్చం నిమ్మకాయ లానే ఉంది వీటితో పులిహోర చాలా బాగుంటుంది సార్ 🙏🙏🙏

  • @lakshmikarnati3465
    @lakshmikarnati3465 6 หลายเดือนก่อน +1

    Nenu మొన్ననే grafted మొక్క పెట్టాను ఒక కాయ ఉంది మొక్క మాత్రం చిన్నగా ఉంది ఈ video నాకు చాలా ఉపయోగ పడుతుంది

  • @saradaprakash9073
    @saradaprakash9073 6 หลายเดือนก่อน +2

    Sir please suggest best budget friendly grafted online fruit plants 3:53 in Andhra Pradesh

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  6 หลายเดือนก่อน +1

      No idea అండి.. Online is never budget friendly.. You can visit kadiam nurserys.

  • @chandramallanirmala8663
    @chandramallanirmala8663 6 หลายเดือนก่อน +2

    Thank you sir

  • @Shivavizianagaram
    @Shivavizianagaram 5 หลายเดือนก่อน +1

    I bought table lemon plant flipkaart. 😢 9:00 it is 150 cm. Hight.
    Can you please tell me when can I get yielding thank you sir

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  5 หลายเดือนก่อน

      Within two years you can get flowering fruiting.. Use neem cake and compost as fertilizers.. Use OWDC regularly fir drenching and spraying.

  • @vijayadurga5675
    @vijayadurga5675 6 หลายเดือนก่อน +2

    Thanks andi, nimma mokka adi manchido baga chepperu, migilinivi ante jama,mango,danimma etc gurunchi kuda cheppandi sir please

  • @BVL99995
    @BVL99995 6 หลายเดือนก่อน +1

    Aratikaya thokkula powder veste baga putha kaya vastay andi

  • @akulasaroja4637
    @akulasaroja4637 6 หลายเดือนก่อน +1

    Tq brather

  • @balakrishnasadasivuni8373
    @balakrishnasadasivuni8373 5 หลายเดือนก่อน +1

    Vittanm vesi na nimma mokka yenni years ki kapu vastundi

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  5 หลายเดือนก่อน

      8 సంవత్సరాలకి

  • @manikumari6817
    @manikumari6817 6 หลายเดือนก่อน +2

    Anna ma nimmma mokka tachi 1 year avitundi. Kayya ledu. Potha ledu. Emicheyali anna.chepandi.

  • @shaikruksana3848
    @shaikruksana3848 6 หลายเดือนก่อน +2

    సర్ టేబుల్ లెమన్ ముక్క గింజల ద్వారా వస్తదా నా దగ్గర కూడా ఉంది టేబుల్ లెమన్ మొక్క ఉంది విత్తనాలు వేస్తే మొలకలు వచ్చే సేమ్ టేబుల్ లెమన్ లెక్కనే కాయలు వస్తాయా సార్

  • @SuryamDogiparthi-co8bu
    @SuryamDogiparthi-co8bu หลายเดือนก่อน +1

    ప్రసాద్ గారికి ధన్య వాదములు.నేనుమూడునెలలకిందనిమృ యొక్కతెచాను నర్సరినుండి. అది ముందుబాగానే ఉంది. తరువాత అది ఆకురంగుమారుతుంది.నేనుఇంకోక కుండిలోకి మార్చారు.కుండిలోనేనువేసిన మట్టి మిశ్రమమ్.. బంకమట్టి, ఇసుక,Biomix,కంపోస్ట్, కలిపిపెటాను.(5Lt can)లో.నేనుచెసినది కరెక్ట్ ఆవునా కాదా.సలహఇవ్వగలరు.🎉

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  27 วันที่ผ่านมา

      జిగురు మట్టి అయితే ఇసుక ఎక్కువ కలపాలి..నిమ్మ మొక్కకు 5 లీటర్ లా can సరిపోదు..కొంచెం పెద్దయ్యాక కుండీ మార్చండి. కనీసం 18 అంగుళాల కుండీ ఉండాలి.

    • @SuryamDogiparthi-co8bu
      @SuryamDogiparthi-co8bu 27 วันที่ผ่านมา

      ధన్య వాదములు ప్రసాద్ గారికి...

  • @nirmalakumari16
    @nirmalakumari16 6 หลายเดือนก่อน +2

    మాకు నేల మీద చెట్టు five years అయింది జీవామృతం ఉల్లిపాయలు తొక్కు కంపోస్ట్ బియ్యం కడిగిన నీళ్ళు పోతున్నాము ఒక్క కాయ మాత్రమే కాసింది ఏమీ చేయాలో చెప్పండి

    • @PrasadGardenZone
      @PrasadGardenZone  6 หลายเดือนก่อน +1

      అందుకే కదండీ ఈ వీడియో పెట్టింది.. నీరు తక్కువ పోయండి.. వేప గింజల పొడి మట్టిలో కలపండి.