బ్రాహ్మణుల ఔన్నత్యం పై మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి అభిభాషణం ...దర్శనమ్ సమర్పణమ్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • IMPORTANCE OF BRAHMINS PRAVACHANAM BY BRAHMASRI MALLADI CHANDRASHEKHARA SHASTRY

ความคิดเห็น • 76

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 3 ปีที่แล้ว +8

    పూజ్య గురువులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి హృదయపూర్వక పాదాభివందనాలు.

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 3 ปีที่แล้ว +2

    శ్రీ శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. అయ్యా గురువు గారూ మీ ప్రవచనాలు అన్ని ప్రతి హిందువు ఆచరించతగినవి, అనుసరించ తగినవిగా ఉంటాయి. గురువు గారూ మీకు పాదాభివందనాలు .

  • @klnkln7783
    @klnkln7783 4 ปีที่แล้ว +8

    గురువు గారి నోటి నుండి నేను తొలిసారిగా విన్న వాక్యం
    పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట.

  • @rajeshkalyani8298
    @rajeshkalyani8298 3 ปีที่แล้ว +2

    adbutham guruvugaru.. manchi disha dasha chepparu.. aikamathyam maha balam

  • @venkatsai3441
    @venkatsai3441 4 ปีที่แล้ว +5

    Guruvugaru meeku Padabhi Vandanam

  • @spranavshanker
    @spranavshanker 4 ปีที่แล้ว +6

    బ్రాహ్మణులకి వేద మార్గమే విజయ మార్గము, ప్రతి బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేయాలి

    • @hydtechietalks3607
      @hydtechietalks3607 2 ปีที่แล้ว

      PROTECT DHARMA ..JUST LEARNING VEDAS CAN ONLY GIVE RITUALS BUT NO MOKSHA!

    • @hydtechietalks3607
      @hydtechietalks3607 2 ปีที่แล้ว

      VYSHAMYA RAHITHA STITHI!

  • @ragava967
    @ragava967 6 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @KalyanChakravarthiMarella
    @KalyanChakravarthiMarella 3 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోన్నమః

  • @n.v.subramanianmani5754
    @n.v.subramanianmani5754 3 ปีที่แล้ว +1

    గురువు గారికి పాదాభివందనం

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 2 ปีที่แล้ว

    S, exactly correct 🙏

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 5 ปีที่แล้ว +4

    Gurubyo namah: Meeru nijanga amogham..

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw 4 ปีที่แล้ว +3

    Thank you sir Please update full episode of the speech

    • @sathyaaraveti7439
      @sathyaaraveti7439 2 ปีที่แล้ว

      A great and clear difinition by sri వేదబ్రహ్మ రామకృష్ణ శాస్త్రి గారు.my 🙏🙏🙏🙏🙏 to great scholar.

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 2 ปีที่แล้ว

    Adbhutaha guruvugaru...

  • @nallamallisunitha2238
    @nallamallisunitha2238 4 ปีที่แล้ว +1

    Sri gurubyonamaha padabivandanamulu

  • @drdsreekanth
    @drdsreekanth 2 ปีที่แล้ว +1

    గురు గారు, నమస్కారం. వర్ణ వ్యవస్థ పరిణామ భాగంగా , ఈ కుల వ్యవస్థ వచ్చింది అని భావిస్తే మన ఈ సనాతన (హిందూ) ధర్మంలో వర్ణ వ్యవస్థ పోయి దాని స్థానంలో ఈ కుల వ్యవస్థ ఎప్పుడు వచ్చింది? ఎవరి కాలంలో వచ్చింది? ఎందుకు వచ్చింది? చెప్ప గలరని మనవి.
    మరొక్క సందేహం. ఈ వర్ణ వ్యవస్థ లోని బ్రాహ్మణ వర్ణం , కుల వ్యవస్థ లో బ్రహ్మణ కులంగా , క్షత్రియ వర్ణం రాజుల కులం గా , వైశ్య వర్ణం కోమటి కులం గా మార బడ్డాయి అంటారు కదా. మరి ఆ పై కులాలలో మళ్ళీ వర్గ భేదం లేదు, అందరూ అగ్ర కులాల వాళ్ళ లాగే పరిగణించబడుతున్నారు, వాళ్ళల్లో వాళ్లకు ఏదో చిన్న చిన్న భేదాలు ఉన్నప్పటికీ. కానీ శూద్ర వర్ణం మాత్రం శూద్ర కులం గా పిలువ బడడం లేదు. అంతేకాక, ఈ శూద్ర కులాలలో కొందరు, ( కమ్మ, కాపు, రెడ్డి etc) అగ్ర కులాలుగా, గౌడ, సాలి, బలిజ, యాదవ మొదలైన కులాల వారు వెనుకబడిన కులాలుగా, మాల, మాదిగ లాంటి కులాలు SC లు గా, ఎరుకుల, యానాది లాంటి కులాలు ST లు గా ,కొందరు అంటరాని వారుగా, మరికొందరూ చండాలురుగా మన భారత దేశంలో ఎందుకు విభజించబడ్డారు? ఎందుకు శూద్ర వర్ణం మాత్రం ఇలా అగ్ర, నిమ్న, అధమ కులాలుగా మళ్ళీ విడిపోయింది? దయచేసి ఆధార పూర్వకంగా చెప్పగలరని మనవి.
    శ్రీకాంత్
    విజయవాడ

  • @ramaraopampana5115
    @ramaraopampana5115 2 ปีที่แล้ว

    Pujyasri gurudevulu Sri Malladi gariki Padabhi vandanmulu

  • @srinivasaprasad8525
    @srinivasaprasad8525 2 ปีที่แล้ว

    ధన్యోస్మి 🙏 🙏

  • @narayanraosharmanedunuri6564
    @narayanraosharmanedunuri6564 3 ปีที่แล้ว

    Guruvu gariki padabhivandanalu...

  • @humungous09
    @humungous09 2 ปีที่แล้ว

    Malladi varu parama padincharu. Vaari pavitra atma ki shaanti kalagali. Guruvugariki padalaku Namaste!

  • @madhavaraoparaselli7479
    @madhavaraoparaselli7479 4 ปีที่แล้ว

    Satyam cheppuru guruvu gaaru

  • @sriramamasarmanvvssrsarma9512
    @sriramamasarmanvvssrsarma9512 2 ปีที่แล้ว

    నమో నమః

  • @gayatrineti2330
    @gayatrineti2330 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @kishorsarma4115
    @kishorsarma4115 5 ปีที่แล้ว +1

    Full video pettandi

  • @papajonnalagadda5781
    @papajonnalagadda5781 2 ปีที่แล้ว

    🙏🙏🙏🌹🌹🌹

  • @rudrarajunagamani8075
    @rudrarajunagamani8075 3 ปีที่แล้ว

    Supar namaskar

  • @ravinderreddykothabad2299
    @ravinderreddykothabad2299 2 ปีที่แล้ว +1

    background music is disturbing

  • @nagakumarv9321
    @nagakumarv9321 2 ปีที่แล้ว

    Correct dharmam vidanadakudadhu evarina.Kane kalikalam lo Dharmamargam lo nadichedhi endharo kastamgane undhi acharinchadam Mari samanyudike

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 2 ปีที่แล้ว +6

    అవి మీ రోజుల్లో గురువు గారు,ఇప్పటి వాళ్ళు మీ కులాన్ని హీనం గా చూసే పరిస్థితి తెస్తున్నారు విలువలు లేవు,మంచి మాటలు లేవు, అహం ఎక్కువ ఓర్పు తక్కువ,మరీ రమణ దీక్షితులు, పూర్ణా నంద స్వామి పాలిటిక్స్ లో చేస్తున్న పనులు రోతపుట్టించే విధంగా ఉన్నాయి,మీ వాళ్ళు మారాలి జనాల్లో మార్పు తేవాలి ఎప్పుడో అది.

    • @indranigodavarthi2783
      @indranigodavarthi2783 2 ปีที่แล้ว +1

      పరి పూర్ణానంద బ్రాహ్మణులు కాదు

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 ปีที่แล้ว

      @@indranigodavarthi2783 బ్రాహ్మణులు కానీ వారికి కూడా పీఠాధిపతి ఇస్తారా? తెలియకనే అడుగుతున్నాను, అలా ఎలా ఇస్తారు?

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 ปีที่แล้ว

      @venkatesh prasad ఇలా కూడానా ఇప్పటిదాకా మేము అనుకునేది బ్రాహ్మణులే పీటాది పతి అర్హత అనుకుంటున్నాము,ఈ కోణం కూడా ఉందా?

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 ปีที่แล้ว

      @venkatesh prasad oh good information regarding peetams,many don't know this facts, people's believe peetams operated Brahmins only any how thanks for your valuble information.

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 2 ปีที่แล้ว +2

      బాగా చెప్పారు రంగారావు గారు! బ్రహ్మణులేమి తక్కువ తినలేదు, వాళ్లేమి అతీతులు కాదు! వాళ్ళు అందరిలాంటి వాళ్లే అని వాళ్లే ప్రూవ్ చేసుకున్నారు..
      ఈ ప్రోగ్రాం ఇదం బ్రాహ్మమ్ అనే సంస్థ ఏర్పాటు చేసింది.. ఈ సంస్థ కొత్తగా పెట్టబడింది.. బాగా పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్లంతా ఇప్పుడేదో ఉద్దరిద్దామని ఈ సంస్థ పెట్టినారు. ఇందులో ivr కృష్ణారావు, LV సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు.. అసలు ఆ స్టేజ్ మీద మల్లాది కాక ఇంకో ముగ్గురున్నారు.. అందులో ఇద్దరు దర్పంగా కాలుమీద కాలేసుకుని కూర్చుని, సభకు మర్యాద ఇవ్వక, ఆ మల్లాది లాంటి పండితుడికి మర్యాద ఇవ్వక దర్పంగా కూర్చున్నారు.. ఇదీ వీళ్ల అహంకారం.. ఆ IVR కృష్ణారావు బ్రాహ్మణ కార్పొరేషన్ కు చెర్మన్ గా టీడీపీ దయవల్ల ఉన్నాడు, అప్పుడు కూడా బ్రాహ్మణులకు అతను ఒక్క రూపాయి పని చేయలేదు.. చివరకు పదవి ఇచ్చి గౌరవించిన చంద్రబాబు ను దూషించి బయటకొచ్చేసాడు.. ఇప్పటికి చంద్రబాబు అంటే ద్వేషం, జగన్ అంటే మోజు.. ఇలాంటి బ్రాహ్మణుల లిస్ట్ చాలా పెద్దది..
      ఒకప్పుడు బ్రాహ్మణులు అంటే గౌరవం.. ఇప్పుడంతా అందరి లాంటి మోసగాళ్లే వీళ్లు! ఆ రమణ దీక్షితులు ఎంతటి అధర్మపరుడో ఆలోచిస్తేనే జుగుప్సా కలుగుతుంది.. ఈ రోజుల్లో ధర్మం తప్పినవాళ్ళలో మొదటి వరుసలో ఉండేది బ్రహ్మణులే!
      Any, let me stop here!

  • @pothup631
    @pothup631 5 ปีที่แล้ว +1

    Meeru tv lo kanapadtledu guruvu gaaru

  • @kravy246
    @kravy246 2 ปีที่แล้ว

    Then we should go back to good old days where some people were untouchables based on veda

  • @sanathansatya1667
    @sanathansatya1667 4 ปีที่แล้ว

    Dharmanni patinchevallantha Brahmanule ani chepparanukunta. Dharma virudhamga pravarthinchevarevaraina Brahmanulu kaleru ani chepparu. Samastha shrusti , Jeevarasulayada sodarabhavam choopaleni Dharmam Dharmam kadani chepparu. Sarvantharyamini Samastha jeevulalo darsinchaleni chepparanukunta.

  • @subrahmanyam7279
    @subrahmanyam7279 2 ปีที่แล้ว

    వీరు చెప్పినవి వింటే చాలు.

  • @godavaridelta1
    @godavaridelta1 3 ปีที่แล้ว +2

    భారతీయ సమాజం అడుక్కుతినే స్తితికి తీసుకు వచ్చింది బ్రాహ్మణ త్వం

    • @anonymous-fo8eb
      @anonymous-fo8eb 3 ปีที่แล้ว +4

      ముందు స్థితి అనేది ఎలా రాయాలో తెలుసుకోండి మీరు రాజుల రెడ్ల లేకపోతే కమ్మ కులం వారైన బ్రాహ్మణ జన్మ గురించి తెలుసుకొని లెంపలు వేసుకోండి అడుక్కుతినే స్థాయి అంటున్నారు మీరు ఎంత ఇచ్చారు ఏంటి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు రాజు గారు ఒక్క బ్రాహ్మణుడైన తిండి పెట్టరా మీరు అడుక్కోవడం లో తప్పు ఏంటండీ సూర్యుడు నుంచి వెలుతురుని భూమాత నుంచి మట్టిని భూసారాన్ని వర్షాన్ని నుంచి అదే వర్షం ఇచ్చే మేఘం నుంచి నీటిని మనం అడుక్కు తినలేదా చెప్పండి మీరు ఏమి ఇచ్చారు అంతా భగవంతుడు సృష్టించాడు మీ రాజులే ఇవ్వలేదు మీ రాజులే అడుక్కు తింటున్నారు ఇప్పుడు

    • @anonymous-fo8eb
      @anonymous-fo8eb 3 ปีที่แล้ว +4

      ఒరేయ్ రాజు స్థితి అనే పదం రాయటం కూడా రాదు మళ్లీ నువ్వు ఒక రాజు వి

    • @godavaridelta1
      @godavaridelta1 3 ปีที่แล้ว

      @@anonymous-fo8eb ఇండియా పేదరికంలో మగ్గి పోవటానికి, మరియు మూఢ నమ్మ కాల రొచ్చు లో ఇరుక్కుని గిల గిలా కొట్టు కోవటానికి మూల కారణం బ్రాహ్మ ణ త్వం. అందులో ఎటు వంటి సం దేహం లేదు. నేను "స్థి తి", గురించి నీదగ్గర నేర్చు కునేదేమీ లేదు. ముందు నువ్వు ఇండియాలో వున్న సర్వ అనర్ధాలకు బేపనోళ్లే మూల కారణ మని తెలుసు కో.

    • @yarlagaddavara
      @yarlagaddavara 3 ปีที่แล้ว +3

      @@godavaridelta1 నీకున్న జ్ఞానం, వ్యవస్థ పై అవగాహన స్వల్పం... ఏమి చేయ గలం జాలి పడటం తప్ప.... ముందు ఈ ద్వేష భావ జాలం మాను.

    • @godavaridelta1
      @godavaridelta1 3 ปีที่แล้ว +1

      @@yarlagaddavara నాలో ద్వేష భావ మే మీ లేదు. ఉన్న విష యాన్నే చెబుతున్నాను. ద్వేష భావాన్ని శ్రుష్టించింది పెంచి మహా వ్రుక్షంగా మార్చి భారతీయ సమాజాన్ని నిర్వీ ర్యం చేసింది బ్రాహ్మణులు మాత్రమే. మను వేదాన్ని తెరచి, మె మే అగ్ర కులం అని రోజూ నె త్తి నోరు బాదుకుంటూ వుంటారు. కుల వి వక్ష తను అంట రాని తనాన్ని, ప్ర వేశ పెట్టింది ఈ బొట్లు బేపనోళ్లే. బ్రాహ్మ ణులు అత్యంత క్రూరులు స్వా ర్ధ పరులు కూడా.

  • @backbencher2415
    @backbencher2415 4 ปีที่แล้ว +1

    నమ్మడ్డు ఎంత logic gaa unna baapanodu బ్రతుకు నేర్చినొడు జాగ్రత్త

    • @venkatsai3441
      @venkatsai3441 4 ปีที่แล้ว +3

      Kirangaru Thappu ledu Vallu Bagundali

    • @kpj6968
      @kpj6968 4 ปีที่แล้ว +2

      Nv bataka nervaledaa waste fellow vaa nv

    • @gnaneshwarvlogs
      @gnaneshwarvlogs 3 ปีที่แล้ว +2

      తప్పు, మీరు ఇలాంటి మహానుభావుడు గురించి అలా అనటం కరెక్ట్ కాదని నా అభిప్రాయము.ఇలాంటి మహానుభావులు చాలా అరుదుగా మాత్రమే ఉంటారు సర్.

    • @vamshikrishnapakala4814
      @vamshikrishnapakala4814 2 ปีที่แล้ว +3

      అవును బ్రతకనేర్చినోడు. అసలు ఆస్తి పాస్తులు అయితే లెక్కకట్టలెం. మీరు బ్రతకడం మానేయండి. మీ ఉద్యోగాల వల్ల ఎవ్వరికీ ఏమీ ఒరిగేది లేదు.

    • @krishnakuruvada1242
      @krishnakuruvada1242 2 ปีที่แล้ว +1

      bramhana Drohulu nasimturugaka.

  • @satyavani8475
    @satyavani8475 2 ปีที่แล้ว

    🙏