Singarayakonda: ఆ ఊరిలో ఎంత ఆస్తి ఉన్నా, తన ఇంటికి రెండో అంతస్తు మాత్రం కట్టుకోరు | BBC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 27 ส.ค. 2024
- పాత సింగరాయ కొండలో ఆస్తులే తప్ప అంతస్తులుండవు. ఎందుకంటే ఆ ఊరిలో ఎవరూ రెండో అంతస్తు నిర్మించరు. ఇంతకీ ఇలా ఎందుకో తెలుసా?
#Singarayakonda #AndhraPradesh #Houses
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
మా సింగరాయకొండ నీ ప్రపంచానికి తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు BBC
anna namaste
👍
@@chandrasekharpakala2268 s
మీ ఊరిని ఆ దేవుడు సల్లగా సూడు గాక👍👍👍👍👍👍
BBC వారికి ధన్యవాదములు మా ఊరి గురించి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం గురించి చూపించినందుకు.
గ్రామస్తుల దైవ భక్తికి నమ్మకానికి నమస్సులు థాంక్స్ BBC
Superb skonda maa vooru pakkana vooru kooda bbc telugu lo vochhindi.great
ఇలాగే పెద్ద హోతూరు గ్రామం లో కూడా ఉంది
అవును. మా ఊర్రే 😊😊😊
Lucky boy🙂
జగనన్న ఇల్లు ఎక్కడ దాకా వచ్చాయి బీబీసీ మామ
🤣🤣🤣🤣
Scentific reason behind the rule is "may be to protect houses/villagers from Sudden Thunder energy" that's why most of the indian houses built the below the level of Rajagopuram🙏❤
em pseudoscience ra nayana. Nee vaalakam choostunte next nityananda ayyela unnav 😂😂😂
@@RupeshKumar-cu2uc rey rupalu marche roo..pesh ni pere vankara anukunna ni buddi kuda vankara laga undi kada ra.. cheptanu vinu indian architecture yentha goppadaunte rajagopuram yettu ga vundatam valla sudden thunder energy receive chesukuni... vachina energy neutralize chesthundi.. tadawara remaining building's and sadarana prajalaku yetuvaunti asthi/prana nastam jaragakunda untundi... basic teliyakapote malli school poy nerchuko.. or amul baby laga ......,
Ee chetha science aney word aapu...mana kanna science chala tkakkuva just everybody read real ancient books ....ipuduna science enduku saripodhu ....
🤣🤣🤣idem science anna...koncham aa theories ento cheppu anna mana vallu physics Nobel ki iyna apply chestaru.
@@saiaadhithya3120 bro..ippudu nuvu ee comment pettadaniki Koda science ey Karanam... ancient books kadu
Irkigudem(v)
Dameracharla(m)
Nalgonda district maa uuru. Akada kuda 2nd floor undadhu. Ila chala uurlu unaayle.
Same situation is happened in my village
Which village...? May I know it sir....!!!
Bbc if u have courage
. Try to close subbiramireddy factory.... Because of it many ppl are facing problems.
Closing Factory is not an solution ... restricting pollution is best soloution .since lot people are dependent .
@@AshokKumar-bs6fq because of that idiotic company most of the land got polluted and ppls health also got affected. It is better to stop working there rather than getting affected and paying lots of money to hospital.
Identity comes when you are unique
ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ ఈ కామెంట్ సెక్షన్ లోనే ఉంటారు ఇలాంటివి వస్తే చాలు మూడ నమ్మకాలు అవి ఇవి అంటూ అన్నా నమ్మకానికి మూడ నమ్మకానికి తేడా ఎంటి అని అడిగితే తెలియదు ఒకడిని నమ్మకాన్ని తిడుతూ ఒక ఏమాత్రం విషయం మీద నాలెడ్జ్ లేకుండా ఒక చేత్త కామెంట్ పెట్టి ఏదో గొప్ప పని చేశాం ప్రపంచంలో మనకంటే తెలివైన వాడు లేడు అని ఫీలింగ్ ఒకటి వాట్సప్ లో మెసేజ్ ఫార్వర్డ్ చేసే uncle లాగా మీరు ఒకడి నమ్మకాన్ని కామెడీ చేసే ముందు ఎందుకు చేస్తున్నాం ఎంటి అనే విషయం తెలుసుకోండి లేకపోతే అందరూ మిమ్మల్ని కామెడీ చేస్తారు
దేవుని సృష్టిలో మనమందరం పిపీలకాలం... నలుసంత జీవము మనది.. దేవునికి లొంగి వుంటే తప్పుండదండి... 👌
@@a...k.16127 ఒకటి ఎంటి అంటే దేవుడిని పూజించడం తప్పులేదు అది మీ నమ్మకం దేవుడిని నమ్మను అని అనడంలో కూడా తప్పులేదు అది కూడా నమ్మకం కానీ ఒకరిని ఒకరు తిట్టడం రెస్పెక్ట్ ఇవ్వకపోవడం తప్పు అండి అది నాకు నచ్చదు ఏదో మేమే గొప్ప జ్ఞానులం అని ఫీల్ అయ్యి వేరే వాడిని తక్కువ చేసే వాళ్ళ వల్లే దేశం ప్రపంచం నాశనం అయ్యేది వాళ్ళు ఏ సైడ్ ఉన్నా కానీ
Idi mudanammakam kadu sampradayam, gowravam. mudanammakam ante ento teliyani varu kuda mudanammakam Ani comment chesthunnaru. plse respect them.
Mundu nuvvu maaru...vere vallani correct cheyyaka...moodanamakam ani Denni antaro kooda teliyadu
@@johnnysmith3700 nenu marathalekani mundu mudanammakam anteento chappu, indulo mudanammakam ento kuda chappali. nenu evvarini correct cheyyatledu kani nenu ea vishayam lo maralo nuvvu chappachu.
కర్నూలుజిల్లా లో ఎమ్మిగనూరు గుడికల్ లో కూడా రెండో అంతస్తు ఉండదు
Om namo narayanaya
Gud research BBC 👏👏
Traditional ❤️
Please focused on village issues.
మాది marakattu విలేజ్ ఆలూరు మండలం కర్నూలు జిల్లామా గ్రామంలో కూడా రెండవ అంతస్తు ఉండదు ఇది దేవుని ఆజ్ఞ
అలాగే పక్క గ్రామం అయినటువంటి peddahothur కూడా రెండవ అంతస్తు ఉండదు
Y bro
Really good following 👍
Proud to be from the great singarayakonda
Great
మా ఊరిలో కూడా లేవు
Villege tesukoney a nirnayam ina oka mata medha. Nilabaddaaru very good but at the same time one suggestion dgevuni medha nammakam undaali. But adhe manalanu bayabranthulaku gurichese ooka mudanammakam kakudadhu
Om
Om
Om
Om
Om
that's great dnt change it
మూడులు, వెనకబాటు తనం,అందులు.
వీడు ప్రభు బిడ్డా అనుకుంటా
@@mythoughts2546 no iam హిందూ
S మా ఊరు
My village near ,S.konda.Thanks BBC
avna ehh ooru , maadi kalikivaya
Om
Om
Om
Om
Good people
Om
Om
A ma pakka uru ❤️❤️
Manchi paddhadhi
Scientific reason endante epudaina rain vachinapydu ah stroms ekkuva ettunde vatimeeda padatai so elago gudi daggara pedda gajastambam untadi kabati stroms building meeda padadu so building chinnaga undadam valla vala illalameeda urumu padadu
Same situation my village
E ఊరు
Ma village lo kuda anthe....
It's my village ☺️☺️☺️
Inka koni year alla vuntaru jenalu akuva ite em chestharu pls vundhi kabati adharu kindha katukuntunnaru ...jenalu akuva ite pls vundadhu apudu Payne katali ega..
ఇంకా బాగా నమ్మి మన దేశం ఇంకా ముందుకు తీసుకు వెళ్ళండి
నమ్మటం అంటే?
@@rajasekhariskepalli2755 మూఢనమ్మకాలు
మూడనమ్మకం అంటే?
అయితే మీ ఊరిలో ఇళ్లు తప్ప పొలాలు ఉండvu
Ma vuru lo kuda 3years varaku oka floor yae undedhi
Nice village
Maa vooru lo kuda rendava biling kuda ledu Tarulu mandal Ayyalapalem village
Jai lakshmi Narasimha Swamy 🕉️🌅
Strange 🤔
ఈ బ్రిటీష్ వాడు మల్లీ వచ్చాడు ఈ సారి న్యూస్ ఛానల్ రూపంలో దయచేసి వీడిని ఎదగ నివ్వా కండి మళ్లీ మన మద్య చిచ్చు పెడతాడు
Next generationlo flats vacchestai.. no prpblem
Yem
Om Laxmi Narasimha Swamiye Namaha
That's correct.
మనం పూజించే దేవుడు మన గ్రహం మీదే ఉన్నాడుగా ?.... మనం వెరే గ్రహం చూసుకుందాం ? ఏమంటారు...?
God is trust and faith.
don't fear
Devudu sarvatharyami
అది ప్రకాశం కాదు, ఒంగోలు జిల్లా.
Ongole dist kadhu prakashm dist
Adi veresalingam prakashm pansthulu garu Peru medha ga pettaru
@@sirishareddyanchuri9124 adhi prakasam kadu, Ongolu district. Manushula perlu zilla laki pettedentra
Untha leydu ma friend vallade 3stairs akkade.
BBC wrong news cheppadu bro konchem chusi matladu bro
R u sure bro??
పాత సింగరాయకొండ ఎక్కడ వుందో తెలుసా?
It's unscientific. People are still believing blind beliefs
Pratidi sciencetho chudalemu, chudalanukuna answer dorkadu so accept God
Edy nijam
Contractor intlo ney chanipoyara aah ?
Migatha valla house la lo chavulu leva ah ??
Yevari house la lo problems ye lava aah ?? Andaru happy gaa ney vunnara aah ??
Temple Kante below vunna andaru bagunnaro ledo kuda telusukondi maari
సింగరాయ కొండ ప్రజలారా మీరు గుడిలో ఉండే దేవుణ్ణి నమ్ముతున్నార లేదా గుడి గోపురాన్నీ నమ్ముతున్నార సామి గుడిలో దేవుడి విగ్రహం చిన్నగా ఉంటుంది గుడి ముందు ఉండే గజస్థంభం పెద్దగా ఉంటుంది కదా మరి అలా ఐతే దాన్ని కూడా విరగొట్టి చిన్నగా పెడతారా సామి ఆలోచించండి ఒక సారి, ఆ విగ్రహానికి ఉండే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఒకటి గుర్తు పెట్టుకోండి మనమందరం దేవుడి ముందు చిన్నవాళ్లమే సామి
మనం రెండు అంతస్థుల ఇళ్ళు కట్టుకున్నత మాత్రాన మనం దేవుడి కంటే ఎక్కువ ఏల ఐపోతామ చెప్పండి సింగరాయ కొండ ప్రజలారా ఇలాంటి మూఢ నమ్మకాలకు దేవుడి పేరు పెట్టకండి దయచేసి ఓం క్లి శ్రీ లక్ష్మీనరసింహ
Vere vuru lo height lu unnai ga house lu vatiki emi kaledu mari akkada devudu ki kopam enduku raledu enti
Eevanni Muda nammakalu
Ede Valla Nammakam Anthey Thappa ,Not Mudanammakam ,Avari Estam Valladi,But Rojulu Maraye kada Anni Slow ga Change avtai 💪
2:37 Lets see BBC becomes tomorrow 👀!!!!!
Renters untey kadtharu
Anduke mari devudu kuda sadist anedi. Devudu nijam ga selfish. Manam adukkuntene pedathadu. Aa vuru devudu gurinchi chepthunna gaani, Christian devudu gurinchi, Muslim devudu gurinchi cheppadam ledu nenu. Endukante naku valla gurinchi theliyadu
Nammakam veru.....mooda nammakam veru......,?? Nammakam undali kaani muda nammakam kaadu
evaru comments levu ?? nadhey first comment ayithey 😂
నువ్వే హీరో.... 😀😀😀
Nuvey thopuuu
Arey baap Rey ye generation lo unaro emo po
ఏడ్చినట్లుంది
నమ్మకము కాదు, ఇదీ మూఢనమ్మకం..?????
Om
Om