బ్రో. అన్నీ కంపెనీ ట్రాక్టర్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ యిన్ని ప్రాబ్లమ్స్ రావు. మీకు వ్యవసాయానికి అన్ని విదాలుగా సమర్థ మైన ట్రాక్టర్ చాలా మంచి ఫ్యూచర్స్, క్వాలిటీ పరంగా జాన్ డియర్ ట్రాక్టర్ మాత్రమే
Yes okapdu maku kuda undey but ammesam, ma father favourite model bhoomiputhra 475 apptlo sarpanch model ochinai iyna kuda 2 mnths agi Mari bhoomiputhra tiskunamm
బ్రో నేను ట్రేక్టర్ డ్రైవర్ నీ నేను మహేంద్ర బండ్లు చాలా తోలను యే బండి కూడ ఇంత గోరంగా కంప్లెన్ట్ లేదు ఇది జూహేండర్ వాళ్లు వాళ్లు కావాలి అని పేక్ వీడియో పెటించారు
మేము Mahibdra 415 di Tractor ని విజయనగరం లో తీసుకున్నాము. అక్కడ సర్వీస్ చాలా వరస్ట్ గా ఉంది. కస్టమర్స్ ని సరిగా పట్టించుకోరు... చాలా సర్వీస్లు బయట వారితో టైఅప్ అయి చేస్తారు... 15,000 లేదా 25,000 ఖర్చు అవాల్సిన చోట అదనంగా 10,000 లేదా 15,000 చార్జ్ అయ్యేలా చూస్తారు... చాలా మోసం...
Na suggestion okate Twitter (X) lo CEO anand mahindra ni tag chesthu e video petandu reaction entha fast ga wntundho mirey chustharu & national media +local media Twitter (X) handle's ni kida tag cheyandi #justice ani highlight cheyandu I hope your problem gets resolved soon Happy farming😊
అన్నా మహేంద్ర యువ 475 బండి కూడా సేమ్ పరిస్థితి. రైతు సోదరులారా దయచేసి మహేంద్ర ట్రాక్టర్లని తీసుకోకండి. నేను కూడా మహేంద్ర 475 తీసుకున్నాను సంవత్సరానికి గేర్ బాక్స్ ప్రాబ్లం వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం పినపాక మండలం
Sorry to hear about your bad experience bro, it looks it's a faulty tractor. There is a limitation on no.of warranty repairs within a year, I think you will get a new tractor.
John Deere ni మించిన బండి మరొకటి లేదు....రిపేర్లు ఉండవు ..ఫీల్డ్ కి వెళ్తే పక్కగా పని చేసుకొని వస్తుంది...వేరే ట్రాక్టర్ పైన డ్రైవర్ గంట పని చేస్తే జాండీర్ పైన 2గంటలు పని చేస్తాడు.. ఫుల్ సేఫ్టీ & కంఫార్ట్ ....మళ్ళీ ఓల్డ్ ట్రాక్టర్స్ ఏజెంట్స్ జాండీర్ అంటే చాలా ఇష్టపడి మంచి రెట్ petti తీసుకుంటారు.... సో రైతు సోదరులారా ...ఇంకేం ఆలోచించకుండా JOHN DEERE ట్రాక్టర్ 🚜 కొనుక్కోండి... ✊జై జవాన్ 🪖 ✊ జై కిసాన్🌾🌾 ✊✊
Motor field అన్నాక problems వస్తాయి. 6 years warranty ఇచ్చారు. నీకు tractor delivery ఇచ్చేటప్పుడు correct గా వుంది kada. Implements and driver కూడా correct గా ఆపరేట్ చేస్తున్నారో చూసుకోవాలి. Diesel లో వాటర్ showroom కి ఏమి సంబంధం.Diesel నువ్వే కొట్టిస్తావుగా bro. Hydraulic problems కి ఇంప్లీమెంట్స్ కనెక్షన్స్ correct గా చూసుకో bro max problem solve అవుతుంది. అలానే hydraulic లో Problem కి ఇప్పుడు modified parts వచ్చాయి bro. If any problem call తో Mahindra customer care.
అన్నా మీరు మీకు ఇచ్చిన వారెంట్ బిల్లులు అన్నీ దగ్గర పెట్టుకొని జెరాక్స్ తీసుకొని కన్సుమర్ కోర్టు కి వెళ్ళండి ఒరిజినల్స్ ఇవ్వద్దు అన్నీ వాళ్ళు చూసుకుంటారు
Eppudu aa bandi reparing ledho chapu manam use chasadani bati untadi bro bio diesel posi pump poinde ani anta alaga nuvu manchi diesel posi chudu anni chapadam kadhu
ప్రవేట్ కంపెనీలు కేవలం లాభలచుాడంవారి ఆషయం సరిఅఇన నాన౽తవారు చుాడకపోవడం నేడు జరిగేది చాలకంపినీలలో జరుగుతుంది ప్రభుత్వం వారి పర౽వేక్షన వాటిపై అంతంతమాత్రమే కటినతరంగా వుండనందులనే నాసిరకం వుత్పత్తలు మారె౽ట్లో చలామిన్ అవుతున్నవి గమనించాలి
చాలా mandi😂రైతు సోదరులు oka విషయం తెలుసుకోవాలి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మాములుగా ఒక మనిషిని తీసకుందాం ఒక 60-70 kg ల బరువు ఉన్న వ్యక్తి ఒక 50 kg ల బరువు అవలీలాగా ఎత్తస్తాడు అదే వ్యక్తికీ 70 kg ల బరువు ఎత్తమంటే ఇంకో మనిషి సాయం కావాలి అలాగే ఎక్కువ దూరం కూడా మోయలేడు కారణం నీ దమ్ము 50:kg ల బరువు మాత్రమే అదే 70 kg ల బరువు ఎత్తిపెడితే మోస్తావు కానీ ఎంత సేపు 50 కిలోలు 2గంటలు మొస్తే 70 కిలోలు 1గంట మాత్రమే మోస్తావు ఎందుకంటే నీ దమ్ము అదే సో అలాగే ట్రాక్టర్ లో కూడా ఇంజిన్ అనేది గుండె లాంటిది దాని దమ్ము 42 హార్స్ పవర్ అయితే ఆ హార్స్పవర్ లోనే దాని పని ఉండాలి దానికి మించితే అన్ని సమస్యలు వస్తాయి దానికి తోడు కంపెనీ మోసాలు ఎక్కువ అయ్యాయి 42 హార్స్పవర్ బండిని 44 హ్ప్ అని అదే బండికి స్టిక్కర్ మర్చి xtra power అని చెప్పడం valla😢కస్టమర్ లు కూడా ఇంప్లీమెట్ రేంజ్ పెంచుతున్నారు దాని వల్ల సమస్యలు so బండి కోనేటప్పుడే ఇంజిన్ పవర్ చెక్ చెయ్యండి డెమో వెహికల్ తీసుకోండి చెక్ చేసి కొనండి ఎవరో చెప్పారు అని కొనద్దు.
John deere gurinchi nak telidhu anaa swaraj matram vodhuu paruvutisesthadi.road tholakam aite swaraj kani raithu ki swaraj paniki radhu enka mahindhra gurinchi teisindhe na opinion anti ante 241 pd best anukuntuna proper ga vadukunte mem vadedhi adhee makaite epati varaku pedha pani petaledu 2017 model
ఈ కంపెనీ వాళ్ళు చేసే పనే ఇది కొత్త డాక్టర్ అని ఇవ్వటం అది రిపేర్ వస్తే పట్టించుకోకపోవడం ఇది కంపెనీ వాళ్ళ తప్ప లేక డీలర్ షిప్ తప్ప అన్నది mahindra కంపెనీ వారే చెప్పాలి
Anna swaraj 735 fe tesuko 735 ni kotte tractor inka putta ledu nadi 2010 model , intha varaku engine ,bosch pump,gearbox open cheyale 20 acres chesta di 1 year ki okka sari minor repairs chepista thopu anna 735 full speed , heavy gearbox
రైతు కష్టం తో ఆడుకుంటున్న డీలర్స్ డీలర్స్ మారొచ్చు మహేంద్ర షోరూం mahindra వెహికల్ నేమ్ మారదు కదా ఎందుకు వారంటే చేయరు కచ్చితంగా రైతుకు న్యాయం చేయాల్సిందే mahindra మీరు వెహికల్ తో వ్యాపారం చేయొచ్చు దాని రిపేర్ సెక్షన్ తో కూడా వ్యాపారం చేయొచ్చు కానీ అది రైతుకి జీవనాధారం అన్ని పెట్టుకున్న రైతు పెట్టలేదు కావున దృఢంగా ఉండే వాహనాన్ని తయారు చేయండి మహేంద్ర అంతేకాదు ఈ రైతుకి నష్టపరిహారం కూడా ఇవ్వండి
Mahindra once upon a time famus but Present ha quality leadu memu 2014 lo Mahindra Arjun 605 Altra tesukunna bro em problem leadu but ade model eppudu market lo undi kani anta dammu leadu
Taravatha Em Indo Malli Video Cheyyandi brother me la bada pada vallaki kuda solution dorukuthundi meku machi jaragalai ani manaspurthiga korukunntunnam
Anna garu 2006nundi naku mahendra tractors matramey vadanu kani enni prablams matram eppudu raledu mari mari yuvolo naku yuvo575undi2016 chala baga nadusthunnadi
Chala Tractor company Only Tractors Segment loney Unmai mahindra Company Aneydi Twoweerlor nundi Army Zeeps Michhaiels Daka unnae. Company ni Tappu Pattaku bro
Anna memu kuda 2015 lo Arjun novo tesukunam ipati varu a lanti repair petaledu anta Ani tractor lu aalaga untaie Ani kadu aa Pani chesi mechanic sariga chayatam ledu direct company manager ki call chesi complaint evandi okasari
Mahendra antey ney hydralic complaints and engine issues papam anna baga chitiki poyadu baga, aa sodi manager gadu sodi cheptunnadu anna vadi no pettu anna vadiki hype iddam, nd bills avi vuntey collect cheskoni consumer form lo case register cheyyu, nak telsi adi okkatey manaki vunna solution enka evrini nammina adey jarugutundi
నాకు power track ట్రాక్టర్ వుంది పక్క గా చెబుతున్న 4years గా నడుపుతున్న మైలేజ్ కింగ్ నో రీపైర్ అన్న చెక్ చేసి తీసుకో అన్న. Power track 439 డీసీల్ సేవర్. నేను కుడా 10సంవత్సరాలనుండి దైవర్ ని
నేను మహీంద్రా ఆటో తీసుకున్న నెల రోజులు కూడా కాల హెల్త్ ప్రాబ్లం వచ్చి అమ్ముదం అని పోతే తీసుకొరంట ప్లిప్ కార్డ్ వాడు మేలు ఆర్డర్ పెట్టి ప్రొడక్ట్ నచ్చకపోతే రిటన్ తీసుకొని మన డబ్బులు మొత్తం ఇస్తాడు పోని కొంత డబ్బు పట్టుకొని తీసుకోవాలి కదా లేదంట దేంగి వదిలేసా నాకు నీకు ఎటువంటి సంబంధం లేదు షోరూం లో ఎమ్మత్రం సర్వీస్ అయితే మరి షోరూం లో తప్ప ఎక్కడ సర్వీస్ ఉండదంట ఈ పాపం ఎవ్వరూ అడగకపోయినా తెలిసి తక్కువ రేటు అని కకురుత్తి పడితే ఇంతే
మిత్రమా మోటార్ ఇండస్ట్రీ కు వేరే ఇండస్ట్రీ కి తేడా ఉంటుంది ఎందుకంటే మోటార్ వాహనాలు గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ అవుతాయి కాబట్టి కంపెనీ రిటర్న్ తీసుకో లేవు ఒకసారి ఒకరి పేరు మీద రిజిష్టర్ అయిన వాహనం వేరే వారికి అమ్మలంటే సెకెండ్ హ్యాండ్ మార్కెట్ కిందకే వస్తుంది కాబట్టి కంపెనీ వారు రిటర్న్ తీసుకోరు
@@aatifrazasyed6957 కరెక్టే నేను నేను పెట్టిన రేటు ఇవ్వమని అడిగితే తప్పు పోని వేరే కస్టమర్ కు అమ్మి ఇస్తం అని బరోసా ఇవ్వాలి కదా నీకు నాకు మధ్య ఏ మాత్రం సంబంధం లేనట్లు ప్రవర్తిస్తూ కేర్లెస్ గా షో రూం పోతే ఎందుకొచ్చారు అని అడిగేసరికి కోపం వస్తోంది అన్న
ప్రతి ఒక్కరు మా బండి తీసుకున్న నుంచి బాగుంది అంటున్నారు కానీ ఇతని కంప్లైంట్ ఇస్తుంది అట్లాంటప్పుడు బండి తీసుకుని ఇంకొక బండి ఇస్తే రైతు బాగుంటారు కంపెనీకి పేరు ఉంటుంది పైగా వారింటి ఇచ్చారు వారెంట్ ఇచ్చిన తర్వాత బండి ఇవ్వాల్సి వస్తుంది కదా ఏదో ఒక బండి కంప్లీట్ ఇస్తుంది ఇచ్చిన బండిని రిటన్ తీసుకొని ఇంకొక బండి ఇవ్వండి రైతు బాగుంటాడు కంపెనీ పేరు వస్తుంది లేకపోతే కంపెనీ ఇమేజ్ పోతుంది
Hello farmers evarina tractor konamundu valu ichey warenty 5 year lo eney problem vachena company free ga problem clear chasi isthu di ani agreement papers lo rasi manager chatha signacher thesukondi please bro mosapokandi
నా ట్రాక్టర్ మహేంద్ర 575భూమీపుత్ర 2011మేడల్ అప్పుడు సీల్ బండి తిసూకున్నా ఇప్పుడు వరకు ఎటువంటి సమస్యా రాలేదు ఇప్పుడు కూడా కొత్తబండి లా నడుస్తుంది నాకు ఇంకో ట్రాక్టర్ కూడా ఉంది స్వరాజ్ 744 మహేంద్ర ట్రాక్టర్ లా ఏధి దుక్కి లో రాలేదు నా మహేంద్ర ట్రాక్టర్ కు పోయిన సంవత్సరం ఒకే ఒక్క సమస్య వచ్చింది టాప్ గెర్ పోర్క్ లోపల ఒకటి విరిగిపోయింది అది తప్పా ఇంకా ఎటువంటి సమస్యా రాలేదు అప్పుడే క్లచ్చి పేట్లు కొంచెం డౌన్ అయితే అవికూడా వెయీంచాను మొత్తం ఖర్చు 12000/-వచ్చింది అది కామన్ ఏ ట్రాక్టర్ కీ అయినా వస్తుంది
అన్నా రైతన్నా మీరు వెంటనే కన్జ్యూమర్ కోర్టు లో డీలర్ పై కేసు వేయాలి. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. యూ ట్యూబ్ లో చెబితే మీకు ఉపయోగం లేదు. 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
ఒక రైతు గా నా support నీకు ఉంటుంది
మీ బాధ మాకు అర్థం అయింది కంజుమర్ కోర్టు లో కేసుపేటండి.
Meeru cheppindi 100% correct
😮😮😮😮😮😮😮😮😊@@anandreddytr6888😅😮😮😮😮😮😮😅
Curat
అన్నా 👌 ఇది అందరూ తెలుసు కోవాలి. అన్నా నువ్వు గట్టిగ అడుగు.
బ్రో. అన్నీ కంపెనీ ట్రాక్టర్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ యిన్ని ప్రాబ్లమ్స్ రావు. మీకు వ్యవసాయానికి అన్ని విదాలుగా సమర్థ మైన ట్రాక్టర్ చాలా మంచి ఫ్యూచర్స్, క్వాలిటీ పరంగా జాన్ డియర్ ట్రాక్టర్ మాత్రమే
Indo farm. One of the best Tractor
ఆనాటి నుండి ఈనాటి వరకు మహింద్ర లో ఎన్ని మోడల్స్ వచ్చిన కూడా మహీంద్ర భూమి పుత్ర తరువాతే ఏదైనా..
Yes
Yes okapdu maku kuda undey but ammesam, ma father favourite model bhoomiputhra 475 apptlo sarpanch model ochinai iyna kuda 2 mnths agi Mari bhoomiputhra tiskunamm
Bhoomiputra is the king
Sonalika vundi
Mahindra yuvo fail aina bandi.. thesukovadam waste. Mahindra lo only bhoomiputra tractor best anna..
నేను మహీంద్రా బండి తీసుకుందాము అనుకున్నా కళ్ళు తెరిపించే బ్రదర్ థాంక్యూ
Prathi tractor ki bad videos vuntai bro compitation vallu chepistharu... So e video nammaku... India lo 40+ market shere vunde tractor mahindra...
బ్రో నేను ట్రేక్టర్ డ్రైవర్ నీ నేను మహేంద్ర బండ్లు చాలా తోలను యే బండి కూడ ఇంత గోరంగా కంప్లెన్ట్ లేదు ఇది జూహేండర్ వాళ్లు వాళ్లు కావాలి అని పేక్ వీడియో పెటించారు
మేము Mahibdra 415 di Tractor ని విజయనగరం లో తీసుకున్నాము.
అక్కడ సర్వీస్ చాలా వరస్ట్ గా ఉంది.
కస్టమర్స్ ని సరిగా పట్టించుకోరు...
చాలా సర్వీస్లు బయట వారితో టైఅప్ అయి చేస్తారు...
15,000 లేదా 25,000 ఖర్చు అవాల్సిన చోట అదనంగా 10,000 లేదా 15,000 చార్జ్ అయ్యేలా చూస్తారు...
చాలా మోసం...
Eicher kuda bagundhi nenu 2020 lo eicher 380 super plus theesukunna inthavaraku chinna nattu kuda poledhu .super quality undhi
బ్రదర్ మీరుమీరు కన్జ్యూమర్ కోర్టులో కంప్లైంట్చేసి మీ నష్టపరిహారాన్ని రాబట్టుకోవచ్చు
With proofs..... ప్రూవ్ అయితే కొత్త బండి వస్తుంది
నేను 22 సంవత్సరాల నుండి మహీంద్రా 575 భూమిపుత్ర వాడుతున్నాను. చాలా బాగుంది
Nadi 475 yuvo tech+ 2 years ago super ga undi
కన్స్యూమర్ కోర్టు లో కేసు నమోదు చేయాలి అన్నా..
ఆనంద్ మహీంద్ర గారికి ట్వీట్ చేయండి అన్నా..
Na suggestion okate Twitter (X) lo CEO anand mahindra ni tag chesthu e video petandu reaction entha fast ga wntundho mirey chustharu & national media +local media Twitter (X) handle's ni kida tag cheyandi #justice ani highlight cheyandu I hope your problem gets resolved soon
Happy farming😊
అన్నా మహేంద్ర యువ 475 బండి కూడా సేమ్ పరిస్థితి. రైతు సోదరులారా దయచేసి మహేంద్ర ట్రాక్టర్లని తీసుకోకండి. నేను కూడా మహేంద్ర 475 తీసుకున్నాను సంవత్సరానికి గేర్ బాక్స్ ప్రాబ్లం వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం పినపాక మండలం
Hi bro me number pettandi Nadi BCM
😮
Madhi 475 bhoomiputra 13 years aindhi no gear box problems
Sorry to hear about your bad experience bro, it looks it's a faulty tractor. There is a limitation on no.of warranty repairs within a year, I think you will get a new tractor.
Anna meru consumer court ki vellandi meku nyayam jarugithundhi. Edhe vishayam show room vallaki cheppandi consumer court ki velathanu ani
అన్నా మహేంద్ర ఒక బ్రాండ్ అంతేగాని ఇప్పుడు క్వాలిటీ లేదా ఇప్పుడు
John Deere ni మించిన బండి మరొకటి లేదు....రిపేర్లు ఉండవు ..ఫీల్డ్ కి వెళ్తే పక్కగా పని చేసుకొని వస్తుంది...వేరే ట్రాక్టర్ పైన డ్రైవర్ గంట పని చేస్తే జాండీర్ పైన 2గంటలు పని చేస్తాడు.. ఫుల్ సేఫ్టీ & కంఫార్ట్ ....మళ్ళీ ఓల్డ్ ట్రాక్టర్స్ ఏజెంట్స్ జాండీర్ అంటే చాలా ఇష్టపడి మంచి రెట్ petti తీసుకుంటారు.... సో రైతు సోదరులారా ...ఇంకేం ఆలోచించకుండా JOHN DEERE ట్రాక్టర్ 🚜 కొనుక్కోండి... ✊జై జవాన్ 🪖 ✊ జై కిసాన్🌾🌾 ✊✊
బొంగు
Johndeer is a power full troctor
Manchi vishyam chepparanna
Indofarm also one of the best Tractor
Indofarm also. Good tractor
consumer పోరం కి వెల్లు అన్నా
సూపర్ అన్న
Memu Mahindra 475 yuvo thesukunam 2020 modal epatevaraku no reper
Ippudu Mahindra tractors thesukovadam waste anna.. johndeere and swaraj is best tractors..
Araii lucha swaraj kuda mahindra de
Nuvu John deer and swaraj valaku support chestunava ledha
Swaraj kuda mahindra ne
@@rajurajkumar3915yes
Ji@@ramasumanreddy7059
Sonalika best tractor less maintenance heavy duty
Bro meeru court lo case veyyandi
Edho oka new model launch chesi mana meeda trails vestaru
Thank you..nenu mahindra kondam anukuna kani ipudu konanu
Nenu 2017 la mahindra yuvo 475 tisukunna ippatiki good condition lo work chestundi
Idi latest tech + model bro
@@BattulaNivasReddy kani memu Koda adhe konnam bro no problem till now
Massey Ferguson 241 pd tesko anna super vuntundhi❤
Super untadhi bro memu kuda yuvo tech Plus use chestunam miner repair emledhu 3400hours ayindhi
Bro memu Koda manavi kotha bandlu bro avvi patha bandlu anduke atla chestunnai mana bandlu super
Social media lo active ga unde Anand Mahindra garu ee chiru raithu ku nyayam cheyalera!
Inka nayam nenu Mahindra tractor teesukovalani anukuntunna John Deere teesukuta thank for your information anna and I support you 😢
Showroom manager ye help cheyyali actual ga, money dhobbeyataaniki plan adhi anthe aada showroom vaallu
ఇపుడు మహీంద్రా ట్రాక్టర్ లో లోనే కాదు మిగతా వెహికల్స్ లో కూడా కస్టమర్స్ నీ మోసం చేస్తున్నారు
Na support neku anna❤
Motor field అన్నాక problems వస్తాయి. 6 years warranty ఇచ్చారు. నీకు tractor delivery ఇచ్చేటప్పుడు correct గా వుంది kada. Implements and driver కూడా correct గా ఆపరేట్ చేస్తున్నారో చూసుకోవాలి. Diesel లో వాటర్ showroom కి ఏమి సంబంధం.Diesel నువ్వే కొట్టిస్తావుగా bro. Hydraulic problems కి ఇంప్లీమెంట్స్ కనెక్షన్స్ correct గా చూసుకో bro max problem solve అవుతుంది. అలానే hydraulic లో Problem కి ఇప్పుడు modified parts వచ్చాయి bro. If any problem call తో Mahindra customer care.
Bro musukoni kurcho Leda help chahiye Leda nuve bandi thesukoni problems Ani padu apudu thelusthundi
ANTA HELP CHESEVADIVI ITE ATANIKI HELP CHEI.@@karthikdandamudi3223
అదే ట్రాక్టర్ నువ్ కొంటె ఆ బాధ నీకు తెలుస్తుంది
Entha driving rakapoina kotha tractor ela peoblem vasthadi bro
మహీంద్ర బండి వెస్ట్...అన్ని ప్రాబ్లెమ్s వస్తున్నాయి...
Compalsary manufacturing default paka andulo no doubt
Madi 2021 yuvo no problem upto now
Anna madi swaraj 742xt supper work chesthundi intharaki no problem
Super bandi anna youo operate correct ga chey . speed codute a bandi undadu
Fail bandi Mahindra 😢
Hi bro .
You r consulting to consumer court .
They are give best suggestion for Mahindra tractor showroom .
Baga cheppav anna..
నేను 2018 లో తీసుకున్నా, ప్రస్తుతం ఒక్క కంప్లీట్ లేదు. నడుస్తూనే ఉంది..👌👌👌
Mahindra yuvo lo tech series weste bandi anna bhoomi putra bandi chaala better
దయచేసి ఈ వీడియో అనద్ మహేంద్ర వరకు చేరావేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏
Powertrac tractors chela bagunnayee...
Powertrac lo latest models vibration housing inka pto problems unnayi
అన్నా మీరు మీకు ఇచ్చిన వారెంట్ బిల్లులు అన్నీ దగ్గర పెట్టుకొని జెరాక్స్ తీసుకొని కన్సుమర్ కోర్టు కి వెళ్ళండి ఒరిజినల్స్ ఇవ్వద్దు అన్నీ వాళ్ళు చూసుకుంటారు
మహీంద్రా ఒక్కటేకాడి అన్నీ కంపనీస్ కూడా అలానే ఉన్నాయ్
Ledhu bro
Eppudu aa bandi reparing ledho chapu manam use chasadani bati untadi bro bio diesel posi pump poinde ani anta alaga nuvu manchi diesel posi chudu anni chapadam kadhu
ప్రవేట్ కంపెనీలు కేవలం లాభలచుాడంవారి ఆషయం సరిఅఇన నాన౽తవారు చుాడకపోవడం నేడు జరిగేది చాలకంపినీలలో జరుగుతుంది ప్రభుత్వం వారి పర౽వేక్షన వాటిపై అంతంతమాత్రమే కటినతరంగా వుండనందులనే నాసిరకం వుత్పత్తలు మారె౽ట్లో చలామిన్ అవుతున్నవి గమనించాలి
చాలా mandi😂రైతు సోదరులు oka విషయం తెలుసుకోవాలి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మాములుగా ఒక మనిషిని తీసకుందాం ఒక 60-70 kg ల బరువు ఉన్న వ్యక్తి ఒక 50 kg ల బరువు అవలీలాగా ఎత్తస్తాడు అదే వ్యక్తికీ 70 kg ల బరువు ఎత్తమంటే ఇంకో మనిషి సాయం కావాలి అలాగే ఎక్కువ దూరం కూడా మోయలేడు కారణం నీ దమ్ము 50:kg ల బరువు మాత్రమే అదే 70 kg ల బరువు ఎత్తిపెడితే మోస్తావు కానీ ఎంత సేపు 50 కిలోలు 2గంటలు మొస్తే 70 కిలోలు 1గంట మాత్రమే మోస్తావు ఎందుకంటే నీ దమ్ము అదే సో అలాగే ట్రాక్టర్ లో కూడా ఇంజిన్ అనేది గుండె లాంటిది దాని దమ్ము 42 హార్స్ పవర్ అయితే ఆ హార్స్పవర్ లోనే దాని పని ఉండాలి దానికి మించితే అన్ని సమస్యలు వస్తాయి దానికి తోడు కంపెనీ మోసాలు ఎక్కువ అయ్యాయి 42 హార్స్పవర్ బండిని 44 హ్ప్ అని అదే బండికి స్టిక్కర్ మర్చి xtra power అని చెప్పడం valla😢కస్టమర్ లు కూడా ఇంప్లీమెట్ రేంజ్ పెంచుతున్నారు దాని వల్ల సమస్యలు so బండి కోనేటప్పుడే ఇంజిన్ పవర్ చెక్ చెయ్యండి డెమో వెహికల్ తీసుకోండి చెక్ చేసి కొనండి ఎవరో చెప్పారు అని కొనద్దు.
John deere gurinchi nak telidhu anaa swaraj matram vodhuu paruvutisesthadi.road tholakam aite swaraj kani raithu ki swaraj paniki radhu enka mahindhra gurinchi teisindhe na opinion anti ante 241 pd best anukuntuna proper ga vadukunte mem vadedhi adhee makaite epati varaku pedha pani petaledu 2017 model
Mahendra lo 575 bhuniputra best vehicle..migatavi vest bro
Inka vunchukonte ibbandi padatavu exchange chesuko bro tank lo nellu kaliste yemi kadu oil mariste saripoddi nenu nabandiki nellu 10,15 sarlu kalisina yemikale..
ఈ కంపెనీ వాళ్ళు చేసే పనే ఇది కొత్త డాక్టర్ అని ఇవ్వటం అది రిపేర్ వస్తే పట్టించుకోకపోవడం ఇది కంపెనీ వాళ్ళ తప్ప లేక డీలర్ షిప్ తప్ప అన్నది mahindra కంపెనీ వారే చెప్పాలి
I am farmer meeku full support ana
Anna swaraj 735 fe tesuko 735 ni kotte tractor inka putta ledu nadi 2010 model , intha varaku engine ,bosch pump,gearbox open cheyale 20 acres chesta di 1 year ki okka sari minor repairs chepista thopu anna 735 full speed , heavy gearbox
Yes bro best'tractor swaraj 735Fe nadi 2006 model engine no problem
My favourite bandi 735 ❤ 10 year's experience driving mood
Prathi season 300 hours work chesta no repair
Old ve kadhu bro eppudu kothavi techuko telustadi swaraj
Madha 744 xt vundi kavala avarikana 23 model 6 months old bandi
Bayya na Eicher 380 300 acres chestadi 6th year running ikkada Eicher ni kotima bandi ledu 🔥
మహేంద్ర సంవచ్చారానికి 5 లక్షల ట్రాక్టర్స్ అమ్ముతున్నారు.ఏదో ఒకటి ట్రబల్ వచ్చి ఉంటుంది.
కన్యూమర్ కోర్డుకువెళ్ళండి
ప్రాసెస్ చెప్పండి
జిల్లా స్థాయిలో ఈ కన్జూమర్ కోర్టు ఉంటుంది' ఎవిడెన్సులన్నీ వారికిస్తే మీకు న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది.
Annagaru Prabloms Anni Kampenilo Vuntai Kani Inni Prablamsu Vundai Aite Meru Thesukunna Tracktor Modifi Kavachu Sowrumvallaki Vladi Prablom Kavachu
Good job
రైతు కష్టం తో ఆడుకుంటున్న డీలర్స్ డీలర్స్ మారొచ్చు మహేంద్ర షోరూం mahindra వెహికల్ నేమ్ మారదు కదా ఎందుకు వారంటే చేయరు కచ్చితంగా రైతుకు న్యాయం చేయాల్సిందే mahindra మీరు వెహికల్ తో వ్యాపారం చేయొచ్చు దాని రిపేర్ సెక్షన్ తో కూడా వ్యాపారం చేయొచ్చు కానీ అది రైతుకి జీవనాధారం అన్ని పెట్టుకున్న రైతు పెట్టలేదు కావున దృఢంగా ఉండే వాహనాన్ని తయారు చేయండి మహేంద్ర అంతేకాదు ఈ రైతుకి నష్టపరిహారం కూడా ఇవ్వండి
Mahindra bhumiputra is the best tractor, another choise is the icher tractor
SWARAJ IS BEST BRO ANDHUKUANTAY MEMU 4 YEARS NUNCHE VADTHUNAM NO REPAIRS
Tammudu Google Loki velli swaraj owned by Ani kottu em vastundo chudu
Mahindra once upon a time famus but Present ha quality leadu memu 2014 lo Mahindra Arjun 605 Altra tesukunna bro em problem leadu but ade model eppudu market lo undi kani anta dammu leadu
Naku Teylisi Correct mechanic A problem ni Salvo cheyaleydhu bro
475 tech plus 1 year indi nearly 1500 hrs work chesindi single problem kuda raledu bro...
అన్న mahindra కంపని pathamadalo cheyali enjaniyars మోసం ఒకటి menejars bajatha కుడ edhi
Taravatha Em Indo Malli Video Cheyyandi brother me la bada pada vallaki kuda solution dorukuthundi meku machi jaragalai ani manaspurthiga korukunntunnam
Dear bro. Ippudu vere dealer vacharu. okasari try chei.
Manufacturing deffact
Anna garu 2006nundi naku mahendra tractors matramey vadanu kani enni prablams matram eppudu raledu mari mari yuvolo naku yuvo575undi2016 chala baga nadusthunnadi
Nenu sem bandi 5 y vadanu nanu arpesindhi bro
షోరూం మేనేజర్ సంభాషణ పెట్టండి వీడియో
Good vedio
Chetta bhalu mahindra nenu thisukunaa anna bandi konni danikanaa dhanini bagucheyadaniki ekuva avuthundhi anna
Chala Tractor company Only Tractors Segment loney Unmai mahindra Company Aneydi Twoweerlor nundi Army Zeeps Michhaiels Daka unnae. Company ni Tappu Pattaku bro
Anna memu kuda 2015 lo Arjun novo tesukunam ipati varu a lanti repair petaledu anta Ani tractor lu aalaga untaie Ani kadu aa Pani chesi mechanic sariga chayatam ledu direct company manager ki call chesi complaint evandi okasari
Anna show room mechanics lopam untundhi kavalani chestaru
Kese veyandi
Farmtrac tractor 45 hp super .ree sale kooda bagundi
Anna nenu 2016 lo SWARAJ 843xm thisukunam Kani enni Champlaints ralidhu
Anna eicher tesuko low maintenance and price kuda affordable
Massey ferguson tractor 🚜 best no mentions
Zero maintenance bro
Rithu bandi
అన్న జాన్డీర్50 11:53 45d తీసుకో నీకు నాలుగేళ్ల లోపు మాత్రం ఏ కంప్లైంట్ ఉన్న నీకు కొత్త బండి ఇస్తారు 🙏🙏🙏
Bro nuvu neku saport chasa raythulu kalasi showroom bayata tent vasi midiyani pelachi nirasan chayadi bro company degi vasthundi
Mahendra antey ney hydralic complaints and engine issues papam anna baga chitiki poyadu baga, aa sodi manager gadu sodi cheptunnadu anna vadi no pettu anna vadiki hype iddam, nd bills avi vuntey collect cheskoni consumer form lo case register cheyyu, nak telsi adi okkatey manaki vunna solution enka evrini nammina adey jarugutundi
Same problem brother mahindhra tractors waste
Indofarm one of the best Tractor
Bro nen puttinappatmunchi chusthunna mahindra is best... I think service centre prblm anukunta
Ledhu bro tech + failure bandlu
నంద్యాల జిల్లా మాది YUVO ట్రాక్టర్ అందరూ చాలా బాగుంది అంటున్నారు రైతులు
నాకు power track ట్రాక్టర్ వుంది పక్క గా చెబుతున్న 4years గా నడుపుతున్న మైలేజ్ కింగ్ నో రీపైర్ అన్న చెక్ చేసి తీసుకో అన్న. Power track 439 డీసీల్ సేవర్. నేను కుడా 10సంవత్సరాలనుండి దైవర్ ని
Always johndeere is ది బెస్ట్ డిసిషన్
Super bro
Arjentga bandi echi swaraj 744fe techuko anna
అన్న వేరే పాతబండి 2nd హ్యాండ్ లో తీసుకున్నగాని నీకు ఈ భాదలు లేకుండ ప్రశాంతంగా ఉండేవాడివి.వినియోగదారుల కోర్టు లో కేసు వెయ్యండి.😢😢
Bro escorts company di powertrack 45 hp lo teesukondi top tracter boss
Correct
నేను మహీంద్రా ఆటో తీసుకున్న నెల రోజులు కూడా కాల హెల్త్ ప్రాబ్లం వచ్చి అమ్ముదం అని పోతే తీసుకొరంట ప్లిప్ కార్డ్ వాడు మేలు ఆర్డర్ పెట్టి ప్రొడక్ట్ నచ్చకపోతే రిటన్ తీసుకొని మన డబ్బులు మొత్తం ఇస్తాడు పోని కొంత డబ్బు పట్టుకొని తీసుకోవాలి కదా లేదంట దేంగి వదిలేసా నాకు నీకు ఎటువంటి సంబంధం లేదు షోరూం లో ఎమ్మత్రం సర్వీస్ అయితే మరి షోరూం లో తప్ప ఎక్కడ సర్వీస్ ఉండదంట ఈ పాపం ఎవ్వరూ అడగకపోయినా తెలిసి తక్కువ రేటు అని కకురుత్తి పడితే ఇంతే
Consumer court ki case veyyandi
నిజమే బ్రో మహీంద్రా ఆటో సర్వీస్ అనేది పరమ చెత్త గా ఉంటుంది
Na auto kuda same prblm morning 5 self kotina start kavadam ledhu showroom lo repair telidu antunaru waste mahendra
మిత్రమా మోటార్ ఇండస్ట్రీ కు వేరే ఇండస్ట్రీ కి తేడా ఉంటుంది ఎందుకంటే మోటార్ వాహనాలు గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ అవుతాయి కాబట్టి కంపెనీ రిటర్న్ తీసుకో లేవు ఒకసారి ఒకరి పేరు మీద రిజిష్టర్ అయిన వాహనం వేరే వారికి అమ్మలంటే సెకెండ్ హ్యాండ్ మార్కెట్ కిందకే వస్తుంది కాబట్టి కంపెనీ వారు రిటర్న్ తీసుకోరు
@@aatifrazasyed6957 కరెక్టే నేను నేను పెట్టిన రేటు ఇవ్వమని అడిగితే తప్పు పోని వేరే కస్టమర్ కు అమ్మి ఇస్తం అని బరోసా ఇవ్వాలి కదా నీకు నాకు మధ్య ఏ మాత్రం సంబంధం లేనట్లు ప్రవర్తిస్తూ కేర్లెస్ గా షో రూం పోతే ఎందుకొచ్చారు అని అడిగేసరికి కోపం వస్తోంది అన్న
I don't have Twitter account,
Any one can tag this video to Anand Mahindra. And pls save dependent farmers
ప్రతి ఒక్కరు మా బండి తీసుకున్న నుంచి బాగుంది అంటున్నారు కానీ ఇతని కంప్లైంట్ ఇస్తుంది అట్లాంటప్పుడు బండి తీసుకుని ఇంకొక బండి ఇస్తే రైతు బాగుంటారు కంపెనీకి పేరు ఉంటుంది పైగా వారింటి ఇచ్చారు వారెంట్ ఇచ్చిన తర్వాత బండి ఇవ్వాల్సి వస్తుంది కదా ఏదో ఒక బండి కంప్లీట్ ఇస్తుంది ఇచ్చిన బండిని రిటన్ తీసుకొని ఇంకొక బండి ఇవ్వండి రైతు బాగుంటాడు కంపెనీ పేరు వస్తుంది లేకపోతే కంపెనీ ఇమేజ్ పోతుంది
Avunu kani return echi vere bundi thiskuntey raithu loss avuthadu and once complaint vachaka malli aa company pai nammakam ela untundhi
Hello farmers evarina tractor konamundu valu ichey warenty 5 year lo eney problem vachena company free ga problem clear chasi isthu di ani agreement papers lo rasi manager chatha signacher thesukondi please bro mosapokandi
Case book chesi company meeda full amount cost Leda kottjstractor ki demand cheyyi
నా ట్రాక్టర్ మహేంద్ర 575భూమీపుత్ర 2011మేడల్ అప్పుడు సీల్ బండి తిసూకున్నా ఇప్పుడు వరకు ఎటువంటి సమస్యా రాలేదు ఇప్పుడు కూడా కొత్తబండి లా నడుస్తుంది నాకు ఇంకో ట్రాక్టర్ కూడా ఉంది స్వరాజ్ 744 మహేంద్ర ట్రాక్టర్ లా ఏధి దుక్కి లో రాలేదు నా మహేంద్ర ట్రాక్టర్ కు పోయిన సంవత్సరం ఒకే ఒక్క సమస్య వచ్చింది టాప్ గెర్ పోర్క్ లోపల ఒకటి విరిగిపోయింది అది తప్పా ఇంకా ఎటువంటి సమస్యా రాలేదు అప్పుడే క్లచ్చి పేట్లు కొంచెం డౌన్ అయితే అవికూడా వెయీంచాను మొత్తం ఖర్చు 12000/-వచ్చింది అది కామన్ ఏ ట్రాక్టర్ కీ అయినా వస్తుంది
sonalika better anna agriculture ki