Supreme Court And PM Modi Serious On CM Chandrababu ? | Tirupati Issue Viral | Daamu Balaji Diaries

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • Supreme Court And PM Modi Serious On CM Chandrababu ? | Tirupati Issue Viral | Daamu Balaji Diaries
    #chandrababu #modi #tirupatiladdu #daamubalajidiaries

ความคิดเห็น • 310

  • @srinivasulareddyappalapura1997
    @srinivasulareddyappalapura1997 2 ชั่วโมงที่ผ่านมา +20

    దేవుని విషయంలో ఏ పార్టీ గాని అన్యాయం గా మోసం వ్హెయార్డు హిందువుల మనో భావాలు దెబ్బతింటుంది😊

  • @yamanagopalakrishna1036
    @yamanagopalakrishna1036 3 ชั่วโมงที่ผ่านมา +84

    హిందువుల మనోభావాలను దెబ్బతిసిన చంద్రబాబు

    • @sathishkumarkumar461
      @sathishkumarkumar461 30 นาทีที่ผ่านมา +1

      swamy ki set veste .... papm vurike podu ....

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 ชั่วโมงที่ผ่านมา +29

    ఎవరు శ్రీ వారికి ద్రోహం చేశారో వాళ్ళే సర్వనాశనమే, బ్రిటిష్ వాళ్ళే తిరుమల జోలికి వెళ్ళలేదు,వీళ్ళకు పోయేకాలం దాపురించింది అందుకే ఇదంతా,లడ్డూ లో రుచి లేదు పచ్చకర్పూరం సువాసన లేదు జీడిపప్పు కూడా హలాలే,మీరెవ్వరూ తీర్పు చెప్పనవసరం లేదు శ్రీ వారే అందరినీ శిక్షించగలరు,వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ మే ఏడుకొండల స్వామి 😡😡😡😡😡😡😡

    • @reddappasm7897
      @reddappasm7897 2 ชั่วโมงที่ผ่านมา

      Veellu appudu emchesthudri appude e pani chesunt meeku entha gowramunededi kada ?

    • @radhak8050
      @radhak8050 2 ชั่วโมงที่ผ่านมา

      You fool, no god exists

  • @spmdm9764
    @spmdm9764 3 ชั่วโมงที่ผ่านมา +34

    బాలాజి మీ వివరణ చాలాబాగుంది

  • @srinivasulumidde3330
    @srinivasulumidde3330 2 ชั่วโมงที่ผ่านมา +13

    100 కరెక్ట్ సారు నేను సాక్షి tv చూసేటప్పుడు cbn గారు అన్నా మాటలు విన్నాను,నేను అనుకున్న ఈ మాటలు ఇయ్యనకు తగునా ఒక్క ఉన్నతమైన పదివిలో ఉండి సామాన్యలు మాట్లాడిన మాటలు ఇలా ఎలా మాట్లాడినారు అనుకున్న అదే టీవిలో కొద్దిగన్న ఆలోచన లేకుండా టీటీడీ mla స్పందించి తీరు ఏమిబాగాలేదు, కలియుగ దేవుడు cbn అనుకున్నారో ఏమో నాకు తెలియదు కాని cbn ఏ మాట మాట్లాడిన దానికి తాగుదునమ్మ అంటూ మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి చివరకు మొకం చాటసేవరకు తెచ్చుకుటున్నారు ఇది కేవలం 100రోజుల పాలన విషయాలు ప్రజలకు సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టిని మల్లించడానికే 100 % కరెక్ట్,, కరెక్ట్

  • @nabikhankhan557
    @nabikhankhan557 3 ชั่วโมงที่ผ่านมา +9

    I am Muslim and visited Sri Lard Venkateswara swamy ,have more respect with Tirupati Laddu,why Laddu tested in Gujarat why not in Hyderabad,if previous government guilty ,must be punished concerned persons

  • @anuradhag3131
    @anuradhag3131 3 ชั่วโมงที่ผ่านมา +26

    జరిగినవి చాలు, ఇక మమ్మల్ని ఆ రాక్షస పాలన కు స్వస్తి పలకనీయండి!
    స్వామి వారి విషయం లో కలగజేసుకోవడం మంచిది కాదు

  • @howindiansdoit4927
    @howindiansdoit4927 4 ชั่วโมงที่ผ่านมา +43

    తాగరా తెలుగోడా తాగి ఊగరా తెలుగోడా,
    బాబు గారు కొట్టారు పథకాలు కు గండి,
    మందు బాబులు కొట్టేయాలి ఇంట్లో వెండి,
    వేకువనే లేపేయాలి 90ml క్యూలైన్లో ఉండి, తెలుగు యువత పట్టించాలి ముందుండి, తెలుగు మహిళలు ప్రోత్సహించాలి వెనకుండి,
    సంపద సృష్టించాలి పిండి పిండి,
    తాగరా తెలుగోడా తాగి ఊగరా తెలుగోడా.😅

  • @ramakrishnasb
    @ramakrishnasb 3 ชั่วโมงที่ผ่านมา +65

    ఇటువంటి నీచ, చౌక,నేలబారు రాజకీయాలకు చంద్రబాబు ప్రసిద్ధి.

    • @satyavani8717
      @satyavani8717 3 ชั่วโมงที่ผ่านมา +5

      Currect topic varada bhaditula ninchi divert cheyyadaniki

  • @Sheshudhar
    @Sheshudhar 3 ชั่วโมงที่ผ่านมา +47

    వరల్డ్‌లోన్ నీచమైన వ్యక్తి.. చెంబ

  • @sadasivuniramanamurthy8076
    @sadasivuniramanamurthy8076 2 ชั่วโมงที่ผ่านมา +9

    చంద్రబాబు floods లో పూర్తిగా ఫెయిల్ అయినందుకు ఎదో లా డైవర్ట్ చేయడానికి తిరుపతి లడ్డు మీద డైవర్ట్ చేసాడు.

  • @nageswaraRao-vp1ws
    @nageswaraRao-vp1ws 3 ชั่วโมงที่ผ่านมา +35

    "10౦ రోజుల వంచన" ఈ నీచ, నికృష్ట N. D. A. కూటమి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన దుష్ట, దుర్మార్గ, దుర్యోధన, దుశ్శాసన, దుర్నీతి పాలన.

  • @PrakashGatala
    @PrakashGatala 3 ชั่วโมงที่ผ่านมา +24

    చెంద్రబాబు ఎందుకు నీకు, నీతోకాకుండా నీ తరువాత వారుకూడా అనుభవించాల, బ్రతుక్కి ఒక అర్ధం ఉండాలి, అందరు చి కొడుతున్న బ్రతుకు ఒక బ్రతుకేనా

  • @Suresh999-yy2sm
    @Suresh999-yy2sm 3 ชั่วโมงที่ผ่านมา +31

    రిపోర్ట్ వచ్చింది కరెక్ట్
    1)ఎపుడు నెయ్యి వస్తే పంపించారు ,ఎపుడు రిపోర్ట్ ఇచ్చారు
    2)ఏ ప్రభుత్వ హయాంలో టెస్టుకు వెళ్ళింది రిపోర్ట్ వచ్చింది
    3)AR డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ ఎపుడు ఏ నెలలో ఇచ్చారు వాళ్ళు ఇప్పటికి ఎన్ని టన్నులు ఇచ్చారు ,ఎన్ని నెలలు పంపించారు
    4)ల్యాబ్ రిపోర్టులమీద 2023 డేటు వేసున్న జనం నమ్మేవారు
    5)జగన్ ని తట్టుకోలేకపోతున్నారు,జగన్ ఒడిన గెలిచినా పులి పులే ,టీడీపీ సొంతగా గెలవలేని పరిస్థితి ,పవన్ కళ్యాణ్ బీజేపీ ఒకటి అయితే మీ భవిష్యత్ అగమ్యగోచరమే అని 2029 ప్రణాళిక ఇపుడే వేశారు ,పవన్ అటు పోయిన జగన్ ని తప్పిస్తే జనం జీర్ణించుకోలేని సమస్యని జగన్ మీద రుద్దితే 2029 లో ఏ దిక్కులేక అక్కమొగుడే దిక్కు అన్నట్లు మళ్ళీ తిరిగి AP ప్రజలు నాకే ఓటు వేస్తారు అని పెద్ద స్కెచ్ వేశారు ఒక వర్గం వారు అందరు ఇది యదార్ధం . ఇదంతా జగన్ కు ఉన్న 40% ఓటు బ్యాంకు కోసమే . ఒకటి గుర్తు పెట్టుకోండి రాజశేఖర్ రెడ్డి చేసిన ,మంచి జగన్ చేసిన మంచి ఎవరు ఎన్ని ఎత్తులు వేసిన పేద ప్రజల గుండెల్లో నుంచి వాళ్ళని తీసేయలేరు . మీకు నిజం చెప్పాలి సీనియర్ NTR కూడా జనానికి గుర్తు లేదు ఒక సినిమా యాక్టర్ గ మాత్రమే జనానికి గుర్తుంటాడు ,ఉచిత విద్య ,వైద్యం ,ఉచిత కరెంట్ ,రైతు రుణమాఫీ ,ఫీజురీయంబర్స్ మెంట్ వీటి వలన నెక్స్ట్ జనరేషన్స్ అందరికి రాజశేఖర్ రెడ్డి అండ్ జగన్ ఆలా గుర్తుండిపోతారు . అధికారం లేకపోతె మీరు తట్టుకోలేరు ఆ అధికారం కోసం ఏమైనా చేస్తారు అని అందరికి తెలుసు మీకు దేవు ఒక లెక్క. ప్రజల్లో ఆలోచన మొదలు అయ్యేలా చేసారు ,కలియుగ దైవాన్ని లాగారు తేవారు తప్పు త్వరలో కలలో కలిసిపోతారు . హిందువుల మనోభావాలు దెబ్బతీసే రాజకీయ చదరంగం ఇది హిందువులు తొందరపడకండి బాబు వేసిన ఈ రాజకీయ చదరంగం లో బలిపశువులు కాకండి . !

    • @gmrajagmraja6584
      @gmrajagmraja6584 2 ชั่วโมงที่ผ่านมา +1

      కరెక్ట్ బ్రదర్

  • @spmdm9764
    @spmdm9764 4 ชั่วโมงที่ผ่านมา +58

    ఇవియుం లనే మేనేజ్మెంట్ చేసిన టిడిపి కి ల్యాబ్ రిపోర్టులు మేనేజ్మెంట్ చేయడం ఒక లెక్కా

    • @satyavani8717
      @satyavani8717 3 ชั่วโมงที่ผ่านมา +4

      Exactly

    • @sms8678
      @sms8678 3 ชั่วโมงที่ผ่านมา +3

      EVM...Raja....

    • @reddy461
      @reddy461 3 ชั่วโมงที่ผ่านมา

      Sure

    • @brahmacharymaharaj88
      @brahmacharymaharaj88 ชั่วโมงที่ผ่านมา

      100./. correct sir

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 3 ชั่วโมงที่ผ่านมา +14

    బాలా గారు 💯 🙏🙏🙏 చంద్రబాబుకి నైతిక బాధ్యత దర్మం అనే విచక్షణ కూడా లేకుండా పబ్లిక్లో వెంకన్న స్వామి లడ్డూలు గురించి చేసిన కామెంట్స్ తో లైఫ్ అడ్డం తిరుగుతోంది వెంకన్న స్వామి దెబ్బ రుచి చూపిస్తారు మళ్ళీ మళ్ళీ ఇలాంటి నీచమైన పనికి మాలిన మాటలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటివి ఆధారాలు లేకుండా చెప్పాడు కాబట్టి తాను తీసుకున్న
    గోతిలో తానే పడి గిల గిల గిలా కొట్టుకువాలి మూర్ఛలు వచ్చిన వాడిలాగా చేయాలి వెంకన్న స్వామి 🙏🙏🙏🙏🙏💯 ఇలాంటి తప్పులు ఏ చిల్లర పార్టీ గాడు చేయకుండా ఉంటారు చంద్రబాబుకి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ మాట్లాడటం తప్పు ఇప్పటికైనా పవన్ కల్యాణ్ గుర్తుఎరిగితే మంచిది పవన్ కల్యాణ్ నీవు రాజకీయాల్లో యదగవలిసిన టైంలో జాగర్తగా ఉండాలి

  • @suryakondepudi3603
    @suryakondepudi3603 3 ชั่วโมงที่ผ่านมา +18

    కల్తీ జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు ఎందుకంటే లడ్డు నాణ్యత చాలా తగ్గిపోయింది

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 ชั่วโมงที่ผ่านมา +3

    ఇకమీదట భక్తులు తిరుమల లడ్డూ కొనాలన్నా,తినాలన్నా సంశయిస్తారు కదా! అంతేకాదు ఆ దేవుని మీద విశ్వాసం సన్నగిల్లుతుంది.

  • @ratnamncv5235
    @ratnamncv5235 3 ชั่วโมงที่ผ่านมา +7

    Cheap tricks won't work , instead do good work and fulfill all promises made !! Else you can resign 😮

  • @yalamanchilinageswararao5584
    @yalamanchilinageswararao5584 3 ชั่วโมงที่ผ่านมา +20

    జగన్ మీద మహ కుట్ర. బాబుని నమ్మకూడదు బాబుని వెనకేసుకొచ్చే లబోదిబో అనే మీడియా వుంది

  • @syamgorikapudi8787
    @syamgorikapudi8787 4 ชั่วโมงที่ผ่านมา +15

    Super realistic analysis

  • @kumarjandhayala6823
    @kumarjandhayala6823 2 ชั่วโมงที่ผ่านมา +2

    రాజకీయ నాయకులను ద్వేషించడమో,ఆరడించడమో కాదు.నిజ నిజాలు నిగ్గు తేలాలి.వ్యక్తి ఆరాధన పొనంత కాలం రాజకీయ నాయకులు ప్రజలతో ఇలాగే ఆడుకొంటారు.

  • @truecitizen1
    @truecitizen1 3 ชั่วโมงที่ผ่านมา +12

    Chala correct chepav damu...super analysis

  • @jimmygp2121
    @jimmygp2121 3 ชั่วโมงที่ผ่านมา +4

    It is high time to discard CBN statements

  • @subbareddyparlapalli3931
    @subbareddyparlapalli3931 3 ชั่วโมงที่ผ่านมา +5

    Babu nu arrest cheyyala. Pawan nu kuda arrest cheyyala. Iddaru todudongalu. Veere nerastulu.

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 2 ชั่วโมงที่ผ่านมา +2

    ఒకవేళ లడ్డులో సైనైడు కలిసిందని జూలైలో రిపోర్ట్ వచ్చి ఉంటే ఇంతకాలం ప్రజలకు దానినే .సప్లై చేసి ఉంటే ప్రజల ఆరోగ్యం ఏమీ కావాలి? కాబట్టి చంద్రబాబుది గ్రాస్ నెగ్లిజెన్స్. ఉపేక్షించకూడదు.

  • @Lovesavarkar
    @Lovesavarkar 2 ชั่วโมงที่ผ่านมา +3

    తిరుమలను మేనేజ్ చేసిన వాళ్ళకి టాంకర్లలను మేనేజ్ చేయడం ఒక లెక్కా.మీరు గొప్ప లాజిక్ లాగారు. ఒక Tender ఉందంటే దానికి 1 year లేక 2 years time ఉంటుంది.దానిని ఏ ప్రభుత్వము వచ్చినా మార్చటానికి వీలుకాదు.ఇది మీకు తెలియదా.100% కల్తీ జరిగింది అని Report లు వచ్చాయి.

  • @KAALI-MAX
    @KAALI-MAX 2 ชั่วโมงที่ผ่านมา +3

    The End of CBN One day truth will be known he will be punished by god 😡😡😡

  • @spmdm9764
    @spmdm9764 3 ชั่วโมงที่ผ่านมา +10

    శ్యామల రావు నిదిరపోతున్నాడు మీకెందుకండి మేమింతే

    • @prasadg5352
      @prasadg5352 3 ชั่วโมงที่ผ่านมา

      నీ బొంద రా?
      ఎప్పటికప్పుడు తిరుమల కొండ మీద ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు, చాలా సిన్సియర్ ఆఫీసర్ రా.. గుడ్డి గా ఇంకొకరిని సపోర్ట్ చెయ్యకు

  • @paulsudhakarch7062
    @paulsudhakarch7062 2 ชั่วโมงที่ผ่านมา +2

    అంతా బూటకం. ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు తెలియకుండా రకరకాలు ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళ సొల్లు విని ఆనందించే గొఱ్ఱెలు అనేకము మన ఆంధ్రాలో

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 2 ชั่วโมงที่ผ่านมา +2

    చంద్రబాబు గారు జగన్ పై ఎలాంటి ఆరోపణలైనా, ఎం తనీచమైన ఆరోపణ లు చేస్తున్నారు మొన్నటి కి మొన్న పడవలతోగుద్దించి బ్యారేజి నాశనం చేసి వేలమంది ప్రజలను చంపటానికి కుట్ర పన్నాడు అని ఆరోపణ ఇప్పుడు జంతువుల కొవ్వు కలిపి ంచిలడ్డూలుతయారుచేయించాడని దేశనాయకులుకూడా పొత్తు లోవుండటం వలన ఏమీ మాట్లాడలేకపోతున్నారు

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 3 ชั่วโมงที่ผ่านมา +4

    Vote ki note donga, jail siksha padina khaidi, Democracyni khuni chesina khunikore

  • @venkateshwarreddyganta8476
    @venkateshwarreddyganta8476 3 ชั่วโมงที่ผ่านมา +5

    బాబుకి ముడింది

  • @radhikareddy3625
    @radhikareddy3625 2 ชั่วโมงที่ผ่านมา +2

    మీ బూమి మీది కాదు ,జగన్ మీ బూమి తీసుకుంటాడు ,తరవాత కృష్ణ నదిలో. బోట్లతో బారేజ్ నాశానాకి అని ఎన్నిఅపవాదులు! ఇప్పుడు. ఎకంగా దేవుడు మిద రాజకీయాలే apకి శని పట్టి పీడిచున్నాడుcbn

  • @viswatharun8493
    @viswatharun8493 2 ชั่วโมงที่ผ่านมา +1

    నెయ్యి లో కల్తీ వుంటే..ఆ నెయ్యిని తిప్పి పంపుతారు.. ఇలా బాబుటైంలో 14సార్లు, జగన్ 16 సార్లు తిప్పింపంపారు.ఇక ఆకల్తీ నెయ్యి ని ప్రసాదం లో వాడే అవకాశం లేదు.ఇదీ జగన్ వివరణ..వైసీపీ వారు ఇలా వివరించటం లేదు!.. ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారు!

  • @kulkarnimuralidharrao704
    @kulkarnimuralidharrao704 3 ชั่วโมงที่ผ่านมา +4

    ప్రజలకు నా ప్రభు త్వం వస్తే లేదు లేదు నా ప్రభు త్వం వస్తే ఇల్లు చేస్తా అని ప్రజ సామ్య ప్రభుత్వం పాలనలు మన దేశంలో ఎట్ల జర్గుతున్నవో దేశ ప్రజలము గమనించాలి ఆలోచించాల

  • @bsr8255
    @bsr8255 3 ชั่วโมงที่ผ่านมา +2

    CBN NEVER talks loose on the most important subjects. These guys assessment is totally wrong.

  • @Jeevanamedia
    @Jeevanamedia ชั่วโมงที่ผ่านมา +1

    క్యాజువల్ కాదు సార్ వాడు ఆరో హామీలు ఇచ్చాడు వాటిని నెరవేర్చే దమ్ము గుద్దలో సత్తవాడికి లేదు ప్రజలు గుడ్డలూడదీసి గుద్దిమెత్తని పరిస్థితి వచ్చింది అది తప్పించుకోవడానికి మాయలన్నీ చేస్తున్నాడు ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధపడి పోవాలి ఇటువంటి వినటానికి అందులో ఎటువంటి డౌటు లేదు లేదా ప్రజలు చైతన్యవంతులై వాడ్ని తరిమి తరిమి కొట్టాలి అప్పుడుగానే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు

  • @gmrajagmraja6584
    @gmrajagmraja6584 2 ชั่วโมงที่ผ่านมา +1

    చంద్రబాబు, అంత నీచుడు, దుర్మార్గుడు, పాపి ఈలోకంలో ఎవరు లేరు శాంపిల్ పంపేటపుడు దానిలో ఈదుర్మార్గులే ఫ్యాట్ మిక్స్ చేసి పంపివుండవొచ్చు కదా

  • @trimurthythota1012
    @trimurthythota1012 2 ชั่วโมงที่ผ่านมา +3

    విశాఖ ఉక్కు spleanig మిస్టిక్ plz check చేయండి sir

  • @khwjashaik6432
    @khwjashaik6432 50 นาทีที่ผ่านมา

    గతంలో ఫోన్ టాపింగ్ వల్ల ప్రభుత్వాం పడిపోయాయని అన్న విషయాలు చూసాం😮
    ఈ నెయ్యి సప్లైవల్ల ఆంధ్రప్రదేశ్లోని ఈ విషయం సుప్రీంకోర్టు
    లో. ఏమవుతుందో🙄🤔

  • @joelvijayraj559
    @joelvijayraj559 3 ชั่วโมงที่ผ่านมา +1

    For Journalists Laddu issue is like a laddu matter for discussion

  • @zakirsyed9387
    @zakirsyed9387 ชั่วโมงที่ผ่านมา +1

    Reporting of Mr. Damu Balaji always have research of facts.But we don't know how other media people go blindly to air bogus news

  • @jaladisrinivasarao8070
    @jaladisrinivasarao8070 2 ชั่วโมงที่ผ่านมา +1

    గత 5 Years లడ్డూ టేస్ట్ గురించి భక్తులు దగ్గర అడుగు చెపుతారు నువ్వు అన్ని జగన్ చెప్పిన మాటలు చెప్ప బాకు

  • @Baba-y4v
    @Baba-y4v 32 นาทีที่ผ่านมา

    తన కుటుంబంలో తన తరువాత 16 తరాలవారికి కూడా పాపాన్ని అంటిస్తున్నాడు. ఇతని జీవితం చివరి దశకు చేరుకుంది. కానీ, యితని పాప ఫలితాన్ని ఆ 16 తరాలూ అనుభవించాల్సిందే. తప్పదు. యిది అందరికీ వర్తిస్తుంది

  • @irs961
    @irs961 ชั่วโมงที่ผ่านมา

    టీటీడీ ఈవో గారు జూలై 23వ తేదీన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు తెలిసింది అన్నారు .దాదాపు రెండు నెలల వరకు ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేదు? కొవ్వు కలిపిన నెయ్యితో చేసిన లడ్డూలను కోట్ల మంది భక్తులకు పంచి వాళ్ల మనోభావాలతో ఆడుకున్నారు.. సిఎం గారికి ఈ విషయం రెండు నెలల ముందు తెలిసి ఉంటే ఎందుకు నెయ్యి సప్లయ్ చేసిన కంపెనీ మీద చర్యలు తీసుకోలేదు?దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి, ఈఓ గారిని విచారించి చర్యలు తీసుకోవాలి...

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 57 นาทีที่ผ่านมา

    ఆడలేక మద్దెల హోరు లా బాబు పరిపాలన ఉంది

  • @ramalingareddy3046
    @ramalingareddy3046 2 ชั่วโมงที่ผ่านมา

    అబ్బ నే మేనేజ్ చేశాడు, ఈ పిల్ల పిత్తిరి శుంఠని కూడా కరెక్టు చేస్తాడు, ఆడికి వత్తాసు పలికే వాళ్ళందరికీ త్వరలోనే అనుభవం లోకి వస్తుంది. వినాశయచ దుష్కృతాం.
    Wait and watch....

  • @satyanarayanavoleti3490
    @satyanarayanavoleti3490 2 ชั่วโมงที่ผ่านมา +1

    Damu garu what you analysed is correct when all this happened during the period of june to july how jagan govt రెస్పాన్సిబిల్ the EO is responsible

  • @adarshakalam1270
    @adarshakalam1270 ชั่วโมงที่ผ่านมา +1

    CBN chala durmargudu. Enthakaina tegistaadu. EVMs mamage chesi power ki vachhadu.

  • @Baba-y4v
    @Baba-y4v 39 นาทีที่ผ่านมา

    బాబూ బాలాజీ గారు, CBN ను తక్కువగా అంచనా వెయ్యొద్దు.

  • @narayanareddy9266
    @narayanareddy9266 ชั่วโมงที่ผ่านมา +2

    Sir thak you for your details

  • @sambasivarao6576
    @sambasivarao6576 58 นาทีที่ผ่านมา

    Serious action is to be taken against perpetrators of wrong and false news and views to guard the general public.

  • @swarnasreevikranth778
    @swarnasreevikranth778 3 ชั่วโมงที่ผ่านมา

    *lab లో manipulate చేసేందుకు రెండు నెలల టైం పట్టింది.

  • @bandarurameshbabu8636
    @bandarurameshbabu8636 58 นาทีที่ผ่านมา

    దాము బాలాజీ గారు మీ ఇంటర్వ్యూ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కి అనుకూలంగా ఒక పార్టీ కార్యకర్తగా మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు మీకు ప్రశ్న నుండి మీరు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తారని చెప్పారు మీరు చెప్పినట్ల ప్రతి ఆరు నెలలకు టెండర్లు పిలిచిన గాని గత 50 సంవత్సరాల నుంచి కర్ణాటక (కే ఎమ్ ఎఫ్ ) నందిని డైరీ కర్ణాటక మదర్ డైరీ ఫార్మ్స్ వారు గత 50 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తూ ఉన్నారు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తరువాత కర్ణాటక మదర్ డైరీ ఫార్మ్స్ నుంచి నెయ్యి ఎందుకు తీసుకోలేదు ఆ డైరీ ఫామ్ లో క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏముంది , ???? KMF నందిని డైరీ వారు పాత వారు కనుక కమిషన్లు ఇవ్వరు కనుక డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారటం అందుకోసం కొత్త వారిని ఎంపిక చేయడం కొత్త డైరీ ఫార్మ్స్ ఇచ్చిన డబ్బులు తీసుకుని సాక్షాత్తు ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నైవేద్య ప్రసవాలకు ఇలాంటి కల్తీ నెయ్యిని వాడతారా మరి ఎందుకు గత ఐదు సంవత్సరాల నుంచి లడ్డు ప్రసాదం గాని అన్న ప్రసాదం గాని క్వాలిటీ ఎందుకు లేదు లడ్డు ప్రసాదం ఎందుకు సువాసన లేదు లడ్డు కౌంటర్ లో నుంచి లడ్డు తీసుకొని కవర్లో వేసుకోగానే ఎందుకు పొడి పొడి అవుతుంది రౌండ్ ఉండలాగా ఎందుకు ఉండడం లేదు ఏమండీ నేను కూడా సంవత్సరానికి 8 సార్లు తిరుపతి వెళ్లి వస్తుంటాను ఆ భగవంతుని మీద భక్తితో ప్రసాదము బాగా లేనప్పటికీ స్వామి మీద విశ్వాసంతో కనీసం ఒక్కసారైనా అన్న ప్రసాదం తిని లడ్డు ప్రసాదం ఇంటికి పట్టుకొచ్చే వాడిని ఇలా నాలాగా ఎంతోమంది భక్తులు కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీయడం ఇది మీకు తగునా ఇది కరెక్ట్ పద్ధతి కాదు తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వారికి శిక్ష కచ్చితంగా పడుతుంది ఆ భగవంతుడే శిక్ష వేస్తాడు అనే ఒక భక్తుడిగా నేను నమ్ముతున్నాను ఇలాంటి తప్పులు చేసిన వారిని కూడా వెనకేసుకుని రావడం వారిని సమర్పించినట్లు మాట్లాడడం ఎవరికైనా మంచిది కాదు అలాంటి వారు కూడా ఆ భగవంతుని కోపానికి గురికాక తప్పదు ఈ తిరుపతి విషయాన్ని రాజకీయం చేయవద్దని నా మనవి రాజకీయంగా ఏదైనా ఉంటే మీరు మీరు కొట్టుకు చావండి కానీ ఆ ప్రత్యక్ష కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తో పెట్టుకోవద్దని ఒక భక్తుడిగా నా ఆవేదన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం పైన భగవంతునికి భక్తులకు చేసే ప్రసాదాలకు వాడే టువంటి ప్రతి వస్తువు నాణ్యత లేకుండా కల్తీ వస్తువులు వాడుతున్నారు లేకుంటే లడ్డు ప్రసాదము ముందులాగా ఎందుకు ఉండడం లేదు పొడిపొడిగా ఎందుకు అవుతుంది గతంలో మనం లడ్డు ఉండలు తీసుకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా వారం పది రోజులు అయినా కూడా లడ్డు ఉండలు అలాగే ఉండేటివి మరి ఇప్పుడు ఎందుకు లడ్డు పొడి పొడిగా అవుతున్నాయి

  • @SudhakarChalamalasetti
    @SudhakarChalamalasetti 2 ชั่วโมงที่ผ่านมา

    జనాల బుర్ర తినకు రా బాబు 🙏

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 ชั่วโมงที่ผ่านมา

    మోడీ ఈయనకు ఫోన్ చేసి చెప్పాడేమో

  • @sankarreddy4643
    @sankarreddy4643 ชั่วโมงที่ผ่านมา +2

    Jai jagan ❤❤❤

  • @mdn_7106
    @mdn_7106 57 นาทีที่ผ่านมา

    Balaji, this is nothing but diversional tactics of CBN since his government has failed in all fronts.

  • @dilipmalluri
    @dilipmalluri 3 ชั่วโมงที่ผ่านมา

    320 cost is enough no need to test thats enough i know jagan is so rich to manage anybody including Govt india

  • @srinivasraomatta3198
    @srinivasraomatta3198 2 ชั่วโมงที่ผ่านมา

    This man paid by Jagan & co.He may prosecute. Every time he comments on CBN.😊

  • @Worldwideevents-gx5tv
    @Worldwideevents-gx5tv 2 ชั่วโมงที่ผ่านมา

    బాలాజీ, నీవేమెా కమ్యూనిస్టువి, వెజిటబుల్ ఫ్యాట్స్ కలపడం కూడా కల్తీనే కదా

  • @SamuelMedapati-n5s
    @SamuelMedapati-n5s ชั่วโมงที่ผ่านมา

    Because of elections commission support for tdp and EVM scam
    AP karma hi court also support no justice because of Chandra babu candles and package 📦

  • @srinivaslakkaraju7934
    @srinivaslakkaraju7934 3 ชั่วโมงที่ผ่านมา

    Jagan Mohan Reddy , not Jagan , Balagi garu, please give respect to others.

  • @subbaraokatta7345
    @subbaraokatta7345 2 ชั่วโมงที่ผ่านมา

    చంద్రబాబు చౌకబారు రాజకీయానికి నిదర్శనం

  • @GudapuDevaraju-su3ww
    @GudapuDevaraju-su3ww 2 ชั่วโมงที่ผ่านมา

    వీడికి వైసీపీ చాలా డబ్బులు ఇవ్వాలి పాపం చాలా కష్టపడుతున్నాడు.

  • @nopolitricksplease
    @nopolitricksplease 3 ชั่วโมงที่ผ่านมา +1

    Super analysis sir

    • @vasubattula6986
      @vasubattula6986 3 ชั่วโมงที่ผ่านมา

      Waste analysis

  • @sureshreddy5074
    @sureshreddy5074 11 นาทีที่ผ่านมา

    cbn is most cunning and disgusting politician,

  • @theGreatIndianmyths
    @theGreatIndianmyths 3 ชั่วโมงที่ผ่านมา

    నువ్వు పేరు కూడా సరిగ్గా పాలకట్లేదు నిజమే చెప్తున్నారా మ్మరు ఇప్పుడు ఎందుకు కపెట్లేదు ఎందుకు.

  • @venkatrjanapati3856
    @venkatrjanapati3856 2 ชั่วโมงที่ผ่านมา

    Lowest rating @100 days

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 2 ชั่วโมงที่ผ่านมา

    6 haameelu neraverchakunda donga planlu CBN vi 💯

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 3 ชั่วโมงที่ผ่านมา

    What chandr abu told is correct.

  • @DannanaMadhu
    @DannanaMadhu 2 ชั่วโมงที่ผ่านมา

    Modi cbn hindu dharmanni tana vyaparam chesusukuntunnaru

  • @rao12346
    @rao12346 44 นาทีที่ผ่านมา

    😂😂😂😂Avunu ycp laaga free plan chesukoledhu anukunta.

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 29 นาทีที่ผ่านมา

    Yes,it is true

  • @chaitanyasree7309
    @chaitanyasree7309 2 ชั่วโมงที่ผ่านมา

    Lab lo manage chesina Venkateswaraswami Ani chusukuntadu

  • @GudapuDevaraju-su3ww
    @GudapuDevaraju-su3ww 2 ชั่วโมงที่ผ่านมา

    వీడు వైసీపీ స్పోక్ పర్శన్.చాలా కవర్ చేస్తాడు పాపం జగన్ కు విడి గూర్చి తెలీదు లేకుంటే మంచి పదవి వచ్చేది. బెస్ట్ వైసీపీ లీడర్

  • @veerabhadrappaganchari7182
    @veerabhadrappaganchari7182 3 ชั่วโมงที่ผ่านมา

    NABL means National Accreditation Board for testing and calibration Lab.

  • @RAJYALAKSHMI-n5s
    @RAJYALAKSHMI-n5s 2 ชั่วโมงที่ผ่านมา

    Jagan anna ni ela ayina nasanam cheyyali ..eppudu abhaddhalu cheputhadu cbn ..prajalu chustunnaru

  • @PubjigamerPubjigamer
    @PubjigamerPubjigamer 45 นาทีที่ผ่านมา

    నక్కజిత్తుల నారాయణ _నారాగారు

  • @SudhakarChalamalasetti
    @SudhakarChalamalasetti 2 ชั่วโมงที่ผ่านมา

    320 కి నెయ్యి ఎలా వస్తుంది.
    తరువాత చెప్పు

  • @savanisyamalarao8963
    @savanisyamalarao8963 ชั่วโมงที่ผ่านมา

    June24 onwards Kutami govt responsible

  • @venkatakrishnaraomannepall8418
    @venkatakrishnaraomannepall8418 3 ชั่วโมงที่ผ่านมา +2

    Balaajee garu 1kg 450Rs gee vastunda chppand.

    • @saineniraoalla
      @saineniraoalla 2 ชั่วโมงที่ผ่านมา

      రీటైల్ లో 600/-unnadi హోల్సేల్ లో 450/- కి దొరకడా ?

  • @PyasuSankararao-ot6ps
    @PyasuSankararao-ot6ps 2 ชั่วโมงที่ผ่านมา

    ఈ మేధావి హిందూవెన

  • @pukkallajanardhana4839
    @pukkallajanardhana4839 3 ชั่วโมงที่ผ่านมา

    This is correct news

  • @MastanaiahKonidala
    @MastanaiahKonidala 2 ชั่วโมงที่ผ่านมา

    It is deceive of chandrababu

  • @banaganiajaykumar2296
    @banaganiajaykumar2296 3 ชั่วโมงที่ผ่านมา

    నారా సుర వధ ఒక్క సారి చెప్పు సోదరా....

  • @venubabuyedida6835
    @venubabuyedida6835 ชั่วโมงที่ผ่านมา

    ఈ బతుకు బతికే కన్నా నీరు లేని గోతిలో దిగి చావడమే మంచిది.

  • @amarnathreddy8896
    @amarnathreddy8896 2 ชั่วโมงที่ผ่านมา

    Ap EVM rip CBN 😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝

  • @dnraojhs
    @dnraojhs 2 ชั่วโมงที่ผ่านมา

    320 Rs ki e neyyi raadu. Cow neyyi ela vasthundi?

  • @kalavakuntameghanadam1938
    @kalavakuntameghanadam1938 2 ชั่วโมงที่ผ่านมา

    ఈడు పక్కా వైసీపీ

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 2 ชั่วโมงที่ผ่านมา

    దాము బాలాజీ గారు మి అనా లసిస్ సూపర్ కానీ మీకు తెలి యని విషయం ఒకటుంది ఇది
    పూర్తిగా EVM గవర్నమెంట్
    అని నిర్ధారణ జరిగింది జగన్ను
    యేమీ చేసినా అతనికి క్రేజ్ మా
    తరం తగ్గడం లేదు కాబట్టి ఇతని క్రేజ్ మీద దెబ్బ కొట్టాలం టే జగన్ని భూస్థాపితం చేసే
    అందంలోని భాగమే ఈ తప్పుడు ఆ లూచన.

    • @deepthim-by8qf
      @deepthim-by8qf 2 ชั่วโมงที่ผ่านมา

      పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా జగన్ నిన్ను అదః పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని. ఆ కుట్రలో భాగమే ఇదంతా. ఇది రిలీజియస్ మ్యాటర్ కాబట్టి సెంటిమెంట్ బాగా వర్కవుట్ అవుతుంది వాళ్ళు అనుకున్నది త్వరగా నెరవేరుతుంది అని ఇలా చేస్తున్నారు.

  • @telugu7vogs
    @telugu7vogs 3 ชั่วโมงที่ผ่านมา

    CM Chandra Babu kadaaa konchem kudaa siggu ledhaa

  • @prabhakarmadana6950
    @prabhakarmadana6950 ชั่วโมงที่ผ่านมา

    Excellent analysis sir

    • @RajuRaju-xs8mf
      @RajuRaju-xs8mf ชั่วโมงที่ผ่านมา

      Exlent report karet sir

  • @AaAa-ow3wt
    @AaAa-ow3wt 3 ชั่วโมงที่ผ่านมา

    J jagan God bless you bro ❤❤❤❤❤

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 3 ชั่วโมงที่ผ่านมา

    Don't mislead Hindu prasadam.

  • @vv12345c
    @vv12345c 3 ชั่วโมงที่ผ่านมา

    320 kg neyyi pure ga untada. Lab report thappa.. bhakthulu 3,4years nunche laddu nanyatha pai anumanam vyaktham chesthunnaru enduku.. alochinchandi

  • @amarnathreddy8896
    @amarnathreddy8896 2 ชั่วโมงที่ผ่านมา

    Evm CM rip🤣🤣🤣🤣🤣🤣

  • @srinivasgullapalli4240
    @srinivasgullapalli4240 3 ชั่วโมงที่ผ่านมา +2

    నీ ఏడుపు ఏంది దాము?😢

  • @seshagiriraophilkhana8359
    @seshagiriraophilkhana8359 3 ชั่วโมงที่ผ่านมา

    Where is the guarantee after test they can mix other material in other tankers.?