*పశ్చాత్తాప గీతం* మన్నించుమో దేవ నా తప్పిదములను మలినమైన నాజీవితమును శుద్ధి చేయుము నీప్రేమతో నీదివ్య తనయుని రుధిరముతో -2 IIమన్నించుమోII 1. తెలిసి చేసితి ఘోర పాపములు తెలివితోనే విడనాడితీ -2 తెలుసుకొంటిని నా ద్రోహమూ-2 తిరిగి చేకొను నీబిడ్డగా -2 ॥మన్నించుమో ॥ 2. పాపముకన్న నీ ప్రేమయే మిన్న నీ ప్రేమయే నన్ను కదిలించెను -2 ఆ ప్రేమలో నన్ను నడిపించుము-2 ఆ ప్రేమ చాటుటకు నన్ను మలచుము-2 IIమన్నించుమోII
Forgive me and others who have knowingly or unknowingly sinned against you my Lord! It's another prayerful song which is a prayer itself. It will definitely bring Lord's plenty of blessings upon those who listen this penitential hymn! God bless you Reverend fathers and the band and others who helped in the outcome of thus beautiful song.
*పశ్చాత్తాప గీతం*
మన్నించుమో దేవ నా తప్పిదములను
మలినమైన నాజీవితమును
శుద్ధి చేయుము నీప్రేమతో
నీదివ్య తనయుని రుధిరముతో -2
IIమన్నించుమోII
1. తెలిసి చేసితి ఘోర పాపములు
తెలివితోనే విడనాడితీ -2
తెలుసుకొంటిని నా ద్రోహమూ-2
తిరిగి చేకొను నీబిడ్డగా -2
॥మన్నించుమో ॥
2. పాపముకన్న నీ ప్రేమయే మిన్న
నీ ప్రేమయే నన్ను కదిలించెను -2
ఆ ప్రేమలో నన్ను నడిపించుము-2
ఆ ప్రేమ చాటుటకు నన్ను మలచుము-2
IIమన్నించుమోII
I love This Album 🥰 .. love u Jesus 🙏
Thank you very much!
Butiful song
Thank you!
Forgive me and others who have knowingly or unknowingly sinned against you my Lord!
It's another prayerful song which is a prayer itself.
It will definitely bring Lord's plenty of blessings upon those who listen this penitential hymn!
God bless you Reverend fathers and the band and others who helped in the outcome of thus beautiful song.
Thanks a lot for your encouragement!
Super album
Thank you very much!
Beautiful song
Thank you very much!
Must listen song!!!!
Thank you!
Beautiful song
Thank you Sampath Kumar
Beautiful song
Thank you very much!