అమ్మవారే, స్వయంగా మీ ద్వారా, మాకు అందించినందుకు ధన్యవాదములు. వేద సంస్కృతి ని, ఇంకా భావి తరాల వారికీ అందించి నందుకు, కృతజ్ఞత పూర్వకమైన అభినందనలు, శుభం భూయాత్. 🙏🙏🙏
Om Gurubhyo Namaha: సిద్ధ కుంజిక స్తోత్రం, రాత్రి సూక్తం, దేవి కవచం, ఆర్గాల స్తోత్రం, కీలక స్తోత్రం. బీజాక్షర మంత్రాలూ ఉంటాయి కదా, గురువు ఉపదేశం లేకుండా చదవొచ్చా, తెలుపగలరు...
OM Sri Gurubyo Namaha OM Sri VeeDha Maatha Gayathri ki Jai OM Sri Mathre Namaha Amma Andharini Chalagaa chudu Amma mesharanadhashi Vanpalli SathayaRaw YashoddawVanapali Jayasri Tejeshwar Chellayaamma Matharupuna Sathakoti Padhabhi Vandhanamulu Amma
@@krishnamurthygokavarapu6128 అయ్యా హైదరాబాద్ లో ఆల్కపురి లో గల శారద మందిరం లో శ్రీయంత్ర మేరు ఉన్నది. అక్కడ నిత్యం శ్రీచక్రార్చన చేయుటకు శ్రీంగేరి సంప్రదాయం లో నిర్వహించుటకు అర్చక మహనీయులు తమరి ఎరికలో unnte వారిని వెంటనే నియమించుకుంటారు.
సాక్షాత్ దైవశక్తి స్వరూపమైన వేదమంత్రశబ్దస్వరములకర్ణస్పర్శ వలననే మానవ మరియు జీవకోటి నితరింపజేయు శక్తి వేద మంత్రశబ్దములేజీవకోటిని,శ్రద్ద భక్తులుగా మానవ కోటిని మానవ,మానవకోటినీ,జీవకోటి అంతటి తరింపజేయుటేగాక,దైవక్రపకు పాత్రృలుగాజేసి ముందు శ్రవణము జీవకిటినంతటి తరింపజేయుశక్తివేదమంత్రశబ్దతరంగములందునిండినిక్షిప్తమైపిపీలకాదిజీవకోటినంతటినితరింపజేయుటదైవసంకల్పము శ్రద్దా వాన్లభతే గీతా కారు నప్రక్తమైనవాక్కు నసంశయః❤
Thank You Veda Paathshala ❤ May Vedic Knowledge spread ❤️ across the country and the Whole Globe❤❤❤. Those who try to divide the Nation on artificial North East West South basis are lost souls ❤❤❤. I have NEWS for them 🙏. God is alive and well in his vaikunth Lok ❤❤❤❤. As his consort Mahalakshmi 😂😂😂. God is alive and well in India and mount Kai Lash as is his consort Mahadevi. We worship the one without a Second daily through😊 his Son Ganapati Deva. Param Brahma and Maha Saraswati Devi are Also alive and well in their Brahma Lok❤❤❤. My Salutations to All the worshippers who wake up at dawn to worship their Ishta Devi😊 Devta❤❤❤. Har har Mahadev 🙏🙏🙏
Sri mathre namah dhanyavadhamulu every day i am listening 🎧🎧🎧 this......she will save me...i love her...she is my lovely goddess....jai maa...jai maa...namah shivaya....
అయ్యా నమోనమః నా 65 సం. తీవ్ర పరిశోధన ఫలితం 3విధానాలు, ప్రతి విధానం పై 3గ్రంధాలు వ్రాయగా ముగ్గురు జగద్గురువులు శ్రీముఖం ప్రసాదించి సత్కరించారు. Utube లో శ్రీయంత్రం పై నావిధానం చూడవచ్చు. నేను ఉచిత సేవగా శ్రీ యంత్రం లేఖన నేర్పుతున్నాను. రానుపోను ఖర్చు వసతి ఏర్పాటు మాత్రమే.
నా పేరు కోడుకల లక్ష్మీ నరసింహ సుబ్రమణ్యం శర్మ, సమస్త స్తోత్రం లు వింటూ వుంటే మనస్సు ఉత్తేజం, శరీరం గాల్లో, ఆత్మ శుధ్ధి, కలుగుచున్నవి, శుభం.ఈ అవకాశం మాకు ప్రసాదించి నందుకు మీకు మీ దృశ్యవాణి హృదయ పూర్వక కృతజ్ఞతలతో కూడిన ప్రణామములు, శుభం. గాల్లో శరీరం
చండీ పారాయణం వీనే భాగ్యం కల్పించడం మా అదృష్టం.మీకు మా కృత్ఞతలు. స్వరం క్లియర్ గా ఉన్నది.
శ్రీ మాత్రే నమః నమస్కారమండి ఇదేవిధంగా శ్రీ వనదుర్గా మహావిద్యా పంచశతి మంత్ర పారాయణం ఉంటే పెట్టగలరు ధన్యవాదాలు
Thank you guruji 🙏🙏🙏
Arunagaru
సరళము,,మ్లృదు,మథుర,గంభీరధాఠి,సాధికారసుస్స్వర గా నం మధుర గానామృతఝరి తో అలరించిన శ్రీ శ్రీ శ్రీదుర్గా పరమేశ్వరి చండీ పారాయణ ఆద్యంతం భక్తి, భుక్తి ముక్తి,తో,పఠించినవేద పండిత బాలామసరస్వతీ తల్లుల కు శిరసా పాదాభివందనం,అభినందనవందనాలు, శుభాశీస్సులు, శ్రీదుర్గా పరమేశ్వరి అమ్మవారిఅనుగ్రహసిధ్ధిరస్థు, సర్వే జనా నాః,లోకాస్సమస్తాశ్శుఖినోభవంతుః,,శ్శుభంభుయాత్,దివ్వం,భవ్యం శ్రీదుర్గా యై సతతంనమః, శ్రీ మాత్రేనమః,
మూకపంచశతి సంపూర్ణంగా(5)శతకాలు, పారాయణంసుందరకాండ,భగవద్గీత,పారాయణం,సంపూర్ణంగావినేభాగ్యం,/ముముక్షువులైన,శ్రోతలందరినిఅనుగ్రహించి,తరింపజేయు భాగ్యం కలుగజేయగా, బాసర సరస్వతీదేవి సంస్కృత శ్రీ వేదభారతీపీఠం వారి అనుగ్రహించకోరిప్రార్ధనలతో,, ముముక్షువులందరిని తరింపజేయ షాష్ఠౌంగశిరఃపాదాభివందనశతములతోవేడుకొనుచున్నాము.బ్రశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గురుదేవుల అధునాతన స్థాపనం,శంకరమఠంలోని, యావత్, శిష్యబ్రృందం,తాడే పపల్లి గూడెం పశ్చిమ,,గోదావరి,శంకరమఠం ,శిష్యకోటి.సెల్.నెం..94 92 70 38 01 రామకృష్ణ శర్మ . రిటైర్డ్ హైస్కూలు, హెడ్ మా స్టర్********
చాలా బాగుందిఆనంఅందిం చారు ధన్యవాదాలు
@@guptabangaru9768 I
😊🎉😢😢😮😮
అమ్మవారే, స్వయంగా మీ ద్వారా, మాకు అందించినందుకు
ధన్యవాదములు. వేద సంస్కృతి ని, ఇంకా భావి తరాల వారికీ అందించి నందుకు, కృతజ్ఞత పూర్వకమైన అభినందనలు,
శుభం భూయాత్. 🙏🙏🙏
చౕండీ సప్తశతి వినే అవకాశం కల్పించిన
గురువు గారికి 🙏🙏🙏
వేదభారతి విద్యా పీఠము ధన్యవాదములు
వేద భారతి విద్యా పీఠము నకు ప్రణామములు ధన్యవాదములు
🌹🙏🙏🙏🙏koti koti parnamau meku. Amadhurga matha sapthasati andhriki subani chakurchu gaka🌹🙏🙏🙏
Om Gurubhyo Namaha:
సిద్ధ కుంజిక స్తోత్రం, రాత్రి సూక్తం, దేవి కవచం, ఆర్గాల స్తోత్రం, కీలక స్తోత్రం. బీజాక్షర మంత్రాలూ ఉంటాయి కదా, గురువు ఉపదేశం లేకుండా చదవొచ్చా, తెలుపగలరు...
చదువవచ్చును
తప్పులు పోకుండా చదువచ్చు
Thank you🙏🙏🙏🙏🙏🙏🙏andi
Kani indulo sidda kunjika strotram ratri suktam chadavaledu kadaswami....
🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి అభివందనాలు 🙏💐 దుర్గా సప్త పది బుక్ కావాలి గురువుగారు దొరకుతుందా గురువుగారు 💐💐
God thainks🐯🐯🐯🐯🐯🐯🐯🐯🕕🕕🕕🕕🕕⛺⛺⛺⛺⛺⛺⛺🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹💙💙💙💙💙💙💙
It will be available in any devotional book stalls.
Gita press Gorakhpur books shop
Or
Ramakrishna mission
ఈ శ్లోకాలు ఎవరు ఉచ్చరిస్తూ చెప్పారు వారి పాదపద్మములకు నా నమస్కారాలు నిజంగా జగదంబ కృప వారి మీద ఉన్నది
ధన్యవాదములు 🙏
వేద మాత్రే నమః
చండీ సప్తశ్లోకము పారాయణం గ్రహ దోశం హరించును.
శ్రీ మాత్రే నమః 🌹🙏శ్రీ మాత్రే నమః 🌹🙏శ్రీ మాత్రే నమః 🌹🙏శ్రీ మాత్రే నమః 🌹🙏శ్రీ మాత్రే నమః 🌹🙏
श्रीगुरुभ्यो नमः! वेद भारतिनमो नमः!
Anukokunda eroju devi valla naku ee audio tarasa padimdi .... guruvulaku padabi vandanamulu
OM Sri Gurubyo Namaha
OM Sri VeeDha Maatha Gayathri ki Jai
OM Sri Mathre Namaha Amma Andharini Chalagaa chudu Amma mesharanadhashi Vanpalli SathayaRaw YashoddawVanapali Jayasri Tejeshwar Chellayaamma Matharupuna Sathakoti Padhabhi Vandhanamulu Amma
గుండు శివశంకర శాస్త్రి
మీరు చదివే పారాయణ చాలా బాగ మేము నేరుస్తో చదువుతున్నాం అండి ధన్య వాదములు
Telugu. Liriks. Tho. Saptasati. Chala. Bagunnadi. Sri. Matrenamaha
శ్రీ గురుభ్యోనమః దేవీ కవచం వినే భాగ్యం కలిగింది
సంస్క్రతందేపభాష శ్రీదేవి మహాత్యం ప దాలశబ్దతరంగాలుశ్శ్రద్థగాశ్రవణంచేయుటంవలనేఅమ్మఅపారకరుణాకటాక్షములనుప్రసాదించేదయారూపిణేఅనేకదాశ్లోకంలోవున్నది, దయారూపేణ సంస్తీతాఅనికదా మనంచేయుసప్తళతిలోనిశ్లోకంలోనేఉన్నదికదా పరభాషకూడాఅర్థంసరిపోదుదేవభాష భావం వివరణానికి, ఏమిటి లాభం.శ్రవణమాత్రేణ లభతేవాంఛితంఫఫలంఅనీ,,(శ్రథ్థావాన్లభతేవాంఛితంఫలం గీతలోనేవివరింపబడింది దైవానుగ్రహం.దేవభాష బంగారుకంచం మనకుఎంగిలకంచాలతోపనిలేదు.అర్ధంతెలవనపుడు భాష ఏదయినా ఒకటే పుణ్యాత్ములారా భాషనుఎంగిలిచేయడంఎందుకు అర్థంకాని నపుడు /శర్థగాశ్రవణంచాలు/అమ్మఅందరినీ ఆదరిస్తుంది,(కుపుత్రోనజాయతే అమ్మకు,అమ్మబిడ్డలంమనందరం అమ్మదయఉంటేఅన్నీవున్నట్లే(,వేరేభాషలతోఏంపనిఅర్థంతెలవనపుడు శ్రర్ధచాలు కదాఅమ్మఅనే2పదాలజపంచాలు (అం,ఆ=అమ్మ) మనకు.ఓసామాన్యజీవుడనుఅందరివాడిలానన్నుదయతోమన్నించండి.అమ్మబిడ్డలంమనం. అమ్మదయపొందితేధన్యులం) నమ్మిన /నమ్మని,వారందరనూఅమ్మ.కాపాడుతూనేవుంటుంది.అమ్మమీద,నమ్మకం భక్తి,శ్రద్థచాలు,ముముక్షువులకు.వచ్చేజన్మకూడాఎందుకు అమ్మవారు దయారూపేణ ఉండగాశ్రర్థచాలు . భాషలఎంగిలితో పనిలేదు న నన్ను మన్నించండి ,భాషలనుకించపరడంనావుద్దేశంకాదు మనకు శ్రర్థ ,మనపైఅమ్మదయావర్షంమనకు, .చాలని నాభావం.,శ్రోతుమిఛ్ఛామి చాలుమనకు శ్రర్ధావాన్లభతేమోక్షం,ఫలంఎవరికైనాఅభయంఇచ్ఛాడుభగవానుడే 🙏🙏🙏
@@snramakrishnudu5187 0l
Sri gurubhyo namah jai sri maata🙏🙏🙏🙏💐💐💐💐💐🍏🍒🍏💐💐💐💐🙏🙏🙏🙏
Sri. Gurubyo. Namaha. Sirasa. Namasumankuli. Sree. Maataa. Sree. Raajne. Sree. Mat. Simhameswari. Bhuwaneswareyee. Namaha. Naa. Lo. Sakala. Doshalu. Telisi. Teliyaka. Janmareetya. Samasta. Doosalu. Pooyaye. Saranam. Mama.
Chandi saptashati vine bhagym maaku kaliginanduku thankyou so much guruvugaaru thankyou 🙏🌹🙏🌹💐💐🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹🙏🙏🌹🌹
మహా భాగ్యయంగా భావిస్తున్నాను.
వేద పీఠం గురువుగారికి మీ ఛానల్ ద్వారా ఈ రోజు దుర్గా సప్తశతి విన్నాము మీ మా నమస్కారం
మీకు మా నమస్కారములు
Chandigarh sapthasathi,viney. bhagyam kalpinchinanduku,dhanyavadamulu.namaste
Ome Durgayenamaha. Ome Durgayenamaha. Ome Durgayenamaha. 🙏🙏🙏🙏e
Chala bavunnadi andi
Entati adrustamu unte gani maku adi vinadaniki avvadu
Thank you so much andi🙏🙏
చండీ దేవతానుగ్రహ సిద్ధిరస్తు
Good morning Hindustan Vandemataram Bharath mathaki jai. Mera Bharath mahan. Mera Sanatan Dharma mahan.
వేద పీఠం వారికీ మా హృదయ పూర్వక ధన్యవాదములు. 🌹🙏🌹
Amma Universal Mother.
🎉🎉🎉thank you గురువు గారు !
దుర్గా సప్తా సతి కుడా చేయండి దయుంచి 🙏🙏🙏❤🙏🙏🙏
దుర్గా సప్తశతి ,చండీ సప్తశతి రెండు ఒక్కటే
చక్కనైన అటువంటి కార్యక్రమాల అందించారు ఆ అమ్మవారు మీకు అనంత మైనటువంటి ఆయుర్ భాగ్యాన్ని ఇవ్వాలని మనసా వాచా కోరుకుంటున్నాను
ధన్యవాదములు 🙏
Share to all
కృతజ్ఞతలు ..అద్భుతం.వాసర వాసిని ..కారుణ్యం ఇలా కురిసింది.😇🙏🙏🙏
Chachala Santoshamayindhi vini
Padavibhajana bahavaha sameechinam bhavathi mahodayee🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
sreee Grubyo Namaha Sri matreya namaha🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹
అమ్మ వారి గళములో గురువులచే
ప్రతిష్టింపబడినారు.👌💐💐
గురువులకు నమస్సులు
Can we listen while sleeping on bed
@@kollurusanthi5313 yes 🙏🏻
Jai shree mataji
అద్భుతం పరమాద్భుతం శ్రవణానందం .
🙏🌷🌷🌷OUM NAMOH SRIMAATRAENAMAHA 🌷🌷🌷🙏
శ్రీ శివాయగురవే నమః శ్రీ లక్ష్మీ చండికా పరమేశ్వర్యే నమః చాలా స్పష్టంమైన ఉచ్ఛారణతో బాగుంది అభినందనలు
Om Shree mathrenamah
జై గురు దేవా
🙏🙏🙏🙏🙏chala chala bagundi parayana mukta kantantho
Jai chandikadeviammavaru
Om chandika devi namo namaha
SVBP guruji ki koti koti pranamalu
Chala bagundi ,,
Srisrisrigurubyonamaha.padabivandanalu
వేద భారతీ విద్యాపీఠం నకు ధన్యవాదములు.. ఈ ధరణిలో వేదసంస్కృతి ఇంకా *ఈ విశ్వాన్ని కాపాడుతుంది.రక్షిస్తుంది* అనే మీప్రయత్నానికి శతసహస్రవందనములు.
Thanks veda bharathi
Sri Durga saptaseti vintam janma dhanyam ayyandi ee Durga sapta sati sathi vinatam anno kotla janmalaku sadyam kadandi nenu two times Telugu ardhamto chadiva nandi marala vintam janma dhanyam iyyandi subham
@@krishnamurthygokavarapu6128 అయ్యా హైదరాబాద్ లో ఆల్కపురి లో గల శారద మందిరం లో శ్రీయంత్ర మేరు ఉన్నది. అక్కడ నిత్యం శ్రీచక్రార్చన చేయుటకు శ్రీంగేరి సంప్రదాయం లో నిర్వహించుటకు అర్చక మహనీయులు తమరి ఎరికలో unnte వారిని వెంటనే నియమించుకుంటారు.
very good
Lplll
అమ్మ వారి అనుగ్రహమునకు పాత్రులు అయే రకము గా ప్రసాదించినరు. ధన్యవాదములు
Adbhutam...maa navaratri poojalu subhapradam ga,vedayuktam ga jarugutunnai.. Guruvugari ki sata koti vandanalu..chiranjeevulu dhanyulu..🙏🙏
శ్రీ మాత్రే నమః! శ్రీ గురుభ్యోనమః ! ఈ దుర్గాష్టమి నాడు చండీ సప్తశతి పారాయణము మీ పీఠం ద్వారా విని ధన్యులమైనాము. గురుదేవులకు నా ప్రణామములు.....
Namma. Shkkramlu. Amma
జై శ్రీ వేదం, చాలా సంతోషం
@@SVBP guru garu naku chandi deeksha kavali
8309925443 call me
Guruvugaru,namaste. Om I'm hreem chandikayee namaste. Chandiparayanam 702 slokalanu parayanam bangalore hosakote lo chevalier.meeku veelunda,sambhavana gurinchi telapandi.
Chala bagundi guruvugariki padabhi vandanamulu.
ఓం శ్రీ మాత్రే నమః
ఓం ఐ ము
Guruvu. Guruvu Gariki. Padabhivandanamulu.
Sri durga devi ye Namaha🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹
స్వామీ నా వయసు 68 తుది శ్వాస వదిలో లోపు తమ విద్యా పీఠం దర్శించాలని నా కోరిక అందుకు తమ ఆశీర్వాదం కలగాలని కోరుకుంటున్నాను
జై వేద పురుషాయణమః🙏🙏🙏
తప్పకుండా స్వామీజీ గారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉంటాయని తెలియచేయమన్నారు
SREE MAATRE NAMAHA🙏🙏🙏💐💐
ఓం
గురువు గారికి పా దభి వందనాలు
Guruvu gariki namaskaramulu mee krishi vishistaminadi uppala krishnamohan sarma chairman s v s devastanam jamalapuram khammam dt telangana
వేదభారతి విద్యాపీఠం వారికి ధన్యవాదములు
శ్రీ గురుభ్యోనమః
Guruvu gariki padabi vandanalu
@@srideavivani3909 🙏🙏🙏🙏
ತುಂಬಾ ಚನ್ನಾಗಿಪಾರಾಯಣಮಾಡಿದ್ದಾರೆ ವಂದನೆ ಗಳು
సాక్షాత్ దైవశక్తి స్వరూపమైన వేదమంత్రశబ్దస్వరములకర్ణస్పర్శ వలననే మానవ మరియు జీవకోటి నితరింపజేయు శక్తి వేద మంత్రశబ్దములేజీవకోటిని,శ్రద్ద భక్తులుగా మానవ కోటిని మానవ,మానవకోటినీ,జీవకోటి అంతటి తరింపజేయుటేగాక,దైవక్రపకు పాత్రృలుగాజేసి ముందు శ్రవణము జీవకిటినంతటి తరింపజేయుశక్తివేదమంత్రశబ్దతరంగములందునిండినిక్షిప్తమైపిపీలకాదిజీవకోటినంతటినితరింపజేయుటదైవసంకల్పము శ్రద్దా వాన్లభతే గీతా కారు నప్రక్తమైనవాక్కు నసంశయః❤
Om durga deveinamaha🙏🙏🙏🍊🍏🍇🍍🥭🍎
💐💐💐🙏🙏🙏 Om Shri Mathre Namaha 🙏
Durga Mata ki jai 🙏🙏🙏
I am Bengali. Wonderful recitation. Jai shree shree Chandi 🙏🙏🙏
Ii III i
Iiiii
श्रि मात्रे नमः।अति उत्तमं।🙏🙏
చాలా సహాయ కరం.. జై మాతా ! వేదమాత కి నమస్కారములు 🙏🙏🙏🙏🙏
🙏🌷
Oumsreematranamaha
Thank You Veda Paathshala ❤
May Vedic Knowledge spread ❤️ across the country and the Whole Globe❤❤❤.
Those who try to divide the Nation on artificial North East West South basis are lost souls ❤❤❤.
I have NEWS for them 🙏.
God is alive and well in his vaikunth Lok ❤❤❤❤.
As his consort Mahalakshmi 😂😂😂.
God is alive and well in India and mount Kai Lash as is his consort Mahadevi. We worship the one without a Second daily through😊 his Son Ganapati Deva.
Param Brahma and Maha Saraswati Devi are Also alive and well in their Brahma Lok❤❤❤.
My Salutations to All the worshippers who wake up at dawn to worship their Ishta Devi😊 Devta❤❤❤.
Har har Mahadev 🙏🙏🙏
Guruwar ki Padabi Vandanalu🙏🙏🙏🙏🙏🙏
Shata koti danyavadamulu Shri vedabharati vidya pitam 🙏
Veedha bharati vidhyapeetam mahapandita gurvulaku padaabivandhanamulu
Sri mathre namah
dhanyavadhamulu
every day i am listening 🎧🎧🎧 this......she will save me...i love her...she is my lovely goddess....jai maa...jai maa...namah shivaya....
08
@@mpurushottam9277 meaning enti
చాలా అదుభతమైన శ్రవణం మీ ద్వారా వినడం జరిగింది. వినడానికి చాలా శ్రావయము గా ఉంది 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
🎉🎉🌹🌹🌷🌷🌻🌻👃👃
ధన్యవాదములు
పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని ఇస్తుంది
ఓం శ్రీ మాత్రే నమ
God Excelent ⛺⛺⛺⛺⛺⛺⛺🐯🐯🐯🐯🐯🐯🔥🔥🔥🔥🔥🔥🕕🕕🕕🕕🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤❤
Gurubhyo namah. Dhanyosmi.
అయ్యా నమోనమః నా 65 సం. తీవ్ర పరిశోధన ఫలితం 3విధానాలు, ప్రతి విధానం పై 3గ్రంధాలు వ్రాయగా ముగ్గురు జగద్గురువులు శ్రీముఖం ప్రసాదించి సత్కరించారు. Utube లో శ్రీయంత్రం పై నావిధానం చూడవచ్చు.
నేను ఉచిత సేవగా శ్రీ యంత్రం లేఖన నేర్పుతున్నాను. రానుపోను ఖర్చు వసతి ఏర్పాటు మాత్రమే.
Share link also
It may useful to interested people
ThanQ
నా పేరు కోడుకల లక్ష్మీ నరసింహ సుబ్రమణ్యం శర్మ,
సమస్త స్తోత్రం లు వింటూ వుంటే మనస్సు ఉత్తేజం, శరీరం గాల్లో, ఆత్మ శుధ్ధి, కలుగుచున్నవి, శుభం.ఈ అవకాశం మాకు ప్రసాదించి నందుకు మీకు మీ దృశ్యవాణి హృదయ పూర్వక కృతజ్ఞతలతో కూడిన ప్రణామములు, శుభం.
గాల్లో శరీరం
🙏జై శ్రీ వేదం
చాలా బాగుంది.మంచి ప్రయత్నం.
దయ చేసి కామెంట్లు పెట్టిన ప్రతి వ్యక్తి ఉడతా భక్తిగా ఓ వంద రూపాయిలు ఈ పీఠానికి ఇవ్వండి . తద్వారా వారికి మనం సహాయం చేసినవారవుతాము .🙏🙏🙏
జై శ్రీ వేదం
👍👍🙏🙏
Phone number gapy number patadee
Om Jai Mata Di 🙏🙏🙏
🙏Sri matra na ma
Chala baagundhi andhariki వుపయోగపడేలా vundhi clear gaa vundhi దుర్గ Sapthashathi dhanyavadhamulu
ధన్యవాదములు అందరికీ షేర్ చేయండి
చాలా బాగుంది అండీ ధన్యవాదాలు
Om srimaathrenamaha🙏🙏
మహాభాగ్యం🙏🙏🙏🌺
Thanks!
Yedho vudutha bakthi....eee video ki yenthichhinaa thakkuve....
Thank you
Amma Daya vunte Anni vunnatle SRI MATHRE NAMAHA. Super chala bagundi vitavunte vinalani pisthundi. 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Atyadbhutam ga parayana chesaru amma 🎉💐
Guruvu gariki 🙏🏼🙏🏼🙏🏼
Jai sri vedam
ధన్యవాదములు
Brahma Vishnu maheswara
అద్భుతంగా.వుంది.మనస్సురంజింపచేసింది.నమస్సుమాంజలి
Veryverygood
Danyavaad for this ... SRI Vani Arundhathi
వేద భారతి పీఠం ,స్వామి గారి మా నమస్సుమాంజలి.....స్వామి చండి హోమం ఏ విధంగా చేయాలి ..దాని విధానం చెప్పండి స్వామి
🙏🙏Sri matre namaha
Thank you🙏🙏🙏🙏🙏
Padabhi vandanalu I am very happy to hear this iwil read this thank you
Amma na aaroghyam kapadu thalli
AMMA NA AAROGHYAM KAPADU THALLI❤
It is our purva jenma palen to hear this Sanskrit stotram. Chala Namaskarams to Guru.
ఓంశ్రీగురుభ్యోనమః...🙏🙏🙏🙏🙏
Amma chandi mata ma intlo unna ndoshalu duram chey Amma