Short Strangle/part-1

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ค. 2024
  • 00:00 Introduction
    14:18 Strategy
    16:48 Strategy Logic
    20:59 Entry and Exit
    22:44 Which Strike Price to Select?
    26:15 Fixed Method
    30:50 Observation
    32:19 Conclusion

ความคิดเห็น • 6K

  • @daytradertelugu2.0
    @daytradertelugu2.0  11 หลายเดือนก่อน +4

    𝙁𝙤𝙧 𝙏𝙚𝙧𝙢 𝙄𝙣𝙨𝙪𝙧𝙖𝙣𝙘𝙚 & 𝙃𝙚𝙖𝙡𝙩𝙝 𝙄𝙣𝙨𝙪𝙧𝙖𝙣𝙘𝙚: bit.ly/m/Best_Insurance

    • @bobbynandhimandalam6408
      @bobbynandhimandalam6408 11 หลายเดือนก่อน

      If my target hits in a day or two in a weekly expiry may I take new positions in that remaining week or only one trade in a week .
      Or should I go for straddle intraday in remaining days of that week

  • @pvrpreddy3875
    @pvrpreddy3875 3 ปีที่แล้ว +1807

    దయచేసి పాజిటివ్ కామెంట్స్ అన్నింటికి అందరు లైక్ చేయడం ద్వారా రేవంత్ అన్న ను కలత నుండి బయటకు తీసుకురావచ్చు

    • @jkeducation1388
      @jkeducation1388 3 ปีที่แล้ว +4

      can anyone tell me that which brokerage company is allowing low margin for short strangle. please let me know.

    • @ghostarun1
      @ghostarun1 3 ปีที่แล้ว

      🙋

    • @bstimes9045
      @bstimes9045 3 ปีที่แล้ว

      4

    • @CharanTutsGNC
      @CharanTutsGNC 3 ปีที่แล้ว

      @@jkeducation1388 fyer

    • @bathulanaveen2380
      @bathulanaveen2380 3 ปีที่แล้ว

      ❤️

  • @filmyyuniverseKHndAK
    @filmyyuniverseKHndAK 3 ปีที่แล้ว +2053

    Bro ఎవడో వచ్చి ఏదో అంటే మీరు బాధపడద్దు Bro...
    99% Of People Are Genuine Bro...
    Let Leave That Non Scene People...

  • @prambabu3257
    @prambabu3257 ปีที่แล้ว +4

    మన ఇండియన్ పీతలు కథ మీకు తెలిసే ఉంటుంది బ్రదర్ పైకి లేచే వాడిని కిందకి లాగడానికే చూస్తారు మీరు మీ విలువైన సమయాన్ని మాకు కేటాస్తూనే ఉండండి 🙏🙏

  • @srikanthregunta2444
    @srikanthregunta2444 2 ปีที่แล้ว +11

    అన్న మీరు బాధ పడకండి .. మేము 1000% నమ్ముతున్నాం ...అన్న, ఈ వీడియో కి కామెంట్ చేయలేకుండ ఉండ లేక పోయాను ....
    మీ మాటలలో మీ నిజాయితీ... 100% కరెక్ట్....

  • @sssamachar8071
    @sssamachar8071 3 ปีที่แล้ว +708

    ఎవరో కొందరు ఏదో అన్నారని మీరు ఫీల్ అవ్వద్దు బ్రదర్ మీరు మా కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో మిమ్మల్ని అభిమానించే మాకు తెలుసు తెలుగు రాష్ట్రాల్లో మిమ్మల్ని సొంత అన్నదమ్ములుగా భావించేవాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు అందులో నేను కూడా..

  • @madhuk3875
    @madhuk3875 3 ปีที่แล้ว +429

    మీ ఆవేదన కు అర్ధం ఉన్నది బ్రో. ఉచితం సముచితం కాదు అన్నారు పెద్దలు. మీ మైండ్ సెట్ కు వ్యతిరేఖంగా ఉన్న ఎవరి కామెంట్స్ అయినా ఇగ్నోర్ చేయండి. మీరు మీ సేవలు మనస్ఫూర్తిగా అలాగే కొనసాగించండి.

  • @nagarajunandella1363
    @nagarajunandella1363 2 ปีที่แล้ว +4

    అన్నా మీ సంకల్పం "కలి పురుషు"ని కన్నా గొప్పది.... అందుకే ఆ కలిపురుషుడే ఇప్పుడు ఓర్వలేక పోతున్నాడు.... అమ్మ ప్రేమ = మీ సంకల్పం 🙏🙏🙏🙏

  • @anilkumarreddy1640
    @anilkumarreddy1640 3 ปีที่แล้ว +25

    Even any lecturer in our college didn’t teach in this way. You are rocking…..

  • @venkataprashantheedharapu3727
    @venkataprashantheedharapu3727 3 ปีที่แล้ว +741

    ఇంత నిజాయితీ ఎక్కడా చూడలేదు అన్న

  • @ashokchannel3796
    @ashokchannel3796 3 ปีที่แล้ว +379

    తెల్ల పేపర్ లోని 99.99% వైట్ ను చూడండి sir..0.09% నల్ల చుక్కను చూసి వాటిని లెక్కలోకి తీసుకోకండి..sir. హ్యాట్సాఫ్ మీ ఇద్దరి సోదరులకు🙏

  • @SunilKumar-ck5dr
    @SunilKumar-ck5dr หลายเดือนก่อน +1

    Anna, you told that my people, yes we are your people only. Every day we are hearing your voice. Thank you so much for this knowledge….Thank you

  • @venkatm8645
    @venkatm8645 3 ปีที่แล้ว +46

    Really hats off to your dedication and your concern towards small retail traders....
    Keep Rocking Sir don't listen to those haters we can find them every where 😜

  • @bsrinivas165
    @bsrinivas165 3 ปีที่แล้ว +151

    #Dislike kottina 48 members they are real #Crying #Paid members...
    మన #Bros ని సపోర్ట్ చేస్తూ, positive కామెంట్ పెట్టిన ప్రతీ మేసేజ్ ని #Like సింబల్ నొక్కడానికి సుమారుగా #30mins టైం పట్టింది ... 💪💪💐💐

  • @nivasindian
    @nivasindian 3 ปีที่แล้ว +561

    అన్న, ఈ వీడియో కి కామెంట్ చేయలేకుండ ఉండ లేక పోయాను ....
    మీ మాటలలో మీ నిజాయితీ... 100% కరెక్ట్....

  • @SPD_kakinada
    @SPD_kakinada ปีที่แล้ว +16

    Excellent speech from 1:00-14:00 minutes sir hatsoff for your content training 🙏🙏🙏

  • @shyamaayt
    @shyamaayt ปีที่แล้ว +1

    తెలుగు వారికి దొరికిన గొప్ప అవకాశం మీరు మీ ఛానల్..భవిష్యత్తు లో మీరు చాలా గొప్ప స్థాయికి వస్తారు..మీ వాల్యూ స్లో గా అందరికీ తెలుస్తుంది

  • @siddhusiddhu5915
    @siddhusiddhu5915 3 ปีที่แล้ว +198

    సార్ ... మీకు డైవర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు... కానీ మీకు నమ్ముకొని వాళ్ళ కంటే ఎక్కువ మంది ఉన్నాము ... We 💕💕 you..

    • @arepalleraju6772
      @arepalleraju6772 3 ปีที่แล้ว +1

      అందులో నేను కూడా ఒకరిని

  • @vijaysai7364
    @vijaysai7364 3 ปีที่แล้ว +704

    Bro, please ignore those negative people. It really hurts to see you like this. We are genuine followers. Please don't stop your genuine work. I (not just me, many like me) really have lot of admiration to your works. Thank you for all the knowledge and wisdom you're giving to us. Gratitude.

    • @yusufsuraj
      @yusufsuraj 3 ปีที่แล้ว +2

      Avvnu anna

    • @bsrinivas165
      @bsrinivas165 3 ปีที่แล้ว +5

      #సింహం సింగిల్ గానే వస్తుంది... ఆలాంటిది ఇక్కడ #రెండు #సింహాలు... మేము అంతా మీతోనే... 💪💪💐💐😍😍

    • @SatyamevaJayathe1
      @SatyamevaJayathe1 3 ปีที่แล้ว +2

      👌

  • @NadhVD
    @NadhVD 3 ปีที่แล้ว +2

    Inam watching you from the beginning. You are first atleast one of the best channel's with greatest levels of integrity and honesty.. salute your service to our people and nation

  • @daithamadhav
    @daithamadhav 3 ปีที่แล้ว +4

    Sir, tough this is my first video of yours, I can understand the turmoil you are undergoing and see the sincerity in your work. Great work and keep going. Tough you might loose initially but for sure you will be on the winning edge at the end of the day. Keep going.

  • @rajasekharjorepalli6267
    @rajasekharjorepalli6267 3 ปีที่แล้ว +97

    పండ్లు ఉన చెట్టు కే రాళ్ళదెబలు అన్నలు మీరు అనవరమాటలు పటిచుకోవదు అలాటివారికి ఒక smile సింబల్ పేటండీ చాలు

  • @ukkukarmika761
    @ukkukarmika761 3 ปีที่แล้ว +161

    బ్రో మీ కష్టం , నిజాయితీ మా కళ్ళకు క్లియర్ గా కన్పిస్తున్నాయి. ముఖ్యంగా నేనైతే చాలా డబ్బు నష్టపోయా, కానీ మీరు ఉన్నారనే ధైర్యంతో ఇంకా స్టాక్ మార్కెట్ లో ఉంటున్నా. So plz don't give unnecessary importance to fools.

  • @bugataprabhakar7166
    @bugataprabhakar7166 2 ปีที่แล้ว +2

    This is the only channel I am following since last 2 years
    They are providing knowledge without any expectations good job guys

  • @keshavagarwal8145
    @keshavagarwal8145 3 ปีที่แล้ว +4

    I was just folding my hands for your dedication from @8min onwards. KEEP GOING AND GROWING BRO. YOU ARE REALLY GREAT. YOU ARE A SUPERMAN. I AM FOLLOWING FROM THE TIME YOU HAVE 10,000 SUBSCRIBERS. YOU ARE MY FAMILY.

  • @moorthyjanardhan6069
    @moorthyjanardhan6069 3 ปีที่แล้ว +314

    Length never matter.. 24hrs length pettandi.. we need it

    • @rohith400
      @rohith400 3 ปีที่แล้ว +3

      Yes bro entha lenght aina ok

    • @kk-yf9xm
      @kk-yf9xm 3 ปีที่แล้ว +3

      Yes bro yentha lenth iyyena parledhu

    • @santhoshrallabandi4719
      @santhoshrallabandi4719 3 ปีที่แล้ว +1

      Yes

    • @santhoshrallabandi4719
      @santhoshrallabandi4719 3 ปีที่แล้ว +1

      Thank you... Video length anthaina పర్వాలేదు..... U r with me... Tnk u

    • @PavanKalyan-dw9hf
      @PavanKalyan-dw9hf 3 ปีที่แล้ว +1

      Yes. Brro 👍

  • @nobultadela3154
    @nobultadela3154 3 ปีที่แล้ว +85

    అన్న మన చేతికి అన్నీ వేలు ఒకేలా ఉండవు గా అందరూ మనుషులు కూడా ఒకేలా ఉండరు గా అందరినీ satisfied చెయ్యడం ఆ దేవుడు వల్ల కూడా కాదు అన్న.

  • @sriramkolli7708
    @sriramkolli7708 2 ปีที่แล้ว +4

    We are with you bro, you dont require to prove you are working hard for explaining us. Dont worry about people asking what they will get from opening links.

  • @surekag3844
    @surekag3844 2 ปีที่แล้ว

    Chala options videos chusanu but Naku Meru cheppake clearga artamindi.marvelous teaching sir keep it up

  • @tejanandi8138
    @tejanandi8138 3 ปีที่แล้ว +114

    Brother.. ఎవరో పిచ్చి ఎధవలు comment చేసారని మీరు బాధ పడకండి. మేమంతా మీ vidoes చూస్తూ ఎంతో knowledge gain చేస్తున్నాం. మా కోసం మీకున్న knowledge మొత్తము share చెయ్యండి.

  • @ravieluri9392
    @ravieluri9392 3 ปีที่แล้ว +57

    మీరు తెలుగు వారు కావటం మా అందరి అదృష్టం. Please continue.

  • @cepton17gaming74
    @cepton17gaming74 ปีที่แล้ว +1

    Thanks Anna naku ee strategy chusaka Konchem hope vachindi. Nuvu Chala great Anna antha knowledge maku share chesthunnav . Nuvu life antha happy ga undali❤ bro

  • @brijmohanrathi8231
    @brijmohanrathi8231 2 ปีที่แล้ว +3

    Your have explained in a very simple & effective way. I like ur style of presentation. Ur backend team, especially the animation team is very very good.

  • @rakesh....................
    @rakesh.................... 3 ปีที่แล้ว +62

    రెండు సంవ్సరాలక్రితం నా స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ మొదలు పెట్టింది మన "day trader తెలుగు" అని గర్వంగా ఉంది అన్న. ప్రతి విడియో కి మీరు పెట్టె efforts వెల కట్టలేనివి. కొంత మంది అలాంటి కామెంట్స్ పెట్టడం చాలా బాధాకరం.

  • @vasukumarmylavarapu1088
    @vasukumarmylavarapu1088 3 ปีที่แล้ว +118

    ఎంత నిస్వార్థం గా చెపుతున్నారు, మీ అన్నదమ్ములు ఇద్దరికీ శతకోటి దీవెనలు. మీరు బాగుంటే నలుగురు బాగుంటారు. God bless you

  • @nitinsubudhi5158
    @nitinsubudhi5158 2 ปีที่แล้ว +6

    Yes bro. I really can understand the efforts you brothers are putting. Ya I believe in you guys. Those who are asking for benefits if they asked for opening accounts using your links are never going to success here until they realize.
    Don't worry people like us exist.
    You are doing great job.

  • @VeNkaTJoHn
    @VeNkaTJoHn 2 ปีที่แล้ว

    Bro మీరు చేస్తున్న టాపిక్స్ చాలా విలువ అయినవి చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏👍

  • @Happy_Junnu
    @Happy_Junnu 3 ปีที่แล้ว +195

    మనం ఏం చేసినా --ve గా మాట్లాడేవాళ్ళు ఉంటారు bro...
    పట్టించుకోవద్దు...
    WE r with U....

  • @kenchalasekhar7341
    @kenchalasekhar7341 3 ปีที่แล้ว +65

    ఏనుగు ను చూసి కుక్కలు మోరుగుతుంటాయి కాబట్టి కుక్కల్ని పట్టించుకోకూడదు. మీరు చేసే efforts మాకు కనబడుతున్నాయి sir, We r with u be happy

  • @sai_00983
    @sai_00983 2 ปีที่แล้ว +10

    i appreciate a lot what you are doing. you guys make a lot of positive impact on many people

  • @vijaynadig9959
    @vijaynadig9959 2 ปีที่แล้ว

    thank to you both brothers for genuine this video. Meeki chala punyamu osthandhi, yalante mee videos follow ayyi oka trader succesful authe appudu aa trader enika unde oka family kooda success authundhi. So meeke chala punyamu osthundhi. Mee enno janmaliki ee punyamu blessing laga untundhi. thanks agian to both you brothers.

  • @madasusampathkumar1181
    @madasusampathkumar1181 3 ปีที่แล้ว +134

    హాయ్ బ్రదర్ , మీ ఇద్దరు అన్నదమ్ములు చాలా గ్రేట్ , ఎవరో మూర్ఖులు తప్పుగా మాట్లాడుతున్నందుకు మీరు బాధపడకండి, మీరంటే చాలా మందికి మంచి రెస్పెక్ట్ ఉంది చాలా అభిమానం ఉంది ఎందుకంటే మీరు నిజాయితీగా ఉంటారు🤝🤝🤝

  • @allakkigirijanandu5231
    @allakkigirijanandu5231 3 ปีที่แล้ว +56

    హలో బ్రదర్ మీ అన్న తమ్ములు లిద్దరూ రామలక్ష్మణులు అండ్ మీ subscribers anta మేము హనుమంతు లం ఆ కాలం లో హనుమంతుడు వాళ్ళకి ఎలాగో మాకు మీరు అలాగే
    Brother నువ్వు ఫీల్ అవ్వకు
    We always be with you and We support u❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏👍👍👍

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 ปีที่แล้ว

    ఇంత నిజాయితీ మరియు పరిశ్రమ మీ ఉద్దేశం అందరు బాగుండాలి ఎదగాలి అనేది చాలా గొప్ప విషయం పరమేశ్వరనుగ్రహ పాప్తిరస్తు ఇద్దరు సోదరులకు దీర్ఘాయువు, ఆరోగ్యం అనందం లభించాలి అని కోరుకుంటున్న 💐💐👌👌

  • @PavanKumar-fz2wo
    @PavanKumar-fz2wo 3 ปีที่แล้ว +1

    Annaya definite ga strategies practice chesi success avthanu.thank u so much 😍 ma kosam kastapadutunnaru chala chala thanks 🙏❤

  • @narayanak4109
    @narayanak4109 3 ปีที่แล้ว +59

    అన్నయ్య ఇంత నిజాయతీ నేను ఎక్కడ ఎవరినీ చూడలేదు మీరు అందరికీ మంచి జరగాలి అనుకుంటున్నారు మీరు ఇలానే కొనసాగించండి మీకు ఎప్పుడు మంచే జరుగుతుంది

  • @l.vreddy7350
    @l.vreddy7350 3 ปีที่แล้ว +147

    అన్నా మీ వెనుక దాదాపు 5 లక్షల మంది ఉన్నాం కొందరి గురించి ఆలోచించొద్దు మీరు నిజాయితీగా చేసే పని గురించి ఎప్పుడూ బాధపడొద్దు ఇలాగే ముందుకు వెళ్ళండి అన్న

  • @butchigold9
    @butchigold9 2 ปีที่แล้ว

    సోదరులు ఇద్దరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఎంతో నిస్వార్థంతో స్టాక్ మార్కెట్ గురించి అందరికి తెలియజేస్తున్నా అందుకు ధన్యవాదములు. మీరు ఇంత చిన్న వయసులోనే ఎంతో అనుభవంతో మీ యొక్క జీవిత పాఠాలే మాకు లెసన్స్ గా చెబుతున్నందుకు అభినందనీయులు 💐💐

  • @konkipudisantosh8717
    @konkipudisantosh8717 3 ปีที่แล้ว +4

    Great work…..you work is irreplaceable…its helping a huge set of people

  • @rajeshpadakanti6852
    @rajeshpadakanti6852 3 ปีที่แล้ว +62

    తపన తపన తపన
    మెము అందరం బాగు పడాలని మీరు పడుతున్న తపన వర్ణనాతీతం ఒక తల్లి తపన కంటే యెక్కువ, యెందుకంటే ఏ బంధం లేకుండా ఏమి ఆశించ కుండా అందించడం.
    Love you brothers

  • @ramakanthguruju3478
    @ramakanthguruju3478 3 ปีที่แล้ว +87

    There is a famous saying bro
    "Weak people Revenge
    Strong people Forgive
    Intelligent people Ignore"
    Kindly Ignore...
    U are gift to beginners.

  • @rudrarajuseshavarma4275
    @rudrarajuseshavarma4275 ปีที่แล้ว +1

    Mee alochana veedanam super andi

  • @dhatridigitals9410
    @dhatridigitals9410 2 ปีที่แล้ว

    Thanq soo much bro.... Mee vedios valla chala chala benefits vunnai.... Don't stop the vedios plz plz ...

  • @Franklyspeking
    @Franklyspeking 3 ปีที่แล้ว +416

    తమ్ముడు....బాగా హార్ట్ అయినట్టున్నారు....ప్రతి రంగంలో , ప్రతి చోట వెదవులు ఉంటారు....
    మీ కృషి నభూతో న భవిష్యత్.... మంచి చేయాలి అనుకునేవాళ్ళు అసలు బయపడవద్దు....

    • @lovelymeenu4055
      @lovelymeenu4055 2 ปีที่แล้ว

      నిజం sir ఇలాంటి వెదవలు ఉంటారు

  • @VinayKumar-xg8kq
    @VinayKumar-xg8kq 3 ปีที่แล้ว +34

    మీరు ఈ వీడియో లో చాలా emotional అయ్యారు అన్న. దయచేసి ఎవరు కూడా అలాంటి కామెంట్స్ పెట్టకండి 🙏

  • @brightminds7851
    @brightminds7851 2 ปีที่แล้ว

    meeru chala genuine ga cheptunnaru, dont care about negitivity

  • @kodavallasivakiran7534
    @kodavallasivakiran7534 2 ปีที่แล้ว +1

    One day suddenly TH-cam suggested me one of your video and subscribed the channel by end of video and till now single minute I thought this is all doing for your advantage(money, subscribers...). Pure channel,pure knowledge, pure people.
    There is always some negative comments, which is good in one way but no need to take to heart.

  • @venkatapati.k9460
    @venkatapati.k9460 3 ปีที่แล้ว +109

    తెలుగు కమ్యూనిటీకి మీరు ఇస్తున్న నాలెడ్జ్ మరువ లేనిది, దయ చేసి ఏమి పట్టించుకోవద్దు.

  • @bellanafoods7728
    @bellanafoods7728 3 ปีที่แล้ว +47

    I can say only "We love you brothers. Revanth-lekanth"

  • @bhargavisrinivas5062
    @bhargavisrinivas5062 3 ปีที่แล้ว

    U are more worth then opening an account from your link.
    Opening an account is very less giving for what you are doing for the society.
    Hats off to u both.

  • @venkatgirisasanapuri3756
    @venkatgirisasanapuri3756 2 ปีที่แล้ว +1

    You are 100 % pure at heart and we know that bro ❤️. I have been following you from 1 and half year 🤗.

  • @sairamakrishnathota9912
    @sairamakrishnathota9912 3 ปีที่แล้ว +35

    నిస్వార్థానికి ప్రతిరూపం మీరిద్దరూ,
    నేను పెయిడ్ ట్రైనింగ్స్ చాలా అటెండ్ అయ్యాను కానీ ఎవ్వరూ ఇంత అద్బుతంగా చెప్పలేదు.
    మీరు తెలుగువారు కావడం మా అదృష్టం.

  • @kirankumarreddy6923
    @kirankumarreddy6923 3 ปีที่แล้ว +54

    శ్రీ కృష్ణుడు ధర్మం నిలబడాలని పాండవులు వైపు నిలబడ్డాడు మన తెలుగు వారి కొరకు నిస్వార్థంగా మీరు ఉన్నారు మెరిగే వారిని పఠించుకో వద్దు మీ కష్టానికి ధన్యవాదాలు👍👍

  • @sarath2685
    @sarath2685 ปีที่แล้ว +1

    Anna 1 yr taruvata Mee content chusi nerchukuntunna.
    Please don't mind how others r behaving.
    Profit ravadaniki evaru ayna cheptaremo kani,
    Mee videos chusina taruvata i learnt loss Ela tagginchukovali , trader mindset Ela undali nerchukunna, which no one is teaching now a days
    Tqsm for ur efforts,
    Hats off for ur selflessness

  • @kamasanichittibabu5013
    @kamasanichittibabu5013 3 ปีที่แล้ว +7

    your content is purely genuine boss

  • @gaminibhaskar2190
    @gaminibhaskar2190 3 ปีที่แล้ว +37

    అన్నా మీరు బాధపడుతుంటే మాకు చాలా బాధ వేస్తుంది ముందుగా మీ తల్లిదండ్రులకు శతకోటి వందనాలు ఇంతటి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని మీకు ఇచ్చినందుకు నేను ఇదివరకటి కామెంట్స్ లో కూడా చెప్పాను మిమ్మల్ని ఫాలో అయితే చాలు మేము మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అని మేమైతే మీ వెంట నడవాలి అనుకుంటున్నాం బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళని కూడా చెయ్యనిద్దాం అన్నా ఎందుకంటే వాళ్ళు మీకు దిష్టి చుక్క లాంటివారు

  • @shravank2928
    @shravank2928 3 ปีที่แล้ว +29

    నాకు ట్రేడ్ చెయ్యడానికి టైం ఉండదు కానీ మీ వీడియోలు చూస్తే ఒక రకమైన సంతృప్తి.....

  • @teppalarameshbabu1776
    @teppalarameshbabu1776 2 ปีที่แล้ว +1

    Good day sir , myself ramesh an engineer since 20 years, have no knowledge in stock market field , Started watching your channel videos ,i ve gained alot from your schooling, still continuing.
    For me your schooling making me to understand stock market is very interesting, And the sole essence for this intrest is my family , my job is to feed. them , and your channel is going to help me alot , and im very confident that one day im going to earn atleast something for my family . What ever i understood from your schooling am passing the knowledge to my colleagues . without your presence your schooling helping alot people like me .
    Iam happy that iam getting schooling from you and my colleagues. last word one should have ethics .
    to all mothers and family
    jai hind

  • @balaswamik4660
    @balaswamik4660 3 ปีที่แล้ว +43

    అన్న మీలాంటి నిజాయితీపరులు ఇప్పుడు దాకా చూడలేదు. ఎవరో ఏదో అనుకుంటున్నారని బాధపడవద్దు. మీ మాటల్లోనే నిజాయితీ తెలుస్తుంది. మీకు ఎక్కువ మంది పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు. నెగిటివ్ కామెంట్ అసలు పట్టించుకోవద్దు అన్న.

  • @UrsEnemy4lov
    @UrsEnemy4lov 3 ปีที่แล้ว +33

    బాధ పడకండి బ్రో...మీరు పడే కష్టం నిజంగా ఏ youtuber పడడు...

  • @srinivasmarla3947
    @srinivasmarla3947 8 หลายเดือนก่อน

    Great effort DTT team. Understand your feelings. It happens to all the service oriented people. Don't take it to heart. Please keep going. Don't stop your work just because a handful of people are criticising you.

  • @satyaspb
    @satyaspb 2 ปีที่แล้ว +1

    You both are awesome in training the youth to have a better income and you are inspiring with your attitude.

  • @shaviccrazy
    @shaviccrazy 3 ปีที่แล้ว +47

    Bro..I’m an UPSC aspirant staying in Delhi , last year lock down apudu naku stock market ante interest create ayyindi,appati nundi nenu mee channel ni follow avuthunna, inka youtube lo unna best channels ( as far as I know) anni follow avuthunna English,Hindi,Tamil,Telugu, foreign channels kuda. Apart from TH-cam I do follow best known twitter accounts, I listen to podcasts, I read blogs,books,interviews..what not , i am inerested in everything which relates to trading,investment,psychology. But inthavaraku ye platform lo kuda mee lanti mentor ni ekkadaa chudaledu, content is obviously top notch,awesome . Annintiki minchi Mee efforts,DEDICATION,ATTITUDE,CHARACTER,ETHICAL VALUES,HONESTY ki Sathakoti Vandanaalu 🙏🏼🙏🏼
    Inthavaraku ilanti Values unna persons ni trading community lo ekkadaa chudaledu,choodabonu .( lekhant is like everest..meeru oka video lo mee Annayya gurinchi cheppinapudu ithe I was like stunned, He has a very beautiful soul♥️ of course nu kooda 😀) just ignore negativity...keep inspiring us,motivate us.Love you Revanth and lekhant..so much love to you

    • @nagababumedisetti8001
      @nagababumedisetti8001 3 ปีที่แล้ว

      Exactly i started in last year covid, same feeling I saw many channels but watching this only

    • @shailajag5868
      @shailajag5868 3 ปีที่แล้ว

      Awesome opinion👍👌👏🙏

    • @pavanuppala6528
      @pavanuppala6528 3 ปีที่แล้ว

      👌 super chepparu bro

  • @srinuavari9327
    @srinuavari9327 3 ปีที่แล้ว +366

    తమ్ముళ్ళూ..... మాలాంటి మధ్య తరగతి కుటుంబాలకు మీరు అందించే knowledge తో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలలు కంటున్నము మీ అండతో నిజం చేస్తాం.... 🙏🙏 మీరు ఏప్పుడు చిరునవ్వుతో ఉండాలని కోరుతూ......

    • @jkeducation1388
      @jkeducation1388 3 ปีที่แล้ว +1

      can anyone tell me that which brokerage company is allowing low margin for short strangle. please let me know.

    • @Dhana_Prasanna_Kumar
      @Dhana_Prasanna_Kumar 2 ปีที่แล้ว

      @@jkeducation1388 fyers

  • @RameshDasari511
    @RameshDasari511 2 ปีที่แล้ว +1

    U guys are just awesome....evo konni negative comments valla feel avvakanda.....there are more people gaining knowledge through u ❤️❤️

  • @bhanuthalluru5184
    @bhanuthalluru5184 3 หลายเดือนก่อน

    No words to describe your hardwork brother. Dont get emotional about negative people.

  • @NagaRaju-ft7fc
    @NagaRaju-ft7fc 3 ปีที่แล้ว +51

    మీ channel youtube లో ఉండడం మా అదృష్టం... మీరు అందిస్తున్న సమాచారం, జ్ఞానం అమోఘం... మీరు ఇలాగే ఉండాలి..అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అన్న మీ motive great brother.. ఎవరి post ల వల్ల ఇలా వీళ్ళు మాట్లాడారో వాళ్ళు ఇకపై అటువంటి post లు పెట్టకూడదని ఆశిస్తూ.... Day Trader Telugu always great...🙏💐

  • @KSLCreations
    @KSLCreations 3 ปีที่แล้ว +42

    అన్న మాది ఓ మారుమూల గ్రామం,ఈ ఛానల్ నాకొరకే పెట్టారేమో అనిపిస్తది యిలా నాలాంటి వారి కొరకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఎవరో ఏమో అన్నారని భాద పడకండి. మీరు చేస్తున్న సర్వీస్ కి వేల కోట్ల ధన్యవాదములు.

    • @SaiKrishna-sk5cd
      @SaiKrishna-sk5cd 3 ปีที่แล้ว +5

      Yes bro I am also poor family, naku kuda alaney anipinchindi.. Day trader Telugu 2.0 e channel lo videos exciting ga untay

    • @mahesh_trader5807
      @mahesh_trader5807 3 ปีที่แล้ว +2

      Yes bro i am also

    • @telugusharemissile3908
      @telugusharemissile3908 3 ปีที่แล้ว

      I am also

  • @sureshkumar-zw9dp
    @sureshkumar-zw9dp 2 ปีที่แล้ว

    No Words... Thanks is not Enough.. Many People charge more money for this course.. But they never ever say when and where to adjust.
    your passion is OSM.................

  • @gangadaradevivenkataprasad4244
    @gangadaradevivenkataprasad4244 ปีที่แล้ว

    Thank u Guruvu gaaru.
    Miru chesina e video ki mi effort ki thanks anna maata chalaa chinnadi

  • @gunturravi6429
    @gunturravi6429 3 ปีที่แล้ว +51

    బ్రదర్, మీరు చాలా భాగా సర్వీస్ చేస్తున్నారు, మొదటి వీడియోల్లో చెప్పారు మేము ఎప్పటికి కమర్షియల్ గా ఈ చానల్ ని చేయము, కాల్స్ ఇవ్వము, నాలడ్జ్ మాత్రమే ఇస్తాము అని (10- 15 వెల subscribers వున్నప్పుడు) అది ఈ రొజు వరకు నిలబెట్టుకుంటున్నారు, మీరు మీ మాటమీద నిలబడటం నాకు బాగా నచ్చింది. మీ గురించి వెరే చానల్స్ కూడా గొప్పగా చెబుతున్నాయి అంటే మీ చిత్త శుద్ధి ఎంటో అందరికి అర్థమవుతుంది, నేను ఒక్కటే చెప్పగలను- Dont worry..💞

    • @surenderk4613
      @surenderk4613 3 ปีที่แล้ว

      Very Nice vedios.....Super Sir.

  • @MYWORLDCREATIONS
    @MYWORLDCREATIONS 3 ปีที่แล้ว +47

    1minute silence for haters 😂
    I'm watching this channel from 52 sub. I never thought I wasted even single second by watching content in this channel❤
    Meee passionki
    Meee dedicationki
    Meee contentki
    Salute ❣️

  • @vamsig3615
    @vamsig3615 2 ปีที่แล้ว

    yes meeru iche content chaala baagundi mee hardwork oorike poodu mee subscribers mee to meeke support untaam

  • @sivakrishna9867
    @sivakrishna9867 2 ปีที่แล้ว +1

    Tq anna..
    U r developing and making the people around u and India develop.🙏
    Very thankful for such a great information in this short vedio..

  • @penugondabalaram6739
    @penugondabalaram6739 3 ปีที่แล้ว +34

    బ్రో నువ్వు ఎంత చెప్పినా మారరు అది మానవ నైజం మీరు చేసేది మంచి పని నెగిటివ్ పీపుల్ ఎప్పుడూ ఉంటూనే ఉంటారు వారి గురించి మీ సమయం వృధా చేయకండి ❤️

  • @sree8656
    @sree8656 3 ปีที่แล้ว +81

    Brother, I’m from Karnataka. I never saw a genuine person like you ever. You are very selfless and doing very great work! Just ignore that kind of people, I really appreciate your work. Thanks for wonderful content..🙏🏻😊

  • @arunkumark3010
    @arunkumark3010 3 ปีที่แล้ว +7

    Kudos to brothers! Thank you for sharing such a valuable strategies and experiences.
    Any suggestions on premium levels for NIFTY?

  • @onlyherbzban9020
    @onlyherbzban9020 2 ปีที่แล้ว

    Hi Brother Am from Banglore Karnataka ...Regular ga mee video chustu unta chaala baga explain chestharu and chala humbleness undi neeloo ,meeru iddaru brothers chala goppa sthaayiki veltharu ilage mak kuda mee knowladge share chayandi much love from my side...keep doing god bless you.

  • @wazeedabdul9176
    @wazeedabdul9176 3 ปีที่แล้ว +108

    Anna we are genuine subscribers who subscribed to learn , ignore other brainless fellows. I salute for your dedication. Jai hind 🇮🇳

  • @sureshmukalla7710
    @sureshmukalla7710 3 ปีที่แล้ว +150

    మీ వాయిస్ లో నిజాయితీ కనిపిస్తుంది అన్న. నెగటివ్ కామెంట్స్ గురించి పట్టించుకోవొద్దు

  • @Rayadurgamsyam
    @Rayadurgamsyam 2 ปีที่แล้ว

    You are ultimate bro Telugu vaallu garvinchadaggga TH-cam Channel meedi.... 🙏

  • @praveenkumarp4207
    @praveenkumarp4207 2 ปีที่แล้ว +3

    Great questions asked to the forum. See the positive side of the comments. Keep going Anna

  • @meenigeramanareddy193
    @meenigeramanareddy193 3 ปีที่แล้ว +36

    Dear sir, మీరు చాలా విలువైన సమాచారాన్ని లాభం ఆశించకుండా,నిజాయితీగా, ఎంతో సమాచారంతో అందిస్తున్నారు. మీరు ఇచ్చిన సమాచారంతో జ్ఞానం సంపాదించడం, లాభం పొందడం మా వంతు. నెగటివ్ కామెంట్లు మీ ఆపోజిటర్స్ చేస్తూ ఉండవచ్చు. వాటిని దయచేసి పట్టించుకోవద్దని మనవి.

  • @Mahitrader1982
    @Mahitrader1982 3 ปีที่แล้ว +26

    అన్న ఎవరో చేసిన తప్పుకు మాకు శిక్ష వద్దు. మీరు మీ కంటెంట్ చాలా సూపర్. ఆలా కామెంట్ చేసిన వారు కర్మ ఫలం అనుభవించవలసిందే 🙏🙏🙏

  • @investorkk8805
    @investorkk8805 2 ปีที่แล้ว

    Revanth brother e video as it is ga English lo dimpadu A&A trading ..Even with title as Regular Income…students ni attract cheydam kosam training’s kosam kuda ne videos vere valaki use avtunaya anpistundi ..kashtam okadu padtadu inkodu dani vadukuni paiki ravalankuntadu.I have lots of respect nd love for you brothers mana main channel lo mimalni 25k subscribers unapdu nundi follow avtunanu epdu ah paid ane mate vinapadadu me nundi antha telsi intha simple ga undadam great brothers..

  • @ramachandrarajuvegiraju5673
    @ramachandrarajuvegiraju5673 2 ปีที่แล้ว

    Melanti manushulu unnanduku....entha anandam ga undo..teliyatledu...maku kuda society ki Edo cheyalani inspire chesaru...we luv u brothers.

  • @santhoshreddy5246
    @santhoshreddy5246 3 ปีที่แล้ว +88

    Revanth and Lekanth bro’s, your hard work is highly appreciated. Please ignore those kind of negative people 🙏

    • @vinaykumar-jm8mr
      @vinaykumar-jm8mr 3 ปีที่แล้ว +1

      Revanth and lekanth brothes your hard work is highly appreciated. Please ignore those kind of negative people please🙏 both are going great job we are supporting you please don't feel bad.

  • @chsankar3812
    @chsankar3812 3 ปีที่แล้ว +304

    అన్న మీరు బాధ పడకండి .. మేము 1000% నమ్ముతున్నాం ... ❤️❤️

  • @thanksuniverse888
    @thanksuniverse888 2 ปีที่แล้ว

    తమ్ముడు మీ valla kottaga వచ్చి na నాలాంటి variki హెల్ప్ కృతజ్ఞతలు

  • @jessymarveling2046
    @jessymarveling2046 ปีที่แล้ว +1

    Anna u r giving us ur knowledge freely treating us as ur family and well wishers.... thank you so much. God will bless your family and kids as a reward..