Idi Katha Kadu Jeevitham Ep - 34 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya​ | Sreevani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 148

  • @usharaniyerneni3025
    @usharaniyerneni3025 วันที่ผ่านมา +2

    Dr garu meeru excellent ga chepparu sir 🙏🙏🙏

  • @lovaraju8693
    @lovaraju8693 หลายเดือนก่อน +9

    రమ్య మేడం నిజంగా మీకు పాదాభివందనాలు.. చాలా బాగా మాట్లాడారు.
    కానీ యాంకర్ మేడం గారు చాలా బాధపడు తున్నారు. ఎందుకంటే సమాజం ఇంత దారుణంగా ఉందా అని. యాంకర్ గారి కళ్ళల్లో నేను ఆ బాధను చూశాను
    ఆ మేడం గారికి నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.

    • @suresh.__1980
      @suresh.__1980 หลายเดือนก่อน

      చదువు చెప్పే వాళ్ళు అంటే గురువు అంటే దైవంతో సమానం అని అంటారు తల్లిదండ్రులు స్థానం వాళ్ళది గురువుల ది స్టూడెంట్స్ ఎంత ఎదిగిన ఏ స్థాయి ఉద్యోగం లో ఉన్న ప్రధానమంత్రి అయిన సరే. పలానా సార్ ఫలానా మేడం. మా గురువులు అని అంటారు. అలాంటిది ఈ మనిషి ఈ ఒక్క మనిషి తోనే ఉందో మరి ఎంతమందితో ఉందో ఆవిడకే ఎరక. ఆ భర్త ని వ్యక్తికి.. అదృష్టం ఏంటంటే. వదిలించుకునే అదృష్టం వచ్చింది. వదిలించుకో పోతే వాడు ఈమె ఫీచర్ మొత్తం కంటిన్యూ చేస్తది. తప్పు ఒకసారి చేసిన తప్పే రెండు సార్లు చేసిన తప్పే లక్షణాలు చేసిన తప్పే ఆమె చదువుకున్న జ్ఞానం ఆమె కాదు నేర్పింది. కాబట్టి భర్త అనే వాడు వదిలించుకోవడం కరెక్ట్ ఆమెని. దాని జీవితం కుక్కలు చింపిన విస్తరాకు లాగా మారుతుంది. ఇది చాలా మందికి గుణపాఠం కావాలి. అందరూ తెలుగు తెచ్చుకుంటారని తెలుసుకుంటారని. తప్పు పని చెయ్యరు అని ఆశిస్తున్నాను. థాంక్యూ డాక్టర్ మేడం సార్ కౌన్సెలింగ్ డిపార్ట్మెంట్ అందరికీ థాంక్యూ

  • @rajarammerugu7666
    @rajarammerugu7666 8 วันที่ผ่านมา +5

    Hi sir Dr is very good Answer and madam Advocate very good job madam very good job 🙏🙏

  • @usharaniyerneni3025
    @usharaniyerneni3025 วันที่ผ่านมา +1

    Ramya madam maa favourite layar gaaru , namasthe madam , meeru suuu.....per 👌👌👌

  • @gulleluappalanaidu
    @gulleluappalanaidu หลายเดือนก่อน +6

    నమస్తే రమ్య మేడం గారు మంచి తీర్పు ఇచ్చారు,

  • @subramanyamreddy8617
    @subramanyamreddy8617 2 หลายเดือนก่อน +33

    రేవంత్ గారు, "తన భార్య చేసింది తప్పే కానీ ఆమె నాకు కావాలి "" అని చెప్పడం తప్పు కాదు. వారిద్దరికీ తగిన కౌన్సిలింగ్ యిచ్చి వారిని కలపడం సమంజసమే. దీనిని రమ్య మేడం గారూ వ్యతిరేకించడం దురదృష్టకరం.

  • @balajiprasad3743
    @balajiprasad3743 2 หลายเดือนก่อน +13

    వీడి నోటి వెంబడి మాటే సరిగ్గా రావడం లేదు. అడిగిన దానికి తిన్నంగా సమాధానం చెప్పరేంటి. మేడం మీ టీం సహనానికి ఒక నమస్కారం

  • @bandarimallesh1785
    @bandarimallesh1785 หลายเดือนก่อน +8

    Excellent Judgement Ramya Madam🙏🙏

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 หลายเดือนก่อน +16

    Very talented anchor and brave lady
    i appreciate her

  • @pgk224
    @pgk224 2 หลายเดือนก่อน +21

    Good judgement 😊

  • @AGovindaiah
    @AGovindaiah 2 หลายเดือนก่อน +10

    రమ్యా మెదము గారు చెప్పింది నిజము. మీనిర్ణయము కరెక్ట్ మేడమ్.

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 หลายเดือนก่อน +3

    చాలా జుగుప్సకరమైన issue ని తెరపైకి తెచ్చి చర్చ పెడితున్నారు.😮

  • @rajuregula8597
    @rajuregula8597 9 ชั่วโมงที่ผ่านมา

    Sir madam v good judgement

  • @RajalingamChepyala-sp4dt
    @RajalingamChepyala-sp4dt 2 หลายเดือนก่อน +3

    రమ్య మేడం మీరు దేవుడి దయ వల్ల చాలా మంది కి అవడం

  • @lakshumuyashod6683
    @lakshumuyashod6683 2 หลายเดือนก่อน +3

    రమ్య మేడమ్ మీరు సూపర్ అండి ఎక్కడ ఎలా ఇవ్వాలో పంచు ఇస్తున్నారు మేడం

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 11 วันที่ผ่านมา

    అతను సంసారానికి పనిరాడని తెలుస్తుంది, జీవితంలో అలుమగల మధ్య కలయిక కు చాలా ప్రాధాన్యత ఉంది, మరియు పిల్లలు పుట్టడం ద్వారా ఆడదానికి పరిపూర్ణత వస్తుంది. దానికి మగాడు పనికి రానప్పుడు స్వచ్ఛందంగా విడాకులు ఇవ్వాలి, ఇస్తే ఈ ప్రాబ్లమ్ రాకపోవు

  • @SrikanthreddyKavvam
    @SrikanthreddyKavvam 2 หลายเดือนก่อน +4

    Super medam

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 2 หลายเดือนก่อน +13

    These episodes are social guide. Legal guide. Psychological guide. All would be married people, recently married youth should take care about dark side of society.

    • @malasatyamma7929
      @malasatyamma7929 หลายเดือนก่อน

      Ramya madamgaru daani muthi palagotandi vestmunda teacher ante nalguriki aadarshanga undaali

  • @kesavareddykonki4372
    @kesavareddykonki4372 2 หลายเดือนก่อน +5

    Ramaya madam garu your program very nice

  • @viratsreenivasulu6840
    @viratsreenivasulu6840 2 หลายเดือนก่อน +1

    medam sir super jajment😊😊😊😊🙏🙏🙏

  • @venkataramaninouduru5980
    @venkataramaninouduru5980 2 หลายเดือนก่อน +4

    Sri Vani garu meeru dubbing ki try cheyyandi Baga click avutharu. Dr Kalyan garu meeku padhabhi vandhanam. Ramya garu mimmalni chudalani vundhi meeru yekkaduntaru nenu kalusthanu samasyalemi levu. Meeru cheppe nyayam chusthe sakshatthu aa nyayam dhevathanu chusinatte vuntundhi

  • @nanjundaraomk3965
    @nanjundaraomk3965 2 หลายเดือนก่อน +72

    Advocate Ramya Madam very Knowledgeable lady.

    • @Kowsalyadevi-pt1od
      @Kowsalyadevi-pt1od 2 หลายเดือนก่อน +38

      kalyanaChakravsrtiDoctorGaaru❤Yan🌹shreeVaaniGaaru🇳🇪Ad🌹RamyaMa🇳🇪three🌹VERY🌹VERY❤🇳🇪🕉️🌈

    • @MuraliKrishna-c4c
      @MuraliKrishna-c4c 2 หลายเดือนก่อน +5

      More than knowledge, she is emotional.

    • @BhaskarBhaskar-go3pf
      @BhaskarBhaskar-go3pf หลายเดือนก่อน +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@Kowsalyadevi-pt1od

  • @KrishKrishna-h5s
    @KrishKrishna-h5s 2 หลายเดือนก่อน +19

    పెట్టిన ఎపిసోడ్ మళ్ళీ పెట్టకండి ప్లీజ్ సార్

    • @gulleluappalanaidu
      @gulleluappalanaidu หลายเดือนก่อน

      మిగిలిన తల్లిదండ్రులకు కూడా తెలుస్తుంది కదండీ దీనివల్ల పిల్లలకి మంచి కౌన్సిలింగ్ తల్లిదండ్రు ఇచ్చుకుంటా రు

    • @venkatarao6122
      @venkatarao6122 หลายเดือนก่อน +1

      ఇదీ బిజినెస్సేనా

  • @ramesh31142
    @ramesh31142 8 วันที่ผ่านมา

    ఈ వీడియో చూస్తుంటే వాళ్ళ కల్పించి వీడియో తీసినట్టుంది

  • @YesuratnamKahn
    @YesuratnamKahn 2 หลายเดือนก่อน +2

    Suhpar madam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 2 หลายเดือนก่อน +5

    సరదా తీరుతుందని అనుకుంటే టీచరు గారికి దూలతీరింది

  • @kotikalamanjula3772
    @kotikalamanjula3772 2 หลายเดือนก่อน +1

    I like triangle judgement in different cases,and also favorite of mam's nd SIR

  • @pabbathilalitha9460
    @pabbathilalitha9460 2 หลายเดือนก่อน +3

    Thayou very much Madam fro my ide

  • @shankarupplanchi3726
    @shankarupplanchi3726 2 หลายเดือนก่อน +3

    power full lawyer

  • @Nothingqerr
    @Nothingqerr หลายเดือนก่อน +2

    Medom +sir.𝗺𝗶 𝘀𝗮𝗵𝗮𝗻𝗮𝗻𝗶𝗸𝗶 𝗺𝗶𝗸𝘂 𝗱𝗮𝗻𝗱𝗮𝗺. 🙏🙏🙏🙏

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 2 หลายเดือนก่อน +2

    లా ఏ ఒక్కరికీ ఫేవర్ గా ఉండకూడదు. తప్పు ఎవరు చేసినా సత్వర తీర్పు ఇచ్చే విధంగా న్యాయ వ్యవస్థ ఉండాలి

  • @parvathiparvathi4646
    @parvathiparvathi4646 หลายเดือนก่อน +1

    Madam 🙏💯🙏💯🙏👌👌👌👌👌

  • @yashwanthkumar8829
    @yashwanthkumar8829 หลายเดือนก่อน +2

    Ramya garu baga chepputharu

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 2 หลายเดือนก่อน +13

    పదేళ్ల పెద్దదైన టీచరికే కడుపు చేయగల సమర్ధుడు ఇంకా మైనర్ ఏమిటి?

  • @SangemRamesh-o3g
    @SangemRamesh-o3g 2 หลายเดือนก่อน +5

    రమ్య మేడం చాలా బాగా చెప్పారు

  • @GopalReddymeda
    @GopalReddymeda หลายเดือนก่อน +4

    ఫొటోస్ వాలను క్లియర్గా చూపించండి

  • @avgourishanker6207
    @avgourishanker6207 2 หลายเดือนก่อน +2

    🌹🌹🌹♥️ Ramya garu excellent judgement thank you all of your team

  • @jyothinekkalapudi6440
    @jyothinekkalapudi6440 หลายเดือนก่อน +4

    Well said Sir.

  • @bheemanathimohan2797
    @bheemanathimohan2797 2 หลายเดือนก่อน +8

    మోహం కనపడ కుండా ఎంది...

  • @AGovindaiah
    @AGovindaiah 2 หลายเดือนก่อน +7

    ఆవిడ భర్త కుటుంబ పరువు పోదా. రేవంత్ మాత్రము ఒకడితో కడుపైతే భార్యగా స్వీకరించాలా.తప్పు సార్.

  • @telanganamanadi
    @telanganamanadi 2 หลายเดือนก่อน +9

    ఎన్ని సార్లు upload చేస్తారు ఈ ప్రోగ్రామ్?

    • @Gayathriyv-m6m
      @Gayathriyv-m6m 2 หลายเดือนก่อน

      If you don't want to watch don't, it is a social guide

    • @Yamaganianil-y3k
      @Yamaganianil-y3k 2 หลายเดือนก่อน

      English puvvu di vachhindi​@@Gayathriyv-m6m

    • @bittulucky3803
      @bittulucky3803 2 หลายเดือนก่อน

      Srivani gariki accident ayindi. So programs cheyyatledu. Anduke old videos pedutunnaru

  • @nowshadalikhan5199
    @nowshadalikhan5199 10 วันที่ผ่านมา

    THIS IS SERIAL ?

  • @kishorverey2621
    @kishorverey2621 2 หลายเดือนก่อน

    Ramya medam garu meeru super andi❤

  • @RaghuRamPoreeka
    @RaghuRamPoreeka 2 หลายเดือนก่อน +3

    హిట్ టీవీ గారు పాత వీడియో దయచేసి పెట్టకండి

  • @bluepetalgiftcampuskhanapu9282
    @bluepetalgiftcampuskhanapu9282 หลายเดือนก่อน +1

    Ee program nijamA kalpitha pathrala?

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 2 หลายเดือนก่อน +2

    May the lamps of Diwali illuminate your life and fill it with endless bliss. Good day, love watching your channel, very interesting channel, Super Content.😮😮//////

  • @AGovindaiah
    @AGovindaiah 2 หลายเดือนก่อน +2

    బాదలు చెప్పుకోవడము కాదు. అక్రమ సంబందము పెట్టుకోవడానికే.భర్తను గురించి చెప్పుకోవడము బందువులతోనో చెప్పుకోవాలి కానీ 100% అక్రమసంబందాము కోసమే.

  • @GopalReddymeda
    @GopalReddymeda หลายเดือนก่อน

    మనం ఎంత వెతికినా దొర్కారు మనల్ని ఎవరు ప్రేమించారు ఎవరు ఎదురుకారు ఎవరినైనా చూసుకుందాం అంటే ఎలాంటి వాళ్ళు ఎవరు డర్కారు ఏంటో ఏమో

  • @balajiprasad3743
    @balajiprasad3743 2 หลายเดือนก่อน +3

    PG ఫిజిక్స్ కదండీ....అందుకే😅😅😅😅😅😅😅😅

  • @adepushankar1012
    @adepushankar1012 2 หลายเดือนก่อน +1

    Sir e episode real na naku matram namma buddi kavadam ledhu reply evvandi

  • @TSalmanraju-j6f
    @TSalmanraju-j6f หลายเดือนก่อน

    Very Sad

  • @deepika1512
    @deepika1512 2 หลายเดือนก่อน +2

    Already e episode petaru

  • @MadhuDabbiru
    @MadhuDabbiru 2 หลายเดือนก่อน +4

    Ramya madam meeru soooooooper

  • @surendrareddy3239
    @surendrareddy3239 หลายเดือนก่อน

    Viewers andhariki oka suggestion idhi real kadhu oka serial type anthe meeku doubt unte husband character ni baaga observe cheyandi athaniki am cheyalo kuda athaniki theliyadam ledhu and e situation vaste ala ani sir madam clarity estaru anthe

  • @Black_Wolf_999
    @Black_Wolf_999 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @AGovindaiah
    @AGovindaiah 2 หลายเดือนก่อน +2

    రమేశ్ కు లక్ష్మీతోనే కలపాలి. సమాజములో చీవాట్లు పెట్టించుకోవాలి.

  • @AGovindaiah
    @AGovindaiah 2 หลายเดือนก่อน +2

    కు బాగుంటుందని ఆవిడ భర్తను దూరముగా పెడతారు.

  • @somacharywoodwork1576
    @somacharywoodwork1576 15 วันที่ผ่านมา

    Madam help kavali

  • @jansitalluri5021
    @jansitalluri5021 2 หลายเดือนก่อน

    ఆ పిల్ల వాడితే ఏమి తప్పులేదు ఆమె ఆ పిల్లవాడు వాడిని చెడగొట్టింది చదువుకునే పిల్లవాడు లైఫ్ దెబ్బతిన్నది

  • @narayanalaxmi6783
    @narayanalaxmi6783 หลายเดือนก่อน

    Yes

  • @vennarajender1004
    @vennarajender1004 หลายเดือนก่อน

    Advocate Ramya medam very dynamic

  • @GopalReddymeda
    @GopalReddymeda หลายเดือนก่อน +1

    Deniki కామం ఎక్కువయ్యి ఇంకోడిని వుంచుకుంది విడు సరిపోక

  • @crazyboysss7572
    @crazyboysss7572 2 หลายเดือนก่อน +5

    అరిగి పోయిన క్యాసెట్ ల ఎన్ని సార్లు పెడతారు

    • @KesapragadaHariharanadhaSarma
      @KesapragadaHariharanadhaSarma 2 หลายเดือนก่อน

      తాగుతాడన్నది ఆమె క్రియేషన్ . తెలుసుకోండి

  • @divyeshdev2644
    @divyeshdev2644 หลายเดือนก่อน

    ఇది నిజమా

  • @flowers-j5w
    @flowers-j5w 12 วันที่ผ่านมา

    Idi fake program 😢nenu chala sarlu call chesanu na problem solve chestharani nenu chala problem lo vunna kani asalu call respond ledu😢😢

  • @anjaneyuluvalike2730
    @anjaneyuluvalike2730 23 วันที่ผ่านมา

    everyone one kaa returne after maa you tube roja next lawyer next anchor next lady abuse she ❤❤😂😂😂

  • @kasulubabugudepu4105
    @kasulubabugudepu4105 2 หลายเดือนก่อน +4

    Old video

  • @naturalvideos8630
    @naturalvideos8630 2 หลายเดือนก่อน

    Anni old videos nduku upload chesthunnaru

    • @bittulucky3803
      @bittulucky3803 2 หลายเดือนก่อน

      Srivani gariki accident ayindi

  • @jaya7790
    @jaya7790 2 หลายเดือนก่อน +2

    DHAANNI vidichi petti happyga undu bro 🤣🤣🤣 dhanitho unna inkoditho padukuntadhi😂😂

  • @maheshbabu-eb3fe
    @maheshbabu-eb3fe 19 วันที่ผ่านมา

    What a actions😂

  • @suryarangareddy5077
    @suryarangareddy5077 หลายเดือนก่อน +1

    There in physical relation in between wife and husband that is mejer deffect on the husband.so she search another way

  • @AGovindaiah
    @AGovindaiah 2 หลายเดือนก่อน

    అతన్ని వదులుకోవడానికి ఏదో సాకులు చెప్పి ముందే సంబందమున్న వారికోసము వదిలించు కుంటారు.

  • @nehavasanth7579
    @nehavasanth7579 2 หลายเดือนก่อน +1

    Old. Epesoid

  • @K_CHAKRAVARTHY_B.R
    @K_CHAKRAVARTHY_B.R 2 หลายเดือนก่อน +3

    This is a script or what?

  • @narayanan7719
    @narayanan7719 หลายเดือนก่อน

    వాడేమో age 19 చెపుతున్నాడు. లాయర్ madam 17 చెప్పుతుంది. ఏంటో

  • @badavathvittal5485
    @badavathvittal5485 หลายเดือนก่อน +1

    Face kanapadali kada west channel

  • @narendergoud8183
    @narendergoud8183 หลายเดือนก่อน +1

    6months nundi pellam ni sukapettakapote inkem chestadi evaranna elagina chestaru

  • @SelvarajSelvaraj-bj3sp
    @SelvarajSelvaraj-bj3sp 2 หลายเดือนก่อน +1

    Super scripted bagundhi me program 😂😂

  • @PitlaNaresh-dp8fe
    @PitlaNaresh-dp8fe 7 วันที่ผ่านมา

    😂😂😂😂 antra idhi 😮😮😮

  • @siphora4
    @siphora4 2 หลายเดือนก่อน +2

    Old old old video

    • @cgraju8532
      @cgraju8532 2 หลายเดือนก่อน

      Meeru cheppindi correct mam

  • @tatiparuvuSrinivasarao
    @tatiparuvuSrinivasarao 2 หลายเดือนก่อน

    కెమిస్ట్రీ ప్రాక్టీకల్స్ జరిగుంటాయి

  • @annagiriprakash2814
    @annagiriprakash2814 2 หลายเดือนก่อน

    టీచర్ అనే పదం బీఫ్ చేయండి

  • @LakshmiKuwaith
    @LakshmiKuwaith หลายเดือนก่อน

    ⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️

  • @Sreequotes
    @Sreequotes 29 วันที่ผ่านมา +1

    Script bagundi 😂

  • @narendarreddyj
    @narendarreddyj 2 หลายเดือนก่อน

    To jest największy problem całego świata. O mój Boże!😅

  • @narendarreddyj
    @narendarreddyj 2 หลายเดือนก่อน

    Nie ma między nimi żadnego związku fizycznego.

  • @LaxmaReddy-i1j
    @LaxmaReddy-i1j 3 วันที่ผ่านมา

    అది టీచరా,లేక పోరంబోకా?

  • @Jaiveersweets
    @Jaiveersweets 2 หลายเดือนก่อน

    Old ఎపిసోడ్

  • @KotabhaskaraRao-e4b
    @KotabhaskaraRao-e4b 2 หลายเดือนก่อน

    Sir don't use teacher repeatedly

  • @ranadheersaki3246
    @ranadheersaki3246 2 หลายเดือนก่อน

    తగిన శాస్తి చేసినవు లేదు వన్ మంచిగా చేసిన వాడు ఇప్పుడు ముఖం ఎత్తుకో లేకుండా అయ్యింది ఒక భార్యను అవమానిస్తే వాడు ఎంత అవమానం ఆలోచించి చూడు ప్రతి ఒక మగాడు భార్యను అనుమానించిన నీటిని నాశనం అయిపోతాడు

  • @narendergoud8183
    @narendergoud8183 หลายเดือนก่อน +1

    6months nundi Pikinda vadu emanna danivi

  • @RaghuRamPoreeka
    @RaghuRamPoreeka 2 หลายเดือนก่อน

    రేవంత్ దాచడం యెందుకు డైరెక్ట్‌గా చెప్పు

  • @harsha_2006
    @harsha_2006 2 หลายเดือนก่อน

    Chaputhokotande madam

  • @vamshimarikanti1470
    @vamshimarikanti1470 2 หลายเดือนก่อน +3

    Repeated program

  • @SaraswatiBurra-m5v
    @SaraswatiBurra-m5v 2 หลายเดือนก่อน

    చలమంచి నిర్ణయం

  • @gurunathgurunath5595
    @gurunathgurunath5595 หลายเดือนก่อน

    I think this drama channel is running for PRP rating already it is acting show.

  • @chandrashekarmahipal4766
    @chandrashekarmahipal4766 หลายเดือนก่อน

    Veediki ledhu nibbaram

  • @nagendra82
    @nagendra82 29 วันที่ผ่านมา

    Brother first divorce yivvu

  • @saibaba-b9c
    @saibaba-b9c หลายเดือนก่อน

    Everything is scripted 😅😅😅

  • @narayanalaxmi6783
    @narayanalaxmi6783 หลายเดือนก่อน

    Hoooo