Aakaasamandu Nevundaga Nennu Evariki Bhayapadanu || Songs Of Zion || Song No 06 || Newly Added Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • NEWLY ADDED SONG
    SONG NO - 06
    పల్లవి: ఆకాశమందు - నీవుండగ, నేను ఎవరికి - భయపడను
    నీవీలోకములో - నాకుండగ నేను దేనికి - భయపడను
    ||ఆకాశ||
    1. శత్రు సమూహము - నన్ను చుట్టిన, సైతానుడు సంహరింప జూసిన
    నా సహవాసిగ - నీవుండగ నేను ఎవరికి - భయపడను
    ||ఆకాశ||
    2. వ్యాధులు, కరువులు - శోధనలు, బాధలు దుఃఖము - వేదనలు
    మరణము మ్రింగగ - కాంక్షించిన, నేను దేనికి -భయపడను ||ఆకాశ||
    3. మహిమైశ్వర్యము - వైభవము, మహిమానందము మారనివి
    నా ప్రభు క్రీస్తే - నాకుండగ, నేను ఎవరికి -భయపడను
    ||ఆకాశ||
    4. నా తీర్మానము - నే చేసితి, నా ప్రభు యేసును - నమ్మితిని
    అనుభవ మిచ్చును ఆ ప్రభువే, నేను ఎవరికి -భయపడను ||ఆకాశ||
    5. పడిపోయిన వెను - కంజ వేయక, పశ్చాత్తాపము - పడి అడుగు
    నిన్ను క్షమించును - నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు ||ఆకాశ||

ความคิดเห็น •