నాకు తెలిసి పరుసవేది అనేది ఒక మూలిక; స్పర్శవేది అనేది ఒక శిల. రెండూ వేరు వేరు. ఇవి రెండూ శ్రీశైలం అడవులలో దొరుకుతాయి అంటారు. ఆచార్య నాగార్జునుడు శ్రీశైలం అడవులలో వీటిని కనుగొన్నాడు అని , లోహాలను బంగారంగా మార్చగలిగే "రసవాదం" ( ఇంగ్లీష్ లో "ఆల్కెమీ" ) అనే శాస్త్రంలో సిద్ధహస్తుడు అని చెబుతారు.
Om namah shivay namah loka samastha sukhinobhavanthu Om Shanti Shanti hi
ఈ శివలింగం పరుసవేది లింగమో, స్పర్శావేది లింగమో కాదు,
ఇది అత్యద్భుతమైన , మహా మహిమాన్వితమైన మరకత లింగం,
ఓంనమఃశివాయ🙏🙏🙏
ఔను మరకత లింగం.
నాకు తెలిసి పరుసవేది అనేది ఒక మూలిక; స్పర్శవేది అనేది ఒక శిల. రెండూ వేరు వేరు. ఇవి రెండూ శ్రీశైలం అడవులలో దొరుకుతాయి అంటారు. ఆచార్య నాగార్జునుడు శ్రీశైలం అడవులలో వీటిని కనుగొన్నాడు అని , లోహాలను బంగారంగా మార్చగలిగే "రసవాదం" ( ఇంగ్లీష్ లో "ఆల్కెమీ" ) అనే శాస్త్రంలో సిద్ధహస్తుడు అని చెబుతారు.
Om namah shivaya
❤
Prathapa rudrudu dhukindi godavari lo kadhu narmada nadi lo
Vemana bangaram tayaru chese secret telusukoni chesaru chesina tarvathe bhogi nundi yogi ayyarani nenu ekkado chadivanu
parauvedi anedi yemee ledu.adi sprasa vedi. anaga takinctam valana bangaram ga marutundi. idi rasavada prakriya. sprsaveda,dhoomavrda,ilaa vvida vedavidulunnai. _Rasanandanadha.
వేమన బంగారం చెయ్యలేదు. కేవలం మూఢ నమ్మకం
Vemana siddanagarjuna bamgaram tayaruchesaru
పరుస వేది అనేది కేవలం కల్పితం, భ్రమ
Kontha mandhi yogulu anubhavalatho rasina pusthakalalo unna vishayalne share chesthunna.deeni kosam prasthvana yogi vemana padyalalo untai.yogi vemana neethi padyalalo chala sukshmamaina vishayalu untai.