మౌంటైన్ ఆర్మీని రంగంలోకి దింపిన భారత్: Mountain army Forces Deployed at China Border | 10TV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 886

  • @Hariprasadkinthali
    @Hariprasadkinthali 4 ปีที่แล้ว +267

    జన గణ మన జనయిత్రి నా భరతభూమి... బోలో స్వతంత్ర భారత్ కి.... జై

  • @sinu4151
    @sinu4151 4 ปีที่แล้ว +517

    మన భారత దేశం కోసం ప్రాణాలు అర్పించడానికైన ప్రాణాలు తియడానికైన మేము కూడా భాగస్వాములు అవుతాం చైనా అంతు చూస్తాం

    • @sashikalamandala512
      @sashikalamandala512 4 ปีที่แล้ว +36

      S danikosam Manam yudda boomiki vellakar ledu intlone vntu China ku sambandinchina apps n vasthuvulanu boycott chesthe saripothundi...
      Jai hind..

    • @allaripidugulu5406
      @allaripidugulu5406 4 ปีที่แล้ว +8

      @@sashikalamandala512 ..meeru cheppindi 100 percent right..

    • @ALLINONE-em9fg
      @ALLINONE-em9fg 4 ปีที่แล้ว +6

      Well said bro💪

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 4 ปีที่แล้ว +12

      నీ దేశభక్తి కి గర్విస్తున్నాను బ్రో..🙏🙏👍👍👌👌🇮🇳🇮🇳

    • @saikrishna4869
      @saikrishna4869 4 ปีที่แล้ว +2

      Ayithey first oka pani chei. Intlo vunna anni electronic gadgets padei. Vaatilo unna okka component ayina made in china ayundachu. Mana india lo ipatidaka china FDI tho kattina projects anni em chesthav. Government ki application petukuntava avvani kulcheyamani.

  • @ravichandramadan8808
    @ravichandramadan8808 4 ปีที่แล้ว +25

    మన ఆర్మీ జవాన్లకు నా శిరస్సువంచి. పాదాభివందనం. జై హింద్.

  • @anandparuchuri4801
    @anandparuchuri4801 4 ปีที่แล้ว +167

    మీరు మంచి సమాచారాన్ని అందిస్తున్నారు కృతజ్ఞతలు 10 టీవీ వారికి

  • @gsaleshwer4420
    @gsaleshwer4420 4 ปีที่แล้ว +377

    సైనిక పరంగా సైనికులకు ఆహారానికి సంబంధించిన విషయంలో ఎలాంటి ఢోకా లేకుండా చూసకోవాలి

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 4 ปีที่แล้ว +4

      మంచి మాట చెప్పారు బ్రో సైనికులకు మంచి ఫుడ్ పెట్టాలి.. బలమైన ఫుడ్డు అందించాలి మంచినీరు.. టీ కాఫీ టిఫిన్.. వాళ్లకు ఇష్టమైన నాన్వెజ్ ఐటమ్స్.. ఇవన్నీ ఒక ఎత్తయితే వాళ్ళకి రెస్ట్ ఇవ్వటం కూడా.. అంటే బలగాలు.. విశ్రాంతి కూడా అవసరం.. మంచి టెంట్లు.. వసతి సదుపాయాలు అందించాలి.. యుద్ధానికి కావలసిన సామాగ్రి.. బుల్లెట్స్ ప్రతిదీ పర్యవేక్షిస్తూ వాళ్లకు కావాల్సిన ఆయుధాలు అందిస్తూ ఉండాలి.. అదేసమయంలో అన్నింటికంటే ముఖ్యం వాళ్ళ యోగక్షేమాలు విచారిస్తూ ఉండాలి.. డ్యూటీ పద్ధతి షిఫ్టింగ్ ఉంటే వాళ్లకి రెస్ట్ ఉంటుంది..

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 4 ปีที่แล้ว +1

      బ్రో పోతున్న 10టీవీ అనుకుంటా.. సంతోష్ బాబు కు పిల్లనిచ్చిన మామ.. తన ఇంటర్వ్యూలొ సంతోష్ బాబు చెప్పాడట ఏమనంటే మేము చెట్టు కింద పొట్ట కింద పడుకుంటున్నాము.. అని అది నిజమే అంటారా.. నాకు చాలా బాధగా ఉంది.. మనమేమో ఇళ్లల్లో ఏసి లు వేసుకొని డబల్ కాట్ మీద పడుకుంటున్నాము.. అది వింటే చాలా చాలా బాధ వేసింది.. నిజమో కాదో అర్థం అయి చావటం లేదు.. ఏది నమ్మాలి ఎవరిని నమ్మాలి ఏమీ అర్థం కావట్లా

    • @karyoticabiological2931
      @karyoticabiological2931 4 ปีที่แล้ว

      @@omnamosivaom5132 wwqwxErxpzrpcrcpwqrcrcrcexcrzfsxrzqwwdwzwrcwcrqwqwzwzrxwrwxcrxwzrxwxwzrcwxxwrcezcwxrcwrxxrqex

  • @naveenkannuri4653
    @naveenkannuri4653 4 ปีที่แล้ว +200

    అవసరం అయితే భారతదేశంలో ఉన్న
    యూత్ అందరూ రావాలి
    దీనమ్మ జీవితం చైనా ను మట్టి లో పుడ్చాలి

    • @srinivasmudiraj7924
      @srinivasmudiraj7924 4 ปีที่แล้ว +10

      నేను రాడీ చైనా తొ యుద్ధం కు జైహింద్

    • @mohankumar349
      @mohankumar349 4 ปีที่แล้ว +5

      @Naveen Kannuri 100% correct. I am not youth, but I am ready.

    • @sarathchandra4923
      @sarathchandra4923 4 ปีที่แล้ว +6

      Andaram eppudu readyga untam bro... Oka maata chepthe chaalu we will start. Jaihind

    • @SWAMITECHCHANNEL
      @SWAMITECHCHANNEL 4 ปีที่แล้ว +4

      I am ready bro

    • @vijaybattini1332
      @vijaybattini1332 4 ปีที่แล้ว +3

      NENU VASTANU JAI HIND🇮🇳🇮🇳🇮🇳

  • @gsaleshwer4420
    @gsaleshwer4420 4 ปีที่แล้ว +340

    యుద్ధం వస్తే 1962లో చైనా ఆక్రమించినన ఈ ప్రాంతాలన్నీ ఇండియా ఆక్రమించలి చైనా అంతర్భాగంలో ఉన్న టిబెట్ ను కూడా ఆక్రమించి చాలి

    • @beswarreddy4800
      @beswarreddy4800 4 ปีที่แล้ว +3

      Jai.india

    • @vijayankvictorry7668
      @vijayankvictorry7668 4 ปีที่แล้ว +4

      Yes bro

    • @saikrishna5893
      @saikrishna5893 4 ปีที่แล้ว +4

      Hongkong nunchi China vaallani tarimi kottaali .... Hongkong ni democratic republic of Hongkong ani declare aipovaali

    • @indrajasinformation5713
      @indrajasinformation5713 4 ปีที่แล้ว +2

      Ss.. jai.. bharatha.. jai.. hind

    • @vivekreddy3202
      @vivekreddy3202 4 ปีที่แล้ว +1

      Nuvvu hangkong Taiwan ni parachi poyavu Taiwan ni manam okapidu mosam chesina eppudu india ki full support estundi hangkong kashmir india di sign chesindi Hongkong ni china nundi separate cheste china ki vache 80% profits ni stop cheyavachu.

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 4 ปีที่แล้ว +87

    జై భారత్ 🇮🇳
    జై జవాన్ ✊
    జై హింద్ 🙏

  • @shyamsundarreddy7947
    @shyamsundarreddy7947 4 ปีที่แล้ว +295

    ఇండియన్ ఆర్మీ కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లయితే చైనాకి కట్టడి చేయగలిగితే పాకిస్తాన్ జన్మలో కూడా ఇండియా జోలికి రాదు

    • @vivekreddy3202
      @vivekreddy3202 4 ปีที่แล้ว +5

      Already army ki full freedom echaru ninna.If necessary use the guns.

    • @balakrishnach4333
      @balakrishnach4333 4 ปีที่แล้ว +2

      yes pakistan nothing

    • @gannamantianilkumar4562
      @gannamantianilkumar4562 4 ปีที่แล้ว +2

      Priyanka reddy. Madam మన ప్రధాని మోదీ గారు రక్షన మంత్రి కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు కానీ మన దేశంలో కొన్ని చైనా కుక్కలు జీర్ణించుకోలేక పోతున్నయి జై హింద్ జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳

    • @agninagaseshu3216
      @agninagaseshu3216 4 ปีที่แล้ว +1

      Exactly correct

    • @Shushanth78644
      @Shushanth78644 4 ปีที่แล้ว +1

      @@vivekreddy3202 s bro

  • @philiprajum1316
    @philiprajum1316 4 ปีที่แล้ว +23

    భారతదేశ శక్తిని చూపించే సమయం ఇది.jai Bharat

  • @sriguru2230
    @sriguru2230 4 ปีที่แล้ว +285

    మనం కోల్పోయిన అక్సాయిని కూడా తిరిగి సాధించాలి

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 4 ปีที่แล้ว +3

      Currect ga chepparu sodhara.

    • @DIMMAGUDIhahari
      @DIMMAGUDIhahari 4 ปีที่แล้ว +3

      China antha thesete akanda Bharath vastadi Anthe

    • @sravankumara9011
      @sravankumara9011 4 ปีที่แล้ว +2

      Ede chance manam kolpoina akksaichin sadinchali

    • @muchusudhakarsilas6889
      @muchusudhakarsilas6889 4 ปีที่แล้ว

      Aksaini antee??

    • @sriguru2230
      @sriguru2230 4 ปีที่แล้ว +2

      @@muchusudhakarsilas6889 అక్సాయి జమ్మూకాశ్మీర్లో అంతర్భాగం 1962 యుద్ధం తరువాత మన భూభాగాన్ని ఆక్రమించిన చైనా అక్సాయి చిన్ గా పేరు మార్చింది

  • @ChandanReddy0503
    @ChandanReddy0503 4 ปีที่แล้ว +252

    I proud to be my great indian country and dear solders
    Jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏

  • @SudheerGamingChannel
    @SudheerGamingChannel 4 ปีที่แล้ว +1

    జయహో భారత్। ఐ లవ్ మై ఇండియన్ ఆర్మి ❤❤। త్రివిద దళాలకు సెల్యూట్।

  • @gsaleshwer4420
    @gsaleshwer4420 4 ปีที่แล้ว +110

    ఆయుధాలను అన్నిటినీ సిద్ధం సర్వం సిద్ధం చేయాలి సైనికుల కావాల్సిన బూట్లు వారి ఆయుధాలు అని తుపాకులు సాంకేతిక పరమైన అన్ని అంశాలకు సంబంధించిన సమకూర్చాలి

  • @kandulayesuraju3562
    @kandulayesuraju3562 4 ปีที่แล้ว +29

    జై జై జై జై జై జై భరత్

  • @beesupallyvenkatesh8134
    @beesupallyvenkatesh8134 4 ปีที่แล้ว

    టెన్ న్యూస్ ఛానల్ వారికి కృతజ్ఞతలు, సమగ్రంగా అన్ని విషయాలు వివరంగా తెలియజేస్తున్నారు,

  • @velurisailaja4856
    @velurisailaja4856 2 ปีที่แล้ว

    నా దేశ ఆర్మీ కి పాదాభివందనం

  • @maheshmovva2831
    @maheshmovva2831 4 ปีที่แล้ว +14

    Mountain army! super name.
    Getting goose bumps on hearing the name Mountain army.
    Salute to my soldiers..

    • @KrishnaVeni-wm3fv
      @KrishnaVeni-wm3fv 4 ปีที่แล้ว

      First Pakistan country ne lay kunda chaiyandi

  • @mrcoolboy9231
    @mrcoolboy9231 4 ปีที่แล้ว +1

    A big Salute to Indian army jai hind

  • @dpgoudgymlover3765
    @dpgoudgymlover3765 4 ปีที่แล้ว +43

    I love my Indian army ❤️❤️❤️❤️

  • @gsaleshwer4420
    @gsaleshwer4420 4 ปีที่แล้ว +142

    ఎందుకు భారతదేశం కూడా చైనా భూభాగాలను ఎందుకు ఆక్రమించ కూడదు

    • @drpraveensaibhogela8327
      @drpraveensaibhogela8327 4 ปีที่แล้ว +5

      @@mail2harishnaidu పైన అతను అడిగిన ప్రశ్నకు మాములుగా సమాధానం చెప్పొచ్చు.
      అన్ని బూతులు వాడి మనవాళ్లనే తిట్టక్కర్లే...
      నాకెందుకో మీకు భారతదేశం అంటే పడదేమో...అనిపిస్తుంది

    • @mail2harishnaidu
      @mail2harishnaidu 4 ปีที่แล้ว +2

      @@drpraveensaibhogela8327 అలా కాదు ఇప్పుడు అందరూ చైనాకు చేస్తున్నవి మనకి చేస్తారు అని చెప్పాను , ఆ తిట్లు అన్ని చైనాకు వెళ్తాయి ఎందుకు అంటే అది మన భూభాగాన్ని అక్రమించుకుంది కనుక

    • @movvamanish1467
      @movvamanish1467 4 ปีที่แล้ว +3

      Frank ga chepali ante mana country attacking kaadu only defensing.inka chepali ante China defense budget manaki 3 times ekuva ante tanks,fighter jets, helicopters Chala untayi vala degara

    • @bhaskarposa879
      @bhaskarposa879 4 ปีที่แล้ว +8

      India peaceful country kabatti mana bharat yevariki ibbandhi kaliginchadu. Jai bharat. 💪💪💪💪💪💪 jai jawan 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @thebraveheart3832
      @thebraveheart3832 4 ปีที่แล้ว +1

      @@mail2harishnaidu naidu thappu chesthunnav 🙊🙊🙊😎😎

  • @sateeshmailapilli2132
    @sateeshmailapilli2132 4 ปีที่แล้ว +29

    Oka Notification kottandi Anna Vachestham Fast ga💪💪💪💪💪💪

  • @rajucheerala4429
    @rajucheerala4429 4 ปีที่แล้ว

    I'm proud to be a INDIAN.. I support my lovely country...

  • @HariKrishna-ql8oy
    @HariKrishna-ql8oy 4 ปีที่แล้ว +62

    Give full protection kits to Mountain army
    ...We don't want to loose any single soldier going forward and China has to pay for their each wrong step..Jai Bharath..

  • @srivenkatesh2311
    @srivenkatesh2311 4 ปีที่แล้ว +1

    🇮🇳Jaihind🇮🇳

  • @gsaleshwer4420
    @gsaleshwer4420 4 ปีที่แล้ว +112

    ఇతర దేశాల నుంచి ఆయుధం సంపత్తిని పెంచుకోవాలి

    • @abrahamyendrathi8796
      @abrahamyendrathi8796 2 ปีที่แล้ว

      ఆయుధ సంపత్తి మనకు సమృద్దిగా ఉన్నది.

    • @Madman95289
      @Madman95289 ปีที่แล้ว

      Drdo adhey pani midha undhi , kani made in india weapons

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 4 ปีที่แล้ว +30

    చాణక్యుడు యుద్ద నీతే కరెక్టు అలెగ్జాండర్ కు దెబ్బకు దెబ్బ ఎలావుంటుందో చూపించి ఓడించి పంపారు
    ప్రతి పౌరుడు సైన్యంలో పని చేయాలని నియమం ఉండాలి
    అదే దేశభక్తి కి నాంది
    మద్యం నిషేధించాలి లేకుంటే ఆలోచనాశక్తి లోపిస్తుంది

  • @nadillanamdev3074
    @nadillanamdev3074 4 ปีที่แล้ว

    ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి ఫుల్ పరిమిషన్ ఇవ్వాలి భారత్ మాతాకీ జై

  • @rishithsunkari8251
    @rishithsunkari8251 4 ปีที่แล้ว +32

    Jai jawan jai kisan🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sheikjoffer4844
    @sheikjoffer4844 4 ปีที่แล้ว +6

    I love my Indian army !!! All the best to our real hero's!!!

  • @dskdara6035
    @dskdara6035 4 ปีที่แล้ว

    మన దేశ సైనిక బలగాలు,,,,సురక్షంగా ఉండాలని ఆ దేవునికి ప్రార్ధీస్తూ,,,, 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @krishnavarala1798
    @krishnavarala1798 4 ปีที่แล้ว

    దేశ భక్తి చూపిస్తున్నారు బ్రేవో

  • @rajeshv4125
    @rajeshv4125 4 ปีที่แล้ว +1

    Manchiki manchi cheduki Chedu , Jaihind

  • @vijjapusuresh194
    @vijjapusuresh194 4 ปีที่แล้ว

    జై బారతమాత జైజై బారతమాత

  • @khanmasthan1076
    @khanmasthan1076 4 ปีที่แล้ว +7

    I'm proud of I'm Indian jai Javan jai kisan 💪🇮🇳🤗

  • @malleshyadav2592
    @malleshyadav2592 4 ปีที่แล้ว +36

    Jai Jawan Jai Modi love you India

  • @vavilalasharma4820
    @vavilalasharma4820 4 ปีที่แล้ว

    Hats to Indian Army. Jaijawan. Jaihind. Vandhematharam.

  • @banothkishan8224
    @banothkishan8224 4 ปีที่แล้ว +46

    *ఖాన్ గ్రేస్ అధికారం లో ఉండి ఉంటే కాశ్మీర్ ని చైనా సగం ఆక్రమించేది....*

  • @srinivaspalivela622
    @srinivaspalivela622 4 ปีที่แล้ว +1

    All the best Indian army
    Jai hind

  • @harikrishna2899
    @harikrishna2899 4 ปีที่แล้ว +1

    Jai India 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @gannamantianilkumar4562
    @gannamantianilkumar4562 4 ปีที่แล้ว

    గతంలో పాలించిన పార్టీలు దేశాన్ని అధికారం కోసం మాత్రమే దేశ భద్రత విషయంలో పట్టుంచుకోలేదు కానీ మోదీ గారు దేశ భద్రత మొదట అని నిరూపించారు జై హింద్ జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳

  • @rajputhnagaraju1955
    @rajputhnagaraju1955 4 ปีที่แล้ว +2

    మన భరత్ లో ఉన్న పెద్ద ప్రాబ్లెమ్ ఇదే.. ఆర్మీ కి సంబందించిన రహస్యాలు.. అన్ని కూడా మీడియా లో ఎప్పటి కప్పుడు.. అప్డేట్ చేస్తారు.. వేరే దేశాలలో.. ఆర్మీ చేయబోయే యుద్ధం రహస్యాలు.. ఏ మీడియా తో.. షేర్ చేసుకోరు...... ఇదే శత్రు దేశాలకు బలం.... ఇదే మనకున్న బలహీనత....

  • @thiruboda1760
    @thiruboda1760 4 ปีที่แล้ว +1

    All ways Indian army winners anytime anywhere
    Bharat matha ki Jai

  • @vinnis7899
    @vinnis7899 4 ปีที่แล้ว +1

    Good luck indian army.... God bless you forever..... ❤️❤️❤️❤️❤️

  • @p.krishnakrishna.p4768
    @p.krishnakrishna.p4768 4 ปีที่แล้ว

    ఆర్మీ సైనికులకు భారతదేశంలో ఉన్న యువకులం అందరం కలిసికట్టుగా వారికి సహకరించాలి దీనమ్మ చైనాను దెబ్బ లో మట్టి పెట్టొచ్చు...
    దేశం కోసం పోరాటంలో చనిపోయిన ఆ కిక్కే వేరప్పా...! ప్రమాదవశాత్తు అలా జరిగిన మన జన్మ ధన్యం అయినట్లే.. జై భారత్ జై జవాన్...!💪💪💪

  • @nareshbollana4765
    @nareshbollana4765 4 ปีที่แล้ว +6

    I love my India Jai jawan

  • @balajichitikela7840
    @balajichitikela7840 4 ปีที่แล้ว +52

    మన సోల్జర్స్ కు పూర్తి స్దాయులో వల్లంతటా వల్లు నిర్ణయలు తికోవడంమంటే ఇంక మన ఇండియాన్ అర్మి ని అపేది ఏవడు లేడు చైనా ఐనా పాకిస్తాన్ గజ్జికుక్కలు కు దడే

  • @santhoshsaladi8743
    @santhoshsaladi8743 4 ปีที่แล้ว

    Proud of our Indian Defence forces., our mountain army are the best in the world

  • @pinakanayogesh2145
    @pinakanayogesh2145 4 ปีที่แล้ว

    That is Indian army....jai Jawan....jai hind...🇮🇳🇮🇳🇮🇳

  • @shaikarshad6692
    @shaikarshad6692 4 ปีที่แล้ว +5

    Salute to indian army🙏🙏🙏
    Naa bharatha synyaniki
    Naa paadabi vandanalu

  • @vinodroyallanka5356
    @vinodroyallanka5356 4 ปีที่แล้ว +1

    జై మోడీ జీ

  • @KavyaTejakoti
    @KavyaTejakoti 4 ปีที่แล้ว +3

    జయహో భారత్ ఆర్మీ

  • @satheeshkanni3711
    @satheeshkanni3711 4 ปีที่แล้ว +3

    వేసెయ్యలి చైనా వాళ్ళని ఏసుడే పక్క శాంతి లేదు ఎమ్ లేదు కుచ్చుర్రి , జై హింద్ జై భారత్

  • @uppadadharma2102
    @uppadadharma2102 4 ปีที่แล้ว

    ఇక చైనా ముగిసినట్టే జయహో భారత్ 🇮🇳💪

  • @johnson5475
    @johnson5475 4 ปีที่แล้ว

    Shabash.... India..... Jay Bharat..
    🙏🙏🙏🙏🌷🌷

  • @umashobhank477
    @umashobhank477 4 ปีที่แล้ว

    Wow!!! What a training ....Real hero's....All will not get chance or guts to sacrifice for the country....Jai Hind...

  • @anjianji2909
    @anjianji2909 4 ปีที่แล้ว

    Really I proud to be a Indian I love Indian army 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @mohammadkhadarvali3424
    @mohammadkhadarvali3424 4 ปีที่แล้ว

    కరోనా ...కరోనా ....కరోనా ...ఎవరు ఎన్ని చెప్పినా దేశం లో కరోనా చాలా గట్టిగా ఉంది

  • @priyaprashanth229
    @priyaprashanth229 4 ปีที่แล้ว

    హాలీవుడ్ మూవీ చూసినట్టే ఉంది. మోడీ ద గ్రేట్ ఇండియా 🐯

  • @telugutrendz1089
    @telugutrendz1089 4 ปีที่แล้ว

    మోడీ మొండోడు... ఎవరి మాటా వినడు 😍💞😍💞😍✊✊✊

  • @abhiram9451
    @abhiram9451 4 ปีที่แล้ว

    Great message Jai JAWAN

  • @ravindrababu7231
    @ravindrababu7231 4 ปีที่แล้ว

    Internal integrity and honesty of a country is the greatest support to the soldiers who fight for territorial integrity and sovereignty of that particular country.
    Let us unite and fight to last till we reach our goals. Jai Bharat and Jai Jawan.

  • @shadikwalishaik8092
    @shadikwalishaik8092 4 ปีที่แล้ว

    జై హింద్

  • @prabhuravula7293
    @prabhuravula7293 4 ปีที่แล้ว

    I proud my Indian soldiers urs Real heros

  • @karumanchiravi6568
    @karumanchiravi6568 4 ปีที่แล้ว

    జై బారత్

  • @maharshiamudala2570
    @maharshiamudala2570 4 ปีที่แล้ว

    నమస్కార్ ! ఇదే సరైన సమయం. అక్షయ చిన్ను వెంటనే మళ్ళీ మనం ఆక్రమించు కోవాలి.

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 4 ปีที่แล้ว

    A big salute to our Indian army....

  • @ananda1948
    @ananda1948 4 ปีที่แล้ว +17

    If I have another life, I want to be in army... My God

  • @rangasthalakalaavaibhavam8680
    @rangasthalakalaavaibhavam8680 4 ปีที่แล้ว

    జై భారత మాత జై జవాన్

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 4 ปีที่แล้ว

    Very good 10 TV Jai jawan

  • @mohanreddyilluri1437
    @mohanreddyilluri1437 4 ปีที่แล้ว

    జై హింద్ జై జవాన్

  • @shankarnanda526
    @shankarnanda526 4 ปีที่แล้ว +5

    JAI JAWAN GO AHEAD INDIAN ARMY ✊✊✊✊✊✊✊

  • @leelakrishnakoorakula364
    @leelakrishnakoorakula364 4 ปีที่แล้ว

    Jai mountain army, we salutes to my soldiers, jai bharat....

  • @Yogaboy903
    @Yogaboy903 4 ปีที่แล้ว

    ✊🤛🤜👊👊👊 jai india 🇮🇳 army🙏🙏🙏

  • @dheerajshaanu7369
    @dheerajshaanu7369 4 ปีที่แล้ว

    That's our power of indian army💖💖💖

  • @rayudukatama319
    @rayudukatama319 4 ปีที่แล้ว +1

    I Love you India

  • @hanumanthrao265
    @hanumanthrao265 4 ปีที่แล้ว +1

    All INDIANS ✌with our BRAVE INDIAN SOLDIERS ✌JAI JAWAN ✌

  • @rajesh.jaishreeram2763
    @rajesh.jaishreeram2763 4 ปีที่แล้ว

    I proud to be indian army.. jai indian army

  • @devadevadasu.g9227
    @devadevadasu.g9227 4 ปีที่แล้ว

    చైనా చిన్న చిన్న దేశాలు పై చేసిన యుద్ధాలు ఇండియన్ మీద చేయలేదు. తను బెదిరిస్తే భయపడడానికికోవడానికి ఇప్పుడు భారత్ సిద్ధంగా లేదు. అవసరమైతే దెబ్బకు దెబ్బ. జై హింద్ జై జవాన్ జై భారత్

  • @nityanitya4043
    @nityanitya4043 4 ปีที่แล้ว

    Jai Army.... devudu andarini manchiga chudali

  • @sabhavathganeshroyal7319
    @sabhavathganeshroyal7319 4 ปีที่แล้ว

    Al the best my indian brothers v are all with u 🐯🐯

  • @chandramoulychandramouly9903
    @chandramoulychandramouly9903 4 ปีที่แล้ว

    మేరా భారత్ జవాన్ మహాన్ హై

  • @epurikiranmai9880
    @epurikiranmai9880 4 ปีที่แล้ว +1

    Jai Hind 🇮🇳🇮🇳💂‍♂️💂‍♂️💂‍♂️💂‍♂️💂‍♂️🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @karunakarmudiraj3710
    @karunakarmudiraj3710 4 ปีที่แล้ว

    Jai india army jai bharat i love you my india🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @rakshithareddy2865
    @rakshithareddy2865 4 ปีที่แล้ว

    My best friend is in army officer as a intelligence depertement of bury and in National wise he ws a top 28 in Indian army now he was a in china border soo Plsss support like that people who are fighting for our India

  • @arakuvillageculturefarming5467
    @arakuvillageculturefarming5467 4 ปีที่แล้ว +10

    Jai Javan jai Kishan jai india

  • @sreedharsreedhar1867
    @sreedharsreedhar1867 4 ปีที่แล้ว

    Jai Indian Army jai jawan jai Indian

  • @kothapeetamahesh9102
    @kothapeetamahesh9102 4 ปีที่แล้ว

    Jai 🇮🇳👳Indian Army💪💪💪

  • @manjunathamn8589
    @manjunathamn8589 4 ปีที่แล้ว

    Jai Hind...Proud to be an Indian

  • @Ramakrishna-jt8tn
    @Ramakrishna-jt8tn 4 ปีที่แล้ว

    I proud of indian army.jai hindh

  • @kalyanikandukuri3762
    @kalyanikandukuri3762 4 ปีที่แล้ว

    God bless Indian army God always with them and protect Indian Army 🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌

  • @vijayk-nr7gv
    @vijayk-nr7gv 4 ปีที่แล้ว

    Jai soldier jai india

  • @bhaskarbabu1235
    @bhaskarbabu1235 4 ปีที่แล้ว

    ఇంకా రిటైర్డు అర్మి అదికరులనిపిలిపించుకొంది మజీలుకుడా సై అంటున్నారు కావాలంటే యువతకు అవకసంకల్పించంది అందరంకలసికట్టుగా సైన్యానికి మద్దతు పలకుధాం జై భోలోభారత్ మాతాకి జై జైహింద్ జైజవాన్ జై హింద్

  • @upenderchowdhary9660
    @upenderchowdhary9660 4 ปีที่แล้ว +53

    Don't leack this type of information

  • @sridharmanne3193
    @sridharmanne3193 4 ปีที่แล้ว

    I proud to be my great Indian country and dear solders
    Jâí hind Jâí Indian army 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sravankumar1767
    @sravankumar1767 4 ปีที่แล้ว

    shabash Indian army....

  • @d.vsubbarao3399
    @d.vsubbarao3399 ปีที่แล้ว

    జై జవాన్

  • @tayappakappal8943
    @tayappakappal8943 4 ปีที่แล้ว

    I proud of Indian army

  • @mohammadafzalpasha1857
    @mohammadafzalpasha1857 4 ปีที่แล้ว

    Mera Bharat mahan Jay Jawan thank you modi garu I love you my India 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌👌👌💪💪💪💪

  • @జయహోహిందూస్తాన్
    @జయహోహిందూస్తాన్ 4 ปีที่แล้ว +1

    Jai Hindhu
    🏹🇮🇳🇮🇳🙏🙏🕉🕉🚩🚩🇮🇳🇮🇳🏹