#JesusSongs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 37

  • @baipachinaraju7163
    @baipachinaraju7163 10 วันที่ผ่านมา +2

    ప్రేమగల దేవుడవయ్యా పేద ఇంట పుట్టితివయ్యా
    పేదల కన్నీరు తుడిచి పేదలను దీవించితివి
    ప్రేమగల దేవుడవయ్యా పేద ఇంట పుట్టితివయ్య
    1. ఊరిబయట పూరి గుడిసెలో
    పడిఉన్నా మమ్ములను
    ఊరిబయట పూరి గుడిసెలో పడిఉన్నా మమ్ములను
    మేడలోన నిలబెట్టితివి ..
    మేడలోన నిలబెట్టితివి ..
    మానవతను చూపించితివి ....
    ప్రేమగల దేవుడవయ్యా పేద ఇంట పుట్టితివయ్యా
    2. గుడిబయట వెలివేతలో నిలదీసిన మమ్ములను
    గుడిబయట వెలివేతలో నిలదీసిన మమ్ములను
    గుడిలోన నిలబెట్టితివి ...
    గుడిలోన నిలబెట్టితివి ...
    దైవత్వము నేర్పించితివి ...
    ప్రేమగల దేవుడవయ్యా పేద ఇంట పుట్టితివయ్య
    3. ఇల్లులేక వాకిలిలేక తలవాల్చగా తలగడ లేక
    ఇల్లులేక వాకిలిలేక తలవాల్చగా తలగడ లేక
    బలిపశువై తలవాల్చితివి
    బలిపశువై తలవాల్చితివి
    మా తలలు పైకెత్తితివి ......
    ప్రేమగల దేవుడవయ్యా పేద ఇంట పుట్టితివయ్యా
    పేదల కన్నీరు తుడిచి పేదలను దీవించితివి
    ప్రేమగల దేవుడవయ్యా పేద ఇంట పుట్టితివయ్యా

    • @PRABHUDEVAMINISTRIESRevGMathew
      @PRABHUDEVAMINISTRIESRevGMathew  9 วันที่ผ่านมา

      @@baipachinaraju7163 దేవుడు యేసయ్య మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్🙏
      దయచేసి మా ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేయండి🙏🙏🙏.

  • @chaitanyafiresafety869
    @chaitanyafiresafety869 4 หลายเดือนก่อน +1

    ప్రేమా గల దేవా వందానములు
    నీవు నీజంగా ప్రేమ గల దేవుడవు

    • @PRABHUDEVAMINISTRIESRevGMathew
      @PRABHUDEVAMINISTRIESRevGMathew  4 หลายเดือนก่อน

      @@chaitanyafiresafety869 దేవుడు యేసయ్య మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్🙏
      దయచేసి మా ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేయండి🙏🙏🙏.

  • @Sonyofficial9344
    @Sonyofficial9344 2 ปีที่แล้ว +1

    దేవునికి మహిమ కలుగును గాక 🙏🙇 అద్భుతమైన పాట దేవుని కొరకు🙏

  • @vemulurivenkateswarlu1753
    @vemulurivenkateswarlu1753 2 ปีที่แล้ว +3

    Super song

  • @chaitanyafiresafety869
    @chaitanyafiresafety869 4 หลายเดือนก่อน +2

    Old is really gold 🪙
    Because this is good song.
    Nalanti pedaavalaeentiki vachina deavidu Jesus

    • @PRABHUDEVAMINISTRIESRevGMathew
      @PRABHUDEVAMINISTRIESRevGMathew  4 หลายเดือนก่อน

      @@chaitanyafiresafety869 God Jesus bless you abundantly. Amen. Please subscribe our Channel🙏🙏🙏.

  • @Sonyofficial9344
    @Sonyofficial9344 2 ปีที่แล้ว +2

    బ్రదర్ లిరిక్స్ పేజీ పెట్టండి ప్లిస్ మేము గుడి లో పాడుకుంటము🙏

  • @YallaLalitha
    @YallaLalitha 8 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏

    • @PRABHUDEVAMINISTRIESRevGMathew
      @PRABHUDEVAMINISTRIESRevGMathew  8 หลายเดือนก่อน

      దేవుడు యేసయ్య మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్🙏
      దయచేసి మా ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేయండి🙏🙏🙏.

  • @PastorSubhakararao
    @PastorSubhakararao 2 ปีที่แล้ว +1

    Thank you 🙏🏻 Jesus

  • @ramakurikiran9695
    @ramakurikiran9695 ปีที่แล้ว +1

    Yesupermagopade

  • @dayakarjannu5400
    @dayakarjannu5400 2 ปีที่แล้ว +1

    Marvellous lyrics, beautiful composition of song n mellifluous voice , my hearty congrats on release of album n looking for many more Stay blessed 🌹💐🌹

    • @PRABHUDEVAMINISTRIESRevGMathew
      @PRABHUDEVAMINISTRIESRevGMathew  2 ปีที่แล้ว

      Thank you brother🙏. God Jesus bless you abundantly. Amen🙏

    • @dayakarjannu5400
      @dayakarjannu5400 2 ปีที่แล้ว +1

      @@PRABHUDEVAMINISTRIESRevGMathew PTL pastor, Mathews Sen garu, very commendable lyrics, May God use you mightily for HIS glory 🙏

    • @PRABHUDEVAMINISTRIESRevGMathew
      @PRABHUDEVAMINISTRIESRevGMathew  2 ปีที่แล้ว

      @@dayakarjannu5400 Praise Jesus🙏.

    • @dayakarjannu5400
      @dayakarjannu5400 2 ปีที่แล้ว

      @@PRABHUDEVAMINISTRIESRevGMathew First of all , it’s God who deserves praise and All glory to God alone 👏

  • @karlaraju6468
    @karlaraju6468 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @batturaju5284
    @batturaju5284 4 หลายเดือนก่อน +1

    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺👍👍👍👍👍👍👍

    • @PRABHUDEVAMINISTRIESRevGMathew
      @PRABHUDEVAMINISTRIESRevGMathew  4 หลายเดือนก่อน

      @@batturaju5284 దేవుడు యేసయ్య మిమ్మును మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్🙏
      దయచేసి మా ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేయండి🙏🙏🙏.

  • @batturaju5284
    @batturaju5284 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺👍👍👍👍👍👍

  • @sekharballarapuvlogs
    @sekharballarapuvlogs 2 ปีที่แล้ว +15

    ప్రేమగల దేవుడవయ్యా పేద ఇంటా పుట్టితివయ్యా
    పేదల కన్నీరు తుడిచి పేదలను
    దీవించితివి............ "2"

    ఊరి బయట పూరి గుడిసెలో
    పడియున్నా మమ్ములను ..
    మేడలోన నిలబెట్టితివి..
    మానవతను చూపించితివి
    గుడి బయట వెలివేతలో
    నిలదీసిన మమ్ములను
    గుడిలోన నిలబెట్టితివి
    దైవత్వము నేర్పించివి.
    ఇల్లు లేక వాకిలి లేక
    తలవాల్చగ తలగడలేక..
    బలిపశువై తలవాల్చివి
    మా తలను పైకెత్తివి...

  • @AlakuntaSanthoshKumar
    @AlakuntaSanthoshKumar ปีที่แล้ว +1

    Download please songs

  • @Sam-fx2ny
    @Sam-fx2ny ปีที่แล้ว +1

    Ii ji