కురుమల చరిత్ర మూలాలు history of kuruma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 106

  • @kumarchirra6728
    @kumarchirra6728 หลายเดือนก่อน +4

    మా కురుమల చరిత్ర మకే తెలియజేసి నందుకు చాల కృతజ్ఞతలు

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  หลายเดือนก่อน

      సంతోషంగా ఉంది. చరిత్ర మూలాలను పట్టుకోవడం

  • @mahendharamaragonda6659
    @mahendharamaragonda6659 ปีที่แล้ว +10

    చాలా బాగా వివరించారు మా చరిత్ర ను ధన్యవాదాలు

  • @mallareddydayala8292
    @mallareddydayala8292 ปีที่แล้ว +17

    మా కురుమల చరిత్ర గురించి ఛాల బాగా చెప్పారు ధన్యావాదాలు ఇందులో నుండి గొల్లల ప్రస్తావన తొలగించండి

  • @muthasampathkuruma3372
    @muthasampathkuruma3372 ปีที่แล้ว +17

    ఇందులో, ఈ చరిత్రలో యాదవ్ లకు, గొల్లలకు ఎలాంటి పాత్రలు లేవు.... ఇది ఓన్లీ కురుమల చరిత్ర మాత్రమే....
    ఇందులో నుండి యాదవ్ గొల్లల పేర్లు తీసివేయండి అన్నగారు 🙏🙏

  • @muthasampathkuruma3372
    @muthasampathkuruma3372 ปีที่แล้ว +12

    మా కురుమల చరిత్ర ను కళ్లకు కట్టినట్లు అధ్బుతంగా చూపించారు .... ధన్యవాదములు..... 🙏🙏
    కానీ ఇందులో నుండి యాదవ్ గొల్లల పేర్లు తీసివేయండి అన్నగారు

    • @sridharreddy8011
      @sridharreddy8011 10 หลายเดือนก่อน

      Why

    • @JSR-zg4qj
      @JSR-zg4qj 2 หลายเดือนก่อน +2

      యాదవ్ జాతిలో ఒక జాతి కురుమ

    • @govindommi
      @govindommi 2 หลายเดือนก่อน +1

      ​@sridharreddy8011yadav ksatriyas clan.kuruma shepherds Bhai.

  • @rambabuoggu3249
    @rambabuoggu3249 ปีที่แล้ว +3

    కురుమల చరిత్రను బాగా వివరించారు

  • @mallaiahsuddala2137
    @mallaiahsuddala2137 หลายเดือนก่อน +2

    జై కురుమ జై బీరప్ప స్వామి

  • @VenkateshVenky-b9x
    @VenkateshVenky-b9x 2 หลายเดือนก่อน +1

    Thank you for giving this valuable information ❤🎉

  • @prathapecotraveller1992
    @prathapecotraveller1992 ปีที่แล้ว +1

    Bagundi guru mi video

  • @mallikarjun1832
    @mallikarjun1832 ปีที่แล้ว +3

    కుర్మగొల్ల చరిత్ర చెప్పినందుకు కృతజ్ఞతలు మా తాత ముత్తాతల కథలు కూడా ఇదే వృత్తి చేశారు మరి ఒక్కసారి కుర్మగొల్ల గురించి చెప్పినందుకు కృతజ్ఞతలు 🕉️🔱🌙☀️🇮🇳💯🌹🙏

  • @peddianjaiahanjaiah6719
    @peddianjaiahanjaiah6719 ปีที่แล้ว +1

    Great sir 🎉

  • @sangeethayadav6086
    @sangeethayadav6086 9 หลายเดือนก่อน +1

    Greatest history telling reddy garu 😊

  • @Vinnuvithasri
    @Vinnuvithasri ปีที่แล้ว +1

    Tq sir for u r efforts🙏

  • @siddirajuboda9538
    @siddirajuboda9538 ปีที่แล้ว +1

    Super❤

  • @vijaykuruma6281
    @vijaykuruma6281 ปีที่แล้ว +7

    మీకు ధన్యవాదాలు కురుమల చరిత్ర వివరించినందుకు మేము అడవుల్లో గొర్రెలతో సంచరించడం వలన సామాజికంగా సమాజానికి దూరమయినాము అందువలన అక్షరాస్యత కురుమలో అతి తక్కువగా ఉంది అలాగే కురుమలకు వారి చరిత్ర ను వారు సమాజానికి తెలియజేయలేకపోయారు
    గొల్లలు యాదవులు వేరు కురుమలు వేరు

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  ปีที่แล้ว

      అవును.

    • @tirupathin8516
      @tirupathin8516 ปีที่แล้ว +1

      కారు ఒక్కటే పషుపలకులు

    • @tirupathin8516
      @tirupathin8516 ปีที่แล้ว +1

      కూర్మ కుర్వ కుర్బా పశులు మేషేస్తలని అంటారు గొల్ల అంటే పషు కాపరిని అంటారు

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  ปีที่แล้ว

      మీరన్నది నిజమే ఐతే ఇప్పుడు అనేక కారణాల వలన గొల్లలతో పాటు అక్కడక్కడ ఇతరులు కూడా గొర్రెలు మేకల కాస్తున్నారు.

    • @Shree.lalitha.bfg3nj
      @Shree.lalitha.bfg3nj 8 หลายเดือนก่อน +1

      ​@@tirupathin8516yadhav s ha kurmas antee

  • @NagaIcds
    @NagaIcds 9 หลายเดือนก่อน +1

    మా చరిత్ర ను చాలా బాగా వివరించారు , ధన్యవాదములు 🙏🙏

  • @amtvoggukathalu5745
    @amtvoggukathalu5745 ปีที่แล้ว +1

    Super

  • @sahadevulumyaka7496
    @sahadevulumyaka7496 ปีที่แล้ว +1

    Thanq sir

  • @sanjeevagongalla6624
    @sanjeevagongalla6624 ปีที่แล้ว +2

    Sir meeru chala bagachepparu.kurmala guchi,variyokka sithigathulanu varivari panthala nundi, vari vari vidulanu vari bharya guchi mariyu.Beerappa mallanna.mariyu vunni gogadi vari panimotlu inka vari pantanu guchi vogollu ani bagachepparu. I will met you sir.

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  ปีที่แล้ว +1

      పరిశోధనతో ముడి పడి ఉన్న డాక్యుమెంటరీ ఇది

  • @మైలజీతయ్యపెద్దకురుమ
    @మైలజీతయ్యపెద్దకురుమ 6 หลายเดือนก่อน +1

    Jai bearappa Swami

  • @Dhangarsamaj2055
    @Dhangarsamaj2055 4 หลายเดือนก่อน +1

    Where are you from sir

  • @vijaykuruma6281
    @vijaykuruma6281 ปีที่แล้ว +1

    Super brother but we kurumalu different from gollalu

  • @ketandesai525
    @ketandesai525 ปีที่แล้ว +1

    💐🙏💐🚩

  • @aletisiddiramulu610
    @aletisiddiramulu610 3 หลายเดือนก่อน +2

    అర్ధ సంచార జాతులు (st),సెమీ ట్రేబల్

  • @p.samathap.samatha7056
    @p.samathap.samatha7056 ปีที่แล้ว +1

    Om malikrjuna namha

  • @BandaruMallesham
    @BandaruMallesham 2 หลายเดือนก่อน +2

    కురువల చరిత్ర బాగా వివరించారు. కానీ గొల్లలు (B C D sl.no. 30)వేరు కురువలు(BC. B. Sl. No. 11)వేరు.

  • @kurmasrinivasulu9014
    @kurmasrinivasulu9014 7 หลายเดือนก่อน +1

    ,🙏🙏💯

  • @srimanthsrimanth7103
    @srimanthsrimanth7103 ปีที่แล้ว +1

    Gouds di cheyandi

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  ปีที่แล้ว

      మంచి ఆలోచన... అయితే చాల తెలుసుకోవలసి ఉంటుంది

  • @RajaiahNarahari-sz5cm
    @RajaiahNarahari-sz5cm ปีที่แล้ว +1

    Aryulu(Area)caste gurinchi thelupandi

  • @SAIKIRANKURMA-w3c
    @SAIKIRANKURMA-w3c ปีที่แล้ว +1

    Hii

  • @aletisiddiramulu610
    @aletisiddiramulu610 3 หลายเดือนก่อน +1

    కురుమలు (BC,B)గొర్రెల కాపారులు, గొల్లలు (BC, D)బర్రెలు, ఆవుల కాపారులు వీరు ఉత్తర భారతీయులు ,కురుమలు దక్షిణ భారతీయులు. దేశం లో ఎన్నో దారులు ఆవిష్కరణ లు చేసిన్నారు.

  • @rakeshricky7793
    @rakeshricky7793 6 หลายเดือนก่อน +1

    Any one from ap

  • @pullamallesham8716
    @pullamallesham8716 ปีที่แล้ว +4

    అయ్యా మీకు శరణార్థి మీకు
    కురుమల చరిత్ర తెలిస్తేనే చెప్పండి,కానీ - గొల్లలు -కురుమలు ఒక్కటే అని మీకు తోచింది చెప్పకండి

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  ปีที่แล้ว

      తొలి వ్యవసాయిక పశు సమాజాల ఆదిమ చరిత్ర కలిగిన వారని చెప్పడమే ఉద్దేశం

    • @KumarKumar-wu5xb
      @KumarKumar-wu5xb ปีที่แล้ว +1

      Asalu mallna divudu ma golla divudu ...me kurum....valla ...ma ..tharuvathaa...

    • @mahendhare3727
      @mahendhare3727 7 หลายเดือนก่อน

      ​​@@KumarKumar-wu5xb మల్లన్న దేవుడు కేవలం మీ గొల్ల కులానికి చెందినవారు అని ఎలా చెప్తున్నావు.
      ఏ చరిత్ర ప్రకారం చెప్తున్నావు
      మల్లన్న కాపు కులంలో పుట్టాడు అని చెప్తారు. మల్లన్న దేవుడు కాపు కులం లో పుట్టినా కూడా వ్యవసాయం చేయక శివుని ఆజ్ఞతో మొట్టమొదట గొర్రెలు కాయడం స్టార్ట్ చేసాడు మల్లన్న దేవుని వారసులే ఇప్పటి కురుమలు అని మల్లన్న చరిత్రలో ఉంది. మరో అవతారం లో గొల్లొల్ల పిల్లని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు గోలొల్లకు మాత్రమే దేవుడు అని ఎలా చెప్తావు😂😅

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  7 หลายเดือนก่อน

      మల్లన్న కాపు.గొల్ల కేతమ్మ బలిజ మేడలమ్మలను లగ్గం చేసుకొని వాళ్లకు కూడా ఇష్ట దైవం అయ్యిండు

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  7 หลายเดือนก่อน +1

      కాపు కులస్థుడే. గొల్ల కేతమ్మను, బలిజ మేడలమ్మను లగ్గం చేసుకుని వాళ్లకు కూడా ఇష్ట దైవం అయ్యిండు. మల్లన్న గొర్రెలను కాసిండు.గొర్రెలను కాసేవారికి మూల పురుషుడు అయ్యిండు...

  • @BandaruMallesham
    @BandaruMallesham 2 หลายเดือนก่อน

    S

  • @sahasrapeddi4907
    @sahasrapeddi4907 6 หลายเดือนก่อน +3

    కురుమ వేరు, గొల్ల లు వేరు గొల్ల కురుమ లు అని చెప్పకండి

  • @shrawankumar-j6l
    @shrawankumar-j6l ปีที่แล้ว +2

    The Lord Mallanna story is not documented in any written form. Mallanna God is believed to have originated from maharashtra and north karnataka, but there is no evidence that Mallanna is kapu. The dhangars (kuruma, kuruba) caste community in maharashtra claims him as their own God and has built many temples for him in Maharashtra, Karnataka, Telangana and Andhra. Mallanna God is a universal God and not exclusive to any specific caste. Kapu is not a warrior caste but an agricultural caste in telangana and andhra, and its history is unclear and recent.
    The Kapu caste emerged in the medieval period, but there is no written history for them. The Kapu, Kamma, naidu and Reddy castes also appeared in the medieval period, but none of them have any historical records in the scriptures. Reddy is not a caste name it is just title for kings in medieval period, but a title like Gowda in Karnataka, Rao in Maharashtra and Bihar, and some other northern states.

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  ปีที่แล้ว

      Historical sources in folklore have not been studied. Because of this we have lost a lot of history

  • @manigelabalaji7549
    @manigelabalaji7549 7 หลายเดือนก่อน +1

    Na Peru Balaji memu kuruva cast ki chendhuna vallam rayalseema lo kuruva vamshasthulu maruguna padipothunnaru emo ani naku amipisthindi ananthapuram side bagunnaru kannada lo kooda but dakshina rayalsema lo sariga leru ani na bhavana ante vare Yadav's Ani cheppukune dusthiki vacharu. Indhuku Karanam vari thalli thandrulade variku sariayina avagahana kalpinchakapovadam variki charithra cheppaka povadam kuruva lu Yadav's ni pelli chesukovadam Karanam ga kuruva community maruguna padipoye pramadam undi.

  • @muthasampathkuruma3372
    @muthasampathkuruma3372 ปีที่แล้ว +2

    మీ ఫోన్ నెంబర్ పంపండి అన్నగారు

  • @Dhangarsamaj2055
    @Dhangarsamaj2055 4 หลายเดือนก่อน +1

    Shepherd community

  • @asmakavlogs2021
    @asmakavlogs2021 ปีที่แล้ว +1

    కురుమల గురించి చరిత్రకారులు చెప్పింది..ఈ విధంగా వుంది..Kuruma Community:
    The kurumas trace their descent from their tribal god Mallanna (Malia Reddy) who was fabled to have originally been a Kapu by caste. It is believed that Mallanna was born out of Mali Chemata (the next sweat) of Lord Siva. Malia Reddy was the son of Neelamma and Adi Reddy, the ruler of Kolhapur. However, Prof. M.L.K. Murthy gives a different story and says that Elanagi Reddy was the forefather of the kurumas Elanagi Reddy was the son of Adi Reddy and Ademma. He says that Elanagi Reddy and Beerappa are one and the same.
    According to E.Thurston and K.Rangachari, Undala Padmanna was the ancestor of the Kurbas. Padmanna was the son of Masi Reddy and Neelamma, who lived on the eastern ghats. Mallikarjuna, the founder of the kurumas was the son of Chokkam Devi and Adiredu who was the ruler of Chandikapura. Mallanna was made the God of shepherds by Lord Mahadeva. Once Mallanna, having ploughed his farm, collected the rubbish and disposed of it by burning it on an ant hill. Two sheep had already been sheltered by Parvathi in the ant-hill, and being oppressed by the intense heat of the fire, they came out and solicited Mallanna for protection. Mallanna reluctantly consented and desired them to follow him to his dwelling. On arrival at his house, he found that thy sheep had multiplied ihto thousands. Dismayed and confused at this strange development, he appealed for relief to the God Siva, who came down from Kailas, transformed him into a god, and assigned to him the duties of presiding over the destinies of the shepherd class.

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  ปีที่แล้ว +2

      నేను ఇంకా ముందుకు వెళ్ళి చెప్పిన. చారిత్రక ఆధారాలతో సహా

    • @asmakavlogs2021
      @asmakavlogs2021 ปีที่แล้ว

      Thank you sir....

    • @kolanuparamesh486
      @kolanuparamesh486 ปีที่แล้ว +1

      This are false info, mallana is ancestors diety of kurubas, but all other worship as deccan deity, there is no connection with mallanna with agriculture community

    • @asmakavlogs2021
      @asmakavlogs2021 ปีที่แล้ว

      @@kolanuparamesh486 Kuruma-the shepherd, goat-herd and 'blanket-weaver caste of Telingana, corresponding to the Kuruba of the Karnatic and the
      Kurumba of the Tamil country. These tribes probably belonged to same original stock, for they closely resemble one another in their features and complexion and in some of their customs and usages.The names ' Kuruma ' and ' Kuruba ' seem to be variants of the Tamil ' Kurumba ' , the first being formed by the dropping of the letter ' b ' and the second by the dropping of the ' m.' All the names are said to be derived from the word ' kuri ' meaning a sheep.
      Origin-The Kurumas trace their descent from their tribal god Mallanna, who was fabled to have originally been a Kapu by caste but subsequently made the god of shepherds by Mahadeva.
      Book: The Castes & Tribes of H.E.H The Nizam's Dominions
      By Syed Siraj Ul Hassan - Volume-I
      Published in 1920

    • @kolanuparamesh486
      @kolanuparamesh486 ปีที่แล้ว

      @@asmakavlogs2021 This referings are incorrect what bases the book is written is not correct, you need to refer world of nomdas, also refer Gunther sunthur book. Rattamatha shsra which give correct information. there are so many evidences like coins which bearing sheep sir Elliot mentioned that they are from 3rd century onwards belongs to kuruba. According vto gunthr sunthur geman Researchers who conduct research on knddoba(mallanna) said he is from kuruba

  • @Dhangarsamaj2055
    @Dhangarsamaj2055 4 หลายเดือนก่อน +1

    Dhangar samaj

  • @Agnostic7773
    @Agnostic7773 3 หลายเดือนก่อน +2

    kurumas and prev aryans culture intermixed during megalithic period

  • @Raja_rajeshwara_electricals
    @Raja_rajeshwara_electricals ปีที่แล้ว +2

    Sir oka clearity evandi miru cheyritra ceptunaru kada
    Mallana jananam munda
    Berappa jananam munda
    Avaru mundu putaru
    Ceptara mi parishodana tho plz

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  ปีที่แล้ว +1

      బీరప్ప శివుని తొలి చెమట చుక్క నుండి పుట్టిండు. మల్లన్న రెండవ చెమట చుక్క నుండి పుట్టిండని చెబుతారు. చారిత్రక ఆధారాలు కూడా బీరప్ప జననం ముందని చెబుతున్నాయి

  • @SAIKIRANKURMA-w3c
    @SAIKIRANKURMA-w3c ปีที่แล้ว +1

    Annaya. Miru. Kuruma.na.letha.yathava

  • @mallaiahakmadasikuruva3320
    @mallaiahakmadasikuruva3320 11 หลายเดือนก่อน +2

    సోదరా ఈ కులాల గురించి చెప్తున్నారు కదా అసలు కు రుమ గొల్ల అనే పదమే లేదు గొల్లలు వేరు కురుమల వేరు కురవలు వేరు కురువ లో రెండు రకాలు ఒకటి మదాసి కురువ రెండవ మదారి కురువ ఇది నేను ఎందుకు చెప్పాను అంటే ఆంధ్ర ప్రాంతంలో గురవయ్య లు అన్నారు కదా గురవయ్య లు మదాసి కురవలు దాసప్ప లు మదారి కురవలు నీకు పలకడానికి రాక చెప్తున్నారా లేక చరిత్ర తెలియక చెప్తున్నారా కాబట్టి గొల్ల కురువ అనే పదం తీసేసి కురువ గురించి చెప్పండి బాగుంటుం ది

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  11 หลายเดือนก่อน

      మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు సంతోషం.తెలంగాణ ( కరీంనగర్)వ్యావహారికంలో గొల్ల కురుమలు కవల పదాలుగా వినిపిస్తాయి. నేను ప్రాథమిక సమాచారం మాత్రమే అందించాను. లోతైన అధ్యయనం చేస్తే మీరు చెప్పినట్లు అనేక విషయాలను తెలుసుకొగలం. ఇందులో కులాల గురించి కాక మూలాల మీద దృష్టి సారించాను.

    • @kuruvathirumalesh1819
      @kuruvathirumalesh1819 7 หลายเดือนก่อน +1

      Adhi mahabharatam nunchi vachindhi

  • @RamBheenaveniosmania
    @RamBheenaveniosmania ปีที่แล้ว +1

    You need to improve the content. Who are Dhangars? How that name come up? Who told you about Patam. Acknowledge the scholars.

    • @discoverymanreddyratnakarreddy
      @discoverymanreddyratnakarreddy  ปีที่แล้ว +1

      పశువుల కాపరులను మహారాష్ట్రలో dhangar అంటారు... thankyou brother.

    • @vijigiriem
      @vijigiriem 5 หลายเดือนก่อน +2

      No sheepherd kuruba kuruma kurumbar gadariya pal baghel dhangar this is also kuruma caste

  • @RajaiahNarahari-sz5cm
    @RajaiahNarahari-sz5cm ปีที่แล้ว +1

    Yadhavulu veru kurmalu veru gamaninchandi

  • @turkayamjalahayathnager7347
    @turkayamjalahayathnager7347 8 หลายเดือนก่อน +1

    Kurmalu BC B

  • @Raja_rajeshwara_electricals
    @Raja_rajeshwara_electricals ปีที่แล้ว

    Mallana devudu bharya padmala devi bhramana bidda kurumalaki enti sambadam sir ... Mallana jivitra cheyritra lo goralu aney prastavana oka golla vala enlalo ellarikam vachi 7 goddu gorla kasinapudey vachinde kada mari gorlu oka kurumalaki atla sambadam mallana yadav enlalo gorlu kasindu antey antaku mundu nuncey golla vala entlo gorlu pencutunaru kada mari ninna monna ado jivanam leka yadavs gorlu pechutunaru ceptunaru

    • @shrawankumar-j6l
      @shrawankumar-j6l ปีที่แล้ว

      మల్లన్న దేవుని మూలాలు మహారాష్ట్ర మరియు ఉత్తర కర్నాటక నుండి వచ్చాయి మరియు south India lo యాదవ రాజవంశం గొల్ల, కురుమ, కురుబ, ధంగార్లు ఒకే యాదవ సమాజం మరియు ఉత్తర భారతదేశంలోని యాదవ రాజవంశం అహిర్, అహీర్, గావ్లీ, గడారియా మొదలైనవి. అందరూ యాదు వంశ యాదవులు. Mari vijayanagara kings ma caste KURUMA'S kani yadu vamsam ma roots ani enduku rasukunnadu