మీరు యాదవ్ గురించి వీడియో చేస్తే ఎలావుండాలి అంటే అన్న, బ్రహ్మ నుండి మొదలు ఇప్పుడు ఉన్న వెంకటేశ్వర స్వామి, కాటమరాజు, శ్రీ కృష్ణదేవరాయలు వరకు వీడియో క్లుప్తంగా ఉండాలి గుప్సబమ్స్ లేవాలి అలావుండాలి మీ వీడియో 🙏🙏🙏🙏🙏🙏🙏జై మాధవ్🌹🌹 జై యాదవ్
పల్లి ఆంద్ర అగ్నికులక్షత్రియా తమిళనాడు వన్నియర్స్ (చోళ, చేర,పల్లవ,పాండ్య,చాళుక్య)వారసులం మేము ఉన్నాము దయచేసి మా చరిత్రని పూర్తిగా తెలుసుకుని చరిత్రని శోధించి తెలియచెయ్యగలరు.రాజా రాజా చోళ వంశ పరంపర్య వంశస్థుడు తమిళనాడు లో ఉన్నారు పూర్తి వివరాలు ఆయనని అడిగి పల్లవ,చేర,చోళ,పాండ్య,చాళుక్య హిస్టరీ చెప్పగలరు
Mana history okadu cheputhe telusukovalisina pani ledu indian history lo school books lo IAS books lo. Mana agnikula kshatriya history undi kshatriyalu ante evaru leru manam thappa
అవును రవి వర్మ శ్రీ నేను చదువుకునేటప్పుడు డిగ్రీ లో కూడా మన కులం గురించి క్షత్రియ రాజుల గురించి ఉంది కదా ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు 💯💥⚔️🔥⚔️ జై పల్లవ రాజులు జై అగ్నికుల క్షత్రియ
నమస్తే అన్న క్షత్రివంశాల గురించి బాగా వివరించారు అన్న చాలా ఆనందంగా ఉంది క్షత్రియ వంశాలలో చంద్రవంశంలో ఏయాతి మహారాజు కొడుకైన యదు మహారాజు సంతతి గురించి కూడా పెట్టండి అన్నా అందులో కలియుగంలో శ్రీకృష్ణుడికి 23 తరం అయిన మనవడు కాటంరాజు ఆ కాటమరా చరిత్ర కూడా పెట్టాలన్న మీరు మేలు పంపిమన్నారు నాకు అది తెలియట్లేదు అన్న ఎట్లా పంపించాలో తెలియట్లేదు అన్న బుక్స్ నాకాడ ఉన్నాయి. మీరు ఎక్కడ ఉంటారు తెలియపరచండి అన్నా
బ్రో, ఎం మాట్లాడుతున్నావో అర్దమవుతుందా నీకు శ్రీ కృష్ణుడు పుట్టి 5000 సంవత్సరాలు అవుతోంది కాటమరాజు రాజు కలియుగంలో 15 శతాబ్దపు వాడు ఎలా లింక్ అవ్వాలి23 తారాములు.
@@realtrading8491 అన్నా నమస్తే అన్న శ్రీకృష్ణుడు ద్వాపరయుగం చివరి వారు శ్రీకృష్ణుడికి ప్రథ్యముడు అనిరుద్రుడు వజ్ర శేరుడు అలా పరంపరముగా వచ్చి కలియుగంలో 12వ శతాబ్దంలో ఆవుల వలురాజుకు పెద్దిరాజు పెద్దిరాజు కుమారుడు కాటమరాజు 15వ శతాబ్దంలో కాదన్నా 12వ శతాబ్దంలో జరిగింది కాటమరాజు చరిత్ర
In puranas suta maharshi has told that all major lines of kshatriyas were killed in and around mahabharata period after 2000 years before starting of kaliyuga entire kshatriya clan were destroyed are moved to another places. A period of peaceful years were seen in these years at that suta has divided remaining people to clans again about 7 clans brahmins were created ,1000 vysya clans and remaining were considered as sudras. but brahmins and remaining people asked how can we protect ourselves with out warriors from other people like yavanas and kiratakas, then suta performed maha agni kund and peformed maha yaga from which 4 persons came out given by lord agni deva to suta maharshi he announced these four persons form 4 clans of kshatriyas in kaliyuga and protect india. for example :prithviraj chauhan (agni kshatriya), ranapratap singh (grand child of prithviraj chauhan) .
Wow amazing well explained so present shudras are once kshatriya who are degraded and few surya and chandra vamsha kshatriya are fake ppl am i right ✅️?
వృష్టి, భోజ, అంధక, కూకూర, హైహైయా, శూరసేన, చ్యవన శాఖలు చంద్రవంశ క్షత్రియ యాదవ్ కులానికి చెందినవి. వీటిలో వృష్టి శాఖలో వాసుదేవుడు, నందుడు, బలరాముడు, శ్రీ కృష్ణుడు జన్మించారు. అలాగే అంధక శాఖలో కౌంసుడు, దేవాకి జన్మించారు. అలాగే హైహైయా శాఖలో సౌత్యకి జన్మించారు.
@@narasimhavarma2578 హో అయితే ముందు మీరు వెళ్ళి పూర్తిగా శ్రీ కృష్ణుడి వంశవృక్ష చరిత్ర లైక్ వాసుదేవుడు, నందుడు ఎవరు వాసుదేవుడు మొదటి భార్య రోహిణి( బలరాముడు ) తల్లి , నందుడు భార్య యశోద( కృష్ణుడి పెంపుడి తల్లి మరియు మాతా యోగమాయ తల్లి ) కి సంబంధం ఏమిటి, మరియు వాసుదేవుడు, నందుడు, కౌంసుడు ఏఏ శాఖలకు చెందిన చంద్ర( యదు )వంశ యాదవుల్లో తెలుసుకోండి.
@@narasimhavarma2578Shri Krishna himself was a Vrishni Yadav, he was brought up in the house of cowherds, cowherds. Today's Yadav caste, cowherds are Ahirs who used the surname Yadav in the 19th century and started calling themselves Yaduvanshi. There is a lot of difference between Ahir, Gop, cowherd and Yadav (Yaduvansh). Vedic Yadavs were Kshatriyas and even today their descendants are Kshatriyas, like we Kalachuri (Haihya) Yadavs are real Yadavs, but we do not use the surname Yadav and our matrimonial relations are also with Suryavansh, Nagavanshi Kshatriyas.
Today's Yadav caste are cowherds Ahirs who used the surname Yadav in the 19th century and started calling themselves Yaduvanshi. They are not real Yadavs, they are Ahirs, Gops, Cowherds. There is a lot of difference between Ahir Cowherds and Yadav (Yaduvansh). Vedic Yadavs were Kshatriyas and even today their descendants are Kshatriyas, like we Kalachuri (Haihya) Yadavs are real Yadavs, but we don't use the surname Yadav and our matrimonial relations are also with Suryavansh and Nagavanshi Kshatriyas.
u may ask why agni kshatriyas ,agni another purest deva that present after surya deva and chandra deva who know vast knowledge about vedas. and there is "agni purana" also.
@@bundelathakurమన దగ్గర సమాధానం లేన్నప్పుడు మనము మేనేజ్ చేసుకోవడానికి నవ్వుతాము 😂😂😂... అసలైన క్షత్రియులు వడియారాజులు సాక్షాత్తు ఆ శ్రీ రాముని వారసులు అని నీకు తెలుసా... తెలియక పోతే నాతోనికి రా చూపిస్తా... According to history..
@@tejamajhi2271 The last dynasty of vijayanagara aravidu dynasty was founded by Aliya Rama Raya and tirumala Raya who were son's in law of sree krishnadevaraya.
Broo pura means city and giri means mountains puragiri kshatriya ante evaru aithe valla rajyalani vadhilesi mountains lo settle aina kshatriyas ne puragiri kshatriya antaru
గజపతుల సామ్రాజ్యం లో పని చేసినట్టు 16 మంది పాత్రుడు ల గురించి వారి కులం నగరాలు బి.సి-డి గూర్చిన చరిత్ర మరియు శాసనములు విపులంగా తెలియ పరచవలెను. గజపతులు పాత్రుడు లకు విశాఖపట్నం చుట్టూ బహూకరించిన ఏడు మొఖాసాలు గూర్చి వివరించండి.
బ్రదర్ రాజ్యం ఉన్న వారే రాజులు క్షత్రియులు... భారతదేశంలో ఉన్న ప్రతి కులం వారు ఎదో ఒక ప్రాంతంలో రాజులు రాజ్యాలు ఉన్న వారే...ఆర్య హిందూ చరిత్రలు ఆధారంగా తీసుకుంటే సరియైన చరిత్ర దొరకదు... ఎందుకంటే ఆర్య సాహిత్యంలో ఆర్యులనే హెచ్చించుకున్నారు... కాబట్టి భారతదేశ చరిత్ర సరిగా చెప్పలేము...వాస్తవానికి పూర్వం క్షత్రియ రాజులు అనగా సూర్యవంశపు రాజులు మాదిగలు... వారే జంబు ద్విపానికి మొదటి రాజులు... కాల క్రమేణా ఆర్యులు (పరిషయన్స్ ) క్రీ. పూ. 7.8. శతబ్దాలలో భారతదేశంను జయించి ఏలిన తరువాత సూర్య వంశపు మాదిగ రాజులను శూద్రులు అని హిందూ ఆర్య గ్రంధాలలో రాసారు.అప్పటి నుండి భారతదేశ చరిత్ర తారు మారు అయింది... అందుకే హిందూ గ్రంధాల ఆధారంగా కాక భారతీయ చరిత్రను సరిగా అధ్యాయనము చేసి చెప్పండి...
We are Sagar caste añd also called as Uppara. We are Surya vamsha Kshatriyas. We are came from Sagara chakravarthy who was a Surya vamsha Raju of shat chakravarthies. So we are kshatriya Varna Sagar Rajput caste.
Kshtriya is not a caste like some ppl are portraying, they are doing appropriation of history and claiming all kings. Kshtriya is varna in which anyone from any caste can be. Reddy Naidu even Brahmins can be kshtriya (for example satvahana dynasty).
Agnikula Kshatriyas are called as pallevaru in andhrapradesh, Bestha varu in Telangana They come under BC.... Kshatriyas are called Rajulu in Andhra & Telangana, They come Under OC th-cam.com/video/CVHyEf3r9T8/w-d-xo.htmlsi=FCqdN9cYofuaAZqi
క్షత్రియ వంశలు నాలుగు 1. సుర్యవంశం 2.చంద్ర వంశం 3.అగ్నివంశం 4.నాగవంశం . వడియరాజులు సుర్యవంశం కి చెందిన వారు బిరుదు గజపతులు మరుగున పడిన వడ్డె వడియరాజుల క్షత్రియుల చరిత్ర వివరాలు తెలియ చేయగల రాని ఆశిస్తున్నాను అన్న plz
Guys There was only Kshatriya caste in South India ....like Kapu, Velama, Kamma, Raju, Gowda ... etc in South India. Brahmins were treated as athisudras (Daridrulu) after they entered 12th century in south India. Guys history was destroyed by some Brahmin persons. There was no ruling clan in brahmins. They were Pujaris. Brahmins destroyed the original Kshatriyas history. Brahmins means Athisudras ( Daridrulu). Brahmins treated Golla, Goundla, mala, Madiga, Kummari,Shaali, Mudiraju, koya, Chakali, Kondareddy, Vadderra, Lambadi ... working caste were Shudras.
@@N.SivakrishnaYadav1996 ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ గొల్లలే కదా మరి యాదవులు ఎట్లా అయ్యారు 1937 కు ముందు ఇక్కడున్న అందరూ గొల్లలే 1937లో మేము గొల్లలం కాదు యాదవులు అని మీరు బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర జీవో తెచ్చుకున్నారు అప్పటినుంచి మీకు యాదవ ట్యాగ్ చేర్చబడింది అంతే తప్ప మీరు యాదవులు కాదు
@@rajurajputangadi4006 చూడు అగ్ని కుల క్షత్రియ అని చెప్పుకునే మత్య్రకార పల్లి కులస్తుడా, మేము యాదవ్ అనే పదని 1937 తరువాత కాదు దానికన్నా 100'ల సంవత్సరాల క్రితం నుండే యాదవ్ అని ఉపయోగించారు. గొల్ల అనే పదం నాడు యాదవ్ పురుషులు గో పోషణ చేయడం వల్ల వారిని గోపారులు అని, అలాగే పాలు, వెన్న, నెయ్యి, అమ్మే యాదవ్ స్త్రీలను గొల్ల భామలు అని పిలిచేవారు. పేరు లో రాజ్ పుత్ అని పెట్టుకునే ముందు ఈ రాజ్ పుత్ కుల చరిత్ర తెలుసుకో.
@@N.SivakrishnaYadav1996 నా చరిత్ర నాకు బాగా తెలుసు గొల్లలు యాదవులు ఒకటి కాదు అది తెలుసుకో ముందు 1937 కు ముందు నువ్వు ఆధారాలు చూపించగలవా యాదవులు క్షత్రియులు అది నాకు తెలుసు గొల్లల క్షత్రియులు కాదు అగ్నికుల క్షత్రియులు సూర్యవంశ క్షత్రియులు చరిత్రలో చదువుకో పల్లీలే పల్లవులని రాజ పుత్రులు అగ్నికుల క్షత్రియులని పృధ్వీరాజ్ చౌహాన్ అగ్నికుల క్షత్రియుడు కావాలంటే చరిత్ర పుస్తకాల్లో చదువు పల్లవులే పల్లీలు మీరు బ్రిటిష్ వారి లెక్కల్లో ఎడమ చేతి కులస్తులుగా గొల్లలు లెక్కించబడ్డారు పృధ్వీరాజ్ చౌహాన్ ఏ కులస్తుడు తెలుసుకో ముందు పృధ్వీరాజ్ రాసో గ్రంథంలో తన ప్రాణ స్నేహితుడైన చాంద్ పరదే పృధ్వీరాజ్ చౌహాన్ అగ్నికుల క్షత్రియుడు అని క్లియర్ గా రాసుంది అది చదువు ముందు
@@indian1702 తెలుగు రాష్ట్రాలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాల్లో క్షత్రియులు అని చెప్పుకునే వర్గం వారిని 1901 లో బ్రిటిష్ వారు మత్య్రకారులు అని పేర్కొన్నారు.
జై అగ్నికులక్షత్రియ!
సూర్యవంశ రాజులు!
జై క్షత్రియ!
Agnikula kshatriyulu suryavamsam kadhu bayya agnivamsam...
@@ankammaraju247
Nikevaru chepparu bhayya.. Agnikula Kshatriyulu Suryachandra Vamsa Rajulu..
Agnikula Kshatriyulam kani Agni Vamsam kadu...
@@muraliroy7375agnikula veru suryavamsham veru, malli chandravamsham veru
Hi bro I am chendra vamsa yadhava raju
@@ankammaraju247 sri ramudu Surya vamsam RAGHU KULA GOTHRAM
Aah sri ramuni gothram kevalam Agni Kula kshetriyulu ku matrame undi
Ah sri ramuni vamsame Surya vamsam
మీరు యాదవ్ గురించి వీడియో చేస్తే ఎలావుండాలి అంటే అన్న, బ్రహ్మ నుండి మొదలు ఇప్పుడు ఉన్న వెంకటేశ్వర స్వామి, కాటమరాజు, శ్రీ కృష్ణదేవరాయలు వరకు వీడియో క్లుప్తంగా ఉండాలి గుప్సబమ్స్ లేవాలి అలావుండాలి మీ వీడియో 🙏🙏🙏🙏🙏🙏🙏జై మాధవ్🌹🌹 జై యాదవ్
Jai Yadav
Ni kulla pichi gudha denga
@@gollaramanjaneyulu7566 you guys are chandhravamsham kshatriyas yadav from yadu (kshatriya )
Viswakrma...5btahmalolo
..4brahmaaina.silpibrahmaaina..devendra..viswakrma..ki..vuoorvsi...ki..puttinavade..vasistudu..veedu..w..o..arunduti..veeluddariki..puttinavaalea..pantullu..anduke..abaddamadakanta...arunduti..chukka..pellilo..choopedataadu...no.1..maadigadu
Agnikula Kshatriya 👍👍👍🚩
Puragiri kshatriyula gurinchi cheppu Anna
Bro meeku certificate lo BC undhaa leka OC ani undhaa .
@@dasarimanjunath8951 bro we are OC caste until 1970
Kapu balija shtriy Vamsam gurinchi bhaga chipperu. Inka elaga chappalani korukuntunamu 👏👏👏👏👏👏👍👍👍👍👍👌👌👌👌
ముదిరాజ్ కుల చరిత్ర వీడియో చేయండి 👍🤝
జై ముదిరాజ్👍🙏🌺💪
@@psubbu9667
OBC. Reservation ...27%✌️😜
BC.A Reservation ..... 8%
BC.B Reservation .....10%
BC.D Reservation ..... 5%
----- ----- --- ---- -------- ------
Muslim Reservation ... 4%
Present Reservation.. 60%👍
Any
MRO office Search .....
Jai Bhim .... Jai Bhim 🫵
Super yes
Jai mudiraj
క్షత్రియులు అంటే ఒక వర్ణం (అందులో ఎన్ని వృతులు ఉన్న వారిలో వారు వివాహాలు చేసుకున్నారు)
ఒరిస్సా gajapathi రాజుల కొరకు vidio cheyagalaru
Sir vadayra Kulam,jathi history gurinchi
Ami na mee dhagara information vuntay video chayandi pls. Am following every video in u channel. Kk
పల్లి ఆంద్ర అగ్నికులక్షత్రియా తమిళనాడు వన్నియర్స్ (చోళ, చేర,పల్లవ,పాండ్య,చాళుక్య)వారసులం మేము ఉన్నాము దయచేసి మా చరిత్రని పూర్తిగా తెలుసుకుని చరిత్రని శోధించి తెలియచెయ్యగలరు.రాజా రాజా చోళ వంశ పరంపర్య వంశస్థుడు తమిళనాడు లో ఉన్నారు పూర్తి వివరాలు ఆయనని అడిగి పల్లవ,చేర,చోళ,పాండ్య,చాళుక్య హిస్టరీ చెప్పగలరు
Mana history okadu cheputhe telusukovalisina pani ledu indian history lo school books lo IAS books lo. Mana agnikula kshatriya history undi kshatriyalu ante evaru leru manam thappa
అవును రవి వర్మ శ్రీ నేను చదువుకునేటప్పుడు డిగ్రీ లో కూడా మన కులం గురించి క్షత్రియ రాజుల గురించి ఉంది కదా ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు 💯💥⚔️🔥⚔️ జై పల్లవ రాజులు జై అగ్నికుల క్షత్రియ
@@sivak5674 yes bro 💯 nijam
@@sivak5674Satyam Darma Nyayam Puranalam Prajalanu Rakshimchuvadu Evadaina Kshatriyuduto Samaname...Ala Manaki Maname Kshatriyulam Anukovatam Correct Kadhu Gurtupettuko .....Ardhamainda...Nenukuda AghnikulaKshatriyudane...But paina Anni Rajyalu Cheppina Athadu...Mana Gotram Raghukula Gotram I Mean Pallavasku Mundhu Ikshavaku Dynasti Marchipoyadu Manam Vachindi Ikshavaku Thega Numche....Do Think About Wrong For This Trust Naaa
anni dynastikugurinchi ckrrectga cheppina nuvvu pallava ki mundhu ikshvaku dynasti undhi ani marchipoyav ayyabaabu.. mana gotram Raghula Gotram or Ravikula Gotram... manam ikshvaku numchi vachina ramuni vamsham gotrikulam manam vachindhi ikshvaku numchi annadhi marchipovatam sigguchetukga undhi gurtupettuko marchipoku ardhamaindha
ముదిరాజ్ కులం పుట్టు పూర్వోత్తరాల గురుంచి వివరించగలరు,
చాలా వీడియోస్ వెతికాను కాని ఎక్కడ కరెక్ట్ గా చెప్పలేదు మీరు అయినా చెప్పండి అన్నా.....
Puru 1st Mudhiraj
Athani
Varasule Bharath Kuru Pandu rajulu..
Varna Chandra Vamsha Kshatriya.
Caste Mudhiraj..
Short cut history idhi
@@Gandivadari_Arjun🤣🤣🤣🤣fake storylu cheppukoni brathikeyadamey
@@jaisriram7523 Adhi Gollodu Chese Pani 😂
@@Gandivadari_Arjun గొల్లోడు శ్రీకృష్ణుడి వంశం వాడు అని పురాణ గ్రంథాల్లో ఉంది మారి చేపలు పట్టే ముత్తారాసోడు పాండవులు అని గ్రంథంలో ఉంది రా ???
@@jaisriram7523Bro mahabharatham adhi pervam lo vundi chadavandi bro
Madiga(mahadiga) valla gurichi vedio chyindi anna
Kshatriyulu ante madigalee
@@Manvik006😂😂😂😂
నమస్తే అన్న క్షత్రివంశాల గురించి బాగా వివరించారు అన్న చాలా ఆనందంగా ఉంది క్షత్రియ వంశాలలో చంద్రవంశంలో ఏయాతి మహారాజు కొడుకైన యదు మహారాజు సంతతి గురించి కూడా పెట్టండి అన్నా అందులో కలియుగంలో శ్రీకృష్ణుడికి 23 తరం అయిన మనవడు కాటంరాజు ఆ కాటమరా చరిత్ర కూడా పెట్టాలన్న మీరు మేలు పంపిమన్నారు నాకు అది తెలియట్లేదు అన్న ఎట్లా పంపించాలో తెలియట్లేదు అన్న బుక్స్ నాకాడ ఉన్నాయి. మీరు ఎక్కడ ఉంటారు తెలియపరచండి అన్నా
Anna yadav book ekkada dorukuthayi
@@chitavenaganesh4837అన్న తెలుగులో పెట్టు అన్న మీరు ఎవరో తెలియదు
బ్రో, ఎం మాట్లాడుతున్నావో అర్దమవుతుందా నీకు శ్రీ కృష్ణుడు పుట్టి 5000 సంవత్సరాలు అవుతోంది కాటమరాజు రాజు కలియుగంలో 15 శతాబ్దపు వాడు ఎలా లింక్ అవ్వాలి23 తారాములు.
@@realtrading8491 అన్నా నమస్తే అన్న శ్రీకృష్ణుడు ద్వాపరయుగం చివరి వారు శ్రీకృష్ణుడికి ప్రథ్యముడు అనిరుద్రుడు వజ్ర శేరుడు అలా పరంపరముగా వచ్చి కలియుగంలో 12వ శతాబ్దంలో ఆవుల వలురాజుకు పెద్దిరాజు పెద్దిరాజు కుమారుడు కాటమరాజు 15వ శతాబ్దంలో కాదన్నా 12వ శతాబ్దంలో జరిగింది కాటమరాజు చరిత్ర
Bro
Naku కాటమరాజు బుక్ కావాలి
Insta lo send chestara
Mudhirajula history chaye bro
Yadav కుల చరిత్ర ఒక వీడియో చేయండి😳😳😳😳😳😳😔😔😔😳😳😳😳😔😳😳😔
Jai yadhava rajulu jai chendra vamsam
Jai agni kula kshatriya ⚔⚔⚔⚔⚔⚔🔥🔥🔥🔥💪💪💪💪
జై పల్లవ రాజులు జై అగ్నికుల క్షత్రియ జై జై అగ్నికుల క్షత్రియ 🙏🙏🙏🙏
Okka Vishayam Gurtupettuko ...Nee Gotram ..RaghukulaGotram...PallavaDybastiki Mundu ..IkshvakuDynasti Undhu Adhikuda Manadhe...Only Pallava Maatrame Kaadhu ...Ardamaindha
😂😂
jai mudhiraju jai chandravamsa pshathriya jai pandav jai Nicholas..👑👑@@Nani mudhiraju chandhravamsam pshathriya 👑👑👑👑
అనంత కులం అయిన విశ్వకర్మ గారి కోసం ఒక వీడియో చేయండి. మీ మాటల్లో
VadiyaRaj kshtriyas are real kshatriyas
Yes bro but not accespt other community people
In puranas suta maharshi has told that all major lines of kshatriyas were killed in and around mahabharata period after 2000 years before starting of kaliyuga entire kshatriya clan were destroyed are moved to another places. A period of peaceful years were seen in these years at that suta has divided remaining people to clans again about 7 clans brahmins were created ,1000 vysya clans and remaining were considered as sudras. but brahmins and remaining people asked how can we protect ourselves with out warriors from other people like yavanas and kiratakas, then suta performed maha agni kund and peformed maha yaga from which 4 persons came out given by lord agni deva to suta maharshi he announced these four persons form 4 clans of kshatriyas in kaliyuga and protect india. for example :prithviraj chauhan (agni kshatriya), ranapratap singh (grand child of prithviraj chauhan) .
Wow amazing well explained so present shudras are once kshatriya who are degraded and few surya and chandra vamsha kshatriya are fake ppl am i right ✅️?
క్షత్రియులు వర్ణధర్మం లో ముక్ష మైన వారు రాముడు క్షత్రియుడు అయినప్పుడు పరశురాముడు అందరిని ఎలా సంహరిస్తాడు అర్ధం లేని వాదనలు చొప్పించారు
Jai Puru Pandavas
Jai Mudhiraj
Jai Chandra Vamsha Kshatriya ❤
వృష్టి, భోజ, అంధక, కూకూర, హైహైయా, శూరసేన, చ్యవన శాఖలు చంద్రవంశ క్షత్రియ యాదవ్ కులానికి చెందినవి.
వీటిలో వృష్టి శాఖలో వాసుదేవుడు, నందుడు, బలరాముడు, శ్రీ కృష్ణుడు జన్మించారు. అలాగే అంధక శాఖలో కౌంసుడు, దేవాకి జన్మించారు. అలాగే హైహైయా శాఖలో సౌత్యకి జన్మించారు.
Brother your are correct 👍👍🚩🚩
శ్రీ కృష్ణుడు తండ్రి క్షత్రియుడు పెరిగింది యాదవ రాజులు దగ్గర
@@narasimhavarma2578 హో అయితే ముందు మీరు వెళ్ళి పూర్తిగా శ్రీ కృష్ణుడి వంశవృక్ష చరిత్ర లైక్ వాసుదేవుడు, నందుడు ఎవరు వాసుదేవుడు మొదటి భార్య రోహిణి( బలరాముడు ) తల్లి , నందుడు భార్య యశోద( కృష్ణుడి పెంపుడి తల్లి మరియు మాతా యోగమాయ తల్లి ) కి సంబంధం ఏమిటి, మరియు వాసుదేవుడు, నందుడు, కౌంసుడు ఏఏ శాఖలకు చెందిన చంద్ర( యదు )వంశ యాదవుల్లో తెలుసుకోండి.
@@narasimhavarma2578Shri Krishna himself was a Vrishni Yadav, he was brought up in the house of cowherds, cowherds. Today's Yadav caste, cowherds are Ahirs who used the surname Yadav in the 19th century and started calling themselves Yaduvanshi. There is a lot of difference between Ahir, Gop, cowherd and Yadav (Yaduvansh). Vedic Yadavs were Kshatriyas and even today their descendants are Kshatriyas, like we Kalachuri (Haihya) Yadavs are real Yadavs, but we do not use the surname Yadav and our matrimonial relations are also with Suryavansh, Nagavanshi Kshatriyas.
Today's Yadav caste are cowherds Ahirs who used the surname Yadav in the 19th century and started calling themselves Yaduvanshi. They are not real Yadavs, they are Ahirs, Gops, Cowherds. There is a lot of difference between Ahir Cowherds and Yadav (Yaduvansh). Vedic Yadavs were Kshatriyas and even today their descendants are Kshatriyas, like we Kalachuri (Haihya) Yadavs are real Yadavs, but we don't use the surname Yadav and our matrimonial relations are also with Suryavansh and Nagavanshi Kshatriyas.
Brothers the Kshetriya is not a caste it is qualification
correct bro... according 2 his ability it was decided in geetha... hare Krishna d universal GURU... jai sree ram d universal KING🙏
Gowdu..kulam..gurinchi..okka..vidiyo..cheyandi..sir..
🎉🎉🎉
All indiyan powerful cast Kshatriya people unity power
కౌండిన్య. వశిష్ఠ. ధనుంజయ. కాస్యప. వచ్చవాయ. గోత్రములు కలవారు మాత్రమే.సు క్షత్రియులు. సూర్యావంస క్షత్రియులు అనునకు అర్హులు 🤝
Bhardwaja gothram kooda vundhi brother
Kandyauni, addijambavamuni,, asstha, gotram,, bramana
Vatsavai is a surname bro . Grotram vasista
Brother, andralo surya vamshakshatriyulu vunnaru, west, east godavari dist lo vunnaru ramudu putting suryavamsham veeridhu bahusha meeku thelise vuntundhi
Donakonda katamaraju history pettandi bro
Good explanation anna... Kummari kula charitra gurinchi cheppandi
u may ask why agni kshatriyas ,agni another purest deva that present after surya deva and chandra deva who know vast knowledge about vedas. and there is "agni purana" also.
KAPU history mida video cheyyandi brother
Naku telusukovali ani undi iam kshatriya
Super brother Good
Super❤
సూర్యవంశం కపిలెంద్రా గజపతి రాజు సూర్యవంసస్తులం అని శాసనం రపించరు అలాగే వీరిని నేడు ఒడియరాజులు, వడియరాజులు అని పిలుస్తున్నారు
Jai సూర్యావంశీ క్షేత్రియ
Jai agnikula kshtriyas
Good info
అంటే ఇప్పుడున్న చాలాకులాలు క్షత్రియ రాజులు కారన్న మాట. శూద్రులా.......
Carect gane chepparu anipisthondi sir
Vennikulam Kshatriya
చేనేత కులం గురించి కూడా తెలుపండి please sir
🎉🎉🎉🎉❤❤❤
Sagara caste history cheybro.bhagirathudu,sri ramudu puttina kulam.sri ramudidi ikshwaku ,sagara vamsam antaru
Yes bro
Jai Sagar kshetriya ⚔️⚔️🔥🚩
Supar history bro
Vedera suryavamsham gurinchi chepandi sir
Nagarikatanu ankurarpana chesina padmashalilanu gurinchi video chepandi
Hi brother s I am tamilnadu ksthiyas
Supar sir😍😍😍😍🙏🙏🙏🙏
MERU KSHATRIYA SHIMPI Vaaru real kshatriyas
Vaddera caste is a Kshatriya caste ✊🔥
😂😂😂
@@bundelathakurమన దగ్గర సమాధానం లేన్నప్పుడు మనము మేనేజ్ చేసుకోవడానికి నవ్వుతాము 😂😂😂... అసలైన క్షత్రియులు వడియారాజులు సాక్షాత్తు ఆ శ్రీ రాముని వారసులు అని నీకు తెలుసా... తెలియక పోతే నాతోనికి రా చూపిస్తా... According to history..
@@AnjiRajuvarikuppalasnuvvu baaga history chadivinattu undi😂😂😂
@@bundelathakur bro you read first od rajput suryvamshi rajput khadyant
What is the origin of present day Kshatriyas (raju) in Godavari districts?
Could you please do a video on their history?
They are hill tribal Chief
@@tejamajhi2271no they are not hill tribal chiefs.many South Indian dynasties were founded by them.They are Aryan descendants.
@@jaswanth765 absolutely wrong
@@tejamajhi2271 many clans from razu caste have marital relations with vijayanagara kings and north Indian Rajput kings.
@@tejamajhi2271 The last dynasty of vijayanagara aravidu dynasty was founded by Aliya Rama Raya and tirumala Raya who were son's in law of sree krishnadevaraya.
Who are Perika and how they got the name (Puragiri kshatriya )
Bro meeku caste certificate lo BC undhaa leka OC undhaa
@@dasarimanjunath8951 comes under bc bro
@@dasarimanjunath8951 BC bro
Broo pura means city and giri means mountains puragiri kshatriya ante evaru aithe valla rajyalani vadhilesi mountains lo settle aina kshatriyas ne puragiri kshatriya antaru
Medari ( Mahendra ) cast gurinchi oka video cheyyandi nenu groups prepare avthunna
Parashuram garu cheraman perumal history meedha video cheyagalaru ani Naa request
గజపతుల సామ్రాజ్యం లో పని చేసినట్టు 16 మంది పాత్రుడు ల గురించి వారి కులం నగరాలు బి.సి-డి గూర్చిన చరిత్ర మరియు శాసనములు విపులంగా తెలియ పరచవలెను. గజపతులు పాత్రుడు లకు విశాఖపట్నం చుట్టూ బహూకరించిన ఏడు మొఖాసాలు గూర్చి వివరించండి.
బ్రదర్ రాజ్యం ఉన్న వారే రాజులు క్షత్రియులు... భారతదేశంలో ఉన్న ప్రతి కులం వారు ఎదో ఒక ప్రాంతంలో రాజులు రాజ్యాలు ఉన్న వారే...ఆర్య హిందూ చరిత్రలు ఆధారంగా తీసుకుంటే సరియైన చరిత్ర దొరకదు... ఎందుకంటే ఆర్య సాహిత్యంలో ఆర్యులనే హెచ్చించుకున్నారు... కాబట్టి భారతదేశ చరిత్ర సరిగా చెప్పలేము...వాస్తవానికి పూర్వం క్షత్రియ రాజులు అనగా సూర్యవంశపు రాజులు మాదిగలు... వారే జంబు ద్విపానికి మొదటి రాజులు... కాల క్రమేణా ఆర్యులు (పరిషయన్స్ ) క్రీ. పూ. 7.8. శతబ్దాలలో భారతదేశంను జయించి ఏలిన తరువాత సూర్య వంశపు మాదిగ రాజులను శూద్రులు అని హిందూ ఆర్య గ్రంధాలలో రాసారు.అప్పటి నుండి భారతదేశ చరిత్ర తారు మారు అయింది... అందుకే హిందూ గ్రంధాల ఆధారంగా కాక భారతీయ చరిత్రను సరిగా అధ్యాయనము చేసి చెప్పండి...
Anna mari emai poyaru eppudu madigalu maharajulu kaada
Good
We are Sagar caste añd also called as Uppara. We are Surya vamsha Kshatriyas. We are came from Sagara chakravarthy who was a Surya vamsha Raju of shat chakravarthies. So we are kshatriya Varna Sagar Rajput caste.
VEDAS TRUE -PURANALU KATTU KATHALU
God of fire agnikula kshatriya raa memu
Mudhiraj story
Kshtriya is not a caste like some ppl are portraying, they are doing appropriation of history and claiming all kings.
Kshtriya is varna in which anyone from any caste can be.
Reddy Naidu even Brahmins can be kshtriya (for example satvahana dynasty).
Agni.kula.vanni.kula kshatriya
Reddlu Kshtriyula Leka pothe Evaru Ani Dout
Reddlu kshatriyulu kadhu sudhrulu Varna kindha vastharu
Mudhiraj charitra vivarinchandhi
Jai Togata veera
The original history is Ikshvaku Kammaratra history. As per Boudda, Jaina, Saiva inscriptions.
Sir Bhattraju kulam cheppandi
Bro what about Sri Sina shakthriyas
Patra naidu video chey Bro
Bro, Islam charitra video కనబడటం లేదు.
స్ట్రైక్ కొట్టారు
Sir please said maha rana sanga vs babar
Chalukyas are Gowdas and Kammas according Inscriptions.
Kshatriya I am from karnataka
Agnikula Kshatriyas are called as pallevaru in andhrapradesh, Bestha varu in Telangana They come under BC.... Kshatriyas are called Rajulu in Andhra & Telangana, They come Under OC
th-cam.com/video/CVHyEf3r9T8/w-d-xo.htmlsi=FCqdN9cYofuaAZqi
దుర్జయ వంశం గురించి వీడియో తియ్యి బ్రో
అదీ ఎన్నో శాసనం లో ఉంది మాకు తెలీదు కాకతీయ, తెలుగు చోడలు వల్ల శాసనం లో ఉన్నాయి
jai mudhiraju jai pshathriya
ANNA PADMASALI STORY CHEPANDI ANNA
Mourya and magadha Rajulu
క్షత్రియ వంశలు నాలుగు 1. సుర్యవంశం 2.చంద్ర వంశం 3.అగ్నివంశం 4.నాగవంశం . వడియరాజులు సుర్యవంశం కి చెందిన వారు బిరుదు గజపతులు మరుగున పడిన వడ్డె వడియరాజుల క్షత్రియుల చరిత్ర వివరాలు తెలియ చేయగల రాని ఆశిస్తున్నాను అన్న plz
Memu agnikulakshatriya valam madhi Agni vamsam ha bro 🤔
mudhiraju lu chandhravamsam pshathriya
@@vamsiraj2215avunu bro...
@@vamsiraj2215 agnikula kyatriaya comes under OBC they are different don't mix with khytriyas
Original kshatriyas are agnikula khathriyas
Veershaiva jangam caste history cheepandi
Kshatriya's gurinchi newly Emily teliyadu
🚩🚩🚩
Chandra vanshi yadavs are real kshatriyaas
Brahmins were Athishudras means Daridrulu according to historic evidences.
సర్ మీరు ఒడ్డెరాజులు లేదా ఓడ్ర గజపతి రాజుల గురించి వీడియో చేస్తే వీరి చరిత్ర అందరికి తెలుస్తుంది
Guys There was only Kshatriya caste in South India ....like Kapu, Velama, Kamma, Raju, Gowda ... etc in South India. Brahmins were treated as athisudras (Daridrulu) after they entered 12th century in south India. Guys history was destroyed by some Brahmin persons. There was no ruling clan in brahmins. They were Pujaris. Brahmins destroyed the original Kshatriyas history. Brahmins means Athisudras ( Daridrulu). Brahmins treated Golla, Goundla, mala, Madiga, Kummari,Shaali, Mudiraju, koya, Chakali, Kondareddy, Vadderra, Lambadi ... working caste were Shudras.
Original Chandra Vamsha Kshatriya Mudhiraj ❤
Bro niku thelisina history niku timeunte. Boya kulam gurinchi cheppu bro. Em artham kala niku thelisthe cheppu bro time unte. Etta unna cheppu bro. Entha daridranga unna. Entha adbuthanga unna kani nijam unte cheppu bro nen. Miku thelusu anukuntana.. Anduke aduguthunna request bro
Kshatriya lu ante only suryavamsa Kshatriyas e ramudi santati vaalle Kshatriyas
భారతదేశం లో అధిక జనాభా అఖండ భారతదేశాన్ని పరిపాలించిన యాదవుల గురించి మీ నుండి వీడియో ఆశిస్తున్నాo
⚔️ యదువంశ క్షత్రియ యాదవ్ ⚔️
యాదవులు ఐక్యంగా ఉండాలి
@@N.SivakrishnaYadav1996 ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ గొల్లలే కదా మరి యాదవులు ఎట్లా అయ్యారు 1937 కు ముందు ఇక్కడున్న అందరూ గొల్లలే 1937లో మేము గొల్లలం కాదు యాదవులు అని మీరు బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర జీవో తెచ్చుకున్నారు అప్పటినుంచి మీకు యాదవ ట్యాగ్ చేర్చబడింది అంతే తప్ప మీరు యాదవులు కాదు
@@rajurajputangadi4006 చూడు అగ్ని కుల క్షత్రియ అని చెప్పుకునే మత్య్రకార పల్లి కులస్తుడా, మేము యాదవ్ అనే పదని 1937 తరువాత కాదు దానికన్నా 100'ల సంవత్సరాల క్రితం నుండే యాదవ్ అని ఉపయోగించారు. గొల్ల అనే పదం నాడు యాదవ్ పురుషులు గో పోషణ చేయడం వల్ల వారిని గోపారులు అని, అలాగే పాలు, వెన్న, నెయ్యి, అమ్మే యాదవ్ స్త్రీలను గొల్ల భామలు అని పిలిచేవారు. పేరు లో రాజ్ పుత్ అని పెట్టుకునే ముందు ఈ రాజ్ పుత్ కుల చరిత్ర తెలుసుకో.
@@N.SivakrishnaYadav1996 నా చరిత్ర నాకు బాగా తెలుసు గొల్లలు యాదవులు ఒకటి కాదు అది తెలుసుకో ముందు 1937 కు ముందు నువ్వు ఆధారాలు చూపించగలవా యాదవులు క్షత్రియులు అది నాకు తెలుసు గొల్లల క్షత్రియులు కాదు అగ్నికుల క్షత్రియులు సూర్యవంశ క్షత్రియులు చరిత్రలో చదువుకో పల్లీలే పల్లవులని రాజ పుత్రులు అగ్నికుల క్షత్రియులని పృధ్వీరాజ్ చౌహాన్ అగ్నికుల క్షత్రియుడు కావాలంటే చరిత్ర పుస్తకాల్లో చదువు పల్లవులే పల్లీలు మీరు బ్రిటిష్ వారి లెక్కల్లో ఎడమ చేతి కులస్తులుగా గొల్లలు లెక్కించబడ్డారు పృధ్వీరాజ్ చౌహాన్ ఏ కులస్తుడు తెలుసుకో ముందు పృధ్వీరాజ్ రాసో గ్రంథంలో తన ప్రాణ స్నేహితుడైన చాంద్ పరదే పృధ్వీరాజ్ చౌహాన్ అగ్నికుల క్షత్రియుడు అని క్లియర్ గా రాసుంది అది చదువు ముందు
Maa. Arekatika. Caste. Gurinchicheppandi.
Kapulu Suryavamsam Chandra Vamsam Naga Panchami vamshilu
😂
Kapulu kshatriyas ye kaadhu assalu 😂
చిన్న సవరణ క్షత్రియ కుల చరిత్ర అని కాదు క్షత్రియ వర్ణ చరిత్ర అని చెప్పండి.
E Kalam lo avaru vatine patechukoru bro
క్షత్రియ కులం ఉంది బ్రో
ఆ క్షత్రియ కులం పేరు చెప్పుతారా సోదర ???
@@indian1702 తెలుగు రాష్ట్రాలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాల్లో క్షత్రియులు అని చెప్పుకునే వర్గం వారిని 1901 లో బ్రిటిష్ వారు మత్య్రకారులు అని పేర్కొన్నారు.
@@N.SivakrishnaYadav1996 rajulu, mudhiraj, perika, togata villu evaru shudrulu aha? Alane agnikula ante evaru chepalu pattevallaa
Gudur history cheyyandi anna
మరి సూర్యవంశం ఎవరండీ
Anna
వడియార్ మైసూరులో. చోళ చాళుక్య వడియ రాజులే. వంశం suryavamsam వారు ఏలారు. గోత్రం ఒక్కటే. ఒండ్రు అంటే ఒడిషా పూర్వం కళింగ. వడియ రాజులు సూర్య వంశం రాజులు
Hello sujatha
@@sujathasujatha-mo1zh How are you sujatha
@@sujathasujatha-mo1zh I'm tamilnadu sujatha
@@sujathasujatha-mo1zh vadiya raju sujatha you caste enti
@@sujathasujatha-mo1zh english cheppu sujatha I'm tamil nadu
క్షత్రియులు అంటే ( దళితులు )మాదిగలు
Ayyo swamy vallu sudhrulu kindha vastharu, kshatriya Varna is different.
Aapandra manam andaram Hinduvulam